You are here
Home > తాజా వార్త‌లు > మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్ట్.

మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్ట్.

మరోసారి కేసిఆర్ సర్కార్ కు మొట్టికాయలేసింది హైకోర్ట్. తెలంగాణ లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన నాటి నుండి చాలా సార్లు దాదాపు హైకోర్ట్ కి వెల్లిన ప్రతీ అంశంలోనూ కేసిఆర్ సర్కార్ ను నిలదీసింది న్యాయస్థానం. కాగా మొన్నటికి మొన్న నూతన సచివాలయం అసెంబ్లీ కట్టడానికని ఎర్రమంజిల్ భవనం కూల్చడం పై కూడ అభ్యంతరం వ్యక్తం చేసిన కోర్ట్ తాజాగా మున్సిపల్ ఎన్నికలపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది.
గతంలో మున్సిపల్ ఎన్నికల కోసం 109 రోజులు గడువడిగిన రాష్ట్ర సర్కార్ ఇప్పుడే ఎందుకంత హడావుడి చేస్తుంది, అప్పుడు మున్సిపల్ ఎన్నికల కోసం 109 రోజుల గడువడిగితే మరో పది రోజులు అదనంగ కలిపి 119 రోజుల గడువు ఇచ్చిన విషయం గుర్తు చేసింది హైకోర్ట్.

కాగా త్వరలో ఎన్నికలు జరగనున్న పలు మున్సిపాలిటీ లో ఓటర్ల విభజన అస్తవ్యస్థంగ ఉండడం వార్డుల విభజన లోనూ గందరగోళం నెలకొని ఉండడంతో కొందరు స్థానికులు కోర్ట్ మెట్లెక్కడంతో పరిశీలించిన హైకోర్ట్, సర్కార్ పనితీరుని తప్పు పట్టింది.
ప్రజల అభ్యంతరాలను ఎందుకు పరిహణలోకి తీసుకోరని నిలదీసింది. ప్రజాస్వామ్యం లో ఎన్నికలనేవి అత్యంత కీలకమైనవని అలాంటి ఎన్నికల ప్రక్రియ పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లేలా నిర్వహణ ఉంజకూడదని సర్కార్ కు హితబోధ చేసింది హైకోర్ట్.

ఇక ఈ విషయం లో సర్కార్ మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది హైకోర్ట్. ఇక ఇప్పటికిప్పుడే నోటిఫికేషన్ ఇవ్వబోమని కూడా ఇప్పటికే కోర్ట్ కి తెలియజేసింది ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం.
ఇక ఈ కేసులో విచారణ 22వ తేదీకి వాయిదా వేసింది కోర్ట్.

 
Related Posts
లాలూ పార్టీలో అందరూ “గడ్డి” మేసేవాల్లే..!!
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు "పశువుల దానా" కుంభకోణం కేసులో మూడున్నరేల్లు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.. కాగా ఈ విషయంలో ఓ ఆసక్తికర అనాగరిక సంఘటన వెలుగులోకి వచ్చింది. లాలూకు జైలు శిక్ష పడనున్నదని ముందే ...
READ MORE
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ సర్కార్..!!
దేశ వ్యాప్తంగా పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు నరేంద్ర మోడి సర్కార్ నడుం బిగించింది. ఇంతకాలం రాజకీయంగానే ప్రధాన దృష్టి పెట్టిన మోడీ, ఇక ఇప్పుడు రెండో సారి అధికారం చేపట్టాక అధికారిక వ్యవస్థ పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ...
READ MORE
ఫలించిన పోరాటం ఎంఎల్ఏ అనిత ఔట్.! మరి పుట్టా సుధాకర్ సంగతేంటి.??
Breaking news:- ఎంఎల్ఏ అనిత ను టీటీడీ బోర్డ్ మెంబర్ గ తొలగించింది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్. ఇందుకు సంబంధించి జీవో విడుదల చేసింది. దీంతో హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మద్యనే పాయకరావుపేట ఎంఎల్ఏ అనిత ని రాష్ట్ర ...
READ MORE
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే చెయ్యలేదు మీరే వార్తలు రాసుకుంటారా..?
టీం ఇండియా కొత్త కోచ్ గా రవి శాస్త్రి ఎంపిక బరిలో నిలిచి కోచ్ లో ఎన్నిక కాని సెహ్వాగ్ ఇది ప్రస్తుత వార్త కానీ అంతలోనే బీసీసీఐ మరో ట్విస్ట్ ఇచ్చింది. టీం ఇండియా కోచ్ గా ఇంకా ఎవరిని ...
