You are here
Home > తాజా వార్త‌లు > వైరల్ అవుతున్న నేరెల్ల బాధితుడి ఆత్మహత్యాయత్నం వీడియో, స్పందించని మంత్రి కేటిఆర్.!

వైరల్ అవుతున్న నేరెల్ల బాధితుడి ఆత్మహత్యాయత్నం వీడియో, స్పందించని మంత్రి కేటిఆర్.!

రెండు రోజుల క్రితం నేరెల్ల బాధితుడు పసుల ఈశ్వర్ సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముందు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అక్కడే కొందరు సిబ్బంది వారించి ఈశ్వర్ చేతిలో ఉన్న అగ్గిపెట్టే గుంజేసుకోవడంతో ప్రమాదం తప్పింది.
ఇదంతా కూడా సెల్ ఫోన్ లో వీడియో తీయడంతో ఘటనకు సంబంధించి వీడియో లు సోషల్ మీడియా లో విపరీతంగ వైరల్ అవుతున్నాయి. అందులోనూ సిరిసిల్లా జిల్లా ముఖ్యమంత్రి కొడుకు మంత్రి కేటిఆర్ ఇలాక కావడంతో.. చర్చ జరుగుతోంది.

అయితే కలెక్టరేట్ ముందు దళిత యువకుడు పసుల ఈశ్వర్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడం సంచలనంగ మారితే.. ఆ సంధర్భంలో అతనెందుకు చావాలనుకుంటున్నాడో అందుకు గల కారణాలు చెప్పడం జరిగింది, ఈ ఆరోపనలు చేయడం కూడా సంచలనంగ మారింది.

నేరెల్లలో ఇసుక దందా మాఫియా నేపథ్యంగ గొడవల కారణంగ కొందరు స్థానిక దళిత యువకులను పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం జరిగింది. వారిపై కేసులు పెట్టి జైలుకు కూడా పంపడం జరిగింది. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగ పలు వర్గాల నుండి నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో ఎస్పీ పై కేసు నమోదైంది, బాధితులకు న్యాయం చేస్తాననీ హామీ ఇచ్చారు మంత్రి కేటిఆర్.
కానీ ఎస్పీ పై కేసు ఉపసంహరించుకోవాలనీ తీవ్రంగ ఒత్తిడి చేస్తున్నారనీ..
పోలీసులు కొట్టిన దెబ్బల మూలంగ ఏ పనీ చేసుకోలేకపోతున్నాననీ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలనీ ఆవేదన వ్యక్తం చేసాడు బాధితుడు ఈశ్వర్. కాగా ఈ విషయమై సోషల్ మీడియా లో చర్చ సాగుతోంది, బాధితులను ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు నెటిజన్లు. 

Related Posts
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల చేసినా రియాక్షనా..?
అన్నం పెట్టే అన్నదాతను జైళ్లో పెట్టారు.. కడుపు మండి చేసిన తప్పుకు ఉగ్రవాదులకంటే దారుణంగా చూశారు. ఖమ్మం మిర్చి రైతుల కుటుంబాల గుండెల్లో ఆరని మంటలను రగిలించారు. నిదింతులను అప్పుడే దోషులను చేసి కోర్టుకు తీసుకొచ్చారు. భూమిని దున్నే చేతులకు సంకెళ్లేసి ...
READ MORE
తమిళనాడు BJP లోకి IPS అన్నామలై ఎంట్రీ, ఇక వార్ వన్ సైడేనా.!
దేశ వ్యాప్తంగా బీజేపీ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నది. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా సరిపోయే నాయకులను ఏరికోరి ఎంచుకుంటున్నది. త్వరలో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ సరికొత్త ప్రణాళిక రచిస్తున్నది. ప్రస్తుతం అధికార అన్నా డీఎంకే కు మిత్రుడిగా ఉన్నా.. ...
READ MORE
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
ఉస్మానియా విశ్వవిద్యాలయ వందేళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు ఈ రోజు ఉదయం ఆర్స్ట్ కళాశాలలో లాంచనంగా ప్రారంభమయ్యాయి. వేలాది తరలి వచ్చిన విద్యార్థులతో ఉస్మానియా సందండి వాతవరణం కనిపించింది. అయితే ఈ కార్యక్రమాని ముఖ్య అతిధిగా హాజరై ...
