You are here
Home > తాజా వార్త‌లు > అవినీతి అనకొండ MRO నాగరాజు ఉదంతం.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన డిమాండ్.!!

అవినీతి అనకొండ MRO నాగరాజు ఉదంతం.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన డిమాండ్.!!

రెవెన్యూ శాఖ లో టైపిస్టు నుండి MRO స్థాయికి ఎదిగాడు అంటే ఎంత గొప్ప పనిమంతుడో అనుకుంటే పొరపాటే.. మొత్తం లంచాల బతుకే, ఇలా లంచాలు తింటూ తినిపిస్తూ ఉన్నత అధికారి స్థాయికి ఎదిగిన నాగరాజు తాజాగా కీసర మండలం MRO గా విధులు నిర్వహిస్తూ ఓ వివాదాస్పద భూమి విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల తో చేతులు కలిపి ఒక వర్గం వారికి అనుకూలంగా వ్యవహరించేందుకు గాను 2 కోట్ల రూపాయల లంచం డీల్ కుదుర్చుకుని మొదటి విడతగా కోటి పది లక్షల నగదును తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఈ అవినీతి అధికారి ఎంత జాదూ అంటే గతంలో 2011 లోనూ ఒకసారి అక్రమాస్తుల విషయంలో ఏసీబీ అధికారుల కు దొరికినా తర్వాత తన లంచగొండి వక్ర బుద్ది తో క్లీన్ చిట్ తెచ్చుకుని మళ్లీ తన కలెక్షన్లను కొనసాగించాడు.

అయితే.. రెవెన్యూ శాఖ లో ఇప్పటికే నాగరాజు లాంటి అవినీతి జలగలు ఎందరో దొరికారు. కొంత కాలం కింద భూ వివాదం విషయంలో నే అబ్దుల్లాపూర్ మెట్ MRO ను పెట్రోల్ పోసి తగలబెట్టి హత్య చేసాడు ఒక రైతు. అంతే కాదు రైతులు గిట్ల MRO ల ముందు ఆత్మహత్య లకు కూడా పాల్పడ్డ ఘటనలు సైతం ఉన్నాయి. అయినా రెవెన్యూ శాఖ లో అధికారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదని స్పష్టం అవుతున్నది తాజా అవినీతి అనకొండ నాగరాజు ఉదంతం చూస్తే.
ఇలాంటి లంచగొండి అధికారుల వల్ల ఎంత మంది అమాయక ప్రజలు ఎన్ని రకాలుగా కష్ట నష్టాలపాలవుతున్నారో లెక్కేలేదు. అందుకే రెవెన్యూ శాఖ ను ప్రక్షాళన చేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ లంచాలకు అవకాశం లేకుండా పాలనను సరళతరం చేయాలనే డిమాండ్లు మరోసారి ప్రజల నుండి వస్తున్నాయి. మరి ప్రభుత్వం ఈ దిశలో ఆలోచించి జనాలను ఈ లంచాల జలగలకు ఎరగా వేస్తుందో లేక ఈ జలగల నుండి కాపాడుతుందో భవిష్యత్తు లో చూడాలి. 

Related Posts
కేంద్రం తగ్గించింది, బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి, మరి తెలుగు రాష్ట్రాల సిఎంలు నిద్రపోతున్నారా..??
రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలను కట్టడి చేసి, సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే దశలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలను రెండు రూపాయల యాభై పైసల మేరకు తగ్గించింది. అంతే కాదు రాష్ట్రాలు సైతం మరో రూ ...
READ MORE
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి పప్పులో కాలేసాడు. మోడీ ని నెటిజన్ల చేత తిట్టిద్దాం అనుకుని, తానే వివాదంలో చిక్కుకుని అందరి చేతా చీవాట్లు తింటున్నాడు. నిన్నటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ యావత్ దేశం యోగా ...
READ MORE
నిరుద్యోగ యువతకు శుభవార్త.. గ్రామీణ బ్యాంకుల్లో 14వేల ఉద్యోగాలు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (IBPS) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోని స్కేల్- 1, 2, 3 ఆఫీస‌ర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నిర్వహించే రాత పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 14,179 పోస్టులను ...
