You are here
Home > తాజా వార్త‌లు > రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌ నేత‌లు.

రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌ నేత‌లు.

మొన్న ఆంధ్ర‌లో ఓ ఎమ్మెల్యే.. నిన్న క‌రీంన‌గ‌ర్ లో అధికార పార్టీ  ఎమ్మెల్యే.. ఈ రోజు ప‌రిగిలో  కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆ పక్షం ఈ ప‌క్షం అన్న తేడా లేదు ఎమ్మెల్యే అన్న పొగ‌రుతో ఎంత కంటే అంత‌కు దిగ‌జారుతున్నారు మ‌న నేత‌లు. నోటికి, చేతికి ప‌ని చెపుతూ స్థాయి దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఎంత‌లా అంటే త‌మకు అడ్డు వ‌స్తే నీతి, జాతి మొత్తం మ‌రిచిపోయి మాట్లాడుతున్నారు. నానా బూతుల‌తో విరుచుకుప‌డుతున్నారు. అధికారంలో ఉంటే చాలు నాదే రాజ్యం అన్నంత‌గా రెచ్చిపోతున్నారు ఈ ఎమ్మెల్యేలు. నోటికి ఎంతొస్తే అంతా, పిచ్చి కుక్క‌కంటే అద్వానంగా రెచ్చిపోయి వాగుతున్నారు. ఇక ఈ ఎమ్మెల్యే మాత్రం రేపు క‌రెంట్ మంత్రిన‌వుతా.. ముఖ్య‌మంత్రిని అవుతా నాతోనే పెట్టుకుంటావ‌.. నువ్వెంత నీ బ‌తుకెంతా అంటు విరుచుకుప‌డ్డాడు.. నిజ‌మే మా బ‌తుకు ఇంతే ఎందుకంటే నీలాంటి వాళ్ల‌ను ఓట్లేసి గ‌ద్దెనెక్కించిన పాపానికి ఈ శాస్తి జ‌ర‌గాల్సిందే అంటున్నారు తెలుగు ప్ర‌జ‌లు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే ప‌రిగిలోని ఓ ప్రాంతంలో కాంగ్రెస్ కు చెందిన‌ ఎమ్మెల్యే రాంమోహ‌న్ రెడ్డికి సంబందించిన ఇంటికి క‌రెంట్ స‌ర‌ఫ‌రా నిలిపి వేశారు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 50 వేల రూపాయ‌లు బ‌కాయి ప‌డ్డాడ‌న్న కార‌ణంతో క‌రెంట్ స‌ర‌ఫ‌రా నిలిపివేయాల‌ని విద్యుత్ శాఖ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రెంట్ బిల్లు క‌ట్ట‌మ‌ని ఎన్ని సార్లు మొర‌పెట్టున్న వినిపించుకున్న పాప‌నా పోలేదు స‌ద‌రు ఎమ్మెల్యే. తీరా విద్యుత్ అధికారులు ఎమ్మెల్యే ఇంటికి క‌రెంట్ స‌ర‌ఫ‌రా నిలిపివేశారు. అయితే విద్యుత్ శాఖ అధికారులు చెప్పిన‌ట్టుగా త‌న క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌హించిన ఓ సాద‌ర‌ణ లైన్ మెన్ పై త‌న బ‌లుపు చూపించాడు ప‌రిగి ఎమ్మెల్మే రాం మోహ‌న్. ముందుగా త‌న అనుచ‌రుల‌తో దాడి చేయించి ఆ త‌రువాత ఫోన్ చేసి మ‌రీ త‌న రుబాబ్ మాట‌ల‌తో లైన్ మెన్ ను మ‌ళ్లీ బ‌య‌పెట్టించాడు. ఆ మాట‌లు కాస్త సోష‌ల్ మీడియా కు చిక్క‌డంతో ఇక‌ ఈ ఎమ్మెల్యే ప‌ని జింతాక చిత‌చితా జింతాతతా అయింది. అయినా బ‌లుపు కాక‌పోతే ఎంత ఎమ్మెల్యే అయితే మాత్రం సామాన్యుల‌పై ఇంతగా రెచ్చిపోవాలా.. ఇంత మ‌దం ఎక్క‌డిది.. మేము పెట్టిన బిక్ష‌తో ఎమ్మెల్యే గా చ‌లామ‌ని అవుతు తీరా మా మీద నీ రుబాబు చూపిస్తావ అంటు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు ప్ర‌జ‌లు. ఇలాంటి ఎమ్మెల్మేల‌కు, నాయ‌కులకు త‌ప్ప‌క బుద్ది చెపుతామ‌ని చెబుతున్నారు ప్ర‌జ‌లు.

