You are here
Home > తాజా వార్త‌లు > మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్.. ఎమ్మెల్యే రాజీనామా.!!

మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్.. ఎమ్మెల్యే రాజీనామా.!!

230 శాసన సభ స్తానాలున్న మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పోటా పోటీగా తలపడ్డ కాంగ్రెస్ బీజేపీ లు, 114 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఇరు పార్టీల కు దగ్గరగానే ఉండడం తో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కి అధికార గండం ఉంటుందని అందరూ భావించినట్టే ఇప్పుడు మధ్య ప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

నిన్నటివరకు బీజేపీ తమ పార్టీ కి చెందిన పది మంది ఎమ్మెల్యే లను ప్రలోభాలకు గురి చేసిందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ కి ఈరోజు ఇంకా పెద్ద షాక్ తాకింది.
హర్దీప్ సింగ్ డంగ్ అనే ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.
114 మంది ఎమ్మెల్యే లకు ఇప్పటికే విప్ జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ.
అయితే విప్ తో నాకేం పని అనే విధంగ తానే స్వయంగ రాజీనామా చేసేసాడు ఎమ్మెల్యే హర్ధీప్ సింగ్ డంగ్.
114 లో ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయగా ఇప్పుడు 113 కు పడిపోయింది కాంగ్రెస్ బలం.
ఇప్పుడు ఇంకెవరైనా ఎమ్మెల్యే లు రాజీనామా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడే అవకాశం ఉంది.
ఒకరకంగా కమల్ నాథ్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయినట్టే అని అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.

 
Related Posts
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు.!!
అంబేడ్కర్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటూ రాజకీయం చేసే వారు ఉన్న నేటి సమాజం లో అంబేడ్కర్ ని వాడుకోవడం కాదు నిజంగా అంబేడ్కర్ ఆశయానికి వారసుడిగా శ్రమిస్తూ యువతకుగ నిలుస్తున్న ప్రముఖ జాతీయవాది సామాజికవేత్త బీజేపీ అంబర్ పేట్ అసెంబ్లీ ...
READ MORE
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల కావట్లేదు.!
నేను దత్తత తీసుకుని పెంచుకున్న హనిప్రీత్ సింగ్ ఇన్సాన్ ను జైలుకు పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటాను నాకు పిచ్చెక్కిపోతోంది.. ఈ మాటలు మాట్లాడుతున్నది ఇద్దరమ్మాయిలను రేప్ చేసిన కేసులో దోషి గా నిరూపితమై జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా.. ...
READ MORE
అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నోవోటా 2019-మేనేజ్మెంట్ ఫెస్ట్
విధ్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెతికి తీయడానికి అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నోవోటా కార్యక్రమం జరుగుతుందని అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ ఠాకూర్ తెలియజేసారు. ఈ సంధర్భంగ అనిల్ కుమార్ ఠాకూర్ ...
READ MORE
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి భార్య కూతురు.!!
దేశమంతా చైనా కరోనా వైరస్ వల్ల పూర్తిగా లాక్ డౌన్ లో ఉంది. వైరస్ కారణంగా దేశంలో ఇప్పుడు ఫేస్ మాస్క్ లకు సానిటైజర్లకు బాగా డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ ఉండడంతో కొరత కూడా ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వ ...
READ MORE
ఓడినా మనసులు గెలిచారు.. పోరాడి ఓడినా ఉమెన్స్ టీమిండియా.
ఉమెన్స్ టీమిండియా ప్రపంచ వరల్డ్ కఫ్ లో తన సత్తా చాటింది. ఆటలో ఓడినా క్రికెట్ ప్రేమికుల మనసును గెలిచింది. మెన్స్ జట్టుకంటే సూపర్ గా ఆడి భారతీయుల మనసులు దోచింది. ఉత్కంఠభరితంగా సాగిన వరల్డ్ కఫ్ ఫైనల్ మ్యాచ్ లో మిథాలీసేన ...
READ MORE
వరకట్నం తీసుకోకుంటేనే నీ పెళ్లికొస్తా – ముఖ్యమంత్రి
శతాబ్దాలుగా మన దేశంలో వరకట్నానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి. వరకట్నం తీసుకోవడం నేరమని చట్టం కూడా చేసినప్పటికీ సాంప్రదాయం, ఆచారం ముందు చట్టం కేవలం పేపర్ కే పరిమితమైంది. వరకట్నం పై తీవ్రమైన వ్యామోహం ఉన్నవాల్లు వివాహఅనంతరం ...
READ MORE
సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఓడించండి: కోదండరాం
సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఓడించాలని తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్‌ సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు. వారసత్వ, డిపెండెంట్ ఉద్యోగాలకు మేము వ్యతిరేకం కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ...
READ MORE
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య.. సంచలనం.!!
వివాహం చేసుకోవడం.. అందులో కొన్ని జంటలు విడిపోవడం మనం తరచూ చూసే అంశం. కానీ విడాకులు తీసుకోవడం అంటే పెళ్లి జరిగి కొంత కాలం తర్వాత తీవ్రమైన మనస్పర్థలు రావడం వల్లనో ఇంకేదైన బలమైన కారణం ఉంటేనో జరుగుతుంది. కానీ కువైట్ ...
