You are here
Home > తాజా వార్త‌లు > ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!

ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!

మెట్రో రైల్ ప్రారంభించడానికి మరియు గ్లోబల్ బిజినెస్ సదస్సులో పాల్గొనడానికి హైద్రాబాద్ నగరానికొచ్చిన ప్రధాని నరేంద్ర మోడి.. బేగంపేట్ ఏయిర్పోట్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన మోడీ.. సోదర సోదరీమణులారా అంటూ తెలుగులో మొదలు పెట్టి ఒక్కసారిగా కార్యకర్తల్లో జోష్ ని నింపారు.. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ని మాత్రం ఇరుకున పెట్టేసారు ఈ ప్రసంగంలో..
స్టార్టింగ్ లో తెలుగులో మొదలుపెట్టి అలాగే కంటిన్యూ చేస్తూ.. సడన్ గ సర్ధార్ పటేల్ ప్రస్తావన తెచ్చారు.. దీంతో సభ మొత్తం అరుపులు చప్పట్లతో మారుమోగిపోయింది. హైద్రాబాద్ సంస్థానాన్ని భారత్ లో సర్థార్ పటేల్ విలీనం చేసాడని, అందుకే హైద్రాబాద్ వస్తే తనకు సర్థార్ పటేల్ గుర్తుకొస్తాడని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ప్రధాని మోడీ చేసిన ఈ వ్యాఖ్యలిప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటినుండీ.. కేసిఆర్ నిజాం ను పొగుడుతున్న విషయం తెలిసిందే.. మరో పక్క నిజాం రజాకార్ వారసత్వ పార్టీ గ పేరొందిన ఎంఐఎం పార్టీ తో దోస్తీ చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసిఆర్. సాక్షాత్తూ సీఎం హోదాలో ఏకంగ అసెంబ్లీ లోనే నిజాంను స్తుతిస్తున్నారు కేసిఆర్. ఈ తరహా రాజకీయాలను ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది తెలంగాణ భాజపా. నిజాం రజాకార్ పాలనను కేసిఆర్ మెచ్చుకోవడం పై కేసిఆర్ ను తీవ్రంగ విమర్శిస్తోంది భాజపా. సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని సైతం పక్కన పెట్టేసింది కేసిఆర్ సర్కార్.. గతంలో ఇదే కేసిఆర్ విమోచనం చేయాలని నాటి ఆంధ్రా సర్కార్ పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా మోడీ కూడా సర్థార్ ను కీర్తించడంతో.. ఒక రకంగ ఇది కేసిఆర్ పై రాజకీయ యుద్దానికి సిద్దమనే సంకేతాలు ఇచ్చారు మోడి అని అభిప్రాయపడుతున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.
1948 సెప్టెంబర్ 17 నాడు సర్ధార్ పటేల్ ముందు లొంగిన నిరంకుశ పాలకుడు నిజాం నవాబ్ హైద్రాబాద్ ను భారత్ కు అప్పజెప్పడం జరిగింది. 

Related Posts
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
కమ్యునిజం రాజకీయానికి తక్కువ ప్రచారానికి ఎక్కువగ మారిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కమ్యునిజం భావజాలమంటూ అమాయక మహిళలకు నూరిపోసి వారి బుర్రలను వాష్ చేసి, హిందువులుగ ఉన్న వారినే హిందూ ధర్మానికి వ్యతిరేకంగ తయారుచేస్తూ హిందూ దేవుల్లపై యుద్దం చేయాలంటూ ...
READ MORE
చైనా మృతుల సంఖ్య పై వీడని సస్పెన్స్, డ్రాగన్ కంట్రీ డ్రామాలు చేస్తోందా.?
చైనా... కరుడుగట్టిన ఒక నియంతృత్వ రాజ్యం. కమ్యునిస్టు సిద్ధాంతాలకు పుట్టినిల్లు వంటింది. ఆ దేశం లో నియంత పాలనతో తానే ఎప్పటికీ అధ్యక్షుడిగా ఉంటూ నియంత పాలన చేసేలా, ఒక వ్యక్తి కోసం మొత్తం దేశ రాజ్యాంగాన్నే మార్చివేసిన ఆచారం ఉన్న దేశం.. ...
READ MORE
పవన్ కళ్యాణ్ అంటే ఎవరో..! నాకతనితో పరిచయం లేదు.!!
