You are here
Home > తాజా వార్త‌లు > బాబు మైండ్ గేమ్ ..నంద్యాల ఎన్నిక వాయిదా పడే అవకాశం..?

బాబు మైండ్ గేమ్ ..నంద్యాల ఎన్నిక వాయిదా పడే అవకాశం..?

రాజకీయాల్లో గాలి మాటలకు కొదవ ఉండదు. ఇక ఈ మధ్య కాలంలో గాలి వార్తలకు కూడా పదును పెట్టారు చంద్రబాబు. ఒక్క ఎమ్మెల్యే సీటు ఓడిపోతే ప్రభుత్వమే తలకిందులు అవుతుందన్నంతగా
బయపడిపోతున్నారు. సామ , దాన , దండోపాయాలు ప్రయోగించినా ఓటమి భయం ఆ పార్టీని వెంటాడు తోంది. అందుకే తన జాగ్రత్తలో తాను ఉన్నారంటు న్నారు కొందరు నాయకులు. తాను వేసిన రోడ్లుపై
నడవద్దని, తన పించన్ తీసుకోవద్దని చెప్పినప్పుడే నంద్యాల ఎన్నికల్లో అపశకునం జరిగింది. అప్పటి నుంచి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. మూడు నెలలు కూడా కాకముందే తాను ఇచ్చిన ఎమ్మెల్సీ
పదవిని విసిరి ముఖాన కొట్టి వైసీపీకి వెళ్లిన శిల్పా చక్రపాణిరెడ్డి ఇచ్చిన షాకు చంద్రబాబు ను ఇంకా వెంటాడుతోంది.

మంత్రులను రంగంలోకి దించినా పలితం కనిపించడం లేదు. పైగా కడప మంత్రి ఆదినారాయణ రెడ్డి నంద్యాలలో పెంట పెంట చేస్తున్నాడు. తన వియ్యం కుడు కేశవ రెడ్డి ద్వారా చాలా మంది నంద్యాల ప్రజలు మోసపోయారు. అలాంటిది ఆదినారాయణ రెడ్డిని అక్కడి పంపడం మరింత వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. దానికి తోడు ఎన్నికల్లో సహకరించడం కోసం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రం తిరిగి డబ్బులు చెల్లిస్తున్నారన్న సమాచారం బయటపడింది. దీంతో మిగిలిన కులాలు కుతకుతా ఉడికిపోతున్నా యి తమది మాత్రం డబ్బు కాదా అంటూ నిలదీస్తు న్నారు. దానికి తోడు దళితుల మీద మంత్రి ఆది చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారాన్నే లేపాయి. ఇక ఇలా కాదనుకుని పవన్ కల్యాణ్ మద్దతు మాకే ఉందంటూ ప్రచారం చేయించారు.

కానీ పెళ్లికి మేళాలు ఎందుకు అన్నట్లు తాము నంద్యాల , కాకినాడ ఎన్నికల్లో ఎవరికీ తమ మద్దతు ఇవ్వడం లేదంటూ స్వయంగా ప్రకటన చేశాడు. దీంతో
అది కాస్తా బెడిసి కొట్టింది. ఆ హీరో లేకుండా తమ పార్టీలో హీరోలు లేరా అంటూ బాలకృష్ణను రంగంలోకి దించాడు. బాలయ్య బాబు గురించి తెలిసిందేగా. ప్రతిపక్షాలు దబిడి దిబిడి చేస్తాడనుకుంటే టీడీపీకే ఎసరుపెట్టి వెళ్లాడు. అభిమానిని కొట్టడం, ప్రచారంలో వెహికల్ పై నుంచే డబ్బులు పంచడం లాంటివి సోషియల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

చంద్రబాబు నంద్యాల ఎన్నికల్లో  గెలుస్తామన్న దీమా ఏ కోశానా లేదంటున్నారు ఆ పార్టీ నాయకులే. ఇక పిరాంపులతో అయితే ఊదరగొడదామనుకుంటే గంగుల ప్రతాప్ రెడ్డి చేరి చేరిక ముందే అఖిల ప్రియ అలిగి కూర్చుందంట. ఇంత కష్టపడడం ఎందుకు చంద్రబాబు దగ్గర ఉన్న లోకేష్ అనే రామబాణాన్ని సందించ వచ్చుగా అన్నదేగా మీ ఆలోచన. చిన్న బాబును రంగంలోకి దింపితే ఇంకా పెంట పెంట చేసిపెడతాడని పెదబాబుకు బాగా నమ్మకం. పైగా లోకేష్ ప్రచారం చేసి నంద్యాల్లో ఓడిపోతే అప్పుడు ఆయనకు కూడా చెడ్డపేరు వస్తుంది. ఇప్పుడిప్పుడే ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్న లోకేష్ పై అంత పెద్ద మరకపడితే ఇబ్బంది అవుతుందని చంద్రబాబే పక్కన పెట్టారంట.