READ MORE
దేవీ శరన్నవరాత్రులు అమ్మవారి పూజ విశేషాలు.
దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని తొమ్మిది రోజులు అత్యంత నిష్ఠాగ పూజించనున్నారు.  ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో ఒక్కో మహ రూపంగా కొలుస్తారు. ఆ విశేషాలేంటి అమ్మవారిని ఏ రోజు ఎలా ఆరాదించాలి.. పూజ కార్యక్రమాలు ...
READ MORE
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
చూడటానికి వేలెడు కూడా లేని ఈ బల్లి ధర ఎంతో తెలుసా. అక్షరాల ఇరవై కోట్లు. 20 కోట్లా అని ఆశ్చర్యపోకండి.. మీరు చదువుతున్నది నిజమే. ఈ బల్లి ఖరీదు రూ.20 కోట్లే.  పురాణాల్లో చెప్పినట్టుగా బంగారు బల్లులు ఉండేవి.. వాటి అరుపులతో ...
READ MORE
కూతురు ఫేస్ బుక్ ప్రేమ ఫలితం..11 లక్షలు చెల్లించుకున్న తండ్రి.!!
ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గ పని చేస్తున్న వ్యక్తి కూతురు మైనర్ బాలిక చేసిన చిల్లర పనికి ఆ తండ్రి చేతి చమురు బాగా వదిలింది.ఆ ప్రొఫెసర్ కూతురు తరచూ ఫేస్ బుక్ లో చాటింగ్ చేస్తూ రాజమండ్రి ...
READ MORE
“అజ్ఞాతవాసి” విఫలం కావడానికి ఫ్యాన్స్ చెప్తున్న కారణాలివే.!!
టాలివుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ కి మంచి హిట్ టాక్ ఉంది.. గతంలో వచ్చిన "అత్తారింటికి దారేది" చిత్రం మంచి కలెక్షన్లు సాధించింది దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్ అయింది. అంతకు ముందు వచ్చిన జల్సా ...
READ MORE
దర్యాప్తు అధికారిని టార్గెట్ చేసిన డ్రగ్స్ మాఫియా..
హైద్రాబాద్ లో మహా వృక్షం లా పాతుకుపోయిన డ్రగ్స్ మాఫియా పై లోతుగ దర్యాప్తు చేస్తున్న ఓ పోలీస్ ఉన్నతాధికారిపై అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా బెదిరింపులకు దిగడం చర్చనాయాంశం అవుతోంది. ఇప్పటికే చాలామందిని వరుస బెట్టి విచారిస్తుండడంతో ఈ విషయం అంతర్జాతీయ మాఫియాకు ...
READ MORE
కాంగ్రెస్ సొంత కార్యకర్తలే కాంగ్రెస్ ను ఓడించి సుష్మా స్వరాజ్ ను గెలిపించారు..!!
కాంగ్రెస్ పార్టీ కి ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది.. అది ట్విట్టర్ వేదికగ జరిగింది. ఇరాక్ లో 39 మంది భారతీయులు చనిపోవడాన్ని గుర్తు చేస్తూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విఫలం అయ్యారని మీరు భావిస్తున్నారా అంటూ కాంగ్రెస్ ...
READ MORE
మరీ నీచానికి దిగజారిన ఓ ప్రభుత్వ ఆస్పత్రి. మీరు కన్యేనా..? కాదా..? 
సభ్య సమాజం మరో సారి తలదించుకునే ఘటన. స్త్రీ విలువలని వలువల్లా ఈడ్చేసిన ఘటన. ఉద్యోగం కోసం వెళితే కన్యత్వాన్ని పరీక్షించాలని చూసిన ఘటన ఎక్కడో కాదు మన దేశంలోనే జరిగింది. బీహర్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి ఈ దారుణానికి ...
READ MORE
ఆంధ్ర‌లో తెలంగాణ ఆడ‌బిడ్డకు ఘ‌న స్వాగ‌తం..
టీఆర్ఎస్ ఎంపీ కవితకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమరావతిలో ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. క‌విత మాట‌లు వినాల‌ని అక్క‌డికి వ‌చ్చిన వారంత ఆశ‌క్తిగా ఎదురు చూశారు. వారంతా ఊహించిన‌ట్టుగానే ఎంపీ క‌విత తన మాట‌లు తూటాలు పేల్చి ఆంధ్రా మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకున్నారు. అయితే ఆమె ప్రసంగంతో అక్క‌డి ...
