You are here
Home > తాజా వార్త‌లు > ముర‌ళి మ‌ర‌ణంతో ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌.. ఆత్మ‌హ‌త్య లెట‌ర్ ని పోలీసులు మార్చ‌రంటున్న ఓయూ విద్యార్థులు.

ముర‌ళి మ‌ర‌ణంతో ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌.. ఆత్మ‌హ‌త్య లెట‌ర్ ని పోలీసులు మార్చ‌రంటున్న ఓయూ విద్యార్థులు.

ముర‌ళి ఆత్మ‌హ‌త్య ప‌లు అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. తెలంగాణ వ‌స్తే యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్ వ‌స్తుందని అమ‌రుడు శ్రీకాంత్ చారి త‌న ప్రాణాల‌ను ప‌నంగా పెడితే అలాంటి ప్రాణాలు మ‌ళ్లీ మ‌ళ్లీ పోవాల్సిన దుస్థితి ఇంకా కొన‌సాగుతోంది. ఉద్య‌మం చేసిన ఉస్మానియా ఇంకా ఇంకా ఉద్య‌మం చేయాల్సిన ప‌రిస్థితిలోనే కొన‌సాగ‌డానికి కార‌ణం ఎవ‌రిది ఈ నాటి తెలంగాణ టీఆర్ ఎస్ స‌ర్కార్ ది కాదా అని విద్యార్థి లోకం ప్ర‌శ్నిస్తోంది. అయితే ఇదే స‌మ‌యంలో సిద్దిపేట‌కు చెందిన యువ‌కుడు ఉస్మానియాలో ఎంఎస్సీ ఫిజిక్స్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్న ముర‌ళి ఆత్మ‌హ‌త్య‌తో మ‌రో సారి ఉస్మానియా ఉద్రిక్తంగా మారింది. ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం పీజీ ప‌రీక్ష‌ల్లో ఓడిపోతాన‌ని సూసైడ్ నోట్లో ముర‌ళి పేర్కొవ‌డంపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

త‌ల్లికి లేఖ‌లో క్ష‌మాప‌ణ చెపుతూ అన్న‌కు వీడ్కోలు ప‌లికిన ముర‌ళి అంత పిరికివాడు కాద‌ని తోటి స్నేహితులు చెపుతున్నారు. ఓయూలో అడుగు పెట్టిన నాటి నుండి పోటీ ప‌రీక్ష‌ల‌కు క‌స‌ర‌త్తు చేస్తున్నాడ‌ని.. ఎంఎస్సీ ఎంట్ర‌న్స్ ర్యాంక్ సైతం బాగుంద‌ని తోటి విద్యార్థులు చెపుతున్నారు. మానేరు హ‌స్ట‌ల్ రూం నెంబ‌ర్ 159 వ‌ద్ద ప్ర‌స్తుతం ఉద్రిక‌త్త ప‌రిస్థితి క‌నిపిస్తోంది. బాత్రూం లో ముర‌ళి సూసైడ్ చేసుకున్న విదానంపైన ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రో వైపు సూసైడ్ నోట్ ను పోలీసులు మార్చ‌ర‌ని ఆరోపిస్తున్నారు. కొలువుల కోట్లాట‌కు ఒక‌వైపు విద్యార్థి లోకం సిద్ద‌మ‌వుతుండ‌టం మ‌రో వైపు శ్రీకాంత్ చారి అమ‌రుడైన రోజునే ముర‌ళి ఆత్మహ‌త్య చేసుకోవ‌డంతో ఉస్మానియా ఉగ్ర‌రూపంతో మ‌రో సారి ఉద్య‌మ స‌మ‌యాన్ని త‌లపిస్తోంది. ముర‌ళి మ‌ర‌ణానికి ప్రభుత్వ‌మే భాద్య‌త వ‌హించాల‌ని విద్యార్థి లోకం డిమాండ్ చేస్తోంది. 50 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం అందించాల‌ని కుటుంబానికి ఓయూలో ఉద్యోగం అందించాల‌ని ప్ర‌భుత్వం వెంట‌నే ప్ర‌క‌ట‌న చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అంత వ‌ర‌కు ముర‌ళి మృత‌దేహ‌న్నీ ఓయూ నుండి త‌ర‌లించే ప్ర‌స‌క్తే లేద‌ని చెపుతున్నారు. ఓయూ నుండి పోలీసులు వెంట‌నే వెన‌క్కి వెళ్లాల‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే త‌మ ద‌ర్యాప్తు త‌మ‌ను చేసుకునేలా ఉస్మానియా విద్యార్థులు స‌హ‌క‌రించాల‌ని పోలీసులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

