You are here
Home > తాజా వార్త‌లు > లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.

లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.

తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా  ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  విద్యార్థులు, కళాకారుల ఆటపాటలతో శనివారం ఉదయం ఉస్మానియా విద్యాలయంలో ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిధిగా వీసి రామచందర్  హజరై 2కే రన్ ను లాంచనంగా ప్రారంభించారు.    ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. 2017 ఏప్రిల్ 26, 27,28 తేదీల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలను మూడు రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం, ఉస్మానియా యూనివర్శిటీ కలిపి ఘనంగా నిర్వహించనుంది. తెలంగాణ విశ్వ విద్యాలయాలకు చెందిన వైస్ ఛాన్సలర్లు ఈ కార్యక్రమానికి హజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు.

వందేళ్లు పూర్తి చేసుకుని సగర్వంగా ఠీవిగా నిలుచున్న ఉస్మానియా గొప్పతనాన్ని ఘనంగా ప్రపంచానికి చాటలని విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. నిజాం కళాశాల విద్యార్థులు సైతం పెద్ద ఎత్తున ర్యాలీ ఉస్మానియాకు చేరుకున్నారు. ఇలా 2కే రన్ ప్రారంభం అయిందో లేదో మరో వర్గం ఉత్సవాలు ఆపాలంటూ నిరసనకు దిగింది.

ఓ వైపు ఉత్సవాలు ప్రారంభం కాగానే కొందరు విద్యార్థలు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి ప్రారంభ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఉత్సవాలు కాదు రా ఉద్యోగాలు కావాలంటూ నినదించారు. దీంతో ఆర్ట్స్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ వైపు ఓయూ ఉత్సవాలు ప్రారంభ కార్యక్రమం మరో వైపు నిరసన సెగతో ఒక్క సారిగా ఉస్మానియాలో మళ్లీ పాత రోజులు గుర్తుకు వచ్చాయి.

విద్యార్థి నేత బల్వంత్ రాయ్ అధ్యక్షతన పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చిన విద్యార్థులు ఉత్సవ కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఉస్మానియాలో ఓ వైపు వసతుల లేమి, తీవ్ర సమస్యలతో విద్యార్థులు కొట్టు మిట్టాడుతుంటే ఉత్సవాలు కావాల్సి వచ్చిందా అంటూ నినదించారు. తెలంగాణ సిద్దించి రెండున్నరేళ్లు దాటినా ఒక్క రోజుకూడా ఉస్మానియాలో అడుగు పెట్టేందుకు సాహసం చేయని ప్రభుత్వం ఇప్పుడెలా ఉత్సవాలకు హజరైంది చెప్పాలన్నారు.

ఉత్సవాల పేరుతో నాటకాలు చేస్తే కుదరవని నిరుద్యోగ సమస్య తీర్చి లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశాకే ఉత్సవాల జోలికి రావాలని డిమాండ్ చేశారు. వెంటనే ఉత్సవాలను అడ్డుకుంటున్న బల్వంత్ రాయ్ తో పాటుగా పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా అయితే వందేళ్ల చరిత్రని గొప్పగా ప్రపంచానికి చాటడం కష్టమే… ఉద్యమాలు తప్ప ఉస్మానియా ఉత్సవాలు బాహ్యప్రపంచానికి కనిపించకుండా పోతాయి. చరిత్రను చాటి చెప్పే సమయాన ధర్నాలు, నిరసనలు ఏంటని నిలదీస్తున్నారు మరి కొందరు. 

Related Posts
జైలు నుండి బయటకు రానున్న శశికళ.!
అక్రమాస్తుల కేసులో నేర నిరూపన జరగడంతో జైలు శిక్ష అనుభవిస్తున్న దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ "పేరోల్' పై జైలు నుండి బయటకు రానుంది. జైలు అధికారులకు లంచం ఇచ్చి బుర్కా వేసుకుని బయట తిరుగుతున్నదనీ జైలులో రాజభోగాలు ...
READ MORE
వెంకటేషుడి వైభవానికి కలంకం తెస్తున్న టీడీపీ సర్కార్..!!
కలియుగ దైవంగ ప్రత్యక్ష దైవంగ భక్తుల పూజలందుకునే వేంకటేశ్వరుడి వైభవానికి కలంకం తెస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార తెలుగుదేశం పార్టీ నేతలు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరుగుతుందని అంటున్నారు శ్రీవారి భక్తులు. ఉదయం లేచినప్పటి నుండి అన్యమతస్థుల సభలకు, ...
READ MORE
సిఎం కేసిఆర్ నాలుక జారిండని వివరణ ఇచ్చిన కేటిఆర్.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మొన్న కరింనగర్ రైతు సమన్వయ సభలో ప్రధాని నరేంద్ర మోడి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంటే.. మరోవైపు తెలంగాణ లోనూ సర్వత్రా కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. కాగా ఈ ...
READ MORE
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
సీనియర్ నటుడు చలపతిరావు వయసు మీద పడింది కానీ ఒంట్లో బలుపు తగ్గలేదని అర్థమయింది. రారండోయ్ ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యత అడిగిన ప్రశ్నకు అమ్మాయిలపై చులకన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు హానికరం కాదు పక్కలోకి... అంటూ కారు కూత కూసిన ఈ ...
READ MORE
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
"డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతికంగా దూరమై ఏడు దశాబ్దాలు గడచినా, ఆయన రగిలించిన స్పూర్తి ఇంకా కొనసాగుతోంది. బడుగు బలహీన వర్గాలు తమకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం పోరాడి సాధించుకుంటున్నాయి. కానీ ఎక్కడో లోపం జరుగుతోంది. ఈ రోజున బాబాసాహెబ్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- హైద్రాబాద్ లో కి గ్రాండ్ గ రీఎంట్రీ ఇచ్చిన పరిపూర్ణానంద.!!
మతపరంగ రెచ్చగొట్టేలా అణుచిత వ్యాఖ్యలు చేసారనే అభియోగంతో ఆరు నెలల పాటు నగరం నుండి స్వామి పరిపూర్ణానంద ను బహిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఘటన జరిగి కూడా 55 రోజులవుతోంది. కాగా ఎప్పుడైతే స్వామీజీ పై నగర బహిష్కరణ చేయడం ...
READ MORE
భావితరానికి భగత్ సింగ్ లను సర్థార్ పటేల్ లను తయారు చేస్తున్న ఐఐడిఎల్.!!
సాంప్రదాయ విద్యా కోర్సులకు భిన్నంగ ఒక నూతన సరికొత్త విద్యా కోర్సు ను అందిస్తోంది IIDL(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమొక్రటిక్ లీడర్శిప్) సంస్థ. ప్రస్తుతం అన్ని విద్యా సంస్థలు,కోచింగ్ సెంటర్ లు, యూనివర్శిటీలు ఏవైనా సమాజంలో విద్యార్ధులు బతకడానికి వివిధ పీజీ కోర్సులను ...
READ MORE
ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వు…
ఆర్థిక సంవత్సర ముగింపు సందర్భంగా ఆర్బీఐ  ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వును ప్ర‌క‌టించింది. గతవారం ఇదే నేప‌థ్యంలో అన్ని బ్యాంకుల‌కు సెల‌వులను ర‌ద్దు చేస్తూ స‌ర్క్యుల‌ర్ జారీ చేసిన ఆర్బీఐ.. తాజాగా బుధ‌వారం మ‌రో స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది. ఏప్రిల్ 1న ...
READ MORE
బ్రేకింగ్: MLC రాంచందర్ రావు ఇంట్లో విషాదం..!!
భాజపా సీనియర్ నాయకులు పట్టభద్రుల MLC ఎన్ రాంచందర్ రావు ఇంట్లో విషాదం నెలకొంది.ఈ ఉదయం 9:30 సమయంలో రాంచందర్ రావు తల్లి శ్రీమతి రాఘవ సీత పరమపదించారు. దీంతో వారి కుటుంబంతో పాటు రాంచందర్ రావు సన్నిహితులు పార్టీ శ్రేణులు ...
READ MORE
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు.. కొడుకేమో ప్రశ్నించే జర్నలిస్టులపై దాడి చేస్తాడు ఇది బీహార్ లో లాలు అండ్ కో ఆగడాలు.!! ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ వల్ల బీహార్ పరువంతా గంగలో కలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పశువులు ...
READ MORE
వంజరి కులాన్ని వంచిస్తోన్న పాలకులు – కరిపె రాజు వంజరి.
అఖిల భారత వంజరి సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగ వంజరి కులస్థుల సంక్షేమం కోసం పోరాడుతున్న కరిపె రాజు వంజరి ఎంపికయ్యారు. ఈ సంధర్భంగ ఆ సంఘం జాతీయ అద్యక్ష కార్యదర్శులు పురుషోత్తం కాలె, ప్రపుల్ల కుమార్ లకు ...
READ MORE
భారత్ ను రెచ్చగొడితే చైనా బొగ్గే ఇంక..
భారత్ ను రెచ్చగొడితే చైనా బొగ్గే ఇంక.. -వాషింగ్టన్ పత్రిక భారత్ ఇప్పుడు పాకిస్తాన్ కంటే చైనా పైన ఎక్కువ దృష్టి పెట్టింది.. తన ప్రాంతం నుండి ఎక్కడి నుండైనా సరే నిలుచునే చైనా పైనా దాడి చేసేంత శక్తివంతమైన మిస్సైల్ ను తయారు చేసే ...
READ MORE
ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??
మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా తిరుగుతా అంటూ.. బెంగాల్ కేరళ ఉత్తర ప్రదేశ్ తమిళనాడు ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే TRS ...
READ MORE
హిందువు కాదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..!!
కలియుగ ప్రత్యక్ష దైవం గ పిలవబడే తిరుమల శ్రీవారి క్షేత్రం టీటీడీ బోర్డ్ చైర్మన్ గ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి ని దాదాపు ఖరారు చేయడం జరిగింది. ఇక మిగిలింది కేవలం అధికారిక ప్రకటన ...
READ MORE
GST కౌన్సిల్ మీటింగ్ లో సంచలన నిర్ణయం.!!
మోడీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీఎస్టీ లో మొత్తం 5రకాల స్లాబ్స్ ఉన్న విషయం తెలిసిందే.. అవి 0,5,12,18,28 శాతాలు కాగా నాన్ బ్రాండింగ్ వస్తువులు నిరుపేదలు ఉపయోగించే నిత్యవసరాలను మొదట్లోనే సున్నా శాతం స్లాబ్ లో పెట్టగా లగ్జరీ వస్తువులు, ...
READ MORE
బతకాలని చేసిన పోరాటంలో క్యాన్సర్ గెలిచింది పాప కన్నుమూసింది.
మానవత్వం కానరాక ఓ పసి ప్రాణం విధితో పోరాడలేక ప్రాణాలు వదిలింది. క్యాన్సర్ జయించాలని చేసిన పోరాటంలో ఆ చిన్నారి ఓడిపోయింది. పేదరికం మరో సారి వైద్యం ముందు నిలవలేక కన్నీళ్లతో కుప్పకూలిపోయింది. గత నెల 19 న "చిన్నారి తల్లికి ప్రాణం ...
READ MORE
నెటిజన్ కి చుక్కలు చూపించిన సుష్మాస్వరాజ్.. ఒక్క ట్విట్ తో చెంప పెట్టులాంటి సమాధానం.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ట్విట్ లు జనాల్లోకి ఎంత ఫాస్ట్ గా వెళుతున్నాయో అంతే ఫాస్ట్ గా ఇబ్బందులను క్రియేట్ చేస్తున్నాయి. మంచి చేసినా దూషించడమే పనిగా పెట్టుకున్న కొందరు నెటిజన్లు సోషల్ మీడియా తప్పుడు దారిలో అస్త్రంగా వాడుకుంటున్నారు. ...
READ MORE
పిల్లల ఏడుపు వినిపిస్తే తలుపులు తీయొద్దు.. హెచ్చరిస్తున్న పోలీస్ శాఖ…
ఈ మధ్య ఈ మెసెజ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అర్థరాత్రిలు బీహర్, గుర్గా నుంచి వచ్చిన ఓ ముఠా దోపిడికి పాల్పడుతుందని.. పిల్లలగా ఏడుపులు వినిపిస్తు సాయం కోసం అర్థిస్తున్నారని.. ఆదమరచి తలుపులు తీయగానే నిలువు దోపిడికి సిద్దమవుతున్నారని ...
READ MORE
ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!
వంద కోట్ల హిందువుల జీవిత స్వప్నం అయోధ్య లో రామమందిరం నిర్మాణం. ఇదే విషయాన్ని భాజపా జాతీయ అధ్యక్షులు సార్వత్రిక ఎన్నికల ముందే రామాలయం నిర్మాణం చేపట్టనున్నటు సృష్టం చేసారు. నిజంగా ఎన్నికల ముందే రామాలయ నిర్మాణం చేపడితే.. ఖచ్చితంగ దేశ ...
READ MORE
BS – 4 లైట్ ఆపుదామన్న ఆగదు.. వెలుగుతూనే…. ఉంటుంది.
సుప్రీంకోర్టు తీర్పు కొత్త వాహనాలకు వెలుగు నిస్తోంది. ప్రమాదాలను దూరం చేస్తోంది. బీఎస్ -3 వాహనాల స్థానంలో ఎంట్రీ ఇచ్చిన బీఎస్ - 4 వాహనాల హెడ్ లైట్లు కాస్త కొత్తగానే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కనిపించిన ఆన్ ఆఫ్ ...
READ MORE
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు విజయం తథ్యం అంటున్న మోడీ ఫ్యాన్స్
గుజరాత్ లో జరుగుతున్న రెండో పోలింగ్ దశలో గాంధీనగర్ పోలింగ్ బూత్ లో తన ఓటును ఉపయోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల్లి హీరాబెన్ మోడీ. ఈ విషయంలో ప్రత్యేకత ఏముందీ ఎన్నికలు కాబట్టీ ఓటు వేసిందీ.. కొడుకు భాజపా నాయకుడు ...
READ MORE
బూతుల‌కు అడ్డాగ‌ ఈటీవి.. ప‌టాస్, జ‌బ్బ‌ర్ధ‌స్తుల‌తో చిల్ల‌ర జోకులు.
ఈటీవి ఒక‌ప్పుడు తెలుగు జ‌ర్న‌లిజానికి పెట్టింది పేరు. మంచి తెలుగును పంచుదాం.. తేట తెలుగును ప్రపంచానికి చేర‌వేద్దాం అని వ‌చ్చిన ఈటీవి దారి మార్చుకున్నట్టు కనిపిస్తోంది. పాల్తు ప్రొగ్రామ్స్ తో చెడ్డ పేరు మూట గ‌ట్టుకుంది. కులాలు, మ‌తాలు, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల మీద ...
READ MORE
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి ఇన్ని ఇబ్బందులా.??
తెలంగాణ ను బంగారు తెలంగాణను చేస్తా అంటోంది అధికార తెరాస పార్టీ. కానీ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైనా ఏదో ఒక సాంకేతిక లోపం బయటపడడం సర్వ సాధారమైపోయింది. తాజాగా విడుదలైన TRT పరీక్ష నోటిఫికేషన్లోనూ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ ...
READ MORE
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
పార్లమెంట్ లో సమాజ్ వాది పార్టీ అధినేత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసి, సోనియా గాంధీ ని రాహుల్ గాంధీ ని కాంగ్రెస్ పార్టీ నేతలను మహా కూటమి నేతలను ఖంగుతినిపించారు. సార్వత్రిక ...
READ MORE
జైలు నుండి బయటకు రానున్న శశికళ.!
వెంకటేషుడి వైభవానికి కలంకం తెస్తున్న టీడీపీ సర్కార్..!!
సిఎం కేసిఆర్ నాలుక జారిండని వివరణ ఇచ్చిన కేటిఆర్.!!
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
బ్రేకింగ్ న్యూస్:- హైద్రాబాద్ లో కి గ్రాండ్ గ రీఎంట్రీ
భావితరానికి భగత్ సింగ్ లను సర్థార్ పటేల్ లను తయారు
ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వు…
బ్రేకింగ్: MLC రాంచందర్ రావు ఇంట్లో విషాదం..!!
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
వంజరి కులాన్ని వంచిస్తోన్న పాలకులు – కరిపె రాజు వంజరి.
భారత్ ను రెచ్చగొడితే చైనా బొగ్గే ఇంక..
ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
హిందువు కాదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..!!
GST కౌన్సిల్ మీటింగ్ లో సంచలన నిర్ణయం.!!
బతకాలని చేసిన పోరాటంలో క్యాన్సర్ గెలిచింది పాప కన్నుమూసింది.
నెటిజన్ కి చుక్కలు చూపించిన సుష్మాస్వరాజ్.. ఒక్క ట్విట్ తో
పిల్లల ఏడుపు వినిపిస్తే తలుపులు తీయొద్దు.. హెచ్చరిస్తున్న పోలీస్ శాఖ…
ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!
BS – 4 లైట్ ఆపుదామన్న ఆగదు.. వెలుగుతూనే…. ఉంటుంది.
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు
బూతుల‌కు అడ్డాగ‌ ఈటీవి.. ప‌టాస్, జ‌బ్బ‌ర్ధ‌స్తుల‌తో చిల్ల‌ర జోకులు.
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!

Facebook Comments
READ  గుట్టల్లో సందడి చేసిన వరంగల్ అర్బన్ కలెక్టర్

Leave a Reply

Top
Please wait...

Subscribe to our latest news

Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
error: Content is protected !!