You are here
Home > తాజా వార్త‌లు > పీకే ఆవేశపూరిత మాటలకు, కౌంటర్ ఇచ్చిన కేటిఆర్.!!

పీకే ఆవేశపూరిత మాటలకు, కౌంటర్ ఇచ్చిన కేటిఆర్.!!

జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగ తెలంగాణ లో భీమవరంలో మాట్లాడుతూ.. ఆంధ్రా వాల్లను తెలంగాణ లో కొడుతున్నారు ఆస్తులు లాక్కుంటున్నారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగా అందుకు ట్విట్టర్ వేదికగా తెలంగాణ మాజీ మంత్రి ఎంఎల్ఏ కేటిఆర్ పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు.
దేశంలోని 29 రాష్ట్రాల ప్రజలు తెలంగాణ లో ప్రశాంతంగ జీవిస్తున్నారని, కొంతమంది కావలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

కాగా పవన్ కళ్యాణ్ మాటలకు తెలంగాణ ప్రజలే కాదు అటు ఆంద్రప్రదేశ్ ప్రజలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయాల్లో ప్రచారం కోసం ఇలాంటి అవాస్తవాలను ఆవేశంతో ప్రసంగించడమేంటని ఇది పవన్ కళ్యాణ్ యొక్క అవివేకానికి అజ్ఞానానికి రాజకీయ అనుభవరాహిత్యానికి నిదర్శనం అని అంటున్నారు పలువురు సామాజికవేత్తలు మేధావులు.
ఇంత మూర్ఖంగ మాట్లాడడం కేవలం పవన్ కళ్యాణ్ కే చెల్లిందని అంటున్నారు.

ఇక విడ్డూరం ఏంటంటే.. ఏదో ఇప్పుడు ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ బిజీ అయ్యాడు కానీ, ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆయన సినిమాలు షూటింగులు అన్నీ తెలంగాణ లోనే స్వేఛ్చగ నిర్వహించుకోవడం లేదా ఎందుకీ దుష్ప్రచారం అని నెటిజన్లు మండిపడుతున్నారు.

 
Related Posts
టిక్ టాక్ టైంపాస్ సెంటర్ గ మారిన ఖమ్మం కార్పోరేషన్, కమిషనర్ గుస్సా.!!
ఖమ్మం కార్పోరేషన్ కార్యాలయం తాజాగా విమర్శలపాలైతోంది. సోషల్ మీడియా లో ఆ కార్యాలయం సిబ్బంది పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కార్పోరేషన్ కార్యాలయం సిబ్బంది చేసిన పిచ్చి పని ప్రభుత్వ యంత్రాంగ పనితీరునే ప్రశ్నించేలా ఉండడంతో ఉన్నతాధికారులు సైతం సీరియస్ గ ...
READ MORE
తెలంగాణ యాస గొప్పతనాన్ని చాటుతున్న తీన్మార్ కు రాష్ట్ర ప్రతిభా అవార్డ్స్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభ అవార్డ్స్ ను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసింది. వివిధ రంగాల నుంచి మొత్తం 52 మందికి ఈ గౌరవం దక్కింది. ...
READ MORE
భారత్ లో గల్లికొక ఉసైన్ బోల్ట్ లు ఉన్నారు.. కావాల్సింది గుర్తింపే.!!
భారత దేశం.. మానవాళికి నడక నేర్పిన ఖర్మ భూమి. కానీ మన ఖర్మ ఎంటంటే మన వేదాలను శాస్త్రాలను పరిశీలించి ఆ తర్వాత క్రమం లో ఎవడో ఎదో కనిపెట్టిన అంటే ఆ జ్ఞానం మనది కాదని పక్క దేశం గొప్పదని ...
READ MORE
నసీరుద్దిన్ షా కు మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు గట్టి కౌంటర్లు పడుతున్నై.!!
భారత్ లో స్వేఛ్చ లేదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు నసీరుద్దిన్ షా కు మరియు భారత్ లో మైనారిటీలకు రక్షణ లేదని వ్యాఖ్యానించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు గట్టి రియాక్షన్ కౌంటర్లు ఎదురవుతున్నై. భారత్ లో ...
READ MORE
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి రాజీనామా ఇంకా పెండింగ్ లోనే ఉంది కానీ అప్పుడే.. కొడంగల్ లో ఎన్నికల హీట్ మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఓ వైపు రేవంత్ రెడ్డి ఓ వైపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ...
READ MORE
రాజ్యాంగ ప్రతుల పై అంబేడ్కర్ సంతకం.. డా.భీంరావు రామ్ జీ అంబేడ్కర్.!!