ఇక ఏ ప్లాన్ వర్క్ అవుట్ కాకపోవడంతో ఇప్పుడు ఈ ఎన్నికలు జరగకపోతే కొంప లేవి మునిగిపోవన్నట్లు ఎన్నికల వాయిదాకు స్కెచ్ గీస్తున్నారంట. ఓటమి భయంతో వైసీపీ అల్లరు సృష్టించి ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తుందని అప్పుడే తన మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. బహుశా అలాంటి ఆలోచన ఆయనే చేసి ఎన్నికలు వాయిదా వేయించినాఆశ్చర్యం
లేదంటున్నారు వైసీపీ నాయకులు. బాబు గారు ఎందుకండి ఇంత గాబరపాటు , ఈ ఒక్క ఎమ్మెల్యే సీటుతో మీ సీఎం సీటుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. బీ కూల్.. జరగాల్సింది.. జరగకమానదు. 

Related Posts
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
ఉస్మానియా వందేళ్ల గొప్పతనాన్ని పాట రూపంలో తీసుకు వచ్చింది జర్నలిజంపవర్.కాం వెబ్సైట్. ఈ పాటను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు పద్మరావు గౌడ్ గారు క్యాంప్ ఆఫీస్ లో ఈ రోజు లాంచనంగా ప్రారంభించారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను పురష్కరించుకుని ...
READ MORE
తెలంగాణ లో పోలీస్ రాజ్యం.. అమాయకుల పై విరుగుతున్న లాఠీలు.!!
భారత దేశానికి ఆత్మ గ అభివర్ణించే స్వామీ వివేకానంద యొక్క జయంతి సందర్భంగా జనగాం లో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ లను జనగాం మున్సిపల్ సిబ్బంది తొలగించడం తో ఇందుకు నిరసనగా ఫ్లెక్స్ లను ఏర్పాటు చేసిన బీజేపీ శ్రేణులు జనగాం ...
READ MORE
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయ నాయకుల లిస్టులో ప్రముఖంగ చెప్పుకోవాల్సిన పేరు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఏ పార్టీ లో ఉన్నా సరే ఒకటే ఫిలాసఫీ.. కోపమొస్తే సొంత పార్టీ నేతలను బండకేసి కొట్టడం.. పొగడాలనిపిస్తే ప్రత్యర్థులను కూడా ...
READ MORE
ఎమ్మెల్సీ కవిత రెండు చోట్ల ఓటు హక్కు వివాదం, క్లారిటీ ఇచ్చిన ఈసీ.!!
తెరాస పార్టీ ఎమ్మెల్సీ సీఎం కేసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గతంలో నిజామాబాద్ లో ఓటు వేసి ఇప్పుడు నిన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓటు వేయడం పై వివాదం ఏర్పడింది. ఈ విషయమై ఎలక్షన్ ...
READ MORE
ముస్లిం దేశం ఇండోనేషియా యువరాణి హిందూ మతం స్వీకారం.!!
ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలలో ఇండోనేషియా దేశం ఒకటి. అక్కడ రాజుల పాలన నడుస్తోంది. కాగా తాజాగా ఆ దేశం యువరాణి "కంజెంగ్ రాదెన్ ఆయు మహింద్రానీ" హిందూ మతం స్వీరించింది. ప్రస్తుతం ఇండోనేషియా దేశం ముస్లిం నుండి హిందూ మతంలోకి ...
READ MORE
ప్రజలే కాదు.. సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ ని.!!
కర్నాటక లో మెజారిటీ స్థానాలు గెలవలేకపోయినా ఎలాగైన భాజపా ను మాత్రం అధికారం చేపట్టకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ని ఆఖరికి సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది. దీంతో కాంగ్రెస్ జేడిఎస్ కూటమికి భారీ షాక్ తాకింది. ఎందుకంటే ...
READ MORE
తెలంగాణ లో టీఆర్ఎస్ కు భారీ షాక్.!! ఉప ఎన్నికల్లో సత్తా చాటిన భాజపా, కాంగ్రెస్
ఎన్నికలు సమీపిస్తున్న వేల తెలంగాణ లో అధికార పార్టీ తెరాస కు భారీ షాక్ తాకింది. కరింనగర్ మరియు కామారెడ్డి జిల్లాలో జరిగిన ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసింది తెరాస పార్టీ. మూడు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో రెండు ...
READ MORE
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
ఆర్జీవి.. ఫుల్ గా చెప్పాలంటే రంకు గోపాలవర్మ అలియాస్ రాంగోపాల వర్మ. ఏ నిమిషాన డైరక్టర్ గా అవతిరించాడో తెలియదు కానీ ఆయన చిత్రాలకంటే.. ట్విట్టర్ లో పని గట్టుకుని చేసే ట్విట్ లే రచ్చ లేపుతాయి. మానవ సంబంధాలకు ఏ ...
READ MORE
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
2014 లో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రం తో పాటు తెలుగు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది.ఏపీలో మొత్తం తుడుచుపెట్టుకుని పోగా.. తెలంగాణ లో కాస్త బలంగానే ఉంది. ఈ క్రమంలోనే 2018 ముందస్తు ఎన్నికల్లో అధికారం కోసం తీవ్రంగ ప్రయత్నించి చివరకు ...
READ MORE
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్  ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు  అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
ఆఫ్గనిస్తాన్ పై అమెరికా అతి పెద్ద బాంబు దాడి..
ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా అతి పెద్ద బాంబు ను ప్రయోగించింది. బాంబుల్లో అతిపెద్దదిగా భావించే జిబియూ-43 అనే బాంబును ఎంసీ-130 విమానం నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లోని నాంగర్హర్ ప్రాంతంలో ప్రయోగించింది. ఈ బాంబు దాటికి ఈ ప్రాంతం అంతా ముక్కలు ముక్కలైంది.  ...
READ MORE
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ సభలకు మీడియా నో ఎంట్రీ.
ఆంధ్ర, తెలంగాణ అన్న తేడా లేదు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్న హద్దులు లేవు. మీడియాకి ప్రతిపక్షమైన, పాలక పక్షమైన వార్తను చూపించే దోరణి మాత్రం ఒకటే. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడం కానీ ఇప్పుడున్న మీడియా పరిస్థితి అందుకు విరుద్దంగా ...
READ MORE
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
ఏడాదికీ సగటున పదుల సంఖ్యలో ఈ బోరు బావుల బారిన పడి అభంశుభం తెల్వని పసిపిల్లలు ప్రాణాలు కోల్పొతున్నారు. ఆడుకుంటూ వెళ్ళి నోర్లు తెరిచిన బోరు బావుల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు. ఈ తరహా సంఘటనల్లో పిల్లలు చనిపోయిన సంధర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ...
READ MORE
రూ.100 కోట్లు… 28 రోజుల్లో అయ్యప్పస్వామి ఆదాయం!
