You are here
Home > తాజా వార్త‌లు > నిజాంబాద్ రైతుల మరో సంచలన నిర్ణయం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్.!!

నిజాంబాద్ రైతుల మరో సంచలన నిర్ణయం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్.!!

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గ మారింది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్.
ఎందుకంటే.. ఇక్కడి పసుపు రైతులు దశాబ్దాల కాలం నుండి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని, తమ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని, వారికొక పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని ఎప్పటినుండో ఉద్యమాలు చేస్తున్నారు.

అయితే.. గత 2014 ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత, ఇదే అంశాన్ని ప్రధానంగ ప్రస్తావిస్తూ రైతులకు హామీ ఇచ్చి గెలవడం జరిగింది.
ఐదేండ్లైనా రైతులకు న్యాయం జరగలేదు.. కానీ మరలా కల్వకుంట్ల కవిత మరోసారి ఎంపీగ బరిలో నిలిచి, పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం పరిధిలోది అంటూ చెప్పడం ఆ రైతులకు ఆగ్రహం తెప్పించింది.
దాంతో రాజకీయ నాయకులకు రాజకీయంగానే నిరసన తెలపాలని నిర్ణయించుకున్న రైతులు మూకుమ్మడి గ 178 మంది నామినేషన్ దాఖలు చేసారు. బడా రాజకీయ నేతలు ఎంత సముదాయించినా వారు ఎవరూ నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోవడం గమనార్హం.
అంతే కాదు తాజాగా ఆ రైతులంతా కలిసి నియోజకవర్గం లో బస్సు యాత్ర సైతం చేయడానికి సిద్దపడడం సంచలనం కలిగిస్తోంది.
ఇక ఈ ఎఫెక్ట్ మొత్తం ఏ అభ్యర్థి పై పడనుందోనని ప్రధాన పార్టీల అభ్యర్థులకు టెన్షన్ పెరుగుతోంది.
మొత్తానికి ఈ రైతుల ఎపిసోడ్ అభ్యర్థుల గెలుపోటములపై ఖచ్చితంగ ప్రభావం చూపనుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ రాజకీయ నాయకులు విశ్లేషకులు.

 
Related Posts
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
ముఖ్యమంత్రి కేసిఆర్ v/s సోషల్ మీడియా
*కేసిఆర్ సారు ప్రెస్ మీట్ పెట్టి కోపమైనంక గిట్ల మరింతగ రెచ్చిపోతున్న నెటిజన్లు.! ఎవరితోని పెట్టుకున్నా పర్వాలేదు గానీ గీ సోషల్ మీడియా తోని పెట్టుకుంటే చాలా కష్టమే మరి.. ఇప్పటికే ప్రపంచ దేశాలలో ప్రభుత్వాలను శాసిస్తోంది సోషల్ మీడియా.. ప్రభుత్వాలను కూల్చగలదు.. ...
READ MORE
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
బాబు గోగినేని పేరు చెప్తే చాలు వివాదాలకు కేంద్ర బిందువు. హేతువాదిని నాస్తికుడిని అంటూ అతడు చేసే హంగామా చాలానే ఉంటుంది. దొంగ బాబాలను దొంగ మత గురువులను విమర్శించే వరకు బాగానే ఉన్నా అపుడపుడు హద్దులు దాటుతుంది అతని వాదనలు ...
READ MORE
జనాల పై ఉమ్మి వేస్తూ నీచంగా ప్రవర్తిస్తున్న దుర్మార్గులు.!!
ఓ వైపు కరోనా వైరస్ అంటు వ్యాధి విజృంభిస్తున్న వేల, కొందరు దుర్మార్గులు ఇదే అవకాశంగా భావిస్తున్నారు. అమాయక జనాల పై ఉమ్మి వేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ గ ...
READ MORE
భారతమంతా మోడీమయం.. తెలంగాణ లో అనూహ్యంగ పుంజుకున్న కమళదళం.!!
ఎగ్జిట్ పోల్స్.. ఊహజనిత ఫలితాల సర్వేలు. కానీ ఎగ్జాట్ పోల్స్ ఈరోజు విడుదల అయ్యాయి. భాజపా నాయకులు చెప్పినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ను మించి అనూహ్య ఫలితాలతో దేశ వ్యాప్తంగా దుమ్ము దులిపింది నరేంద్ర మోడి సేన. 542 స్థానాలున్న లోక ...
READ MORE
వాణిజ్య విభాగంలో రాజేంద్రప్రసాద్ కు డాక్టరేట్.!!
తెలంగాణ ఉద్యమకారుడు ఏబీవీపీ నాయకుడు రాజేంద్రప్రసాద్ కు వాణిజ్య విభాగంలో పరిశోధనలకు గాను ఉస్మానియా యూనివర్శిటీ అధికారికంగ డాక్టరేట్ ప్రకటించడం జరిగింది. జాతీయవాద సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో మంచి విద్యార్థి నాయకుడిగా పేరు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ తెలంగాణ సాధన ...
