You are here
Home > తాజా వార్త‌లు > నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.

నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.

రోజు రోజుకు రాజకీయ నాయకుల చూపు చిన్నదైపోతోంది. జరిగిన తప్పులు, చేసిన మంచి పనులు.. వేటినైనా బూతద్దంలో పెట్టి చూడడం అలవాడుగా మారిపోయింది. మీడియా పోకస్ ఎక్కువ కావడంతో ప్రతి చిన్న విషయాన్ని ప్రిస్టేజ్ గా తీసుకుంటున్నారు. నిజానికి ఒక్క ఎమ్మెల్యే సీటు. దీంతో చంద్రబాబు సీటు చిరిగేది లేదు. జగన్ కు సీఎం సీటు దక్కేది లేదు. అనవసర హడావిడి. అక్కర లేని పంతాలు. వీటికి తోడు ఇక ఎప్పుడూ ఉండే రాజకీయ సన్యాసాలు ,రాజీనామాలు .. ఇవన్నీ ప్రదర్శించడానికి మాటలు సరిపోతాయి. కానీ వాటిని చేతల్లో చూపించాలంటూ కోట్ల రూపాయలు ఖర్చుచేయాలి.

రెండు పార్టీల మధ్య ఆదిపత్య పోరు ఏ రేంజ్ లో ఉంటే మనకు అంతమేలనుకునే జనాలు ఎలాగూ ఉండనే ఉన్నారు. దీంతో ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు. ఇక అధికార పార్టీ నుంచి అయితే ఏకంగా మంత్రులంతా పరిపాలన మానేసి ,పైళ్లన్ని పక్కన పెట్టేసి ఎక్కడ తమ ప్రభుత్వం పడిపోతుందో అన్నట్లు నంద్యాలలో ఇళ్లిళ్లు తిరుగుతున్నారు. ఇక మంత్రి గారు వచ్చారంటే ఆ మాత్రం హడావిడి ఉండాలిగా .దానికోసం ఒక వందమంది కార్యకర్తలు. జెండాలు ,బ్యారన్లు,ప్రచార సామాగ్రి. వేళ్ల మీద లెక్కేసినా కోట్లు దాటిపోతుంది. ఇక్క పట్టి పట్టి చూస్తూ మాత్రం ఆ లెక్కలు ఎక్కడికో వెళ్లిపోతాయి. మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నట్లు. ఇంతకీ వాళ్లు నియమించే అబ్జర్వర్లకు కళ్లు ఉన్నాయా లేవా.. నంద్యాల ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీలకు రోజు ఖర్చు 2కోట్లు . ఎలాగో లెక్కలేద్దాం రండి.

అధికార పార్టీ నుంచే మొదలుపెడదాం. ప్రతి రోజూ కనీసం ఎనిమిది మంది మంత్రులు నంద్యాల నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. వారిలో ఒక్కొక్కరి వెంట 20 మంది జనాలను వేసుకున్నా 160 మంది అవుతారు . వారిలో ఒక్కరు కూడా పార్టీ కార్యకర్త ఉండరు. ఎందుకంటే నిజమైన కార్యకర్తలకు వేరే వార్డుల్లో డ్యూటీలు వేసి ఉంటారు కాబట్టి. అంటే ఈ 160 మంది పెయిడ్ పొలిటీషియన్స్ .. ఒక్కొక్కరికి సాయంత్రానికి 300 ఇస్తే తప్ప మరుసటి రోజు ప్రచారానికి రారు. ఇక ఎమ్మెల్యేలు , ఎంపీలు, ఎమ్మెల్సీలు ,ఎంపీపీలు ,జెడ్సీటీసీలు ఇలా అన్ని కేటగిరి నాయకులను వార్డుకు ఒకరి చొప్పున ఇన్ చార్జులు గా వేశారు. నంద్యాల మున్సిపాలిటీలోనే 42 వార్డులు ఉన్నాయి. రూరల్ మండలంలో 32గ్రామాలు, గోస్పాడ మండలంలో మరో 20 గ్రామాలు . గ్రామాని ఒక్క వార్డుగా వేసుకున్నా మొత్తం 94 వార్డులు. ఈ లెక్కన అక్కడ ఎంతమంది ప్రజాప్రతినిధులు పని చేస్తున్నారో లెక్కలేసుకోవచ్చు . ఇవి ఒక్క అధికార పార్టీ లెక్కలు మాత్రమే.

