You are here
Home > తాజా వార్త‌లు > ఒక్కసారి మనుషులుగా ఆలోచిద్దాం.. విధి వంచిత కుటుంబాన్ని ఆదుకుందాం.

ఒక్కసారి మనుషులుగా ఆలోచిద్దాం.. విధి వంచిత కుటుంబాన్ని ఆదుకుందాం.

కాలం కాటేసి ఆ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసింది. రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని వీదిన పడేసింది. ఏ ఆదారం లేక ఇప్పుడు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తుంది ఈ కుటుంబం. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న కుటుంబం ఇప్పుడు అంతే ఆనందంగా లేదు. సంతోషం మాయమై.. పెద్ద దిక్కును కోల్పోయి అనాథగా మారింది.  ఈ ఇద్దరి పిల్లలకు నాన్న అనే పిలుపు దూరమై.. భార్యను ఒంటరిని చేసి ఈ పోటోలోని పెద్ద మనిషి వెళ్లిపోయాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కారంగుల కర్ణాకర్ రావ్ మార్చి 25 న బీజేపీ పార్టీ సమావేశానికి హజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా బద్దెనపల్లి స్టేజి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించాడు. దీంతో భార్య రమ, చిన్నారులు భవ్య(5), మన్విత(3) లు దిక్కులేని వారయ్యారు. అగ్రకులం వీరికే తక్కువా అని కొందరు సాయం చేసేందుకు కూడా ముందుకు రాలేదు. గల్ల్ ఎజెంట్ గా పని చేశాడు బాగానే సంపాదించాడని బంధువులు కూడా దగ్గరికి తీయలేదు. అయితే కర్ణాకర్ కుటుంబ పరిస్థితి అంతా అనుకున్నదానికి విరుద్దంగా ఉంది. రూ.8 లక్షల అప్పులతో  ఆ కుటుంబం సతమతవుతోంది.  పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం మరింత కష్టాల్లోకి కూరుకుపోయింది.  కర్ణాకర్ బతికున్నప్పుడు తియ్యగా పలకరించిన బంధువులు సైతం ఇప్పుడు మాట వరుసకు కూడా పలకరిండం లేదు. అప్పుల వారైతే కుటుంబ పరిస్థితిని చూసి కూడా జాలి చూపడం లేదు.

కర్ణాకర్ మొదట గల్ప్ బాదితుడే… అక్కడి నుంచి స్వశక్తితో కష్టపడి గల్ప్ ఎజెంటుగా ఎదిగాడు. అయితే అందరు అనుకున్నట్టు కర్ణాకర్ మాత్రం ఒక్కరి నుంచి కూడా ఎజెంట్ గ చెడ్డపేరును మూటగట్టుకోలేదు. పలువురిని విదేశాలకు లెసెన్స్ డ్ కంపని ఎజెన్సిద్వారా పంపించి ఉపాధి కల్పనకు కృషి చేశాడు. గల్ప్ ఎజెంటు అనగానే మోసాగాడు నమ్మకద్రోహులు అనే పేరు కామన్ గా వినిపిస్తున్న మాట. కానీ గల్ప్ ఎజెంట్ జీవితం వెనక కూడా తీరని వ్యధ ఉంటుందని కర్ణాకర్ రావ్ జీవితాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఉన్న రెండెకరాల్లో ఆరు బోరు బావులు వేసి నష్టపోయాడు. అనంతరం గల్ప్ బాట పట్టాడు. అక్కడ కాస్తో కూస్తో సంపాదించి తిరిగి వచ్చాక నమ్మకమైన కంపెనీ పై గల్ప్ కు నిరుద్యోగులను పంపి వారికి దారి చూపాడు. ఆ తరువాత బీజేపీలో జిల్లా కార్యవర్గ సభ్యుడిగా చేరి సొంతగా ఎదిగాడు. అయితే తాజాగా ప్రభుత్వం సిరిసిల్ల గల్ప్ ఎజెంట్లపై ఉక్కుపాదం మోపడం తో వ్యవసాయ పనుల వైపు మళ్లాడు. ఇదే సమయంలో రోడ్డు ప్రమాదం  కాటేసింది. దీంతో ఆయన్నే నమ్ముకున్న బార్యపిల్లలు వీధిన పడ్డారు. అయితే మంచి పేరు తెచ్చుకుని ఎందరినో ప్రయోజకులను చేసిన కర్ణాకర్ రావు కుటుంబాన్ని ఆదుకునేందుకు మాత్రం ఏ ఒక్కరు ముందుకు రావడం లేదు. మానవత్వం మరిచి ప్రవర్తిస్తే మిగిలేదే మట్టే అని మరిచిపోతున్నారు. ఆయన వల్ల లబ్ది పొందిన పార్టీ.. సహచరులు కనీసం ఆ చిన్నారుల మోహం చూసైన రుణం తీర్చుకుంటే మంచి తనాన్ని నిలుపుకున్న వారవుతారు. కులాలను కాదు మనుషులను మనసులను చూసి సాయం చేద్దాం.

