టీం ఇండియా కొత్త కోచ్ గా రవి శాస్త్రి ఎంపిక బరిలో నిలిచి కోచ్ లో ఎన్నిక కాని సెహ్వాగ్ ఇది ప్రస్తుత వార్త కానీ అంతలోనే బీసీసీఐ మరో ట్విస్ట్ ఇచ్చింది. టీం ఇండియా కోచ్ గా ఇంకా ఎవరిని ఎంపిక చేశామనేది మేం చెప్పనే లేదు మీరెలా డిక్లర్ చేస్తారంటూ మీడియాకి క్రీడాభిమానులకు షాక్ ఇచ్చింది బీసీసీఐ. అసలు ఇంతకి టీం ఇండియా కోచ్ రవిశాస్త్రినా లేక సెహ్వాగా..?? అదే తేలాల్సింది.
భారత క్రికెట్ టీం కు కోచ్ ని నిర్ణయించే బాద్యత పూర్తిగా సీఏసీ(క్రికెట్ అడ్వైజరి కమిటీ) దే.. ఈ కమిటీలో భారత క్రికెట్ కు ఎనలేని సేవలందించిన లెజెండ్ క్రికెటర్స్ సౌరభ్ గంగూలి, సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్ లు సభ్యులు.
గతంలో అనిల్ కుంబ్లేను సెలెక్ట్ చేసింది కూడా ఈ కమిటీనే.. అయితే ఈ మద్యనే చాంపియన్స్ ట్రోఫీ తర్వాత జంబో కోచ్ పదవికి రాజీనామ చేయడంతో కెప్టెన్ విరాట్ తో విభేదాలు బయటపడ్డాయి.
దీంతో ప్రస్తుతం కొత్త కోచ్ సెలెక్ట్ చేసే బాధ్యత కూడా వీరిపైనే పడింది.. కాకపోతే అనిల్ కుంబ్లే లా మరోసారి జరగకుండా జాగ్రత్తపడుతున్నటు తెలుస్తోంది. తాజాగా దాదా ప్రకటనలు గమనిస్తే.. ఈ సీఏసీ కి కెప్టెన్ తో సంప్రదించాల్సిన నిబంధనేది లేకపోయినా భవిష్యత్ లో విభేదాలు రావొద్దంటే కెప్టెన్ తోనూ సంప్రదిస్తే మంచిదనే ఆలోచనలో ఉంది కమిటీ. అయితే కెప్టెన్ మనసులో మాట ఎప్పుడో చెప్పేశాడు రవిశాస్త్రినే అని.. సో ఇప్పుడు మీడియా చెప్పింది కూడా అదే కానీ బీసీసీఐ మాత్రం ఇంకా డిక్లర్ చేయలేదని చెప్పుకొస్తోంది. అంటే రవిశాస్త్రి ఎంపికకి ఇంకా చిక్కులున్నట్టేనా..? కొత్త కోచ్ ఎవరు అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

కొత్త కోచ్ రవిశాస్త్రీనే అని చాలామందే భావిస్తున్నా.. ఈ విషయాన్ని పూర్తిగ దృవీకరించలేకపోతున్నారు క్రీడా విశ్లేషకులు.. ఎందుకంటే ఖచ్చితంగ రవిశాస్త్రినే అనుకుంటే విరాట్ తో ప్రత్యేకంగా సమావేశం కావాల్సిన అవసరం అంతగా లేదు ఎందుకంటే శాస్త్రి పైన విరాట్ కి ముందునుండీ సానుకూల భావనే ఉందనే అభిప్రాయం తెలియజేస్తున్నారు.
మరి రెండో ఆప్షన్ ఎవరికోసమనేదే సస్పెన్స్ గా మారింది. ఒకవేల టీం ఇండియా కు తన బ్యాటింగ్ తో కొత్త ఊపును తెచ్చిన డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కోసమేనా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కోచ్ రేస్ లో రవి శాస్త్రి తో పాటు వీరెంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నాడు.
