You are here
Home > తాజా వార్త‌లు > ఒకే విద్యార్థి.. రెండు కాలేజ్ ల ప్రకటన.! నారాయణ, శ్రీ చైతన్య ల బాగోతం ఇది.!!

ఒకే విద్యార్థి.. రెండు కాలేజ్ ల ప్రకటన.! నారాయణ, శ్రీ చైతన్య ల బాగోతం ఇది.!!

నిన్న తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పత్రికల్లో మొదటి నాలుగు పేజీలు కూడా కార్పోరేట్ కళాశాలలైన నారాయణ మరియు శ్రీ చైతన్య కాలేజ్ లకు సంబంధించిన పెద్ద పెద్ద ఫుల్ పేజ్ ప్రకటనలు వచ్చాయి. ఆ ప్రకటనలు కోట్ల రూపాయల విలువ చేసే ప్రకటనలు. ఆ ప్రకటనల సారాంశం ఏంటంచే JEE MAIN ఫలితాలంటూ ఆ ర్యాంకుల్లో మా కాలేజే టాప్ అంటూ ఇచ్చిన ప్రకటనలు అవి.
అందులో సరిగ్గా గమనిస్తే.. మొదటి ర్యాంక్ ఓపెన్ క్యాటగిరీలో భోగి సూరజ్ క్రిష్ణ అనే విద్యార్ధి సాధించినట్టు తెలుస్తోంది. హాల్ టిక్కెట్ నంబర్ 11720999 గ ఉంది. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదే విద్యార్థి ని నారాయణ కాలేజ్ ఇచ్చిన ప్రకటనలో మరియు శ్రీ చైతన్య కాలేజ్ ఇచ్చిన ప్రకటనలోనూ రెండు కాలేజ్ ల ప్రకటనల్లోనూ కనిపించడం గమనార్హం.

ఎవరికి వారు మా కాలేజ్ ని మించిన కాలేజ్ లేదని ప్రటించడం జరిగింది. కానీ రెండు కాలేజ్ లు ఇలా ర్యాంకులు సాధించిన విద్యార్థులను పంచుకుంటున్నారు. కనీసం ఆ పంచుకునుడైనా పద్దతిగా పంచుకుంటున్నారా అంటే అదీ లేదూ.. బహిరంగంగానే జనాల చెవిలో పూలు పెడుతున్నారు. ఇంతకీ ఆ ఓపెన్ క్యాటగిరీలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి ఏ కాలేజ్ స్టూడెంటో అనే సంశయంలో ఉన్నారు జనాలు.. విద్యార్థుల తల్లిదండ్రులు.

అయితే.. ఇదే విషయమై పలువురు విద్యార్థి సంఘం నాయకులు స్పందిస్తూ.. కార్పోరేట్ విద్య పేరుతో లక్షల ఫీజులని అక్రమంగ వసూలు చేస్తూ నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ లు యాజమాన్యాలు రెండూ ఒక మాఫియాగ కలిసిపోయి “చైనా” గ ఏర్పడి (చై – అంటే శ్రీ చైతన్య నా – అంటే నారాయణ) ఇలా పవిత్రమైన విధ్యను వ్యాపారమయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాదు ఈ కాలేజ్ ల బడా బాబుల అండదండలతో కాలేజ్ క్యాంపస్ లలో కొందరు పై స్థాయి ఉద్యోగుల రూపంలో కింది స్థాయి లో పనిచేసే మహిళా ఉద్యోగినులపై లైంగిక దాడులు సైతం చేస్తున్నారని ఆరోపించారు.. ఇందుకు సాక్ష్యం గ ఈమధ్యనే కొన్ని సంఘటనలు బహిర్గతం కాగా.. అందుకు నిరసన కార్యక్రమాలు కూడా చేసినట్టు పేర్కొంటున్నారు. అనుమతులు లేకుండా నడుపుతున్న కాలేజ్ లకు అధికారులు నోటీసులు కూడా జారీ చేసారని అన్నారు.

