You are here
Home > తాజా వార్త‌లు > దేశ సేవలో నిమగ్నమైన ఉద్యమ బాటసారి కి జన్మధిన శుభాకాంక్షలు.

దేశ సేవలో నిమగ్నమైన ఉద్యమ బాటసారి కి జన్మధిన శుభాకాంక్షలు.

తెలంగాణ అంటేనే ఉద్యమం.. ఉద్యమం అంటేనే తెలంగాణ అలాంటి తెలంగాణ రాష్ట్రం ఓరుగల్లు జిల్లా పరకాలలో.. అతి సామాన్య కుటుంబంలో వసంత, నర్సింహ దంపతులకు జన్మించిన రామ్మోహన్ నేడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన తీరు ఆసక్తిదాయకం.
జెంగిలి రామ్మోహన్ ని దగ్గరివాల్లంతా ఆప్యాయంగ రామ్మోహన్ జి అని పిలుస్తారు.
డిప్లొమా చదువు పూర్తి చేసిన రామ్మోహన్ జి కి ఒక అన్న ఇద్దరు అక్కలు. ఆఖరున పుట్టిన రామ్మోహన్ జి కుటుంబంలో చిన్నవాడు.
1979 ఆగస్ట్ 7వ తేదీన జన్మించిన ఆయన 17 సంవత్సరాలకే.. అనగా 1996 లో విద్యార్థి దశలోనే అఖిల భారతీయ విద్యార్థి పరిషథ్(ABVP) లో చేరి 1999 నుండి పూర్తి సమయ కార్యకర్త గ గుర్తింపు పొంది కుటుంబాన్ని త్యాగం చేసి తను భరతమాత సేవలో నిమగ్నమైపోయారు.

అప్పటి నుండి నేటి వరకు ఎన్నో ఉద్యమాలు లెక్కలేనన్ని పోరాటాలతో.. నిరంతర పోరాట యోధుడిగా ప్రముఖ జాతీయవాదిగా పేరు గడించారు.
విద్యార్థి దశలోనే ABVP లో చేరిన రామ్మోహన్ జి నాటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుండీ ABVP ని ఉన్నత స్థానంలో నిలిపిన వారిలో ప్రముఖుడు.
తెలుగు రాష్టాలలో ABVP కి పునాదులుగ ఉన్న గౌరీజీ, శర్మ సార్ లతో కలిసి పనిచేసిన అనుభవం ఆయన సొంతం.

*మొదట్లో కొత్తగూడెం పాలిటెక్నిక్ కాలేజ్ కి అద్యక్షుడిగా గెలిచిన ఆయన తద్వారా.. ఎన్నో బాద్యతలను నిర్వహించారు.
కొత్తగూడెం నగర కార్యదర్శి గా.. నల్గొండ నగర సంఘటన మంత్రిగా నల్గొండ జిల్లా సంఘటన మంత్రిగా..
నల్గొండ మరియు రంగారెడ్డి రెండు జిల్లాల సంఘటన మంత్రిగా.. విభాగ్ సంఘటన మంత్రి గా.. తెలంగాణ లో పాలమూరు నల్గొండ కు సంభాగ్ మంత్రి గా.. ప్రాంత సంయుక్త కార్యదర్శి గా జాతీయ కార్యవర్గ సభ్యునిగా
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రస్తుంతం విజయవాడ కేంద్రంగా మూడు రాష్ట్రాలు అనగా తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కర్నాటక కు జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గ బాద్యతలు నిర్వహిస్తున్నారు.

ఏ బాద్యతలు నిర్వహించినా తనదైన ముద్ర వేస్తారు రామ్మోహన్ జి. ఉద్యమ రచన చేయడంలో సిద్దహస్తుడిగా పేరుపొందారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషథ్ లో ఉద్యమానికే తలమానికంగ నిలిచిన “నా రక్తం నా తెలంగాణ” తెలంగాణకు హరితహారం” లాంటి వినూత్న సామాజిక కార్యక్రమాలు రామ్మోహన్ జి ఆద్వర్యంలోనే నిర్వహించడం జరిగింది.
అప్పట్లో ఈ కార్యక్రమాలు యావత్ తెలంగాణ జనాలను విద్యార్ధులను యువతను విపరీతంగ ఆకర్శించాయి. ఆలోచించేలా చేసాయి.