Related Posts
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన పోలీసులు. ఘోర అవమానం.
మరో గంటలో పెళ్లి అనగా నవ వధువుకు ఘోర అవమానం ఎదురైంది. పెళ్లి పీఠల మీదకు చేరాల్సిన వధువుని పోలీస్ స్టేషన్ కు తరలించి బట్టలు విప్పించి మరీ తనిఖీ చేశారు. తీరా అమ్మాయికి ఏ సమస్య లేదని తెలిశాక పెళ్లి ...
READ MORE
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ ఆఫ‌ర్లు.
ద‌స‌రా పండుగ ఇలా వెళ్లిపోయిందో లేదో అలా మ‌రో పండుగ‌ను తీసుకు వ‌చ్చింది అమెజాన్. త‌మ ఉత్ప‌త్తుల పై భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించి గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ కి తెర‌లేపింది. ఇప్ప‌టికే ద‌స‌రా పండుగ‌కి భారీ గా ఆఫ‌ర్ల‌ను గుప్పించిన అమెజాన్ ...
READ MORE
జై శ్రీరాం అంటే అరెస్టులు చేసే దీదీకి, రోహింగ్యా ముస్లింల అల్లర్లలో ప్రజాస్వామ్యం కనబడుతున్నదా..?
పార్లమెంట్ లో పౌరసత్వం సవరణ బిల్లు ప్రజాస్వామ్య పద్దతిలో చట్ట రూపం దాల్చడం ఏమాత్రం నచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్ చొరబాటుదారులు రోహింగ్యా ముస్లింలకు మద్దతుగా దేశంలోని ముస్లిం జనాభాను రెచ్చగొడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ...
READ MORE
మధ్యప్రదేశ్ అమరకంఠుడు నరేంద్ర మోడీ ని ఆశిర్వదించాడా.??
ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆ ఆలయానికి వెల్లి దర్శనం చేసుకోవడానికి వనికిపోతారు. అసలు ఆ ఆలయం పేరు చెప్తేనే గడగడలాడిపోతారు. ఎందుకంటే ఆ ఆలయం సంధర్శిస్తే పుణ్యం విషయం తర్వాత, ముందు ఉన్న పదవి పోతుందనే ఒక నమ్మకం ఉంది. ...
READ MORE
నోరు తెరవకుండానే వెనుదిరిగిన ముఖ్యమంత్రి.
ఉద్యమ నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమాల గడ్డ ఉస్మానియా వందేళ్ల వేడుకలో ప్రసంగించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణశ్రీకారం చేసిన తరువాత తొలి సారిగా ఓయూలో అడుగు పెట్టిన కేసీఆర్ విద్యార్థులకు బయపడే మాట్లాడలేదనే మాట బలంగా వినిపిస్తోంది. ...
READ MORE
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో ప్రత్యక్ష్యమయ్యాడు..
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి హఠాత్తుగా ప్రత్యక్షమైతే..? తల్లిదండ్రులు చిన్నప్పుడు పనిచేయడం లేదని మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి సర్దార్ రూపంలో తిరిగి దర్శనం ఇస్తే..? తీరా తన గ్రామం వెతుక్కుంటూ ...
READ MORE
ABVP జాతీయ నూతన అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శుల నియామకం.!
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం గ గుర్తింపు పొందిన జాతీయవాద విద్యార్థి సంఘం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) నూతన అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులను ప్రకటించింది. 63 వ జాతీయ ఏబీవీపీ అధ్యక్షులుగ ఏకగ్రీవంగ ఎన్నికయ్యారు తమిళనాడు ...
READ MORE
అయ్యా మహాప్రభో మీకో దండం..!!
తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు.. వాహనదారుల్లో హెల్మెట్ మరియు సీటు బెల్ట్ గురించి అవగాహన పెంచడం కోసం మన పోలీసులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక్కోసారి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వేలకు వేలు ...
READ MORE
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన ప్లేయర్లు వీల్లే..!!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వన్డే ప్రపంచ కప్ కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఇదే సంవత్సరం మే నెల లో వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్ దేశం లో మొదలుకానుంది. మొట్ట మొదటి ఆట వేల్స్ వేదికగ జరగనుంది. ఈ ...