ఎందరో విద్యార్ధులను మానసికంగ కృంగిపోయేలా చేసి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్న ఈ నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలను నిషేధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లక్షలమంది విధ్యార్ధులలో ఎందరో లెక్కకు మించి విద్యార్ధులు ఫేయిల్ అవుతున్నారనీ కానీ కొన్ని ర్యాంకులను చూపించి విద్యార్ధుల తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వేసవి సెలవులు ఇచ్చినప్పటికీ ఈ కాలేజ్ లలో పిల్లలను బలవంతంగ నిబంధనలకు విరుధ్దంగ క్లాస్ నిర్వహిస్తున్నారని అన్నారు.

ప్రభుత్వాలను అధికార వ్యవస్థ ను రాజకీయ వ్యవస్థ ను శాసిస్తున్న ఈ ఎడ్యుకేషన్ మాఫియా వలలో చిక్కుకోవద్దని విద్యార్ధులను వారి తల్లిదండ్రులను విధ్యార్ధి సంఘం నాయకులు కోరుతున్నారు. 

Related Posts
రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!
ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో మనోల్ల జోరు కొనసాగుతున్నది. నిన్న జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 186 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది మిథాలీ సేన. ఈ మ్యాచ్ లో "ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్" గా నిలిచిన ...
READ MORE
17 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రపంచ అందాల కిరీటం భారత్ సొంతం.
సుధీర్ఘ కాలం తర్వాత మరోసారి భారత్ ప్రపంచ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. హర్యాణ రాష్ట్రానికి చెందిన 20 ఏండ్ల సుందరాంగి "మనూషి చిల్లర్" చైనా దేశం సిస్యా నగరం అరెనాంలో జరిగిన ప్రపంచ అందాల పోటీలో విజేతగ నిలిచి ఒక్కసారిగ ...
READ MORE
మందు బాబులు జరంత జాగ్రత్తా.. మత్తులో చూడకుండా మందేశారో ఇంక అంతే..
మందు బాబులం మేము మందుబాబులం మందుకొడితె మాకు మేమే మహరాజులం అని తరువాత పాడుకునేరు కానీ ఫస్ట్ అయితే మందు తాగే ముందు.. ముందు వెనుక ఆలోచించి తాగండి లేదంటే మత్తులోనే మాయలోకం నుండి అటు నుండి అటే టికెట్ లేకుండా ...
READ MORE
లంచగొండి అధికారుల కంటే వ్యభిచారులే బెటర్ – భాజపా ఎంఎల్ఏ
ప్రభుత్వ కార్యాలయాలలో సామాన్యులకు పనులు సజావుగ జరగాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసింది.. ఎక్కడైనా సరే ఉన్నోడిదే పైచేయి.. అయితే ఉన్నోడు పని చెప్తే పనులు సకాలంలో జరిగిపోతాయి. లేనోడు అడిగినంత అప్పో సొప్పో చేసి లంచమిస్తే కూడా పనులు కాకుండపోతాయి. కాగా ఇదే ...
READ MORE
చైనా వైరస్ అనే అంటాం.! అవును బరాబర్ అంటాం..!!
ప్రపంచ దేశాలు ఈరోజు కరోనా వైరస్ వల్ల ఎంతలా కష్టాలు పడుతున్నయో చూస్తున్నాం.. ఈ వైరస్ పుట్టుకకు మూల కారణం చైనా దేశం అని కూడా అందరికీ తెలిసిందే. అందువల్లే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం బహిరంగం గానే ఇది చైనా వైరస్ ...
READ MORE
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
ఒక్కోసారి సమాజంలో జరిగే దారుణ ఘటన ల పట్ల ఎలా స్పందించాలో కూడా అర్దం కానీ ఆవేదనగా మిగిలిపోతుంది. తాజాగా సభ్య సమాజం తల దించుకునేలా, సాటి మహిళలు చీదరించుకునేల ఓ మహిళ పోలీస్ అధికారి తతంగం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ పశ్చిమ ...
