You are here
Home > తాజా వార్త‌లు > ఫస్ట్ క్లాస్ నుండి పీహెచ్డీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్.. ఎక్కడో తెలుసా.?

ఫస్ట్ క్లాస్ నుండి పీహెచ్డీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్.. ఎక్కడో తెలుసా.?

దేశం అభవృద్ధి చెందాలన్నా.. దేశంలో ఆర్ధిక అసమానతలు తొలగాలన్నా పిల్లల అక్షరాస్యత చాలా ముఖ్యమైన విషయం. అందులో పేద పిల్లలు ఉన్నత విద్య అభ్యసించడం అత్యంత ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఒక పిల్లవాడు అతని ప్రతిభ ఆధారంగా ఉన్నత విద్య అభ్యసిస్తే అప్పుడు దేశంలో నిరుద్యోగ సమస్య కూడా తగ్గిపోతుంది.
అయితే ఇదంతా సాధ్యం కావాలంటే.. ముందుగా ఆ పేద కుటుంబం తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించగలగాలి. ఇక్కడే పేద పిల్లలు ఉన్నత విద్య కు దూరం అవుతున్నారు. అందుకే ఈ సమస్య ను అధిగమించేందుకు మధ్య ప్రదేశ్ రాష్ట్రం ముఖ్య మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ “సాంబల్” అనే స్కీమ్ ను ప్రారంభించారు.
ఈ పథకం లక్ష్యం ఏంటంటే అర్హులైన పేద పిల్లలకు మొదటి తరగతి నుండి పీహెచ్డీ వరకు ఉచిత విద్య అందించడం.
స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత ప్రైవేట్ కాలేజ్ లో చదివినట్లైతే కాలేజ్ ఫీజు కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.

కాగా ఈ స్కీమ్ ఇది వరకు శివ రాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యం లోని బీజేపీ సర్కార్ మొదలు పెట్టినా తర్వాత కాంగ్రెస్ కూటమి సర్కార్ నీరు గార్చిందనే ఆరోపణలు ఉన్నాయి.
అంతే కాదు ఇదే స్కీమ్ కు అయితే ఇప్పుడు మరో సారి బీజేపీ సర్కార్ ఏర్పాటు కావడంతో ఈ స్కీమ్ కి సూపర్-500 అనే మరో స్కీమ్ ను జత చేర్చి ఇంటర్ లో మంచి మార్కులు సాధించిన పేద పిల్లలకు 30 వేల రూపాయల అదనపు ఆర్ధిక సహాయం కూడా చేయనున్నారు.
‘సాంబల్ స్కీమ్ ను నేటి నుంచి మళ్లీ ప్రారంభిస్తున్నాం. దీని ద్వారా పేదల సమస్యలు తీరతాయని భావిస్తున్నా. అలాగే వారి బతుకులు సులువు అవుతాయని అనుకుంటున్నా’ అని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇన్ స్టాగ్రామ్ పోస్టులో చెప్పారు.
అలాగే ఈ స్కీమ్ గురించి ట్విట్టర్లో తెలిపిన మధ్య ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా సమాజం లోని నిరుపేద పిల్లలకు అందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. 

Related Posts
BS – 4 లైట్ ఆపుదామన్న ఆగదు.. వెలుగుతూనే…. ఉంటుంది.
సుప్రీంకోర్టు తీర్పు కొత్త వాహనాలకు వెలుగు నిస్తోంది. ప్రమాదాలను దూరం చేస్తోంది. బీఎస్ -3 వాహనాల స్థానంలో ఎంట్రీ ఇచ్చిన బీఎస్ - 4 వాహనాల హెడ్ లైట్లు కాస్త కొత్తగానే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కనిపించిన ఆన్ ఆఫ్ ...
READ MORE
మరోసారి తన ధమ్మేంటో చూపించి అసలైన దేశభక్తిని చాటిన యోగీ ఆదిత్యానాథ్.!!
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తనదైన శైలిలో పరిపాలిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎంతటివారైనా కులమత తేడాలు లేకుండా రాజ్యాంగబద్దంగ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఆగస్ట్ 15 72వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా ...
