You are here
Home > తాజా వార్త‌లు > మిత్రదేశమంటూనే పాకిస్తాన్ ఇజ్జత్ తీసేసిన చైనా..!!

మిత్రదేశమంటూనే పాకిస్తాన్ ఇజ్జత్ తీసేసిన చైనా..!!

ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ప్రపంచ దేశాలలో ఉగ్ర దాడులకు ముఖ్యంగ భారత్ లో ఉగ్రదాడులకు కారణమవుతున్న పాకిస్తాన్ ను ప్రపంచ దేశాలన్నీ వేలెత్తి చూపిస్తుంటే అవకాశం కోసం వేచి చూస్తున్న చైనా మాత్రం పాకిస్తాన్ ను వెనకేసుకురావడం జరిగింది. తద్వారా భారత్ ఈ విషయమై గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇతర ప్రదాన దేశాలన్నీ భారత్ కు అండగా నిలబడగా చైనా సైతం వెనకడుగువేసింది. అయితే పాకిస్తాన్ ను గ్రిప్ లో పెట్టుకుని భారత్ పై తన ఆధిపత్యం చలాయిద్దామనుకున్న చైనా కు ఆ అవకాశం ఇవ్వలేదు మన ప్రధాని నరేంద్ర మోడి.
మొదటి నుండీ అప్పులు ఇస్తూ పాకిస్తాన్ ను మచ్చిక చేసుకున్న చైనా ప్రస్తుతం మాత్రం పాకిస్తాన్ ను ఘోరంగ అవమానించింది.

విషయంలోకి వెల్తే.. తీవ్రమైన ఆర్థిక లోటు తో సతమతమవుతుంది పాకిస్తాన్ దేశం. ఇందుకోసం మరోసారి అప్పు అడగడానికి చైనా పర్యటనకు వెల్లిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అవమానించింది చైనా.
చైనా లోని బీజింగ్ లో దిగిన ఇమ్రాన్ ఖాన్ ను ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ స్వాగతం చెప్పలేదు సరికదా కనీసం ఒక మంత్రి ని కూడా స్వాగతం పలకడానికి పంపలేదు జిన్ పింగ్ ప్రభుత్వం.
నగరానికి సంబంధించిన ఒక జూనియర్ కమిషనర్ స్థాయి అధికారి వెల్లి ఇమ్రాన్ ఖాన్ కు స్వాగతం పలికడం ఇమ్రాన్ ఖాన్ నే కాదు పాకిస్తాన్ దేశీయులను విస్మయానికి గురి చేస్తోంది.
దీంతో పాకిస్తాన్ కు మరోసారి అప్పు ఇవ్వడం ఇష్టం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది చైనా దేశం.

 
Related Posts
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల కావట్లేదు.!
నేను దత్తత తీసుకుని పెంచుకున్న హనిప్రీత్ సింగ్ ఇన్సాన్ ను జైలుకు పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటాను నాకు పిచ్చెక్కిపోతోంది.. ఈ మాటలు మాట్లాడుతున్నది ఇద్దరమ్మాయిలను రేప్ చేసిన కేసులో దోషి గా నిరూపితమై జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా.. ...
READ MORE
మహాపచారం.. గుడిలో MLC కవిత సమక్షంలో వినాయకుడి మెడలో TRS పార్టీ కండువా..!!
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు చేసే చిత్ర విచిత్రమైన ప్రవర్తనకు మాటలకు చర్యలకు ఒక్కోసారి వినూత్నంగా ఫన్నీగా అనిపిస్తుంది. అదే విధంగా ఒక్కోసారి వారు చేసే పనుల కు ఆగ్రహం వస్తుంది. ఇదేంటి ఇంత అనాలోచితంగా పిచ్చి పని చేశారనిపిస్తుంది. ఇప్పుడు ...
READ MORE
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా..?
ఈ మాటలన్నది మన ముఖ్యమంత్రి గారే. ఖమ్మం రైతన్నలకు బేడీలు వేసి తీసుకురావడం కలచి వేసిందని తెలిపారు. అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన వాడు మొగోడెలా అవుతాడు.. పాపత్ముడవు తాడు అని.. పోలీసులు అత్యుత్సాహంతో రైతుల చేతులకు బేడీలు ...