READ MORE
GST లో మార్పులు.. తగ్గనున్న మరో 40 రకాల వస్తువులు.!
వస్తు సేవల పన్ను(GST) లో మరికొన్ని వస్తువుల పై పన్ను తగ్గే విదంగ ఎక్కువ పన్ను స్లాబ్ నుంచి తక్కువ పన్ను స్లాబ్ లో చేర్చడం జరిగింది. సవరించిన పన్ను రేట్లను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి దాదాపు 40 ...
READ MORE
భారత దేశం తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితం -బిల్ గేట్స్
ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య కోవిడ్ 19 కి వ్యాక్సిన్ తయారీలో తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఈ పోటీ లో మన భారత దేశం కూడా గట్టి పోటీ ఇస్తున్నది. ఇక భారత తయారి పై ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ...
READ MORE
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
ఏ చెట్టులో ఏ ఔషధ గుణాలున్నాయో తెలుసుకున్న ప్పుడే- వాటి విలువ అవగతమవుతుంది. మన పూర్వీకులు కొన్ని చెట్లలో ఔషధ గుణాలుండటం గమనించి, మనిషి ఆరోగ్యానికి ఉపకరిస్తాయని తెలుసుకొని వాటిని జాగ్రత్తగా పరిరక్షించి పూజించడం మొదలుపెట్టారు. వీటిలో తులసి, మామిడి, రావి, ...
READ MORE
అడిగి మరీ పార్లమెంట్ లో పరువు తీసుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.!!
తెలుగు దేశం పార్టీ రెండు కల్ల సిద్దాంతం మరోసారి బయటపడింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో తప్పనిసరి పరిస్థితి లో తెలంగాణ ఉద్యమకారులకు తలొగ్గి నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు సార్లు విభజన చేయాలని లేఖలు రాసిన ...
READ MORE
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను  మరవని భారతీయులు.!!
ఏప్రిల్ 14 అంటే భారతీయులకు ఒక పండుగ లాంటి రోజు, అదే భరత మాత ముద్దు బిడ్డ రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి. అయితే నేటి 129 వ జయంతి కి మాత్రం దేశంలో పూర్తి లాక్ డౌన్ ...
READ MORE
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే, మరో వైపు సరిహద్దు లో కయ్యానికి కాలు దువ్వుతూ గొడవకు దిగుతున్న డ్రాగన్ కంట్రీ చైనా కు ఇప్పటికే పలుమార్లు షాక్ ఇచ్చింది భారత్. అటు సరిహద్దు గుండా చైనా ను ధీటుగా ఎదుర్కొంటూనే ఇటు ...
READ MORE
అమ్మకు ప్రేమతో.. పదవ తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన దత్త పుత్రిక..
సత్తా ఉంటే  చదువులమ్మ ముందు పేదరికం ఓడిపోవాల్సిందే అని నిరూపించింది ఈ చిన్నారి. తల్లిదండ్రులు దూరమై చెల్లి తమ్ముడికి పెద్ద దిక్కుగా మారిన ఆ అక్క తన చదువును తన వారి కోసం త్యాగం చేయాలనుకుంది. కానీ అదే సమయంలో దేవతలా వచ్చిన ...
READ MORE
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
డిగ్గీ రాజా మళ్లీ నోరు జారారు. హిందువులు ఉగ్రవాదులు కాదని సంఘ్ పరివార్ వారు మాత్రమే ఉగ్రవాదులని తెలిపారు. హిందువులు ఏనాడూ టెర్రరిస్టులు కారని, అసలు హిందూ టెర్రరిజం అన్న పదమే లేదని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించడంతో కౌంటర్ ...
READ MORE
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల చేసినా రియాక్షనా..?
