You are here
Home > తాజా వార్త‌లు > పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో అధిష్ఠానం.!!

పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో అధిష్ఠానం.!!

ఇప్పటికే అధికారం కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేనంత దీన పరిస్థితులను ఎదుర్కుంటున్న కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికలు సమీపిస్తున్న వేల ఊహించని దెబ్బలు తాకుతున్నై.
తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదస్పదమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నై.
మన దేశ పౌరులు ఏ పదం వింటే ఒంటి కాలిపై లేచి కుల మతాలకు అతీతంగ కోపగించుకుంటారో ఆ పదమే “పాకిస్తాన్”. అలాంటి నన శత్రు దేశమైన పాకిస్తాన్ ను ఉద్దేశించి పాకిస్తాన్ లో ప్రేమ దొరుకుతుంది, అది చాలా మంచి దేశం.. వాల్లు చర్చలకొస్తామన్నా. మన దేశమే సరిగా లేదంటూ భారత్ లో మొత్తం విద్వేషాలే ఉన్నై అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసాయి.

ఈ విషయమై పలువురు రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. ఏదో నాలుగు మైనారిటీ ఓట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో మణిశంకర్ ఈ తరహా దిగజారుడు వ్యాఖ్యలు చేసిండేమో గానీ.. భారత్ లో పుట్టినవాల్లెవరూ పాకిస్తాన్ చర్యలను పాకిస్తాన్ కుటిల ఉగ్రవాద బుద్దిని సహించరని అంగీకరించదని, ఇందుకు కుల మతాలతో సంబంధం లేదని ఘాటుగానే అంటున్నారు. షోషల్ మీడియా లోనూ మణిశంకర్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నై.
మొన్నీ మధ్య కాలంలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని నీచ్ అంటూ వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైయ్యాడు. ఆ విషయం మరవకముందే తాజాగా మన దేశాన్ని తిడుతూ పాకిస్తాన్ ను పొగడడం సంచలనంగ మారింది. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ ఇంకెంత మూల్యం చెల్లించుకోనుందో మరి.!!  

Related Posts
చంద్రబాబు దీక్ష సభనా.!బాహుబలి షూటింగా.!! ఒక్క రోజుకు 20కోట్ల ప్రజా ధనం ఖర్చు..
రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వడం లేదంటూ.. హోదా కావాలంటూ.. రాష్ట్రం డబ్బు లేక అప్పుల్లో ఉందంటూ నిరసన దీక్షకు పూనుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకంగ 20 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారు. అప్పుల్లో ఉన్నామంటూనే ...
READ MORE
బ్రేకింగ్ :- ప్రారంభమైన అయోధ్య రామ జన్మ భూమి ఆలయ పునర్నిర్మాణం.!!
దాదాపు 500 సంవత్సరాల నుండి హిందువుల పోరాటం సమస్త హిందూ సమాజం కల నెరవేరుతున్నది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడి జన్మభూమి అయినటువంటి అయోధ్యలో రాముని ఆలయం పునర్నిర్మాణం ప్రారంభమైంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఛైర్మన్‌ మహంత్‌ నృత్య ...
READ MORE
డ్రగ్స్ భారీన పడ్డ స్కూల్స్, కాలేజేస్ లిస్ట్..!
భాగ్యనగరం మత్తు మందులకు అడ్డగా మారి హైద్రబాద్ కాస్తా హై'డ్రగ్'బాద్ మారిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు సినీ ఇండస్ట్రీ పెద్దలు బడా బడా బాబుల కొడుకులు కూతుళ్లు ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయి జీవితాలు నాశనం చేసుకున్న ...
READ MORE
తెలుగు బుల్లి తెర‌పై బిగ్ బాస్.. తొలి పార్టిసిపెంట్ బీకామ్ ఫిజిక్స్ టాప‌ర్ జ‌లీల్ ఖాన్.
బిగ్ బాస్.. బాలీవుడ్ బుల్లి తెర‌పై ఎంత పాపుల‌రో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. అదే షో ని స‌రికొత్త‌గా తెలుగులో తీసుకొస్తున్నారు. ఇందులో వ్యాఖ్యాత‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో పాల్గొన బోయే క‌టెస్ట‌న్స్ ...
READ MORE
మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.
శాంతి భద్రతలే పరిరక్షించడమే కాకుండా సమాజ సేవలో ముందుంటున్నారు జగిత్యాల జిల్లా పోలీస్. జగిత్యాల జిల్లా మోతె మాలవాడకి చెందిన మద్ద ఉదయ్ కిరణ్ అనే యువకుడు డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ స్థానిక ఏరియా హాస్పిటల్లో చేరడం జరిగింది. పరీక్షించిన వైద్యులు ...
READ MORE
సిఎం కేసిఆర్ నాలుక జారిండని వివరణ ఇచ్చిన కేటిఆర్.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మొన్న కరింనగర్ రైతు సమన్వయ సభలో ప్రధాని నరేంద్ర మోడి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంటే.. మరోవైపు తెలంగాణ లోనూ సర్వత్రా కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. కాగా ఈ ...
