
నల్గొండ జిల్లా కలెక్టరేట్లో నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశంలో వేదిక పై కూర్చున్న ఎంపీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మరియు రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి కి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ వ్యవహారం పై జనాల్లో చర్చ జరుగుతున్నది.
రైతు రుణమాఫీ విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగగా వేదికపైనే నువ్వెంతా అంటే నువ్వెంతా అంటూ మాటల యుద్దానికి తెరలేపారు. ‘నువ్ పీసీసీ చీఫ్గా ఉండడం మీ సొంత ఎమ్మెల్యేలకే ఇష్టం లేదు’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పై మంత్రి జగదీష్ రెడ్డి సెటైర్ వేయగా.. ‘నువ్వు మంత్రిగా ఉండడం జిల్లా ప్రజల దురదృష్టం’ అంటూ మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ వేశారు. కాగా వీళ్లిద్దరి మధ్య మాటల వేడి తో పరిస్తితి ఉద్రిక్తంగ మారింది.
Related Posts

శాంతి భద్రతలే పరిరక్షించడమే కాకుండా సమాజ సేవలో ముందుంటున్నారు జగిత్యాల జిల్లా పోలీస్. జగిత్యాల జిల్లా మోతె మాలవాడకి చెందిన మద్ద ఉదయ్ కిరణ్ అనే యువకుడు డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ స్థానిక ఏరియా హాస్పిటల్లో చేరడం జరిగింది. పరీక్షించిన వైద్యులు ...
READ MORE
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మరణించిన విషయం తెలిసిందే.. అయితే వివేకాది సహజ మరణం కాదు హత్యే నని ఆయన భౌతికకాయానికి జరిపిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగ వాస్తవం బహిర్గతం ...
READ MORE
21వ శతాబ్దం లో కూడా మతం పేరిట మూఢ నమ్మకాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. మతం మౌఢ్యంలో మునిగిపోయిన కొందరు మంచి చెడులను మరచి, మూర్ఖంగ వ్యవహరిస్తున్నారు. ఈ దుశ్చర్యలకు ఒకరికి ఒకరు వారికి వారే సమర్థించేసుకుని వారిని తప్పు పట్టిన ...
READ MORE
జినుగు నర్సింహా రెడ్డి అలియాస్ జంపన్న 30 ఏండ్లకు పైగా మావోయిస్టు పార్టీలో సుధీర్ఘంగ పని చేస్తూ కింది స్థాయి నుండి సెంట్రల్ స్థాయి కి ఎదిగిన మావోయిస్టు నేత.. ఆయన భార్య అనిత అలియాస్ రజిత కూడా 15 ఏండ్లుగా ...
READ MORE
అన్నవస్తున్నాడహో... నవరత్నాలు తెస్తున్నాడహో.. యే ఆపు నీ అరుపులు. ఏది నీ లొల్లి.. ఏ అన్న ఎవరికన్నా..? ఏం రత్నాలు ఎవరికి నవరత్నాలు..? గిట్ట గప్పుడే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండే. అసలే అన్న ట్విట్టర్ల కొచ్చి తనను తానే అన్నా ...
READ MORE
వేములవాడ రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో కిడ్నాప్ కు గురైన 11 నెలల బాలుడు పోలీసులకు దొరికాడు. కేవలం 24 గంటల వ్యవదిలోనే బాబును అపహరించిన కిడ్నాపర్ ను పట్టుకున్నారు పోలీసులు. బాబు కిడ్నాప్ తో కన్నీరు మున్నీరవుతున్న ఆ కుటుంబానికి శుభవార్తను తెలిపి ...
READ MORE
త్వరలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపైనే దేశ వ్యాప్త చర్చలు జరుగుతున్నై.. అధికార పార్టీ భాజపా ముందునుండే ప్రచారం నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ కూడా హోరా హోరీగా పోటీ పడుతున్నది. అక్కడా ఎన్నికల సంధర్భంగా కాంగ్రెస్ జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ...
