You are here
Home > తాజా వార్త‌లు > కర్నాటకను సాధించింది మన తెలంగాణ బిడ్డనే.!!

కర్నాటకను సాధించింది మన తెలంగాణ బిడ్డనే.!!

గత రెండు నెలలుగా దేశంలో ఒకటే చర్చ అది కర్నాటక ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది. అప్పటివరకు అక్కడ అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ కే మరోసారి అధికారం పక్కా అనుకున్నారు. కానీ నేడు ఫలితాలు భాజపా వైపే మొగ్గు చూపడం అంతకు ముందు కూడా ఎగ్జిట్ పోల్స్ లోనూ భాజపా కే ఎడ్జ్ ఉండడం యావత్ దేశాన్ని ఆలోచనలో పడేసిన సంచలన అంశం. అయితే దీనికంతటికీ గ్రౌండ్ లో ఉండి కాషాయాన్ని గెలిపించింది ఎవరో కాదు మన తెలంగాణ బిడ్డ కరింనగర్ వాసి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు.
మురళీధర్ రావు వాస్తవంగ కరింనగర్ జిల్లా లో బలమైన భాజపా నేత. గతంలో అనేక రకాల రైతు ఉద్యమాలు నడిపిన ఉద్యమనేత. అందులో ముఖ్యంగ చెప్పుకోవాల్సింది పసుపు ఉద్యమం. నేటికీ ప్రతీ పసుపు రైతు మురళీధర్ రావు ను సొంత ఇంటి మనిషిలా అభిమానిస్తాడు. ఇలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ జాతీయ స్థాయి కి ఎదిగిన అసమాన్య నేత మురళీధర్ రావు. దేశం కోసం నమ్ముకున్న సిద్దాంతం కోసం ప్రాణార్పణ కోసమైన నిలబడే మనస్తత్వం మురళీధర్ రావు ది. విద్యార్థి దశ నుండే ఏబీవీపీ లో కీలకంగ పనిచేసారు. ఆ సమయంలోనే ఉస్మానియా యూనివర్శిటీ లో నక్సలైట్స్ అటాక్ చేసిన సంఘటన కూడా చరిత్రలో చెరపలేనిది. ఆ తర్వాత జమ్ము కాశ్మీర్ లో క్రిష్ణ కుమార్ అనే మారుపేరుతో ఫుల్ టైమర్ గ సేవలందించారు. అంతే కాదు ఆ తర్వాత 29 ఏండ్ల వయసులోనే స్వదేశీ జాగరణ మంచ్ కి నేషనల్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గ కూడా బాధ్యతలు నిర్వహించారు.

మురళీధర్ రావు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగ పెద్ద బాధ్యతలు నిర్వహిస్తూనే కర్నాటక రాష్ట్రం ఇంచార్జ్ గ పనులు చక్కబెట్టడం జరిగింది. సహజంగానే వ్యూహాలు రచించడంలో దిట్టగ పేరున్న మురళీధర్ రావు కర్నాటక లో వాస్తవ ప్రణాలికలు రచించి పార్టీకి అధ్భుత విజయాన్ని అందించారు. ముందు నుండి కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కి మరియు పార్టీ ఛీఫ్ అమిత్ షా కి అత్యంత సన్నిహితులైన మురళీధర్ రావు ఎప్పటికప్పుడు వారితో మమేకం అవుతూ కార్యకర్తలను నడిపిస్తూ ప్రతి పోలింగ్ బూత్ ని పటిష్టం చేసినట్టు తెలుస్తోంది. మురళీధర్ రావు మొదట కర్నాటక రాష్ట్రం లో ప్రతీ నాయకునికీ కార్యకర్తకూ దగ్గరయ్యారు. వారందరికీ అండగ నిలబడ్డారు. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ని ముఖ్యంగ ముఖ్యమంత్రి సిద్దరామయ్యని నిలవరించగలిగారు.

కాగా కర్నాటక రాష్ట్రం గెలుపుతో తెలంగాణ లోనూ సంబరాలు మిన్నంటాయి. అందులోనూ మురళీధర్ రావు తెలంగాణ బిడ్డ కావడంతో రాబోయే కాలంలో తెలంగాణ లోనూ కాషాయ రెపరెపలు ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే యావత్ దేశం నుండి మురళీధర్ రావు కు శుభాకాంక్షలు ప్రశంసలు వెల్లువెత్తుతున్నై. అయితే మురళీధర్ రావు యొక్క సత్తా ను చూసి ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో వారి పార్టీ క్యాడర్ లో గుబులు మొదలైందని వస్తున్న వార్తలు. 

Related Posts
మోగిన బడి గంట.. సెలవులకిక టాటా..