READ MORE
మాయావతి కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.!!
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత మాయావతి కి అత్యున్నత న్యాయస్థానం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది.ఉత్తర ప్రదేశ్ కి ఆమె ముఖ్యమంత్రి గ పదవిలో ఉన్న సమయంలో పార్టీ ప్రచారానికి వేలాది కోట్ల ప్రజా ధనంతో ...
READ MORE
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
తెలుగు మీడియా పరిస్థితి మూడు కష్టాలు, ఆరు అష్ట దరిద్రాలు అన్నట్టుగా ఉంది. ఏ ఛానల్ చూసిన ఏమున్నది గర్వ కారణం అంతా ఉద్యోగులను ముంచే ప్రయత్నమే.. జీతాలు ఎగ్గొట్టే ఆలోచననే. ఇప్పుడు తెలుగు మీడియాలో సాగుతున్న తంతు ఇదే. ఎక్స్ ...
READ MORE
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న నెటిజన్స్.!!
సోషల్ మీడియా లో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా ఆమే పైలెట్ యూనిఫాం ధరించి సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నై.. సాధారణంగా యుధ్ద విమానం ఎక్కడం ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్ ఫ్యామిలీ.!!
మాజీ దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టిఆర్ కుమారుడు నటుడు రాజకీయ నాయకులు నందమూరి హరికృష్ణ నేటి వేకువజామున నల్గొండ జిల్లా అన్నెపర్తి పోలిస్ బెటాలియన్ సమీపంలో కారు అదుపు తప్పడంతో ఎగిరి బోల్తాపడడంతో తలకు తీవ్రంగ గాయం కావడంతో ఆసుపత్రిలో ...
READ MORE
మ‌రో సారి బ‌రితెగించిన చైనా.. బూట్ల బాక్సుల‌పై త్రివ‌ర్ణ ప‌తాకం.
భార‌త్ వ్య‌వ‌హ‌రంలో చైనా రోజు రోజుకు హ‌ద్దు మీరుతుంది. క‌వ్వింపు చ‌ర్య‌ల‌తో ఓ వైపు డోక్లామ్, ల‌డ‌ఖ్ లో ఉద్రిక్త ప‌రిస్థితిలు త‌లెత్తుతుంటే మ‌రో వైపు అంత‌కు అంత‌కు బ‌రితెగింపు చ‌ర్య‌ల‌తో క‌య్యానికి కాలు దూస్తుంది చైనా. ప్ర‌తి భార‌తీయుడి ర‌క్తమ‌రిగేలా ...
READ MORE
కుక్క కాటుకు చెప్పు దెబ్బ…. కత్తి మహేష్ అరెస్ట్.!!
తెలిసి ముట్టినా తెలియక ముట్టినా నిప్పు కాలుతుంది.. అదే విధంగ కావాలని సమాజంలో హింసను రగిలించి రాక్షసానందం పొందాలనుకోవడం లాంటి వికృత చర్యలకు శిక్ష పడ్డప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటుంటారు జనాలు. ఇప్పుడిదే మరోసారి రుజువైంది ఫిలిం క్రిటిక్ ...
READ MORE
30 ఏళ్లు పాలించాలని ఉంది.. సారు మనసులో మాట చెప్పేశాడు.. ఆంధ్ర జనం ఏమంటారో..?
వైసీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిని అవ్వాలని ఒకటి కాదు రెండు కాదు ముప్పయేళ్లు ఏకచత్రాధిపత్యం వహించాలని.. ఆంధ్ర సీఎంగా రికార్డులకెక్కాలని తన కలలను తన మనసులో గూడు కట్టుకున్న ...
READ MORE
తాగుబోతు డ్రైవర్లకు ఆధర్శనీయుడు గీ పోలీస్ బాస్.!!
తాగి డ్రైవింగ్ చేస్తే.. జీవితంలో మరచిపోలేని శిక్షలను అమలు చేస్తోంది పోలీస్ శాఖ. ఈ క్రమంలో వీఐపీలకు సెసెబ్రిటీలకు కూడా ఎటువంటి వెసులుబాటు లేదు. ఇంత పకడ్బందీగ డ్యూటీ చేస్తున్నారు పోలీస్ అధికారులు. ఇక తాగి డ్రైవింగ్ చేస్తూ దొరికిన వారికి ...