Related Posts
రాష్ట్రంలో 471 కి చేరిన కరోనా కేసులు.. ఇందులో 385 మంది మర్కజ్ కేసులే.!!
నేటి గురువారం ఒక్కరోజే 18 కరోనా కేసులు నమోదు అయ్యాయి తెలంగాణ లో. ఇక నిన్నటి వరకు 11 మృతులుగ ఉన్న సంఖ్య, నేడు మరో కరోనా పేషెంట్ మృతి చెందగా ఆ సంఖ్య 12 కు చేరింది. కాగా ఇప్పటి వరకు 471 ...
READ MORE
“నీతి- అవినీతి”… చెడును శాసించి మంచిని గెలిపించే పోలీస్ స్టోరి…
ఒంటి మీదకు ఖాకీచొక్కా వస్తే గుండెల మీద ధైర్యం పెరగాలి.. ఖాకీ చొక్కా నడిచొస్తుంటే సామాన్యుల కష్టాలు తొలగాలి.. కరడుగట్టిన బాషను మరిపించి మర్యాదతో పలకరించే పోలీస్ కావాలి. అలాంటి ఓ యువ పోలీస్ స్టోరీ నేటి నీతి అవినీతి లో... పేరు ...
READ MORE
ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు వస్తువులు కొనొద్దని సూచించిన ఎమ్మెల్యే.!!
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్ తివారీ స్థానిక ప్రజలను ఉద్దేశించి కొన్ని సూచనలు జాగ్రత్తలు తెలిపారు. ముఖ్యంగా.. ఢిల్లీ మర్కజ్ లో జరిగిన ముస్లిం మత ...
READ MORE
మోడీ, తొగాడియా మధ్య అసలేం జరుగుతోంది.? వీరి మధ్యలోకి కాంగ్రెస్ ఎందుకు దూరింది.??
ప్రధాని నరేంద్ర మోడి, వీహెచ్పీ అధ్యక్షులు ప్రవీన్ భాయ్ తొగాడియా వీరిద్దరూ ఆర్ఎస్ఎస్ నుండి జాతీయ స్థాయికి ఎదిగినవారే.. ఇద్దరిదీ ఒకటే సిద్దాంతం.. జాతీయవాద సిద్దాంతం. కానీ వ్యక్తిగతంగ వీరిద్దరి మధ్యన విభేధాలు గత కొన్నేండ్లుగ కొనసాగుతూ ఉన్నై. 2014 లో ప్రధాని ...
READ MORE
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
తెలంగాణలో గురుకుల టీచర్ అభ్యర్థులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ మరో సారి షాక్ ఇచ్చింది. ఆది నుండి చుక్కలు చూపుతున్న కమిషన్ ఈ సారి ఏకంగా సాపిగా సాగిన పరీక్ష చెల్లదంటూ రద్దుకు సిద్దమైంది. తాజాగా జరిగిన గురుకుల పిడి పోస్టులకు ...