READ MORE
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస చర్య.!!
వరంగల్ హన్మకొండ లో సభ్య సమాజం తల దించుకునే ఘటన చోటు చేసుకుంది. నిందుతుడిని నడిరోడ్డు పై ఉరి తీసి చంపినా వాడు చేసిన దారుణ చర్య కు పాపపరిహారం ఉండదు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో నివాసముండే జగన్ రచన ...
READ MORE
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..??
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..?? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు మృగశిర కార్తె వస్తుంంటే చాలు పలు అనుమానాలు, ఎన్నో రకాల ప్రశ్నలు. అసలు బత్తిని చేప ప్రసాదం ఉబ్బసానికి పనిచేస్తుందా.. లేక అందరిని మాయ చేస్తున్నార.. ...
READ MORE
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలో లేక మౌలిక వసతులు లేని గరీబోల్ల బస్తీలోనో వర్షం నీరు నిలిచి ఇళ్లన్నీ కురవడం సర్వసాధారణం. కానీ ఏకంగా రాష్ట్రానికే కిరీటం లాంటి సచివాలయం లోపలికే వర్షం నీరొస్తే.. ఆ నీటినంత బక్కెట్లతో ఎత్తుకుంటే.. అదే ఆంద్రప్రదేశ్ ...
READ MORE
ట్విట్టర్ పిట్ట కు పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన కేంద్రం.!!
సామాజిక మాధ్యమం ట్విట్టర్ కు భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరిక జారీ చేసింది. జమ్ము కాశ్మీర్ భూభాగం చైనా లో ఉన్నట్టు లైవ్ లొకేషన్ లో చూపించిన ట్విట్టర్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ పై ...
READ MORE
“అజ్ఞాతవాసి” గ మారిన పవన్ కళ్యాణ్.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి సురేష్, అను ఇమ్మానియల్ హీరోయిన్లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రం దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న "అజ్ఞాతవాసి" ఫస్ట్ లుక్ విడుదల చేసారు చిత్ర యూనిట్. ప్రస్తుతం వారణాసి లో సినిమా షూటింగ్ జరుగుతోంది. అత్తారింటికి దారేది ...
READ MORE
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
తెలంగాణ రాష్ట్రం మూడేళ్లు పూర్తి చేసుకుని జూన్ 2 న ఘనంగా నాలుగవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. మన స్వరాష్ట్ర వేడుకలు, ఆవిర్భావ దినోత్సవం పండుగా సంబురాలు ఘనంగానే సాగాయి. కానీ అక్కడక్కడ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ...
READ MORE
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
విధులు నిర్వహిస్తూ నిద్రపోతున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసారు ఎస్పీ. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగింది. కాగా విధి నిర్వహణ లో పోలీసులు ఎంత అలర్ట్ గ ఉన్నారో పరీక్షించాలనుకుని తనిఖీలు చేపట్టగా ముగ్గురు పోలీసులు నిద్రపోతున్నటు గమనించారు. ...
READ MORE
“ప్రెస్ క్లబ్ ఏరులై పారుతున్న మధ్యం.. కండిషన్స్ అఫ్లై”
ప్రభుత్వం తప్పు చేస్తే ఎండగట్టాల్సిన బాధ్యత మీడియాదే. నిజాన్ని నిర్భయంగా, నిజాయితీగా ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత కలిగిన మీడియా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. సాయంత్రం అయితే చాలు ప్రెస్ క్లబ్ ని బార్ గా మార్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రెస్ క్లబ్ ...
READ MORE
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ కి రాంరాం చెప్పే యోచనలో ఉన్నారంటా.. వివాదాలతో వార్తల్లో నిలిచే రాజా మరో సారి అదే తరహాలో వార్తల్లోకి ఎక్కారు.  ఈసారి సొంత పార్టీపైనే ఆరోపణలు చేశారు. తనపై తెలంగాణ బీజేపీలో కుట్ర జరుగుతోందని ...
READ MORE
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
మాకు కాశ్మీర్ వద్దు కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ నిరసన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు.ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగ జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ లో మరోసారి పాకిస్తాన్ టీం ...
