You are here
Home > తాజా వార్త‌లు > పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా పూజలు చేస్తారు

పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా పూజలు చేస్తారు

భారతదేశం లో ముస్లింలు మైనార్టీలే అయినా మసీదు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి లేదు.. ఇక దర్గాలను సందర్శించే వారిలో హిందువులే అధికంగ ఉంటారు. అందుకే సర్వమతాల సమాహారమే భారతదేశం యొక్క ప్రత్యేకత అంటారు. కానీ పాకిస్తాన్ దేశం లో హిందువులు అతి తక్కువ ఎంతంటే మైనారిటీ అనే పదం వాడడం కూడా ఎక్కువే.. కానీ పాకిస్తాన్ లో దుర్గామాతా కి చెందిన గొప్ప ఆలయం ఉంది, అదే “హింగ్లాజ్ మాతా ఆలయం”. ఈ ఆలయం సాక్షాత్తూ అమ్మవారి స్వయంభువుగా భావించే శక్తి పీఠం కావడం విశేషం. ఈ తరహా శక్తి పీఠాలు మన ప్రాంతంలో శ్రీశైలం, తిరుపతి, జోగులాంబ మరియు కంచి కామాక్షీదేవి ఆలయాలను దర్శిస్తుంటాము.
కవేరన్ పర్వత గుహలో హింగోల్ నది పక్కనే ఈ ఆలయం ఉంది. పాకిస్తాన్ దేశం బెలుచిస్తాన్ రాష్ట్రం లో కరాచి నుండి 250 కిమీ దూరంలో కనిపిస్తుంది ఈ ఆలయం.

హిందూ పురాణాల ప్రకారం.. సతీ వియోగ దుఖంతో విషాధంలో మునిగిపోతాడు మహాదేవుడు, కాగా ముల్లోకాలన్నీ గతి తప్పిపోతాయి అప్పుడు దేవతలంతా శ్రీ మహా విష్ణువుకు మొర పెట్టుకోగా దేవతల విజ్ఞప్తి మేరకు తన సుధర్శన ఛక్రంతో సతీ దేవీ శరీర భాగాలను ఖండించగా ఆ భాగాలు ఎక్కడెక్కడ పడ్డయో ఆ భాగాలే శక్తి పీఠాలుగా పిలవబడుతున్నై..!!
కాగా సతీదేవి శిరస్సు భాగం ఈ ప్రాంతంలో పడిందని పురాణాలు చెప్తున్నై.. ఈ శక్తి పీఠాలు భూమి పైన ఎన్ని ఉన్నాయో సరైన లెక్క లేదు వివిధ గ్రంథాలు పురాణాల ప్రకారం 18 అని 108 అని మరియు 51 అని పెర్కొనడం జరిగింది. కానీ 18 శక్తి పీఠాలను మాత్రం అత్యంత ప్రముఖమైనవిగా భావిస్తారు అందులో ఒక ఆలయమే పాకిస్తాన్ లో ఉన్నటువంటి హింగ్లాజ్ దేవీ ఆలయం.

ఇక రామాయణం ప్రకారం చూస్తే రావణ వధ తర్వాత శ్రీరాముడికి బ్రహ్మ హత్యాదోషం చుట్టుకోగా.. ఆ దోష నివారణకు శ్రీరాముడు ఇక్కడి హింగ్లాజ్ దేవిని ధర్శించి ఇక్కడే యజ్ఞాన్ని కూడా జరిపినట్టు స్థల పురాణం ప్రకారం తెలుస్తున్నది. అందుకే ఇక్కడి హింగ్లాజ్ మాత ని దర్శిస్తే గత పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు అంతేకాక ఇకపై ఎలాంటి పాపాలు చేయమని మనసా వాచా ప్రమాణం చేస్తారు అమ్మవారి భక్తులు. ఇక్కడి హింగ్లాజ్ అమ్మవారిని హింగులా దేవీ,హింగులతా దేవి గా స్థానిక ముస్లిం భక్తులు ననీ దేవీ గా అమ్మవారిని పూజిస్తారు. ననీ అంటే అమ్మమ్మ అనే అర్థం వస్తుంది అమ్మలను గన్న అమ్మగా ననీ అంటూ పిలుస్తారు. హింగ్లాజ్ మాతా ఆలయంలో మరో ముఖ్య ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో ఒక జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది.. ఈ జ్యోతి అత్యంత శక్తివంతమైనదిగా భక్తులు భావిస్తారు.