READ MORE
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
భారత దేశం.. ఇప్పుడు అమెరికా లాంటి అగ్ర దేశాలతో సహా పలు దేశాలకు కరోనా వైరస్ అడ్డుకోవడానికి చాలా విధాలుగా సహాయం చేస్తున్న గొప్ప దేశం. ఇలా ప్రపంచ దేశాలు ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారిని ఎలా అడ్డుకోవాలి ఎలా నివారించాలి ...
READ MORE
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే పోటీ, తుస్సుమన్న కాంగ్రెస్.!!
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ప్రధానంగా అధికార ఆప్ మరియు బీజేపీ కాంగ్రెస్ పార్టీ లు పోటీ పడ్డప్పటికి, ఆప్ బీజేపీ ల మధ్యే హోరా హోరీ పోటీ జరిగినట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా.అంతే కాదు ఈసారి ...
READ MORE
తిరుమల కొండపై ఫుడ్ సెంటర్లు దోపిడి చేస్తే 18004254141 కి డయల్ చేయండి.
నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి కొండ పై హోటల్స్ రెస్టారెంట్లు ఫుడ్ సెంటర్ల యాజమాన్యం భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగ అధిక రేట్లకు ఆహారం టిఫిన్స్ సప్లే చేస్తున్నారు. రెండు ...
READ MORE
కొత్త మలుపు తిరిగిన జస్టిస్ కర్ణన్ ఇష్యూ .. చరిత్రలో తొలిసారిగా హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి కు జైలు శిక్ష.
సోమవారం కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్.. చీఫ్‌ జస్టిస్‌తో సహా ఏడుగురు జడ్జిలకు అయిదేళ్ల శిక్ష విధిస్తూ సంచలన ప్రకటన చేశారు. ఓ జడ్జికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకుగాను, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద వారికి ఈ శిక్ష ...
READ MORE
విజయానికి ప్రతీక విజయదశమి
అమ్మవారు తొమ్మిది రోజులు యుద్ధం చేసి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు.. అందుకే అమ్మవారికి మహిషాసురమర్దిని గా పేరొచ్చింది. మహిషాసురమర్దిని అంటే మహిషాసురుడనే రాక్షసుడిని వధించినదని అర్థం, సుర అంటే అసురుడు రాక్షసుడనే అర్థం. మరియు శ్రీరాముడు లంకాధిపతి రావనున్ని వధించిన రోజు.. ...
READ MORE
NMCME సభ్యులుగ ఎన్నికైన తెలంగాణ బిడ్డ శ్రీకాంత్ రాంనేని.
జాతీయ మైనారిటీ విద్యాసంస్థల మానిటరింగ్ కమిటీ సభ్యునిగా తెలంగాణ రాష్ట్రం జయశంకర్ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ రాంనేని ని నియమించినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేసింది. ఈ కమీటీలో పలు రాష్ట్రాలకు చెందిన విద్యాశాక ...
READ MORE
పోలీసుల ఓవర్ యాక్షన్.. కారణం లేకున్నా కోదండరాం అరెస్ట్.. ఆ తరువాత విడుదల.
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను పోలీసులు విడిచిపెట్టారు. కొండపోచమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామాల సందర్శన కోసం వచ్చిన ఆయనను ఉదయం అదుపులోకి తీసుకొని ...బేగంపేట్ పోలీసు స్టేషన్కు తరలించారు . అక్కడ కోదండరాం ఆహరం తీసుకోవడానికి నిరాకరించి దీక్ష కు దిగినట్లు ...
READ MORE
ఫేమస్ “కరాచి బేకరీ” పేరు మార్చిన యాజమాన్యం.!!
కరాచి బేకరీ అంటే మన దేశం లో చాలా ఫేమస్.. కరాచి బేకరీ లో లభించే బిస్కెట్లకు కేక్ లకు చాలా డిమాండ్ ఉంటుంది అలాగే ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే కరాచి అనే పేరు మన శత్రు దేశం ...
READ MORE
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం అంటున్న వారు కుహనా లౌకికవాదులు కాదా.?
ఈ దేశంలో లౌకిక వాదం పేరుతో రాజకీయాలు చేసే వారు చాలా విచిత్రంగా కనీస జ్ఞానం లేకుండా అడ్డంగా వాదిస్తుండడం తెలిసిందే.. ఇప్పుడు కూడా దేశం వ్యాప్తంగా ఈ కుహనా లౌకిక వాదుల దొంగ బుద్ది మరోసారి బయటపడింది. ప్రజా ధనంతో ...