రెండు నెలల పాటు ఆనందంగా, సంతోషంతో ఆడుతూ పాడుతూ గడిపేశారు. అప్పుడే వేసవి సెలవులు ముగిశాయి. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన సెలవులకు వీడ్కోలు చెప్పి పిల్లల ఇక బడి బాట పట్టనున్నారు. అమ్మమ్మ తాతయ్యలతో కలిసి పల్లెటూర్లలో పొలాల గట్లపైన ...
READ MORE
జనసేన సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టమేనంట..!!
ఆంధ్ర ప్రదేశ్ లో హోరాహోరీ గ జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిది విజయమో ఎవరు కింగో ఎవరు కింగ్ మేకరో అనే చర్చలు సర్వత్రా కొనసాగుతున్నై. ముఖ్యంగ ప్రధానంగ పోటీ లో నిలబడ్డ టీడీపీ వైసీపీ మరియు జనసేన ...
READ MORE
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
మరోసారి చైనా భారత్ విషయంలో తలదూర్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా పర్యటించగా అభ్యంతరం వ్యక్తం చేసింది డ్రాగన్ కంట్రీ చైనా.. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు వివాదస్పద ప్రాంతంగ పేర్కొనడం జరిగింది. ...
READ MORE
కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించిన పరిపూర్ణనంద స్వామీజీ..!!
శ్రీరాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ సమాజం ఆగ్రహానికి గురైన సినిమా క్రిటిక్ కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించారు పరిపూర్ణానంద స్వామీజి. ఓ టీవీ ఛానల్ లో ఫోన్ లో మాట్లాడుతూ.. శ్రీరాముడిని కత్తి మహేష్ దూషించిన సంధర్భంగ ...
READ MORE
టీం ఇండియా పై అక్కసును వెల్లగక్కిన పాకిస్తానీ మాలాలా..!!
ఐసీసీ వన్డే క్రికెట్ ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగ జరిగాయి. ఈసారి టోర్నీ ఆతిథ్య దేశం ఇంగ్లాండ్ వేడుకలను అధ్భుతంగ నిర్వహించింది. ఈ వేడుకలకు అన్ని దేశాల తరపున క్రికెటర్లు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగ 60 సెకన్ల ఛాలెంజ్ గల్లీ ...
READ MORE
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో “గులాబీ” పువ్వు పెట్టిండా.??
తెలంగాణ తెలుగు దేశం పార్టీ లో ఫైర్ బ్రాండ్ గ పేరు సంపాదించి, ఈ మధ్యనే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు కొడంగల్ శాసనసభ సభ్యుడు రేవంత్ రెడ్డి. కాకపోతే ఆయన టీడీపీ కి రాజీనామా చేస్తూ ...
READ MORE
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
తెలంగాణ కోసం వేలాది మంది యువకులు ప్రాణాలర్పించారు. దశాబ్దాల పోరాటంతో సిద్దించింది ప్రత్యేక రాష్ట్రం. సొంత రాష్ట్రం లో ఉన్నమన్న గౌరవమే లేకుండా పోతోంది అధికార పార్టీ నేతల దౌర్జన్యాల పరంపర కొనసాగుతుంటే.. ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో బయటకొస్తోంది తెరాస ...
READ MORE
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
విశాఖ విష వాయువు లీక్ ఘటనలో జనసేనాని పవన్ కళ్యాన్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఘటనకు కారణం అయిన ఎల్జీ పాలిమర్స్ పై నమోదైన కేసు విచారణకు ముందుకు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా వైరస్ విషయంలో కలిసి ...
READ MORE
విశ్వరూపం చూపిస్తున్న సూర్యుడు.. విలవిలలాడుతున్న జనం.
సూర్యుడు మండిపోతున్నాడు. ఇంట్లో నుండి అడుగు తీసి బయట వెయ్యనివ్వకుండా చేస్తున్నాడు. నిప్పులకుంపటిలో మండిపోతు.. రోడ్డు మీదకి వస్తే చాలు మాడి మసి చేసేలా ఉగ్ర రూపం చూయిస్తున్నాడు. భానుడి విశ్వరూపానికి జనం విలవిలలాడుతున్నారు. వామ్మో ఇవేం ఎండల్రా నాయనా అనేలా ...
READ MORE
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం ఉంది.??
కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రధాన అనుచరుడు నల్గొండ మున్సిపల్ చైర్మణ్ లక్ష్మి భర్త కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కినై.. కాగా బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభ నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం అధికార పార్టీ టీఆర్ఎస్ పై ...
READ MORE
హిందువులు v/s కేరళ సర్కార్..! విజయం సాధించిన అయ్యప్ప భక్తులు.!!