ఉత్తర ప్రదేశ్ లో రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా. బి. ఆర్ అంబెడ్కర్ పై ఆసక్తికర జీవో విడుదల జరిగింది. అంబెడ్కర్ ని అంతా డా. బీ.ఆర్ అంబేడ్కర్ అంటూ అనడం అలావాటుగ మారిన పరిస్థితిలో ఉత్తర ప్రదేశ్ ...
READ MORE
ఎంఎఫ్ హుస్సేన్ కి కంచె ఐలయ్యకు కన్హయ కుమార్ లకు ఉన్న “భావప్రకటన” స్వేఛ్చ “ఇళయరాజా” కు లేదా.??
దేశంలో కొందరు వ్యక్తులు కొన్ని వర్గాలు కొన్ని సంస్థ లు మరీ విచిత్రంగ ప్రవర్తిస్తున్నై.. పేరుకు ఫెడరల్ గవర్నమెంట్ లో ఉన్నటే గానీ నియంతల పాలన గుర్తుకొస్తోంది. అసలిది ఏ రకమైన ప్రజాస్వామ్యమో కూడా అంతుబట్టడం లేదు. ఒకరు చేస్తే అది సంసారం అంటున్నారు.. ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్ ఫ్యామిలీ.!!
మాజీ దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టిఆర్ కుమారుడు నటుడు రాజకీయ నాయకులు నందమూరి హరికృష్ణ నేటి వేకువజామున నల్గొండ జిల్లా అన్నెపర్తి పోలిస్ బెటాలియన్ సమీపంలో కారు అదుపు తప్పడంతో ఎగిరి బోల్తాపడడంతో తలకు తీవ్రంగ గాయం కావడంతో ఆసుపత్రిలో ...
READ MORE
మ‌త్తు వీడిన మ‌ద‌ర్.. బిడ్డ కోసం పూర్తిగా మారిపోయిన త‌ల్లి.. ఎరికా హ‌ర్ట్ రియ‌ల్ స్టోరీ.
అమ్మ‌త‌నం ఎక్క‌డైనా అమ్మ‌త‌న‌మే. త‌న బిడ్డ‌కోసం ఈ ప్ర‌పంచాన్నే ఎదురించా స‌త్తా ఉన్న‌ది ఒక త‌ల్లిలోనే. త‌న ప్రాణాల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా తొమ్మిది నెల‌లు మోసి బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుంది త‌ల్లి. త‌న ఓడిపోతు బిడ్డ రూపంలో విజేత‌గా నిల‌వాల‌నుకుంటుంది. అలాంటి ఓ ...
READ MORE
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
తెలంగాణ ముద్దు బిడ్డ సిరిసిల్ల జిల్లా హమూజీపేట వాసి యావత్ ప్రపంపచానికి చిరపరిచితుడు కవి, రచయిత సినారే ఇక లేరు. సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఉదయం హైదరబాద్ లో కన్నుమూశారు. ఈ విషాద వార్త వినగానే తెలుగు ప్రపంచం ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- కోమటి రెడ్డి కి కోర్టు తీర్పు రాకముందే సెక్యూరిటీ తొలగించిన టి సర్కార్.!!
అసెంబ్లీ లో జరిగిన వివాదస్పద నిరసనల మూలంగ నల్గొండ ఎంఎల్ఏ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పై స్పీకర్ అధికారాల పేరుతో వేటు వేసింది కేసిఆర్ సర్కార్. కాగా ఈ విషయం పై కోమటి రెడ్డి ని రాజకీయంగ దెబ్బతీయడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ ...
READ MORE
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
జవాన్ల విషయంలో కశ్మీరి యువకులు ప్రవర్తించిన తీరుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. జవాన్ల కు అండంగా నిలిచే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా రెజ్లర్, ఒలంఫిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ ...
READ MORE
అరుదైన గౌరవం దక్కించుకున్న పాక్ కెప్టెన్.. ఐసీసీ బెస్ట్ టీం కెప్టెన్ గా సర్పరాజ్, ఇండియన్ కెప్టెన్ కోహ్లీ, ధావన్, భువీలకు చోటు.
హోరా హోరీగా సాగిన ఐసీసీ ఛాంపియన్స్ పోరు ముగిసింది. చిరకాల ప్రత్యర్థులు భారత్ పాక్ లు ఫైనల్ కి చేరి.. పాకిస్తాన్ చేతిలో భారత టీం పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ...
READ MORE
సెల్పీ ఫ్లీజ్.. ఆ బడుల్లో సెల్పీలతోనే చదువులు.