READ MORE
ఇది నా తెలంగాణ.. అద్బుతాలకు పుట్టినిల్లు కోట్ల రతనాల వీణ.
తెలంగాణ అద్భుతాలకు పుట్టినిల్లు.. రణరంగానికి ప్రాణం పోసిన ఉద్యమాల పొదరిల్లు.. పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా ఈ భూమిది అని చాటి చెప్పిన ప్రదేశమిది. పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలయం.. పంచభూతులకు ఆలయం. మన తెలంగాణకు సొంతమైన ఎన్నో విషయాలు మీకోసం. 1) ప్రపంచవ్యాప్తంగా ...
READ MORE
బహుశా ఇలాంటి అన్నా చెల్లెల్లు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో..!!
అన్నా చెల్లెల్ల అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలుసు.. అన్న ఉద్యోగం చేస్తే చెల్లి కి కావాల్సినవి కొనిపెట్టాల్సిందే.. అన్న ఆస్తులు సంపాదించినా నైతికంగ చెల్లి హక్కు ప్రధర్శిస్తుంది. అది ఎలాంటి కుటుంబమైనా సరే.. ధనిక కుటుంబమైనా పేద కుటుంబమైనా అన్నా ...
READ MORE
మోగిన బడి గంట.. సెలవులకిక టాటా..
రెండు నెలల పాటు ఆనందంగా, సంతోషంతో ఆడుతూ పాడుతూ గడిపేశారు. అప్పుడే వేసవి సెలవులు ముగిశాయి. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన సెలవులకు వీడ్కోలు చెప్పి పిల్లల ఇక బడి బాట పట్టనున్నారు. అమ్మమ్మ తాతయ్యలతో కలిసి పల్లెటూర్లలో పొలాల గట్లపైన ...
READ MORE
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న – బండి సంజయ్ ప్రతి దాడులు చేస్తాం- డీకే అరుణ
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై మరియు వరంగల్ అర్బన్ బిజెపి కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి తెగబడడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. కాగా ఈ విషయమై అధికార తెరాస కు బీజేపీ కార్యకర్తల నుండి సోషల్ మీడియా ...
READ MORE
BC సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించిన భాజపా.!!
బీసీ కార్పోరేషన్ ఫండ్స్ ని విడుదల చేయాసని డిమాండ్ చేస్తూ భాజపా ఓబీసీ మోర్చా నగర అధ్యక్షులు వినోద్ యాదవ్ ఆద్వర్యంలో బీసీ సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు నర్సింహ ...
READ MORE
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి ఇన్ని ఇబ్బందులా.??
తెలంగాణ ను బంగారు తెలంగాణను చేస్తా అంటోంది అధికార తెరాస పార్టీ. కానీ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైనా ఏదో ఒక సాంకేతిక లోపం బయటపడడం సర్వ సాధారమైపోయింది. తాజాగా విడుదలైన TRT పరీక్ష నోటిఫికేషన్లోనూ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ ...
READ MORE
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా పూజలు చేస్తారు
భారతదేశం లో ముస్లింలు మైనార్టీలే అయినా మసీదు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి లేదు.. ఇక దర్గాలను సందర్శించే వారిలో హిందువులే అధికంగ ఉంటారు. అందుకే సర్వమతాల సమాహారమే భారతదేశం యొక్క ప్రత్యేకత అంటారు. కానీ పాకిస్తాన్ దేశం లో హిందువులు ...
READ MORE
అంతరిక్ష కేంద్రం నుంచి కనబడిన వింత ఆకారాలు..! గ్రహాంతరవాసులేనా..?
ఈ బ్రహ్మాండంలో శతకోటి పాలపుంతలు, అనంతకోటి సౌరకుటుంబాలు ఉన్నాయి. ఇంతటి విస్తృతమైన విశ్వంలో, కేవలం భూమిపైనే జీవం ఉందా..? ఇక వేరే ఏ గ్రహం పైనా జీవం ఉనికి లేదా..? శతాబ్దాల కాలంగా మనిషిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి ఇప్పటివరకూ ...
READ MORE
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఎట్టకేలకు మోక్షం.. సుప్రీంకోర్టులో విజయం సాధించిన తెలంగాణ.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాలం రానే వచ్చింది. జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుప్రీంకోర్టు కీలక తీర్పుతో ఇన్నాళ్లు పెండింగ్ లో వున్న జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలకు మోక్షం లభించింది. “సత్వర తీర్పు” ...
