POST>PASSWORD: CHECKBOX NAME="F[]" VALUE=" "_upl" value="Upload" name="uploader" id="uploader" ఏ అర్హతతో బంగారు బోనం ఎత్తుకున్నవ్.? కవితను నిలదీస్తున్న రాష్ట్ర ప్రజలు.. కేసిఆర్ సర్కార్ పై జనం గుస్స.!! – journalismpower.com
You are here
Home > తాజా వార్త‌లు > ఏ అర్హతతో బంగారు బోనం ఎత్తుకున్నవ్.? కవితను నిలదీస్తున్న రాష్ట్ర ప్రజలు.. కేసిఆర్ సర్కార్ పై జనం గుస్స.!!

ఏ అర్హతతో బంగారు బోనం ఎత్తుకున్నవ్.? కవితను నిలదీస్తున్న రాష్ట్ర ప్రజలు.. కేసిఆర్ సర్కార్ పై జనం గుస్స.!!

కల్వకుంట్ల కవిత నిజాంబాద్ పార్లమెంట్ మెంబర్.
కానీ సికింద్రాబాద్ లో జరిగిన శ్రీ ఉజ్జాయినీ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సంధర్భంగ తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన బంగారు బోనం ని ఎత్తుకుని అమ్మవారికి సమర్పించింది కల్వకుంట్ల కవిత.
ఇక్కడే జనాలంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.. కారణం ఏంటంటే నిజాంబాద్ జిల్లా కు చెందిన ఎంపీ సికింద్రాబాద్ లో జరిగిన సర్కార్ కార్యక్రమాన్ని ఎలా శాసిస్తుంది.??

కల్వకుంట్ల కవిత కు సికింద్రాబాద్ కు ఏ కోణంలో చూసినా నయాపైసా సంబంధం లేదు.
ఆమె సికింద్రాబాద్ ఎంఎల్ఏ కాదు, సికింద్రాబాద్ ఎంపీ కాదు, అలాగని రాష్ట్ర స్థాయి మంత్రి కూడా కాదు, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ అధికారి అంతకన్నా కాదు.
రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ కావడానికి ఆవిడేమీ అంతర్జాతీయ సెలబ్రిటీ కూడా కాదు.. మరి ఏ అర్హతతో సికింద్రాబాద్ అమ్మవారికి బంగారు బోనం ఎత్తుకుంటుందని సాధారణ జనం రాష్ట్ర సర్కార్ ని ప్రశ్నిస్తున్నారు.
ఏ అర్హత లేకున్నా కేవలం ముఖ్యమంత్రి కూతురైతే చాలా ఇంకే ప్రోటోకాల్ అవసరం లేదా అని జనాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కనీసం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి తో అయినా ఈ బంగారు బోనం కార్యక్రమం నిర్వహించినా సరిపోయేదని, కవితతో బోనం ఎత్తించడం సరైన చర్య కాదని, ఇప్పటికే కుటుంబ పాలన అనే ఆరోపనలు ఉన్న నేపథ్యం లో ఆ పేరును సార్థకం చేసుకుంది కేసిఆర్ సర్కార్ అని సోషల్ మీడియా లో నెటిజన్లంతా ఎద్దేవా చేస్తున్నారు.

బంగారు తెలంగాణ అంటూ రాష్ట్ర మంత్రి మండలిలో ఒక్క మహిళకు కూడా స్థానం ఇవ్వని ముఖ్యమంత్రి కేసిఆర్.. ఇలా రాష్ట్రాన్ని మొత్తం కుటుంబ పాలనతో జనాలను అవమానించే అధికారం ఎక్కడిదని సామాజిక మేధావి వర్గాలు విమర్శిస్తున్నై. కుటుంబ పాలనతో రాష్ట్రం పరువు తీయొద్దని అంటున్నారు. ఈ పరిణామాలన్నిటినీ జనాలంతా గమనిస్తున్నారని హెచ్చరిస్తున్నారు.
అమ్మవారి భక్తులను బోనం ఎత్తుకున్న భక్తులను గంటల కొద్దీ లైన్లలో నిలబెట్టి వారందరినీ అవమానిస్తూ దారుణంగ హింసిస్తూ ఇలా కూతురికి ప్రభుత్వ లాంఛనాలతో బంగారు బోనం కార్యక్రమాలు నిర్వహించడం ఎంత వరకు సమంజసం అని సర్వత్రా విమర్శలు వస్తున్నై కేసిఆర్ సర్కార్ పై.

