You are here
Home > తాజా వార్త‌లు > బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్ ఫ్యామిలీ.!!

బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్ ఫ్యామిలీ.!!

మాజీ దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టిఆర్ కుమారుడు నటుడు రాజకీయ నాయకులు నందమూరి హరికృష్ణ నేటి వేకువజామున నల్గొండ జిల్లా అన్నెపర్తి పోలిస్ బెటాలియన్ సమీపంలో కారు అదుపు తప్పడంతో ఎగిరి బోల్తాపడడంతో తలకు తీవ్రంగ గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు.
ప్రమాద సమయంలో కారులో ఆయనతో పాటు మరో నలుగురు వ్యక్తులు ఉన్నారని సమాచారం.


ఆయన గతంలో హిందూపుర్ నియోజకవర్గానికి తెలుగు దేశం పార్టీ శాసన సభ్యులుగ పనిచేసారు. తద్వారా పార్లమెంట్ రాజ్యసభ సభ్యులుగ కూడా పనిచేసారు.
ముఖ్యమంత్రి ఎన్టిఆర్ కుమారుడిగానే కాకుండ నటుడిగానూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు నందమూరి హరికృష్ణ.
గతంలో హరికృష్ణ నటించిన సీతయ్య చిత్రం మంచి విజయం సాధించి ఆయనకు సీతయ్య అనే ప్రజా బిరుదు తీసుకొచ్చింది. సీతయ్య ఎవరి మాటా వినడనే మాట బాగా ప్రాచుర్యం పొందింది.
ఎన్టిఆర్ కు నిజమైన వారసుడు రథ సారథి కూడా హరికృష్ణ అనే అంటుంటారు చాలామంది సినీ రాజకీయ పెద్దలు.

విషయం తెలియగానే తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు టాలీవుడ్ పెద్దలు నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అటు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు మంత్రి లోకేష్ లు కూడా హైద్రాబాద్ ప్రయాణమైనట్టు సమాచారం. 

Related Posts
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా పరిస్థితి.!!
తెలుగు సినిమా సీనియర్ నటుడు బాలకృష్ణ నిర్మాతగ కథానాయకుడిగ నటించిన ఎన్టిఆర్ కథానాయకుడు చిత్రం భారీ డిజాస్టర్ గ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే.. ...
READ MORE
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
ఈ అఖండ భారతం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్ర దాయాలకు, అధ్యాత్మిక చింతనకు, ప్రపంచ అభివృద్ది పథానికి ఎంతో నిదర్శణం. ప్రపంచ దేశాలు నిద్రపోతున్నప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలలోనే అన్నింటిని నిద్దుర లేపి నడక నేర్పింది. అలాంటి భరతమాత ఒకప్పటి అఖండ ...
READ MORE
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
ఎన్టీఆర్ సహాకుటుంబ కథాచిత్రం.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈరోజు ఈ చిత్రానికి ససంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ను డైరక్ట్ గా జూనియర్ ఎన్టీఆరే విడుదల చేశారు. శ్రీరామ నవమిపర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ తన ఫేస్‌బుక్‌ ...
READ MORE
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
గాంధీ జయంతి సెలవు.. గాంధీ వర్దంతి సెలవు అంబెద్కర్ జయంతి సెలవు.. అంబెద్కర్ వర్దంతి సెలవు.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ల నుండి మొన్నటి అబ్దుల్ కలాం జీ వరకు మహనీయుల పుట్టిన రోజులు.. అమరులైన రోజులు ప్రభుత్వాలకు సెలవు. ...
READ MORE
కేంద్రం సీరియస్ అవడంతో నిజం ఒప్పుకున్న facebook సీఈవో జుక్కర్ బర్గ్.!