తాజా సీజన్ లో అయ్యప్ప భారీ ఆర్జననవంబరు 17న తెరుచుకున్న శబరిమల ఆలయంగతేడాది ఇదే సీజన్ లో రూ.64 కోట్ల ఆదాయం శబరిమల అయ్యప్పస్వామి భక్తుల కోర్కెలు తీర్చే దేవుడిగానే కాదు, ఆదాయార్జనలోనూ మేటిగా నిలిచాడు. ఈ సీజన్ లో ఆలయం ...
READ MORE
ఎన్ని కష్టాలొచ్చాయో.. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది.
జీవితం ఎన్నో కష్టాలను దిగమింగి ఎన్నో నష్టాలను చూసి చివరికైతే ఆనందాన్ని సంతోషాన్ని పంచుతుందంటారు.. కానీ ఓ కుటుంబంలో మాత్రం కష్టాలకే కన్నీలొచ్చే కష్టాలు ఎదురొచ్చాయి.. నష్టాలను పూడ్చలేని బాధలొచ్చాయి. కుటుంబానికి కుటుంబమే శ్వాసను ఆపుకునేంత దుర్బర పరిస్థితిల్లో చావే శరణ్యం ...
READ MORE
భారత్ టిబెట్ సమన్వయ సంఘం తొలి తెలంగాణ అధ్యక్షుడిగా మహేందర్ కీసరి నియామకం
డ్రాగన్ కంట్రీ చైనా చేసే నీచ రాజకీయాలు అందరికీ తెలిసిందే. ఇక ఆ దేశంతో అభివృద్ది విషయంలో పోటి పడుతున్న మన భారత దేశం విషయంలో చైనా చేసే దాడులు కుట్రల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా అనైతిక ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్న రాహుల్ గాంధీ.??
అంతా అయిపోయింది.. కాంగ్రెస్ పార్టీ, కమ్యునిస్టు పార్టీలు ఓడిపోనున్నాయని సర్వేలు చెప్పినప్పటికీ మరీ ఇంత ఘోరంగ ఓటమి పాలవుతాయని ఊహించని పరిస్థితి. 25 ఏండ్లుగా అధికారంలో ఉండి త్రిపురను కంచు కోటగ చేసుకున్న కమ్యునిస్టులకు చావు దెబ్బ ఎదురుకాగా.. నూతనంగ ...
READ MORE
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
హైదరబాద్ లో అమలు కాబోతున్న ట్రాపిక్ పాయింట్స్ రూల్స్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మంచివే కానీ... అంటూ ధీర్ఘంతో కూడిన సమాదానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ.. ట్రాపిక్ రూల్స్ పేరు తో ...
READ MORE
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో వాస్తవమెంత.!!
ఒక గొర్రె వెళుతుంటే.. గొర్రెల మంద కూడా అలాగే వెళ్తుండడం మనం చూస్తుంటాం.సోషల్ మీడియా లో కూడా అప్పుడప్పుడు మనకు ఇలాంటి గొర్రెల మందనే కనబడుతుంది.తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన లో ఉన్నారు.ఈ పర్యటనలో గుజరాత్ అహ్మదాబాద్ ...
READ MORE
న్యూ ఇయర్ రోజు కాంగ్రెస్ పార్టీ కి దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్.!!
దేశంలో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యాక కాంగ్రెస్ పార్టీ కి వరుస షాక్ లు తాకడం రివాజు గ మారింది. మొదట్లో ఉత్తర భారతం లో నే అనుకున్నా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల లో కూడా అదే పరిస్తితి. బీజేపీ ...
READ MORE
ఉగ్రవాదుల పై కాంగ్రెస్ ప్రేమ మరోసారి బట్టబయలు.!!
భారత్ లో ఉగ్ర దాడులు చేస్తూ భారత సైనికులను పౌరులను చంపుతున్న నరరూప రాక్షసుడు తాజాగా పుల్వామా లో దాడి చేసి 44 మంది జవాన్ల ను పొట్టనపెట్టుకున్న నీచుడు దుర్మార్గుడు ఉగ్రవాది మసూద్ అజహర్ పై గౌరవం ప్రేమ ను ...