READ MORE
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల కావట్లేదు.!
నేను దత్తత తీసుకుని పెంచుకున్న హనిప్రీత్ సింగ్ ఇన్సాన్ ను జైలుకు పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటాను నాకు పిచ్చెక్కిపోతోంది.. ఈ మాటలు మాట్లాడుతున్నది ఇద్దరమ్మాయిలను రేప్ చేసిన కేసులో దోషి గా నిరూపితమై జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా.. ...
READ MORE
బ్రేకింగ్:- టిక్ టాక్ వాట్సాప్ ట్విట్టర్ పై క్రిమినల్ కేసు నమోదు.!!
దేశం లో ప్రస్తుతం ప్రధాన సోషల్ మీడియా అయిన టిక్ టాక్, వాట్సాప్, ట్విట్టర్ యాజమాన్యాల పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.CAA కు వ్యతిరేకంగ దేశం లో అశాంతి నెలకొల్పేలా ప్రచారం చేస్తున్నాయని ఈ వ్యతిరేక వార్తలు ...
READ MORE
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల దెబ్బ చూపిస్తాం.
ప్రధాని నరేంద్రమోడీకి ఓ గిరిజన యువకుడు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. కశ్మీర్ యువకులు జవాన్ల పై జరిపిన దాడిని వ్యతిరేకిస్తూ ఈ లేఖ రాసినట్టు సమాచారం. మోడీ జీ మాకు కశ్మీర్ వదిలేయండి మా ప్రతాపం చూపిస్తాం అంటూ రాసిన ...
READ MORE
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
హైదరబాదీ నగర వాహన దారులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షాకిచ్చారు. అనుకోని అతిథిలా కనిపించి అందరిని ఆశ్చర్యచకితులను చేశాడు. హైదరబాద్ లోని ఓ ప్రాంతంలో సిగ్నల్ పడింది. వాహనాలు ఆగిపోయాయి.. అదే సమయంలో ఓ ఖరీదైనా కారు నుంచి ఓ ...
READ MORE
బ్యూటీషియన్‌పై అత్యాచార యత్నం.. ఎమ్మెల్సీ కొడుకనే తెలుగు మీడియా పట్టించుకోలేదా..?
ప్రేమిస్తున్నానని చెప్పాడు.. పెళ్లి చేసుకుంటా అని కూడా మాటిచ్చాడు తీరా ఇంటికి పిలిపించుకుని దారుణానికి ఒడిగట్టాడు ఓ ప్రేమికుడు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ కుమారుడు కూడా ఉన్నాడు. అతని చేతిలో మోసపోయిన యువతి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా లాభం ...
READ MORE
మనోల్లేమో పాకిస్తాన్ నటులను ఏరికోరి తెచ్చుకుంటారు, కాని మన చిత్రాలను పాకిస్తాన్ లో అడ్డుకుంటారు.!!
మన దేశాన్ని అస్థిర పర్చడానికి ఎల్లప్పుడూ సిద్దంగ ఉండే.. పాకిస్తాన్ చైనా లాంటి దేశాలతో మన భారత ప్రభుత్వం, మన సైనికులు ఎప్పటికప్పుడు ఎదురొడ్డి పోరాడుతుంటే.. మన నాయకులు మాత్రం దేశం నడిబొడ్డులో ప్రెస్ మీట్లు పెట్టి మన దేశానికి వ్యతిరేకంగ ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
టెస్ట్ డ్రైవ్ కారు రెండు ముక్కలైంది..
  రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా ఎంత భయకరంగా జరుగుతాయో చెప్పలేం. కొన్ని సందర్భాల్లో క్షణాల్లో ప్రమాదాలు జరిగి అంతే వేగంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకు కారణం అతి వేగం అతి నమ్మకం. తమిళనాడులోని మదురైలో జరిగిన మారుతి సియాజ్ ప్రమాద ఘటన ...
READ MORE
బడా నిర్మాత కొడుకు బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. నోరు తెరవని “మా” అసోసియేషన్.!!
శ్రీ రెడ్డి అన్నంత పని చేసేసింది.. తాను చెప్తూ వస్తున్న ఆ బడా నిర్మాత ఎవరో అతని కొడుకెవరో మొత్తానికి బయట పెట్టేసింది. అతను ఎవరో కాదు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కొడుకు దగ్గుబాటి అభిరాం.. సినీ నటుడు దగ్గుబాటి ...