READ MORE
అందుకోసమే.. మరోసారి బీజేపీ కే మద్దతిచ్చాం – శివసేన చీఫ్ ఉధ్దవ్ థాక్రే
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలో చేరి భాజపా తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడి తో పలు విభేదాల కారణంగ ఒకరికి ఒకరు విమర్శించుకున్నారు. ఈ విషయంలో నరేంద్ర మోడి ...
READ MORE
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
ఇస్రో విజ‌యంతో భార‌త్ మెరిసి మురిసిపోతుంది. అయితే ఈ విజ‌యంతో తెలంగాణ మ‌రింత ఆనందంతో మురిసిపోవాల్సిన ఘ‌ట్టం ఇది. తెలంగాణ క‌ల‌లు కంటున్న బంగారు తెలంగాణ క‌ల సాకారానికి సైతం ఇస్రో విజ‌యం పునాదులు వేసింది. ఈ విజ‌యం లో తెలంగాణ ...
READ MORE
జీఎస్టీకి ముందు, జీఎస్టీకి తరువాత… జేబులు నింపేవి, చిల్లు పెట్టేవి ఇవే..
దేశంలో ఎవరి నోట విన్నా ఒకే మాట. ఏ ఇద్దరు కలిసినా ఓకే చర్చ. వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చిన తరువాత లాభమెంత..? నష్టమెంత..? దేని ధర పెరుగుతుంది..? దేని ధర తగ్గుతుంది..? దీనిపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. అన్ని టీవీ ...
READ MORE
ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి విచక్షణ కోల్పోయి మాట్లాడాడు. సొంత పార్టీ నేతల తో కూడా విమర్శలకు గురవుతున్నాడు. భారతదేశం లో పుట్టి శత్రు దేశం పాకిస్తాన్ కు వంతపాడుతూ, పాకిస్తాన్ గొప్ప ...
READ MORE
తెలంగాణ గిరిజన కుంభమేళా.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.!!
ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరగ భారతదేశానికి తలమానికంగ నిలుస్తున్నది ఓరుగల్లు(జయశంకర్ భూపాలపల్లి జిల్లా) మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర. ప్రతీ రెండేల్లకోసారి మాఘశుద్ద పౌర్ణమి రోజు సమ్మక్క సారలమ్మలకు ఘనంగ జాతర చేయబడుతుంది. దాదాపు 900 ఏండ్ల ఘన చరిత్ర ...
READ MORE
సెల్ఫీ తీసుకుంటూ రాకాసి అలకు బలైన డాక్టర్.. విషాధం.!!
సెల్ఫీ సరదా ఓ మహిళా డాక్టర్ ప్రాణం తీసుకున్న ఘటన గోవా బీచ్ లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రిష్ణా జిల్లా జగ్గయ్య పేట మార్కండేయ బజార్ ప్రాంతానికి చెందిన రమ్యక్రిష్ణ గోవా లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగ పనిచేస్తోంది. ...
READ MORE
ఇకపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తా అంటే కుదరదు.. జైలుకు పంపిస్తారు తస్మాత్ జాగ్రత్త.!!
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేసి శుభ్రంగా ఉంచాల్సిన ప్రదేశాలను కంపు కంపు చేస్తుంటారు కొందరు వెధవలు. ఇకపై ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తాం అంతా మా ఇష్టం అంటే కుదరదు. ఉమ్ముతున్నపుడు అడ్డంగా దొరికితే మాత్రం జరిమానా తప్పదు ఇంకా.. అవసరం అయితే రెండు ...
READ MORE
కొనసాగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ఓటు బ్యాంకు రాజకీయాల్లో బిజీ అయిపోయిన పాలకులు
రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కోసం ప్రజలకు ఉపయోగం లేకున్నా కొత్త కొత్త పదవులు సృష్టిస్తున్న పాలకుల కండ్లకు ఉన్నత చదువులు చదివిన అసలైన నిరుద్యోగులు మాత్రం కనబడడం లేదు. కోట్ల రూపాయలను వెదజల్లి ఎన్నికల్లో గెలిచిన వారికి జీతాల పెంపు.. అసలు రూపాయి ...
READ MORE
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలి, వైన్స్ ఓపెన్ చేయడం తప్పు.