సెల్పీల పిచ్చి ఎంతంటే ఈపిల్ టవర్ ఎక్కిన చివరి కొసకు నిలుచొని ఒక్ల స్మైల్ పిక్ తీసుకునే అంతా. ఇలాంటి సెల్పీల పిచ్చి ఎందరో ప్రాణాలను బలితీసుకుంటుంది. కానీ ఆ రాష్ట్రంలోని సర్కార్ పాఠశాలల్లో మాత్రం అదే సెల్పీ చదువు చెపుతోంది. ...
READ MORE
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే తీరున వ్యవహరిస్తున్నారా..?
జన్నారం జింకల పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి గురువారం సాయంత్రం తన ఆవులను మేపుకొని తిరిగి వస్తున్న ఓ వృద్ధ పశువుల కాపరిపై అటవీ సిబ్బంది తన ప్రతాపం చూపారు. అడవిలో పశువుల సంచారం నిషేధమని ఛల్ జీపు ఎక్కు ...
READ MORE
ముర‌ళి మ‌ర‌ణంతో ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌.. ఆత్మ‌హ‌త్య లెట‌ర్ ని పోలీసులు మార్చ‌రంటున్న ఓయూ విద్యార్థులు.
ముర‌ళి ఆత్మ‌హ‌త్య ప‌లు అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. తెలంగాణ వ‌స్తే యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్ వ‌స్తుందని అమ‌రుడు శ్రీకాంత్ చారి త‌న ప్రాణాల‌ను ప‌నంగా పెడితే అలాంటి ప్రాణాలు మ‌ళ్లీ మ‌ళ్లీ పోవాల్సిన దుస్థితి ఇంకా కొన‌సాగుతోంది. ఉద్య‌మం చేసిన ఉస్మానియా ఇంకా ...
READ MORE
రాత్రి మినీ డ్రెస్ వేసుకునే పడుకుంట..లేకుంటే నాకు నిద్ర రాదు – లేడీ బాబా రాధే మా
రాధే మా చాలా మందికి పరిచయం అక్కర్లేదు.. ఇంకొందరు ఆమె అవతారం చూసి గుర్తుపడతారు.. అమెనే రాధే మా.. మహిళా సాధ్విగా గుర్తింపు పొందింది ఈవిడ. కాగా జీన్స్ ప్యాంట్లు ధరించీ.. కురచ దుస్తులు( షార్ట్స్) ధరించీ.. డాన్సులు చేస్తూ ఉన్న ...
READ MORE
డ్రాగన్ కంట్రీ దుర్బుద్ధి, సరిహద్దులో భారత సైన్యం చైనా సైన్యం మధ్య గొడవ.!!
డ్రాగన్ కంట్రీ గ ఇప్పుడు కరోనా కంట్రీ గా పేరు తెచ్చుకున్న చైనా దేశం మరోసారి తన దుర్బుద్ధి ని ప్రదర్శించింది. ఉత్తర సిక్కిం భారత్ చైనా బార్డర్ వద్ద భారత భుబాగం లోకి చైనా ఆర్మీ చొరబడడం తో మన సైనికులు ...
READ MORE
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
బాలకృష్ణ సినిమా చేయడమంటే కూసింత భయమే అంటున్నారు దర్శకనిర్మాతలు. ఆయనల సింప్లిసిటి మేయింటేన్ చేయడం తమ వల్ల కాదంటున్నారు. జనంలో ఉంటూ అభిమానులకు నచ్చేలా తన మనసుకు హాయినిచ్చే పనేదైనా సరే పక్కగా చేస్తారంటా. అందుకే నిదర్శనమే ఈ కథనం నలభయ్యేళ్ల ...
READ MORE
టీనేజీలోనే పిల్లలిలా తెగిస్తుంటే తల్లిదండ్రులు గాడిదలు కాస్తున్నారా.?
పార్టీకెలుతున్న అని చెప్పి ఇంట్లో నుంచి వెల్లి అమీన్ పూర్ గుట్టల్లో శవమై కనిపించిన ఇంటర్ విద్యార్థిని ఛాందిని జైన్ కేసులో విస్మయం కలిగించే విషయాలు తెలుస్తున్నై.. ఈ విషయాలన్నీ పిల్లల యొక్క తల్లిదండ్రుల వైపు వేలెత్తి చూపేవిధంగ ఉన్నై. పిల్లలను ఇంటర్నేషనల్ ...
READ MORE
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న నెటిజన్స్.!!
సోషల్ మీడియా లో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా ఆమే పైలెట్ యూనిఫాం ధరించి సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నై.. సాధారణంగా యుధ్ద విమానం ఎక్కడం ...
READ MORE
ట్విట్టర్ వార్… తెలంగాణ పోలీసులపై డిగ్గీ రాజా కారుకూతలు..
