You are here
Home > తాజా వార్త‌లు > సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో కమలదళం..

సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో కమలదళం..

అనుకున్నదొక్కటీ అయినదొక్కటీ అంటూ మనం అప్పుడప్పుడూ పాట పాడుతుంటాం.. ఇప్పుడు టీడీపీ తమ్ముల్లు మొత్తం ఈ పాట పాడుతూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో పక్కా వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మరికొన్ని చిన్నా చితకా పార్టీలతో కలిపి ఏకంగ ప్రధాన మంత్రి మోడీనే భయపెట్టించి భారీగా ఆత్మవిశ్వాసం పెంచుకుని దేశ వ్యాప్తంగా టీడీపీ అంటే చాలా బలీయమైన రాజకీయ పార్టీ గ అవతరించాలని కలలు కన్న చంద్రబాబు అండ్ కో కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
రాష్ట్రం లో సొంత మీడియా తో మ్యానేజ్ చేసినప్పటికీ జాతీయ స్థాయిలో మొత్తం మైనస్ అయిపోయింది, ఆ ఎఫెక్ట్ ఇక్కడ స్థానికంగ రాష్ట్రం లో నూ బాగా పడింది. తెలంగాణ లో అయితే ఉన్న కొస ప్రాణం కూడా ఊడినట్టైంది.
అసలే తెలంగాణ ద్రోహుల పార్టీగ ముద్ర పడ్డ టీడీపీ కి మొన్న పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు తెలంగాణ పై విషం కక్కడంతో తెలంగాణ లో టీడీపీ నేతలకు మరింత గడ్డు కాలం ఏర్పడింది.

వాస్తవానికి.. పార్లమెంటు లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మోడీ పై భాజపా పై గట్టిగ వ్యతిరేకత తీసుకొచ్చేలా ప్లాన్ చేసింది టీడీపీ.
కానీ ఎన్ని విమర్శలు ఆరోపనలు చేసినా ఏరోజూ పెద్దగా ఎదురుదాడి చేయని నరేంద్ర మోడి మొదటి సారి అదికూడా పార్లమెంట్ నిండు సభలో యావత్ దేశం చూస్తుండగా ప్రపంచ మీడియా గమనిస్తుండగా చంద్రబాబు యొక్క నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసారు ప్రధాని నరేంద్ర మోడి.
దీంతో చంద్రబాబు సహా టీడీపీ నాయకులంతా సెల్ఫ్ గోల్ లో పడిపోయారు. అనవసరంగ అడిగి మరీ తిట్టించుకున్నటైంది టీడీపీ చంద్రబాబు పరిస్థితని రాజకీయ విశ్లేషకుల వాదన.

మొదటిసారి చంద్రబాబు పై ప్రధాని మోడి ఎదురుదాడి చేయడంతో ఏపీ లో భాజపా నేతలంతా ఉత్సాహంగ టీడీపీ పై యుద్ధం ప్రకటిస్తున్నారు.. సై అంటే సై అంటూ హల్చల్ చేస్తున్నారు.
ప్రత్యేక హోదా విషయంలో యూ టర్న్ తీసుకుని ప్యాకేజీ కి ఒప్పుకున్నది టీడీపీనే అని జనాలు కూడా ఫిక్స్ అయిపోయే పరిస్థితి కి కారణం చంద్రబాబు నాయుడు స్వయంకృతాపరాధమే అని సర్వత్రా చర్చ సాగుతోంది.  