అంతేకాదు ఆలయంలో అమ్మవారి ముందు సింధూరాన్ని చేతిలోకి తీసుకున్నపుడు అత్యంత పాపాలు చేసిన వారి శరీరం నుండి బుడగలు వస్తాయని భక్తులు తెలియజేస్తుంటారు.

ప్రతి ఏటా మార్చి నెలలో హిందూ భక్తులు భారతదేశం నుండి కూడా పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని సంధర్శిస్తుంటారు.. ఆలయ సంధర్శన జరగకుంటే యాత్ర పూర్తి కానట్టే అంటారు యాత్రికులు. ఇంత శక్తిమంతమైన హింగ్లాద్ దేవీ ఆలయం మన దేశం నుండి చూస్తే గుజరాత్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది.

“ఓం హింగుళే పరమ హింగుళే అమృతరూపిణీ తనుశక్తి
మనః శివే శ్రీ హింగుళాయ నమః స్వాహా” అనే హింగులా దేవి మంత్రం ఇక్కడ నిరంతరం మారుమోగుతుంది.

Related Posts
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
మోడీతో స్నేహం బలే గమ్మత్తుగా ఉంటుంది. హద్దు మీరనివ్వడు. అలాగని హక్కున చేర్చుకోడు. ప్రతి ఒక్కరినీ ఆప్షన్ గానే వాడుకుంటాడు. ఎందుకుంటే బీజేపీకి పూర్తిగా స్థాయిలో మద్దతు ఉంది. ఎన్డీఏ భాగస్వామ్యాలతో కూడా పనిలేదు. దీంతో తన మిత్ర పార్టీలతో దొంగాట ...
READ MORE
కాషాయ సమావేశానికి హాజరైన ఆర్ నారాయణ మూర్తి..
పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి అంటేనే ఎర్రసైన్యం ఎర్ర దళం లాంటి నక్సలిజం కమ్యూనిజం భావజాలం చిత్రాలు ప్రతి మదిలోనూ మెదులుతాయి. పూర్తిగ సెక్యులరిజం కనిపిస్తుంది. అలాంటి వ్యక్తులు సహజంగానే కమ్యునిస్టు పార్టీలకు దగ్గరగా ఉంటారు. అలా కాకుంటే కనీసం ...
READ MORE
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
* హిందూ సాధువుల హత్య లో సోనియా గాంధీ మౌనాన్ని ప్రశ్నిస్తే తప్పా.? * సోనియా గాంధీ నీ సొంత పేరుతో పిలిస్తే తప్పా.? * ఒక మహిళా సినీ నటి పై జరుగుతున్న కుట్రలను ప్రశ్నిస్తే తప్పా.? * బాలివుడ్ నటుడు సుశాంత్ ఆత్మ ...
READ MORE
మహా శివరాత్రి ప్రత్యేకం:- కీసర గుట్టపై శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం మహత్యం.!!
త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం తర్వాత సీతా దేవి సమేతా కీసర గుట్ట పరిసర ప్రాంతాల్లో అందమైన ఆహ్లాదమైన ప్రకృతి లో సేదతీరుతూ.. రావణ సంహారం కారణంగ బ్రహ్మ హత్య పాతకంతో దోష నివారణ కోసం శివలింగ ప్రతిష్ట చేయడానికి, మహావీరుడైన ...
READ MORE
జాతీయ గీతం అంటే ఇంతేనా..? అస‌లు న్యాయ‌స్థానాల తీర్పులు చెపుతున్న‌ది ఏంటి..?
