నెల రోజుల పాటు ఇక మీసాలు గడ్డలు తీయద్దు. ఈ రోజు నుంచి ఫేస్ బుక్ లు వాట్సాప్ లు ట్విట్టర్ లు గడ్డాలు మీసాల ఫోటోలతో ఓరెత్తి పోనుంది. ఎందుకంటరా నో షేవ్ నవంబర్ స్టార్ట్ అయింది కనుక. గత కొన్నేళ్లుగా వివిద దేశాలలో చాలా పాపులర్ అయిన మగమహరాజుల కార్యక్రమం గత ఏడాది నుండి భారత్ లో కూడా అడుగు పెట్టింది. ఫ్యాషన్ కోసం మన వాళ్లు కూడా భారీ గడ్డాలు పెంచడం మాములే కానీ ఈ నెలలో మాత్రం గడ్డాలు పెంచడం వెనుక ఓ కారణం ఉంది. మగాళ్లకు సంబంధించిన ప్రొస్టేట్ క్యాన్సర్, టెస్టిక్యులర్ క్యాన్సర్ లాంటి వ్యాధుల పట్ల అవగాహన పెంచడానికి గుర్తుగా ఈ నెలలో నో షేవ్ మూమెంట్ మొదలైంది. ఈ ఒక్క నెలంతా గడ్డాల మీసాల జోలికి వెళ్లకండని వైద్యులు కూడా సలహా ఇస్తున్నారు. దీంతో వివిద దేశాలతో పాటు భారత్ లోని మగాళ్లు కూడా నో షేవ్ నవంబర్ కు ఓకే చెప్పేస్తున్నారు.
ఇక ఈ సారి ఈ నినాదాన్ని ఆస్ట్రియా, బెల్జియం, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, హాంకాంగ్, జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్, నార్వే, సింగపూర్ మొదలైన దేశాలు అయితే అధికారికంగానే నో షేవ్ నవంబర్ కి ఓకే చెప్పేశాయి. సో ఈ నెలంతా గడ్డాల బాబాలు ప్రపంచమంతా కనిపించడం ఖాయం.
ఇక గడ్డం పెంచితే ఎలాంటి లాభాలు ఉంటాయో కూడా తెలుసుకుంటే మీరు కూడా ఈ నెల “నో షేవ్ నవంబర్” కి ఓకే చెప్పేస్తారు. అవేంటి ఓ సారి చదివేద్దాం.
1. గుబురు గడ్డం యూవీ కిరణాల నుండి రక్షణ కల్పిస్తుంది. స్కిన్ కాన్సర్ ముప్పు నుంచి కాపాడుతుంది.
2. రోజు షేవ్ చేయడం వల్ల ఇన్ పెక్షన్ల భారీన పడే అవకాశం గడ్డం తీయని వారితో పోలీస్తే 100 శాతం ఉంటుంది.
3. షేవ్ చేయడం వల్ల చర్మం మొద్దుబారీ పోతుంది. అదే గడ్డం ఉండటం వల్లన బాక్టీరియా దుమ్ము నుండి ఉపశమనం లభిస్తుంది. న్యూలుక్ లో చర్మం లోలోనా తలతలాడుతుంది.
4. గడ్డం పెంచడం వల్ల గొంతు నొప్పి గొంతులోని సమస్యలు కూడా రావు.
5. గడ్డం పెంచుకోవడం వల్ల చర్మం ఆయిల్ తో మాయిశ్చరైజర్ అవుతుంది. దీంతో ఎలాంటి చర్మ వ్యాదులకు ఆస్కారం ఉండదు.
6. అంతేకాదు దుమ్ము దూళి నాసిక రంధ్రాల్లోకి వెళ్లకుండా గడ్డం మీసాలు అడ్డుకుంటాయి. దీంతో అస్తమా ఎలర్జీ సమస్యలు దరిచేరవు.
7. నవంబర్ చలికాలం కావడంతో అస్తమాకి ఈ రకంగా చెక్ పెట్టే అవకాశాలు ఎక్కువ. చర్మ వ్యాదుల నుండి కూడా రక్షించుకోవచ్చు.
