ముందస్తు ఎన్నికలకు జిందాబాద్ కొట్టి తొమ్మిదినెలలు ముందే అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న గులాబి బాస్ కేసిఆర్.. ఆ దిశలో అందరికంటే ముందుగానే ఏకంగ 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి కేవలం 14 అసెంబ్లీ స్థానాలను మాత్రమే పెండింగ్ లో పెట్టడం జరిగింది.
ఇలా ...
READ MORE
హోరా హోరీ ప్రచారం అనంతరం ఈరోజు పోలింగ్ దశను కూడా ముగించుకుని చల్ల బడింది దుబ్బాక నియోజకవర్గం.
ఎన్నికల పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది అని ఎన్నికల అధికారులు ప్రకటించారు. కానీ కొన్ని పోలింగ్ బూత్ లలో అధికార పార్టీ నాయకులు పదే ...
READ MORE
* హిందూ సాధువుల హత్య లో సోనియా గాంధీ మౌనాన్ని ప్రశ్నిస్తే తప్పా.?
* సోనియా గాంధీ నీ సొంత పేరుతో పిలిస్తే తప్పా.?
* ఒక మహిళా సినీ నటి పై జరుగుతున్న కుట్రలను ప్రశ్నిస్తే తప్పా.?
* బాలివుడ్ నటుడు సుశాంత్ ఆత్మ ...
READ MORE
దేశంలో ఏడాదికి ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ప్రమాదాల్లో యువతే ఎక్కువగా మృత్యువాత పడుతుండగా.. ద్విచక్ర వాహనాలే యువత ప్రాణాలు తీస్తున్నట్టుగా తెలుస్తోంది. దేశం వ్యాప్తంగా ప్రతిరోజు 1317 మంది చొప్పున రోడ్డు ప్రమాదాల్లో జనం ప్రాణాలు వదులున్నారని ...
READ MORE
భాజపా సీనియర్ నాయకులు పట్టభద్రుల MLC ఎన్ రాంచందర్ రావు ఇంట్లో విషాదం నెలకొంది.ఈ ఉదయం 9:30 సమయంలో రాంచందర్ రావు తల్లి శ్రీమతి రాఘవ సీత పరమపదించారు. దీంతో వారి కుటుంబంతో పాటు రాంచందర్ రావు సన్నిహితులు పార్టీ శ్రేణులు ...
READ MORE
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీకి తొలి షాక్ తగిలింది. గుజరాత్ ఎన్నికల్లో ఎలాగైన పార్టీని గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు రాహుల్ గాంధీ. ఇదే పనిలో భాగంగా ప్రచారాన్ని సైతం ఓరెత్తించారు. అయితే ప్రచారం ముగిసి 48 గంటలు అయినా ...
READ MORE
పొట్ట కూటికోసం పట్టణానికి వచ్చింది.. ఏదోలా ఓ చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకుంది. బ్రతుకు దెరువుకి ఓ దిక్కు దొరికింది అని అనుకుంటడగానే హఠాత్తుగా సంబవించిన ప్రమాదం ఆ యువతి జీవితాన్ని అందకారం చేసింది. ఎన్నో కలలు కన్న ఆ యువతి ఏకంగా ...
READ MORE
ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త. బ్యాంకింగ్ రంగం రారమ్మంటూ ఉద్యోగ నోటిఫికేషన్లతో ఆహ్వనం పలుకుతోంది. దీనిలో భాగంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషల్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు విభాగాల్లో ...
READ MORE
అన్నం పెట్టే అన్నదాతను జైళ్లో పెట్టారు.. కడుపు మండి చేసిన తప్పుకు ఉగ్రవాదులకంటే దారుణంగా చూశారు. ఖమ్మం మిర్చి రైతుల కుటుంబాల గుండెల్లో ఆరని మంటలను రగిలించారు. నిదింతులను అప్పుడే దోషులను చేసి కోర్టుకు తీసుకొచ్చారు. భూమిని దున్నే చేతులకు సంకెళ్లేసి ...
READ MORE
ఏండ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలు ఛేదించి, రాజధాని జనాలను ముప్పు తిప్పలు పెట్టి, ఇంకా నిర్మాణం సాగుతూనే ఉన్నప్పటికీ మొదటి దశ ప్రారంభమైంది. అది కూడా ప్రధాని మోడి చేతుల మీదుగా ఘనంగ అట్టహాసంగ మొదలైంది. కానీ మూడు నెలలు ...
READ MORE
లవర్ బాయ్ హఠాత్తుగా కత్తిపట్టుకుని యుద్దరంగం లోకి దూకితే ఏమవుతుంది. ఆ ఏమవుద్ది అదృష్టం కలిసొస్తే.. లక్కు మరీ నక్కతోక లా చాంతాండత ఉంటే ఏదో బ్రతికి బట్టకట్టగలుతాడు. లేదంటేనా అటునుండి అటే అంతా అస్సామే. ఇప్పుడు అదే జరిగింది. అక్కినే ...
READ MORE
కలియుగ దైవంగ ప్రత్యక్ష దైవంగ భక్తుల పూజలందుకునే వేంకటేశ్వరుడి వైభవానికి కలంకం తెస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార తెలుగుదేశం పార్టీ నేతలు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరుగుతుందని అంటున్నారు శ్రీవారి భక్తులు. ఉదయం లేచినప్పటి నుండి అన్యమతస్థుల సభలకు, ...
READ MORE
తెలుగు సినిమా సీనియర్ నటుడు బాలకృష్ణ నిర్మాతగ కథానాయకుడిగ నటించిన ఎన్టిఆర్ కథానాయకుడు చిత్రం భారీ డిజాస్టర్ గ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే.. ...
READ MORE
ఆంధ్ర ప్రదేశ్ లో పాస్టర్లు గా చెలామణి అవుతున్న చాలా మంది మతం మారిన వారు ఇప్పుడు లీగల్ గ ఇరుక్కుపోయారు.
వివరాల్లోకి వెళ్తే..
ఎస్సీ సామాజిక వర్గం నుండి బీసీ సామాజిక వర్గం నుండి కొందరు క్రైస్తవ మతం తీసుకుని పాస్టర్లు గా ...
READ MORE
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నాయకుల నుండే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది.మొన్నటికి మొన్న మధ్య ప్రదేశ్ లో వ్యతిరేకత అంతకు ముందు కర్ణాటక లో వ్యతిరేకత రాగా ఇప్పుడు గుజరాత్ లోనూ వ్యతిరేకత వస్తున్నది.రాజ్య సభ ఎన్నికలకు ముందు ...
READ MORE
ప్రియమైన తమిళతంబికి
నమస్కారం..
ఈ మధ్యకాలంలో నిన్ను పట్టించుకున్నంతగా మమ్మల్ని మేము కూడా పట్టించుకోలేదప్పా. అప్పుడెప్పుడో 2014లో తెలుగునేలను రెండు ముక్కలు చేసినప్పుడు కూడా "నెక్స్ట్ ఏంటీ" అని నరాలు తెగే ఉత్కంఠను అనుభవించలేదు. ప్రత్యేకహోదా గురించి మీటింగులు, ఫైటింగులు జరుగుతున్నప్పుడు కూడా టెన్షన్ ...
READ MORE
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయితే.. ఎవరు హర్షం వ్యక్తం చేస్తారూ.. దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఇంకా చెప్పాలంటే యూపీఏ లో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీ నాయకులు.
కానీ విచిత్రంగ భాజపా నాయకులు కూడా ...
READ MORE
సుధీర్ఘ కాలం తర్వాత మరోసారి భారత్ ప్రపంచ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. హర్యాణ రాష్ట్రానికి చెందిన 20 ఏండ్ల సుందరాంగి "మనూషి చిల్లర్" చైనా దేశం సిస్యా నగరం అరెనాంలో జరిగిన ప్రపంచ అందాల పోటీలో విజేతగ నిలిచి ఒక్కసారిగ ...
READ MORE
నేడే అసలు సిసలు మ్యాచ్ జరగనుంది. లీగ్ లో ఎన్ని మ్యాచ్ లు గెలిచాం ఎన్ని ఓడినం అనేది గతం.. ప్రస్తుతం జరగనున్న రెండు మ్యాచ్ లు తప్పని స్థితి లో గెలిచి తీరితేనే ప్రపంచ కప్ మనదైతది లేకుంటే చేజారినట్టే.. ...
READ MORE
ప్రముఖ న్యాయవాది రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తాజాగా జరిగిన ఆర్టికల్ 370, 35ఏ రద్దు పై స్పందించారు. నరేంద్ర మోడి అమిత్ షా లు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఇక ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారికి లక్షలాది మంది ...
READ MORE
అసెంబ్లీ లో జరిగిన వివాదస్పద నిరసనల మూలంగ నల్గొండ ఎంఎల్ఏ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పై స్పీకర్ అధికారాల పేరుతో వేటు వేసింది కేసిఆర్ సర్కార్.
కాగా ఈ విషయం పై కోమటి రెడ్డి ని రాజకీయంగ దెబ్బతీయడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ ...
READ MORE
ఈ బ్రహ్మాండంలో శతకోటి పాలపుంతలు, అనంతకోటి సౌరకుటుంబాలు ఉన్నాయి. ఇంతటి విస్తృతమైన విశ్వంలో, కేవలం భూమిపైనే జీవం ఉందా..? ఇక వేరే ఏ గ్రహం పైనా జీవం ఉనికి లేదా..? శతాబ్దాల కాలంగా మనిషిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి ఇప్పటివరకూ ...
READ MORE
తెలంగాణ లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు సమరాన్ని తలపించి మొత్తానికి పోలింగ్ తో ముగిసింది.
ఇక ఈ నెల పదకొండు తేది నాడు అభ్యర్థుల భవితవ్యం తో పాటు పార్టీ ల బలబలాలు కూడా బహిర్గతం కానుంది.
ముందస్తుకు వెల్లినందుకు కేసిఆర్ కు ...
READ MORE
భారత వాయుసేన మరింత పటిష్టంగ శత్రు దుర్భేద్యంగ తయారైంది. ఇప్పటికే ప్రపంచంలోనే పటిష్టమైన వాయుసేన భారత వాయుసేనకు మంచి పేరుంది. గత నాలుగు సంవత్సరాల క్రితం అమెరికా విమాన దిగ్గజ కంపెనీ బోయింగ్ విమాన సంస్థ తో ఒప్పందం కుదుర్చుకుంది నరేంద్ర ...
READ MORE
గుమ్మడికాయల దొంగలెవరంటే నిజంగా తప్పు చేసినోడు భుజాలు తడుముకున్నాడని మన తెలుగులో ఒక ప్రాచుర్య సామేత ఉంది. సరిగ్గ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అట్లే కనిపిస్తోంది. పుల్వామా ఉగ్ర దాడి కి నిరసనగ మన దేశమే కాకుండ యావత్ ప్రపంచ ...
READ MORE