You are here
Home > తాజా వార్త‌లు > పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.

పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ పర్యటనలో ప్రస్తుతం కులుమనాలిలో ఉన్న ఆయనకు శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో పాల్వాయిని చికిత్స నిమిత్తం సిమ్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. 1936, నవంబర్‌ 20న జన్మించిన పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి స్వస్థలం మహబూబ్‌ నగర్‌ జిల్లా అచ్చంపేట మండలం నందంపల్లి.

ఆయనతో పాటు మరో 10 మంది ఎంపీలు కూడా కులుమనాలి మీటింగ్ కు వెళ్లారు. 1967లో పాల్వాయి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం ఐదు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2007-09 మధ్య కాలంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. 2012లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1936 నవంబర్ 19న మహబూబ్ నగర్ జిల్లా నడింపల్లిలో ఆయన జన్మించారు. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాల్వాయి మరణవార్తతో వివిధ పార్టీలకు చెందిన నేతలు షాక్ కు గురయ్యారు. పాల్వయి ఆకస్మిక మృతితో కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర దిగ్ర్బాంతి గురైంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Related Posts
ఇది విన్నారా..? జయ సమాధి సాక్షిగా శశికళ  చేసింది శపథం కాదంట‌..?
త‌మిళ‌నాడు రాజ‌కీయాలు తిరిగి తిరిగి అమ్మ స‌మాధి వ‌ద్ద‌కు చేరుకున్నాయి. అమ్మ స‌మాది వ‌ద్ద ప‌న్నీరు సెల్వం మౌన దీక్ష‌తో ప్రారంభం అయినా రాజ‌కీయం శ‌శిక‌ళ పిడిగుద్దుల‌తో ( జ‌య‌ల‌లిత స‌మాధి పై చేసిన శ‌ప‌థంతో ) ఎండ్ అయింది. అయితే ...
READ MORE
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిర్వాకం దేశ ప్రజలకు విస్మయం కలిగిస్తోంది. ఇక ఉత్తర ప్రదేశ్ జనాలైతే ముక్కున వేలేసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఆయన తను ...
READ MORE
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
తెలంగాణ గొప్ప త‌నాన్ని తెలంగాణ మారుమూల ప‌ల్లెల అపార శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిన బాలిక పూర్ణ‌. తెలుగు స‌త్తాను తెలంగాణ ఖ్యాతిని తెలుగు వెండితెర మ‌ర‌చినా బాలీవుడ్ మాత్రం హ‌క్కున చేర్చుకుంది. ఎంతో క‌ష్టానికోర్చి ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఎవ‌రెస్ట్ శిఖారాన్ని ...
READ MORE
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
ముంబైలో ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహాయంతో వందలాది మంది ఒక్క ఉదుటున ఎలిఫోన్ స్టోన్ రైల్వే స్టేషన్ లోకి వెల్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరగడంతో పదిహేనుమంది పైగా ...
READ MORE
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
భారతదేశం గర్వించదగ్గ నేత మరియు ప్రధాన మంత్రులలోనే అత్యుత్తమ ప్రధానమంత్రి భారత రత్న అటల్ బిహారీ వాజిపేయి తన 94 ఏట అనారోగ్యం కారణంగ కొంత కాలంగ ఢిల్లీ ఏయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడంతో యావత్ దేశమంతా ...
READ MORE
మరుగుదొడ్డి నిర్మించుకోని గ్రామాల ప్రజలకు వినూత్నమైన శిక్ష విధిస్తోన్న అధికారులు.!
మరుగుదొడ్డి నిర్మించుకుంటే కేంద్ర ప్రభుత్వం స్వఛ్చ భారత్ అభియాన్ పథకం కింద ఒక్కో ఇంటికి పదిహేనువేల ఆర్థిక సహాయం అందిస్తున్నది. మొత్తం దేశవ్యాప్తం గా వందకువంద శాతం మరుగుదొడ్లు నిర్మించాలన్నది సర్కార్ టార్గెట్.. కానీ అందుకు ప్రజల్లో ఇంకా అవగాహన రావాల్సిఉందనిపిస్తోంది. ఈ ...
