You are here
Home > తాజా వార్త‌లు > హీటేక్కిన మధ్య ప్రదేశ్ రాజకీయం రేపే బలపరీక్ష ఎదుర్కోనున్న కమల్ నాథ్ సర్కార్.!!

హీటేక్కిన మధ్య ప్రదేశ్ రాజకీయం రేపే బలపరీక్ష ఎదుర్కోనున్న కమల్ నాథ్ సర్కార్.!!

22 మంది అసమ్మతి ఎమ్మెల్యే లు రాజీనామా చేయడంతో మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ లో పడిపోయింది. దీంతో బల నిరూపణ పెడితే సర్కార్ పడిపోతుందని ఎలాగైనా బల నిరూపణ నుండి తప్పించుకునే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి కమల్ నాథ్ కు సుప్రీం కోర్టు లో షాక్ తాకింది.
రేపు 20 వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా అసెంబ్లీ లో బల పరీక్ష ను ఎదుర్కోవాలని బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వేసిన పిటిషన్ కు స్పందించిన సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఫ్లోర్ టెస్ట్ లో సభ్యులు చేతులు పైకి ఎత్తి ఓటింగ్ లో పాల్గొననున్నారు. అంతే కాదు ఓటింగ్ ను లైవ్ లో విడియో తీసి ప్రసారం చేయనున్నారు.
ఒకవేళ రాజీనామా చేసిన ఎమ్మెల్యే లు ఎవరైన ఓటింగ్ లో పాల్గొనాలని అనుకుంటే వారికి పోలీసులు రక్షణ కల్పించాలని కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

కాగా ఈ విషయమై స్పందిస్తున్న పలువురు రాజకీయ విశ్లేషకులు.. రేపటి బల నిరూపణ లో కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలడం తప్పదని తద్వారా 107 మంది ఎమ్మెల్యే ల సంఖ్య తోనే బీజేపీ సర్కార్ ఏర్పాటు లాంఛనమే అని అంటున్నారు.

 
Related Posts
బీజేపీ వ్యూహం ఫలించేనా..? రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్షాల మౌనమేల..
రాష్ట్రపతి ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామం అనూహ్యం...ఆశ్చర్యం అని చెప్పవచ్చు. అగ్రనేతలు, వివిధ రంగాల ప్రముఖులు సహా ఎవరెవరో పేర్లు తెరపైకి రాగా వాటన్నింటినీ పక్కకు పెట్టి ఎవ్వరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. అధికార బీజేపీ కూటమి తరఫున రాష్ట్రపతి ...
READ MORE
రేషన్ డీలర్ల గోస.. ఆత్మహత్యే శరణ్యమా.??
తెలంగాణ లో మొత్తం 18వేల రేషన్ డీలర్లు ఉన్నారు. డీలర్ అంటే ఒక్కరే కాదు వారి కుటుంబం మొత్తానికి ఒకటే ఆధారం. ఈ పద్దెనిమిది వేల డీలర్లలో 33% మహిళలు ఉన్నారు.. నాడు సమైక్య ఆంద్రప్రదేశ్ లో ఎలాంటి కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారో నేడు ...
READ MORE
పాకిస్తాన్ జిందాబాదన్న యువతికి బెయిల్ ఇవ్వొద్దని సొంత తండ్రే అంటున్నాడు ఎందుకని.?
బెంగళూర్ లో CAA కి వ్యతిరేకంగ ఎంఐఎం పార్టీ నిర్వహించిన సభలో అసదుద్దీన్ తో వేదిక పంచుకున్న అమూల్య లియోనియో అనే యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ హల్ చల్ చేయడం వెంటనే బెంగళూర్ పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని ...
READ MORE
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ సినీ నటి.!!
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధి కోసం నిధులు కావాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలిసిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో స్పందించిన ప్రముఖ సినీ నటి బీజేపీ నేత ...
READ MORE
చైనా కు బిగ్ షాక్, భారత్ కు అండగా.. అమెరికా బలగాలు.!!
గాల్వన్ లోయలో సరిహద్దు వద్ద భారత బలగాలపై దొంగ దెబ్బ తీస్తూ 20 మందికి పైగా భారత సైనికులను అన్యాయంగా చంపేసిన చైనా తన దుర్బుద్ధి ని మార్చుకోవడం లేదు. ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు సరిహద్దు వద్ద తన ...
READ MORE
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి మరోసారి చేదు అనుభవం ఎదురవగా, అప్పటిదాక నేనే కాబోయే ప్రధాన మంత్రి అనుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమి భారంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి ...
READ MORE
రాజీనామాలతో విరుచుకు పడుతున్న నేతలు.. కొత్త పార్టీ పెడుతామంటూ సవాళ్లు..?