అమెరికా నుండి విరాట్ కోహ్లీ మరో పది రోజుల్లో భారత్ కు తిరిగి రానున్నాడు. ఆ తర్వాత కోచ్ ఎవరనేది తెలిసే అవకాశం ఉంది. అంతవరకు ఉత్కంఠ తప్పేలా లేదు.
Related Posts
తినడానికి తిండి లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామేత మనందరికీ తెలిసిందే.. ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే తయారైంది.
ఆఖరికి ఆ దేశ ప్రధానమంత్రే తన సెక్యూరిటీ ని తగ్గించుకుని, ప్రధాని ఆఫిస్ ...
READ MORE
పోలీసంటే ఎలా ఉంటారు చేతిలో లాఠీ ఉంటుంది, ఎస్సై లేదా ఇన్స్పెక్టర్ స్థాయి అయితే బెల్టుకొక తుపాకి ఉంటుంది. ఇక పై స్థాయి అధికారుల నుండి వచ్చే ఆదేశాల ప్రకారం లాఠీ లతో తుపాకీలతో శాంతి భద్రతలను పరిరక్షిస్తుంటారు.ఇక రాజ్యాంగం ప్రకారం ...
READ MORE
ఏపీ కి బడ్జెట్ లో అన్యాయం జరిగిందంటూ.. పార్లమెంట్ లో నిరసనలకు దిగిన కాంగ్రెస్ పార్టీ ని కేవలం ఒక్క స్పీచ్ తోనే ఇరుకున పెట్టేసిండు ప్రధాని నరేంద్ర మోడి. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై మాట్లాడిన మోడీ ఆరంభం నుండే కాంగ్రెస్ ...
READ MORE
ఆడబిడ్డకు సదువేంది. లక్షలు లక్షలు దారపోసి పెద్ద సదువులు చదివిపిస్తే చివరికి అత్తగారింటికి వెళ్లాల్సిందే కదా. చదువుకు పెట్టే ఖర్చు పెళ్లికి పెడితే అయిపోయేది కదా. ఇది ఆడబిడ్డలు ఉన్న ఇంట వినిపించే మాట. కానీ ఈ అమ్మాయి ఇంట్లో మాత్రం ...
READ MORE
మతపరంగ రెచ్చగొట్టేలా అణుచిత వ్యాఖ్యలు చేసారనే అభియోగంతో ఆరు నెలల పాటు నగరం నుండి స్వామి పరిపూర్ణానంద ను బహిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఘటన జరిగి కూడా 55 రోజులవుతోంది. కాగా ఎప్పుడైతే స్వామీజీ పై నగర బహిష్కరణ చేయడం ...
READ MORE
భగవంతుడి స్రృష్టి లో మానవుడు అత్యంత గొప్ప స్రృష్టి అని చెప్పొచ్చు. కానీ ఆ మానవుడు కులాలనే అడ్డు గోడలను నిర్మించుకుని నాది పెద్ద కులం నీది చిన్న కులం నువు అంటరాని వాడివి నువు అగ్రకులవాడివి నువు దళితుడిని హరిజనుడు ...
READ MORE
మొన్న సికిందరాబాద్ బోనాల ఉత్సవాల సందర్భంగ ఆలయానికి కుటుఙబసమేతంగా విచ్చేసిన కేంద్రమంత్రి దత్తాత్రేయను రోడ్డుపైనే ఆపి నడిచి వెళ్లాలని పోలీసులు చెప్పడం.. ఆయన తన సతీమణి అనారోగ్యంతో ఉంది నడవడం ఇబ్బందంటూ సమాధానం ఇవ్వడం అయినా పోలీసులు వినకపోవడం.. చివరికి పెద్దాయన నడుచుకుంటూనే ...
READ MORE
ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చారు. ఈ పరువు హత్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వెంకటంపల్లికి చెందిన హరీష్(23 ), రచన(21 ) ...