తెలంగాణ పోలీసులు ఐఎస్ఐఎస్‌కు సంబంధించిన ఫేక్ వెబ్‌‌సైట్‌‌ను రూపొందించారు.. దీని ద్వారా ఉగ్రవాదుల్లో చేరేందుకు ముస్లిం యువతను ప్రొత్సహిస్తున్నారు. ఆ సైట్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే.. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్‌లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాది సైఫుల్లాఖాన్ ఎన్‌‌కౌంటర్ జరిగింది. ...
READ MORE
దారుణంగ భంగపడ్డ కేసిఆర్.. నిరాశలో టీఆర్ఎస్ శ్రేణులు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు హైకోర్ట్ లో తీవ్ర నిరాశ ఎదురైంది. అధికార బలం ఉన్నా రాజకీయంగ పక్కా ప్రణాలిక ప్రకారం వెల్లారనే వాదనలున్నప్పటికీ హైకోర్ట్ లో మాత్రం కేసిఆర్ ఎత్తుగడలు పనిచేయలేదు. అసెంబ్లీ లో మండలి ఛైర్మన్ పై కి ...
READ MORE
2019 లో రేవంత్ రెడ్డి దారెటు.? ఎటు తేల్చుకోలేకపోతున్నాడా.??
రేవంత్ రెడ్డి అంటే పరిచయం అక్కర్లేని పేరు.. తెలంగాణ లో టీడీపీకి నాయకులు కార్యకర్తలు దూరమవుతున్నారేమో కానీ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగ గట్టిగానే ఉన్న నాయకుడు, తెలంగాణ టీడీపీలో మిగిలిపోయిన ఏకైక రాష్ట్ర స్థాయి గుర్తింపు కలిగిన నేత. ప్రస్తుతం కొడంగల్ ...
READ MORE
చిన్నారి శాన్వి హంతకుడు రఘకు మరణశిక్ష.. 5 ఏళ్ల తరువాత సంచలన తీర్పు.
న్యాయం ఎప్పటికైనా విజయం సాదిస్తుంది. అన్యాయం ఎన్నటికైనా ఓడక తప్పదని మరో సారి రుజువు చేసింది చిన్నారి శాన్వి హత్య కేసు. 2012లో అమెరికాలో శాన్వి అనే చిన్నారిని, ఆమె అమ్మమ్మ‌ను అత్యంత కిరాతకంగా హ‌త్య చేసిన సంఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నం ...
READ MORE
టిక్ టాక్ టైంపాస్ సెంటర్ గ మారిన ఖమ్మం కార్పోరేషన్,
తెలంగాణ యాస గొప్పతనాన్ని చాటుతున్న తీన్మార్ కు రాష్ట్ర ప్రతిభా
భారత్ లో గల్లికొక ఉసైన్ బోల్ట్ లు ఉన్నారు.. కావాల్సింది
నసీరుద్దిన్ షా కు మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
రాజ్యాంగ ప్రతుల పై అంబేడ్కర్ సంతకం.. డా.భీంరావు రామ్ జీ
ఎంఎఫ్ హుస్సేన్ కి కంచె ఐలయ్యకు కన్హయ కుమార్ లకు
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్
మ‌త్తు వీడిన మ‌ద‌ర్.. బిడ్డ కోసం పూర్తిగా మారిపోయిన త‌ల్లి..
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
బ్రేకింగ్ న్యూస్ :- కోమటి రెడ్డి కి కోర్టు తీర్పు
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
అరుదైన గౌరవం దక్కించుకున్న పాక్ కెప్టెన్.. ఐసీసీ బెస్ట్ టీం
సెల్పీ ఫ్లీజ్.. ఆ బడుల్లో సెల్పీలతోనే చదువులు.
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే
ముర‌ళి మ‌ర‌ణంతో ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌.. ఆత్మ‌హ‌త్య లెట‌ర్ ని పోలీసులు
రాత్రి మినీ డ్రెస్ వేసుకునే పడుకుంట..లేకుంటే నాకు నిద్ర రాదు
డ్రాగన్ కంట్రీ దుర్బుద్ధి, సరిహద్దులో భారత సైన్యం చైనా సైన్యం
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
టీనేజీలోనే పిల్లలిలా తెగిస్తుంటే తల్లిదండ్రులు గాడిదలు కాస్తున్నారా.?
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న
ట్విట్టర్ వార్… తెలంగాణ పోలీసులపై డిగ్గీ రాజా కారుకూతలు..
దారుణంగ భంగపడ్డ కేసిఆర్.. నిరాశలో టీఆర్ఎస్ శ్రేణులు.!!
2019 లో రేవంత్ రెడ్డి దారెటు.? ఎటు తేల్చుకోలేకపోతున్నాడా.??
చిన్నారి శాన్వి హంతకుడు రఘకు మరణశిక్ష.. 5 ఏళ్ల తరువాత
Facebook Comments
Top
error: Content is protected !!