You are here
Home > తాజా వార్త‌లు > పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దొంగలు దొరుకుతున్నారు.!!

పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దొంగలు దొరుకుతున్నారు.!!

అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారుల ఇళ్లపై, భారీగా అక్రమాలకు పాల్పడే రాజకీయ గద్దల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేయడం.. ఆస్తులను రికవరీ చేయడం వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం మనమంతా చూస్తూనే ఉంటాం.. కానీ గత కొంతకాలం నుండి దేవదాయశాఖ నుండి అవినీతిపరులు దొరుకుతున్నారు.
తాజాగా వేములవాడ రాజరాజేశ్వరుడి ఆలయంలో లడ్డూల విభాగంలో సూపరింటెండెంట్ గ ఉన్న నామాల రాజేందర్ తో పాటు ఆయన సపీప బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు చేయగా.. కల్లు చెదిరే అక్రమాస్తులు బయటపడ్డ ఘటన రాష్ట్ర వ్యాప్తంగ సంచలనం కలిగిస్తోంది.

ఇప్పటివరకే దాదాపు ఆయనకు సంబంధించి 5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు అధికారులు. అందులో ఒక లాడ్జి కూడా ఉంది దాని విలువ 3 కోట్లు కాగా.. 50 లక్షలు విలువ చేసే ఇళ్లు, 30 లక్షలు విలువ చేసే భూమీ పత్రాలు లభించాయి.

బ్యాంకులో మరో 10 లక్షలు విలువ చేసే నగదు కూడా ఉన్నటు అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలోనే రాజరాజేశ్వరుడి ఆలయంలో జరిగిన విజిలెన్స్ తనిఖీల్లోనూ నామాల రాజేందర్ సూపరింటెండెంట్ గ విధులు నిర్వహిస్తున్న లడ్డూల విభాగంలోనే అవకతవకలు జరిగినట్టు నిర్దారించారు. లడ్డూల విక్రయాల్లో.. లడ్డూ పరిణామాల్లో కూడా తప్పులు జరిగినట్లు గుర్తించారు. 