కరోనా వైరస్ కేసుల విషయంలో తమిళనాడు ఇబ్బందుల్లో నే ఉంది, రోజు రోజుకు అక్కడ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. కాగా లాక్ డౌన్ సడలింపు పేరుతో మద్యం దుకాణాలు తెరవడం పై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ...
READ MORE
కొత్త మలుపు తిరిగిన జస్టిస్ కర్ణన్ ఇష్యూ .. చరిత్రలో తొలిసారిగా హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి కు జైలు శిక్ష.
సోమవారం కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్.. చీఫ్‌ జస్టిస్‌తో సహా ఏడుగురు జడ్జిలకు అయిదేళ్ల శిక్ష విధిస్తూ సంచలన ప్రకటన చేశారు. ఓ జడ్జికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకుగాను, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద వారికి ఈ శిక్ష ...
READ MORE
ABVP జాతీయ నూతన అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శుల నియామకం.!
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం గ గుర్తింపు పొందిన జాతీయవాద విద్యార్థి సంఘం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) నూతన అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులను ప్రకటించింది. 63 వ జాతీయ ఏబీవీపీ అధ్యక్షులుగ ఏకగ్రీవంగ ఎన్నికయ్యారు తమిళనాడు ...
READ MORE
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
ప్రాణాలు తోడేసే కిడ్ని వ్యాది ఆ గ్రామాలను పట్టిపీడుస్తోంది. పిల్లాజల్లా ముసలి ముతక అన్నా తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తోంది. కిడ్నీ రక్కసి కోరలకి అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ వణికిపోతోంది. మారు మూల గ్రామాలైన గురుజ , లొద్దిగూడా , ...
READ MORE
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
రాంచరణ్ వీరాభిమానిగా చెర్రీ డైలాగ్ లను గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పగలిగే బాలమెగాపవర్ స్టార్ బాలధీర పరుశురామ్ ఇకలేరు. సోషల్ మీడియాలో తన నటన డైలాగ్స్ ద్వారా అభిమానులను అలరించిన పరశురామ్ అనారోగ్య కారణంగా పదేళ్లకే వందేళ్లు పూర్తి చేసుకుని లోకాన్ని ...
READ MORE
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను  మరవని భారతీయులు.!!
ఏప్రిల్ 14 అంటే భారతీయులకు ఒక పండుగ లాంటి రోజు, అదే భరత మాత ముద్దు బిడ్డ రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి. అయితే నేటి 129 వ జయంతి కి మాత్రం దేశంలో పూర్తి లాక్ డౌన్ ...
READ MORE
కుటుంబాన్ని మొత్తం మింగేసిన మూఢ నమ్మకం.! ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన.!!
గతంలో ఎన్నడూ వినని విధంగా చూడని విధంగ దేశ రాజధాని ఢిల్లీ నగరం లో ఓ విషాధ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా మూఢ నమ్మకం వలన క్షుద్ర పూజల కోసం కొందరు ...
READ MORE
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
ABVP గ్రేటర్ హైదరాబాద్ మహా సభలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ మహా సభలలో గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మహా నగర అద్యక్షులు గా ఆచార్య శంకర్ (ఓయూ అధ్యాపకులు ) గ్రేటర్ హైదరాబాద్ మహా ...
READ MORE
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న ర‌హ‌స్యం మేంటి.?
పండేంటి నెంబ‌ర్ ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. ఇప్ప‌టికే ఈ విష‌యం మాకు తెలుస‌ని పెద‌వి కూడా విర‌వ‌కండి. మ‌రొక్క‌సారి మీ దృష్టికి తీసుకు రావ‌డంలో త‌ప్పు లేద‌ని.. తెలియ‌ని వారికి మ‌రింత చెప్పేందుకే ఈ పండు సంఖ్య‌లో ఉన్న మ‌ర్మాన్ని మీకోసం ఇలా ...
READ MORE
దంపతుల బెడ్రూం దృష్యాలు ఇంటర్నెట్లో ప్రత్యక్షం.. చూసి షాక్ తిన్న బాధితులు.!