అన్నం పెట్టే అన్నదాతను జైళ్లో పెట్టారు.. కడుపు మండి చేసిన తప్పుకు ఉగ్రవాదులకంటే దారుణంగా చూశారు. ఖమ్మం మిర్చి రైతుల కుటుంబాల గుండెల్లో ఆరని మంటలను రగిలించారు. నిదింతులను అప్పుడే దోషులను చేసి కోర్టుకు తీసుకొచ్చారు. భూమిని దున్నే చేతులకు సంకెళ్లేసి ...
READ MORE
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
తలాక్ తలాక్ తలాక్.. నీతో నాకు అనుబంధం కథమ్ హువా. ఇక నీ దారి నీది నా దారి నాది. జస్ట్ మూడే మూడు మాటలతో జన్మ జన్మల బంధానికి విలువ తెంపేసే అత్యంత హేయమైన చర్య. ఈ నిర్ణయంతో రోడ్డున ...
READ MORE
ప్రధాని మోడీ హత్య కు హైద్రాబాద్ లో నే ప్లాన్ వేశారా.??
హైద్రాబాద్ నగరం మరోసారి సంచలనానికి కేంద్రబిందువైంది. ప్రపంచ దేశాలన్నీ మన దేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అంటే అమితమైన క్రేజ్ ని కనబరుస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తం గ భారతీయత అంటే మరోసారి వెలుగులీనుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మోడీ ని హత్య చేయడానికి ...
READ MORE
వర్మ మెడకు జిఎస్టీ వివాదం ఉచ్చు..!! జైలు శిక్ష తప్పదా.??
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా వెబ్ సిరీస్ అంటూ మియా మాల్కొనోవా అనే పోర్న్ స్టార్ తో వెబ్ చిత్రాలను తెరకెక్కించడంతో యావత్ మహిళాలోకం భగ్గుమంటోంది. వర్మ మహిళలను అవమానిస్తున్నారనీ.. అందుకు సంబంధించిన ఓ చర్చా వేదికలోనూ అవమానించేలా ప్రవర్తించారని, ...
READ MORE
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి జేసీబీలే ధ్వంసం.!!
ఉత్తర్ ప్రదేశ్ లో షాజహాన్ పూర్ లో రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నై.. ఈ క్రమంలో అక్కడే దాదాపు 130 ఏండ్లకు పైగా పురాతన హనుమంతుడి నిలువెత్తు విగ్రహం ఒకటి అడ్డంగా మారిందని ఇక ఆ పురాతన విగ్రాహాన్ని తొలగించాలని భావించిన ...
READ MORE
జర్నలిస్ట్ ల రక్తదాన శిబిరం..
ఆక‌లితో ఉన్న వారికి కడుపు నిండా అన్న‌దానం చేస్తే ఎంత పుణ్యం వ‌స్తుందో, అవ‌స‌ర‌మైన వారికి ర‌క్తాన్ని అందిస్తే అంత‌కంటే ఎక్కువ పుణ్యం వ‌స్తుంద‌ని అంటున్నారు వైద్యులు. స‌కాలంలో ర‌క్త అంద‌క దేశ వ్యాప్తంగా ప్ర‌తి 10 మందిలో ముగ్గురు మ‌ర‌ణిస్తున్నారంటా. ...
READ MORE
పెట్రోల్ ధరలపై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం.!!
గత కొంత కాలంగ పెట్రోల్ ధరలు కొద్ది కొద్దిగా పెరగడమే తప్ప తగ్గకపోవడంతో అది నేడు 80 రూపాయలు దాటింది. వాస్తవానికి పెట్రోల్ ధరల నియంత్రణ లో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ని మెచ్చుకోవాలి. ఎందుకంటే గత ఎన్నికలు అనగా 2014 ఎన్నికల ...
READ MORE
పాముల గ్రామానికి స్వాగతం ఇక్కడ అడుగు అడుగికి ప్రమాదమే.