Related Posts
మహిళా నిరుద్యోగులకు శుభవార్త.. కస్తూర్బా పాఠశాలల్లో 1260 ఉద్యోగాలు.
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన 84 కొత్త కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో నియామకాలకు సర్వశిక్షా అభియాన్‌ చర్యలు చేపట్టింది. ఒక్కో స్కూల్లో 15 మంది సిబ్బంది చొప్పున మొత్తం 1,260 పోస్టులను భర్తీ చేసేందుకు మార్గదర్శకాలు ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ కి పెద్ద షాక్ ఇచ్చిన నటి కుష్బూ..!!
ఎప్పుడూ బీజేపీ కి నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కి ముఖ్యంగా రాహుల్ గాంధీ వెన్నంటే ఉండే సీనియర్ నటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుష్బూ తాజాగా నరేంద్ర మోడీ కి మద్దతు ఇచ్చి రాహుల్ గాంధీ ...
READ MORE
తీవ్ర వివాదంగ మారుతున్న బిగ్ బాస్ 3, నాగార్జున నిర్ణయం ఏంటి.??
జులై 21 నుండి ప్రారంభం కానున్న సంచలన లైవ్ టెలివిజన్ షో బిగ్ బాస్ 3 పై రోజు రోజుకు విమర్శలు ఎక్కువవుతున్నై. గత రెండు షోలలో అశ్లీలత శృతిమించిదని విమర్శలు రాగా.. ఈసారికైతే ఎంపిక చేసిన సభ్యులపై లైంగిక ఆరోపనలు ...
READ MORE
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే ఉన్నారు.. డౌటుంటే ఇది చూడండి.!!
ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రత్యర్థి పై ఆరోపనలతో విమర్శలతో విరుచుకుపడుతూ.. దాడి చేస్తుంది. అదే విధంగ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విమర్శల వర్షం కురిపిస్తారు. కానీ తెలుగు దేశం పార్టీ నాయకులు ...
READ MORE
తెలంగాణ ఆడబిడ్డలకేమో 50రూపాల చీర, ట్రంపు బిడ్డకేమో లక్షల చీరనా.??
కేసిఆర్ సర్కార్ మరోసారి తెలంగాణ ప్రజలను వివక్షతకు గురిచేస్తున్నదనే చర్చ సాగుతోంది సోషల్ మీడియాలో.. మొన్న బతుకమ్మ పండుగ సమయంలో ఆడపడుచులకు చీర అని 50 రూపాయల చీర ఇవ్వడంతో తెలంగాణ వ్యాప్తంగ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. చాలావరకు ఆయా ...
READ MORE
ABVP జాతీయ నూతన అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శుల నియామకం.!
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం గ గుర్తింపు పొందిన జాతీయవాద విద్యార్థి సంఘం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) నూతన అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులను ప్రకటించింది. 63 వ జాతీయ ఏబీవీపీ అధ్యక్షులుగ ఏకగ్రీవంగ ఎన్నికయ్యారు తమిళనాడు ...
READ MORE
తెలంగాణ యాస గొప్పతనాన్ని చాటుతున్న తీన్మార్ కు రాష్ట్ర ప్రతిభా అవార్డ్స్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభ అవార్డ్స్ ను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసింది. వివిధ రంగాల నుంచి మొత్తం 52 మందికి ఈ గౌరవం దక్కింది. ...
READ MORE
అక్కడక్కడ హింస, ఘర్షణలు, దారుణాలతో విఫలంగ ముగిసిన భారత్ బంద్.!!
పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయనే కారణంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యునిస్ట్ పార్టీలు కవిసి భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ బంధ్ ప్రభావం ఎక్కడా కనిపించకపోవడంతో కావచ్చు బహుశా ఫ్రస్టేషన్ లో అక్కడక్కడా ...
READ MORE
ఊహించినదానికంటే ముందుగానే నిర్ణయం తీసేసుకున్న సోనియాగాంధీ.!!
19 ఏండ్ల పాటు ఏక ఛత్రాధిపత్యంగ కాంగ్రెస్ పార్టీ కి అధ్యక్ష పదవిలో కొనసాగిన సోనియా గాంధీ(71) ఇకపై రాజకీయాల నుండి పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నటు ప్రకటించారు. తాజాగా తన అధ్యక్ష పదవిలో కుమారుడు రాహుల్ గాంధీ ని నియమించిన విషయం ...
READ MORE
కరోనా ఎఫెక్ట్.. డీఎస్పి పై కేసు నమోదు.!!
దేశమంతా ఇపుడు కరోనా వైరస్ వల్ల ప్రమాదం ఎదుర్కొంటోంది.ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వారి మూలంగానే మన దేశంలో కి కరోనా చొచ్చుకొచ్చింది.మార్చి 1 నుండి దేశం లోకి ఎంట్రీ ఇచ్చిన వారి వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువ.ఈ నేపథ్యంలో ...
READ MORE
జీతం తక్కువే అయినా వృత్తి కోసం జీవితం అర్పించే నర్స్ కి, ఒక రోజు ఈరోజు.!!
వైద్య సిబ్బంది అంటే డాక్టర్ల తర్వాత గుర్తొచ్చేది నర్స్. ఒక ప్రాణం నిలబడాలంటే డాక్టర్ ఉండాల్సిందే కానీ ఆ డాక్టర్ పక్కన నర్స్ నిలబడకుంటే మాత్రం ఏ ప్రాణం కూడా బతకదు. సమాజం తో అంతలా ప్రాధాన్యత సంతరించుకున్న పవిత్రమైన వృత్తి ...
READ MORE
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి హత్య..? ఆత్మహత్య అని చెప్పడాని కంటే హత్య అని చెప్పేందుకే ఆదారాలు ఎక్కువున్నాయన్నది ఆఫ్ ది రికార్డ్. హైదరబాద్ బ్యూటిషన్ శిరిషా ఆత్మహత్య..? సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా హత్య అని చెప్పేందుకే ...
READ MORE
ఎట్టకేలకు విడుదలైన ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్.!
తెలంగాణ లో చాలాకాలంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) టీచర్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. మొత్తం పోస్టులను 8792 కాగా.. అందులో ఐదు విభాగాల్లో భర్తీ చేయనుంది. ఈ సారికి ...
READ MORE
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారంలో అవమానం జరిగింది. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక యువకుడు హఠాత్తుగ కాన్వాయ్ పైకి ఎక్కి మరీ కేజ్రీవాల్ చెంప పై గట్టిగ కొట్టడంతో వెనక్కి పడిపోయాడు కేజ్రీవాల్, ...
READ MORE
శనిత్రయోదశి రోజు శనికి పూజ ఎలా చేయాలి..? ఎలాంటి విధానాలు ఆచరించాలి..?
శనిత్రయోదశి పూజ కోసము కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది అవి: 1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగిన వారు ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8గంటల తరువాత భోజనాదులను చేయాలి. 2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు. 3. వీలైనంత వరకు శివార్చన స్వయముగా చేయాలి. 4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు ...
