You are here
Home > క్రీడలు > వర్షమొచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. మనదే పైచేయి..!!

వర్షమొచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. మనదే పైచేయి..!!

నేడే అసలు సిసలు మ్యాచ్ జరగనుంది. లీగ్ లో ఎన్ని మ్యాచ్ లు గెలిచాం ఎన్ని ఓడినం అనేది గతం.. ప్రస్తుతం జరగనున్న రెండు మ్యాచ్ లు తప్పని స్థితి లో గెలిచి తీరితేనే ప్రపంచ కప్ మనదైతది లేకుంటే చేజారినట్టే.. అన్ని ఫార్మాట్లోనూ పైచేయి సాధిస్తేనే గెలుపు సాధిస్తాం, ఎక్కడైనా చిన్న తప్పు జరిగినా కొంపలు మునిగినట్టే. మన టీం లో ఓపెనింగ్ అదిరిపోతున్నా మిడిల్ ఆర్డర్స్ టైలెండర్స్ ఎప్పుడు చేయిస్తరో చెప్పలేని పరిస్థితి ఒక్కటే ఆందోళనకరం. ఇది తప్ప అన్ని టీం ల కంటే మన టీమే ఫేవరేట్.

అయితే.. లీగ్ దశలో సూపర్ పర్ఫార్మెన్స్ అదరగొట్టింది కోహ్లీ సేన. ఒక్క ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఓడింది మన జట్టు. ఇక ఈరోజు జరగనున్న న్యూజిలాండ్ తో సెమి ఫైనల్ మ్యాచ్ లో మన టీం గెలిచే అవకాశాలే ఎక్కువున్నా.. వాతావరణం చూస్తే వర్షం వచ్చే అవకాశం కూడా ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యం లో స్పందించిన పలువురు క్రీడా విశ్లేషకులు మ్యాచ్ కు వర్షం ఆటంకంతో ఆగిపోయినప్పటికీ భారత టీమే ఫైనల్ కు వెల్తుందని, ఎందుకంటే మ్యాచ్ ఆగిపోతే లీగ్ దశలో ఉన్న ట్రాక్ రికార్డ్ పరిగణలోకి తీసుకుంటారని, లీగ్ దశలో న్యూజిలాండ్ కంటే భారత్ అన్ని విధాలుగా మంచి స్థానంలో ఉంది.

 
Related Posts
రాజస్థాన్ లో ఆ నేరం చేస్తే.. ఇకపై మరణ శిక్షే..!!
రాజస్థాన్ అసెంబ్లీ ఒక నూతన చట్టం తీసుకొచ్చింది. రాష్ట్రం లో ఇక పై మైనర్ అనగా 12 ఏండ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే.. మరణ శిక్ష విధించనున్నారు. దేశంలో ఈ తరహా చట్టం చేసిన రాష్ట్రం లో రాజస్థాన్ రెండో ...
READ MORE
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని.!
గోవాలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని పై.. వ్యాఖ్యాతగ వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ నోరు పారేసుకోగా.. ఏమాత్రం ఆగ్రహించకుండ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి హీరో నోరు మూయించిన విధానం ...
READ MORE
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
ఆదినుండీ క్రికెట్ ఆటను మగవాడు ఆడే ప్రాముఖ్యత పెంచిన మాట వాస్తవమే కావచ్చు. అంతమాత్రానా మహిళా క్రికెట్ జట్టు అసలు జట్టే కాదన్నట్టు.. మహిళా క్రికెటర్లు అసలు ప్లేయర్లే కాదన్నటు చూడడం దేనికి సంకేతం.? సరే ప్రభుత్వాలు ఎంతవరకు ప్రోత్సాహం అందిస్తున్నయో లేదో ...
READ MORE
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు దోషిగ నిలబడ్డ రాహుల్ గాంధీ.!!
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు లో ప్రతిపక్ష నేత.. ఆ హోదాలో ఆయన చేసే చర్యలు గానీ చెప్పే మాటలు గానీ జాతీయ స్థాయి లో ప్రచారం జరుగడమనేది సాధారణం. అలాంటప్పుడు ఆయన ప్రవర్తించాల్సిన తీరు రాజకీయ ...
READ MORE
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి దేవాలయ ప్రధాన అర్చకులు.
ఆంగ్ల సంవత్సరం వేడుకలపై తీవ్రంగ స్పందించారు ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిలుకూరి శ్రీ బాలాజి దేవాలయం ప్రధాన అర్చకులు సౌందర్ రంగరాజన్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. మరో నాలుగు రోజుల్లో ...
READ MORE
ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో రేవతి అరెస్ట్..!!
సనాతన ధర్మం లో అత్యంత పవిత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం విషయం లో సుప్రీంకోర్టు కల్పించుకుని యుక్త వయసు ఆడవారికి కూడా ఆలయ దర్శనం కల్పించాలని చెప్పడంతో, యావత్ హిందూ సమాజం కల్లు గప్పి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తూ ...