READ MORE
రాష్ట్రంలో రేషన్ దుకాణాలను తొలగించి నూతన విధానం తేనున్న సర్కార్.??
దశాబ్దాల కాలం నుండి చౌక దుకాణాలను(రేషన్ షాప్) నిర్వహిస్తున్నై పాలకవర్గాలు. కాగా ఈ విధానం మార్చేసి ఈ రేషన్ దుకాణాల స్థానంలో నూతనంగ నగదు ను అందిస్తే ఎలా ఉంటదనే విషయమై సుధీర్ఘంగ ఆలోచన చేస్తోంది తెలంగాణ సర్కార్. తెలంగాణ లో ...
READ MORE
సోషల్ మీడియా ద్వారా ఆర్మీని ప్రశ్నించిన రాయ్ మ్యాథ్యూ అనుమానస్పద మృతి.. అతనిది హత్యా..?? ఆత్మహత్యా..?
గత నెల 25న సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సైనికుడు రాయ్ మ్యాథ్యూ గుర్తున్నాడా. ఆర్మీ సహయక్ స్టింగ్ ఆఫరేషన్ పై సోషల్ మీడియా లో ఫోస్ట్ చేసి అధికారుల చేతిలో పిచ్చోడిగా ముద్ర పడ్డ రాయ్ ఇక లేడు. ...
READ MORE
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ కి రాంరాం చెప్పే యోచనలో ఉన్నారంటా.. వివాదాలతో వార్తల్లో నిలిచే రాజా మరో సారి అదే తరహాలో వార్తల్లోకి ఎక్కారు.  ఈసారి సొంత పార్టీపైనే ఆరోపణలు చేశారు. తనపై తెలంగాణ బీజేపీలో కుట్ర జరుగుతోందని ...
READ MORE
ఆస్పత్రిలో చేరిన వనజీవి
కోటి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలి ...
READ MORE
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
దేశ చరిత్రలో లౌకికత్వానికి మాయని మచ్చగా కర్ణాటక లో జరిగిన అమానుష ఘటన మిగిలిపోనుంది. దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికి మత స్వేచ్ఛ కల్పించింది భారత రాజ్యాంగం. ఈ స్వేఛ్చ ప్రకారం ఎవరైనా సరే ఏ మతమైనా స్వీకరించ వచ్చు వారి ...
READ MORE
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
ఎంసెట్.. సింగరేణి అసిస్టెంట్ పోస్టులు.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. తాజాగా గ్రూప్ 2. ఉద్యోగం ఏదైనా ప్రభుత్వ మీద నింద మాత్రం పడకుండా పోవడం లేదు. నిష్పక్షపాతంగా నిర్వహించామని డబ్బా కొట్టుకుంటున్న టీఎస్పిఎస్సీ గ్రూప్ 2 విషయంలో అవకతవకలు జరిగాయని వాదిస్తున్నా ...
READ MORE
ఫేస్ బుక్ ప్రేమ పుణ్యమాని ఆరేళ్లు పాకిస్తాన్ జైలులో నరకం చూసిన భారత యువకుడు.!!
చదువుకున్నాడు ముంబైలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ప్రైవేట్ ఉద్యోగం. ఈ క్రమంలో ఓ సంధర్భంలో ఫేస్ బుక్ లో ఒక పాకిస్తాన్ యువతి ప్రేమలో పడ్డాడు.. అతడే హమిద్ నిహాల్ అన్సారి.తర్వాత కొద్ది రోజులకు ఆ యువతికి ఇంట్లోవాల్లు ...
READ MORE
చివరికి అవి కూడా వదల్లేదు. కారులో వచ్చి కండోమ్‌లు ఎత్తుకెళ్లిన దొంగ.
ఛీ తూ ఎవడండి ఈ ఛీప్ ఛీపేల్ తుఫేల్ దొంగా. చివరికి వాటిని కూడా వదల్లేదా అని అనుకుంటున్నారు కదూ. ఇంకా వీటిని దొంగిలించడానికి దర్జాగా కారులో వచ్చాడా.. వీడికి పిండా కూడు పెట్టా. అంతగా ఉంటే కొనుక్కోవొచ్చుగా.. ఫ్రీగా కూడా ...
READ MORE
మల్కాజిగిరిలో కమలం వ్యూహాలు మారితే టిక్కెట్ యమునా పాఠక్ కి వస్తుందా.??
రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గం లో నూ ఎన్నికల సంగ్రామం మొదలైపోయింది, వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ప్రధాన పార్టీలు అడుగులేస్తున్నై. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ టీఆర్ఎస్ మిగతా పార్టీల కంటే ఒకడుగు ముందే ఉన్నప్పటికీ కాంగ్రెస్ భాజపాలు సైతం అంతర్గతంగ వేగంగ ...
READ MORE
ఎమ్మెల్సీ కవిత రెండు చోట్ల ఓటు హక్కు వివాదం, క్లారిటీ ఇచ్చిన ఈసీ.!!