Related Posts
బీజింగ్ సమావేశం లో పాక్ వక్ర బుద్దిని ఎండగట్టి, ఉగ్రదేశంగ నిలబెట్టిన సుష్మాజీ.!!
భారత్ చైనా రష్యా దేశాల యొక్క విదేశాంగ మంత్రుల సమావేశం లో పాకిస్తాన్ వక్ర బుద్ధి ని ఎండగట్టిన మన దేశ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఈ సమావేశం సాక్షిగ పాకిస్తాన్ ఉగ్ర దేశమని మరోసారి ప్రపంచ దేశాలకు ...
READ MORE
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
మనిషికి ఎన్ని సిర సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృధాయే.. అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అన్నారు.. ఇందుకోసం ఎలాంటి మందులు అవసరం లేకుండా చక్కని పరిష్కారం చూపించారు పతంజలి మహర్షి.. యోగ సాధన ద్వారా ఆరోగ్యంతో పాటు ...
READ MORE
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ .. ఎన్సీబీ సహకారంతో కేసు దర్యాప్తు ముమ్మరం.
మత్తు మాయ ప్రపంచాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ డైరక్టర్ అకున్ సబర్వాల్ సిద్దమయ్యారు. పర్సనల్ సెలవులను సైతం రద్దు చేసుకుని డ్రగ్స్ భరతం పట్టేందుకు రెడీ అయ్యారు. కేసును విచారించేందుకు తనదైైన కొత్త తరహాలో ముందుకెళ్తున్నారు. ...
READ MORE
హత్య కన్నా అత్యాచారం ఘోరమైనది – సుప్రీంకోర్ట్
హత్య చేయడం కంటే అత్యాచారం చేయడం ఘోరమైన చర్య అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. వివాహం చేసుకుంటానని నమ్మించి సదరు యువతి ఇష్టాసారంగానే శారీరకంగ దగ్గరయ్యాక తర్వాత వివాహం చేసుకోకుండ మోసం చేస్తే అది అత్యాచారం కిందకే వస్తుందని అత్యున్నత ధర్మాసనం ...
READ MORE
ఈమె ఎంత గ్రేటో తెలుసా.? అందుకే మోడీ సర్కార్ పద్మశ్రీ ఇచ్చింది మరి.!!
ఈమే ఒక మారుమూల గిరిజన మహిళ పేరు లక్ష్మి కుట్టి, కేరళ కర్నాటక బాడర్ గిరిజన ప్రాంతం నివాసం. ఆ చుట్టు పక్కల వారికి ఏ రకమైన విష కాటు ప్రభావానికి గురైనా సరే ప్రకృతి వాద్యంతో మరలా వారికి జీవం ...
READ MORE
ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్ పార్టీ.!!
కాంగ్రెస్ పార్టీ లో ఆయనంటే వేదం.. ఆయన మాటే శాసనం. చాల మంది నేతలకు నెహ్రూ కుటుంబానికి భజనపరులనే పేరున్నా ప్రణభ్ ముఖర్జీ మాత్రం తనకంటూ ఒక విలువైన చరిత్రని రాసుకున్నారు. దాదాపు 50 ఏండ్ల అనుబంధం కాంగ్రెస్ పార్టీ తో ...
READ MORE
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో అసలెం జరుగుతోంది.!!
తెలంగాణ భాజపా లో ముఖ్యనేత రాష్ట్ర అధికార ప్రతినిధి కరింనగర్ జిల్లాలోనే కీలకనేత గ ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ రాజకీయాలకు ఇక దూరంగ జరుగుతున్నానంటూ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. అంతేకాదు కుల్లు కుతంత్రాల రాజకీయాలు అంటూ ఇలాంటి రాజకీయాలు వద్దంటూ.. ...
READ MORE
తెలంగాణ యాస గొప్పతనాన్ని చాటుతున్న తీన్మార్ కు రాష్ట్ర ప్రతిభా అవార్డ్స్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభ అవార్డ్స్ ను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసింది. వివిధ రంగాల నుంచి మొత్తం 52 మందికి ఈ గౌరవం దక్కింది. ...
READ MORE
తెలంగాణ గుండెకాయ ఓయూ కి నాలుగేల్ల తర్వాత తిరిగి పూర్వ వైభవం.
ఏ పేరు చెప్తే యావత్ తెలంగాణ ఊపిరి పీల్చుకుంటదో.. ఏ పేరు చెప్తే తెలంగాణ ద్రోహుల లాగులు తడుస్తయో ఆ ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణకు అడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీకి తరిగి పూర్వ వైభవం లభించింది. గత ఆగస్టు నెలలో యూనివర్శిటీని ...
READ MORE
ఏపీ టీడీపీ నేతలకు నిద్రను దూరం చేస్తున్న ఒకే ఒక్కడు.!!
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు ఆయన పేరు వింటేనే ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఆయన మాట్లాడితే చాలు అంతా ఒక్కటై మూకుమ్మడి మాటల దాడి చేస్తున్నారు. ఆఖరికి ఆ నాయకుడి వల్ల ప్రశాంతంగ నిద్ర కూడా పోలేని పరిస్థితి లో ...
READ MORE
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
కోడి రామకృష్ణ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన టాప్ ఫిలిం డైరెక్టర్.మొన్నటి శుక్రవారం నాడు అనారోగ్యం కారణంగ మరణించిన విషయం కూడా అందరికీ తెలిసిందే.. ఈ క్రమంలో కోడి రామకృష్ణ భౌతికకాయం సందర్శనకు ...
READ MORE
ఆ బాబాకి అమ్మాయి నచ్చితే చాలు “గుఫా” లోకి తీసుకెల్తాడు “పితాజిమాఫీ” చేస్తాడు.
డేరా బాబా (గుర్మిత్ రామ్ రహీమ్ బాబా) దేశమంతా ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్ స్టోరీ.. ఏండ్ల తరబడి సాగిస్తున్న అక్రమాలు దారుణాలు ఇప్పుడు బయటపడి రేపు శిక్ష ను ఖరారు చేసుకుని జైలు లో బంధీ కాబోతున్నాడు. అది ఎలాంటి ...
READ MORE
ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ కూతురి ప్రసవం.. సామాన్యుడి కూతురిలా చికిత్స చేయించుకున్న ప్రగతి.
నిజమే ఆమె పేరుకు తగ్గట్టుగా ప్రగతే... ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు.. పేదోడి వైద్యశాల అంటే కార్పోరెట్ ఆస్పత్రి కంటే గొప్ప అని నిరూపించేందుకు కలెక్టర్ కూతురై ఉండి కూడా  సాదరణ మహిళగా సర్కార్ ఆస్పత్రిలో పురుడు పోసుకుంది. పెద్ద మనసుతో ఆలోచించి ...
READ MORE
యోగీ దెబ్బకు రౌడీ మూకలంతా.. స్వచ్చంధంగ పోలీసు స్టేషన్ కి లైన్ కడుతున్నారు.!!
దొంగలు కూనీకోర్లు తప్పులు చేసి పోలీసులకు దొరకకుండా పారిపోతుంటారు.. ఇది సర్వసాధారణమైన విషయమే అంటారా... నిజమే కానీ యోగీ ఇలాకాలో రౌడీలు, దొంగల ఆటలు నడవవు.. తప్పించుకుని తిరుగుతున్న రౌడీలంతా తమంతట తాముగానే స్వఛ్చందంగ పోలీస్ స్టేషన్ కి వచ్చి మేము ...
READ MORE
లంచగొండి అధికారుల కంటే వ్యభిచారులే బెటర్ – భాజపా ఎంఎల్ఏ
ప్రభుత్వ కార్యాలయాలలో సామాన్యులకు పనులు సజావుగ జరగాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసింది.. ఎక్కడైనా సరే ఉన్నోడిదే పైచేయి.. అయితే ఉన్నోడు పని చెప్తే పనులు సకాలంలో జరిగిపోతాయి. లేనోడు అడిగినంత అప్పో సొప్పో చేసి లంచమిస్తే కూడా పనులు కాకుండపోతాయి. కాగా ఇదే ...
READ MORE
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్ ప్రదానం.!!
ఉస్మానియా యూనివర్శిటీ లో ఫోరేన్సిక్ సైన్స్ విభాగంలో పని చేస్తున్న డా. సౌమ్యకు 2019 సంవత్సరానికి గాను యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్ ప్రదానం చేస్తున్నటు వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సంధర్భంగ వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ...
READ MORE
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి..
జిన్నా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేశాడు.. కానీ పాకిస్తాన్ ఏర్పడక ముందే దాన్ని చీల్చాడో నాయకుడు.. ఈనాడు పశ్చిమ బెంగాల్, పంజాబ్ (తూర్పు) రాష్ట్రాలు భారత దేశంలో భాగంగా ఉన్నాయంటే అది ఆ మహా నాయకుని పుణ్యమే.. భారత ...
READ MORE
ప్రభుత్వాసుపత్రిలో పైసలు వసూల్లు చేస్తున్న సిబ్బంది.! అధికారుల వాటా ఎంత.??
వ్యభిచారం చేసేవారైనా అప్పుడప్పుడు సిగ్గు పడతారేమో కానీ.. ఈ ఆసుపత్రి సిబ్బందికి ఆ అవకాశమే లేదు, ఎందుకంటే ప్రసవాలకోసం వచ్చే పేద తల్లులలో మరియు వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చే పేద మహిళా రోగులలో "ధన లక్ష్మీ" ని చూసుకుంటున్నారు. వారిని ...
READ MORE
సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోతే కటకటాలే..? మరీ ప్రభుత్వమే చేస్తే..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇన్నాళ్లు ఎంత రచ్చ చేసినా ఎన్ని దూశనలు చేసినా చూసి చూడనట్టు వదిలేసిన ప్రభుత్వం ఒక్కసారిగా ప్రతాపం చూపించింది. పక్కా ఆధారాలతో సహా ఐటీ సాయంతో నిదింతులను అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ అయిన నిదింతుడు ...
READ MORE
9మంది కొత్త మంత్రులు..ఈసారికి తెలుగు రాష్ట్రాలకు నో ఛాన్స్.!
మూడోసారి క్యాబినేట్ విస్తరణ చేసిన ప్రధాని నరేంద్ర మోడి ఈసారి తెలుగు రాష్ట్రాలకు అవకాశమే కల్పించకపోవడం చర్చనీయాంశమైంది.. ఇక తెలంగాణకు పదవి ఇవ్వకపోవడమే కాదు ఉన్న పదవికిి కూడా రాజీనామా చేయించాడు. కేంద్ర మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ రాజీనామా చేసిన విషయం ...
READ MORE