READ MORE
కేరళ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా..?
యావత్ హిందూ సమాజం ఎంతో పవిత్రంగ భక్తితో పూజించే అయ్యప్ప స్వామి ఆలయం పై కోర్టు ఆర్డరంటూ 50ఏండ్ల లోపు మహిళలను పోలీస్ భద్రత కల్పిస్తూ ఆలయం లోనికి పంపిస్తూ ఆలయం పవిత్రతను సాంప్రదాయాన్ని అపవిత్రం చేయడాన్ని హిందువులంతా కేరళ కమ్యునిస్ట్ ...
READ MORE
రేషన్ డీలర్ల గోస.. ఆత్మహత్యే శరణ్యమా.??
తెలంగాణ లో మొత్తం 18వేల రేషన్ డీలర్లు ఉన్నారు. డీలర్ అంటే ఒక్కరే కాదు వారి కుటుంబం మొత్తానికి ఒకటే ఆధారం. ఈ పద్దెనిమిది వేల డీలర్లలో 33% మహిళలు ఉన్నారు.. నాడు సమైక్య ఆంద్రప్రదేశ్ లో ఎలాంటి కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారో నేడు ...
READ MORE
కొత్త మలుపు తిరిగిన జస్టిస్ కర్ణన్ ఇష్యూ .. చరిత్రలో తొలిసారిగా హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి కు జైలు శిక్ష.
సోమవారం కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్.. చీఫ్‌ జస్టిస్‌తో సహా ఏడుగురు జడ్జిలకు అయిదేళ్ల శిక్ష విధిస్తూ సంచలన ప్రకటన చేశారు. ఓ జడ్జికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకుగాను, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద వారికి ఈ శిక్ష ...
READ MORE
డ్రాగన్ ను అతి జాగ్రత్తగా ఆడిస్తున్న టైగర్.!!
ఎవరితో ద్వైపాక్షిక చర్చలు ఉండవని భావించామో అనూహ్యంగ ఆ దేశంతోనే మన ప్రధాని నరేంద్ర మోడి ద్వైపాక్షిక చర్చలను విజయవంతం చేసారు. గత రెండేల్లుగా పాకిస్తాన్ కంటే కూడా సరిహద్దుల విషయంలో చైనా మనతో కయ్యానికి కాలు దువ్వింది. ఎప్పుడెప్పుడు మనతో ...
READ MORE
2019 లో టీడీపీ బద్ద శత్రువు ఇప్పటి మిత్రుడేనా..?
'ఇప్పటికైతే మేం తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షంగానే వున్నాం. 2019 ఎన్నిలకు సంబంధించి పొత్తుల విషయమై ఇప్పుడే ఏమీ మాట్లాడలేం. కానీ, మా పార్టీకి 15 నుంచి 20 శాతం వరకూ ఓటు బ్యాంకు స్పష్టంగా కన్పిస్తోంది. ఇంకో ఐదు శాతం ...
READ MORE
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
సోషల్ మీడియాలో నిజమేదో అబద్దమేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మధ్య ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఎంతలా అంటే మతలా మధ్య చిచ్చు పెట్టి ఊర్లకు ఊర్లను పరుగులు పెట్టించేంత.. పలువురి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ...
READ MORE
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగ నేడు పాకిస్తాన్ పై భారత్ జరిపిన వైమానిక దాడి విజయవంతం కావడంతో.. దాదాపు 400 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.ఈ క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ...
READ MORE
మనోల్లేమో పాకిస్తాన్ నటులను ఏరికోరి తెచ్చుకుంటారు, కాని మన చిత్రాలను పాకిస్తాన్ లో అడ్డుకుంటారు.!!