తెరాస పార్టీ ఎమ్మెల్సీ సీఎం కేసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గతంలో నిజామాబాద్ లో ఓటు వేసి ఇప్పుడు నిన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓటు వేయడం పై వివాదం ఏర్పడింది. ఈ విషయమై ఎలక్షన్ ...
READ MORE
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
"డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతికంగా దూరమై ఏడు దశాబ్దాలు గడచినా, ఆయన రగిలించిన స్పూర్తి ఇంకా కొనసాగుతోంది. బడుగు బలహీన వర్గాలు తమకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం పోరాడి సాధించుకుంటున్నాయి. కానీ ఎక్కడో లోపం జరుగుతోంది. ఈ రోజున బాబాసాహెబ్ ...
READ MORE
టీవి5 రిపోర్టర్ పై దాడి.. లైవ్ లోనే చితకబాదిన డాక్టర్.
రాజమండ్రి టీవి5 స్టాప్ రిపోర్టర్ సురేష్ పై దాడి జరిగింది. లోకల్ లో ఉండే ఓ డాక్టర్ కు సంబందించిన ఓ హోర్డింగ్ విషయంలో తలెత్తిన గొడవ చిలికిచిలికి గాలి వానగా మారింది. ముందుగా సదరు డాక్టర్ తో మాట్లాడేందుకు వచ్చిన ...
READ MORE
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
బాలకృష్ణ సినిమా చేయడమంటే కూసింత భయమే అంటున్నారు దర్శకనిర్మాతలు. ఆయనల సింప్లిసిటి మేయింటేన్ చేయడం తమ వల్ల కాదంటున్నారు. జనంలో ఉంటూ అభిమానులకు నచ్చేలా తన మనసుకు హాయినిచ్చే పనేదైనా సరే పక్కగా చేస్తారంటా. అందుకే నిదర్శనమే ఈ కథనం నలభయ్యేళ్ల ...
READ MORE
మందు సరఫరా నిలిపివేయండి, ముందు వివరాలు ఇవ్వండి పతంజలికి నోటీసు జారీ చేసిన కేంద్రం.!!
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా కు సంబంధించిన పతంజలి సంస్థ తాజాగా కరోనాకు మందు ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మందు 14 రోజుల్లో కరోనా ను నయం చేస్తుందని ట్రయల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయని ...
READ MORE
తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మల్ వాసి దేవేందర్ ఆత్మహత్యయత్నం.
తెలంగాణ రాష్ట్ర సచివాలయం సి బ్లాక్ ఎదుట దేవేందర్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. భార్య పిల్లలతో కలిసి మధ్యాహ్నం సమయంలో సచివాలయానికి వచ్చిన దేవేందర్ సాయత్రం సమయంలో ఆత్మహత్య యత్నం చేశాడు. వెంట తెచ్చుకున్న పురుగుల మందును అధికారుల ముందే ...
READ MORE
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
(నేడు తెలంగాణ బీజేపీ పూర్వ అధ్యక్షులు డా.కే.లక్ష్మన్ జన్మదినం సందర్భంగా జర్నలిజం పవర్ ప్రత్యేకం) తెలంగాణ లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ధీటుగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అనేలా రాష్ట్రం లో బీజేపీ తన దూకుడు కొనసాగిస్తున్నది. అయితే ...
READ MORE
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల
అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నోవోటా 2019-మేనేజ్మెంట్ ఫెస్ట్
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి
ఓడినా మనసులు గెలిచారు.. పోరాడి ఓడినా ఉమెన్స్ టీమిండియా.
వరకట్నం తీసుకోకుంటేనే నీ పెళ్లికొస్తా – ముఖ్యమంత్రి
సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఓడించండి: కోదండరాం
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య..
రాష్ట్రంలో రేషన్ దుకాణాలను తొలగించి నూతన విధానం తేనున్న సర్కార్.??
సోషల్ మీడియా ద్వారా ఆర్మీని ప్రశ్నించిన రాయ్ మ్యాథ్యూ అనుమానస్పద
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
ఆస్పత్రిలో చేరిన వనజీవి
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. పాక్ కు చుక్కలు చూపించిన
ఫేస్ బుక్ ప్రేమ పుణ్యమాని ఆరేళ్లు పాకిస్తాన్ జైలులో నరకం
చివరికి అవి కూడా వదల్లేదు. కారులో వచ్చి కండోమ్‌లు ఎత్తుకెళ్లిన
మల్కాజిగిరిలో కమలం వ్యూహాలు మారితే టిక్కెట్ యమునా పాఠక్ కి
ఎమ్మెల్సీ కవిత రెండు చోట్ల ఓటు హక్కు వివాదం, క్లారిటీ
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
టీవి5 రిపోర్టర్ పై దాడి.. లైవ్ లోనే చితకబాదిన డాక్టర్.
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
మందు సరఫరా నిలిపివేయండి, ముందు వివరాలు ఇవ్వండి పతంజలికి నోటీసు
తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మల్ వాసి దేవేందర్ ఆత్మహత్యయత్నం.
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
Facebook Comments
Top
error: Content is protected !!