READ MORE
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
ఆశ మనిషిని బ్రతికిస్తుంది.. అత్యాశ మనిషి ప్రాణాలను తీస్తుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఘటన. ఉగ్ర పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బహవల్ పూర్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 120 మంది ...
READ MORE
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారెవరు చెప్పు.. టాలివుడ్ లో టాప్ స్టార్.. మెగాస్టార్ ఇమేజ్, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపన చేసి ఆపై ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు.. తర్వాత ...
READ MORE
ఫేమస్ “కరాచి బేకరీ” పేరు మార్చిన యాజమాన్యం.!!
కరాచి బేకరీ అంటే మన దేశం లో చాలా ఫేమస్.. కరాచి బేకరీ లో లభించే బిస్కెట్లకు కేక్ లకు చాలా డిమాండ్ ఉంటుంది అలాగే ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే కరాచి అనే పేరు మన శత్రు దేశం ...
READ MORE
చంద్రబాబు ను లోకేష్ ను జైలు కు పంపకపోతే నేను ఎన్టిఆర్ భార్యనే కాదు.!!
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరియు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ పై దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ భార్య లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిని తొందర్లోనే జైలుకు పంపకపోతే నేను ఎన్టిఆర్ భార్యనే కానని ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్.!!
దేశంలో భాజపా ఎదుగుదల రోజురోజుకు పెరుగుతూవస్తోంది, ప్రముఖులు సమాజంలో మంచి ప్రతిష్ఠ కలవారు ఒక్కొక్కరుగా కాషాయ కండువా కప్పుకుంటున్నారు. దేశంలో మూసధోరని రాజకీయాలను మారుస్తూ నూతన రాజకీయాలను శుభారంభం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ భాజపా ...
READ MORE
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్ కు గుణపాఠం చెప్తం.!!
ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోవాల్సివస్తోందో ప్రజల ముందు వివరణ ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ని సూటిగ ప్రశ్నిస్తున్నారు బీజేవైఎం జాతీయ నాయకులు నేషనల్ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి కుమార్. ఐదేండ్లు పరిపాలించమని పూర్తి మెజారిటీ ఇస్తే ఇలా అర్థాంతరంగ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్న రాహుల్ గాంధీ.??
అంతా అయిపోయింది.. కాంగ్రెస్ పార్టీ, కమ్యునిస్టు పార్టీలు ఓడిపోనున్నాయని సర్వేలు చెప్పినప్పటికీ మరీ ఇంత ఘోరంగ ఓటమి పాలవుతాయని ఊహించని పరిస్థితి. 25 ఏండ్లుగా అధికారంలో ఉండి త్రిపురను కంచు కోటగ చేసుకున్న కమ్యునిస్టులకు చావు దెబ్బ ఎదురుకాగా.. నూతనంగ ...
READ MORE
కొనసాగుతున్న అధికార పార్టీ కార్పోరేటర్ల భర్తల ఆగడాలు.
హైద్రాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ కి చెందిన కార్పోరేటర్లు వారి భర్తలు అనుచరులు చేస్తున్న ఆగడాలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నై.. ప్రజలవద్ద కలెక్షన్లు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు రోడ్లమీదనే కొట్లాటలు. కబ్జాలు ప్రశ్నించినోల్ల ఇండ్లపై దాడులు చేసి హత్యాహత్య ప్రయత్నాలు చేయడం ...
READ MORE
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న – బండి సంజయ్ ప్రతి దాడులు చేస్తాం- డీకే అరుణ
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై మరియు వరంగల్ అర్బన్ బిజెపి కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి తెగబడడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. కాగా ఈ విషయమై అధికార తెరాస కు బీజేపీ కార్యకర్తల నుండి సోషల్ మీడియా ...
READ MORE
అసలు చంద్రబాబుకేమైంది..? ఏంటీ వింత ప్రవర్తన.??
40 ఏండ్ల రాజకీయ సీనియారిటీ అంటూ.. దేశంలోనే నాకంటే సిన్సియర్ నాయకుడు లేడంటూ.. తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రి గ చేసానని గొప్పగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఏపీ లో నాయీ బ్రాహ్మణులు(క్షరకులు) ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసి ...
READ MORE
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
ఆడదానికి ఆడదే శత్రువనే ఓ పాత సామేత.. ఇది ఒక్కోసారి నిజమే అనిపిస్తోంది. ఇంత పరిపాలనా అభివృద్ధి జరిగినా.. రక్షణ వ్యవస్థ పటిష్టమైనా.. న్యాయ వ్యవస్థ నూతన చట్టాలు తెచ్చినా.. ఎన్ని "షీ" టీం లు ఏర్పాటు చేసినప్పటికీ.. స్త్రీ కి ...
READ MORE
ధర్మ పోరాట దీక్ష కాదిదీ కౌరవ సభ – మాజీ చీఫ్ సెక్రటరీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ లో ధర్మ పోరాట దీక్ష పేరుతో నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని కౌరవ సభ లా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ క్రిష్ణారావు. ...