READ MORE
అభం శుభం తెలియని బాలికలపై కామాంధులు అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ.. సమాజంలో చీడపురుగుల్లా రాక్షస జాతి వారసుల్లా జనాలను బెంబేలెత్తిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అత్యాచారానికి ఒడిగడితే "మరణ దండన" అమలు చేసేలా నూతన ...
READ MORE
ఇప్పటికే దాదాపు 90మందికి పైగా మరణించగా వందలాది జనం గాయపడ్డారు. గురువారం చియపాస్ నదీ తీరంలో సంభవించిన ఈ భూకంపం రికార్డు స్థాయిలో అత్యధికంగ రిక్టర్ స్కేల్ పై 8.1 గ నమోదవడం భూకంప తీవ్రతను చెపుతోంది. మెక్సికో నగరంలో గతంలో ...
READ MORE
డ్రగ్ మత్తు తెలంగాణ ను ఓ ఊపు ఊపేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, టాలీవుడ్ ఇలా మత్తులో జోగుతున్న ప్రతి వ్యవస్థలోనూ ఈ మత్తు చిత్తు చేస్తోందని దీని వెనుక పెద్దల హస్తం ఉందని తేలిపోయింది. మత్తు తేనేతెట్టను కుదుపిని సిన్సియర్ ఆపీసర్ ...
READ MORE
అదృష్టం వెతుక్కుంటూ వచ్చిన దరిద్రం ఇంటి నుండి వెళ్లిపోలేని తిష్ట వేసి కూచోవడంతో ఆ పేద కుటుంబం కటిక దారిద్రాన్ని అనుభవించక తప్పడం లేదు. కొడుకు రూపంలో అదృష్టం నడుచుకుంటూ వచ్చినా పుట్టుకతోనే కొడుకు లక్షాదికారిగా పేరు తెచ్చుకున్నా ఆ ఆనందం ...
READ MORE
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు (75) కొద్ది సేపటి క్రితమే కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో భాద పడుతున్న ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆ మద్యే కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది ...
READ MORE
కేంద్ర ప్రభుత్వం మరో 27 రకాల వస్తువులపై జిఎస్టీ భారాన్ని తగ్గించింది..
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరున్ జైట్లీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన 22వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు రకాల వస్తువుల పై జిఎస్టీ ధరలను మార్పులు చేసారు. దీంతో ...
READ MORE
తెలంగాణకు బొట్టు బొట్టును లెక్క కట్టి చుక్క నీటిని కూడా వృదా కానివ్వకుండా తెలంగాణను పచ్చని బంగారంలా మలచిన నీటి మాస్టారు విద్యాసాగర్ గారు ఇక లేరు. తెలంగాణ నీటి పారుదల సలహా దారు... తెలంగాణ ఉద్యమంలో నీళ్లకోసం నినదించిన మాస్టారు ...
READ MORE
ప్రముఖ సామాజికవేత్త విద్యావేత్త యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డా.ఎం.గిరిధరచార్యులు ను ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ చేతుల మీదుగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ఘనంగా సన్మానం చేయడం జరిగింది.
హైద్రాబాద్ నగరం లో బ్రాహ్మణ ...
READ MORE
అవును సెక్యులరిజం అనేపదానికి నిలువెత్తు రూపంగా నిలిచాడు త్రిపుర గవర్నర్ తధాగతా రాయ్..!
హిందువులు సంవత్సరానికొక్కసారి పవిత్రంగా ఘనంగా జరుపుకునే పండగ దీపావళి. ఇల్లూ ఊరూ వాడా మొత్తాన్ని కళకళలాడే దీపాంతలతో నింపేసి బాణాసంచా కాలుస్తూ చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చే పండగ ...
READ MORE
అమ్మా.. ఈ పలుకు కొందరికి బంగారంగా మారుతుంది. తన కడుపులో నవమాసాలు మోసి కని పెద్ద చేయలన్నా ఆశ అడియాసగానే మారుతుంది. అలాంటి తల్లుల కోసం త్యాగం చేసే మరి కొందరు తల్లుల ఆరాటమే సరోగసి. కానీ ఈ ప్రయోగం ఇప్పుడు ...