READ MORE
హారతిస్తే టీవీని పగలగొట్టడమేంట్ర స్టుపిడ్.!పాక్ క్రికెటర్ అఫ్రిది సైకో బుద్ధి.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పై జరుగుతున్న వివక్ష గురించి సర్వత్రా చర్చిస్తున్న నేపథ్యం లో మొన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మరో క్రికెటర్ హిందువైన డానిష్ కనేరియా పై ఎలాంటి వివక్ష చూపించేవాల్లమో అని చెప్పిన వీడియో ...
READ MORE
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
గత రెండు నెలల క్రితం మొదటి రాత్రి నాడే భార్యపై తీవ్రంగ దాడి చేసి గాయపర్చిన భర్త రాజేష్.. తన భర్తకు మగతనం లేదని నన్ను మోసం చేసాడని ఆరోపించిన భార్య శైలజా.. ఈ విషయమై తెలుగు రాష్ట్రాలలో సంచలనం అయిన ...
READ MORE
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కొందరు సినీ నటులకు సినిమాల్లోనే ఎమోషన్స్, సమాజం పైన అవగాహన లక్షణాలు ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవని మరోసారి రుజువు అయింది ప్రముఖ సినీ నటి ఛార్మి ప్రవర్తనతో.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్ మన దేశం ...
READ MORE
టెస్ట్ డ్రైవ్ కారు రెండు ముక్కలైంది..
  రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా ఎంత భయకరంగా జరుగుతాయో చెప్పలేం. కొన్ని సందర్భాల్లో క్షణాల్లో ప్రమాదాలు జరిగి అంతే వేగంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకు కారణం అతి వేగం అతి నమ్మకం. తమిళనాడులోని మదురైలో జరిగిన మారుతి సియాజ్ ప్రమాద ఘటన ...
READ MORE
ఇదే ప్రపంచంలోనే అతి పెద్ద ముగ్గు.!! ఎక్కడో తెలుసా.??
సంక్రాంతి వస్తే చాలు ప్రతి ఇంటి ముందు రంగు రంగుల హరివిల్లులా అందమైన ముగ్గులు ఆ ముగ్గుపై భక్తితో పెట్టే గొబ్బెమ్మలతో ఇంట్లో మరియు ఇంటి చుట్టూ వాతావరణమే మారిపోతుంది. అదే సంక్రాంతి పండగ స్పెషల్. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ...
READ MORE
సిస్టర్స్ అందరికీ రక్షాబంధన్ గిఫ్ట్ ఇచ్చిన సిఎం యోగి. ఏంటో తెలుసా.??
మహిళల పై తన అభిమానాన్ని అక్క చెల్లెల పై తన ప్రేమను మరోసారి చాటుకున్నాడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. రక్షాబంధన్ సంధర్భంగ రాఖీలు కట్టడానికి అన్న తమ్ముల వద్దకు వెల్లే అక్క చెల్లెలు ఉచితంగ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చునని ...
READ MORE
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
ఎక్కడైనా ఎంతటి పటిష్టమైన భద్రతలు కలిగిన నగరమైనా హత్యలు కొట్లాటలు దోపిడీలు అప్పుడప్పుడైనా బయటపడుతుంటాయి. అదే నగరంలో పోలీసు శాఖ పటిష్టంగ ఉండి, పాలకులు సరైన రీతిలో పాలిస్తే శాంతి భద్రతలు కూడా భద్రంగానే ఉంటాయి. అయినా.. హైద్రాబాద్ లాంటి మహానగరంలో మారుమూల ...
READ MORE
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు మనవడి పేరు.!!
పాలకుల్లో కుటుంబ పాలన పెచ్చుమీరితే ఎంతటి పరిస్థితులు ఏర్పడుతాయో ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పాలన అలాగే ఉంది.సాధారణంగ కుటుంబ పాలన అంటే కొడుకుకో కూతురుకో స్థాయి లేకున్నా పదవులను కట్టబెడుతుంటారు.కానీ కుటుంబ పాలనలో ఆనాటి దొరలు నవాబుల పాలనను తలదన్నేలా ...
READ MORE
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
మానవత్వం మంటగలిసింది. డబ్బుకు మనిషి దాసోహాం అని మరోసారి నిరూపితం అయింది. డబ్బుల కోసం కన్న వారిని సైతం పనంగా పెట్టే విష సంస్కృతి మరో సారి తేటతెల్లమైంది. కాటికి కాళ్లు చాచరనే ఒకే ఒక్క కారణంతో అతి క్రూరంగా అడవులోని ...
READ MORE
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి నల్లరంగు.