READ MORE
మాన‌వ‌త్వాన్ని చాటుకున్న సైనా నెహ్వాల్.. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం.
భార‌త అగ్ర‌శ్రేణి బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ త‌న పెద్ద మ‌న‌సును చాటుకుంది. రియ‌ల్ హీరో అక్ష‌య్ కుమార్ బాట‌లోనే ఎన్ కౌంట‌ర్ లో మృతి చెందిన సీఆర్పీఎప్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చింది. ఇటీవల చత్తీస్‌గఢ్ ...
READ MORE
బయటపడ్డ మరో పాస్టర్ బాగోతం..!
భక్తి ముసుగులో అమాయక మహిళల జీవితాలను నాశనం చేసిన మరో పాస్టర్ బండారం బయటపడింది. ప్రార్థనల పేరుతో అమ్మాయిలతో అతడు చేసే కామ క్రీడలు, రాసలీలలు, అత్యాచారాల బాగోతం బట్టబయలైంది. భక్తి పేరుతో, ప్రభువు నామంతో లెక్కలేనన్ని దురాఘతాలకు పాల్పడిన ఆ ...
READ MORE
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం అందుకున్న డా.ఎం.గిరిధరచార్యులు
ప్రముఖ సామాజికవేత్త విద్యావేత్త యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డా.ఎం.గిరిధరచార్యులు ను ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ చేతుల మీదుగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ఘనంగా సన్మానం చేయడం జరిగింది. హైద్రాబాద్ నగరం లో బ్రాహ్మణ ...
READ MORE
ఎలక్షన్ కమిషన్ కొత్త ఆంక్షలు..!!
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి అన్ని కోణాల్లోనూ ఎలక్షన్ కమిషన్ కఠినంగ వ్యవహరిస్తూ ఎవరూ నిబంధనలు ఉల్లంఘించడానికి వీల్లేదని చెప్తోంది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ పైన కూడా నిబంధనలు విధించింది ఎలక్షన్ కమిషన్. మే 19 తేది సాయంత్రం ...
READ MORE
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ యాప్ మిత్రోన్ సక్సెస్ అవుతుందా.?
చైనా చేస్తున్న ఓవరాక్షన్ తో ఇపుడు పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా పేరు చెప్తేనే భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనా బార్డర్ లో మన సైనికులతో గొడవకు దిగుతోంది చైనా, అదే విధంగా మన దేశ శత్రువు ఉగ్రవాద ...
READ MORE
AICTE నిర్ణయం ఏకపక్షం.. సర్వత్రా నిరసన.!!
AICTE ఇటీవల తీసుకున్న నిర్ణయం పై డిపార్టుమెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో రీసర్చ్ స్కాలర్స్ ఫ్యాకల్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. AICTE అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన సంస్థ. ఇటీవల నాన్ టెక్నికల్ కోర్సులను టెక్నికల్ కోర్సులో చేర్చుటను ...
READ MORE
కేంద్రం నుండి పిలుపు ఢిల్లీ చేరుకున్న కిషన్ రెడ్డి, దాదాపు కేంద్ర మంత్రి బెర్త్ ఖరారైనట్టే.!!
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించిన భాజపా సీనియర్ లీడర్ కిషన్ రెడ్డి కి నరేంద్ర మోడి కొత్త క్యాబినెట్ లో కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. ఇందుకోసం కేంద్రం నుండి పిలుపు మేరకు ఇప్పటికే ...
READ MORE
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పరిస్తితి రోజు రోజుకు మరింత అధ్వాన్నంగా తయారైతుండడం ఆందోళన కలిగిస్తున్నది. హిందువుల పై ఈ దారుణ వివక్ష స్వయంగా పాకిస్తాన్ అధికారిక నాయకుల సమక్షం లోనే జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఎన్నో సార్లు పాకిస్తాన్ ...
READ MORE
మేమంతా భార‌తీయులు మాకు భేదాలుండ‌వు.. ఘాటుగా స్పందించిన భ‌జ్జీ.
హ‌ర్బ‌జ‌న్ సింగ్.. క్రికెట్ మైదానంలోనే కాదు బ‌య‌ట కూడా అంతే ఆవేశంగా క‌నిపించే వ్య‌క్తి. ఆట‌లో ఎంత నిక్క‌చ్చిగా ఉంటాడో దేశ విష‌యంలో ఎవ‌రైనా అనుచిత కామెంట్స్ చేస్తే అంత‌కు మించి ఫైర్ అవుతాడు. ఇక సోష‌ల్ మీడియాలో భ‌జ్జీ వేసే ...
READ MORE
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
సిడ్నీ: ప్రయాణికులంతా ఎవరి సీట్లలో వారు కూర్చొని.. విమానం టేకాఫ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. బాంబులు పెట్టారన్న వార్త వారి గుండెలదిరిపడేలా చేసింది. దీంతో అంతా ఒక్కసారిగా విమానం నుంచి బయటకు దూకేశారు. తీరా విమానంలో తనిఖీలు నిర్వహించిన బాంబు స్క్వాడ్.. ...