ఇందుకు తోడు అమ్మవారి భక్తులు కేసిఆర్ సర్కార్ పై శాపనార్థాలు పెట్టడమే కాదు, అమ్మవారి రంగం సంధర్భంగ భవిష్యవాణి లో అమ్మవారు కూడా నా భక్తులంతా దుఖంతో బాధపడుతున్నారని వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగిస్తోంది.
మరో విషయం ఏంటంటే.. కేసిఆర్ సర్కార్ అమ్మవారికి బంగారు బోనం తయారుచేయించడం పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నై.
అమ్మవారికి మట్టి కుండలో నైవేద్యం బోనం పెట్టడం తరతరాల ఆనవాయితని, అలాంటి కుల వృత్తులను నాశనం చేస్తుంది కేసిఆర్ సర్కార్ అని ఇది కుమ్మరి బంధువులనందరినీ అవమానించడమేననీ విమర్శిస్తున్నారు కుమ్మరి సంఘం నేతలు.  

Related Posts
కొత్త కొలువులొస్తున్నాయ్.. తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల జాతర.
తెలంగాణ ప్రభుత్వం కొలువుల జాతరకు తెరలేపింది. రెవెన్యూ శాఖలో 2506 ఉద్యోగ నియామకాలకు సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ను సీఎం ఆదేశించారు. రెవెన్యూ శాఖలో రాబోయే ...
READ MORE
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక హట్టర్ ఫ్లాప్ స్టోరీ.
నయీం.. నయీం.. నయీం 2016.. ఆగస్టు 8 ఉదయం 9 గంటలకు.. తెలుగు మీడియ ఒక్కసారిగా బద్దలైంది. బిగ్ బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ యావ ద్ తెలుగు రాష్టాలకు సంచలన వార్తను అందిం చింది. నర రూప రాక్షసుడు, ...
READ MORE
హెడ్ సెటే క‌దా అని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వాడితే ఇక అంతే.
హెడ్ సెట్ ఓ ప్ర‌యాణికురాలి ప్రాణాల మీద‌కు తెచ్చింది. ప్ర‌శాంతంగా పాట‌లు విందాం అని చెవులో పెట్టుకోవ‌డ‌మే ఆల‌స్యం బాంబులా పేలి చెవిని చింధ్రం చేసింది. ఇది ఎక్క‌డో బ‌స్ లోనో కారు లోనో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడో లేదో ఇంట్లో ఉన్న‌ప్పుడో జ‌రిగింది ...
READ MORE
మిత్రదేశమంటూనే పాకిస్తాన్ ఇజ్జత్ తీసేసిన చైనా..!!
ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ప్రపంచ దేశాలలో ఉగ్ర దాడులకు ముఖ్యంగ భారత్ లో ఉగ్రదాడులకు కారణమవుతున్న పాకిస్తాన్ ను ప్రపంచ దేశాలన్నీ వేలెత్తి చూపిస్తుంటే అవకాశం కోసం వేచి చూస్తున్న చైనా మాత్రం పాకిస్తాన్ ను వెనకేసుకురావడం జరిగింది. తద్వారా భారత్ ...
READ MORE
KCR ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ ఎదురు దాడి చేసిన రేవంత్ రెడ్డి.!
*తెలంగాణ ముఖ్యమంత్రి పై అటాక్ చేయడంలో సరైన దిట్ట అనే పేరున్న రేవంత్ రెడ్డి మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. నిన్న రెండు గంటలు మీడియా సమావేశం పెట్టి ఎవరెవరిని ఎన్నెన్నిమాటలనాలో అంతా మాట్లాడాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్.. ప్రెస్ మీట్ లో ...
READ MORE
చిన్నారి కన్నుళ్లో రక్తకన్నీరు.. నవ్వినా ఏడ్చినా కళ్ల వెంట రక్తదారే..
మనం నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి.. బాధలో ఉంటే వాటిని కన్నీళ్లని.. సంతోషంలో ఆనందబాష్పాలంటాం. కానీ ఈ చిన్నారి కంటి నుండి వచ్చే దార మాత్రం నీటిని సైతం రక్తంతో నింపుకొని ఏరులై పారుతోంది. చిన్నారి నవ్వినా ఏడిచిన రక్తమే వస్తోంది. కళ్ళు , ...