READ MORE
మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన పాస్టర్.!!
వితంతువులు విడాకులు తీసుకుని ఒంటిరిగా జీవిస్తున్న మహిళలేఈ పాస్టర్ టార్గెట్.. మ్యారేజ్ బ్యూరోలను అడ్డు పెట్టుకుని మొదట పెళ్లి అంటూ ఆపై కామ వాంఛలు తీరాక అందిన కాడికి దోచుకుని మొహం చాటెస్తాడు.. ఇదేంటని ప్రశ్నిస్తే తెలంగాణ మంత్రి లక్ష్మా రెడ్డి ...
READ MORE
మోడీ కి కేజ్రీవాల్ ఫుల్ సపోర్ట్.. ఎందుకో తెలుసా.??
కేంద్రంలోని నరేంద్ర మోడి సర్కార్ తాజాగా అగ్రవర్ణాల్లోని పేద కుటుంబాల వారికి విధ్య ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించనున్నటు తీసుకున్న నిర్ణయం పై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నరేంద్ర మోడి ని పూర్తిగా సమర్థించారు.ఇప్పటికే 50% ...
READ MORE
అండర్ వేర్లతో తయారు చేసిన మాస్కులు పాకిస్తాన్ కు గిఫ్టు గా ఇచ్చిన చైనా.!!
అవసరానికి వాడుకోవడం లో స్వార్థం కోసం వదిలేయడం లో చైనా ను మించిన దేశం లేదని చెప్పొచ్చు. కరోనా మహమ్మారి వైరస్ ను పుట్టించి ఇతర దేశాల పైకి వదిలి, అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది డ్రాగన్ కంట్రీ చైనా.. కాగా చైనా ...
READ MORE
కమ్యూనిస్టు దేశం చైనా పై భారత్ లో ఆగ్రహం పెల్లుబికుతున్నది.!!
ఓ వైపు చర్చలు అంటూనే.. లడాక్ గాల్వన్ లోయ ప్రాంతంలో మన దేశ సైనికులపై దాడి చేసి దాదాపు ఇరవై మంది భారత జవాన్ల మరణానికి కారణం అయిన కమ్యునిస్ట్ దేశం చైనా పై యావత్ భారతం మండి పడుతున్నది. చైనా ...
READ MORE
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
తెలంగాణ లో పోలీస్ రాజ్యం.. అమాయకుల పై విరుగుతున్న లాఠీలు.!!
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
ఎమ్మెల్సీ కవిత రెండు చోట్ల ఓటు హక్కు వివాదం, క్లారిటీ
ముస్లిం దేశం ఇండోనేషియా యువరాణి హిందూ మతం స్వీకారం.!!
ప్రజలే కాదు.. సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ లో టీఆర్ఎస్ కు భారీ షాక్.!! ఉప ఎన్నికల్లో
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
ఆఫ్గనిస్తాన్ పై అమెరికా అతి పెద్ద బాంబు దాడి..
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ సభలకు మీడియా
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
రూ.100 కోట్లు… 28 రోజుల్లో అయ్యప్పస్వామి ఆదాయం!
ఎన్ని కష్టాలొచ్చాయో.. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది.
భారత్ టిబెట్ సమన్వయ సంఘం తొలి తెలంగాణ అధ్యక్షుడిగా మహేందర్
బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో
న్యూ ఇయర్ రోజు కాంగ్రెస్ పార్టీ కి దిమ్మదిరిగి మైండ్
ఉగ్రవాదుల పై కాంగ్రెస్ ప్రేమ మరోసారి బట్టబయలు.!!
మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన
మోడీ కి కేజ్రీవాల్ ఫుల్ సపోర్ట్.. ఎందుకో తెలుసా.??
అండర్ వేర్లతో తయారు చేసిన మాస్కులు పాకిస్తాన్ కు గిఫ్టు
కమ్యూనిస్టు దేశం చైనా పై భారత్ లో ఆగ్రహం పెల్లుబికుతున్నది.!!
Facebook Comments
Top
error: Content is protected !!