దేశమంతా ఇపుడు శబరిమల అయ్యప్ప స్వామి వైపే చూస్తోంది. ఏ మహిళ సమానత్వం పేరుతో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందో, ఆ మహిళా లోకమే నేడు లక్షలాదిగా కదిలి నిరసన తెలుపుతోంది. కానీ హిందువుల పై వ్యతిరేక భావమో లేక కమ్యూనిజం సిద్దాంతమో ...
READ MORE
రైలు ఢీకొని పులి మృతి..?
మధ్యప్రదేశ్‌లోని సెహోరే ప్రాంతంలో అనుమానస్పద స్థితిలో జాతీయ జంతువు పులి మృతి చెందింది. దీని మృతదేహాన్ని స్థానిక రైలు పట్టాల పక్కన అధికారులు గుర్తించారు. బుద్ని-మిడ్‌ఘాట్‌ ప్రాంతంలో రైలు ఢీకొనడంతో ఈ పులి మృతిచెందినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే పులి పడి ...
READ MORE
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
గత రెండు నెలల క్రితం మొదటి రాత్రి నాడే భార్యపై తీవ్రంగ దాడి చేసి గాయపర్చిన భర్త రాజేష్.. తన భర్తకు మగతనం లేదని నన్ను మోసం చేసాడని ఆరోపించిన భార్య శైలజా.. ఈ విషయమై తెలుగు రాష్ట్రాలలో సంచలనం అయిన ...
READ MORE
ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న సింగ‌రేణి కార్మిక సంఘం ఎన్నిక‌లు.. విజ‌య వ‌రించేది ఎవ‌రినో..?
సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్ర‌శాతంగా కొన‌సాగుతున్నాయి. హోరాహోరీగా సాగిన ప్రచారం ఆయా సంఘాల‌ను గెలిపించుకునేందుకు నాయ‌కులు గుప్పించిన హామీలు ఈ ఏడాది సాద‌ర‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించాయి. అటు ప్ర‌తిప‌క్ష పార్టీల అనుబంధ కూట‌మి ఏఐటీయూసీ ప్ర‌భుత్వ పార్టీ ...
READ MORE
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
అవనిలో సగం.. అతనిలో స‌గం.. అమ్మ‌యి, ఆలై, కూతురై నిన్ను మ‌ళ్లీ క‌నే త‌ల్లి.. ఆ మూర్తే మ‌హిళ‌. ఆది దేవుడిలో స‌గమైన పార్వ‌తి స్త్రీ.. అప‌ర కాళి స్త్రీ.. ప్రేమ‌కు ప్ర‌తి రూపం స్త్రీ.. ప్రపంచ జనాభాలో సగం స్త్రీ.. ...
READ MORE
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
ఇప్పటికే ఓ సారి యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత కేంద్ర హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ని భాజపా అధినాయకత్వం ఎన్నుకున్నట్లు రాజకీయ వర్గాల స‌మాచారం. రాజ్ నాథ్ సింగ్ రాజకీయ జీవితం గురించి.. ఆయన కు బాల్యం నుండే ...
READ MORE
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న నెటిజన్స్.!!
సోషల్ మీడియా లో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా ఆమే పైలెట్ యూనిఫాం ధరించి సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నై.. సాధారణంగా యుధ్ద విమానం ఎక్కడం ...
READ MORE
కొనసాగుతున్న అధికార పార్టీ కార్పోరేటర్ల భర్తల ఆగడాలు.
హైద్రాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ కి చెందిన కార్పోరేటర్లు వారి భర్తలు అనుచరులు చేస్తున్న ఆగడాలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నై.. ప్రజలవద్ద కలెక్షన్లు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు రోడ్లమీదనే కొట్లాటలు. కబ్జాలు ప్రశ్నించినోల్ల ఇండ్లపై దాడులు చేసి హత్యాహత్య ప్రయత్నాలు చేయడం ...
READ MORE
రామమందిర్ నిర్మాణానికి అడ్డుపడేందుకు మరో ఎత్తు. అయోద్య వివాదాన్ని మళ్లీ రగిలేలా చేశారు.
వివాదాలకు కేంద్రం బిందువుగా నిలిచే ది మోస్ట్ వాయిలెంట్ పొలిటిషన్ మరోసారి రెచ్చిపోయారు. ఎం.ఐ.ఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్లో మరో సారి రామమందిర నిర్మాణానికి అడ్డుపుల్ల పడేలా మంట రాజేశాడు.  అయోధ్య అంశం ఓ కొలిక్కి వచ్చే స్తుందిలే అనుకునే ...