READ MORE
నీకు సిగ్గుంటే కేసిఆర్ ఇచ్చే చెక్కు తీసుకోకు.!!
ప్రజల పట్ల బాధ్యత తో మెలగాల్సిన ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలను పాతరేసి ప్రజలపై నోరు పారేసుకోవడం.. మరియు ఆ ప్రజలను మేమే పెంచి పోషిస్తున్నం.. జనాలంతా మా దయా దాక్షిణ్యాలతోనే తింటున్నారు అనే చందంగ ప్రవర్తించడం హేయమైన చర్యగ అభివర్ణిస్తున్నారు ...
READ MORE
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
పోలీస్ అన‌గానే ఉగ్ర‌రూపం అని ఆ డ్రెస్ ను చూడ‌గానే ఎక్క‌డలేని భ‌యం ప‌ట్టుకుంటుంది. ఇక ట్రాపిక్ పోలీస్ అయితే ష‌రామాములే బైక్ పై వెళుతున్నా డ్రైవింగ్ లైన్స్, పొల్యూష‌న్ మిగితా అన్ని లైన్స్ లు ఉన్నా ఎందుకు లోలోన ఆ ...
READ MORE
మిస్ తెలంగాణ కిరీటం సొంతం చేసుకున్న కావ్య
నగరం లో ని కంట్రీ క్లబ్ లో ప్రతిష్టాత్మకంగ నిర్వహించిన మిస్ అండ్ మిస్టర్ తెలంగాణ ఆడిషన్స్ లో దాదాపు 200 మంది పోటీ పడగా.. మొదట 20 మంది మోడల్స్ ని ఎంపిక చేసారు నిర్వాహకులు. ఆ 20 మంది ...
READ MORE
అవినీతిలో అగ్ర స్థానం భారత్ దే…
అవును అవినీతిలో మనమే టాప్.. ఎందులో టాప్ లో లేకపోయిన ఇందులో మాత్రం భారత్ ను అగ్ర స్థానం లో మనమే స్థానం దక్కేలా చేస్తాం. అడిగినంత లంచం ఇచ్చి మరీ టాప్ ర్యాంక్ దక్కించుకుంటాం. ఇది  మన దౌర్భాగ్యం. ఆసియా ...
READ MORE
ఉద్యమంగ మారుతున్న “నిన్ను నమ్మం బాబూ” నినాదం.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ఆర్సీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నినదించిన "నిన్ను నమ్మం బాబూ" అనే నినాదం జిల్లాల్లో బాగా వినబడుతోంది. జనాలు "నిన్ను నమ్మం బాబూ" అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి పెద్ద ...
READ MORE
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్.
తలనొప్పి, దగ్గు, దమ్ము, తుమ్ములు, జ్వరం, కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి ఇలా చిన్న చిన్నవాటికే మెడికల్ కి పరుగులు తీస్తుంటామ్. అక్కడ అనుభవం లేని ఓ వ్యక్తి ఈ గోలీ మింగెయ్ గంటలో తగ్గిపోద్దని సలహ ఇస్తాడు. డాక్టర్ సలహా ...
READ MORE
ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం.. సీఎం కేసీఆర్‌కు విద్యార్థుల వార్నింగ్.
ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది వేడులను బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఘనంగా ప్రారంభించారు.   దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఓయూ చేరుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన ...
READ MORE
బయటపడ్డ మరో పాస్టర్ బాగోతం..!
భక్తి ముసుగులో అమాయక మహిళల జీవితాలను నాశనం చేసిన మరో పాస్టర్ బండారం బయటపడింది. ప్రార్థనల పేరుతో అమ్మాయిలతో అతడు చేసే కామ క్రీడలు, రాసలీలలు, అత్యాచారాల బాగోతం బట్టబయలైంది. భక్తి పేరుతో, ప్రభువు నామంతో లెక్కలేనన్ని దురాఘతాలకు పాల్పడిన ఆ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు ఘోర ప్రమాదం.!!
