
మధ్య ప్రదేశ్ దేవాస్ జిల్లా షిఫ్రా లో టైర్లు పంచర్లు చేసుకుని జీవించే ఫారుఖ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి పైన శత్రు దేశం పాకిస్తాన్ జెండా ను ఎగిరేయడం కలకలం రేపింది. కాగా అందుకు సంబంధించిన వీడియో లు ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ కాగా అప్రమత్తమైన పోలీసు అధికారులు ఫారుఖ్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ జెండాను స్వాధీనం చేసుకున్నారు. అయితే అసలు పాకిస్తాన్ జెండా ఫారుఖ్ ఖాన్ కు ఎలా లభించిందో అనే కోణంలో విచారణ చేయగా.. మొదట తన కొడుకు పిల్లవాడు ఏదో తెలియక ఎగరేసాడు అని బుకాయించే ప్రయత్నం చేసి, గట్టిగా అడిగే సరికి సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలాడు. దీంతో ఫారుఖ్ ఖాన్ ఉద్దేశ పూర్వకంగానే పాకిస్తాన్ జెండా ఎగరేసినట్టు అంచనాకు వచ్చిన పోలీసులు ఫారుఖ్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు.
Related Posts

పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పరిస్తితి రోజు రోజుకు మరింత అధ్వాన్నంగా తయారైతుండడం ఆందోళన కలిగిస్తున్నది. హిందువుల పై ఈ దారుణ వివక్ష స్వయంగా పాకిస్తాన్ అధికారిక నాయకుల సమక్షం లోనే జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది.
ఇప్పటికే ఎన్నో సార్లు పాకిస్తాన్ ...
READ MORE
విద్యార్థులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది.
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఏడాది వరకు విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన విద్యార్థులు. కొన్ని రోజుల నుండి ఇంట్లో నుండే ఆన్లైన్ లో క్లాసులు వింటున్నారు. ఇక ఈ సంవత్సరం ఫిబ్రవరి ...
READ MORE
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై తాజాగా సోషల్ మీడియా లో విపరీతమైన సెటైర్లు వస్తున్నై..
కారణమేమంటే పలు సంధర్భాల్లో ఆయన ప్రకటించిన తాను చదువుకున్న విద్యార్హత.
ఓసారి MA లో తెలుగు అని ప్రకటించగా మరోసారి 70 నుంచి 80 వేల పుస్తకాలు చదివినట్టు ...
READ MORE
ఇదేంటి రోబో భార్య అంటున్నారు.. రోబో చిత్రం గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చెపుతున్నాం అని అనుకునేరు. అది కాదు మ్యాటర్.. ఓ వ్యక్తి తన భార్యగా ఓ రోబోను పెళ్లి చేసుకున్నాడు ఎందుకలా చేశాడు.. మరీ రోబో భార్యతో ...
READ MORE
యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత.. అభ్యధ్దానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం.
ధర్మానికి ఎప్పుడు హాని జరిగినా తాను అవతారం ఎత్తుతానని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. రామావతారంలో సాక్షాత్తు భగవంతుడే మానవునిగా జన్మించి ధర్మాన్ని కాపాడితే, మానవ రూపంతో దైవత్వాన్ని చూపించింది కృష్ణావతారంలో శ్రావణ ...
READ MORE
దసరా పండుగ ఇలా వెళ్లిపోయిందో లేదో అలా మరో పండుగను తీసుకు వచ్చింది అమెజాన్. తమ ఉత్పత్తుల పై భారీ ఆఫర్లను ప్రకటించి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కి తెరలేపింది. ఇప్పటికే దసరా పండుగకి భారీ గా ఆఫర్లను గుప్పించిన అమెజాన్ ...
READ MORE
ప్రపంచ దేశాలలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వని దేశం సౌదీ అరేబియా.. అందుకే ఈ విషయమై అక్కడి మహిళలు దశాబ్దాలుగ పోరాటం చేస్తున్నారు. సౌదీ అరేబియా లో మహిళలు ఉద్యోగం చేస్తే వచ్చే జీతంలో సగం ప్రయాణ ఖర్చులకే పోతుందని అందువల్ల ...
READ MORE
బెంగళూర్ లోని బాన్స్ వాడి లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ కసాయి భర్త వల్ల దారుణంగ హింసకు గురైంది అమాయక భార్య. బహుశా ప్రాణాలు తీసే యముడికి కూడా ఇంతటి నీచమైన దారుణమైన దుర్మార్గపు ఆలోచనలు రావేమో..!!