READ MORE
టిఆర్ఎస్ ఎంపి టీడీపీ వాల్లతో కూర్చోవాల్సి వచ్చింది.. ఎందుకో తెలుసా.?
రాజకీయ నాయకుల్లో దురాశ దుర్భుద్ధి ఎక్కువవడంతో ప్రస్తుతం మొత్తం కన్ఫ్యూజ్ రాజకీయాలు కనబడుతున్నై. ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ కి ఎందుకు వెలతారో ఎప్పుడు వెలతారో అర్థం కాని పరిస్థితి. ఊసరవెల్లి కంటే వేగంగ రంగులు మార్చే శక్తి బహుశా ...
READ MORE
పక్క పార్టీ ఎంఎల్ఏ లను హైజాక్ చేయాలంటే CBN, KCR ల వద్ద యడ్డీ ట్రైనింగ్ తీసుకోవాలంట.!!
మొత్తానికి కర్నాటక రాజకీయం మరో కీలక మలుపు తిరిగింది. బల నిరూపనలో యడ్యూరప్ప పక్క పార్టీ ఎంఎల్ఏ లను తనవైపు తిప్పుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకుంటాడని అంతా భావించినప్పటికీ.. తనంతట తానే రాజీనామా చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. రాష్ట్రం ...
READ MORE
ముప్పు తిప్పులు పెట్టిన నీట్.. ఒకే పరీక్ష రెండు పేపర్లు.
నీట్.. దేశ వ్యాప్తంగా ఒకే పరీక్ష .ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్యవిద్య ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఇది. కానీ బాష మారగానే ప్రశ్న పత్రమే మారిపోయింది. ఒకే పరీక్ష ఒకే సమయానికి జరిగినా మాధ్యమాల తేడాతో ప్రశ్నలు ...
READ MORE
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
ఫిబ్ర‌వ‌రి 14 యువ‌తంతా ఆ రోజు కోసం ఎదురు చూస్తోంది. కానీ తెల్లారితే ఏం జ‌రుగుతుందో అని ప్ర‌పంచ మేదావులంతా భార‌తదేశం వైపు చూస్తున్నారు. భార‌త ఇస్రో సాధించే ఆ అపూర్వ ఘట్టం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తుంది ప్ర‌పంచం. ఒక‌టి ...
READ MORE
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్.ముఖ్యంగ రైతుల సంక్షేమం ఎజెండా గ ఏర్పాటు చేసిన నీతి అయోగ్ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని కేసిఆర్ ను సూటిగ నిలదీసారు. అదే ...
READ MORE
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి 'శయన' ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. సంవత్సరంలో ...
READ MORE
పోర్న్ స్టార్ సన్నీలియోన్ పై కేసు బుక్ అయింది.!!
సంచలన సినీతార హాలీవుడ్ నుండి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి భారత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుని టాప్ స్టార్ గ కొనసాగుతున్న సన్నీలియోన్ పై తమిళనాడు చెన్నై లో కేసు నమోదు జరిగింది. సన్నీలియోన్ పోర్నోగ్రఫీ పై విపరీతమైన ...
READ MORE
అఫ్గాన్ లో తాలిబన్లను కాల్చి ప్రతీకారం తీర్చుకున్న బాలిక.!!
అఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వానికి తాలిబన్ ఉగ్రవాదులకు జరిగే పరస్పర ఘర్షణలో తాజా గా జరిగిన ఘటన ఒకటి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంశం అవుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్గనిస్తాన్ గెరివే గ్రామానికి చెందిన కమర గుల్ అనే బాలిక తల్లదండ్రుల ను అక్కడి ప్రభుత్వానికి ...
READ MORE
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
మనిషి మాంసాన్ని తినడం మనం ఆదిమానవుల్లో మరియు అడవుల్లో అనాగరికంగ జీవించే తెగలలో ఉంటుందని తెలుసుకున్నం.. ఇంకా అంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం..!! ఇదే తరహా ఇప్పుడు రష్యాలో జరిగింది ఒక అమ్మాయిని చంపి అవయవాలను, మాంసాన్ని కత్తితో కోసినట్టు నిర్థారించారు ...
READ MORE
దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.
దొంగ చాటుగా దెబ్బ కొట్టేందుకు చైనా జిత్తుల మారి ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే కవ్వింపు చర్యలతో బోర్డర్ దాటి ముందుకు కదులుతున్న చైనా ఈ సారి ఏకంగా యుద్దానికే సిద్దమన్న రహస్య సంకేతాలను పంపిస్తోంది. ఓ వైపు భారత్ సహనం పాటిస్తుంటే.. చైనా ...
READ MORE
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
పోలీస్ అన‌గానే ఉగ్ర‌రూపం అని ఆ డ్రెస్ ను చూడ‌గానే ఎక్క‌డలేని భ‌యం ప‌ట్టుకుంటుంది. ఇక ట్రాపిక్ పోలీస్ అయితే ష‌రామాములే బైక్ పై వెళుతున్నా డ్రైవింగ్ లైన్స్, పొల్యూష‌న్ మిగితా అన్ని లైన్స్ లు ఉన్నా ఎందుకు లోలోన ఆ ...
READ MORE
అసెంబ్లీ లో దివ్యాంగులకు అండగ నిలుస్తున్న డా.లక్ష్మణ్
రాష్ట్ర వ్యాప్తంగ దాదాపు 25 లక్షల దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయం పై నేడు అసెంబ్లీలో గళమెత్తనున్నాడు.. భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్. 2016 డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ స్కీం మరియు 5% రిజర్వేషన్ ని మన తెలంగాణ రాష్ట్రం ...
READ MORE
యువతికి బలవంతంగా మద్యం తాగించి ఆపై దారుణానికి ఒడిగట్టి..!!
ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎన్ని ముందస్తు చర్యలు చేపట్టినా కామాంధుల కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నారు అమాయక యువతులు. ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ చిత్తూర్ లో చోటుచేసుకుంది. బీహార్ కు చెందిన ప్రమోద్ కుమార్ సింగ్ అనే యువకుడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలలంలో ...
READ MORE
అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం
మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును నిర్మించే ప్రాంతంలో భూగర్భ పొరల్లో పగుళ్లు ఉన్నాయని.. ప్రభుత్వం దీన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం ప్రభుతాన్ని కోరారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్మిస్తే ఐదు లక్షల మంది ప్రజలకు ప్రమాదకరంగా ఈ ...
READ MORE
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ తన అజ్ఞానపు స్పీచ్ లతో జనాలను నవ్విస్తూ కార్యకర్తలను తికమక పెడుతుంటే.. మరోవైపు మరో టీడీపీ నాయకుడు సినీనటుడు బాలక్రిష్ణ ...
READ MORE
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్ భవిష్యత్ ఏంటి.?
పాకిస్తాన్ మన దేశానికి వ్యతిరేకంగ ఉగ్రవాదులను తయారు చేస్తే ఇంటి దొంగలు దేశం లో ఉన్న విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులను అర్బన్ నక్సల్స్ గ తయారు చేసి దేశం లోపలే దేశాన్ని విభజించే కుట్రలకు పన్నాగం రచిస్తున్నారు.ఈ క్రమం లోనే ...
READ MORE
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్ సెల‌వివ్వండి సార్..?
బాహుబ‌లి ఫీవ‌ర్ మాములుగా లేదు. ఉన్న ఉద్యోగం ఊడినా ప‌ర్వాలేదు కానీ బాహుబ‌లి 2 చిత్రాన్ని చూడాల్సిందే క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అంటున్నారు చిరు ఉద్యోగులు. ప్ర‌భుత్వం, ప్రైవేట్ అని తేడా లేకుండా రేపు దేశ వ్యాప్తంగా విడుద‌లవ‌బోతున్న ...