READ MORE
జర్నలిస్టుల సంక్షేమానికి ఏటా పది కోట్లు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని.. ప్రతీ ఏటా పది కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.  జర్నలిస్ట్ సోదరుల కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. చనిపోయిన ...
READ MORE
తెరాస గూటికి మరో హస్తం ఎంఎల్ఏ, ఎంఎల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశలు గల్లంతు.!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొన్నీమద్యనే కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు ఎంఎల్ఏ లు అధికార తెరాస పార్టీ లో కి జంప్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తెలంగాణ లో గెలిచిన ఇద్దరు ...
READ MORE
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో ప్రత్యక్ష్యమయ్యాడు..
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి హఠాత్తుగా ప్రత్యక్షమైతే..? తల్లిదండ్రులు చిన్నప్పుడు పనిచేయడం లేదని మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి సర్దార్ రూపంలో తిరిగి దర్శనం ఇస్తే..? తీరా తన గ్రామం వెతుక్కుంటూ ...
READ MORE
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న తెలుగు కుర్రాళ్లు.
బానుమతి.. ఒకటే పీస్ రెండు మతాలు రెండు కులాలు.. తెలంగాణ యాసలో పిచ్చెక్కించిన సాయిపల్లవి నటకని టాలీవుడ్ ఫిదా అవుతోంది. కుర్రాల గుండెలను కొల్లగపడుతూ వారెవ్వా ఏముందిరా పోరీ సూపర్ నటన.. అందానికే అందం అన్నంతగా మెచ్చుకుంటున్నారు. నిజానికి సాయి పల్లవి ...
READ MORE
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస చర్య.!!
వరంగల్ హన్మకొండ లో సభ్య సమాజం తల దించుకునే ఘటన చోటు చేసుకుంది. నిందుతుడిని నడిరోడ్డు పై ఉరి తీసి చంపినా వాడు చేసిన దారుణ చర్య కు పాపపరిహారం ఉండదు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో నివాసముండే జగన్ రచన ...
READ MORE
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా..?
ఈ మాటలన్నది మన ముఖ్యమంత్రి గారే. ఖమ్మం రైతన్నలకు బేడీలు వేసి తీసుకురావడం కలచి వేసిందని తెలిపారు. అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన వాడు మొగోడెలా అవుతాడు.. పాపత్ముడవు తాడు అని.. పోలీసులు అత్యుత్సాహంతో రైతుల చేతులకు బేడీలు ...
READ MORE
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
కేరళ రాష్ట్రం లో జరుగుతున్న మారణకాండకు హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగ "ఛలో కేరళ" ఉద్యమానికి పిలుపునిచ్చింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ సంధర్భంగ యావత్ దేశం నలుమూలల నుండి ఛలో కేరళ కు పరుగులు తీస్తోంది ఏబీవీపీ సైన్యం. కేరళలో ...
READ MORE
మరిదికి 15, వదినకి 25.. ఇద్దరికీ పెళ్లి చేసారు..కానీ మరిది చనిపోయాడు.
బీహార్ వినోబానగర్ లో దారుణం చోటు చేసుకుంది. వినోబానగర్ కు చెందిన చంద్రేశ్వర్ కి ఇద్దరు కుమారుల్లో పెద్ద కొడుకు సంతోష్ ఒక అనుకోని ప్రమాదంలో మరణించగా.. అందుకు కారణమైన సదరు సంస్థ వారు ఎనభై వేల రూపాయల నగదును ఇచ్చారు. ...
READ MORE
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
ప్రపంచంలోనే అతిపెద్ద సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం "స్టాచ్యూ ఆఫ్ యూనిటి" పేరుతో ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి. అయితే అక్కడ దేశంలో ఉన్న ప్రముఖ భాషలలో ఐక్య భారతం శ్రేష్ఠ భారతం అని రాసి ...
READ MORE
ఏపీ కమలం పగ్గాలు సోముకే.. ఎందుకు.?? అధిష్టానం ఆలోచనేంటి.??
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో భాజపా ప్రక్షాళన చేసుకుంటోంది. నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే పనిలో నిమగ్నమైంది కేంద్ర పార్టీ అధిష్టానం. ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలని తీవ్రంగ తర్జనభర్జనల తర్వాత ఎంఎల్సీ సోము వీర్రాజు కే అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ ...
READ MORE
మహిళా నిరుద్యోగులకు శుభవార్త.. కస్తూర్బా పాఠశాలల్లో 1260 ఉద్యోగాలు.
కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ కి పెద్ద షాక్
తీవ్ర వివాదంగ మారుతున్న బిగ్ బాస్ 3, నాగార్జున నిర్ణయం
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే
తెలంగాణ ఆడబిడ్డలకేమో 50రూపాల చీర, ట్రంపు బిడ్డకేమో లక్షల చీరనా.??
ABVP జాతీయ నూతన అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శుల నియామకం.!
తెలంగాణ యాస గొప్పతనాన్ని చాటుతున్న తీన్మార్ కు రాష్ట్ర ప్రతిభా
అక్కడక్కడ హింస, ఘర్షణలు, దారుణాలతో విఫలంగ ముగిసిన భారత్ బంద్.!!
ఊహించినదానికంటే ముందుగానే నిర్ణయం తీసేసుకున్న సోనియాగాంధీ.!!
కరోనా ఎఫెక్ట్.. డీఎస్పి పై కేసు నమోదు.!!
జీతం తక్కువే అయినా వృత్తి కోసం జీవితం అర్పించే నర్స్
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
ఎట్టకేలకు విడుదలైన ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్.!
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
శనిత్రయోదశి రోజు శనికి పూజ ఎలా చేయాలి..? ఎలాంటి విధానాలు
జర్నలిస్టుల సంక్షేమానికి ఏటా పది కోట్లు: కేసీఆర్
తెరాస గూటికి మరో హస్తం ఎంఎల్ఏ, ఎంఎల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా..?
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
మరిదికి 15, వదినకి 25.. ఇద్దరికీ పెళ్లి చేసారు..కానీ మరిది
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
ఏపీ కమలం పగ్గాలు సోముకే.. ఎందుకు.?? అధిష్టానం ఆలోచనేంటి.??
Facebook Comments
Top
error: Content is protected !!