READ MORE
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
కిషన్ రెడ్డి.. తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. కిషన్ రెడ్డి అంటే ఎంత గుర్తో.. అంబర్ పేట్ అంటే కూడా గుర్తుకొచ్చే పేరు కిషన్ రెడ్డే. అంతగా అంబర్ పెట్ కి మారుపేరుగా గుర్తింపు పొందిన నేత కిషన్ రెడ్డి. విద్యార్థి ...
READ MORE
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
చైనా వైరస్ కరోనా మహమ్మారి ఓ వైపు రోజు రోజుకు విజృంభిస్తుంటే, ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో నే ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ విధించగా ...
READ MORE
బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి బోనాలు షురూ..
భాగ్యనగర్ భాగ్యాలతల్లి.. అమ్మా అంటే అక్కున చేర్చుకునే కల్పవల్లి బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి. తల్లి కల్యాణం వేలాది భక్తుల సమక్షంలో కన్నులపండుగగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వమే అధికారికంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రతి ఏటా తెలంగాణ జిల్లాల ...
READ MORE
లాక్ డౌన్ నిబంధనలు కేవలం ప్రజలకేనా..? పాలకులకు వర్తించవా.??
శుభకార్యానికి హాజరు కాలేకపోయినా ఎవరైనా తెలిసిన వారు మరణిస్తే ఎవరు పిలవకపోయినా వెళ్లి ఆఖరి సారిగ ముఖం అయిన చూసి నివాళి అర్పించాలి అనేది మన భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంప్రదాయం. నిజంగా ఇది మన తెలుగు సంప్రదాయం ...
READ MORE
కాషాయం కలల్ని సాకారం చేస్తున్న కేశవ్ జి జన్మధినం నేడు.!!
దేశం కోసం.. ధర్మం కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రముఖ జాతీయవాది విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు జార్ఖండ్ ప్రాంత ప్రచారక్ కేశవ్ జి జన్మధినం సంధర్భంగ జాతీయ స్థాయి నేతలంతా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా కేశవ్ జి తెలంగాణ వరంగల్ ...
READ MORE
37 మంది ప్రాణాల‌ను కాపాడి స్టీరింగ్ మీదే క‌న్నుమూసిన డ్రైవ‌ర్ అన్న‌.
ఓ వైపు ఊపిరి అనంత వాయువుల్లో క‌లుస్తుంద‌న్న సంకేతాలు.. మ‌రో వైపు త‌న బాద్య‌త 37 మంది ప్రాణాలు త‌న చేతుల్లో ఉన్నాయ‌న్న క‌ర్త‌వ్యం గుర్తొంచి ప్రాణాలకు తెగించి వారంద‌రిని సుర‌క్షితంగా కాపాడాడు ఓ ఆర్టీసీ డ్రైవ‌ర్ అన్న‌. వాయు వేగంతో ...
READ MORE
నవ భారత్ సాధనలో బీజేపీ…
దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 37 ఏళ్లు ఘనంగా పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన బీజేపీపిని బురదలో పుట్టిన కమలం అని ఈసడించికున్నారు ప్రత్యర్ధులు.. అయితే అనతి కాలంలోనే రాజకీయాలనే బురదలో ...
READ MORE
అక్రిడేషన్ లేని వారికి హెల్త్ కార్డులు.. త్వరలో.. మరో శుభవార్త.
అక్రిడిటేషన్ లేనివారికి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వడానికి గాను మార్హదర్శకాలు రూపొందించడానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. అక్రిడిటేషన్ లేనివారికి కోస హెల్త్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం 2015 లొనే జి.ఓ జారీ చేసినప్పటికీ అర్హులైన వారిని గుర్తించడంలో సమాచార శాఖ ఆలస్యం ...
READ MORE
లోకేష్ ను పిల్ల కాకితో పోల్చిన సోము వీర్రాజు.!!
హోదా విషయంలో ఒకరిపై ఒకరు మాటల మాటల యుద్ధం చేస్తున్నారు భాజపా టీడీపీ నాయకులు. తాజాగా ఎన్డీఏ నుండి టీడీపీ బయటకి రావడాన్ని తప్పుపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా తొమ్మిది పేజీల లేఖను ...
READ MORE
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే విశ్వనాథ్‌ గారికి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కే విశ్వనాథ్‌కు లభించింది. గతంలో తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు డీ రామానాయుడు, అక్కినేని ...
READ MORE
ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!
వంద కోట్ల హిందువుల జీవిత స్వప్నం అయోధ్య లో రామమందిరం నిర్మాణం. ఇదే విషయాన్ని భాజపా జాతీయ అధ్యక్షులు సార్వత్రిక ఎన్నికల ముందే రామాలయం నిర్మాణం చేపట్టనున్నటు సృష్టం చేసారు. నిజంగా ఎన్నికల ముందే రామాలయ నిర్మాణం చేపడితే.. ఖచ్చితంగ దేశ ...
READ MORE
సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ గ్రామం వైపు చూడండి.  చ‌దువుకునేందుకు న‌ర‌క దారులను దాటుతున్న విద్యార్థులు.