READ MORE
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి – బండారు దత్తాత్రేయ
2007 లో జరిగిన మక్కా మసీద్ బాంబు పేలుల్ల కేసులో నాంపల్లి ఎన్ఐఏ కోర్టు నిందుతులను నిర్దోషులుగ ప్రకటించించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. 2007 మే 18 న జరిగిన ఈ ఘటనపై 11 ...
READ MORE
సిగ్గు శరం మానం మర్యాద వదిలేసిన అభిమానులు.. అహంకారం కండకావరం నిండిన సెలబ్రిటీలు.!
అవును ఈ మాట కాస్త కటువుగానే చేదుగానే ఉన్నా కూడా ముమ్మాటికి ఇది వాస్తవం. మనిషై పుట్టినాక ఎవడైనా సరే వాడే ఒక సెలబ్రిటీ అయినా ఎంతటివాడైనా సరే ఎవడికో ఒకడికి ఫ్యాన్ గా ఫిక్స్ అయితడు అదేనండి అభిమానిగా..! మరి ...
READ MORE
ఫేస్ బుక్ లో పరిచయం ఐసిస్ ఉగ్రవాదిగా మార్చింది.
నగరంలో మరోసారి ఐసిస్‌ కలకలం రేగింది. ఈ సంస్థకు సానుభూతిపరుడిగా ఉండి ముంబైకి చెందిన వ్యక్తి ప్రేరణతో విధ్వంసాలకు కుట్రపన్నుతున్న వ్యక్తిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. కృష్ణా ...
READ MORE
ఎంజీబీఎస్‌ (ఇమ్లీబన్) లో కొత్త ప్లాట్‌ఫారం వివరాలివే..
ఎంజిబీఎస్.. మహాత్మాగాంధీ బస్ స్టేషన్.. ఇమ్లీబన్ ఏ పేర పలికినా తెలంగాణ రాజదాని హైదరబాద్ లో ఉన్న అతిపెద్ద బస్టాండ్ ఇదే. తెలంగాణ ఆర్టీసీకి మణిహారంగా నిలుస్తోంది ఈ బస్ స్టేషన్. దేశంలోని వివిధ రాష్టాలకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుండే ...
READ MORE
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ ఫోటోలు తీసి పోస్ట్ చేసిన వర్మ..!!
రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది ఖచ్చితంగ చర్చనీయాంశమయ్యే విదంగా ప్లాన్ చేసుకుంటాడు. అందులో ఎటువంటి తప్పూ లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న మార్గమే విమర్శలకు తావిస్తుంది.. అఫ్ కోర్స్ వర్మ కు కావాల్సింది కూడా ఇదే..!! కాకపోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ...
READ MORE
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల
మహాపచారం.. గుడిలో MLC కవిత సమక్షంలో వినాయకుడి మెడలో TRS
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా..?
టిఆర్ఎస్ ఎంపి టీడీపీ వాల్లతో కూర్చోవాల్సి వచ్చింది.. ఎందుకో తెలుసా.?
పక్క పార్టీ ఎంఎల్ఏ లను హైజాక్ చేయాలంటే CBN, KCR
ముప్పు తిప్పులు పెట్టిన నీట్.. ఒకే పరీక్ష రెండు పేపర్లు.
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
పోర్న్ స్టార్ సన్నీలియోన్ పై కేసు బుక్ అయింది.!!
అఫ్గాన్ లో తాలిబన్లను కాల్చి ప్రతీకారం తీర్చుకున్న బాలిక.!!
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
అసెంబ్లీ లో దివ్యాంగులకు అండగ నిలుస్తున్న డా.లక్ష్మణ్
యువతికి బలవంతంగా మద్యం తాగించి ఆపై దారుణానికి ఒడిగట్టి..!!
అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు హిందూ సమాజానికి క్షమాపణ
సిగ్గు శరం మానం మర్యాద వదిలేసిన అభిమానులు.. అహంకారం కండకావరం
ఫేస్ బుక్ లో పరిచయం ఐసిస్ ఉగ్రవాదిగా మార్చింది.
ఎంజీబీఎస్‌ (ఇమ్లీబన్) లో కొత్త ప్లాట్‌ఫారం వివరాలివే..
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ
Facebook Comments
Top
error: Content is protected !!