కట్టుకున్నదాన్ని బతికుండగానే ...
READ MORE
సమాజంలో దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటానికి సిద్దమయ్యారు దివ్యాంగులు.
శనివారం హైద్రాబాద్ లోని త్యాగరాయ గానసభ లో జరిగిన దివ్యాంగుల సమ్మేళనం కార్యక్రమానికి కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ హాజరయ్యారు. ఈ సభకు స్వఛ్చందంగానే దివ్యాంగులు పెద్ద ...
READ MORE
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కాలేజ్ భూతం జడలు విప్పుతోంది. కోటి కలలతో ఎన్నో ఆశయాలతో వెల్లి చిక్కుబడిపోయిన విద్యార్ధులను మింగేస్తోంది ఈ కార్పోరేట్ భూతం.
పోయిన వారమే కడప లో ఓ విద్యార్థిని బలైపోగా.. రెండు రోజుల క్రితమే మాదాపూర్ లో మరో ...
READ MORE
పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండో సారి ప్రధాన మంత్రి పీఠం అధిరోహిస్తున్న నరేంద్ర మోడి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వ తేదీ నాడు నరేంద్ర మోడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ విదేశాల ...
READ MORE
వివిధ బ్యాంకులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని చేతులెత్తేసి దర్జాగ లండన్ పారిపోయిన మాజీ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వ్యాపారవేత్త విజయ్ మాల్యా జైలుకు వెల్లే రోజులు దగ్గరపడుతున్నై.
ఆయన అప్పులు ఎగ్గొట్టిన భారత బ్యాంకులు భారత ...
READ MORE
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారులు భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి జన్మధిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరిపారు. భాజపా నాయకులంతా తూటుపల్లి రవి కి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేసారు. అంతే కాదు కార్యకర్తలు పలు సామాజిక సేవా ...
READ MORE
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కేసు కరుడుగట్టిన నేరస్తుడు గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్..
నయీం చనిపోయిన తర్వాత అతని బాధితులంతా ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు.. తాజాగా టోలిచౌకి లోని ఎస్ఏ బిల్డర్స్ అధినేత సయ్యద్ అక్తర్ ను నయూం తుపాకి తో ...
READ MORE
74 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట పై జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో ప్రసంగించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ప్రధానంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో 3 రకాల ...
READ MORE
మసూద్ అజర్.. వీడు కరడుగట్టిన ఉగ్రవాది. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ను స్థాపించింది వీడే.. మొన్నటి పుల్వామా లో మన సైన్యం పై ఉగ్ర దాడికి సూత్రధారి వీడే. వీడి ఆధ్వర్యంలో గతంలోనూ మన దేశం లో ఉగ్రదాడులు జరిగాయి. ...
READ MORE
శారీరక సంబందాలే ప్రాణాలు తీసుకునేలా చేశాయా..? అవమానాలతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారా..? కుకునూర్ పల్లి ఎస్సై, బ్యూటిషన్ శిరీష అలియాస్ విజయలక్ష్మి మరణాలు ఆత్మహత్యలేనా. అవును ఆత్మహత్యలే అంటూ లెక్క పక్కాగా తేల్చేశారు పోలీసులు. మీరెంతయినా అనుమానాలు పెట్టుకొండి ఇదే నిజం అని ...
READ MORE
బాబా మీద భక్తి ఉన్మాదాన్ని తలపిస్తోంది. బాబా మద్దతుదారుల హింసాకాండంతో పంజాబ్ హర్యానాలు అట్టుడికిపోతున్నాయి. తీవ్రవాదుల్లా రెచ్చిపోతున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మద్దతుదారులు అరాచకం సృష్టిస్తున్నారు. మారణహోమం సృష్టిస్తూ ప్రజసంపదను అగ్గికి ఆహుతి చేస్తున్నారు. అత్యాచారం కేసులో డేరా సచ్చా ...
READ MORE
ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రత్యర్థి పై ఆరోపనలతో విమర్శలతో విరుచుకుపడుతూ.. దాడి చేస్తుంది. అదే విధంగ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విమర్శల వర్షం కురిపిస్తారు.
కానీ తెలుగు దేశం పార్టీ నాయకులు ...