జాతీయ గీతం.. ఏ దేశానికి అయినా త‌మ కంటూ గౌర‌వాన్ని పెంచి త‌మ జ‌వ‌స‌త్వాల‌ను ప్ర‌పంచానికి చాటేది. జాతీయ గీతం వ‌స్తుందంటే చాలు ప్ర‌తి దేశ పౌరుడు త‌మ త‌మ దేశ‌ఖ్యాతిని గౌర‌వించుకోవ‌డం ఆన‌వాయితి. ఇక భార‌త దేశ విష‌యానికి వ‌స్తే ...
READ MORE
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
ప్రజలు, నాయకులు, పాలకులు అందరు సమానమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరు వీఐపిలే అందుకే వీఐపిలంతా తమతమ స్టేటస్ చూపించుకునేలా కార్లపై ఉండే బుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడానికి ...
READ MORE
అంగరంగ వైభవంగ ప్రారంభమైన లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు..!!
కీసర మండలం చీర్యాల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు నిన్న అంగరంగ వైభవంగ వేద మంత్రాల నడుమ ప్రారంభం జరిగాయి. ఆలయ చైర్మణ్ లక్ష్మీ నృసింహ స్వామి ఉపాసకులు మల్లారపు లక్ష్మీ నారాయణ కుటుంబ సమేథంగ ప్రత్యేక ...
READ MORE
నిజమైన పవర్ స్టార్ అనిపించుకున్న జన సేనాని..!!
జనసేన పార్టీ అధినేత ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులు ఇచ్చిన పవర్ స్టార్ అనే బిరుదును సార్ధకం చేసుకున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్న విషయాలు సోషల్ మీడియా లో చర్చకు ...
READ MORE
కాషాయ కండువా కప్పుకున్న సంచలన సినీనటి.!!
తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. అధికారంలో ఉన్నా లేకున్నా మొదటి నుండి కూడా భాజపా లో గ్లామర్ డోస్ ఎక్కువగానే కనబడుతది. అక్షరాస్యత అవగాహనా చైతన్యం ఉన్న పట్టణ సాంప్రదాయం అలవడిన రంగాలలో సహజంగానే భాజపా బలం పెంచుకుంటుందనేది ...
READ MORE
ప్రశ్నిస్తే.. కేసులు పెట్టడం అప్రజాస్వామ్యం.!!
తాజాగా ఖమ్మం జిల్లా కామేపల్లి హరిశ్చంద్ర పురం లో జరిగిన ఘటన కారణంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణాల్లో నాణ్యత లోపించిందని అక్కడ కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను ...
READ MORE
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిర్వాకం దేశ ప్రజలకు విస్మయం కలిగిస్తోంది. ఇక ఉత్తర ప్రదేశ్ జనాలైతే ముక్కున వేలేసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఆయన తను ...
READ MORE
133 మంది పోలీసులను సస్పెండ్ చేసిన యోగి ఆదిత్యనాథ్.
డబ్బుతో అధికారమదంతో ఎల్లకాలం న్యాయాన్ని కొనలేరని మరోసారి రుజువైందీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ తీసుకున్న చర్యలతో.. ఏ నాయకుడూ ఏ ముఖ్యమంత్రీ చేయలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్. ఉత్తరప్రదేశ్ లోని మోదినగర్ 14 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం ...
READ MORE
“లాల్” లో “నీల్” స్థానం శూన్యం.! దళితులపై కపట ప్రేమ చూపిస్తున్న అగ్రకుల కమ్యునిస్టు నాయకత్వం.!!
పొద్దుగాల లేస్తే చాలు దళితులు బహుజనులు అంటూ భజన చేసే కమ్యునిస్టుల అసలు నిజ స్వరూపం కొద్ది కొద్దిగా బహిర్గతం అవుతోంది. అచ్చం మేకవన్నే పులి కథలో దొంగ పులి కంటే దారుణంగ దళిత వ్యతిరేక రహస్య అజెండాతో పని చేస్తోందని ...