పామును చూడగానే అది చిన్నదైనా పెద్ధదైనా వామ్మో అని పరుగులు పెట్టేస్తాం. అలాంటిది పాముల కుప్పలు కుప్పలుగా వస్తే.. వెంటాడి వేటాడి చంపేలా వెనక పడితే. కాటేసి కాటికి పంపిస్తే ఇంకా ఏమన్నా ఉందా అలాంటి చోటుకి చచ్చినా పోము.. కానీ ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే ముందు ఎక్కువ ఊహించేసుకున్న రేవంత్ రెడ్డి.??
తెలంగాణలో టీడీపీ మొత్తం నీరుగారిపోయిన సంధర్భంలో తప్పని పరిస్థితిలో పార్టీ మారాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి కి. మొదటి నుండి సొంత పార్టీ మరియు భాజపా అని కూడా వార్తలొచ్చినా ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అందుకు ఆయన ...
READ MORE
కర్నాటక లో కమలం హవా.. గ్రౌండ్ వర్క్ లో డీలా పడుతున్న కాంగ్రెస్ శ్రేణులు.!!
గత నెల రెండు వారాల ముందుతో పోల్చుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ని దాటుకుని ముందుకు పరిగెడుతోంది కమళదళం. సంఘ్ పరివార్ క్షేత్రాల ముఖ్య నాయకులతో గ్రౌండ్ వర్క్ లో నిమగ్నం అయింది భాజపా. స్టార్ క్యాంపేయినర్లంతా ర్యాలీలతో హల్ ...
READ MORE
పేద ప్రజలను కాలుష్యానికి బలిచేసి కాటికి పంపుతున్న తెలంగాణ ప్రభుత్వం.!!
హైద్రాబాద్ ని విశ్వనగరం చేస్తున్నం అంటోంది ప్రభుత్వం.. కానీ అదే విశ్వనగరం గ్రేటర్ హైద్రాబాద్.. 40 గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది అంటే నమ్మగలరా.?? * ఇది నిజం దాదాపు మూడు లక్షల మంది ప్రజలు ఆ కాలుష్య కాలసర్పం విషానికి ...
READ MORE
రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!
17 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రపంచ అందాల కిరీటం భారత్
మందు బాబులు జరంత జాగ్రత్తా.. మత్తులో చూడకుండా మందేశారో ఇంక
లంచగొండి అధికారుల కంటే వ్యభిచారులే బెటర్ – భాజపా ఎంఎల్ఏ
చైనా వైరస్ అనే అంటాం.! అవును బరాబర్ అంటాం..!!
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
GST లో మార్పులు.. తగ్గనున్న మరో 40 రకాల వస్తువులు.!
భారత దేశం తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితం
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
అడిగి మరీ పార్లమెంట్ లో పరువు తీసుకున్న టీడీపీ ఎంపీ
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను మరవని భారతీయులు.!!
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
అమ్మకు ప్రేమతో.. పదవ తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
ప్రధాని మోడీ హత్య కు హైద్రాబాద్ లో నే ప్లాన్
వర్మ మెడకు జిఎస్టీ వివాదం ఉచ్చు..!! జైలు శిక్ష తప్పదా.??
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి
జర్నలిస్ట్ ల రక్తదాన శిబిరం..
పెట్రోల్ ధరలపై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం.!!
పాముల గ్రామానికి స్వాగతం ఇక్కడ అడుగు అడుగికి ప్రమాదమే.
కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే ముందు ఎక్కువ ఊహించేసుకున్న రేవంత్
కర్నాటక లో కమలం హవా.. గ్రౌండ్ వర్క్ లో డీలా
పేద ప్రజలను కాలుష్యానికి బలిచేసి కాటికి పంపుతున్న తెలంగాణ ప్రభుత్వం.!!
Facebook Comments
Top
error: Content is protected !!