ఆంధ్రప్రదేశ్ సీనియర్ పొలిటికల్ లీడర్.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. నిన్న నెల్లూరు జిల్లా లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముద్రగడ విలేకర్లు పవన్ కళ్యాణ్ ...
READ MORE
ప్రముఖ విద్యావేత్త డా.ఎం.గిరిదరాచార్యులు కు బర్త్ డే విషెస్ తెలిపిన కొండేరు రాకేష్
ప్రముఖ విద్యావేత్త సంఘ సంస్కర్త బీజేపీ రాష్ట్ర నాయకులు FCI బోర్డ్ మెంబర్ డా.ఎం.గిరిదరాచార్యులు యొక్క జన్మదినం సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీ యువ నాయకుడు కొండేరు రాకేష్. కాగా ఈ సందర్భంగా జర్నలిజం ...
READ MORE
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!
గత శనివారం మన సైనికులను దొంద దెబ్బ తీసి కర్కశత్వం ప్రధర్శించి రాక్షసానందం పొందిన పాకిస్తాన్ సైన్యం పై మనోల్లు అప్పుడే ప్రతీకారం తీర్చుకుంటున్నారు.. మరోసారి మన భారత సైన్యం కన్నెర్ర చేయడంతో పాక్ సైనికులు హడలిపోతున్నారు. ఈ దెబ్బతో మనోల్ల ...
READ MORE
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే ఇంతేనా..?
డ్రగ్ మత్తు తెలంగాణ ను ఓ ఊపు ఊపేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, టాలీవుడ్ ఇలా మత్తులో జోగుతున్న ప్రతి వ్యవస్థలోనూ ఈ మత్తు చిత్తు చేస్తోందని దీని వెనుక పెద్దల హస్తం ఉందని తేలిపోయింది. మత్తు తేనేతెట్టను కుదుపిని సిన్సియర్ ఆపీసర్ ...
READ MORE
పబ్జీ గేమ్ ఆడొద్దంటే.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి.!!
పబ్జీ… ఇప్పుడీ పేరు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్..ఎందుకంటే ఒక వీడియో గేమ్ గ వినోదం పంచడం కాకుండ, ఏకంగ ప్రజల ప్రాణాలనే హరిస్తుంది. ఇప్పటికే మన దేశం తో కలిపి ఆయా దేశాలలో చాలా మంది యువకులు విద్యార్ధులు ప్రాణాలు ...
READ MORE
రాఖీ విషాదం.. బంధాల‌ను తెంచేసుకుని వెళ్లిపోయిన సోద‌రుడు. మిత్రుల‌ను ఒంటిర చేసిన ఓ స్నేహితుడు.
సత్తుపల్లి ఆస్పత్రి మార్చురీలో వినోద్‌ మృతదేహం. పక్కనే అక్క శిరీష కూర్చుంది. తమ్ముడి మొహం వైపూ చూస్తూ.. ‘‘ఒరేయ్‌ తమ్ముడూ.. లేవరా... రాఖీ కట్టించుకోరా...!’’ ఏడుస్తూనే ఉంది. ఇంతలో ఎవరో రాఖీ తీసుకొచ్చి ఆమె చేతికిచ్చారు. తమ్ముడి చేతిని లేపి ఆ ...
READ MORE
చైనా మూల్యం చెల్లించక తప్పదు.. హెచ్చరించిన అమెరికా.!!
కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనా పై మరోసారి తీవ్రంగా మండిపడింది అగ్ర రాజ్యం అమెరికా. ఇప్పటికీ ఆ దేశం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ ని చైనా వైరస్ గానే పిలుస్తున్నారు. కాగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు ...
READ MORE
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో శుక్రవారం విధ్వంసం చోటు చేసుకుంది. తమకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మిర్చి రైతులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు చెందిన తెలంగాణ ...
READ MORE
ఇంటింటికీ వెలుగుతున్న నమో జ్యోతి.. కరోనా ను కంట్రోల్ చేస్తామంటున్న కాషాయ సైనికులు.!!
వ్యాక్సిన్ లేని వైరస్ కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడడం కోసం రాబోయే 15 వ తేదీ వరకు యావత్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి, అలాగే పేద ప్రజల ఆకలి తీరిచేందుకు లక్షా డెబ్బై వేల కోట్ల ఆర్థిక ...