వరంగల్ జిల్లా యువకులు చేసిన పని సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. వ్యక్తి పూజకు వ్యతిరేకమైన ఓరుగల్లు కోటలో చోటు చేసుకున్న ఘటన యావత్ తెలంగాణ ప్రజానికాన్ని నివ్వెరపోయేలా చేసింది. అభిమానాన్ని చాటుకు నేందుకు హద్దులు దాటరంటూ ...
READ MORE
వృద్దులను చంపి.. వారి ఎముకలతో దందా చేస్తున్న వృద్దాశ్రమం నిర్వాహకులు.! ఎక్కడో తెలుసా.??
మనుషులను కిడ్నాప్ చేసి తద్వారా వారిని చంపీ.. వారి అవయవాలతో వ్యాపారం చేసే ఘటనలు మనం సినిమాల్లో తరచూ చూస్తుంటాం.. కొన్ని న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్లలో ఈ తరహా వార్తలు చూసిన ఘటనలు ఉండొచ్చు.. అంతే కాదు శవ రాజకీయాలు ...
READ MORE
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
దళిత జాతి ఉద్దారకుడు అంబెద్కర్ కు సమకాలీకుడు బాబు జగ్జీవన్ రాం జయంతి నేడు. బీహార్ రాష్ట్రం షాబాద్ జిల్లా లోని ఛాందా గ్రామంలో ఆదర్శ పుణ్య దంపతులైన శిబిరం మరియు బసంతి దేవి దంపతులకు 1908 ఏప్రిల్ 5 న ...
READ MORE
అమెరికాలో భూకంపం.. భయంతో వనికిపోతున్న జనాలు.!
ప్రపంచ అగ్రదేశం అమెరికా మరోసారి వణికింది.. అమెరికాలోనే ముఖ్యపట్టనాలైన డల్లాస్, ఇర్విన్ సిటీలలో భూకంపం రావడంతో భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా జనాలంతా రోడ్లపైకి వచ్చేసారు తీవ్రంగ ఆందోళనకు గురైయ్యారు స్థానిక ప్రజలు. ఈ విషయమై పరిశోధన చేసిన అమెరికన్ జియోలాజికల్ ...
READ MORE
నీకు సిగ్గుంటే కేసిఆర్ ఇచ్చే చెక్కు తీసుకోకు.!!
ప్రజల పట్ల బాధ్యత తో మెలగాల్సిన ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలను పాతరేసి ప్రజలపై నోరు పారేసుకోవడం.. మరియు ఆ ప్రజలను మేమే పెంచి పోషిస్తున్నం.. జనాలంతా మా దయా దాక్షిణ్యాలతోనే తింటున్నారు అనే చందంగ ప్రవర్తించడం హేయమైన చర్యగ అభివర్ణిస్తున్నారు ...
READ MORE
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం
మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును నిర్మించే ప్రాంతంలో భూగర్భ పొరల్లో పగుళ్లు ఉన్నాయని.. ప్రభుత్వం దీన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం ప్రభుతాన్ని కోరారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్మిస్తే ఐదు లక్షల మంది ప్రజలకు ప్రమాదకరంగా ఈ ...
READ MORE
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ
జై శ్రీరాం అంటే అరెస్టులు చేసే దీదీకి, రోహింగ్యా ముస్లింల
మధ్యప్రదేశ్ అమరకంఠుడు నరేంద్ర మోడీ ని ఆశిర్వదించాడా.??
నోరు తెరవకుండానే వెనుదిరిగిన ముఖ్యమంత్రి.
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో
ABVP జాతీయ నూతన అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శుల నియామకం.!
అయ్యా మహాప్రభో మీకో దండం..!!
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన
హారతిస్తే టీవీని పగలగొట్టడమేంట్ర స్టుపిడ్.!పాక్ క్రికెటర్ అఫ్రిది సైకో బుద్ధి.!!
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
టెస్ట్ డ్రైవ్ కారు రెండు ముక్కలైంది..
ఇదే ప్రపంచంలోనే అతి పెద్ద ముగ్గు.!! ఎక్కడో తెలుసా.??
సిస్టర్స్ అందరికీ రక్షాబంధన్ గిఫ్ట్ ఇచ్చిన సిఎం యోగి. ఏంటో
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి
వృద్దులను చంపి.. వారి ఎముకలతో దందా చేస్తున్న వృద్దాశ్రమం నిర్వాహకులు.!
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
అమెరికాలో భూకంపం.. భయంతో వనికిపోతున్న జనాలు.!
నీకు సిగ్గుంటే కేసిఆర్ ఇచ్చే చెక్కు తీసుకోకు.!!
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!