వీటితో పాటు విద్యార్థుల కు స్కాలర్ షిప్స్ ముఖ్యంగ మైనారిటీ విద్యార్దులకు స్కాలర్ షిప్స్ మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రీయెంబర్స్ మెంట్, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదివే ప్రభుత్య హాస్టల్లపై విద్యార్ధుల సమస్యలపై పోరాడడంలో రామ్మోహన్ జి ముందుంటారు. ఈ సమస్యలపై ఆయన చాలా పరిశోధన కూడా చేసారు అందుకే లోపాలను తనదైన శైలిలో గుర్తించగలుగుతారు.
అందుకే మరొక్కసారి రామ్మోహన్ జి కి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది జర్నలిజం పవర్.

Related Posts
బ్యూటీషియన్‌పై అత్యాచార యత్నం.. ఎమ్మెల్సీ కొడుకనే తెలుగు మీడియా పట్టించుకోలేదా..?
ప్రేమిస్తున్నానని చెప్పాడు.. పెళ్లి చేసుకుంటా అని కూడా మాటిచ్చాడు తీరా ఇంటికి పిలిపించుకుని దారుణానికి ఒడిగట్టాడు ఓ ప్రేమికుడు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ కుమారుడు కూడా ఉన్నాడు. అతని చేతిలో మోసపోయిన యువతి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా లాభం ...
READ MORE
మేఘాలలో రైలు ప్రయాణం… మంచుకొండలపై భారత రైల్వే సరికొత్త సవారి.
భారత రైల్వే సరికొత్త ఆవిష్కరణకు తెరలేపింది. మరో మైలు రాయిని దాటేందుకు సిద్దమైంది. ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్ నిర్మించడానికి ఇండియన్ రైల్వే రెడీ అంటోంది. ప్రస్తుతం ఈ రికార్డ్ చైనా రైల్వే ఖాతాలో ఉంది. బిలాస్‌పూర్-లేహ్-మనాలి మీదుగా హిమాలయాల్లో ...
READ MORE
అసెంబ్లీ లో దివ్యాంగులకు అండగ నిలుస్తున్న డా.లక్ష్మణ్
రాష్ట్ర వ్యాప్తంగ దాదాపు 25 లక్షల దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయం పై నేడు అసెంబ్లీలో గళమెత్తనున్నాడు.. భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్. 2016 డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ స్కీం మరియు 5% రిజర్వేషన్ ని మన తెలంగాణ రాష్ట్రం ...
READ MORE
జై శ్రీరాం అంటే అరెస్టులు చేసే దీదీకి, రోహింగ్యా ముస్లింల అల్లర్లలో ప్రజాస్వామ్యం కనబడుతున్నదా..?
పార్లమెంట్ లో పౌరసత్వం సవరణ బిల్లు ప్రజాస్వామ్య పద్దతిలో చట్ట రూపం దాల్చడం ఏమాత్రం నచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్ చొరబాటుదారులు రోహింగ్యా ముస్లింలకు మద్దతుగా దేశంలోని ముస్లిం జనాభాను రెచ్చగొడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ...
READ MORE
జాదవ్ కు న్యాయం జరగాలని యావత్ భారతం కోరుకుంటోంది.!!
భారత్ కు చెందిన కుల్ భూషన్ జాదవ్ పై గూఢచర్యం ఆరోపనలతో ఉరి శిక్ష విధించింది పాకిస్తాన్ కోర్ట్. గూఢచర్యం చేస్తూ బలూచిస్తాన్ లో పట్టుబడినట్టు ఆరోపనలు నమోదు చేసింది పాక్ ప్రభుత్వం. వాస్తవానికి 2016 లో ఇరాన్ లో ఉన్న ...
READ MORE
JNU విద్యార్థి కన్హయ కుమార్ చెంప చెల్లుమన్నది.! ఎందుకో తెలుసా.??
దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడని ఆరోపనలు ఎదుర్కుంటున్న JNU విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ కుమార్ చెంప ఛెల్లుమనిపించారు విద్యార్ధులు.. లక్నోలో జరుగుతున్న లిటరరీ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లక్నోలో మొదలైన ఈ లిటరరీ కార్యక్రమం మూడు రోజుల ...
READ MORE
ఈ సాధారణ సైనికుడి సొంత అన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.!!