READ MORE
కేంద్రం సీరియస్ అవడంతో నిజం ఒప్పుకున్న facebook సీఈవో జుక్కర్ బర్గ్.!
ప్రపంచం అంతా విమర్శలు తలెత్తిన సమయంలో ఫేస్ బుక్ CEO జూకర్ బర్గ్ కేంబ్రిడ్జ్ అనాలటికా కుంభకోణంపై ఫేస్ బుక్ వేదిక గా వివరణ ఇచ్చారు. తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. దీనిని తమ రెండు సంస్థల ...
READ MORE
‘ఓలా’ ఆఫీసు వద్ద గందరగోళం
హైదరాబాద్‌: మాదాపూర్‌లోని ఓలా క్యాబ్స్ ఆఫీస్ వద్ద క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అగ్రిమెంట్ చేసుకున్నా క్యాబ్ డ్రైవర్లను సంస్థ మోసం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. కిలోమీటర్‌కు రూ.17 ఇస్తానని అగ్రిమెంట్ సమయంలో చెప్పి, ...
READ MORE
ట్రంప్ కూతురు “ఇవాంకా” నెలకొక్కసారైన మా హైద్రాబాద్ కు రావాలమ్మ ప్లీజ్.!!
ఈ నెల 28,29 తేదీలలో హైద్రాబాద్ లో ప్రపంచ స్థాయి పారిశ్రామిక సదస్సు జరగనుండడంతో.. భారత ప్రధాని నరేంద్ర మోడి తో కలిసి ఇవాంక ట్రంప్ సదస్సును ప్రారంభించి ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ సదస్సు ఆధారంగ భారీగా విదేశీ పెట్టుబడులు ...
READ MORE
దేశం లో బడా నేతల రాజీనామా ల పర్వం.. ఇదంతా డ్రామాలంటున్న ప్రజలు.!!
పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడి ఆధ్వర్యంలో మరోసారి భాజపా కేంద్రంలో అధికారంలోకి రావడంతో, ఎన్నికలకు ముందు నరేంద్ర మోడి ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాన మంత్రి కానివ్వం అంటూ బీరాలు పలికిన ఏఐసీసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
READ MORE
కనిపించకుండపోయిన నారాయణ కాలేజ్ విద్యార్థిని ఆచూకి లభ్యం.!
కరింనగర్ జిల్లా గోదావరి ఖనికి చెందిన సాయి ప్రజ్వల బండ్లగూడలోని నారాయణ జూనియర్ కాలేజ్ లో బైపీసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది.. ఈ క్రమంలో దసరా సెలవుల కోసం మేనమామ ఇంటికి వెల్లి ఇక నారాయణ కాలేజ్ కి వెల్లలేననీ ...
READ MORE
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5G స్మార్ట్ ఫోన్ విడుదల తేదీ ఖరారు.!!
దేశం లో మొబైల్ టెక్నాలజీ ఎంతో ఉన్నతిని సాధించింది. ప్రస్తుతం 4G మొబైల్ ఫోన్ లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.. అయితే చాలా రోజుల నుండే 5G స్మార్ట్ ఫోన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 3G నుండి 4G ...
READ MORE
మోడీ దెబ్బతో ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్..! ఎందుకో తెలుసా.??
తినడానికి తిండి లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామేత మనందరికీ తెలిసిందే.. ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే తయారైంది. ఆఖరికి ఆ దేశ ప్రధానమంత్రే తన సెక్యూరిటీ ని తగ్గించుకుని, ప్రధాని ఆఫిస్ ...
READ MORE
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కొందరు సినీ నటులకు సినిమాల్లోనే ఎమోషన్స్, సమాజం పైన అవగాహన లక్షణాలు ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవని మరోసారి రుజువు అయింది ప్రముఖ సినీ నటి ఛార్మి ప్రవర్తనతో.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్ మన దేశం ...
READ MORE
భారీ వరదల్లోను రయ్యున దూసుకెళ్లింది.. ముంబాయి వరదల్లో సత్తా చాటిన టాటాటిగోర్.