అమరావతిలో రాజకీయం కొత్త రూపం దాల్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఏకంగా కొత్త పార్టీ పెట్టేందుకి ఉసిగొల్పింది. మంత్రి పదవులు కోల్పోయిన నేతలంతా అదినేతను కడిగి అవతల పారేసుందుకు సిద్దమవుతున్నారు. కొందరు క్లీన్ అండ్ గ్రీన్ నేతలైతే ఏకంగా కొత్త ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి హత్య..? ఆత్మహత్య అని చెప్పడాని కంటే హత్య అని చెప్పేందుకే ఆదారాలు ఎక్కువున్నాయన్నది ఆఫ్ ది రికార్డ్. హైదరబాద్ బ్యూటిషన్ శిరిషా ఆత్మహత్య..? సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా హత్య అని చెప్పేందుకే ...
READ MORE
అసాంఘిక శక్తుల కుట్రకు బలై ఇజ్జత్ పోగొట్టుకున్న కత్తి మహేష్..!!
తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో, ఆ తర్వాత ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో గొడవ తో సమాజానికి పరిచయం అయిన వ్యక్తి కత్తి మహేష్. అప్పటి నుండే అతనొక సినీ క్రిటిక్ అని ...
READ MORE
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం ఖాయం..!!
కమల్ హాసన్.. దేశంలోనే మంచి పేరున్న నటుడు. లోకనాయకుడనే స్టార్ ఇమేజ్ కూడా ఉంది. ఇదివరకు ఆయన సినిమా అంటే థియేటర్లన్నీ నిండిపోయి కలెక్షన్ల వర్షం కురిసేది. అంతే కాదు వినూత్న ప్రయోగాలు చేయడంలో కమల్ హాసన్ బాగా ఆసక్తి చూపిస్తారు. ...
READ MORE
నేను TRS ఎమ్మెల్యే అయ్యాక నాకు చాలా మంది దూరమయ్యారు.
అధికార TRS పార్టీ మానకొండురు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య నే స్థానికంగా ఓ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తను దుర్భాషలాడి వివాదంలో ఇరుక్కున్న ఎమ్మెల్యే బాలకిషన్ తాజాగా సొంత పార్టీ పైనే తన అసంతృప్తి ఘాటు ...
READ MORE
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
పేదోటండే రోజు రోజుకు ప్రభుత్వ అధికారుల్లో నిర్లక్ష్య ధోరణి, విసుక్కునే ధోరణి, చిన్నచూపు చూసే ధోరణి పెరిగిపోతుంది.రెక్కాడితే గాని డొక్కాడని పేదల పట్ల కనికరం మానవత్వం చూపించాలనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి, లంచాలు ఇస్తే గానీ పనిచెయ్యం అంటూ సిగ్గు విడిచి ...
READ MORE
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి టీఆర్ఎస్ నేత.!!
పార్లమెంట్ ఎన్నికల వేల రాష్ట్రం లో టీఆర్ఎస్ వర్సెస్ భాజపా గ వార్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అందరికన్నా ధీటుగ పరిగెత్తి విజయం సాధించిన గులాబీ బాస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అంత ఫాస్ట్ గ కదులుతున్నటు కనిపించడం లేదని అభిప్రాయం ...
READ MORE
వేదాలను, గురువుని, పాఠశాలను, విద్యార్ధులను దూషించిన వ్యక్తిపై ఫిర్యాదు.!
హైద్రాబాద్ నగర శివారు చెంగిచెర్లలోని ఓ కాలనీలో రెండేల్లుగా 32 మంది విద్యార్ధులతో అద్దె ఇంట్లో వేదపాఠశాల కొనసాగుతుంది. వేద పాఠశాల కు ట్రస్ట్ అధ్యక్షుడు బ్రహ్మ శ్రీ మాడుగుల శశిభూషణ శర్మ సోమయాజి. కాగా ఆ కాలనీకి నేను ప్రెసిడెంట్ ను ...
READ MORE
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రసన్న, మెహరీస్ హీరోయిన్లుగా బీవిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జవాన్". ఈ చిత్రంలో హీరో సాయి ధరమ్ తేజ్ భారత జాతీయవాద సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్దాంతాన్ని పాటించే స్వయం సేవక్ గా దేశ ...
READ MORE
ఏపీ టీడీపీ నేతలకు నిద్రను దూరం చేస్తున్న ఒకే ఒక్కడు.!!
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు ఆయన పేరు వింటేనే ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఆయన మాట్లాడితే చాలు అంతా ఒక్కటై మూకుమ్మడి మాటల దాడి చేస్తున్నారు. ఆఖరికి ఆ నాయకుడి వల్ల ప్రశాంతంగ నిద్ర కూడా పోలేని పరిస్థితి లో ...
READ MORE
భర్త సినీమాకు తీసుకెల్లనంటే భార్య ఏం చేసిందో తెలిస్తే.. షాకే.!!
భర్త సినిమాకు వద్దన్నందుకు భార్య ఏకంగ కాలువలో దూకి ఆత్యహత్యాయత్నానికి పాల్పడడం విజయవాడ లో కలకలం రేపింది. విజయవాడ వాంబే కాలనీలో నివాసం ఉంటున్న యువ దంపతుల జంట రాజారెడ్డి(21) తిరుపతమ్మ(19)ల మద్య సినిమా వివాదం తలెత్తింది. సినిమాకు తీసుకెల్లమని భార్య తిరుపతమ్మ ...