READ MORE
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస చర్య.!!
వరంగల్ హన్మకొండ లో సభ్య సమాజం తల దించుకునే ఘటన చోటు చేసుకుంది. నిందుతుడిని నడిరోడ్డు పై ఉరి తీసి చంపినా వాడు చేసిన దారుణ చర్య కు పాపపరిహారం ఉండదు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో నివాసముండే జగన్ రచన ...
READ MORE
ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్.. ట్రాయ్ ప్రతిపాదన.!!
మన దేశంలో మొబైల్ ఫోన్ వ్యవస్థలో మరో ముఖ్య మార్పు జరగబోతుంది. పది అంకెల ఫోన్ నెంబర్ల స్థానంలో మరో అంకె పెంచి పదకొండు అంకెల ఫోన్ నెంబర్ లను విడుదల చేయనున్నట్టు ట్రాయ్ ( టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ...
READ MORE
లైవ్ లో అకున్ సబర్వాల్ పై మండిపడ్డ బీజేపి నేత.. వైరల్ అవుతున్న వీడియో.!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలి లో దూసుకెలుతున్న ప్రముఖ అడ్వకేట్ భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు TV5 అనే తెలుగు న్యూస్ ఛానెల్ లైవ్ ప్రోగ్రాం లో ప్రస్తుత సంచలన వార్త టాలివుడ్ డ్రగ్స్ కేసు పై ...
READ MORE
అంబానీ ఇంటికి అగ్గి దల్గింది.. కానీ నిమిషాల్లో ఆర్పేశారు.
పేదోడిదోమంట.. పెద్దడిదోమంట. కడుపు మంటైనా ఇంటి మంటైనా క్షణాల్లో ఆరిపేసుకోవడం బలిసినోడికి క్షణాల్లో సాద్యమని మరో సారి నిరూపించింది ప్రపంచంలో అత్యంత విలువైన భవనంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం. అసలే అంబానీల ఇళ్లు.. అందులోనూ భారతదేశాన్నే ఫ్రీగా ఏలుతున్న కుటుంబానికి ...
READ MORE
లాలూ పార్టీలో అందరూ “గడ్డి” మేసేవాల్లే..!!
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ
ఫలించిన పోరాటం ఎంఎల్ఏ అనిత ఔట్.! మరి పుట్టా సుధాకర్
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే
దేవీ శరన్నవరాత్రులు అమ్మవారి పూజ విశేషాలు.
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
కూతురు ఫేస్ బుక్ ప్రేమ ఫలితం..11 లక్షలు చెల్లించుకున్న తండ్రి.!!
“అజ్ఞాతవాసి” విఫలం కావడానికి ఫ్యాన్స్ చెప్తున్న కారణాలివే.!!
దర్యాప్తు అధికారిని టార్గెట్ చేసిన డ్రగ్స్ మాఫియా..
కాంగ్రెస్ సొంత కార్యకర్తలే కాంగ్రెస్ ను ఓడించి సుష్మా స్వరాజ్
మరీ నీచానికి దిగజారిన ఓ ప్రభుత్వ ఆస్పత్రి. మీరు కన్యేనా..?
ఆంధ్ర‌లో తెలంగాణ ఆడ‌బిడ్డకు ఘ‌న స్వాగ‌తం..
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల
బ్రేకింగ్:- టిక్ టాక్ వాట్సాప్ ట్విట్టర్ పై క్రిమినల్ కేసు
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
బ్యూటీషియన్‌పై అత్యాచార యత్నం.. ఎమ్మెల్సీ కొడుకనే తెలుగు మీడియా పట్టించుకోలేదా..?
మనోల్లేమో పాకిస్తాన్ నటులను ఏరికోరి తెచ్చుకుంటారు, కాని మన చిత్రాలను
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
టెస్ట్ డ్రైవ్ కారు రెండు ముక్కలైంది..
బడా నిర్మాత కొడుకు బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. నోరు
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస
ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్.. ట్రాయ్ ప్రతిపాదన.!!
లైవ్ లో అకున్ సబర్వాల్ పై మండిపడ్డ బీజేపి నేత..
అంబానీ ఇంటికి అగ్గి దల్గింది.. కానీ నిమిషాల్లో ఆర్పేశారు.
Facebook Comments
Top
error: Content is protected !!