టెక్నాలజీని మనిషి ఆలోచన ఎలా ఉంటే అలా వాడుకోవచ్చని మరోసారి రుజువైన ఘటన.! పెరిగిపోతున్న టెక్నాలజీ ప్రపంచాన్ని ఎంత ముందుకు తీసుకెలుతుందో.. కొందరి అమాయకుల జీవితాలతోనూ అంతే స్థాయిలో ఆటాడుకుంటోంది.. చెడుపనులు చేసేవారికి, అక్రమార్కులకు ఈ టెక్నాలజీ నే బ్రహ్మాస్త్రం గా మారింది.. ...
READ MORE
సిట్‌ విచారణకు సహకరిస్తానంటూనే యూ టర్న్ తీసుకున్న ఛార్మి.
డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్‌ ఛార్మీ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.  సిట్‌ విచారణకు సహకరిస్తానంటూ తెలిపిన ఛార్మీ అనూహ్యంగా న్యాయస్థానం తలుపుతట్టారు. ఆర్టికల్‌ 20 సబ్‌ క్లాజ్‌ 3 ప్రకారం బలవంతంగా రక్త నమూనాలు సేకరించవద్దంటూ ఆమె తరఫు ...
READ MORE
గొప్ప ముఖ్య‌మంత్రికి గోవా ఘ‌న స్వాగ‌తం..
మ‌నోహ‌ర్ పారిక‌ర్.. ఈ పేరు చెపితే ఓ గొప్ప రాజ‌కీయ నాయ‌కుడు క‌నిపిస్తాడు. ద‌ర్జా ద‌ర్పాన్ని ప‌క్క‌కు నెట్టి సీఎం అంటే కామ‌న్ మ్యాన్ అని నిరుపించిన ( ముఖ్య‌మంత్రి ) ఛీప్ మినిస్ట‌ర్ క‌నిపిస్తారు. ఆయ‌నకు సంబందించిన ఓ విష‌యం ...
READ MORE
రాష్ట్రంలో 471 కి చేరిన కరోనా కేసులు.. ఇందులో 385
“నీతి- అవినీతి”… చెడును శాసించి మంచిని గెలిపించే పోలీస్ స్టోరి…
ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు వస్తువులు కొనొద్దని సూచించిన ఎమ్మెల్యే.!!
మోడీ, తొగాడియా మధ్య అసలేం జరుగుతోంది.? వీరి మధ్యలోకి కాంగ్రెస్
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
అందుకోసమే.. మరోసారి బీజేపీ కే మద్దతిచ్చాం – శివసేన చీఫ్
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
జీఎస్టీకి ముందు, జీఎస్టీకి తరువాత… జేబులు నింపేవి, చిల్లు పెట్టేవి
ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!
తెలంగాణ గిరిజన కుంభమేళా.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.!!
సెల్ఫీ తీసుకుంటూ రాకాసి అలకు బలైన డాక్టర్.. విషాధం.!!
ఇకపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తా అంటే కుదరదు.. జైలుకు
కొనసాగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ఓటు బ్యాంకు రాజకీయాల్లో బిజీ అయిపోయిన
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలి, వైన్స్ ఓపెన్ చేయడం తప్పు.
కొత్త మలుపు తిరిగిన జస్టిస్ కర్ణన్ ఇష్యూ .. చరిత్రలో
ABVP జాతీయ నూతన అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శుల నియామకం.!
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను మరవని భారతీయులు.!!
కుటుంబాన్ని మొత్తం మింగేసిన మూఢ నమ్మకం.! ఢిల్లీలో అత్యంత దారుణమైన
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న
దంపతుల బెడ్రూం దృష్యాలు ఇంటర్నెట్లో ప్రత్యక్షం.. చూసి షాక్ తిన్న
సిట్‌ విచారణకు సహకరిస్తానంటూనే యూ టర్న్ తీసుకున్న ఛార్మి.
గొప్ప ముఖ్య‌మంత్రికి గోవా ఘ‌న స్వాగ‌తం..
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!