READ MORE
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పడగ విప్పిన పార్కింగ్ మాఫియా.. జనాల జేబుకు చిల్లు.!!
పక్కా బిజినెస్ మైండ్ తో దందా చేసే షాపింగ్ కాంప్లెక్స్ లలో కూడా ద్విచక్ర వాహనం పార్క్ చేస్తే ఎక్కువలో ఎక్కువ 20 రూపాయలు వసూలు చేస్తారు. ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్ లలో పార్కింగ్ ఫీజు తీసేసారు. ఇక సినిమా థియేటర్ లలోనూ ...
READ MORE
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
ఉస్మానియా విశ్వవిద్యాలయ వందేళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు ఈ రోజు ఉదయం ఆర్స్ట్ కళాశాలలో లాంచనంగా ప్రారంభమయ్యాయి. వేలాది తరలి వచ్చిన విద్యార్థులతో ఉస్మానియా సందండి వాతవరణం కనిపించింది. అయితే ఈ కార్యక్రమాని ముఖ్య అతిధిగా హాజరై ...
READ MORE
భారతీయతను చాటుదాం. గురువులను గౌరవించుకుందాం.. గురుభ్యోన్నమః
గుకారశ్చంధకారస్తు రుకారస్తన్నిరోదకః అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురురేవన సంశయః.. గు- అందకారం/ చీకటి రు- తొలగించడం.. నీలోని చీకట్లను.. అంధకారాలను తొలగించి నీకు నీ రేపటి భవిష్యత్ కు వెలుగు ప్రసాదించే వాడే గురువు. ఆ గురువు ఎప్పుడు ఎలా ఎక్కడైనా తారసపడను వచ్చు. అక్షరాలను దిద్దించిన ...
READ MORE
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
తలాక్ తలాక్ తలాక్.. నీతో నాకు అనుబంధం కథమ్ హువా. ఇక నీ దారి నీది నా దారి నాది. జస్ట్ మూడే మూడు మాటలతో జన్మ జన్మల బంధానికి విలువ తెంపేసే అత్యంత హేయమైన చర్య. ఈ నిర్ణయంతో రోడ్డున ...
READ MORE
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ తో గెలవడం లేదని మరో కొత్త ప్రయత్నంగ సోనియా గాంధీ కూతురు రాహుల్ చెల్లి అవినీతి ఆరోపనలు ఎదుర్కుంటున్న రాబర్ట్ వాద్రా భార్య ప్రియాంక వాద్రా ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రావడం ...
READ MORE
లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.
దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ముఖ్య విషయాల్లో లవ్ జిహాద్ ఒకటి. ఈ లవ్ జిహాద్ పక్కా ప్రణాళిక తో హిందూ యువతులను ట్రాప్ చేసి వారిని శారీరకంగా మానసికంగా గాయం చేసి ఆ తర్వాత సదరు యువతి నీ అటు ...
READ MORE
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
తెలంగాణ లో ఓ మారుమూల ప‌ల్లె టూరులో పుట్టిన ఓ పిల్లాడు త‌ల్లిపెట్టిన బీర గింజ‌ల‌ను మొక్క‌గా చూడ‌ల‌నే త‌ప‌న‌తో చేసిన ఆ నాటి ప‌నే ఇప్ప‌టికి ఎంతో మంది బాట‌సారుల‌కు హాయినిస్తుంది. మొక్క‌లే ప్రాణంగా చెట్లు చేమ‌లే క‌న్న‌బిడ్డ‌లుగా సాగుతున్న ...
READ MORE
చంద్రబాబు దీక్ష సభనా.!బాహుబలి షూటింగా.!! ఒక్క రోజుకు 20కోట్ల ప్రజా
బ్రేకింగ్ :- ప్రారంభమైన అయోధ్య రామ జన్మ భూమి ఆలయ
డ్రగ్స్ భారీన పడ్డ స్కూల్స్, కాలేజేస్ లిస్ట్..!
తెలుగు బుల్లి తెర‌పై బిగ్ బాస్.. తొలి పార్టిసిపెంట్ బీకామ్
మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.
సిఎం కేసిఆర్ నాలుక జారిండని వివరణ ఇచ్చిన కేటిఆర్.!!
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
ఫేమస్ “కరాచి బేకరీ” పేరు మార్చిన యాజమాన్యం.!!
చంద్రబాబు ను లోకేష్ ను జైలు కు పంపకపోతే నేను
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్
బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC
కొనసాగుతున్న అధికార పార్టీ కార్పోరేటర్ల భర్తల ఆగడాలు.
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న –
అసలు చంద్రబాబుకేమైంది..? ఏంటీ వింత ప్రవర్తన.??
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
ధర్మ పోరాట దీక్ష కాదిదీ కౌరవ సభ – మాజీ
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పడగ విప్పిన పార్కింగ్ మాఫియా.. జనాల
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
భారతీయతను చాటుదాం. గురువులను గౌరవించుకుందాం.. గురుభ్యోన్నమః
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
Facebook Comments
Top
error: Content is protected !!