మన దేశాన్ని అస్థిర పర్చడానికి ఎల్లప్పుడూ సిద్దంగ ఉండే.. పాకిస్తాన్ చైనా లాంటి దేశాలతో మన భారత ప్రభుత్వం, మన సైనికులు ఎప్పటికప్పుడు ఎదురొడ్డి పోరాడుతుంటే.. మన నాయకులు మాత్రం దేశం నడిబొడ్డులో ప్రెస్ మీట్లు పెట్టి మన దేశానికి వ్యతిరేకంగ ...
READ MORE
కాంగ్రెస్ నేతగ మొదటిసారి కేసిఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి.!
కేసిఆర్ పై టీఆర్ఎస్ నేతలపై మాటకుమాట సమాధానంతో తో తనదైన శైలితో విమర్శించడం మూలానా టీడీపీ ఫైర్ బ్రాండ్ గ పేరు తెచ్చుకున్నడు రేవంత్ రెడ్డి. ఈ మద్యనే రేవంత్ రెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి మారిన విషయం తెలిసిందే.. ...
READ MORE
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
అపచారం జరిగింది, కాదు కాదు అపచారం చేసారు. గోల్కండ మాంకాలమ్మ అమ్మవారి బోనాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ పట్టువస్త్రాలను తీసుకొచ్చే మంత్రులే మర్యాద తప్పి భక్తుల మనోభావాలు ...
READ MORE
కుమార స్వామి ని వెక్కి వెక్కి ఏడిచేలా వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ.!!
కర్నాటక అదృష్ట ముఖ్యమంత్రి కుమార స్వామిని ఏ రాజకీయం కోసం, ఏ అవసరం కోసం, ఏ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ని చేసిందో.. మెల్లి మెల్లిగా కాంగ్రెస్ పార్టీ తన విశ్వరూపాన్ని పరిచయం చేస్తోంది కుమార స్వామి కి. ...
READ MORE
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత సామరస్యం.??
అయ్యప్ప స్వామి శబరిమళ అంటే.. కలియుగ ప్రత్యక్ష దైవం అనాది కాలం నుండి అత్యంత పవిత్రంగ కొనసాగుతున్న ఆచార సాంప్రదాయాలకు నిలయం, భక్తులు మండలి అనగా 41 రోజులు ఎంత కఠినంగ దీక్ష చేస్తారో ఆ స్వామి కి అంత ...
READ MORE
“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?
ఆషాడమాసంలో ఆశ చంపుకోవాలని ఒక మాట ఆచరణలో ఉంది. కొత్తగా పెళ్లైన జంటకు ఆషాడ మాసం అగ్ని పరీక్షే.. భార్యకు భర్త దూరంగా ఉండాలి.. విరహ వేదనను అనుభవించాలి. కోడలు అత్తగారింటిని వదిలి పుట్టింటికి చేరాలి... అల్లుడు మామ గారింటి గడప ...
READ MORE
“మామాజీ” మమకారాన్ని కోల్పోయిన మధ్యప్రదేశ్.!!
మధ్యప్రదేశ్ అంటే ఒకప్పుడు కరువు కాటకాలకు మారుపేరుగ పిలవబడుతుండే.. అలాంటి రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత వేగంగ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగ తీర్చిదిద్దిన ఘనత ఆ "మామాజీ"దే. మధ్యప్రదేశ్ అంటే అస్తవ్యస్థమైన వ్యవస్థకు మారుపేరుగ ఉండే.. అలాంటి రాష్ట్రం నేడు క్రమశిక్షణకు మంచి పాలనకు ...
READ MORE
రైలు ఢీకొని పులి మృతి..?
మధ్యప్రదేశ్‌లోని సెహోరే ప్రాంతంలో అనుమానస్పద స్థితిలో జాతీయ జంతువు పులి మృతి చెందింది. దీని మృతదేహాన్ని స్థానిక రైలు పట్టాల పక్కన అధికారులు గుర్తించారు. బుద్ని-మిడ్‌ఘాట్‌ ప్రాంతంలో రైలు ఢీకొనడంతో ఈ పులి మృతిచెందినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే పులి పడి ...
READ MORE
కాషాయ దళంలోకి రేవంత్ రెడ్డి..? తెలంగాణలో టీడీపీ క్లోజ్..
ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా అయితే కోడై కూస్తోంది. టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ త్వరలోనే బీజేపీ తీర్థమ పుచ్చుకుంటారని వార్తలు గుప్పుమంటున్నాయి.. అందుకు ఆధారాలు కూడా లేకపోలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నది ...
READ MORE
ఎంజీబీఎస్‌ (ఇమ్లీబన్) లో కొత్త ప్లాట్‌ఫారం వివరాలివే..
ఎంజిబీఎస్.. మహాత్మాగాంధీ బస్ స్టేషన్.. ఇమ్లీబన్ ఏ పేర పలికినా తెలంగాణ రాజదాని హైదరబాద్ లో ఉన్న అతిపెద్ద బస్టాండ్ ఇదే. తెలంగాణ ఆర్టీసీకి మణిహారంగా నిలుస్తోంది ఈ బస్ స్టేషన్. దేశంలోని వివిధ రాష్టాలకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుండే ...
READ MORE
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
ఇప్పటికే ఓ సారి యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత కేంద్ర హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ని భాజపా అధినాయకత్వం ఎన్నుకున్నట్లు రాజకీయ వర్గాల స‌మాచారం. రాజ్ నాథ్ సింగ్ రాజకీయ జీవితం గురించి.. ఆయన కు బాల్యం నుండే ...
READ MORE
జియోమరో బంఫర్ ఆఫర్… 500కే 4G ఫోన్.
జియో మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే జియో డాటా జియో ఫ్రీ కాలింగ్ తో నెట్ వర్క్ కు బిత్తర చూపులు చూస్తుంటే ఈ సారి సెల్ ఫోన్ కంపెనీల మీద పిడుగు వేసింది జియో. సామాన్యుడికి 4G పోన్లను ...
READ MORE
ఇది విన్నారా..? జయ సమాధి సాక్షిగా శశికళ చేసింది
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
మరుగుదొడ్డి నిర్మించుకోని గ్రామాల ప్రజలకు వినూత్నమైన శిక్ష విధిస్తోన్న అధికారులు.!
కేరళ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి
రేషన్ డీలర్ల గోస.. ఆత్మహత్యే శరణ్యమా.??
కొత్త మలుపు తిరిగిన జస్టిస్ కర్ణన్ ఇష్యూ .. చరిత్రలో
డ్రాగన్ ను అతి జాగ్రత్తగా ఆడిస్తున్న టైగర్.!!
2019 లో టీడీపీ బద్ద శత్రువు ఇప్పటి మిత్రుడేనా..?
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
మనోల్లేమో పాకిస్తాన్ నటులను ఏరికోరి తెచ్చుకుంటారు, కాని మన చిత్రాలను
కాంగ్రెస్ నేతగ మొదటిసారి కేసిఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి.!
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
కుమార స్వామి ని వెక్కి వెక్కి ఏడిచేలా వేధిస్తున్న కాంగ్రెస్
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత
“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?
“మామాజీ” మమకారాన్ని కోల్పోయిన మధ్యప్రదేశ్.!!
రైలు ఢీకొని పులి మృతి..?
కాషాయ దళంలోకి రేవంత్ రెడ్డి..? తెలంగాణలో టీడీపీ క్లోజ్..
ఎంజీబీఎస్‌ (ఇమ్లీబన్) లో కొత్త ప్లాట్‌ఫారం వివరాలివే..
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
జియోమరో బంఫర్ ఆఫర్… 500కే 4G ఫోన్.
Facebook Comments
READ  రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల చేసినా రియాక్షనా..?
Top
Please wait...

Subscribe to our latest news

Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
error: Content is protected !!