READ MORE
ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్.. ట్రాయ్ ప్రతిపాదన.!!
మన దేశంలో మొబైల్ ఫోన్ వ్యవస్థలో మరో ముఖ్య మార్పు జరగబోతుంది. పది అంకెల ఫోన్ నెంబర్ల స్థానంలో మరో అంకె పెంచి పదకొండు అంకెల ఫోన్ నెంబర్ లను విడుదల చేయనున్నట్టు ట్రాయ్ ( టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ...
READ MORE
బ్యాంకులకి బుద్ధి చెబుదాం రండి…!
రేయనకా పగలనకా సంపాదించుకున్న కష్టార్జితాన్ని దొంగ దారిలో దొరలా దోచుకుంటామని దర్జాగా చెపుతున్నారు. బ్యాంకుల్లో దాచుకున్నా.. దాచుకున్నది తీసుకున్నా దండన తప్పదంటున్నారు. మరీ మన కష్టార్జీతాన్ని వాళ్లు ఇష్టారాజ్యంగా దోచుకుంటూ ఉంటే చూస్తూ కూర్చుందామా..? బ్యాంకులకు బుద్ది చెప్పొద్దా.. అయితే ఇంకెందుకు ...
READ MORE
నేపాల్ ప్రధాని ఓలి రహస్య వీడియోలు చైనా చేతిలో..?
నేపాల్.. అఖండ భారత్ నుండి వేరుపడి ప్రత్యేక దేశంగా ఉన్న ఒక చిన్న దేశం. అయితే నేపాల్ కు ఏం అవసరం ఉన్నా.. పెద్దన్నగా అదుకుంటున్నది భారత్. నేపాలీలను భారత్ ఎప్పుడు విదేశీయులుగ చూడదు. అంతటి అనుబంధం ఏర్పడి ఉంది భారత్ ...
READ MORE
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
రామభక్తుడు.. పరబ్రహ్మచారి హనుమాన్ జయంతిని హేవళంబి నామ సంవత్సర చైత్ర శుక్ల పూర్ణిమ నేడు వైభవంగా జరుపుకుంటున్నారు. హనుమత్ జయంతి సంధర్భంగా రామాలయాలు, హనుమత్ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాభయ్యాయి. ఉదయం నుండే పూజలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో ప్రముఖ హనుమత్ ...
READ MORE
కేంద్రం తగ్గించింది, బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి, మరి తెలుగు రాష్ట్రాల
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
నిరుద్యోగ యువతకు శుభవార్త.. గ్రామీణ బ్యాంకుల్లో 14వేల ఉద్యోగాలు.
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే
తిరుమల కొండపై ఫుడ్ సెంటర్లు దోపిడి చేస్తే 18004254141 కి
కొత్త మలుపు తిరిగిన జస్టిస్ కర్ణన్ ఇష్యూ .. చరిత్రలో
విజయానికి ప్రతీక విజయదశమి
NMCME సభ్యులుగ ఎన్నికైన తెలంగాణ బిడ్డ శ్రీకాంత్ రాంనేని.
పోలీసుల ఓవర్ యాక్షన్.. కారణం లేకున్నా కోదండరాం అరెస్ట్.. ఆ
ఫేమస్ “కరాచి బేకరీ” పేరు మార్చిన యాజమాన్యం.!!
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం
ఇది నా తెలంగాణ.. అద్బుతాలకు పుట్టినిల్లు కోట్ల రతనాల వీణ.
బహుశా ఇలాంటి అన్నా చెల్లెల్లు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో..!!
మోగిన బడి గంట.. సెలవులకిక టాటా..
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న –
BC సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించిన భాజపా.!!
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా
అంతరిక్ష కేంద్రం నుంచి కనబడిన వింత ఆకారాలు..! గ్రహాంతరవాసులేనా..?
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఎట్టకేలకు మోక్షం.. సుప్రీంకోర్టులో విజయం సాధించిన
ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్.. ట్రాయ్ ప్రతిపాదన.!!
బ్యాంకులకి బుద్ధి చెబుదాం రండి…!
నేపాల్ ప్రధాని ఓలి రహస్య వీడియోలు చైనా చేతిలో..?
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
Facebook Comments
Top
error: Content is protected !!