Related Posts
పిల్లల్లో “ఆటిజం” నిర్మూలనకు అందరూ కృషి చేయాలి – డా.కె.లక్ష్మణ్
ఈరోజు హైద్రాబాద్ త్యాగరాజ గాణ సభలో ప్రపంచ ఆటిజం జాగృత దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు డా.కె.లక్ష్మణ్ పాల్గొనగ అతిథులుగ కార్యక్రమ నిర్వాహకులు ఆల్ ఇండియా డిసాబుల్డ్ రైట్స్ ...
READ MORE
జనాల పై ఉమ్మి వేస్తూ నీచంగా ప్రవర్తిస్తున్న దుర్మార్గులు.!!
ఓ వైపు కరోనా వైరస్ అంటు వ్యాధి విజృంభిస్తున్న వేల, కొందరు దుర్మార్గులు ఇదే అవకాశంగా భావిస్తున్నారు. అమాయక జనాల పై ఉమ్మి వేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ గ ...
READ MORE
అమిత్ షా లేఖాస్త్రం పై ముఖ్యమంత్రి ఏమని స్పందిస్తారు.??
భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కి తొమ్మిది పేజీల లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీఏ నుండి తెలుగు దేశం పార్టీ బయటకి రావడంతో అమిత్ షా ...
READ MORE
డ్రాగన్ కంట్రీ దుర్బుద్ధి, సరిహద్దులో భారత సైన్యం చైనా సైన్యం మధ్య గొడవ.!!
డ్రాగన్ కంట్రీ గ ఇప్పుడు కరోనా కంట్రీ గా పేరు తెచ్చుకున్న చైనా దేశం మరోసారి తన దుర్బుద్ధి ని ప్రదర్శించింది. ఉత్తర సిక్కిం భారత్ చైనా బార్డర్ వద్ద భారత భుబాగం లోకి చైనా ఆర్మీ చొరబడడం తో మన సైనికులు ...
READ MORE
కేసిఆర్ చెప్పిన సాధ్యం కాని విద్యార్హత పై సోషల్ మీడియా లో విపరీతమైన సెటైర్లు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై తాజాగా సోషల్ మీడియా లో విపరీతమైన సెటైర్లు వస్తున్నై.. కారణమేమంటే పలు సంధర్భాల్లో ఆయన ప్రకటించిన తాను చదువుకున్న విద్యార్హత. ఓసారి MA లో తెలుగు అని ప్రకటించగా మరోసారి 70 నుంచి 80 వేల పుస్తకాలు చదివినట్టు ...
READ MORE
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
135 కోట్ల జనాభా అతి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు, ప్రపంచ దేశాల్లోనే గొప్ప చరిత్ర కలిగిన దేశం భారత దేశం అలాంటి దేశానికి రాజ్యంగమే ఆత్మ అంటారు. అలాంటి రాజనీతిలో అత్యున్నత పదవిలో ఉండే దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి మరియు ప్రభుత్వాలను ...
READ MORE
నసీరుద్దిన్ షా కు మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు గట్టి కౌంటర్లు పడుతున్నై.!!