READ MORE
చంద్రబాబు ని కూడా మనిషిగా మారుస్తారా.. అని నీలదీసిన పోసాని..!!
ప్రముఖ సినీ నటుడు దర్శకుడు రచయిత పోసాని కృష్ణ మురళి మరోసారి నెట్టింట్లో హాట్ డిస్కషన్ కి కారణం అవుతున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి రాష్ట్రానికినడుస్తున్న రాజకీయ చదరంగం నేపథ్యం లో చర్చకోసమని ఓ తెలుగు ప్రైవేట్ న్యూస్ ...
READ MORE
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
యోగి ఆదిత్యనాధ్ ఒక నెల ముందు కేవకం ఒక సాదువు.. అందరి దృష్టిలో సన్యాసి. ఇంకా కొందరి దృష్టిలో సన్నాసి. అతి పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ చేజిక్కించుకున్నాక అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు యోగి. సరిగ్గా నెల తరువాత ఆయనో ...
READ MORE
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్ ..!!
మింగమెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామెత ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ బాగా సెట్ అవుతుంది. మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వ్యూహాలతో మన దేశం లో పాకిస్తాన్ చేసే దొంగ నోట్ల దందా ...
READ MORE
టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేసేసారు..!!
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం గంట గంటకు నూతన మలుపులు తీసుకుంటోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ హోదా అంశాన్ని ప్రధానంగ తీసుకుని ప్రజల్లోకి వెల్లాలని నిర్ణయించుకుంది అధికార తెలుగుదేశం పార్టీ. ఇటు కేంద్రంలో ఉన్న భాజపా కూడా హోదా కంటే కూడా ...
READ MORE
సూపర్ స్టార్ ఇమేజ్ ముందు కమల్ హాసన్ నిలవగలడా..??
అమ్మ (జయలలిత) మరణించిన నాటి నుండీ.. తమిళనాడు లో రాజకీయ రచ్చ ఒక రేంజ్ లో నడుస్తూనే ఉంది. మొదట ముఖ్యమంత్రి సీటు కోసం నెచ్చెలి శశికళ.. అమ్మ అనుచరుల మధ్య రాజకీయ రణరంగం నడిస్తే.. తర్వాత ఊహించని మార్పులతో శశికళ ...
READ MORE
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్ సెల‌వివ్వండి సార్..?
బాహుబ‌లి ఫీవ‌ర్ మాములుగా లేదు. ఉన్న ఉద్యోగం ఊడినా ప‌ర్వాలేదు కానీ బాహుబ‌లి 2 చిత్రాన్ని చూడాల్సిందే క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అంటున్నారు చిరు ఉద్యోగులు. ప్ర‌భుత్వం, ప్రైవేట్ అని తేడా లేకుండా రేపు దేశ వ్యాప్తంగా విడుద‌లవ‌బోతున్న ...
READ MORE
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు వస్తుందా..??
ఏడేళ్ల క్రితం జరిగిన ఒక దారుణ పర్వానికి ఈరోజు శిక్ష అమలైంది.ప్రజాస్వామ్యం లో ఎన్ని లొసుగులు ఉన్నాయో నిర్భయ ఘట్టం బహిర్గతం చేస్తోంది.నిందితులు నలుగురుని ఈరోజు ఉదయం 5:40 కి తీహార్ జైలు లో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జైలు ...
READ MORE
బీజేపీ వ్యూహం ఫలించేనా..? రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్షాల మౌనమేల..
రేషన్ డీలర్ల గోస.. ఆత్మహత్యే శరణ్యమా.??
పాకిస్తాన్ జిందాబాదన్న యువతికి బెయిల్ ఇవ్వొద్దని సొంత తండ్రే అంటున్నాడు
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ
చైనా కు బిగ్ షాక్, భారత్ కు అండగా.. అమెరికా
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
రాజీనామాలతో విరుచుకు పడుతున్న నేతలు.. కొత్త పార్టీ పెడుతామంటూ సవాళ్లు..?
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
అసాంఘిక శక్తుల కుట్రకు బలై ఇజ్జత్ పోగొట్టుకున్న కత్తి మహేష్..!!
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం
నేను TRS ఎమ్మెల్యే అయ్యాక నాకు చాలా మంది దూరమయ్యారు.
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి
వేదాలను, గురువుని, పాఠశాలను, విద్యార్ధులను దూషించిన వ్యక్తిపై ఫిర్యాదు.!
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
ఏపీ టీడీపీ నేతలకు నిద్రను దూరం చేస్తున్న ఒకే ఒక్కడు.!!
భర్త సినీమాకు తీసుకెల్లనంటే భార్య ఏం చేసిందో తెలిస్తే.. షాకే.!!
చంద్రబాబు ని కూడా మనిషిగా మారుస్తారా.. అని నీలదీసిన పోసాని..!!
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్
టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేసేసారు..!!
సూపర్ స్టార్ ఇమేజ్ ముందు కమల్ హాసన్ నిలవగలడా..??
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు
Facebook Comments
Top
error: Content is protected !!