READ MORE
దేవీ శరన్నవరాత్రులు అమ్మవారి పూజ విశేషాలు.
దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని తొమ్మిది రోజులు అత్యంత నిష్ఠాగ పూజించనున్నారు.  ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో ఒక్కో మహ రూపంగా కొలుస్తారు. ఆ విశేషాలేంటి అమ్మవారిని ఏ రోజు ఎలా ఆరాదించాలి.. పూజ కార్యక్రమాలు ...
READ MORE
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
సన్నీలియోన్.. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ బ్యూటీగా మారిన అందాల తార. ఆ అందాలకు ఫిదా అవ్వని కుర్రకారంటూ లేరు. మత్తెక్కించే అందాలతో వెండితెరను ఊపేస్తోంది. ఇప్పుడా బోల్డ్ సుందరి కేరళాలో అడుగుపెట్టడమే ఆలస్యం సునామీ వచ్చినంత పని చేశారు అక్కడ ...
READ MORE
ఆదాయానికి ఇదొక్కటే మార్గమా? ఏపీ 75% ఢిల్లీ 70% పెంచిన మద్యం ధరలు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మద్యం దుకాణాలు మూత పడ్డాయి. అయితే పలు రాష్ట్రాల ఆదాయాలు భారీగా తగ్గిపోవడం తో దాదాపు నెలన్నర తర్వాత మళ్లీ మద్యం అమ్మకాల ను ప్రారంభించాయి పలు రాష్ట్రాలు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ ...
READ MORE
ఐఏఎస్ పై కన్నేసిన మంత్రి… తాటతీస్తానని వార్నింగ్ ఇచ్చిన సీఎం..!
పాలిటిక్స్ లో గోకుడు గాళ్లు ఎక్కువయ్యారు. సిన్సియర్ గా తమ పని తాము చేసుకుంటున్న ఉన్నతాధికారులను తీవ్రంగా అవమానిస్తున్నారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ జనం చేత చివాట్లు తింటున్నారు. ఎక్కడైనా అత్యాచారాలు,అన్యాయాలు జరిగినా అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామంటూ ఏవేవో నీతులు చెప్పే ...
READ MORE
ప్రవీన్ భాయ్ తొగాడియా సేఫ్ గానే ఉన్నాడు.! మీడియా సమావేశం ఏర్పాటు, పోలీసులపై విమర్శలు.
విశ్వ హిందూ పరిషత్ నేత ప్రవీన్ భాయ్ తొగాడియా అస్వస్థతకు గురికాగ రెండు రోజులుగ అహ్మదాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందడం.. రెండు రోజులుగా ఆయన ఉనికి తెలియకపోవడంతో దేశ వ్యాప్తంగా కార్యకర్తలు ఆందోళనకు గురైయ్యారు. షుగర్ లెవల్స్ ...
READ MORE
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు రాజకీయ అవగాహన ఎంత..??
జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీ.. స్టార్టింగ్ లోనే యూత్ నుంచి స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సాధించింది. ఎంతగా అంటే బహుశా ఈ రాజకీయాలను తట్టుకుని చెప్పిన సిద్దాంతంపై గనక నేటికీ జయప్రకాశ్ నారాయణ నిలబడి ఉండి ఉంటే.. ...
READ MORE
బెంగాల్ దీదీకి షాక్ ఇచ్చిన నెంబర్ 2.
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి షాక్ ఇచ్చాడు ముకుల్ రాయ్. మమతా బెనర్జీ సారధ్యంలో నడిచే "తృణమూల్ కాంగ్రెస్ పార్టీ" లో దీదీ తర్వాత నెంబర్ టూ స్థానం ముకుల్ రాయ్ దే.. తృణమూల్ కాంగ్రెస్ వ్యూహకర్త గ ఆయన గుర్తింపు ...
READ MORE
ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వు…
ఆర్థిక సంవత్సర ముగింపు సందర్భంగా ఆర్బీఐ  ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వును ప్ర‌క‌టించింది. గతవారం ఇదే నేప‌థ్యంలో అన్ని బ్యాంకుల‌కు సెల‌వులను ర‌ద్దు చేస్తూ స‌ర్క్యుల‌ర్ జారీ చేసిన ఆర్బీఐ.. తాజాగా బుధ‌వారం మ‌రో స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది. ఏప్రిల్ 1న ...
READ MORE
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
టాలీవుడ్ టాప్ యాక్టర్ ప్రభాస్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తన 21 వ చిత్రం 'రాధే శ్యాం' చేస్తున్నాడు. ...
READ MORE
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
సాధారణంగా కమ్యునిస్టులంటే పేద ప్రజల కోసం కొట్లాడి వారి కి ఇల్లులు ఉపాధి కలిగిస్తారని, పేదల కోసం దోపిడీదారులతో కొట్లాడుతుంటారని సినిమాలలో చూస్తుంటాం.. గతం వరకూ బయట జనాల్లోనూ దాదాపు ఇదే అభిప్రాయం ఉండేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యునిస్టులు ...
READ MORE
అందుకే రాహుల్ గాంధీ రాజీనామా చేసారు.. కాంగ్రెస్ నేతలు భాజపా లోకి రావాలి.!!
తెలంగాణ రాష్ట్రం లో ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని, కేసిఆర్ నియంతృత్వ పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే అది భాజపా తోనే సాధ్యమని అందుకోసం కాంగ్రెస్ పార్టీ లోని బలమైన నేతలంతా భాజపా లోకి రావాలని పిలుపునిచ్చారు భాజపా ...
READ MORE
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్.
తలనొప్పి, దగ్గు, దమ్ము, తుమ్ములు, జ్వరం, కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి ఇలా చిన్న చిన్నవాటికే మెడికల్ కి పరుగులు తీస్తుంటామ్. అక్కడ అనుభవం లేని ఓ వ్యక్తి ఈ గోలీ మింగెయ్ గంటలో తగ్గిపోద్దని సలహ ఇస్తాడు. డాక్టర్ సలహా ...
READ MORE
పీవీ సింధు సాధించిన ఘనతేంటి.? ఈ గిరిజన యువకుడు చేసిన తప్పేంది.?? ఎందుకీ వివక్ష.??
కామన్వెల్త్ గేమ్స్ లో తెలుగుతేజం గుంటూరు స్టూవర్ట్ పురం నివాసి రాగాల వెంకట రాహుల్ స్వర్ణ పతకం సాధించి మన దేశ కీర్తిని రెపరెపలాడించాడు. స్వర్ణ పతకం సాధించిన కూడా రాహుల్ పై వివక్ష చూపిస్తోంది మన తెలుగు మీడియా మరియు ...
READ MORE
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
చైనా మృతుల సంఖ్య పై వీడని సస్పెన్స్, డ్రాగన్ కంట్రీ
పవన్ కళ్యాణ్ అంటే ఎవరో..! నాకతనితో పరిచయం లేదు.!!
ప్రముఖ విద్యావేత్త డా.ఎం.గిరిదరాచార్యులు కు బర్త్ డే విషెస్ తెలిపిన
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే
పబ్జీ గేమ్ ఆడొద్దంటే.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి.!!
రాఖీ విషాదం.. బంధాల‌ను తెంచేసుకుని వెళ్లిపోయిన సోద‌రుడు. మిత్రుల‌ను ఒంటిర
చైనా మూల్యం చెల్లించక తప్పదు.. హెచ్చరించిన అమెరికా.!!
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
ఇంటింటికీ వెలుగుతున్న నమో జ్యోతి.. కరోనా ను కంట్రోల్ చేస్తామంటున్న
దేవీ శరన్నవరాత్రులు అమ్మవారి పూజ విశేషాలు.
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
ఆదాయానికి ఇదొక్కటే మార్గమా? ఏపీ 75% ఢిల్లీ 70% పెంచిన
ఐఏఎస్ పై కన్నేసిన మంత్రి… తాటతీస్తానని వార్నింగ్ ఇచ్చిన సీఎం..!
ప్రవీన్ భాయ్ తొగాడియా సేఫ్ గానే ఉన్నాడు.! మీడియా సమావేశం
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు
బెంగాల్ దీదీకి షాక్ ఇచ్చిన నెంబర్ 2.
ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వు…
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
అందుకే రాహుల్ గాంధీ రాజీనామా చేసారు.. కాంగ్రెస్ నేతలు భాజపా
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్
పీవీ సింధు సాధించిన ఘనతేంటి.? ఈ గిరిజన యువకుడు చేసిన
Facebook Comments
Top
error: Content is protected !!