READ MORE
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు షో రోజు రోజుకు విసుగు పుట్టిస్తోంది. విలువల గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవడం అవసరం లేదు సో జస్ట్ రేటింగ్స్ విషయంలో మాత్రమే మాట్లాడుకుందాం. మొదలైన కొన్ని రోజులు జోరుగా ...
READ MORE
బాబో పాపో పుట్టాడంటే ఆ ఇంట్లో సంతోషం అంతా ఇంతా కాదు. అలాంటిది పుట్టగానే అద్భుతం చేస్తే..ఇక ఆ తల్లిదండ్రుల ఆనందం వంద రెట్లు పెరగడం ఖాయం. అలాంటి ఆనందాన్నే తీసుకొచ్చాడు జస్ట్ బార్న్ బుడ్డోడు. వస్తు వస్తు అమ్మ ఇచ్చిన ...
READ MORE
లాక్ డౌన్ లో పలువురు ప్రముఖులు వారు ఇంట్లో ఎలా గడుపుతున్నారో రోజూ హాట్ టాపిక్ గ మారుతున్నాయి. కాగా కొందరు సినీ ప్రముఖులు వంట చేస్తున్నటు మరికొందరు ఇల్లు శుభ్రం చేస్తున్నట్టు ఫోటోలు వీడియోలు షేర్ చేయగా.. బర్నింగ్ స్టార్ ...
READ MORE
గోవాలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని పై.. వ్యాఖ్యాతగ వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ నోరు పారేసుకోగా.. ఏమాత్రం ఆగ్రహించకుండ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి హీరో నోరు మూయించిన విధానం ...
READ MORE
నగరంలో మరోసారి ఐసిస్ కలకలం రేగింది. ఈ సంస్థకు సానుభూతిపరుడిగా ఉండి ముంబైకి చెందిన వ్యక్తి ప్రేరణతో విధ్వంసాలకు కుట్రపన్నుతున్న వ్యక్తిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు.
కృష్ణా ...
READ MORE
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత హైడ్రామా జరిగిందో అసలు సిసలు రాజకీయాలు ఎలా ఉంటాయో దేశ ప్రజలు చూసారు.ఎన్నికలకు ముందే ఒప్పందం కుదుర్చుకుని అనుకున్న విధం గానే ఎన్నికల్లో కూటమి గెలిచినా కూటమి రూల్స్ బ్రేక్ చేసి పూర్తిగ వ్యతిరేక సిద్ధాంత ...
READ MORE
నిరంతరం రాజకీయాలతో బిజిగా బిజిగా ఉంటూ ప్రతిపక్షాలను ఎదుర్కొంటూ.. అప్పుడప్పుడు అతిగా ఫైరయ్యే బాబు తొలి సారి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఎప్పుడు గంభీరంగా ఉంటూ అధికారుల నుంచి నాయకుల వరకు అందరిని శాసించే చంద్రబాబు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. అనంతపురం సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ...
READ MORE
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ కి రాంరాం చెప్పే యోచనలో ఉన్నారంటా.. వివాదాలతో వార్తల్లో నిలిచే రాజా మరో సారి అదే తరహాలో వార్తల్లోకి ఎక్కారు. ఈసారి సొంత పార్టీపైనే ఆరోపణలు చేశారు. తనపై తెలంగాణ బీజేపీలో కుట్ర జరుగుతోందని ...
READ MORE
కలియుగ వైకుంఠం తిరుమల సన్నిదిలో అన్యమత ఉద్యోగుల నియామకం వివాదం పై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యం లో ఎప్పటినుండో సామాన్య భక్తులు డిమాండ్ చేస్తున్నటువంటి, ఉచిత లడ్డు ప్రసాదం ప్రతిపాదనపై తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. రాబోయే ...
READ MORE
సమాజంలో రాజకీయ నాయకులు సామాజిక వేత్తలు మేధావులు ఎందరో ఉంటారు.. కానీ అందులో నిజంగా సిద్దాంతానికి కట్టుబడి ఆయా రంగానికే వన్నె తెచ్చే నీతివంతమైన ఆధర్శనీయులు అతికొద్దిమందే ఉంటారు. రాజకీయం పేరుతో దందాలు చేసేవారే ఎక్కువ, మేధావి పేరుతో విభేధాలు సృష్టించి ...