8. గడ్డం పెంచితే వయసు కనిపించదు కూడా అవును యవ్వనంగా కనిపించాలంటే గడ్డం పెంచండి. దీంతో ప్రెస్ లుక్ గా కనిపిస్తు అట్రాక్టివ్ గా ఉంటారు.
9. గడ్డం చలికాలంలో ఎక్కువగా రక్షణగా నిలుస్తుంది. చర్మం పొడిబారి పగిలిపోకుండా గడ్డం సహకరిస్తుంది.
10. ఇక గడ్డం రక్షణే కాదు అందానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా. గడ్డం పెంచడం వల్ల లుక్కు అదరహో అనేలా మారుతుంది. అమ్మాయిలు కూడా గడ్డం లేని అబ్బాయిల కంటే గడ్డం పెంచి మాస్ లుక్ లో కనిపించే అబ్బాయిలంటేనే ఇష్టం పడుతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఛలో నో షేవ్ నవంబర్ అనేయండి. మీరు కూడా ఈ గ్రూప్ లో చేరిపోయి ఫేస్ బుక్ , వాట్సాప్ , ట్విట్టర్లలలో కొత్త లుక్స్ తో దుమ్ము దులపండి. అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం. ఓకేనా.
Related Posts
నిన్న మొన్నటి దాక ఓ వెలుగు వెలిగిన రేషన్ డీలర్ల పరిస్థితి తెలంగాణ సర్కార్ రాగానే ఢీలా పడిపోయింది. గత ప్రభుత్వాల పాలనలో ఆడింది ఆట పాడింది పాటగా సాగిన చౌకధర దుకాణదారుల పరిస్థితి ఉన్న పలంగా తలకిందులైంది. ఇందుకు కారణం ...
READ MORE
ఉత్తర ప్రదేశ్ లో రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా. బి. ఆర్ అంబెడ్కర్ పై ఆసక్తికర జీవో విడుదల జరిగింది.
అంబెడ్కర్ ని అంతా డా. బీ.ఆర్ అంబేడ్కర్ అంటూ అనడం అలావాటుగ మారిన పరిస్థితిలో ఉత్తర ప్రదేశ్ ...
READ MORE
ఛీ తూ ఎవడండి ఈ ఛీప్ ఛీపేల్ తుఫేల్ దొంగా. చివరికి వాటిని కూడా వదల్లేదా అని అనుకుంటున్నారు కదూ. ఇంకా వీటిని దొంగిలించడానికి దర్జాగా కారులో వచ్చాడా.. వీడికి పిండా కూడు పెట్టా. అంతగా ఉంటే కొనుక్కోవొచ్చుగా.. ఫ్రీగా కూడా ...
READ MORE
నిరుద్యోగులకు అమెజాన్ తీపి కబురు అందించింది. 22 వేల ఉద్యోగాలను బర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అతి పెద్ద ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ హైదరబాద్ తో సహ పలు ప్రముఖ నగరాల్లో ఈ ఉద్యోగాలను నింపనుంది.
త్వరలో 22వేల ఉద్యోగాలను ...
READ MORE
ఉత్తర కొరియా దక్షిణ కొరియాలో ఆర్థిక సంస్థల కంప్యూటర్లు మరియు ప్రపంచవ్యాప్తంగా పేద దేశానికి నగదును దొంగిలించడం కోసం భారీగా పాల్పడిన ప్రయత్నం వెనుక ఉంది, ఒక దక్షిణ కొరియా రాష్ట్ర-ఆధారిత ఏజెన్సీ ఒక నివేదికలో తెలిపింది.
గతంలో, ఉత్తర కొరియా అనుమానిత ...
READ MORE
కేంద్ర ప్రభుత్వం మరో 27 రకాల వస్తువులపై జిఎస్టీ భారాన్ని తగ్గించింది..
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరున్ జైట్లీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన 22వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు రకాల వస్తువుల పై జిఎస్టీ ధరలను మార్పులు చేసారు. దీంతో ...
READ MORE
ఆవు మాంసం తిని ఐపిసి నయ్యాను అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అంటే, అడివి పందుల, ఆవుల మాంసం తినడానికి ప్రభుత్వ అనుమతి ఉందని, అబద్దాలు చెప్పే మురళి లాంటి కలెక్టర్ లను చూస్తుంటే మీకేమని పిస్తోంది. ఇలా ఐఏఎస్, ఐపిఎస్ ల్లా ...
READ MORE
దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 37 ఏళ్లు ఘనంగా పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన బీజేపీపిని బురదలో పుట్టిన కమలం అని ఈసడించికున్నారు ప్రత్యర్ధులు.. అయితే అనతి కాలంలోనే రాజకీయాలనే బురదలో ...
READ MORE
రాంచరణ్ వీరాభిమానిగా చెర్రీ డైలాగ్ లను గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పగలిగే బాలమెగాపవర్ స్టార్ బాలధీర పరుశురామ్ ఇకలేరు. సోషల్ మీడియాలో తన నటన డైలాగ్స్ ద్వారా అభిమానులను అలరించిన పరశురామ్ అనారోగ్య కారణంగా పదేళ్లకే వందేళ్లు పూర్తి చేసుకుని లోకాన్ని ...
READ MORE
సిర్పూర్ కాగజ్ నగర్ మహిళా పోలీస్ అధికారి అటవీ రేంజ్ ఆఫిసర్ పై దాడి కి పాల్పడిన జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు క్రిష్ణ ను వెనకేసుకొచ్చారు కోనేరు క్రిష్ణ అన్న తెరాస ఎంఎల్ఏ కోనేరు కోనప్ప. తన తమ్ముడు అధికారులపై ...
READ MORE
తెలంగాణ ప్రజలకు మా అంకాలమ్మ బోనాల జాతరకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. బోనాల ఉత్సవాల ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్రను వర్ణించడం కష్టం. అయితే అలాంటి ఘనచరిత్ర ఉన్నటువంటి బోనాల జాతర ఈ ఏడాది జరుపుకోవడం కష్టంగా కనిపిస్తుంది. కరోనా మహమ్మారి ...
READ MORE
ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రత్యర్థి పై ఆరోపనలతో విమర్శలతో విరుచుకుపడుతూ.. దాడి చేస్తుంది. అదే విధంగ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విమర్శల వర్షం కురిపిస్తారు.
కానీ తెలుగు దేశం పార్టీ నాయకులు ...
READ MORE
ఒక సాధారణ వ్యక్తి గ సినిమాల పై విశ్లేషణలు రాస్తూ సినీ క్రిటిక్ అనే కత్తి మహేష్.. తద్వారా తెలుగులో ప్రసారమైన టీవీ షో బిగ్ బాస్ లో పాల్గొని తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పై విమర్శలు చేయడం ద్వారా ...
READ MORE
నేటి విద్యా వ్యవస్థలో విద్యార్థులకు ఎన్నో రకాల కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ.. వారిని జీవితంలో బలవంతులుగా నిలబెట్టే మానసిక స్థైర్యం బోధించే అద్యాపకులు లేరు, ఆ దిశలో ఆలోచన చేసే కాలేజ్ యాజమాన్యాలు కూడా నేడు మనకు కనిపించడమనేది చాలా అరుదు.
కానీ ...
READ MORE
Breaking news - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాజపా అధ్యక్షులుగ కంభంపాటి హరిబాబు రాజీనామా చేసాక వెంటనే మరో అధ్యక్షున్ని ప్రకటించకుండ ఆ పదవికోసం అంతర్గతంగ గ్రౌండ్ వర్క్ చేసి మిగతా పోటీదారులతో సంప్రదించి అన్ని అంశాలను భవిష్యత్ కార్యాచరణను దృష్టి లో ...
READ MORE
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నా చెల్లెళ్ళు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక వాద్రా గాంధీ ల పై ఫైర్ అయ్యారు.
పంజాబ్లో ఆరేళ్ల బిహారీ దళిత చిన్నారిపై జరిగిన అత్యాచారం గురించి కాంగ్రెస్ అన్నాచెల్లెళ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ...
READ MORE
ఎవరన్నా బాగ బలిస్తే పందిలా బలిసావని తిడుతారు. పిచ్చి తాగుబోతు అయితే ఇక కోపం తట్టుకోలేక తాగుబోతు కుక్క అని తిట్టేస్తారు. ఈ తిట్ల ను ఇప్పుడు అచ్చంగా నిజం చేసింది ఓ నల్లపంది. అలా ఇలా కాదు నాలా ఎవరు ...
READ MORE
ఆశ మనిషిని బ్రతికిస్తుంది.. అత్యాశ మనిషి ప్రాణాలను తీస్తుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఘటన. ఉగ్ర పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బహవల్ పూర్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 120 మంది ...
READ MORE
తాడికొండ ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం అధికార పార్టీ వైసీపీ ఎంఎల్ఏ శ్రీదేవీ ప్రవర్తన మరోసారి వివాదస్పదం అయింది. ఇప్పటికే ఆమె తాను క్రిస్టియన్ అని చెప్పి ఎస్సి రిజర్వుడు స్థానంలో పోటీ చేసి గెలవడంతో ఈ విషయమై చర్యలు ...
READ MORE
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్ట్.. ఆయన మరణాంతరం కె. రోషయ్య ముఖ్యమంత్రి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు కేసిఆర్ ముఖ్యమంత్రి.. కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడి గిట్ల మూడేండ్లైంది ఇగో.. ఇప్పుడు ఆ ...
READ MORE
ఎప్పుడో జనవరి లో జరిగిన ఉదంతాన్ని తవ్వి తీసి దేశ వ్యాప్తంగా సంచలన వార్తగా క్రియేషన్ చేసిన సంఘటన కథువా ఆసిఫా అనే చిన్నారి మృతి.
పాప చనిపోవడానికి హత్య అని ఖచ్చితంగ చెప్పగలిగినా కూడా అత్యాచారం జరిగిందా లేదా అంటే అది ...
READ MORE
టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుండి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి గ పోటీ చేసి ఓడిపోయిన సీబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ జనసేన పార్టీ కి గుడ్ బై చెప్పనున్నటు ...
READ MORE
వస్తు సేవల పన్ను(GST) లో మరికొన్ని వస్తువుల పై పన్ను తగ్గే విదంగ ఎక్కువ పన్ను స్లాబ్ నుంచి తక్కువ పన్ను స్లాబ్ లో చేర్చడం జరిగింది. సవరించిన పన్ను రేట్లను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి దాదాపు 40 ...
READ MORE
మన దగ్గర ప్రత్యేకించి తెలంగాణ లో ఎక్కడైన త్రాగునీరు దొరకదేమో కానీ "బీరు" దొరకని ప్రాంతాలు లేవంటే అతి శయోక్తి కాదు.
మరి అలాంటి బీరు బాబులు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వారందరికీ చేదు వార్త.. బీరు మొత్తం చేదుగా ...
READ MORE
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికలు రానే వచ్చాయి. రేపే ( సోమవారం ) రాష్ట్రపతి ఎన్నిక సంగ్రామం మొదలవనుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎన్నికకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రతను ...
READ MORE
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
రాజ్యాంగ ప్రతుల పై అంబేడ్కర్ సంతకం.. డా.భీంరావు రామ్ జీ
చివరికి అవి కూడా వదల్లేదు. కారులో వచ్చి కండోమ్లు ఎత్తుకెళ్లిన
ఈ – కామర్స్ దిగ్గజం అమెజాన్ లో కొలువుల జాతర
దక్షిణ కొరియా అధ్యయనం: ఉత్తర కొరియా గూఢచర్యం కంటే ఎక్కువ
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్న అనిష్ కాలేజ్.!!
కన్నా లక్ష్మినారాయనకు ఏపీ కమలం పగ్గాలు.. సోము కు కీలక
కాంగ్రెస్ అన్నా చెల్లెళ్ళ కు ఆ ఘటన కనబడడం లేదా.?
పీపాలు పీపాలు బీరు తాగుతున్న పంది..
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని గుర్తుపట్టని ycp ఎంఎల్ఏ, SC
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు
జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?
GST లో మార్పులు.. తగ్గనున్న మరో 40 రకాల వస్తువులు.!
“బీరు” బాబులకు చేదు వార్త.!!
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.