READ MORE
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన ప్లేయర్లు వీల్లే..!!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వన్డే ప్రపంచ కప్ కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఇదే సంవత్సరం మే నెల లో వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్ దేశం లో మొదలుకానుంది. మొట్ట మొదటి ఆట వేల్స్ వేదికగ జరగనుంది. ఈ ...
READ MORE
ముస్తాబవుతున్న గువ్వ గోరింక.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో మీ ముందుకు.. త్వరలో.
మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఇద్దరు ప్రేమికుల మధ్య జరగిన సంఘటనలకు రూపమే గువ్వగోరింక చిత్రం. వినూత్నమైన సినిమాలకు పట్టం కడుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచిపై నమ్మకంతో. ఆకార్ మూవీస్ సంస్థ  ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో.. పూర్తి సహజమైన పాత్రలతో.. ...
READ MORE
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి ఎదురుదాడి..!!
కర్నాటక లో 122 సీట్ల నుండి 78 స్థానాలకు పడిపోయి అధికారం కోల్పోయి ఏకంగ ముఖ్యమంత్రే ఓడిపోయి.. ఇలా ముక్కుతూ మూలుగుతూ తప్పని పరిస్థితి లో కేవలం 37 సీట్లను గెలిచిన జేడిఎస్ తో లూలూచి పడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
ఉత్తమ్ కుమార్ గారు ఐ యామ్ నో “పప్పు”.!!
ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటిఆర్ తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఆసక్తికర వ్యాఖ్యలతో కౌంటర్ ఇచ్చాడు. ఈ మధ్యనే స్విట్జర్లాండ్ దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సుకు మంత్రి కేటిఆర్ హాజరయ్యారు. కాగా ఆ సదస్సుకు ...
READ MORE
ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో రేవతి అరెస్ట్..!!
సనాతన ధర్మం లో అత్యంత పవిత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం విషయం లో సుప్రీంకోర్టు కల్పించుకుని యుక్త వయసు ఆడవారికి కూడా ఆలయ దర్శనం కల్పించాలని చెప్పడంతో, యావత్ హిందూ సమాజం కల్లు గప్పి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తూ ...
READ MORE
అర్జున్ రెడ్డి నెక్ట్స్.. క్రైం షుగర్ ఫ్యాక్టరీ..
ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారాడు ‘అర్జున్‌ రెడ్డి’. ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు, వీటన్నింటికి సంబంధం లేకుండా కలెక్షన్లులు.., దీంతో టాలీవుడ్‌లో మరో ట్రెండ్‌ను సెట్‌ చేశాడు ‘అర్జున్‌ రెడ్డి’. ఇక ఈ మూవీతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు దర్శకుడు సందీప్‌ ...
READ MORE
అమెరికా లో హిందూ పూజారి పై అమానుష దాడి.. ఆసుపత్రిలో చికిత్స.!!
అమెరికా లో మరోసారి మత విద్వేషం ప్రాంతీయ విద్వేషం బయటపడింది. ఇతర దేశాలకు నీతులు వల్లెవేస్తూ ఓవరాక్షన్ చేసే అమెరికా.. తన దేశంలో జరిగే మత ఘర్షనలను ప్రాంతీయ ఘర్షనలను సైకోల మారణకాండ పై మాత్రం నోరు మెదపదు. తాజాగా అమెరికా ...
READ MORE
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..?
హిందువుల పూజ గది ఎలా ఉండాలి...? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..? దీనిపై వాస్తు శాస్త్రం ఏం చెపుతుందో తెలుసుకుందాం… 1. దేవునికి కొన్ని ఇళ్లలో ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటాం అలా వీలు కాని పక్షంలో ...
READ MORE
అమ్మయ్య బాబు దొరికాడు.. కథ సుఖాంతం.