మామూలుగ ఒక కుటుంబంలో ఎవరైన రాజకీయాల్లో గెలిచి అధికారంలో ఉంటే.. ఆ కుటుంబ సభ్యులంతా ఎలాంటి భోగాలు అనుభవిస్తారో అందరికీ తెలిసిందే.. అందులోనూ మన భారత దేశం లో అయితే ఇంక ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు.. సాధారణంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, ...
READ MORE
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
ప్రపంచంలోనే అతిపెద్ద సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం "స్టాచ్యూ ఆఫ్ యూనిటి" పేరుతో ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి. అయితే అక్కడ దేశంలో ఉన్న ప్రముఖ భాషలలో ఐక్య భారతం శ్రేష్ఠ భారతం అని రాసి ...
READ MORE
చైనా మృతుల సంఖ్య పై వీడని సస్పెన్స్, డ్రాగన్ కంట్రీ డ్రామాలు చేస్తోందా.?
చైనా... కరుడుగట్టిన ఒక నియంతృత్వ రాజ్యం. కమ్యునిస్టు సిద్ధాంతాలకు పుట్టినిల్లు వంటింది. ఆ దేశం లో నియంత పాలనతో తానే ఎప్పటికీ అధ్యక్షుడిగా ఉంటూ నియంత పాలన చేసేలా, ఒక వ్యక్తి కోసం మొత్తం దేశ రాజ్యాంగాన్నే మార్చివేసిన ఆచారం ఉన్న దేశం.. ...
READ MORE
కోసుకోమంటే.. కోసుకుంట.!!
టాలీవుడ్ నిర్మాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండ్ల గణేష్ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటి సారి మీడియా ముందుకొచ్చారు. తాజాగా ఆయన తిరుమల వెల్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికలకు ముందు ఆయన పలు మీడియా సంస్థ లతో ఇంటర్యూలలో మాట్లాడుతూ.. ...
READ MORE
గజల్ శ్రీనివాస్ ఇంత గలీజోడా.! విస్తుపోయే నిజాలు చెప్పిన బాధితురాలు.!!
ప్రముఖ గజల్ కళాకారుడు శ్రీనివాస్ అంటే తెలుగువాల్లకు అందులోనూ ఆంధ్ర ప్రదేశ్ లో అందరికీ సుపరిచితమే.. విదేశాల్లోనూ మనోడూ ప్రధర్శనలిస్తుంటాడు. అయితే తాజాగా.. ఆయనలో మరో కోణం కూడా బయటపడింది.. కనిపించిన అమ్మాయిలను నచ్చిన స్త్రీలను లైంగికంగ వేధించడం.. బెదిరించి లొంగదీసుకొనే ప్రయత్నాలు ...
READ MORE
ముఖ్యమంత్రికి వియ్యంకుడైతే.. చట్టాలు వర్తించవా.? ఇదెక్కడి ప్రజాస్వామ్యం.??
ప్రజా ప్రతినిధుల పై ఉన్న క్రిమినల్ కేసులన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి, నేటికీ.. ఈ క్రిమినల్ కేసుల నుండి తప్పించుకోవడానికి ఈ అవినీతి నేతలంతా అధికారాన్ని విచ్చల విడిగా వాడేసుకుంటుంటారు.. ఇలాంటి సీన్లు మనకు మామాలే, కానీ ఈ చెడు సంస్కృతి కి ...
READ MORE
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను  మరవని భారతీయులు.!!
ఏప్రిల్ 14 అంటే భారతీయులకు ఒక పండుగ లాంటి రోజు, అదే భరత మాత ముద్దు బిడ్డ రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి. అయితే నేటి 129 వ జయంతి కి మాత్రం దేశంలో పూర్తి లాక్ డౌన్ ...
READ MORE
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
భారత ప్రధాని నరేంద్ర మోడి కలల ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగ పూర్తిగ దేశీయ టెక్నాలజీ తో నిర్మితమైన గంటకు 180km వేగంతో దూసుకెల్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పూర్తైన సంధర్భంగ దేశంలో కొందరు దేశ ద్రోహులకు కడుపు మంట ...
READ MORE
కొత్త మలుపు తిరిగిన జస్టిస్ కర్ణన్ ఇష్యూ .. చరిత్రలో తొలిసారిగా హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి కు జైలు శిక్ష.
సోమవారం కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్.. చీఫ్‌ జస్టిస్‌తో సహా ఏడుగురు జడ్జిలకు అయిదేళ్ల శిక్ష విధిస్తూ సంచలన ప్రకటన చేశారు. ఓ జడ్జికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకుగాను, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద వారికి ఈ శిక్ష ...
READ MORE
ఆస్పత్రి బెడ్ నుండే బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి.!!
రోజూ ప్రజల సొమ్ము తెగ మింగిన ప్రజాప్రతినిధులను లేదా అవినీతి ప్రజాప్రతినిధులను చూస్తుంటాం.. పత్రికల్లో వార్తల్లో చదువుతుంటాం.. అయితే.. ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా ప్రజల కోసం తన బాధ్యతలు నిర్వహించి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించారు దివంగత గొప్ప ...
READ MORE
ముర‌ళి మ‌ర‌ణంతో ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌.. ఆత్మ‌హ‌త్య లెట‌ర్ ని పోలీసులు మార్చ‌రంటున్న ఓయూ విద్యార్థులు.
ముర‌ళి ఆత్మ‌హ‌త్య ప‌లు అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. తెలంగాణ వ‌స్తే యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్ వ‌స్తుందని అమ‌రుడు శ్రీకాంత్ చారి త‌న ప్రాణాల‌ను ప‌నంగా పెడితే అలాంటి ప్రాణాలు మ‌ళ్లీ మ‌ళ్లీ పోవాల్సిన దుస్థితి ఇంకా కొన‌సాగుతోంది. ఉద్య‌మం చేసిన ఉస్మానియా ఇంకా ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ సినీ నటుడు.!!
ప్రముఖ నటుడు దర్శకుడు నిర్మాత అయిన మాధవన్ కాంగ్రెస్ పార్టీ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడి చైనా తో అంతర్జాతీయ వేదికగా మరియు సరిహద్దు రక్షణలోనూ ఎంతకైనా సిద్దమంటూ ...
READ MORE
రోజుకు 20 వేల టెస్టులు చేస్తున్నం, కరోనా పై యుద్దానికి కేంద్రం సహాయానికి థాంక్స్.!!
కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ ఉంటుంది. అయితే ఇంతగా వైరస్ విజృంభిస్తున్నా ఆప్ సర్కార్ పట్టించుకోవడం లేదనే విమర్శల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలన కై ఎలాంటి చర్యలు ...
READ MORE
HYDERABAD: TELANGANA: 02/03/2016: Good luck: Intermediate students check out their hall ticket numbers outside an Intermediate Examination Centre at Mahbubia Girls High school in Hyderabad on Wednesday.  Photo: G. Ramakrishna
నిమిషం ఆల‌స్యం అయినా అనుమ‌తించ‌బోమ‌న్న నిబంధ‌న విద్యార్థులకు తీర‌ని ఆవేద‌న‌ను మిగిల్చింది. ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి చ‌దివిన చ‌ద‌వులు ఒక్క నిమిషం ఆల‌స్యం కార‌ణంగా బుర‌ద‌లో పోసిన ప‌న్నీరులా మారాయి. హైద‌ర‌బాద్, రంగారెడ్డి జిల్లాల్లో చాలా చోట్ల‌ ఈ ప‌రిస్థితి నెల‌కొంది. విద్యార్థులు, ...
READ MORE
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్ కు ఆగిన ఉరి.
అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎట్టకేలకు భారత్ కు తీపి కబురు అందింది. గూడఛర్యం కేసులో పాకిస్తాన్ విదించిన కేసు నుండి కులభూషణ్ జాదవ్ కు తాత్కలిక ఊరట లభించింది. పాకిస్తాన్‌కు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో భారత్ పాక్షిక విజయం ...
READ MORE
గిరిజన పిల్లలతో దోస్తీ చేసి బ్యాట్ కొనిచ్చిన ముఖ్యమంత్రి.!!
ఛత్తిస్ ఘడ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ "లోక్ సూరజ్" నినాదంతో కొండగావ్ జిల్లా లోని పుసాపావ్ గ్రామంలో పర్యటించారు. కొండగావ్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. గ్రామంలో పాదయాత్ర చేస్తూ వీధి వీధి లో గిరిజనులను కలుసుకుని మీకు ఎటువంటి ...
READ MORE
స్పీడ్ మ‌త్తులో.. ప్రాణాలు గాల్లో.. మ‌రో సారి ర‌క్త‌మోడిన హైద‌ర‌బాద్ బంజార‌హిల్స్ రోడ్.. రెచ్చిపోయిన కుర్ర‌కారు..