భారత్ లో స్వేఛ్చ లేదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు నసీరుద్దిన్ షా కు మరియు భారత్ లో మైనారిటీలకు రక్షణ లేదని వ్యాఖ్యానించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు గట్టి రియాక్షన్ కౌంటర్లు ఎదురవుతున్నై. భారత్ లో ...
READ MORE
ఒకే విద్యార్థి.. రెండు కాలేజ్ ల ప్రకటన.! నారాయణ, శ్రీ చైతన్య ల బాగోతం ఇది.!!
నిన్న తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పత్రికల్లో మొదటి నాలుగు పేజీలు కూడా కార్పోరేట్ కళాశాలలైన నారాయణ మరియు శ్రీ చైతన్య కాలేజ్ లకు సంబంధించిన పెద్ద పెద్ద ఫుల్ పేజ్ ప్రకటనలు వచ్చాయి. ఆ ప్రకటనలు కోట్ల ...
READ MORE
ఆలోచనలు దారితప్పితే.. జీవితం అతలాకుతలం.!! హంతకురాలు స్వాతి విషాద కథ.!!
మంచి భర్త.. ఇద్దరు పిల్లలు కుటుంబానికి ఏం కావాలంటే అది చేసిపెట్టే భర్త. ఇది గతేడాది భర్త సుధాకర్ రెడ్డి ని చంపి తన భర్త స్థానం లో ప్రియుడి మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి ఎట్టకేలకు ...
READ MORE
ఆర్థిక తీవ్రవాది విజయ్ మాల్యాకు రోజులు దగ్గరపడుతున్నై..!!
వివిధ బ్యాంకులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని చేతులెత్తేసి దర్జాగ లండన్ పారిపోయిన మాజీ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వ్యాపారవేత్త విజయ్ మాల్యా జైలుకు వెల్లే రోజులు దగ్గరపడుతున్నై. ఆయన అప్పులు ఎగ్గొట్టిన భారత బ్యాంకులు భారత ...
READ MORE
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ తో గెలవడం లేదని మరో కొత్త ప్రయత్నంగ సోనియా గాంధీ కూతురు రాహుల్ చెల్లి అవినీతి ఆరోపనలు ఎదుర్కుంటున్న రాబర్ట్ వాద్రా భార్య ప్రియాంక వాద్రా ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రావడం ...
READ MORE
అమెరికాలో క్షీణించిన మత స్వేచ్ఛ.. హిందూ దేవాలయంపై దాడి.!!
అమెరికా అంటే ప్రపంచంలోనే అగ్రదేశంగ అందరికీ తెలుసు..అంతే కాదు ఇతర దేశాలలో ఏ గొడవ జరిగినా ప్రత్యేకించి మన భారతదేశంలో జరిగే ప్రతీ చిన్నా చితకా సంధర్భాన్ని కూడా పెద్దగా తప్పుపట్టడం అమెరికాకు అమెరికా మీడియాకు బాగా అలవాటు.కానీ విచిత్రం ఏంటంటే ...
READ MORE
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
తెలంగాణలో గురుకుల టీచర్ అభ్యర్థులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ మరో సారి షాక్ ఇచ్చింది. ఆది నుండి చుక్కలు చూపుతున్న కమిషన్ ఈ సారి ఏకంగా సాపిగా సాగిన పరీక్ష చెల్లదంటూ రద్దుకు సిద్దమైంది. తాజాగా జరిగిన గురుకుల పిడి పోస్టులకు ...
READ MORE
వాగులోకి దూసుకెళ్లిన రాజ‌దాని.. 15 మందికి  తీవ్ర గాయాలు.
ఖమ్మం జిల్లాలోని కూనమంచి మండలం పాలేరు రిజర్వాయరు నాయకన్‌గూడెం వద్ద రాజధాని బస్సు వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ...