READ MORE
చైనా మృతుల సంఖ్య పై వీడని సస్పెన్స్, డ్రాగన్ కంట్రీ డ్రామాలు చేస్తోందా.?
చైనా... కరుడుగట్టిన ఒక నియంతృత్వ రాజ్యం. కమ్యునిస్టు సిద్ధాంతాలకు పుట్టినిల్లు వంటింది. ఆ దేశం లో నియంత పాలనతో తానే ఎప్పటికీ అధ్యక్షుడిగా ఉంటూ నియంత పాలన చేసేలా, ఒక వ్యక్తి కోసం మొత్తం దేశ రాజ్యాంగాన్నే మార్చివేసిన ఆచారం ఉన్న దేశం.. ...
READ MORE
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య.. సంచలనం.!!
వివాహం చేసుకోవడం.. అందులో కొన్ని జంటలు విడిపోవడం మనం తరచూ చూసే అంశం. కానీ విడాకులు తీసుకోవడం అంటే పెళ్లి జరిగి కొంత కాలం తర్వాత తీవ్రమైన మనస్పర్థలు రావడం వల్లనో ఇంకేదైన బలమైన కారణం ఉంటేనో జరుగుతుంది. కానీ కువైట్ ...
READ MORE
అమెరికా లోనూ ఊపందుకున్న ‘బ్యాన్ టిక్ టాక్’.. భారత్ నిర్ణయం డ్రాగన్ పై ప్రభావం.!!
భారత్-చైనా సరిహద్దు గాల్వన్ లోయ వద్ద భారత్ సైన్యం పై దొంగ దాడి తర్వాత, అప్రమత్తమైన భారత ప్రభుత్వం అన్ని విధాలుగా డ్రాగన్ కంట్రీ కి చెక్ పెడుతున్నది. ఓ వైపు సరిహద్దు వద్ద పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటూనే మరోవైపు ...
READ MORE
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్.. ఎమ్మెల్యే రాజీనామా.!!
230 శాసన సభ స్తానాలున్న మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పోటా పోటీగా తలపడ్డ కాంగ్రెస్ బీజేపీ లు, 114 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఇరు పార్టీల కు ...
READ MORE
BREAKING NEWS:- రాహుల్ గాంధీ పై సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపనలు.!!
భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై సంచలన ఆరోపనలు చేసారు. మొన్న కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ 2019లో నేనే ప్రధాన మంత్రి అని చెప్పిన విషయమై సుబ్రహ్మణ్య స్వామి ...
READ MORE
రాజ్యాంగ ప్రతుల పై అంబేడ్కర్ సంతకం.. డా.భీంరావు రామ్ జీ అంబేడ్కర్.!!
ఉత్తర ప్రదేశ్ లో రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా. బి. ఆర్ అంబెడ్కర్ పై ఆసక్తికర జీవో విడుదల జరిగింది. అంబెడ్కర్ ని అంతా డా. బీ.ఆర్ అంబేడ్కర్ అంటూ అనడం అలావాటుగ మారిన పరిస్థితిలో ఉత్తర ప్రదేశ్ ...
READ MORE
మోగిన బడి గంట.. సెలవులకిక టాటా..
జనసేన సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టమేనంట..!!
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించిన పరిపూర్ణనంద స్వామీజీ..!!
టీం ఇండియా పై అక్కసును వెల్లగక్కిన పాకిస్తానీ మాలాలా..!!
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
విశ్వరూపం చూపిస్తున్న సూర్యుడు.. విలవిలలాడుతున్న జనం.
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం
హిందువులు v/s కేరళ సర్కార్..! విజయం సాధించిన అయ్యప్ప భక్తులు.!!
రైలు ఢీకొని పులి మృతి..?
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న సింగ‌రేణి కార్మిక సంఘం ఎన్నిక‌లు.. విజ‌య వ‌రించేది
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న
కొనసాగుతున్న అధికార పార్టీ కార్పోరేటర్ల భర్తల ఆగడాలు.
రామమందిర్ నిర్మాణానికి అడ్డుపడేందుకు మరో ఎత్తు. అయోద్య వివాదాన్ని మళ్లీ
చైనా మృతుల సంఖ్య పై వీడని సస్పెన్స్, డ్రాగన్ కంట్రీ
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య..
అమెరికా లోనూ ఊపందుకున్న ‘బ్యాన్ టిక్ టాక్’.. భారత్ నిర్ణయం
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్..
BREAKING NEWS:- రాహుల్ గాంధీ పై సుబ్రహ్మణ్య స్వామి సంచలన
రాజ్యాంగ ప్రతుల పై అంబేడ్కర్ సంతకం.. డా.భీంరావు రామ్ జీ
Facebook Comments
Top
error: Content is protected !!