READ MORE
దేశ వ్యాప్తంగా పలుమార్లు లవ్ జిహాద్ కేసులు బయటపడ్డ ఉదంతాలు మనం చూసాం.. ఇదే తరహా లవ్ జిహాద్ ఉదంతం మరో సారి వెలుగులోకి వచ్చింది. అది కూడా హైద్రాబాద్ లో బయటపడడం సంచలనం కలిగిస్తోంది. విషయం లోకి వెల్తే.. హైద్రాబాద్ ...
READ MORE
వాట్సప్ ఇప్పుడు ప్రతి ఒకరికి నిత్యజీవితంలో ఒక భాగంగా మారింది. సోషల్ మీడియాలో ఏ వార్తను సంచలనంగా మార్చలన్నా.. పాజిటివ్ ను నెగటివ్ గా మార్చి రచ్చ చేయాలన్నా వాట్సప్ వల్లే సాధ్యం. అయితే వాట్సప్ లో తాజాగా వచ్చిన మార్పులు ...
READ MORE
కేంద్రం లో నరేంద్ర మోడీ సర్కార్ CAA (సిటిజెన్షిప్ అమెండ్మేంట్ ఆక్ట్) తీసుకొచ్చిన నాటి నుండి దేశ వ్యాప్తం గ నీళ్ళు పాలు వేరైతున్నటు కనిపిస్తోంది. అనగా ఎవరు దేశానికి మద్దతు ఎవరు దేశ వ్యతిరేకులో అనే తేడా కనిపిస్తోంది.కాగా ...
READ MORE
అయోధ్య లో రామ మందిరం భూమి పూజ నిర్వహించడం తో పాకిస్తాన్ హిందూ క్రికెటర్ డానిష్ కనేరియ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే హిందూ ఆటగాళ్ళు ఇద్దరే ఇద్దరు అందులో రెండో ఆటగాడు డానిష్ కనేరియ. అసలే ...
READ MORE
ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చారు. ఈ పరువు హత్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వెంకటంపల్లికి చెందిన హరీష్(23 ), రచన(21 ) ...
READ MORE
తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ మరోసారి తన నోటికి పనిచెప్పారు.
నిన్న జరిగిన తెరాస పార్టీ బహిరంగసభ లో ప్రతిపక్షాల పై తీవ్ర స్థాయి లో విమర్శలు చేసారు.
ఆయన చేసిన విమర్శలు వాడిన భాష పై పలువురు రాజకీయ సామాజిక ...
READ MOREపాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
సెలవులకు ఇక సెలవు.. ఫిబ్రవరి 1 నుండి స్కూల్స్ ఓపెన్..!!
కేసిఆర్ చెప్పిన సాధ్యం కాని విద్యార్హత పై సోషల్ మీడియా
రోబో భార్య అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్కటి తప్ప..?
కృష్ణం వందే జగద్గురుమ్… శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
అమెజాన్ బంఫర్ బొనాంజా.. దీపావళికి నెల రోజుల ముందుగానే భారీ
సౌదీ అరేబియా రాజు నూతన ప్రకటన ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్న ముస్లిం
వరకట్నం కోసం భార్యను ఆ ప్రదేశంలో ఐరన్ బాక్స్ తో
కేంద్ర మంత్రి ఆద్వర్యంలో కదం తొక్కిన దివ్యాంగులు.!!
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే
ఆర్థిక తీవ్రవాది విజయ్ మాల్యాకు రోజులు దగ్గరపడుతున్నై..!!
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్
మరోసారి కదిలిన “నయీం” కేసు, తుపాకి గురిపెట్టి 5కోట్లు వసూలు.!
దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికీ కరోనా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు
చైనా నోరు మూయించిన భారత్.. మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదేనని
అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకున్నారు..! సీపీ మాటల్లో అంతా నిజాలేనా..?
ఆగని మారణహోమం.. అట్టుడికి పోతున్న హర్యానా.
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే
హైద్రాబాద్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్.. వింటే విస్తపోతారు.!!
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్న వాట్సాప్.. కొత్త మార్పులతో ఇబ్బంది
పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిన ఎంఐఎం CAA వ్యతిరేక సభ.!!
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు..
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
చంద్రబాబుతో పొత్తా.. తూ మీ బతుకులు చెడ.!!
Facebook Comments