ప్రపంచం అంతా విమర్శలు తలెత్తిన సమయంలో ఫేస్ బుక్ CEO జూకర్ బర్గ్ కేంబ్రిడ్జ్ అనాలటికా కుంభకోణంపై ఫేస్ బుక్ వేదిక గా వివరణ ఇచ్చారు. తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. దీనిని తమ రెండు సంస్థల ...
READ MORE
లాక్ డౌన్ ని పొడిగించే విషయం లో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.!!
చైనా వైరస్ కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్తితుల్లో 21 రోజులు దేశమంతా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం లాక్ డౌన్ ని వీలైనంత వరకు కట్టు దిట్టంగా అమలు చేస్తోంది మోడీ సర్కార్. ఈ క్రమంలో ప్రజలకు అత్యవసరాల సరఫరా ...
READ MORE
రోడ్డున‌ ప‌డ‌నున్న వేలాది మంది ఉద్యోగులు.. 169 స్టోర్లు మూత‌.
భార‌త‌దేశ వ్యాప్తంగా మెక్ డోనాల్డ్స్ స్టోర్లు భారీ ఎత్తున మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లు లిమిటెడ్ (సీఆర్‌పీఎల్‌)తో ముగిసిన ఒప్పందం నేపథ్యంలో మెక్‌ డొనాల్డ్స్‌ షాపులు ఈ రోజు(బుధవారం) నుంచి మూతపడనున్నాయని సమాచారం. దీంతో వేలాదిమంది ఉద్యోగులు ఉపాధి ...
READ MORE
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న ర‌హ‌స్యం మేంటి.?
పండేంటి నెంబ‌ర్ ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. ఇప్ప‌టికే ఈ విష‌యం మాకు తెలుస‌ని పెద‌వి కూడా విర‌వ‌కండి. మ‌రొక్క‌సారి మీ దృష్టికి తీసుకు రావ‌డంలో త‌ప్పు లేద‌ని.. తెలియ‌ని వారికి మ‌రింత చెప్పేందుకే ఈ పండు సంఖ్య‌లో ఉన్న మ‌ర్మాన్ని మీకోసం ఇలా ...
READ MORE
ఉత్తమ్ కుమార్ గడ్డం పరిస్థితేంది..? బండ్ల గణేష్ గొంతు ఎప్పుడు కోసుకుంటున్నాడు.??
తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతుండడం.. ఫలితాలు పూర్తిగ స్థానిక పార్టీ అయిన టీఆర్ఎస్ కు అనుకూలంగ వస్తుండడం, దాదాపు మరోసారి టీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖరారు కావడంతో.. సోషల్ మీడియా లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ...
READ MORE
మీ ఫేస్ బుక్ ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనుందా..?
ఫేస్ బుక్ ఇప్పుడు ఇది లేనిదే ప్రపంచం నిద్ర కూడా లేవడం లేదు. కనీసం నిద్ర కూడా పోవడం లేదు. అంత పిచ్చి ఇదంటే. లేచిన నుండి మొదలు మళ్లీ పడుకునే దాక రోజు వారి రామాయణం అంతా ఇందులోనే.. హాయ్ ...
READ MORE
GST వ్యతిరేకులపై సెన్సెషనల్ కామెంట్స్ చేసిన పోసాని.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు పోసాని క్రిష్ణ మురళి. నటుడిగానే కాకుండా సామాజికవేత్తగా రాజకీయ విశ్లేషకుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు పోసాని. కాగా తాజాగా పోసాని ఓ ప్రైవేట్ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్య్వూ లో ...
READ MORE
పబ్జీ గేమ్ ఆడొద్దంటే.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి.!!
పబ్జీ… ఇప్పుడీ పేరు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్..ఎందుకంటే ఒక వీడియో గేమ్ గ వినోదం పంచడం కాకుండ, ఏకంగ ప్రజల ప్రాణాలనే హరిస్తుంది. ఇప్పటికే మన దేశం తో కలిపి ఆయా దేశాలలో చాలా మంది యువకులు విద్యార్ధులు ప్రాణాలు ...