READ MORE
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయ నాయకుల లిస్టులో ప్రముఖంగ చెప్పుకోవాల్సిన పేరు జేసీ దివాకర్ రెడ్డి.
ఆయన ఏ పార్టీ లో ఉన్నా సరే ఒకటే ఫిలాసఫీ.. కోపమొస్తే సొంత పార్టీ నేతలను బండకేసి కొట్టడం.. పొగడాలనిపిస్తే ప్రత్యర్థులను కూడా ...
READ MORE
సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఓడించాలని తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్ సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు. వారసత్వ, డిపెండెంట్ ఉద్యోగాలకు మేము వ్యతిరేకం కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ...
READ MORE
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్ ఈ రోజు తన నామినేషన్ను దాఖలు చేశారు. పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ కురవృద్ధుడు ఎల్.కే. అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ...
READ MORE
ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరగ భారతదేశానికి తలమానికంగ నిలుస్తున్నది ఓరుగల్లు(జయశంకర్ భూపాలపల్లి జిల్లా) మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర.
ప్రతీ రెండేల్లకోసారి మాఘశుద్ద పౌర్ణమి రోజు సమ్మక్క సారలమ్మలకు ఘనంగ జాతర చేయబడుతుంది. దాదాపు 900 ఏండ్ల ఘన చరిత్ర ...
READ MORE
తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి.. రోజు కు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఎంత మంది బాధితులు మరణిస్తున్నారు అనే లెక్కలు వేసుకునే పరిస్తితి కూడా దాటి ...
READ MORE
శ్రీహరిలా తానెక్కడ తన పిల్లలకు దూరమవుతానో అని భయపడుతోంది దివంగత నటుడు శ్రీహరి భార్య శాంతి. తాను లేని ఈ లోకంలో పిల్లల కోసమే బ్రతుకుతున్నానని చెప్పుకొచ్చింది. బావ ( శ్రీహరి ) చనిపోయాక మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యానని అసలు ...
READ MORE
పేదోటండే రోజు రోజుకు ప్రభుత్వ అధికారుల్లో నిర్లక్ష్య ధోరణి, విసుక్కునే ధోరణి, చిన్నచూపు చూసే ధోరణి పెరిగిపోతుంది.రెక్కాడితే గాని డొక్కాడని పేదల పట్ల కనికరం మానవత్వం చూపించాలనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి, లంచాలు ఇస్తే గానీ పనిచెయ్యం అంటూ సిగ్గు విడిచి ...
READ MOREమానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ రణదీర్.
తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. వివేకాది సహజ మరణం కాదు హత్య.!!
ఆరోగ్యం కోసం యోగా చేస్తే.. చితకబాది మతం నుండి వెలేసిన
మావోయిజం మసకబారింది నిజమేనా.? లొంగిపోయిన జంపన్న ఆసక్తికర వ్యాఖ్యలు.
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
అమ్మయ్య బాబు దొరికాడు.. కథ సుఖాంతం.
గుజరాత్ లో గెలుపెవరిదో తెలుసా.?
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
వండర్ కిడ్.. పుట్టగానే అద్బుతం చేశాడు.
సంపూ.. ది రియల్ హీరో..!!
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి
ఫేస్ బుక్ లో పరిచయం ఐసిస్ ఉగ్రవాదిగా మార్చింది.
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
కాంగ్రెస్ ఎన్సీపీ లకు షాక్.. ప్రధాని నరేంద్ర మోడీని ని
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం
ఈ దేశం ఎన్నటికీ మరచిపోలేని అరుదైన నాయకుడు మనోహర్ పారికర్.!!
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్ను ఓడించండి: కోదండరాం
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ నామినేషన్ను దాఖలు.
తెలంగాణ గిరిజన కుంభమేళా.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.!!
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
బావ పోయాక మత్తుకు బానిసయ్యా… ఎప్పుడు ఏమవుతుందో తెలియదుః శ్రీహరి
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
Facebook Comments