చ‌దువంటే న‌ర‌క‌మ‌ని అమ్మ కొట్టింద‌ని నాన్న తిట్టాడ‌ని ఇంట్లోకెళ్లి పారిపోయే వారికి ఈ ఊరిని చూయించండి. చ‌దువుకోవాలంటే బండెడు బుక్కులు మోయాలి.. బ‌స్ లో కిలో మీట‌ర్ల మేర కాలేజీకి వెళ్లాలి. సార్లు చెప్పే సొల్లంతా వినాలి అని చ‌దువును త‌క్కువ‌గా ...
READ MORE
మాయావతి కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.!!
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత మాయావతి కి అత్యున్నత న్యాయస్థానం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది.ఉత్తర ప్రదేశ్ కి ఆమె ముఖ్యమంత్రి గ పదవిలో ఉన్న సమయంలో పార్టీ ప్రచారానికి వేలాది కోట్ల ప్రజా ధనంతో ...
READ MORE
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు నయం.
చైనా టెక్నాలిజిలో దిట్ట. అక్కడ ప్రమాదాలు తలెత్తినా జంకకుండా ధైర్యంతో అత్యంత సాహసంతో కేవలం అతి కొద్ది సమయంలో ప్రాణాలను కాపాడుతారు. మరీ మన వాళ్లు..? మనం 40 అడుగుల లోతులో ఉన్న పాపని 200 అడుగులోకి పారేసుకున్నాం. చైనా మాత్రం ...
READ MORE
ఈ నెల 9నుండి చీర్యాల లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు.!!
తెలంగాణ రాష్ట్రం లోనే ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం లో దశమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి 14 తేదీ వరకు జరగనున్నాయని.. బ్రహ్మోత్సవాలతో పాటు ...
READ MORE
ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా నేత.
నిబంధనలను ఉల్లంఘిస్తూ బైక్ పై ట్రిపుల్ డ్రైవింగ్ ఫోటో తీసిన విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్కుటుంబ సభ్యులతో కలిసి చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా నేతహైద్రాబాద్ మౌలాలీ కమాన్ వద్ద మహ్మద్ గౌస్ అనే వ్యక్తి మరో ఇద్దరు వ్యక్తులతో ...
READ MORE
తుపాకీ బుల్లెట్లకే భయపడని ధీరుడు చౌకబారు కేసులకు భయపడతాడా..??
మురళీధర్ రావు.. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు.. మన కరింనగర్ వాస్తవ్యులైన మురళీధర్ రావు, తెలంగాణ లోనే కాదు దేశంలో ఏ ప్రాంతానికి వెల్లినా అక్కడ జనాలు స్వఛ్చంధంగ ఆయనకి బ్రహ్మరథం పడతారనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.ఇంతటి అసాధారణ నాయకుడు ...
READ MORE
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్ట్.. ఆయన మరణాంతరం కె. రోషయ్య ముఖ్యమంత్రి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు కేసిఆర్ ముఖ్యమంత్రి.. కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడి గిట్ల మూడేండ్లైంది ఇగో.. ఇప్పుడు ఆ ...
READ MORE
నిరుద్యోగులకు సదావకాశం.. జులై4 నుంచి తెలంగాణ జాగృతి జాబ్ మేళా.
తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం నిరుద్యోగ యువతకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్తో సహా 15 పట్టణాలలో జులై 4వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. ఉదయం 10-30 గంటల ...
READ MORE
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
ముఖ్యమంత్రి కేసిఆర్ v/s సోషల్ మీడియా
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
జనాల పై ఉమ్మి వేస్తూ నీచంగా ప్రవర్తిస్తున్న దుర్మార్గులు.!!
భారతమంతా మోడీమయం.. తెలంగాణ లో అనూహ్యంగ పుంజుకున్న కమళదళం.!!
వాణిజ్య విభాగంలో రాజేంద్రప్రసాద్ కు డాక్టరేట్.!!
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి బోనాలు షురూ..
లాక్ డౌన్ నిబంధనలు కేవలం ప్రజలకేనా..? పాలకులకు వర్తించవా.??
కాషాయం కలల్ని సాకారం చేస్తున్న కేశవ్ జి జన్మధినం నేడు.!!
37 మంది ప్రాణాల‌ను కాపాడి స్టీరింగ్ మీదే క‌న్నుమూసిన డ్రైవ‌ర్
నవ భారత్ సాధనలో బీజేపీ…
అక్రిడేషన్ లేని వారికి హెల్త్ కార్డులు.. త్వరలో.. మరో శుభవార్త.
లోకేష్ ను పిల్ల కాకితో పోల్చిన సోము వీర్రాజు.!!
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!
సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ
మాయావతి కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.!!
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు
ఈ నెల 9నుండి చీర్యాల లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు.!!
ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా
తుపాకీ బుల్లెట్లకే భయపడని ధీరుడు చౌకబారు కేసులకు భయపడతాడా..??
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
నిరుద్యోగులకు సదావకాశం.. జులై4 నుంచి తెలంగాణ జాగృతి జాబ్ మేళా.
Facebook Comments
Top
error: Content is protected !!