READ MORE
మైనర్ బాలికతో బలవంతంగ వ్యభిచారం చేయిస్తున్న మహిళలు అరెస్టు.!
హైద్రాబాద్ లో మరోసారి సెక్స్ రాకెట్ ముఠాలు పట్టుబడ్డాయి.. పోలీసులు ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ "షీ" టీం ల పేరుతో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నా.. ఈ సెక్స్ రాకెట్ మూఠాలు బరితెగిస్తూనే ఉన్నై. తాజాగా ఉప్పర్ ...
READ MORE
రేప్ చేసినోడికి ఇకపై రేపటి రోజే ఉండదిక.. మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.!!
అభం శుభం తెలియని బాలికలపై కామాంధులు అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ.. సమాజంలో చీడపురుగుల్లా రాక్షస జాతి వారసుల్లా జనాలను బెంబేలెత్తిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అత్యాచారానికి ఒడిగడితే "మరణ దండన" అమలు చేసేలా నూతన ...
READ MORE
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
భారతదేశం గర్వించదగ్గ నేత మరియు ప్రధాన మంత్రులలోనే అత్యుత్తమ ప్రధానమంత్రి భారత రత్న అటల్ బిహారీ వాజిపేయి తన 94 ఏట అనారోగ్యం కారణంగ కొంత కాలంగ ఢిల్లీ ఏయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడంతో యావత్ దేశమంతా ...
READ MORE
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే సీట్లు ఇవే…
సీఎం కేసీఆర్ తన సర్వేతో ఎమ్మెల్యేలు, మంత్రులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకున్ని పాలనలో పని తీరుపై ప్రశ్నించని ముఖ్యమంత్రి.. ఈ సర్వేతో ఒక్క సారిగా ఉగ్రరూపం చూపించారు. సర్వేలో పాలన సరిగ్గా లేదని ...
READ MORE
తెలంగాణ సర్కార్ జీఎస్టీకి అనుకూలమా..? వ్యతిరేకమా..?
తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ పై వ్యవహరిస్తున్న వైఖరి వింతగా ఉంది. ఓ పక్కా ముఖ్యమంత్రి కేసీఆర్ జీఎస్టీ సూపర్ అని కితాబిస్తుంటే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మాత్రం జీఎస్టీ వల్ల మన రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాదిస్తున్నారు. జీఎస్టీపై తెలంగాణ ప్రభుత్వం ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ సభలకు మీడియా నో ఎంట్రీ.
ఆంధ్ర, తెలంగాణ అన్న తేడా లేదు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్న హద్దులు లేవు. మీడియాకి ప్రతిపక్షమైన, పాలక పక్షమైన వార్తను చూపించే దోరణి మాత్రం ఒకటే. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడం కానీ ఇప్పుడున్న మీడియా పరిస్థితి అందుకు విరుద్దంగా ...
READ MORE
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
కేసిఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే  కేసిఆర్. కేసీఆర్ అంటే ఉద్యమం.. ఉద్యమం అంటేనే కేసీఆర్. ఇది 2014 ఎన్నికల ముందు ఇదంతా.. ఆ తర్వాత తెలంగాణ సిద్దించడం.. ఆ తరువాత  జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీకి కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రను ...
READ MORE
133 మంది పోలీసులను సస్పెండ్ చేసిన యోగి ఆదిత్యనాథ్.
డబ్బుతో అధికారమదంతో ఎల్లకాలం న్యాయాన్ని కొనలేరని మరోసారి రుజువైందీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ తీసుకున్న చర్యలతో.. ఏ నాయకుడూ ఏ ముఖ్యమంత్రీ చేయలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్. ఉత్తరప్రదేశ్ లోని మోదినగర్ 14 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం ...
READ MORE
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల ఆశలు అడియాస.!!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కళాశాలలలో మరోసారి విద్యార్ధుల మృత్యు ఘోష తాండవిస్తోంది. గతం నుండి ఎందరో విద్యార్ధులు కార్పోరేట్ కాలేజ్ ల యాజమాన్యాల వేధింపులు భరించలేక అసువులు బాసారు. లక్షల ఫీజులు కట్టాలి లేదంటే, పిల్లలకు అటు కాలేజ్ క్లాస్ రూం ...
READ MORE
భాజపా గెలిస్తే ట్యాంపరింగ్ చేసినట్టే.. తన అభిప్రాయం చెప్పేసిన హార్దిక్ పటేల్.!!
గుజరాత్ లో కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ వస్తుందనీ ఆశాభావం వ్యక్తం చేసాడు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు పటేల్ రిజర్వేషన్ ఉద్యమకారుడు హార్థిక్ పటెేల్. ఒకవేల కాంగ్రెస్ కాకుండా మరోసారి భాజపా విజయం సాధిస్తే అది ఖచ్చితంగ ఈవిఎం మెషిన్ ట్యాంపరింగే ...
READ MORE
పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిన ఎంఐఎం CAA వ్యతిరేక సభ.!!
కేంద్రం లో నరేంద్ర మోడీ సర్కార్ CAA (సిటిజెన్షిప్ అమెండ్మేంట్ ఆక్ట్) తీసుకొచ్చిన నాటి నుండి దేశ వ్యాప్తం గ నీళ్ళు పాలు వేరైతున్నటు కనిపిస్తోంది. అనగా ఎవరు దేశానికి మద్దతు ఎవరు దేశ వ్యతిరేకులో అనే తేడా కనిపిస్తోంది.కాగా ...
READ MORE
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
పోలీసంటే ఎలా ఉంటారు చేతిలో లాఠీ ఉంటుంది, ఎస్సై లేదా ఇన్స్పెక్టర్ స్థాయి అయితే బెల్టుకొక తుపాకి ఉంటుంది. ఇక పై స్థాయి అధికారుల నుండి వచ్చే ఆదేశాల ప్రకారం లాఠీ లతో తుపాకీలతో శాంతి భద్రతలను పరిరక్షిస్తుంటారు.ఇక రాజ్యాంగం ప్రకారం ...
READ MORE
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
కేంద్రం సీరియస్ అవడంతో నిజం ఒప్పుకున్న facebook సీఈవో జుక్కర్
లాక్ డౌన్ ని పొడిగించే విషయం లో క్లారిటీ ఇచ్చిన
రోడ్డున‌ ప‌డ‌నున్న వేలాది మంది ఉద్యోగులు.. 169 స్టోర్లు మూత‌.
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న
ఉత్తమ్ కుమార్ గడ్డం పరిస్థితేంది..? బండ్ల గణేష్ గొంతు ఎప్పుడు
మీ ఫేస్ బుక్ ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనుందా..?
GST వ్యతిరేకులపై సెన్సెషనల్ కామెంట్స్ చేసిన పోసాని.!
పబ్జీ గేమ్ ఆడొద్దంటే.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి.!!
మైనర్ బాలికతో బలవంతంగ వ్యభిచారం చేయిస్తున్న మహిళలు అరెస్టు.!
రేప్ చేసినోడికి ఇకపై రేపటి రోజే ఉండదిక.. మోడీ సర్కార్
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే
తెలంగాణ సర్కార్ జీఎస్టీకి అనుకూలమా..? వ్యతిరేకమా..?
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. రాజకీయ సభలకు మీడియా
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
133 మంది పోలీసులను సస్పెండ్ చేసిన యోగి ఆదిత్యనాథ్.
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల
భాజపా గెలిస్తే ట్యాంపరింగ్ చేసినట్టే.. తన అభిప్రాయం చెప్పేసిన హార్దిక్
పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిన ఎంఐఎం CAA వ్యతిరేక సభ.!!
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
Facebook Comments
Top
error: Content is protected !!