READ MORE
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
GHMC ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా ప్రధాన పార్టీ గా బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ప్రభావం కోల్పోతూ, కనీసం ఇంతకు ముందులా ప్రచారం కూడా చేయలేకపోయింది అనే చర్చ ...
READ MORE
తీవ్ర వరద ముంపుతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి తనవంతు సహాయంగ అండగ నిలుస్తున్నారు అనిష్ కాలేజ్ యాజమాన్యం అనిల్ కుమార్ ఠాకూర్. కేరళ విపత్తులు సంభవించిన వెంటనే స్పందించిన చైర్మన్ అనిల్ కుమార్ ఠాకూర్ కాలేజ్ సిబ్బందితో మాట్లాడి వారందరి సహాయంతో ...
READ MORE
దేశంలో ఎవరి నోట విన్నా ఒకే మాట. ఏ ఇద్దరు కలిసినా ఓకే చర్చ. వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చిన తరువాత లాభమెంత..? నష్టమెంత..? దేని ధర పెరుగుతుంది..? దేని ధర తగ్గుతుంది..? దీనిపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. అన్ని టీవీ ...
READ MORE
CBI(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) మరియు NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) సంస్థలంటే దేశవ్యాప్తంగ అన్ని రాష్ట్రాలలోనూ నమ్మకం ఉంటుంది ఎందుకంటే ఈ సంస్థలకు రాజ్యాంగం ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. రాష్ట్రాలలో ఏదైన కేసులో విచారణ సరిగా జరగని పక్షంలో ...
READ MORE
వర్మ 'నేనింతే' మూడ్ లోంచి బైటికొచ్చేలా లేడు. 'నా కూతురు సన్నీ లియోన్ కావాలనుకుంటోంది' అనే కాన్సెప్ట్ తో ఒక షార్ట్ ఫిలిం తీసి యుట్యూబ్ లో పెట్టి జనంలో చర్చను లేవనెత్తిన రామ్ గోపాల్ వర్మ.. అదే ట్రెండ్ ని ...
READ MORE
ప్రస్తుతం కోళ్ల ఫారాల యాజమాన్యాలకు కష్టాలు వచ్చి పడ్డాయి. కరోనా వైరస్ పుణ్యమా అని పౌల్ట్రీ పరిశ్రమలకు ఎన్నడూ లేని విధంగా విపరీతమైన నష్టాలు జరుగుతున్నాయి.ఇదంతా చికెన్ తింటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని జరుగుతున్న ప్రచారం కారణంగానే.దీంతో జనాలు చికెన్ ...
READ MORE
మోడీ దెబ్బతో ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్..! ఎందుకో తెలుసా.??
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
వ్యూహాత్మక విమర్శలతో ఏపీ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టిన ప్రధాని
ఆడపిల్లకు చదువేంటి అన్న వారి నోరు మూయించింది.. ఒకేసారి మూడు
బ్రేకింగ్ న్యూస్:- హైద్రాబాద్ లో కి గ్రాండ్ గ రీఎంట్రీ
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
రేప్ చేసినోడికి ఇకపై రేపటి రోజే ఉండదిక.. మోడీ సర్కార్
మెక్సికోను వణికించిన భారీ భూకంపం.!!
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే
పుట్టుకతోనే లక్షాధికారి ఏడాది తిర్కుండానే కటికదారిద్రంలో పెరుగుతున్నాడు.
నింగికెగసిన దృవతార.. కన్నీటి సంద్రంలో సినీలోకం.
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
నీటి లెక్కల మాస్టారు విద్యాసాగర్ గారు ఇకలేరు.
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం అందుకున్న డా.ఎం.గిరిధరచార్యులు
ది రియల్ “సెక్యులర్” అనిపించుకున్న త్రిపుర గవర్నర్.!
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం
జీఎస్టీకి ముందు, జీఎస్టీకి తరువాత… జేబులు నింపేవి, చిల్లు పెట్టేవి
తప్పు చేయకుంటే CBI, NIA అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే