You are here
Home > తాజా వార్త‌లు > నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా లేచి నిలబడతా..

నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా లేచి నిలబడతా..

భార‌త దేశ జాతీయ‌గీత ఆలాపన విష‌యంలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. దేశంలో ఉంటూ దేశ ఖ్యాతి మ‌రింత పెంచే దేశ జాతీయ గీతానికి గౌర‌వం ఇవ్వ‌డంలో కూడా కొంత మందికి బ‌ద్ద‌కం తన్నుకొస్తుంది. కొంత మందికి అయితే బ‌లుపు మ‌రింత పెరిగి అస‌లు జాతీయ గీతం వినిపిస్తే ఎందుకు లేచి నిల‌బ‌డాలి అని వితండ వాదం చేస్తున్నారు. దీన్ని ఎక్కువ శాతం మంది ఖండిస్తుంటే కొంద‌రు మాత్రం యే ఎందుకు ఖండించాలి మేము నిల‌బ‌డం అని అంటున్నారు. అయితే బాలీవుడ్ సింగ‌ర్ సోనూ నిగ‌మ్ మాత్రం ఇలాంటి వారంద‌రికి బుద్ది చెప్పేలే ఓ ప్ర‌క‌ట‌న చేశాడు. త‌ల్లిదండ్రుల‌ను గౌర‌వించ‌ని వాడు ఉంటే ఎంత పోతే అని ఫైర‌య్యాడు. నిజానికి ఒక్క మ‌న దేశ జాతీయ గీత‌మే కాదు అన్ని దేశాల జాతీయ గీతాల‌ను గౌర‌విస్తాన‌ని చివ‌రికి పాకిస్తాన్ జాతీయ గీతం వినిపించినా లేచి నిలుచుంటా అని స‌మాదానం ఇచ్చారు.

ఇక‌ జాతీయ గీతంపై సుప్రీంకోర్టు అభిప్రాయం విషయంలో ఇప్పటికే కమల్‌ హాసన్‌, అరవింద్‌ స్వామి, రజనీకాంత్ లాంటి వారేంద‌రో స్పందించారు. చివ‌రికి మ‌న దేశం కాక‌పోయిన పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ స్టార్ గా మారి ఇక్క‌డి సంప్ర‌దాయాలు న‌చ్చి భార‌త‌దేశం అంటే నాకు ఎంతో ఇష్ట‌మ‌ని చెపుతున్న స‌న్నీలియోన్ సైతం భార‌త‌దేశ జాతీయ గీతాన్ని ఎప్ప‌టికి గౌర‌విస్తాన‌ని తెలిపింది. ఇండియా నాకు జీవితాన్ని ప్ర‌సాదించిన గొప్ప దేశం అని కీర్తిస్తోంది. అలాంటిది ఇక్క‌డే పుట్టి ఇక్క‌డే పెరిగిన స‌న్నాసులు ఎంద‌రో జాతీయ గీతాన్ని గౌర‌వించడానికి కూడా చేతులు రావ‌డం లేద‌ని క‌నీసం లేచి నిలుచుని 57 సెక‌న్లు ఓపిక ప‌ట్టేంత లేద‌ని తేలింది. మ‌న శ‌త్రు దేశం అయిన‌ పాకిస్థాన్‌లో జాతీయ గీతం ప్రసారమైనప్పుడు పాకిస్థానీయులు కూడా మర్యాదపూర్వకంగా నిలబడతారని ఆ సమయంలో తానున్నా ఇలాగే చేసేవాడినని చెప్పుకొచ్చిన సోను నిగామ్ మాట‌ల‌ను కూడా కొంద‌రు త‌ప్పుప‌డుతున్నారు.

జాతీయ గీతం ఎంతో విలువైనది. జాతీయ గీతాన్ని థియేటర్లు, రెస్టారెంట్‌ వంటి ప్రదేశాల్లో ప్రసారం చేయకూడదు. ఒకవేళ చేసిన గౌర‌వం తప్ప‌కుండా ఇవ్వాలి అందులో ముచ్చ‌ట‌నే లేదు. నా తల్లిదండ్రులంటే నాకు ఎంతో గౌరవం. వారికి కొన్నిప్రదేశాల్లో గౌరవం దక్కదు అని తెలిసినప్పుడు వారిని ఆ ప్రదేశాలకు ఎందుకు తీసుకెళతాను..? ఎక్కడికి వెళ్లినా వారికి గౌరవం దక్కాలి. అదే విధంగా ఎక్కడైతే జాతీయ గీతానికి గౌరవం ఇవ్వరో అలాంటి ప్రదేశాల్లోప్రసారం చేయకూడదు. ఒకవేళ ప్రసారమైతే మనం నిలబడాలి. ఈ విషయంలో అహం పనికిరాదు. నేనైతే మన దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా లేచి నిలబడతాను అని సోను నిగ‌మ్ తెలిపారు.

Related Posts
సిఎం కూతురుపై రైతుల ఆగ్రహం.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు నిజాంబాగ్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ పరిణామంతో షాక్ తిన్న ఎంపి కవిత పోలీసుల సహాయంతో బయటపడ్డారు. అయితే మెట్ పల్లి మీదుగా ఆమె రోడ్డు మార్గంలో వెలుతుండగా ...
READ MORE
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు నయం.
చైనా టెక్నాలిజిలో దిట్ట. అక్కడ ప్రమాదాలు తలెత్తినా జంకకుండా ధైర్యంతో అత్యంత సాహసంతో కేవలం అతి కొద్ది సమయంలో ప్రాణాలను కాపాడుతారు. మరీ మన వాళ్లు..? మనం 40 అడుగుల లోతులో ఉన్న పాపని 200 అడుగులోకి పారేసుకున్నాం. చైనా మాత్రం ...
READ MORE
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే స్పెష‌ల్.
నిదుర.. అత‌నికి నిత్యం శత్రువే ర‌మ్మ‌న్న రాదు. తిండి అది కూడా బ‌ద్ద శ‌త్రువే,  తిందామ‌న్న స‌మ‌యం దొర‌కదు. వేడి వేడి ఛాయ‌తో దోస్తి చేయ‌డం త‌ప్ప మ‌రో దారి లేని నిక‌ర్సైన రాత‌గాడు. రచ్చ గెలిచి ఇంట గెల‌వ‌లేక పిల్ల‌ల ...
READ MORE
టాలీవుడ్ లో సరికొత్త మల్టీస్టార్ ట్రెండ్.. చిరంజీవి 152 వ చిత్రంలో మహేష్ బాబు.!
రాజకీయాల నుండి దాదాపు ఉద్వాసన పొంది, తాను ఏలిన టాలీవుడ్ నే నమ్ముకుని మరలా సినిమాల్లో బిజీ అయిన మెగాస్టార్ చిరంజీవి ఇక 152 వ చిత్రం రాబోతున్నది.ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్షన్ చేయనున్నాడు.నిర్మాతలు గ రాంచరణ్ మరియు నిరంజన్ ...
READ MORE
తెలుగు సభలతో తెలుగుకు పట్టిన తెగులు వదులుతుందా.? అమ్మ భాషకు అందలం దక్కుతుందా.??
ఘనంగా.. ప్రపంచ తెలుగు మహా సభలు జరుపుకున్నం. ఈ నెల 15 నుండి 19 వరకు ఐదు రోజులు ఉత్సవాలతో హడావుడి చేసింది తెలంగాణ ప్రభుత్వం. 50 కోట్ల ప్రజా ధనాన్ని ఈ సభలకు ఖర్చు చేసింది. అంటే ఇదేమీ ఆశామాషీ ...
READ MORE
విద్యా విలువలకు నిలువెత్తు నిదర్శనం అనిల్ కుమార్ ఠాకుర్ బర్త్ డే స్పెషల్.!!
ఈ లోకంలో మనిషి ఎదుగుదల కు అత్యంత ముఖ్య సాధనం.. మనిషి మనిషిగా మారాలన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది చదువు ఒక్కటే.. అందుకే మన సామెతల్లో విద్య లేని వాడు వింత పశువు అని ఎప్పుడో రాసి పెట్టి ఉంది. కానీ ...
READ MORE
తెలుగు సినీ ఇండస్ట్రీ వర్సెస్ తెలుగు మీడియా ఛానల్స్.!!
తెలుగు రాష్ట్రాలలో చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సరికొత్త యుద్ధం జరుగుతోంది. అది రాజకీయ నాయకుల మద్య కాదు కులాల మధ్య మతాల మద్య కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి తెలుగు న్యూస్ ఛానెల్స్ కి మద్య..!! మొదట క్యాస్టింగ్ ...
READ MORE
కామినేని టీడీపీ లో చేరి మరలా మంత్రి పదవి తీసుకుంటడా..??
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో భాజపా టీడీపీ విడిపోయాక కేంద్రం నుండి టీడీపీ కి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడంతో రాష్ట్రం లోనూ భాజపా తన ఇద్దరు మంత్రులచే రాజీనామా చేయించింది. అందులో ఒకరు పైడికొండల మాణిక్యాలరావు అయితే మరొకరు ...
READ MORE
సభ్యత్వ నమోదు ప్రోగ్రాం లో మంత్రి ముందే నేతల డిష్యూం డిష్యూం..!!
తెలంగాణ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ముందే పార్టీ నేతలు బాహాబాహికి దిగడంతో విసుగు చెందిన మంత్రి కార్యక్రమం మధ్యలోనుంచే వెల్లిపోయారు.కాగా ఘటనపై ...
READ MORE
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా పుల్వామా ఘటనపై తనదైన శైలిలోస్పందిస్తూ.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను చెడుగుడు ఆడుకుంటున్నారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించిన ఆర్జీవీ ఇమ్రాన్ ఖాన్ పై విరుచుకుపడ్డారు.ఇమ్రాన్ ఖాన్ ను ...
READ MORE
BJYM స్టేట్ ప్రెసిడెంట్ ఎవరికి.? బండి సంజయ్ నిర్ణయం ఏంటి..??
తెలంగాణ రాజకీయాల చర్చ జరిగితే.. అధికార పార్టీ తెరాస వర్సెస్ బీజేపీ అన్నట్టు టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ ఫైట్ ఎంతగా అంటే ఏకంగా అసహనం తో బీజేపీ నేతలపై అధికార TRS నాయకులు భౌతిక దాడులకు దిగేంత. అయితే రాష్ట్రం లో ...
READ MORE
పాలకుల నిర్లక్ష్యం.. నిరుద్యోగులకు శాపం.! దివ్యాంగ నిరుద్యోగి ఆత్మహత్య.!!
ఇంటికొక ఉద్యోగం.. లక్ష ఉద్యోగాలు కుప్పలు తెప్పలుగ ఉద్యోగ నోటిఫికేషన్లు మన ఉద్యోగాలు మనకే.. ఇలాంటి హామీలతో ఓట్లడుక్కుని అధికారంలోకి వచ్చి నాలుగున్నరేండ్లు దగ్గరకొచ్చినా కనీసం ఇచ్చిన హామీని గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్ట పడడం లేదు తెలంగాణ టీఆర్ఎస్ సర్కార్. దీనికి ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
JNU విద్యార్థి కన్హయ కుమార్ చెంప చెల్లుమన్నది.! ఎందుకో తెలుసా.??
దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడని ఆరోపనలు ఎదుర్కుంటున్న JNU విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ కుమార్ చెంప ఛెల్లుమనిపించారు విద్యార్ధులు.. లక్నోలో జరుగుతున్న లిటరరీ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లక్నోలో మొదలైన ఈ లిటరరీ కార్యక్రమం మూడు రోజుల ...
READ MORE
మిత్రదేశమంటూనే పాకిస్తాన్ ఇజ్జత్ తీసేసిన చైనా..!!
ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ప్రపంచ దేశాలలో ఉగ్ర దాడులకు ముఖ్యంగ భారత్ లో ఉగ్రదాడులకు కారణమవుతున్న పాకిస్తాన్ ను ప్రపంచ దేశాలన్నీ వేలెత్తి చూపిస్తుంటే అవకాశం కోసం వేచి చూస్తున్న చైనా మాత్రం పాకిస్తాన్ ను వెనకేసుకురావడం జరిగింది. తద్వారా భారత్ ...
READ MORE
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్న వాట్సాప్.. కొత్త మార్పులతో ఇబ్బంది ప‌డుతున్న యూజ‌ర్ల‌కు తీపి క‌బురు.
వాట్స‌ప్ ఇప్పుడు ప్ర‌తి ఒక‌రికి నిత్య‌జీవితంలో ఒక భాగంగా మారింది. సోష‌ల్ మీడియాలో ఏ వార్త‌ను సంచ‌ల‌నంగా మార్చ‌ల‌న్నా.. పాజిటివ్ ను నెగ‌టివ్ గా మార్చి ర‌చ్చ చేయాల‌న్నా వాట్స‌ప్ వ‌ల్లే సాధ్యం. అయితే వాట్స‌ప్ లో తాజాగా వ‌చ్చిన మార్పులు ...
READ MORE
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు రాజకీయ అవగాహన ఎంత..??
జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీ.. స్టార్టింగ్ లోనే యూత్ నుంచి స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సాధించింది. ఎంతగా అంటే బహుశా ఈ రాజకీయాలను తట్టుకుని చెప్పిన సిద్దాంతంపై గనక నేటికీ జయప్రకాశ్ నారాయణ నిలబడి ఉండి ఉంటే.. ...
READ MORE
బాణాసంచా నిషేధం సరే.. మరి మసీదుల్లో “ఆజాన్” సంగతేంటి.? గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
త్రిపుర గవర్నర్ తదాగతా రాయ్ మరోసారి సుప్రీంకోర్టు కు వ్యతిరేకంగ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన ఇప్పటికే దీపావళి కి బాణాసంచా కాల్చడాన్ని నిషేధించిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తీవ్రంగ తప్పుబట్టిన విషయం తెలిసిందే.. తాజాగా గవర్నర్ తదాగతా రాయ్ దీపావళి వస్తుందనగానే దేశంలో ...
READ MORE
మంత్రి మల్లారెడ్డి పై సంచలన ఆరోపణలు చేసిన నాయని నరసింహరెడ్డి.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో మరోసారి అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి.కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పై ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.‘కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అవినీతిపరుడు. కార్మికుల పొట్టగొట్టిండు. ఇండస్ట్రీయలిస్టులకు ...
READ MORE
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన డాక్ట‌ర్..
ఇద్ద‌రు వైద్యులే. ప్రాణాలు కాపాడే బాధ్య‌త‌ల్లో ఉన్న వారే.. కానీ ఏమైందో ఏమో కానీ ఒక్క సారిగా ఉన్మాదుల్లా మారిపోయారు. ఒక‌రి మీద ఒక‌రు దాడికి దిగారు. ఒక డాక్ట‌ర్ అయితే ఏకంగా ఎయిడ్స్ రోగి నుంచి సేక‌రించిన ర‌క్తాన్ని మ‌రో ...
READ MORE
మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు.!!
త్వరలో జరగబోయే నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవికి ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురిఅర్వింద్ పై ఓటమి ...
READ MORE
అమ్మకు ప్రేమతో.. పదవ తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన దత్త పుత్రిక..
సత్తా ఉంటే  చదువులమ్మ ముందు పేదరికం ఓడిపోవాల్సిందే అని నిరూపించింది ఈ చిన్నారి. తల్లిదండ్రులు దూరమై చెల్లి తమ్ముడికి పెద్ద దిక్కుగా మారిన ఆ అక్క తన చదువును తన వారి కోసం త్యాగం చేయాలనుకుంది. కానీ అదే సమయంలో దేవతలా వచ్చిన ...