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
ఆడదానికి ఆడదే శత్రువనే ఓ పాత సామేత.. ఇది ఒక్కోసారి నిజమే అనిపిస్తోంది. ఇంత పరిపాలనా అభివృద్ధి జరిగినా.. రక్షణ వ్యవస్థ పటిష్టమైనా.. న్యాయ వ్యవస్థ నూతన చట్టాలు తెచ్చినా.. ఎన్ని "షీ" టీం లు ఏర్పాటు చేసినప్పటికీ.. స్త్రీ కి ...
READ MORE
అనుష్క విరాటుల నూతన పర్వం. మోగిన పెళ్లిబాజ.
ఎప్పుడెప్పడా అని ఆశక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం సింపిల్ గా ముగిసింది. అంగరంగవైభవంగా దూమ్ ధామ్ గా సాగుతుందని ఊహించిన విరాట్ అనుష్కల వివాహం కుటుంబసభ్యుల మధ్య సాదాసీదగా సాగిపోయింది. ఇన్నాళ్లు ప్రేమ పక్షులుగా విహరించిన అనుష్క విరాట్ కోహ్లిలు మూడుముళ్ల ...
READ MORE
టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేసేసారు..!!
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం గంట గంటకు నూతన మలుపులు తీసుకుంటోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ హోదా అంశాన్ని ప్రధానంగ తీసుకుని ప్రజల్లోకి వెల్లాలని నిర్ణయించుకుంది అధికార తెలుగుదేశం పార్టీ. ఇటు కేంద్రంలో ఉన్న భాజపా కూడా హోదా కంటే కూడా ...
READ MORE
దళిత మహిళను వివస్త్రను చేసి ఈడ్చుకెల్లిన తెలుగుదేశం తమ్ముల్లు..!!
ఆంధ్రప్రదేశ్ లో పేదవారిపై మరోసారి పంజా విసిరారు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు. బలహీనులపై కనీస మానవత్వం చూపలేకపోయారు.. కనీసం మహిళలు అనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి సిగ్గుతప్పిన చర్యలకు పాల్పడ్డారు. సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తించారు.. బడుగు ...
READ MORE
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి ఇన్ని ఇబ్బందులా.??
తెలంగాణ ను బంగారు తెలంగాణను చేస్తా అంటోంది అధికార తెరాస పార్టీ. కానీ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైనా ఏదో ఒక సాంకేతిక లోపం బయటపడడం సర్వ సాధారమైపోయింది. తాజాగా విడుదలైన TRT పరీక్ష నోటిఫికేషన్లోనూ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ ...
READ MORE
బీజింగ్ సమావేశం లో పాక్ వక్ర బుద్దిని ఎండగట్టి, ఉగ్రదేశంగ
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ ..
హత్య కన్నా అత్యాచారం ఘోరమైనది – సుప్రీంకోర్ట్
ఈమె ఎంత గ్రేటో తెలుసా.? అందుకే మోడీ సర్కార్ పద్మశ్రీ
ప్రణభ్ నిర్ణయంతో మింగలేక కక్కలేక అనే పరిస్థితి లో కాంగ్రెస్
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో
తెలంగాణ యాస గొప్పతనాన్ని చాటుతున్న తీన్మార్ కు రాష్ట్ర ప్రతిభా
తెలంగాణ గుండెకాయ ఓయూ కి నాలుగేల్ల తర్వాత తిరిగి పూర్వ
ఏపీ టీడీపీ నేతలకు నిద్రను దూరం చేస్తున్న ఒకే ఒక్కడు.!!
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
ఆ బాబాకి అమ్మాయి నచ్చితే చాలు “గుఫా” లోకి తీసుకెల్తాడు
ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ కూతురి ప్రసవం.. సామాన్యుడి కూతురిలా చికిత్స
యోగీ దెబ్బకు రౌడీ మూకలంతా.. స్వచ్చంధంగ పోలీసు స్టేషన్ కి
లంచగొండి అధికారుల కంటే వ్యభిచారులే బెటర్ – భాజపా ఎంఎల్ఏ
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం
ప్రభుత్వాసుపత్రిలో పైసలు వసూల్లు చేస్తున్న సిబ్బంది.! అధికారుల వాటా ఎంత.??
సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోతే కటకటాలే..? మరీ
9మంది కొత్త మంత్రులు..ఈసారికి తెలుగు రాష్ట్రాలకు నో ఛాన్స్.!
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
అనుష్క విరాటుల నూతన పర్వం. మోగిన పెళ్లిబాజ.
టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేసేసారు..!!
దళిత మహిళను వివస్త్రను చేసి ఈడ్చుకెల్లిన తెలుగుదేశం తమ్ముల్లు..!!
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి

Facebook Comments
READ  అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా పరిస్థితి.!!
Top
Please wait...

Subscribe to our latest news

Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
error: Content is protected !!