READ MORE
GST వ్యతిరేకులపై సెన్సెషనల్ కామెంట్స్ చేసిన పోసాని.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు పోసాని క్రిష్ణ మురళి. నటుడిగానే కాకుండా సామాజికవేత్తగా రాజకీయ విశ్లేషకుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు పోసాని. కాగా తాజాగా పోసాని ఓ ప్రైవేట్ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్య్వూ లో ...
READ MORE
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్ ఖరారు.
తెలంగాణ లో ఎన్నికల వేడి రగిలిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధిన షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 9 న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేష‌న్ల దాఖలుకు చివ‌రితేదీ అక్టోబ‌ర్ 16. 17 వ తేదీన నామినేషన్లను ప‌రిశీలించనున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ ...
READ MORE
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
తెలంగాణ ముద్దు బిడ్డ సిరిసిల్ల జిల్లా హమూజీపేట వాసి యావత్ ప్రపంపచానికి చిరపరిచితుడు కవి, రచయిత సినారే ఇక లేరు. సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఉదయం హైదరబాద్ లో కన్నుమూశారు. ఈ విషాద వార్త వినగానే తెలుగు ప్రపంచం ...
READ MORE
ఏపీ కమలం పగ్గాలు సోముకే.. ఎందుకు.?? అధిష్టానం ఆలోచనేంటి.??
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో భాజపా ప్రక్షాళన చేసుకుంటోంది. నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే పనిలో నిమగ్నమైంది కేంద్ర పార్టీ అధిష్టానం. ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలని తీవ్రంగ తర్జనభర్జనల తర్వాత ఎంఎల్సీ సోము వీర్రాజు కే అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ ...
READ MORE
సెక్యులర్లకు భారీ షాకింగ్ న్యూస్.. ఉమర్ ఖాలిద్ యూనివర్శిటీ నుండి సస్పెండ్.!!
లౌకికవాదమంటే.. ప్రపంచ దేశాలలో ఒక అర్థమైతే మన భారతదేశం లో మాత్రం భిన్నమైన అర్థం తయారైంది. ఎవడు దేశ ద్రోహులకు జిందాబాద్ కొడతాడో.. ఎవడు మెజారిటీ హిందువులను జాతీయవాదులను దూషిస్తాడో వాడిని నిజమైన సెక్యులర్ గ చిత్రికరిస్తోంది మన ప్రస్తుత సమాజం. ...
READ MORE
కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామనే హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సంతకం చేశారు. జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్. , ఎన్.పి.డి.సి.ఎల్. పరిధిలో పనిచేస్తున్న ...
READ MORE
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
సిద్దిపేట్ జిల్లా మిర్దొడ్డి మండలం పెద్ద చెప్యాల లో గుర్తు తెలియని దుండగులు బరితెగించారు. అంబేద్కర్ యొక్క నిలువెత్తు విగ్రహం పై దాడి చేసి, ద్వంసం చేసారు. దీంతో ఒక్కసారిగా మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రశాంతమైన పరిస్థితుల మధ్య ఇలాంటి ...
READ MORE
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దర్బార్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం లో పోలీస్ అధికారి ...
READ MORE
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
గతం లో సోనూ సూద్ అంటే ఒక గ్రేట్ సినిమా నటుడు అని తెలుసు, కానీ ఇప్పుడు అంత కంటే కూడా గ్రేట్ సోషల్ వర్కర్ గొప్ప మనసున్న మంచి మనిషి. సినిమాల్లో విలన్ పాత్రలే చేస్తున్నా రియల్ లైఫ్ లో మాత్రం ...
READ MORE
రాజస్థాన్ లో ఆ నేరం చేస్తే.. ఇకపై మరణ శిక్షే..!!
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి
ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో
మాన‌వ‌త్వాన్ని చాటుకున్న సైనా నెహ్వాల్.. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక
బయటపడ్డ మరో పాస్టర్ బాగోతం..!
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం అందుకున్న డా.ఎం.గిరిధరచార్యులు
ఎలక్షన్ కమిషన్ కొత్త ఆంక్షలు..!!
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ
AICTE నిర్ణయం ఏకపక్షం.. సర్వత్రా నిరసన.!!
కేంద్రం నుండి పిలుపు ఢిల్లీ చేరుకున్న కిషన్ రెడ్డి, దాదాపు
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
మేమంతా భార‌తీయులు మాకు భేదాలుండ‌వు.. ఘాటుగా స్పందించిన భ‌జ్జీ.
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
GST వ్యతిరేకులపై సెన్సెషనల్ కామెంట్స్ చేసిన పోసాని.!
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
ఏపీ కమలం పగ్గాలు సోముకే.. ఎందుకు.?? అధిష్టానం ఆలోచనేంటి.??
సెక్యులర్లకు భారీ షాకింగ్ న్యూస్.. ఉమర్ ఖాలిద్ యూనివర్శిటీ నుండి
కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
Facebook Comments
Top
error: Content is protected !!