వేములవాడ రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో కిడ్నాప్ కు గురైన 11 నెలల బాలుడు పోలీసులకు దొరికాడు. కేవలం 24 గంటల వ్యవదిలోనే బాబును అపహరించిన కిడ్నాపర్ ను పట్టుకున్నారు పోలీసులు. బాబు కిడ్నాప్ తో కన్నీరు మున్నీరవుతున్న ఆ కుటుంబానికి శుభవార్తను తెలిపి ...
READ MORE
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి హత్య..? ఆత్మహత్య అని చెప్పడాని కంటే హత్య అని చెప్పేందుకే ఆదారాలు ఎక్కువున్నాయన్నది ఆఫ్ ది రికార్డ్. హైదరబాద్ బ్యూటిషన్ శిరిషా ఆత్మహత్య..? సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా హత్య అని చెప్పేందుకే ...
READ MORE
ఎస్ఐ పై లాఠీ తో దాడి చేసిన కానిస్టేబుల్.!!
లాక్ డౌన్ కారణంగా పగలనకా రాత్రనకా డ్యూటీలు చేస్తున్నారు పోలీసులు. దీనికి తోడు భగ భగ మండుతున్న సూర్యుడు. ఈ పరిస్థితుల్లో పై పై అధికారులు వచ్చి నువ్వు ఏం పని చేస్తలేవ్ అని తిడితే.. ఇంకెట్లుంటది.. ఇలాంటి అనుభవం ఎదుర్కున్న హెడ్ ...
READ MORE
ఓయూలో సెక్యూరిటీ పెంచాలి,బయటి వ్యక్తులు రావడాన్ని అరికట్టాలి – ఏబీవీపీ
ఉస్మానియా యూనివర్శిటీ లో విద్యార్థులకు సరైన రక్షణ కరువైందని తక్షణమే అధికారులు చర్యలు చేపట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ సంధర్భంగ ఉస్మానియా యూనివర్శిటీ ఏబీవీపీ ఇంఛార్జ్ పగిడిపల్లి శ్రీహరి జర్నలిజం పవర్ తో మాట్లాడుతూ.. ఎన్సీసీ గేట్ వద్ద ఇటు ...
READ MORE
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
కాషాయ సమావేశానికి హాజరైన ఆర్ నారాయణ మూర్తి..
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
మహా శివరాత్రి ప్రత్యేకం:- కీసర గుట్టపై శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం
జాతీయ గీతం అంటే ఇంతేనా..? అస‌లు న్యాయ‌స్థానాల తీర్పులు చెపుతున్న‌ది
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
అంగరంగ వైభవంగ ప్రారంభమైన లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు..!!
నిజమైన పవర్ స్టార్ అనిపించుకున్న జన సేనాని..!!
కాషాయ కండువా కప్పుకున్న సంచలన సినీనటి.!!
ప్రశ్నిస్తే.. కేసులు పెట్టడం అప్రజాస్వామ్యం.!!
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
133 మంది పోలీసులను సస్పెండ్ చేసిన యోగి ఆదిత్యనాథ్.
“లాల్” లో “నీల్” స్థానం శూన్యం.! దళితులపై కపట ప్రేమ
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన
ముస్తాబవుతున్న గువ్వ గోరింక.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో మీ ముందుకు.. త్వరలో.
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి
ఉత్తమ్ కుమార్ గారు ఐ యామ్ నో “పప్పు”.!!
ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో
అర్జున్ రెడ్డి నెక్ట్స్.. క్రైం షుగర్ ఫ్యాక్టరీ..
అమెరికా లో హిందూ పూజారి పై అమానుష దాడి.. ఆసుపత్రిలో
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ
అమ్మయ్య బాబు దొరికాడు.. కథ సుఖాంతం.
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
ఎస్ఐ పై లాఠీ తో దాడి చేసిన కానిస్టేబుల్.!!
ఓయూలో సెక్యూరిటీ పెంచాలి,బయటి వ్యక్తులు రావడాన్ని అరికట్టాలి – ఏబీవీపీ
Facebook Comments
Top
error: Content is protected !!