You are here
Home > తాజా వార్త‌లు > చంద్రబాబు తన లైఫ్ లో ఇంతటి ఘోరమైన తిట్లు విమర్శలు ఎదుర్కోవడం మొదటిసారి కావచ్చు.?

చంద్రబాబు తన లైఫ్ లో ఇంతటి ఘోరమైన తిట్లు విమర్శలు ఎదుర్కోవడం మొదటిసారి కావచ్చు.?

పార్టీ కోసం సంస్థ కోసం నిజాయతిగ నిబద్దతతో పనిచేసిన నాయకుడిని వాడుకుని ఆ తర్వాత పక్కకుపడేస్తే.. ఆ నాయకుడు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటదో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మరియు మోత్కుపల్లి నర్సింహుల యొక్క ఎపిసోడ్ చూస్తే అర్థమవుతోంది.
అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసిన నాయకులు మోత్కుపల్లి నర్సింహులు.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో మోత్కుపల్లి నర్సింహులది తెలుగు దేశం పార్టీ లో కీలక పాత్ర.
ఆ తర్వాత తెలంగాణ లో టీడీపీ మొత్తం కనుమరుగైపోవడంతో మోత్కుపల్లి నర్సింహులు పాత్ర కూడా తగ్గిపోయింది. దాదాపు అందరూ ఇతర పార్టీ లోకి వెల్లినా మోత్కుపల్లి నర్సింహులు పార్టీలోనే ఉంటూ వస్తున్నారు.
దేవేందర్ గౌడ్ లాంటి వారు వెల్లి వచ్చినా మోత్కుపల్లి నర్సింహులు వెల్లలేదు.

కానీ ప్రస్తుతం ఆయనకు కనీసం పార్టీ మీటింగ్ కి ఆహ్వానం పంపకుండా దూరం పెట్టడంతో.. చంద్రబాబు ను బహిరంగంగ ఘాటైన విమర్శలతో ఉతికి ఆరేస్తున్నారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టిఆర్ ని చంపి జెండా లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు అన్నారు.
కేసిఆర్ పెట్టిన ఓటుకు నోటు కేసు కు భయపడే మోడీ కాల్లు పట్టుకోవడానికే 29 సార్లు ఢిల్లీ వెల్లిండని మోత్కుపల్లి పేర్కోన్నారు.

చంద్రబాబు ని నేను ఏ పదవీ అడగలేదని, ఆయనే నన్ను పిలిపించుకుని ఇస్తా అని కేంద్రం ఇస్తా అంటే కూడా రాకుండ ఆపిన నీచుడు దుర్మార్గుడు చంద్రబాబు అంటూ తీవ్రమైన భాషలో విమర్శలు చేసారు మోత్కుపల్లి నర్సింహులు.
టీడీపీ పార్టీ ని నందమూరి వంశీయులకు అప్పజెప్పి చంద్రబాబు తప్పుకోవాలని డిమాండ్ చేసారు. ఓటుకు నోటు కేసులో ఆ వాయిస్ చంద్రబాబు దే అని కూడా చెప్పడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అంతే కాదు చంద్రబాబు కు కులపిచ్చి ఉందని, మాల మాదిగలంటే గౌరవించడని అంతే కాదు దళితుల మద్య గొడవలు పెడతాడని ఆరోపించారు.

అమరావతి అభివృద్ధి అంటూ జనాలను మోసం చేస్తున్నాడని అక్కడో రెండు బిల్డింగ్ లు ఇక్కడో రెండు బిల్డింగ్ లు కట్టి మాయ చేస్తాడని ఎద్దేవా చేసారు మోత్కుపల్లి నర్సింహులు.
కాగా మోత్కుపల్లి నర్సింహులు చేస్తున్న ఆరోపనలపై స్పందించకుంటే మాత్రం చంద్రబాబు కు నష్టం తప్పేలా లేదు.  

Related Posts
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ కి లయన్స్ క్లబ్ అవార్డ్.!!
ప్రముఖ విద్యావేత్త, సమాజ సేవకులు అనిష్ విద్యాసంస్థల అధినేత అనిల్ కుమార్ ఠాకూర్ కు 2018-2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన లయన్స్ క్లబ్ వారి లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా గోల్డ్ అవార్డ్ వరించింది. ఈ అవార్డ్ సమాజంలో ఆయా ప్రముఖమైన రంగాలలో ...
READ MORE
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
భారత్ - పాక్ ల మధ్య క్రికెట్ యుద్దం ముగిసింది. ఓ వైపు వరుణుడు అడ్డుపడుతూ ఉన్నా భారత్ మాత్రం తన యుద్దాన్ని ఆపలేదు. వర్షం వరదగా పారక ముందే పరుగుల వరద పారించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ టీంకు ...
READ MORE
సమస్య కు హింస పరిష్కారం కాదని CAA ఆందోళనకారులను తప్పు పట్టిన తలైవ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్ (CAA) కు వ్యతిరేకంగ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లకు ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ షాక్ ఇచ్చారు. CAA కు వ్యతిరేకంగ ఆందోళనలు శృతి మించడం ఆందోళన ...
READ MORE
అధికార పార్టీ ఎంపీ కార్యాలయంలో జోరుగ పేకాట దందా.!!
కంచె చేను మేయడం అంటే ఇదేనేమో.. మంచి చెడు చెప్పాల్సిన పాలకులే తప్పుడు మార్గాలను ఎంచుకోవడం, ఆ వ్యసనాలకు ప్రజలను బానిసలను చేయడం ఆంధ్రా తెలుగు దేశం నేతలకే చెందిందేమో బహుశా..!! క్రిష్ణా జిల్లా కైకలూరు అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగంటి ...
READ MORE
సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ గ్రామం వైపు చూడండి.  చ‌దువుకునేందుకు న‌ర‌క దారులను దాటుతున్న విద్యార్థులు.
చ‌దువంటే న‌ర‌క‌మ‌ని అమ్మ కొట్టింద‌ని నాన్న తిట్టాడ‌ని ఇంట్లోకెళ్లి పారిపోయే వారికి ఈ ఊరిని చూయించండి. చ‌దువుకోవాలంటే బండెడు బుక్కులు మోయాలి.. బ‌స్ లో కిలో మీట‌ర్ల మేర కాలేజీకి వెళ్లాలి. సార్లు చెప్పే సొల్లంతా వినాలి అని చ‌దువును త‌క్కువ‌గా ...
READ MORE
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్న వాట్సాప్.. కొత్త మార్పులతో ఇబ్బంది ప‌డుతున్న యూజ‌ర్ల‌కు తీపి క‌బురు.
వాట్స‌ప్ ఇప్పుడు ప్ర‌తి ఒక‌రికి నిత్య‌జీవితంలో ఒక భాగంగా మారింది. సోష‌ల్ మీడియాలో ఏ వార్త‌ను సంచ‌ల‌నంగా మార్చ‌ల‌న్నా.. పాజిటివ్ ను నెగ‌టివ్ గా మార్చి ర‌చ్చ చేయాల‌న్నా వాట్స‌ప్ వ‌ల్లే సాధ్యం. అయితే వాట్స‌ప్ లో తాజాగా వ‌చ్చిన మార్పులు ...
READ MORE
బాలివుడ్ ఖాన్ ల పై కరణ్ జోహార్ పై సర్వత్రా నిరసనలు, తాజాగా ఖంగన షాకింగ్ నిర్ణయం.!!
బాలివుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలివుడ్ లో బడా నటులు ఖాన్ లను బడా నిర్మాత కరణ్ జోహార్ ను పట్టి ఊపెస్తోంది. వీళ్ళ వల్లే సుశాంత్ సింగ్ తీవ్ర మనో వేదనకు గురై ...
READ MORE
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా సైన్యం..!!
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
PPE కిట్లా బియ్యం సంచులా.. 4 కోట్ల జనాభా కు ఒక కోవిడ్ ఆసుపత్రా.. అంటూ డాక్టర్ల నిరసన.
తెలంగాణ లో కరోనా టెస్టింగులు జరగట్లేవని ఓ వైపు రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నదని, ఈ పరిణామం చాలా ప్రమాకరమైనదని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కరోనా విషయంలో బాగా పని ...
READ MORE
స్వాతంత్రదినోత్సవాన దేశమంతా సందడే..
70 ఏండ్లు గడిచినా ఇంకా ఆ పదమే అన్నిటికన్నా మిన్నా.. 200 ఏండ్లు కొట్లాడినా ఆ పదం గౌరవం నిలపడమే కన్నా.. తరాలు మారినా మారదెప్పటికీ ఆ పదం స్వరం.. నరాలు తెగినా నవతరానికి నాంది.. జాతియవాది చేతిలో ఆయుధం.. దేశద్రోహి గుండెలో గునపం.. ప్రాణం అంటే లెక్కేలేదు.. ...
READ MORE
సిఎం కేజ్రివాల్ ఆద్వర్యంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ పై దాడి చేసిన ఆప్ ఎంఎల్ఏ లు.!!
ఢిల్లీ లో అధికారులు, అధికార పార్టీ ఎంఎల్ఏ ల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా ఆప్ ఎంఎల్ఏ లు అజయ్ దత్, ప్రకాశ్ జర్వాల్ తనని ఇంటికి పిలిపించుకుని మరీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ ఆధ్వర్యంలోనే తనపై దాడి చేసారని ...
READ MORE
దేశ వ్యాప్తంగా బురఖా పై నిషేధం అమలు.. అతిక్రమిస్తే భారీ జరిమానా.!!
ఇక నుండి బహిరంగంగ బురఖా ధరించే ముస్లిం మహిళలపై భారీగ జరిమానాలు విధించనున్నటు నెదర్లాండ్ దేశం డచ్ ప్రభుత్వం అధికారికంగ ప్రకటించింది. ఇప్పటికే జర్మనీ అమెరికా ఫ్రాన్స్ జపాన్, బెల్జియం, చైనా, శ్రీలంక లాంటి చాలా దేశాల్లో బుర్ఖా ధరించడంపై నిషేధం ...
READ MORE
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
దేశంలో ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా మైనారిటీ ఓట్ల కోసం ముస్లింలకు క్రైస్తవులకు వంత పాడడం పరిపాటిగ మారింది. ఆఖరికి హిందూత్వం పునాదులపై పుట్టిన శివసేన లాంటి పార్టీలు కూడా సెక్యులర్ నినాదం చేస్తుంటే.. మరి నూటికి ఎనభై శాతం ఉన్న ...
READ MORE
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
బడుగు బలహీన సామాజిక వర్గం వంజరి కులంలో జన్మించి ఆ వర్గానికే వన్నె తెచ్చిన జనం మెచ్చిన నాయకుడిగ ఎదిగిన మాజీ కార్పోరేటర్,తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ అడ్వకేట్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాలేరు వెంకటేష్ వంజరీకి ఆ సంఘం నాయకులు, పార్టీ ...
READ MORE
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారంలో అవమానం జరిగింది. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక యువకుడు హఠాత్తుగ కాన్వాయ్ పైకి ఎక్కి మరీ కేజ్రీవాల్ చెంప పై గట్టిగ కొట్టడంతో వెనక్కి పడిపోయాడు కేజ్రీవాల్, ...
READ MORE
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
ఎన్టీఆర్ సహాకుటుంబ కథాచిత్రం.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈరోజు ఈ చిత్రానికి ససంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ను డైరక్ట్ గా జూనియర్ ఎన్టీఆరే విడుదల చేశారు. శ్రీరామ నవమిపర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ తన ఫేస్‌బుక్‌ ...
READ MORE
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
ముందస్తు ఎన్నికలకు జిందాబాద్ కొట్టి తొమ్మిదినెలలు ముందే అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న గులాబి బాస్ కేసిఆర్.. ఆ దిశలో అందరికంటే ముందుగానే ఏకంగ 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి కేవలం 14 అసెంబ్లీ స్థానాలను మాత్రమే పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇలా ...
READ MORE
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
భరత మాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభమైంది. సరికొత్త హంగులతో కొత్తగా నిర్మించిన జనసేన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. భరత మాతకు భరత మాతకు శాస్త్రోక్తంగా పూజలు చేసిన అనంతరం ...
READ MORE
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు వస్తుందా..??
ఏడేళ్ల క్రితం జరిగిన ఒక దారుణ పర్వానికి ఈరోజు శిక్ష అమలైంది.ప్రజాస్వామ్యం లో ఎన్ని లొసుగులు ఉన్నాయో నిర్భయ ఘట్టం బహిర్గతం చేస్తోంది.నిందితులు నలుగురుని ఈరోజు ఉదయం 5:40 కి తీహార్ జైలు లో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జైలు ...
READ MORE
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని వాహన సేవ.!!
భగవంతుడి స్రృష్టి లో మానవుడు అత్యంత గొప్ప స్రృష్టి అని చెప్పొచ్చు. కానీ ఆ మానవుడు కులాలనే అడ్డు గోడలను నిర్మించుకుని నాది పెద్ద కులం నీది చిన్న కులం నువు అంటరాని వాడివి నువు అగ్రకులవాడివి నువు దళితుడిని హరిజనుడు ...
READ MORE
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: దిశ కేసులో ఎన్ కౌంటరైన దోషుల మృతదేహాలను మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను తరలించారు. కాగా, నిందితుల మృతదేహాలను భద్రపరిచే వ్యవస్థ మహబూబ్ నగర్ ...
READ MORE
జియో దెబ్బకు కుదేలైన ఐడియా ఒడాఫోన్ లు కలిసి కొత్త నెట్వర్క్.!!
మొబైల్ నెట్వర్క్ లో భారత రిలయన్స్ సంస్థ సృష్టించిన సంచలనం జియో. ప్రస్తుతం మన దేశం లో మోబైల్ రంగం అంటే.. జియో కి ముందు జియో తర్వాత అనేంతగ పరిస్థితి మారింది. అంతకు ముందు మొబైల్ నెటవర్క్ రంగంలో రారాజుగ వెలుగొందిన ఏయిర్టెల్ ...
READ MORE
వరకట్నం కోసం భార్యను ఆ ప్రదేశంలో ఐరన్ బాక్స్ తో కాల్చాడీ కసాయి భర్త
బెంగళూర్ లోని బాన్స్ వాడి లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ కసాయి భర్త వల్ల దారుణంగ హింసకు గురైంది అమాయక భార్య. బహుశా ప్రాణాలు తీసే యముడికి కూడా ఇంతటి నీచమైన దారుణమైన దుర్మార్గపు ఆలోచనలు రావేమో..!! కట్టుకున్నదాన్ని బతికుండగానే ...
READ MORE
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల కావట్లేదు.!
నేను దత్తత తీసుకుని పెంచుకున్న హనిప్రీత్ సింగ్ ఇన్సాన్ ను జైలుకు పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటాను నాకు పిచ్చెక్కిపోతోంది.. ఈ మాటలు మాట్లాడుతున్నది ఇద్దరమ్మాయిలను రేప్ చేసిన కేసులో దోషి గా నిరూపితమై జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా.. ...
READ MORE
డేరా బాబా ఆశ్రమంలో ఓ టాప్ హీరోయిన్ నగ్న సీడీ దొరికిందట.??
దేశ వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్న వార్త బాబా గుర్మీత్ రాం రహీమ్ ఇన్సాన్ అరెస్ట్ మరియు అతని డేరా సఛ్చా సౌదా ఆశ్రమం స్వాదీనం, అత్యాచార కేసులో శిక్ష పడి జైలుకెల్లిన కూడా డేరా బాబా వార్తలు సెన్సేషనల్ అవుతుండడం ...
READ MORE
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
సమస్య కు హింస పరిష్కారం కాదని CAA ఆందోళనకారులను తప్పు
అధికార పార్టీ ఎంపీ కార్యాలయంలో జోరుగ పేకాట దందా.!!
సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్న వాట్సాప్.. కొత్త మార్పులతో ఇబ్బంది
బాలివుడ్ ఖాన్ ల పై కరణ్ జోహార్ పై సర్వత్రా
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
PPE కిట్లా బియ్యం సంచులా.. 4 కోట్ల జనాభా కు
స్వాతంత్రదినోత్సవాన దేశమంతా సందడే..
సిఎం కేజ్రివాల్ ఆద్వర్యంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ పై దాడి
దేశ వ్యాప్తంగా బురఖా పై నిషేధం అమలు.. అతిక్రమిస్తే భారీ
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
జియో దెబ్బకు కుదేలైన ఐడియా ఒడాఫోన్ లు కలిసి కొత్త
వరకట్నం కోసం భార్యను ఆ ప్రదేశంలో ఐరన్ బాక్స్ తో
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల
డేరా బాబా ఆశ్రమంలో ఓ టాప్ హీరోయిన్ నగ్న సీడీ
Facebook Comments
Top
error: Content is protected !!