READ MORE
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్.!!
మన దేశానికి గల పేర్లు అంటే భారత్ మరియు హిందూస్తాన్ మరియు ఇండియా అని తెలిసిన విషయమే.. కానీ నేడు మన దేశ పౌరుల్లో ఇండియా అంటూ చెప్పడం ఎక్కువ కనబడుతోంది. అయితే ఇలా ఇండియా అని పిలవడం గర్వ కారణం ...
READ MORE
నేడు “మిసైల్ మ్యాన్” 86వ జయంతి
భారత మిసైల్ మ్యాన్ అనగానే నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిసే మిస్సైల్స్ తో పాటు అందమైన అమాయకపు నవ్వు కూడా గుర్తుకొస్తది ఆయనే మాజీ రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలాం. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం లో అతి పేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ ...
READ MORE
చిరునవ్వుకు దూరమవుతున్న చిన్నారి లోకం.. కారకులెవరు.??
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా.. ఎన్ని "షీ" టీం లను ఏర్పాటు చేసినా చిన్నారి బాలికల మాన ప్రాణాలకు రక్షణ కరువవుతోంది. ప్రతిసారి ఎక్కడో అక్కడ మానవ మృగాలు తమ వికృత రూపాన్ని ప్రధర్శిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా సోన్ ...
READ MORE
సలామ్ పోలీస్.. తన ప్రాణాలు పనంగా పెట్టి 400 మంది విద్యార్థులను కాపాడాడు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని సాగర్ జిల్లాకు 170 కి.మీ. దూరంలోని చితోరా అనే కుగ్రామమది. ఈ గ్రామంలో ఈ నెల 25 న అక్కడి ఓ ప్రభుత్వ పాఠశాల వెనుక పడి ఉన్న ఓ బాంబును పటేల్ అనే పోలీస్ ...
READ MORE
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య.. సంచలనం.!!
వివాహం చేసుకోవడం.. అందులో కొన్ని జంటలు విడిపోవడం మనం తరచూ చూసే అంశం. కానీ విడాకులు తీసుకోవడం అంటే పెళ్లి జరిగి కొంత కాలం తర్వాత తీవ్రమైన మనస్పర్థలు రావడం వల్లనో ఇంకేదైన బలమైన కారణం ఉంటేనో జరుగుతుంది. కానీ కువైట్ ...
READ MORE
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5G స్మార్ట్ ఫోన్ విడుదల తేదీ ఖరారు.!!
దేశం లో మొబైల్ టెక్నాలజీ ఎంతో ఉన్నతిని సాధించింది. ప్రస్తుతం 4G మొబైల్ ఫోన్ లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.. అయితే చాలా రోజుల నుండే 5G స్మార్ట్ ఫోన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 3G నుండి 4G ...
READ MORE
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్ ఎన్టీఆర్ రిలీజ్ కు క్లియరెన్స్.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ ఆధారంగ తీసిన లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే ముందు నుండి ఈ చిత్రం పై ఆంధ్ర ప్రదేశ్ అధికార ...
READ MORE
ఓ వైపు నిరసనలు.. అయినా ఆగని హత్యాకాండలు.!!
కేరళలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతోంది. ఓ వైపు హత్యాకాండ ఆపాలని కమ్యునిస్టు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు వ్యతిరేకంగ భాజపా ఏబీవీపీ శ్రేణులు మహా ర్యాలీలతో ప్రజా స్వామ్యం కాపాడాలని పెద్ద ఎత్తున నిరసనలతో హోరెత్తిస్తుంటే.. మరోవైపు రక్త దాహానికి ...
READ MORE
మరి హిందూ ఆలయాల నిధులే ఎందుకు కావాలో చెప్పాలని మంత్రి కొడాలి నాని ని ప్రశ్నిస్తున్న జనం.!!
గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ ధర్మం పై మరియు హిందూ ఆలయాలు దేవుళ్ల విగ్రహాల పై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. అంతర్వేది ఆలయ రథం కాలిపోయిన ఘటన లో ఇంతవరకు ఎవరినీ కనీసం అదుపులోకి కూడా తీసుకోలేదు. కానీ ...
READ MORE
భూమా కుటుంబంలో మరో విషాదం…
జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి భూమా దేహం స్పందించలేదు. దీంతో చికిత్స పొందుతూ ...
READ MORE
డేంజర్ జోన్ లో ఎంఎల్ఏ బాబు మోహన్.??
తెలుగు సీనియర్ సినీ నటుడు అధికార పార్టీ తెరాస ఎంఎల్ఏ బాబు మోహన్ డేంజర్ జోన్ లో ఉన్నటు వార్తలొస్తున్నై. ప్రస్తుతం బాబు మోహన్ మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గానికి తెరాస పార్టీ నుండి ఎంఎల్ఏ గ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ సినీ నటుడు.!!
ప్రముఖ నటుడు దర్శకుడు నిర్మాత అయిన మాధవన్ కాంగ్రెస్ పార్టీ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడి చైనా తో అంతర్జాతీయ వేదికగా మరియు సరిహద్దు రక్షణలోనూ ఎంతకైనా సిద్దమంటూ ...
READ MORE
మరిదికి 15, వదినకి 25.. ఇద్దరికీ పెళ్లి చేసారు..కానీ మరిది చనిపోయాడు.
బీహార్ వినోబానగర్ లో దారుణం చోటు చేసుకుంది. వినోబానగర్ కు చెందిన చంద్రేశ్వర్ కి ఇద్దరు కుమారుల్లో పెద్ద కొడుకు సంతోష్ ఒక అనుకోని ప్రమాదంలో మరణించగా.. అందుకు కారణమైన సదరు సంస్థ వారు ఎనభై వేల రూపాయల నగదును ఇచ్చారు. ...
READ MORE
విద్యా విలువలకు నిలువెత్తు నిదర్శనం అనిల్ కుమార్ ఠాకుర్ బర్త్ డే స్పెషల్.!!
ఈ లోకంలో మనిషి ఎదుగుదల కు అత్యంత ముఖ్య సాధనం.. మనిషి మనిషిగా మారాలన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది చదువు ఒక్కటే.. అందుకే మన సామెతల్లో విద్య లేని వాడు వింత పశువు అని ఎప్పుడో రాసి పెట్టి ఉంది. కానీ ...
READ MORE
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల
తమిళనాడు BJP లోకి IPS అన్నామలై ఎంట్రీ, ఇక వార్
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
మాయావతి కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.!!
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్
మ‌రో సారి బ‌రితెగించిన చైనా.. బూట్ల బాక్సుల‌పై త్రివ‌ర్ణ ప‌తాకం.
కుక్క కాటుకు చెప్పు దెబ్బ…. కత్తి మహేష్ అరెస్ట్.!!
30 ఏళ్లు పాలించాలని ఉంది.. సారు మనసులో మాట చెప్పేశాడు..
తాగుబోతు డ్రైవర్లకు ఆధర్శనీయుడు గీ పోలీస్ బాస్.!!
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో
నేడు “మిసైల్ మ్యాన్” 86వ జయంతి
చిరునవ్వుకు దూరమవుతున్న చిన్నారి లోకం.. కారకులెవరు.??
సలామ్ పోలీస్.. తన ప్రాణాలు పనంగా పెట్టి 400 మంది
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5G స్మార్ట్ ఫోన్ విడుదల తేదీ
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్
ఓ వైపు నిరసనలు.. అయినా ఆగని హత్యాకాండలు.!!
మరి హిందూ ఆలయాల నిధులే ఎందుకు కావాలో చెప్పాలని మంత్రి
భూమా కుటుంబంలో మరో విషాదం…
డేంజర్ జోన్ లో ఎంఎల్ఏ బాబు మోహన్.??
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ
మరిదికి 15, వదినకి 25.. ఇద్దరికీ పెళ్లి చేసారు..కానీ మరిది
విద్యా విలువలకు నిలువెత్తు నిదర్శనం అనిల్ కుమార్ ఠాకుర్ బర్త్
Facebook Comments
Top
error: Content is protected !!