READ MORE
ధర్మాగ్రహ యాత్రకు భారీ స్పందన.. స్వామీజీ గృహ నిర్భంధం.! కదిలొస్తున్న హిందూ సమాజం.!!
బ్రేకింగ్ న్యూస్:- మేధావులు లౌకికవాదులు అనే ముసుగుతో కొన్ని అసాంఘిక శక్తులు హిందూ ధర్మంపై దాడికి తెగబడుతున్నందుకు నిరసనగా.. శక్తి పీఠం వ్యవస్థాపకులు రాష్ట్రియ హిందూ సేన వ్యవస్థాపకులు పరిపూర్ణనంద స్వామీజీ తలపెట్టిన ధర్మాగ్రహ యాత్ర కు అనుమతి లేదనే కారణంతో ...
READ MORE
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే ఉన్నారు.. డౌటుంటే ఇది చూడండి.!!
ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రత్యర్థి పై ఆరోపనలతో విమర్శలతో విరుచుకుపడుతూ.. దాడి చేస్తుంది. అదే విధంగ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విమర్శల వర్షం కురిపిస్తారు. కానీ తెలుగు దేశం పార్టీ నాయకులు ...
READ MORE
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న పేరెంట్స్.!!
భారతదేశం లో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రజల మనోగతం విచిత్రంగ ఉంటుంది. గవర్నమెంట్ స్కూలంటే చిన్నచూపు, గవర్నమెంట్ ఆసుపత్రంటే చిన్నచూపు, కానీ అదే గవర్నమెంట్ స్కూల్లో లేదా ఆసుపత్రిలో ఉద్యోగం అంటే ఎంతకష్టమైనా పడతారు.. ఎలాగైన ఆ ఉద్యోగం కోసం ...
READ MORE
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
రామభక్తుడు.. పరబ్రహ్మచారి హనుమాన్ జయంతిని హేవళంబి నామ సంవత్సర చైత్ర శుక్ల పూర్ణిమ నేడు వైభవంగా జరుపుకుంటున్నారు. హనుమత్ జయంతి సంధర్భంగా రామాలయాలు, హనుమత్ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాభయ్యాయి. ఉదయం నుండే పూజలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో ప్రముఖ హనుమత్ ...
READ MORE
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ లౌకికవాదులు.!!
ఈస్ట్ ఢిల్లీ లో 10 సంవత్సరాల గీత(పేరు మార్పు) అనే బాలిక ను షహబాజ్ ఖాన్ అనే యువకుడు కిడ్నాప్ చేసి స్థానిక మదర్సా లోకి తీసుకెల్లి మదర్సా కు సంబంధించిన మౌల్వి తో సహా దాదాపు నలుగురు వ్యక్తులు పాశవికంగ ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే ముందు ఎక్కువ ఊహించేసుకున్న రేవంత్ రెడ్డి.??
తెలంగాణలో టీడీపీ మొత్తం నీరుగారిపోయిన సంధర్భంలో తప్పని పరిస్థితిలో పార్టీ మారాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి కి. మొదటి నుండి సొంత పార్టీ మరియు భాజపా అని కూడా వార్తలొచ్చినా ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అందుకు ఆయన ...
READ MORE
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
GHMC ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా ప్రధాన పార్టీ గా బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ప్రభావం కోల్పోతూ, కనీసం ఇంతకు ముందులా ప్రచారం కూడా చేయలేకపోయింది అనే చర్చ ...
READ MORE
తెలుగు వారింట పండగ శోభ.. విళంబికి స్వాగతం.!!
ఈ విశాల విశ్వం ఒక అద్భుత రహస్య సమ్మేళనం. దానిని స్పష్టంగా, విపులంగా తమ దార్శనికత తో, తపోబలంతో విశ్లేషించి ప్రపంచానికి అందించిన ఘనత మన ఋషులదే!! ప్రకృతి అంతా చైతన్య రూపమని, వ్యక్తి ప్రకృతి వేరు కాదని నిరూపించారు. ఆక్రమంలో ఆవిర్భవించినవే ...