ఇదే ఈక్వేషన్ ప్రతి పక్షానికి కూడా వర్తిస్తుంది. కాకాపోతే వీరికి మంత్రులు ఉండరు. ప్రతి రోజూ 70 వేల మందికి డబ్బులు చెల్లించి మరీ ప్రచారానికి ఉపయోగిస్తున్నారని అంచనా. వారికే చెల్లించే డబ్బులు పోను, ఇక టిపెన్లు, బిర్యానీలు ,మందు లాంటివి అధనం. మరి వీటన్నింటకీ ఇంత ధనం ఎలా వస్తుందని ఒక్కరూ అడగరే. ఎప్పుడో ఒక్క సారి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నికేసులు పెట్టాం. ఇంత డబ్బులు స్వాదీనం చేసుకున్నామని ఏవో లెక్కలు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే వీటన్నింటినీ అరికట్టలేరా. ఈ ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం పెట్టే ఖర్చు తో ఒక ప్రాజెక్టునే పూర్తి చెయ్యవచ్చు. ప్రజా ధనం ఏరులై పారుతుంది కాస్త నంద్యాల వైపు చూడండి భన్వర్ లాల్ సార్ .. 

Related Posts
అప్పుడే పుట్టిన బిడ్డకు ‘హెరాయిన్’ ఎక్కించిన తల్లిదండ్రులు.. అరెస్ట్.
తెలంగాణలో డ్రగ్స్ కేసు రచ్చ అంతా ఇంత కాదు. కాలేజ్ విద్యార్థులు స్కూల్ పిల్లలు డ్రగ్స్ కు బానిసలయ్యారని తెలిసి వారి తల్లిదండ్రులు తల్లడిపోతున్నారు. అయితే అక్కడ మాత్రం ఏకంగా పుట్టిన బిడ్డకు మత్తును అలవాటు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ...
READ MORE
పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!
గత శనివారం మన సైనికులను దొంద దెబ్బ తీసి కర్కశత్వం ప్రధర్శించి రాక్షసానందం పొందిన పాకిస్తాన్ సైన్యం పై మనోల్లు అప్పుడే ప్రతీకారం తీర్చుకుంటున్నారు.. మరోసారి మన భారత సైన్యం కన్నెర్ర చేయడంతో పాక్ సైనికులు హడలిపోతున్నారు. ఈ దెబ్బతో మనోల్ల ...
READ MORE
అమర్నాథుడి దర్శనానికి ఎందుకింత అవాంతరాలు..??
ప్రపంచ స్వయంభు శివలింగ ఆలయాల్లో ఎంతో ప్రాముఖ్యత ప్రాచీనత కల్గిన శివాలయం అమర్నాథ ఆలయం. ఈ ఆలయం భారత దేశంలో ఉండడమంటే భారత భూమి దైవ భూమీ అని పిలవడానికి ఒక కారణం. ప్రతి ఏటా మే , జూన్ , జూలై ...
READ MORE
మోత్కుపల్లి మొరను ఆలకించని చంద్రబాబు.!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడుగా రాష్ట్ర మంత్రిగ ఓ వెలుగు వెలిగిన నేత మోత్కుపల్లి నర్సింహులు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పలుసార్లు ఆయన ఎంఎల్ఏ గా గెలిచి మంత్రిగా పదవిని ...
READ MORE
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి విడుదలైంది ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్ మూవీస్ ని అందుకున్న నటుడు ...