ముంబాయ్ వరదల్లో సుమారుగా ఐదు అడుగుల మేర నీటితో నిండిపోయిన రోడ్డు మీద ఓ వ్యక్తి తన టాటా టిగోర్ కారు ద్వారా నీటి ప్రవాహాన్ని జయించి ప్రాణాలతో బయటపడ్డాడు. భారీ వరద ప్రవాహానికి కారు దాదాపు మునిగిపోయింది. అయినప్పటికి అద్బుతమైన ...
READ MORE
చైనా తో ఢీ అంటే ఢీ, దూకుడుగా దూసుకెళ్తున్న భారత్..యుద్ధం తప్పదా.?
డ్రాగన్ కంత్రీ కంట్రీ కరోనా కంట్రీ చైనా తో ఢీ అంటే ఢీ అంటూ తలపడుతోంది భారత్. గాల్వన్ లోయ మాదే అంటూ పేచీ పెడుతున్న చైనా కు గుణపాఠం చెప్పేందుకు చైనా దురాక్రమణ ను తిప్పి కొట్టేందుకు అన్ని విధాలా సన్నద్ధమవుతున్నది ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
ఏ చెట్టులో ఏ ఔషధ గుణాలున్నాయో తెలుసుకున్న ప్పుడే- వాటి విలువ అవగతమవుతుంది. మన పూర్వీకులు కొన్ని చెట్లలో ఔషధ గుణాలుండటం గమనించి, మనిషి ఆరోగ్యానికి ఉపకరిస్తాయని తెలుసుకొని వాటిని జాగ్రత్తగా పరిరక్షించి పూజించడం మొదలుపెట్టారు. వీటిలో తులసి, మామిడి, రావి, ...
READ MORE
హజ్ సబ్సిడీ క్యాన్సిల్ చేసిన మోడీ.. ముస్లిం బాలికల చదువుకు వెన్ను దన్ను.!!
విభజించు పాలించు అనే విధానంతో భారత్ ను చిధ్రం చేసిన బ్రిటీష్ పాలకులు మొదలు పెట్టిన హజ్ సబ్సిడీ విధానానికి మంగలం పాడింది మోడీ సర్కార్.. ప్రతి ఏటా హజ్ కు వెల్లే ముస్లింలకు రాయితీలు సబ్సిడీ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ...
READ MORE
BS – 4 లైట్ ఆపుదామన్న ఆగదు.. వెలుగుతూనే…. ఉంటుంది.
మరోసారి తన ధమ్మేంటో చూపించి అసలైన దేశభక్తిని చాటిన యోగీ
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..??
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
ట్విట్టర్ పిట్ట కు పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన
“అజ్ఞాతవాసి” గ మారిన పవన్ కళ్యాణ్.!
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
“ప్రెస్ క్లబ్ ఏరులై పారుతున్న మధ్యం.. కండిషన్స్ అఫ్లై”
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
కేంద్రం సీరియస్ అవడంతో నిజం ఒప్పుకున్న facebook సీఈవో జుక్కర్
‘ఓలా’ ఆఫీసు వద్ద గందరగోళం
ట్రంప్ కూతురు “ఇవాంకా” నెలకొక్కసారైన మా హైద్రాబాద్ కు రావాలమ్మ
దేశం లో బడా నేతల రాజీనామా ల పర్వం.. ఇదంతా
కనిపించకుండపోయిన నారాయణ కాలేజ్ విద్యార్థిని ఆచూకి లభ్యం.!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5G స్మార్ట్ ఫోన్ విడుదల తేదీ
మోడీ దెబ్బతో ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్..! ఎందుకో తెలుసా.??
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
భారీ వరదల్లోను రయ్యున దూసుకెళ్లింది.. ముంబాయి వరదల్లో సత్తా చాటిన
చైనా తో ఢీ అంటే ఢీ, దూకుడుగా దూసుకెళ్తున్న భారత్..యుద్ధం
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
హజ్ సబ్సిడీ క్యాన్సిల్ చేసిన మోడీ.. ముస్లిం బాలికల చదువుకు
Facebook Comments
Top
error: Content is protected !!