READ MORE
పార్లమెంట్ లో రిలీజైన “రాగ్ దేశ్” ట్రైలర్
మన దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ సినిమా ట్రైలర్ పార్లమెంటులో రిలీజైంది. వెండితెర చిత్రాల ట్రైలర్ లు భారీ హంగు ఆర్బాటాల మధ్య ప్రేక్షకుల కేరింతల నడుమ విడుదలవడం మాములే.. కానీ ఈ చిత్రం మాత్రం దేశ తలరాతను మార్చే పార్లమెంట్ ...
READ MORE
సాఫ్ట్ వేర్ జాబ్ ని కాదని రైతుగా మారి నల్ల బియ్యం పండిస్తున్న యువకుడు.!!
మనం తినే బియ్యం ఏ రంగులో ఉంటాయి తెల్లటి రంగులో ఉంటాయని చెప్తారు. అవి కాకుండా బ్రౌన్ రైస్ కూడా చాలామందికి తెలిసిందే.ఈ బ్రౌన్ రైస్ నే ఆర్గానిక్ అంటే ఎటువంటి పురుగు మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో పండించిన బియ్యం ...
READ MORE
దేశంలో దిగజారుతున్న రాజకీయం.. ఓట్ల కోసం అక్రమ చొరబాటుదారులకు మద్దతు..!!
అస్సాంలో 40 లక్షల మంది బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ వలసదారులకు భారత పౌరసత్వం ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పడంతో.. ప్రతిపక్ష పార్టీలు వింత వాదన వినిపిపస్తున్నై. వారందరికీ పౌరసత్వం ఇవ్వకుంటే రక్తపాతం అల్లకల్లోలం చేస్తమంటూ బెదిరింపులకు కూడా దిగుతున్నారు ప్రతిపక్ష ...
READ MORE
సిఎం కూతురుపై రైతుల ఆగ్రహం.!!
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే
టాలీవుడ్ లో సరికొత్త మల్టీస్టార్ ట్రెండ్.. చిరంజీవి 152 వ
తెలుగు సభలతో తెలుగుకు పట్టిన తెగులు వదులుతుందా.? అమ్మ భాషకు
విద్యా విలువలకు నిలువెత్తు నిదర్శనం అనిల్ కుమార్ ఠాకుర్ బర్త్
తెలుగు సినీ ఇండస్ట్రీ వర్సెస్ తెలుగు మీడియా ఛానల్స్.!!
కామినేని టీడీపీ లో చేరి మరలా మంత్రి పదవి తీసుకుంటడా..??
సభ్యత్వ నమోదు ప్రోగ్రాం లో మంత్రి ముందే నేతల డిష్యూం
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
BJYM స్టేట్ ప్రెసిడెంట్ ఎవరికి.? బండి సంజయ్ నిర్ణయం ఏంటి..??
పాలకుల నిర్లక్ష్యం.. నిరుద్యోగులకు శాపం.! దివ్యాంగ నిరుద్యోగి ఆత్మహత్య.!!
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
JNU విద్యార్థి కన్హయ కుమార్ చెంప చెల్లుమన్నది.! ఎందుకో తెలుసా.??
మిత్రదేశమంటూనే పాకిస్తాన్ ఇజ్జత్ తీసేసిన చైనా..!!
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్న వాట్సాప్.. కొత్త మార్పులతో ఇబ్బంది
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు
బాణాసంచా నిషేధం సరే.. మరి మసీదుల్లో “ఆజాన్” సంగతేంటి.? గవర్నర్
మంత్రి మల్లారెడ్డి పై సంచలన ఆరోపణలు చేసిన నాయని నరసింహరెడ్డి.!!
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన
మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడం పై ఆగ్రహం
అమ్మకు ప్రేమతో.. పదవ తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన
పార్లమెంట్ లో రిలీజైన “రాగ్ దేశ్” ట్రైలర్
సాఫ్ట్ వేర్ జాబ్ ని కాదని రైతుగా మారి నల్ల
దేశంలో దిగజారుతున్న రాజకీయం.. ఓట్ల కోసం అక్రమ చొరబాటుదారులకు మద్దతు..!!
Facebook Comments
Top
error: Content is protected !!