READ MORE
బ‌య‌ట‌ప‌డ్డ అద్దె ఛాన‌ళ్ల అస‌లు భాగోతం.. కొస‌రు పేరుతో ఇక ప్ర‌సారాలు న‌డ‌వ‌వు.. కేంద్ర సమాచార శాఖ హెచ్చ‌రిక‌..?
పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న చానల్స్ అనే మాట‌ ఈ మద్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. క‌ర్ణుడి చావుకు స‌వాల‌క్ష కార‌ణాలు అన్న‌ట్టు పుట్టుకొస్తున్న ఛాన‌ల్ల‌కు కూడా అన్నే కార‌ణాలున్నాయి. అయితే కొత్త‌గా వ‌చ్చే ఛాన‌ల్ పుట్టుక వెనుక ఎన్నో గంద‌ర‌గోళాలు, ఇక అది ...
READ MORE
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చారు. ఈ పరువు హత్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వెంకటంపల్లికి చెందిన హరీష్(23 ), రచన(21 ) ...
READ MORE
ఆస్పత్రిలో చేరిన వనజీవి
కోటి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలి ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్న రాహుల్ గాంధీ.??
అంతా అయిపోయింది.. కాంగ్రెస్ పార్టీ, కమ్యునిస్టు పార్టీలు ఓడిపోనున్నాయని సర్వేలు చెప్పినప్పటికీ మరీ ఇంత ఘోరంగ ఓటమి పాలవుతాయని ఊహించని పరిస్థితి. 25 ఏండ్లుగా అధికారంలో ఉండి త్రిపురను కంచు కోటగ చేసుకున్న కమ్యునిస్టులకు చావు దెబ్బ ఎదురుకాగా.. నూతనంగ ...
READ MORE
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో ప్రత్యక్ష్యమయ్యాడు..
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి హఠాత్తుగా ప్రత్యక్షమైతే..? తల్లిదండ్రులు చిన్నప్పుడు పనిచేయడం లేదని మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి సర్దార్ రూపంలో తిరిగి దర్శనం ఇస్తే..? తీరా తన గ్రామం వెతుక్కుంటూ ...
READ MORE
వివాదాల సీఐ పై బదిలీ వేటు.!!
పోలీస్ బాస్ లు ప్రజలతో ఫ్రెండ్లీగ వ్యవహరిస్తూ.. వారితో మమేకం కావాలని అందుకు మా ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నదని పదే పదే చెప్తున్నది తెలంగాణ సర్కార్.. కానీ ఇవి కేవలం మాటల వరకే పరిమితం అని మరోసారి రుజువైంది. పోలీసులంటేనే సామాన్య ...
READ MORE
ప్రఖ్యాత కామర్స్ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ కు బీకాం హానర్స్ కోర్స్ కు అనుమతి ఇచ్చిన ఓయూ
ప్రముఖ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కు ఉస్మానియా యూనివర్శిటీ నుండి బీకాం హానర్స్ సబ్జెక్టు గాను నూతన అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఈ సంధర్భంగ అనిష్ కాలేజ్ వ్యవస్థాపకులు చైర్మన్ ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ...
READ MORE
2019 లో రేవంత్ రెడ్డి దారెటు.? ఎటు తేల్చుకోలేకపోతున్నాడా.??
రేవంత్ రెడ్డి అంటే పరిచయం అక్కర్లేని పేరు.. తెలంగాణ లో టీడీపీకి నాయకులు కార్యకర్తలు దూరమవుతున్నారేమో కానీ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగ గట్టిగానే ఉన్న నాయకుడు, తెలంగాణ టీడీపీలో మిగిలిపోయిన ఏకైక రాష్ట్ర స్థాయి గుర్తింపు కలిగిన నేత. ప్రస్తుతం కొడంగల్ ...
READ MORE
పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.
అవును తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం ఈ నోరు తెరిచిన బోరు బావుల్లో అభం శుభం తెలియని పసి పిల్లలు పడిపోవడం మొత్తం అధికారులనూ పాలకులనూ ప్రజలను ఉత్కంటకు గురి చేయడం జనాలంతా బోరు బావిలో పడ్డ చిన్నారి క్షేమంగా ...
READ MORE
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ సర్కార్..!!
దేశ వ్యాప్తంగా పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు నరేంద్ర మోడి సర్కార్ నడుం బిగించింది. ఇంతకాలం రాజకీయంగానే ప్రధాన దృష్టి పెట్టిన మోడీ, ఇక ఇప్పుడు రెండో సారి అధికారం చేపట్టాక అధికారిక వ్యవస్థ పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ...
READ MORE
ఆరోగ్యాన్ని ప్రసాదించే మట్టి పాత్రలో భోజనం..
వాగ్బటాచార్యులు చెప్పిన మొదటి సూత్రం ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి , వెలుతురూ తగులుతూ వుండేలా చూసుకోవలెను . మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యునికాంతి , గాలి (పవనము) తగలని ఆహారము తినకూడదు. అది ఆహారము కాదు విషముతో సమానము. ...
READ MORE
కాంగ్రెస్ ఎంఎల్ఏ ల బహిష్కరపై కోర్టు స్టే..!!
అసెంబ్లీ లో కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటి రెడ్డి వెంకట రెడ్డి హెడ్ ఫోన్ విసరడంతో మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కంటికి తాకడంతో కోమటి రెడ్డి తో పాటు మరో కాంగ్రెస్ ఎంఎల్ఏ సంపత్ కుమార్ ఇద్దరి పై బహిష్కరణ వేటు ...
READ MORE
భారతీయుడు అవతారం చాలించిన రోజు.! యావత్ ప్రపంచం మోకరిల్లిన రోజు.!!
నేడు యుగపురుషుడు స్వామీ వివేకానందుల వారి వర్థంతి. మరొక్కసారి స్వామీజీని స్మరించుకుందాం రండి..!! వివేకానందుడి అసలు పేరు తల్లిదండ్రులు వారికి పెట్టిన పేరు నరేంద్రనాద్ దత్త అయితే ఆయన గురువు శ్రీ రామక్రిష్ణ పరమహంస వారి చెంతకు చేరిన తర్వాత స్వామీ వివేకానంద ...
READ MORE
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
ఎక్కడైనా ఎంతటి పటిష్టమైన భద్రతలు కలిగిన నగరమైనా హత్యలు కొట్లాటలు దోపిడీలు అప్పుడప్పుడైనా బయటపడుతుంటాయి. అదే నగరంలో పోలీసు శాఖ పటిష్టంగ ఉండి, పాలకులు సరైన రీతిలో పాలిస్తే శాంతి భద్రతలు కూడా భద్రంగానే ఉంటాయి. అయినా.. హైద్రాబాద్ లాంటి మహానగరంలో మారుమూల ...
READ MORE
గిరిజన పిల్లలతో దోస్తీ చేసి బ్యాట్ కొనిచ్చిన ముఖ్యమంత్రి.!!
ఛత్తిస్ ఘడ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ "లోక్ సూరజ్" నినాదంతో కొండగావ్ జిల్లా లోని పుసాపావ్ గ్రామంలో పర్యటించారు. కొండగావ్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. గ్రామంలో పాదయాత్ర చేస్తూ వీధి వీధి లో గిరిజనులను కలుసుకుని మీకు ఎటువంటి ...
READ MORE
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
మానవత్వం మంటగలిసింది. డబ్బుకు మనిషి దాసోహాం అని మరోసారి నిరూపితం అయింది. డబ్బుల కోసం కన్న వారిని సైతం పనంగా పెట్టే విష సంస్కృతి మరో సారి తేటతెల్లమైంది. కాటికి కాళ్లు చాచరనే ఒకే ఒక్క కారణంతో అతి క్రూరంగా అడవులోని ...
READ MORE
????????????????????????????????????
మట్టిని పిష్కి సమస్త సంపదను సృష్టించిన చేతులు తమ ప్రతిభను చాటుతున్నయి. మనిషిని మహాభ్యు దయ ప్రస్థానం వైపు నడిపించిన పాదాలు తమవి కాని " శిఖరాలను " అవలీలగా అధిరోహిస్తున్నయి. మేధస్సును సహృదయంతో  ప్రేమాన్విత మనస్సుతో సంలీన పరిచి ఉక్కు శరీరపు ...
READ MORE
కేంద్రం తగ్గించింది, బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి, మరి తెలుగు రాష్ట్రాల సిఎంలు నిద్రపోతున్నారా..??
రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలను కట్టడి చేసి, సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే దశలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలను రెండు రూపాయల యాభై పైసల మేరకు తగ్గించింది. అంతే కాదు రాష్ట్రాలు సైతం మరో రూ ...
READ MORE
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ ఆఫ‌ర్లు.
ద‌స‌రా పండుగ ఇలా వెళ్లిపోయిందో లేదో అలా మ‌రో పండుగ‌ను తీసుకు వ‌చ్చింది అమెజాన్. త‌మ ఉత్ప‌త్తుల పై భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించి గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ కి తెర‌లేపింది. ఇప్ప‌టికే ద‌స‌రా పండుగ‌కి భారీ గా ఆఫ‌ర్ల‌ను గుప్పించిన అమెజాన్ ...
READ MORE
సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రోజా
మ‌హిళ సాధికారిత స‌భ‌కు ఆహ్వ‌నించి అవ‌మానించార‌ని  వై.ఎస్.ఆర్.సిపి ఎమ్మేల్యే రోజా ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. పోలీసుల‌తో అమానుషంగా అరెస్ట్ చేయించార‌ని ఇదేనా మ‌హిళ సాధికారిత అంటూ మండిప‌డింది. త‌న‌పై జ‌రిగిన కుట్ర‌ను త‌న‌ను పోలీస్ లు ఎందుకు అరెస్ట్ చేశారో తెలుపుతో ...
READ MORE
అప్పుడే పుట్టిన బిడ్డకు ‘హెరాయిన్’ ఎక్కించిన తల్లిదండ్రులు.. అరెస్ట్.
పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!
అమర్నాథుడి దర్శనానికి ఎందుకింత అవాంతరాలు..??
మోత్కుపల్లి మొరను ఆలకించని చంద్రబాబు.!
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
బ‌య‌ట‌ప‌డ్డ అద్దె ఛాన‌ళ్ల అస‌లు భాగోతం.. కొస‌రు పేరుతో ఇక
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
ఆస్పత్రిలో చేరిన వనజీవి
బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో
వివాదాల సీఐ పై బదిలీ వేటు.!!
ప్రఖ్యాత కామర్స్ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ కు బీకాం
2019 లో రేవంత్ రెడ్డి దారెటు.? ఎటు తేల్చుకోలేకపోతున్నాడా.??
పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ
ఆరోగ్యాన్ని ప్రసాదించే మట్టి పాత్రలో భోజనం..
కాంగ్రెస్ ఎంఎల్ఏ ల బహిష్కరపై కోర్టు స్టే..!!
భారతీయుడు అవతారం చాలించిన రోజు.! యావత్ ప్రపంచం మోకరిల్లిన రోజు.!!
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
గిరిజన పిల్లలతో దోస్తీ చేసి బ్యాట్ కొనిచ్చిన ముఖ్యమంత్రి.!!
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
తెలంగాణ గురుకులంలో విద్యా విప్లవం..
కేంద్రం తగ్గించింది, బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి, మరి తెలుగు రాష్ట్రాల
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ
సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రోజా
Facebook Comments
Top
error: Content is protected !!