READ MORE
గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా మారుతున్న పెద్ద ఆస్పత్రి.
గాంధీ నీ తలరాత మారదా. ఏళ్లు గడుస్తున్న పేదలకు పెద్ద దిక్కువని తలస్తున్న నువ్వు మాత్రం మారడం లేదు. మారడం కాదు మరణ శయ్యవై పేదాల ప్రాణాలు గాల్లో కలుపుతున్నావ్. ఆపదలో ఆదుకుంటావని నీ దగ్గరకి వస్తున్న అతి సామాన్య బీద ...
READ MORE
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
బాబు గోగినేని పేరు చెప్తే చాలు వివాదాలకు కేంద్ర బిందువు. హేతువాదిని నాస్తికుడిని అంటూ అతడు చేసే హంగామా చాలానే ఉంటుంది. దొంగ బాబాలను దొంగ మత గురువులను విమర్శించే వరకు బాగానే ఉన్నా అపుడపుడు హద్దులు దాటుతుంది అతని వాదనలు ...
READ MORE
టోల్ గేట్ కొంప‌ముంచింది… 40 రూపాయ‌ల‌కు 4 ల‌క్ష‌లు బొక్కెట్టింది.
టోల్ గేట్ దెబ్బ‌కు ఓ డాక్ట‌ర్ బిత్త‌ర‌పోయాడు. ద‌ర్జాగా ఔట‌ర్ రింగ్ రోడ్ ఎక్కిన త‌న‌కి టోల్ గేట్ సిబ్బంది ఇచ్చిన షాక్ కు 4 లక్ష‌ల చెరువుల నీళ్లు తాగినంత ప‌నైంది. ఇంత‌కీ ఆ డాక్ట‌ర్ ఎవ‌రు ఆ టోల్ ...
READ MORE
పిల్లల్లో “ఆటిజం” నిర్మూలనకు అందరూ కృషి చేయాలి – డా.కె.లక్ష్మణ్
జనాల పై ఉమ్మి వేస్తూ నీచంగా ప్రవర్తిస్తున్న దుర్మార్గులు.!!
అమిత్ షా లేఖాస్త్రం పై ముఖ్యమంత్రి ఏమని స్పందిస్తారు.??
డ్రాగన్ కంట్రీ దుర్బుద్ధి, సరిహద్దులో భారత సైన్యం చైనా సైన్యం
కేసిఆర్ చెప్పిన సాధ్యం కాని విద్యార్హత పై సోషల్ మీడియా
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
నసీరుద్దిన్ షా కు మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఒకే విద్యార్థి.. రెండు కాలేజ్ ల ప్రకటన.! నారాయణ, శ్రీ
ఆలోచనలు దారితప్పితే.. జీవితం అతలాకుతలం.!! హంతకురాలు స్వాతి విషాద కథ.!!
ఆర్థిక తీవ్రవాది విజయ్ మాల్యాకు రోజులు దగ్గరపడుతున్నై..!!
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
అమెరికాలో క్షీణించిన మత స్వేచ్ఛ.. హిందూ దేవాలయంపై దాడి.!!
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
వాగులోకి దూసుకెళ్లిన రాజ‌దాని.. 15 మందికి తీవ్ర గాయాలు.
ధర్మాగ్రహ యాత్రకు భారీ స్పందన.. స్వామీజీ గృహ నిర్భంధం.! కదిలొస్తున్న
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ
కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే ముందు ఎక్కువ ఊహించేసుకున్న రేవంత్
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
తెలుగు వారింట పండగ శోభ.. విళంబికి స్వాగతం.!!
గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
టోల్ గేట్ కొంప‌ముంచింది… 40 రూపాయ‌ల‌కు 4 ల‌క్ష‌లు బొక్కెట్టింది.
Facebook Comments
Top
error: Content is protected !!