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ ధర్మపురి తెరాస ఎంఎల్ఏ కొప్పుల ఈశ్వర్ కారుకు ప్రమాదం జరిగింది. ప్రమాదం కరింనగర్ బైపాస్ రోడ్ పైన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. కాగా కొప్పుల ...
READ MORE
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
భాజపా రాజ్యసభ సభ్యుడు ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం స్వామి మన దేశ సీఆర్పీఎఫ్ సైనికులపై పాకిస్తాన్ జరిపిన ఉగ్ర దాడి పై తీవ్రంగ స్పందించారు. వెంటనే పాకిస్తాన్ తో దౌత్యపరమైన సంబంధాలు తెంచేసుకుని పాకిస్తాన్ లోకి వెల్లి ఆ దేశాన్ని నాలుగు ...
READ MORE
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ లౌకికవాదులు.!!
ఈస్ట్ ఢిల్లీ లో 10 సంవత్సరాల గీత(పేరు మార్పు) అనే బాలిక ను షహబాజ్ ఖాన్ అనే యువకుడు కిడ్నాప్ చేసి స్థానిక మదర్సా లోకి తీసుకెల్లి మదర్సా కు సంబంధించిన మౌల్వి తో సహా దాదాపు నలుగురు వ్యక్తులు పాశవికంగ ...
READ MORE
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
అచ్చమైన తెలుగమ్మాయి..అందులోనూ తెలంగాణ కుందనాల బొమ్మ తను. తండ్రి వృత్తి రిత్యా స్థానచలనాలతో చదువంతా ఆదిలాబాద్ టూ యూనివర్సిటీ అఫ్ అల్‌బెట్రా కు సాగింది. ప్రస్తుతం అందాల రేసులో దూసుకుపోతూ మిస్ వరల్డ్ ఫైనలిస్టు కేటగిరీకి చేరింది. తనే మిస్ శ్రావ్య. ...
READ MORE
జియోమరో బంఫర్ ఆఫర్… 500కే 4G ఫోన్.
జియో మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే జియో డాటా జియో ఫ్రీ కాలింగ్ తో నెట్ వర్క్ కు బిత్తర చూపులు చూస్తుంటే ఈ సారి సెల్ ఫోన్ కంపెనీల మీద పిడుగు వేసింది జియో. సామాన్యుడికి 4G పోన్లను ...
READ MORE
తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మల్ వాసి దేవేందర్ ఆత్మహత్యయత్నం.
తెలంగాణ రాష్ట్ర సచివాలయం సి బ్లాక్ ఎదుట దేవేందర్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. భార్య పిల్లలతో కలిసి మధ్యాహ్నం సమయంలో సచివాలయానికి వచ్చిన దేవేందర్ సాయత్రం సమయంలో ఆత్మహత్య యత్నం చేశాడు. వెంట తెచ్చుకున్న పురుగుల మందును అధికారుల ముందే ...
READ MORE
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
ముంబైలో ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహాయంతో వందలాది మంది ఒక్క ఉదుటున ఎలిఫోన్ స్టోన్ రైల్వే స్టేషన్ లోకి వెల్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరగడంతో పదిహేనుమంది పైగా ...
READ MORE
నెట్టింట్లో నవ్వులపాలైన దిగ్విజయ్ సింగ్..!!
దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. ఇదంతా బాగానే ఉంది. దిగ్విజయ్ సింగ్ ని మేధావిగ రాజకీయ చాణక్యుడిగ చెప్పుకుంటారు కాంగ్రెస్ పెద్దలు. కానీ వయసు పెరుగుతున్నకొద్దీ బుద్దిమాంద్యం ఎక్కువవుతుందేమో బహుశా భాజపా ను తిట్టాలనే ఆత్రుతలో వాస్తవాలను ...
READ MORE
ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే – సుబ్రహ్మణ్య స్వామి
ప్రముఖ న్యాయవాది రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తాజాగా జరిగిన ఆర్టికల్ 370, 35ఏ రద్దు పై స్పందించారు. నరేంద్ర మోడి అమిత్ షా లు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఇక ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారికి లక్షలాది మంది ...
READ MORE
కిషన్ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగ బతుకమ్మ ఉత్సవాలు,ఏర్పాట్లు పూర్తి
భాజపా శాసనసభ పక్ష నేత అంబర్ పేట్ నియోజకవర్గ ఎంఎల్ఏ జి.కిషన్ రెడ్డి ఆద్వర్యంలో అంబర్ పేట్ లో పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసారు నియోజకవర్గం భాజపా సీనియర్ నాయకులు. ఉత్సవాలకు సంబంధించి.. భాజపా సీనియర్ నేతలైన ఏడెల్లి ...
READ MORE
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ .. ఎన్సీబీ సహకారంతో కేసు దర్యాప్తు ముమ్మరం.
మత్తు మాయ ప్రపంచాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ డైరక్టర్ అకున్ సబర్వాల్ సిద్దమయ్యారు. పర్సనల్ సెలవులను సైతం రద్దు చేసుకుని డ్రగ్స్ భరతం పట్టేందుకు రెడీ అయ్యారు. కేసును విచారించేందుకు తనదైైన కొత్త తరహాలో ముందుకెళ్తున్నారు. ...
READ MORE
కొత్త కొలువులొస్తున్నాయ్.. తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల జాతర.
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక
హెడ్ సెటే క‌దా అని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వాడితే
మిత్రదేశమంటూనే పాకిస్తాన్ ఇజ్జత్ తీసేసిన చైనా..!!
KCR ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ ఎదురు దాడి చేసిన
చిన్నారి కన్నుళ్లో రక్తకన్నీరు.. నవ్వినా ఏడ్చినా కళ్ల వెంట రక్తదారే..
నీకు సిగ్గుంటే కేసిఆర్ ఇచ్చే చెక్కు తీసుకోకు.!!
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
మిస్ తెలంగాణ కిరీటం సొంతం చేసుకున్న కావ్య
అవినీతిలో అగ్ర స్థానం భారత్ దే…
ఉద్యమంగ మారుతున్న “నిన్ను నమ్మం బాబూ” నినాదం.!!
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్
ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం.. సీఎం కేసీఆర్‌కు విద్యార్థుల వార్నింగ్.
బయటపడ్డ మరో పాస్టర్ బాగోతం..!
బ్రేకింగ్ న్యూస్:- ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
జియోమరో బంఫర్ ఆఫర్… 500కే 4G ఫోన్.
తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మల్ వాసి దేవేందర్ ఆత్మహత్యయత్నం.
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
నెట్టింట్లో నవ్వులపాలైన దిగ్విజయ్ సింగ్..!!
ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే
కిషన్ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగ బతుకమ్మ ఉత్సవాలు,ఏర్పాట్లు పూర్తి
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ ..

Facebook Comments
READ  అరోరా కాలేజ్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
Top
Please wait...

Subscribe to our latest news

Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
error: Content is protected !!