You are here
Home > తాజా వార్త‌లు > పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న పాకిస్తాన్ కు 40 వేల కోట్ల జరిమానా..!!

పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న పాకిస్తాన్ కు 40 వేల కోట్ల జరిమానా..!!

ప్రపంచ బ్యాంకు ట్రిబ్యునల్ కోర్ట్ పాకిస్తాన్ కు అక్షరాల 40 వేల కోట్లు జరిమాన విధించింది. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ కు పుండు మీద కారం చల్లినట్టైంది.
వివరాలు చూస్తే.. 2011 సంవత్సరం లో బార్రిక్, ఆంటోఫాగస్టా అనే ఇంటర్నెేషనల్ కంపెనీలతో “రెకో డిక్” అనే ప్రాంతం నుంచి బంగారం మరియు రాగి ని, వచ్చే యాభై ఏండ్ల వరకు వెలికితీయడానికి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇందుకోసం గాను ఏమాత్రం కనీస సౌకర్యాలు లేని రెకో డిక్ ప్రాంతం అభివృద్ధి కొరకు సదరు కంపెనీలు 20 వేల కోట్లతో మైనింగ్ ప్రక్రియ కొరకు సౌకర్యాలను అభివృద్ధి చేసాయి. తీరా ప్రాథమికంగ మైనింగ్ పనులను మొదలు పెట్టడానికి సదరు కంపెనీలకు లైసెన్స్ ను ఇచ్చేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం నిరాకరించడంతో.. సదరు ఇంటర్నేషనల్ కంపెనీలు ప్రపంచ బ్యాంకు ట్రిబ్యునల్ ని ఆశ్రయించగా పలుమార్లు విచారించిన కోర్టు బార్రిక్, ఆంటోఫాగస్టా కంపెనీలకు పాకిస్తాన్ ప్రభుత్వం మొత్తం 40 వేల కోట్లు పరిహారంగ చెల్లించాలని తీర్పునివ్వడంతో పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి దిమ్మదిరిగినట్టైంది.
ఈ 40 వేల కోట్లలో అసలు తో పాటు ఇన్ని రోజులు పనులు అడ్డుకున్నందుకు వడ్డీ మరియు ఇతరత్రా ఖర్చులు మొత్తం కలిపి ఉంది. అయితే ప్రస్తుతం ఉగ్రవాద చర్యల వల్ల అభివృద్ధి లేక అప్పుల్లో కూరుకుపోతుంది పాకిస్తాన్. భారత ప్రభుత్వం అంతర్జాతీయంగ పాకిస్తాన్ ను ఏకాకిని చేయడంతో ఎక్కడా అప్పు కూడా పుట్టడం లేదు. పాకిస్తాన్ దేశం ఉగ్ర చర్యలను ఆపకపోవడంతో, ప్రధానంగ పాకిస్తాన్ కు ఆర్థిక సహాయం చేసే అమెరికా కూడా ఈసారి ఆర్థిక సహాయం నిలిపివేసింది.
దీంతో అంత డబ్బు చెల్లించే స్తోమత లేదు కనుక ఆ రెకో డిక్ మైనింగ్ ప్రాజెక్ట్ ను సదరు కంపెనీలకే అప్పగించి జరిమానా నుండి బయటపడేందుకు ఆలోచన చేస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం.

 
Related Posts
పెనం మీద నుండి పొయ్యిల పడ్డ డీఎస్.. రాజ్యసభ కోసం రాజకీయ జీవితం పతనం.!!
అధికారం అనే హోదాకు గులాంగిరీ అయితే.. ఏ విధంగ ఎదురుదెబ్బలు అవమానాలు ఎదుర్కోవాలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ ను చూసి తెలుసుకోవచ్చు. ఒకప్పుడు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ కొనసాగే ...
READ MORE
భారత్ లో సోనియాకు వైద్యం చేసే ఆసుపత్రులే లేవా.? ఇదేనా కాంగ్రెస్ చేసిన 60ఏండ్ల అభివృద్ధి.??
ప్రతీ ఎన్నికలు ముగియగానే విదేశీ టూర్ కి వెల్లడం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ కి అలవాటే.. ఈసారి కర్నాటక ఎన్నికల తర్వాత కూడా ఆయన తన తల్లి సోనియా గాంధీ తో కలిసి విధేశీ పర్యటనకు వెల్లడం ...
READ MORE
వర్మకు షేక్ హ్యాండ్ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్.!!
అవును మీరు విన్నది నిజమే.. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు తో కరచాలనం చేసాడు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఆయన జీవించిన ఉన్న సమయంలో దిగిన ఒక ఫోటోను వర్మ తన సోషల్ మీడియా ...
READ MORE
అమర్‌నాథ్ యాత్రలో ‘ఉగ్ర’ కలకలం..? కరీంనగర్ వాసి మృతి.
అమర్‌నాథ్ యాత్రలో 'ఉగ్ర' కలకలం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ వాసులు బాంబు దాడిలో గాయపడ్డట్టుగా తెలుస్తోంది. దీనీపై కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి దృవికరణ చేయలేదు. సిలిండర్ పేలిందని చెపుతున్నప్పటికి ఉగ్రదాడి జరిగిందనే తెలుస్తోంది. ఈ ...
READ MORE
యూపీలో సిఎం యోగి పైన కుట్రలు జరుగుతున్నయా..??
ఉత్తర్ ప్రదేశ్ లో భాజపా బంపర్ మెజారిటీతో గెలిచాక ఎవరిని ముఖ్యమంత్రి ని చేయాలో చర్చలు తర్వాత యోగీ ఆదిత్యానాద్ ని ఎంపిక చేసింది అధిష్టానం. కానీ ఈ నిర్ణయాన్ని తొలుత చాలామందే వ్యతిరేకించినా తర్వాత ఆయన పాలనలో తన మన ...
READ MORE
ఆగస్ట్ 22న తమిళనాడులో ఏం జరగబోతోంది.??
రాబోయే 22న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమిళ నాడు పర్యటన చేయనున్నాడు ఈ సంధర్బంగ షా పర్యటనకు ముందస్తుగానే ఆ పార్టీ జాతీయ యువమోర్చ అద్యక్షురాలు పార్లమెంట్ మెంబర్ పూనం మహాజన్ రెండు రోజుల క్రితమే ...
READ MORE
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
టీం ఇండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ పై సర్వత్రా విమర్శలు వస్తున్నై. మైదానంలో ఎలాంటి గొడవలున్నా ప్రశాంతంగ పరిష్కరించుకునే ధోనీ కి మిస్టర్ కూల్ అనే బిరుదు సైతం ఉంది. అలాంటి ధోనీ తాజాగా ఐపీఎల్ సంధర్భంగ ...
READ MORE
కిషన్ రెడ్డి చేతులమీదుగ NYCS జర్నీ ఫర్ గ్లోరీ పోస్టర్ ఆవిష్కరణ
నేషనల్ యువ కో ఆపరేటివ్ సొసైటీ(NYCS) నిర్వహించనున్న జర్నీ ఫర్ గ్లోరీ పోస్టర్ ఆవిష్కరణ అంబర్ పేట్ లో ఎంఎల్ఏ కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగ ఆవిష్కరణ జరిగింది. ఈ సంధర్భంగ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ ఎన్నో రంగాల్లో ముందుకు ...
READ MORE
ఈ అవినీతి జలగకు ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ కాదు, ఉత్తమ లంచగొండి అధికారి అవార్డ్ ఇవ్వాలి.!!
ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే నిలదీయాలని లంచమడిగితే ఫిర్యాదు చేయాలని అవసరమైతే నాక్కూడా ఫోన్ చేయొచ్చంటూ అప్పుడు వారి తాట తీస్తానంటూ గతంలో ఓసారి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా చెప్పిన మాటలివి అంతే కాదు ఆయన తన ముఖ్యమంత్రి కార్యాలయం ఫోన్ ...
READ MORE
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
మనిషికి ఎన్ని సిర సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృధాయే.. అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అన్నారు.. ఇందుకోసం ఎలాంటి మందులు అవసరం లేకుండా చక్కని పరిష్కారం చూపించారు పతంజలి మహర్షి.. యోగ సాధన ద్వారా ఆరోగ్యంతో పాటు ...
READ MORE
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది MLA లు చేరుతున్నారు.?
తీవ్రమైన తర్జన భర్జనల తర్వాత తెలంగాణ రాజకీయ జేఏసీ ఇపుడు పూర్తి రాజకీయ పార్టీ గ "తెలంగాణ జన సమితి" పేరుతో అవతరించింది. తొందర్లోనే జెండా అజెండా ప్రకటించనున్నారు. బయటకి ప్రస్తుతానికి ప్రొఫెసర్ కోదండరాం ఒక్కరే కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగ పలువురు కీలక ...
READ MORE
చంద్రబాబు పై తిట్ల ప్రవాహం పారించిన కేసిఆర్.. వామ్మో తిట్లతోనే నరికేసాడు..!!
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తన పదునైన మాటలతో విరుచుకుపడ్డాడు.హైకోర్ట్ విభజన పై మీడియా సమావేశం నిర్వహించిన క్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగాడు. తనదైన ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
ఇంటింటికీ వెలుగుతున్న నమో జ్యోతి.. కరోనా ను కంట్రోల్ చేస్తామంటున్న కాషాయ సైనికులు.!!
వ్యాక్సిన్ లేని వైరస్ కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడడం కోసం రాబోయే 15 వ తేదీ వరకు యావత్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి, అలాగే పేద ప్రజల ఆకలి తీరిచేందుకు లక్షా డెబ్బై వేల కోట్ల ఆర్థిక ...
READ MORE
సిఎం గారూ.. ఈ టీటీడీ చైర్మణ్ మాకొద్దు.! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.!!
అనుకున్నట్టుగానే గత కొంత కాలం నుండి వస్తున్న వార్తల ప్రకారమే తాజాగా నిర్ణయం తీసుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కోట్లాది మంది హిందువుల ఆరాద్యుడు కలియుగ దైవం అయిన తిరుమలేశుడి ఆస్థానానికి చైర్మణ్ గ ఏ ...
READ MORE
కొంత ఉపశమనం.. రాష్ట్రం లో తగ్గు ముఖం పట్టిన కరోనా కేసులు..!!
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 8 మంది డిశ్చార్జ్‌ అయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్‌-19 కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రాష్ట్రంలో 650కు చేరుకుంది. వీరిలో 118 మంది కోలుకోగా 18 ...
READ MORE
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
శాండల్ వుడ్ హీరో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలుగు వారికి కూడా పరిచయమున్న పేరు. తాజాగా రాజకీయ రంగప్రవేశం చేయనున్నటు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఒక సినిమాలో నచిస్తున్నాను అది పూర్తవగానే రాజకీయంగ పూర్తి అడుగులేయనున్నటు తెలిపాడు. అయితే గత ...
READ MORE
విక్రం గౌడ్ ఆత్మహత్యాయత్నానికి అసలు కారణం ఇదేనా..??
కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కొడుకు విక్రం గౌడ్ ఇంట్లో నిన్న కాల్పులు జరిగినై.. సోఫా పైన రక్తపు మరకలు.. సీన్ కట్ చేస్తే గాయపడ్డ విక్రం గౌడ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స. ఇదిలా ఉంటే ఎవరు కాల్చారో ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ – గోల్కండ టైగర్ బద్దం బాల్ రెడ్డి కన్నుమూత.!!
భారతీయ జనతా పార్టీ మోస్ట్ సీనియర్ లీడర్ కార్వాన్ మాజీ ఎంఎల్ఏ గోల్కొండ టైగర్ గ పేరుగాంచిన లీడర్ బద్దం బాల్ రెడ్డి ఇక లేరు. తీవ్ర అనారోగ్యం కారణంగ బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ...
READ MORE
పాలకుల నిర్లక్ష్యం.. నిరుద్యోగులకు శాపం.! దివ్యాంగ నిరుద్యోగి ఆత్మహత్య.!!
ఇంటికొక ఉద్యోగం.. లక్ష ఉద్యోగాలు కుప్పలు తెప్పలుగ ఉద్యోగ నోటిఫికేషన్లు మన ఉద్యోగాలు మనకే.. ఇలాంటి హామీలతో ఓట్లడుక్కుని అధికారంలోకి వచ్చి నాలుగున్నరేండ్లు దగ్గరకొచ్చినా కనీసం ఇచ్చిన హామీని గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్ట పడడం లేదు తెలంగాణ టీఆర్ఎస్ సర్కార్. దీనికి ...
READ MORE
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ..!!
అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ముఖ్యమైన ఆట.. కానీ భారతదేశం లో మాత్రం క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, క్రికెట్ అంటే ఒక మతం.. ఆరోజుకు గేమ్ విన్నర్ ఎవరో అతడే దేవుడు. ఇలా సచిన్ గంగూలీ ...
READ MORE
వరకట్నం కోసం భార్యను ఆ ప్రదేశంలో ఐరన్ బాక్స్ తో కాల్చాడీ కసాయి భర్త
బెంగళూర్ లోని బాన్స్ వాడి లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ కసాయి భర్త వల్ల దారుణంగ హింసకు గురైంది అమాయక భార్య. బహుశా ప్రాణాలు తీసే యముడికి కూడా ఇంతటి నీచమైన దారుణమైన దుర్మార్గపు ఆలోచనలు రావేమో..!! కట్టుకున్నదాన్ని బతికుండగానే ...
READ MORE
అడిగి మరీ పార్లమెంట్ లో పరువు తీసుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.!!
తెలుగు దేశం పార్టీ రెండు కల్ల సిద్దాంతం మరోసారి బయటపడింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో తప్పనిసరి పరిస్థితి లో తెలంగాణ ఉద్యమకారులకు తలొగ్గి నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు సార్లు విభజన చేయాలని లేఖలు రాసిన ...
READ MORE
మరో సారి బరితెగించిన అమెజాన్… ఈ సారి ఇండియా సరిహద్దులనే అమ్మేసింది.
అమెజాన్ మాటికి మాటికి బరి తెగిస్తూనే ఉంది. ఆ మద్య గణేషుడి బొమ్మను చెప్పులపై ముద్రించి.. ఆ తరువాత భారత జాతీ గౌరవాన్ని మంటగలిపేలా డోర్ మ్యాట్ల పై జాతీయ జెండాను అచ్చు వేసి అమ్మకానికి పెట్టింది. ఇలా రోజు రోజుకు ...
READ MORE
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే తెలియని వారుండరు.. దేశ వ్యాప్త గుర్తింపు కలిగిన అతిపెద్ద ఉత్సవం.. ఇది గిరిజన జాతరనే అయినప్పటికీ కుల వర్గాలకు అతీతంగ భక్తులు తరలివస్తారు. ఇంకా చెప్పాలంటే హిందువులే కాకుండా ఇతర మతాల ప్రజలు సైతం ...
READ MORE
పెనం మీద నుండి పొయ్యిల పడ్డ డీఎస్.. రాజ్యసభ కోసం
భారత్ లో సోనియాకు వైద్యం చేసే ఆసుపత్రులే లేవా.? ఇదేనా
వర్మకు షేక్ హ్యాండ్ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్.!!
అమర్‌నాథ్ యాత్రలో ‘ఉగ్ర’ కలకలం..? కరీంనగర్ వాసి మృతి.
యూపీలో సిఎం యోగి పైన కుట్రలు జరుగుతున్నయా..??
ఆగస్ట్ 22న తమిళనాడులో ఏం జరగబోతోంది.??
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
కిషన్ రెడ్డి చేతులమీదుగ NYCS జర్నీ ఫర్ గ్లోరీ పోస్టర్
ఈ అవినీతి జలగకు ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ కాదు, ఉత్తమ
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది
చంద్రబాబు పై తిట్ల ప్రవాహం పారించిన కేసిఆర్.. వామ్మో తిట్లతోనే
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
ఇంటింటికీ వెలుగుతున్న నమో జ్యోతి.. కరోనా ను కంట్రోల్ చేస్తామంటున్న
సిఎం గారూ.. ఈ టీటీడీ చైర్మణ్ మాకొద్దు.! ఆగ్రహం వ్యక్తం
కొంత ఉపశమనం.. రాష్ట్రం లో తగ్గు ముఖం పట్టిన కరోనా
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
విక్రం గౌడ్ ఆత్మహత్యాయత్నానికి అసలు కారణం ఇదేనా..??
బ్రేకింగ్ న్యూస్ – గోల్కండ టైగర్ బద్దం బాల్ రెడ్డి
పాలకుల నిర్లక్ష్యం.. నిరుద్యోగులకు శాపం.! దివ్యాంగ నిరుద్యోగి ఆత్మహత్య.!!
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ
వరకట్నం కోసం భార్యను ఆ ప్రదేశంలో ఐరన్ బాక్స్ తో
అడిగి మరీ పార్లమెంట్ లో పరువు తీసుకున్న టీడీపీ ఎంపీ
మరో సారి బరితెగించిన అమెజాన్… ఈ సారి ఇండియా సరిహద్దులనే
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
Facebook Comments
Top
error: Content is protected !!