స్పీడ్ థ్రిల్స్ బ‌ట్ కిల్స్.. వేగం మ‌జాగానే ఉంటుంది కానీ మ‌త్తు కంటే వేగంగా ప్రాణాలు తీస్తుంద‌ని చెపుతున్న వాహ‌న‌దారులు విన‌డం లేదు. వేగం వ‌ద్దురా మొర్రో అని మొత్తుకున్నా ఎవ్వ‌రు విన‌డం లేదు. హైవేల పైనే రెట్టించిన ఉత్సాహంతో న‌డిపే ...
READ MORE
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
తెలంగాణ ముద్దు బిడ్డ సిరిసిల్ల జిల్లా హమూజీపేట వాసి యావత్ ప్రపంపచానికి చిరపరిచితుడు కవి, రచయిత సినారే ఇక లేరు. సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఉదయం హైదరబాద్ లో కన్నుమూశారు. ఈ విషాద వార్త వినగానే తెలుగు ప్రపంచం ...
READ MORE
కాంగ్రెస్ చేసినవి సర్జికల్ స్ట్రైక్స్ కాదంట.. తేల్చి చెప్పిన మాజీ ఆర్మీ అధికారులు.!!
సర్జికల్ స్ట్రైక్స్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇమేజ్ దేశ వ్యాప్తంగా మరింత పెరిగింది. ఇది ఎన్నికల వేల భాజపా కు బాగా కలిసొచ్చే అంశం. కాగా ఇప్పటికే ఎలాగైనా నరేంద్ర మోడి ని మరోసారి ప్రధాని కానివ్వొద్దని నానాతంటాలు ...
READ MORE
బ్యూటీషియన్‌పై అత్యాచార యత్నం.. ఎమ్మెల్సీ కొడుకనే తెలుగు మీడియా పట్టించుకోలేదా..?
మేఘాలలో రైలు ప్రయాణం… మంచుకొండలపై భారత రైల్వే సరికొత్త సవారి.
అసెంబ్లీ లో దివ్యాంగులకు అండగ నిలుస్తున్న డా.లక్ష్మణ్
జై శ్రీరాం అంటే అరెస్టులు చేసే దీదీకి, రోహింగ్యా ముస్లింల
జాదవ్ కు న్యాయం జరగాలని యావత్ భారతం కోరుకుంటోంది.!!
JNU విద్యార్థి కన్హయ కుమార్ చెంప చెల్లుమన్నది.! ఎందుకో తెలుసా.??
ఈ సాధారణ సైనికుడి సొంత అన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.!!
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
చైనా మృతుల సంఖ్య పై వీడని సస్పెన్స్, డ్రాగన్ కంట్రీ
కోసుకోమంటే.. కోసుకుంట.!!
గజల్ శ్రీనివాస్ ఇంత గలీజోడా.! విస్తుపోయే నిజాలు చెప్పిన బాధితురాలు.!!
ముఖ్యమంత్రికి వియ్యంకుడైతే.. చట్టాలు వర్తించవా.? ఇదెక్కడి ప్రజాస్వామ్యం.??
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను మరవని భారతీయులు.!!
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
కొత్త మలుపు తిరిగిన జస్టిస్ కర్ణన్ ఇష్యూ .. చరిత్రలో
ఆస్పత్రి బెడ్ నుండే బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి.!!
ముర‌ళి మ‌ర‌ణంతో ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌.. ఆత్మ‌హ‌త్య లెట‌ర్ ని పోలీసులు
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ
రోజుకు 20 వేల టెస్టులు చేస్తున్నం, కరోనా పై యుద్దానికి
ఏడాది చ‌దువుని మింగేసిన నిమిషం ఆల‌స్యం
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్
గిరిజన పిల్లలతో దోస్తీ చేసి బ్యాట్ కొనిచ్చిన ముఖ్యమంత్రి.!!
స్పీడ్ మ‌త్తులో.. ప్రాణాలు గాల్లో.. మ‌రో సారి ర‌క్త‌మోడిన హైద‌ర‌బాద్
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
కాంగ్రెస్ చేసినవి సర్జికల్ స్ట్రైక్స్ కాదంట.. తేల్చి చెప్పిన మాజీ
Facebook Comments
Top
error: Content is protected !!