You are here
Home > తాజా వార్త‌లు > హద్దులు మీరుతున్న విధేశీ సంస్థ లు.. మోడీని ఓడించాలంటూ రాజకీయ జోక్యం.!!

హద్దులు మీరుతున్న విధేశీ సంస్థ లు.. మోడీని ఓడించాలంటూ రాజకీయ జోక్యం.!!

భారత రాజ్యంగం ప్రకారం భారతదేశం లో మత స్వేచ్ఛ ఉన్నది. ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు మార్చుకోవచ్చు, అవసరమైతే ప్రపంచంలో ఏ మతం నచ్చకుంటే కొత్త మతాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. బహుశా మన దేశం లో ఉన్న మత స్వేచ్ఛ ప్రపంచ దేశాలలో మరే దేశంలోనూ లేకపోవచ్చు.!!
కమ్యునిజం లౌకికవాదం అని చెప్పుకునే చైనా లో కూడా మతపరమైన స్వేఛ్చ లేదు.!

ఇక పూర్తిగ ఇస్లాం దేశమైన పాకిస్తాన్ లో కంటే భారతదేశం లో ఉన్న ముస్లింలు స్వేచ్ఛగ జీవిస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ స్వేచ్ఛ కారణంగ భారతదేశం లో కి లెక్కలేనన్ని విధేశీ మత సంస్థ లు వాటి వాటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నై. దశాబ్దాల పాటుగా ఈ తతంగం కొనసాగుతుండడంతో ఆ సంస్థ లు భారత దేశ రాజకీయ వ్యవస్థ ను గుప్పిట్లో పెట్టుకునే స్థాయికి ఎదిగాయి. దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా వారికి నచ్చిన వారి కోసం డబ్బును వెదజల్లడం.. నచ్చనివారి ఓటమి కోసం వ్యతిరేకంగ పనిచేయడం చేస్తున్నటు కూడా బలమైన ఆరోపనలే ఉన్నై. అంతే కాదు 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో జరిగిన అనేక సంఘటనలు.. అవార్డ్ వాపసీ కావచ్చు కొంతకాలం అసహనం కావచ్చు, కొంతకాలం దళితవాదం మరికొంత మైనారిటీ వాదం కులాల మధ్య రిజర్వేషన్ లు మతాలను విడదీయడం లాంటి సంఘటనల వెనక ఈ సంస్థ ల యొక్క హస్తం ఉందనే ఆరోపనలూ ఉన్నై.

తాజాగా ఈ ఆరోపనలన్నీ నిజమేనా అనే అనుమానం కలిగేరీతిలో జరిగిన అసహజ సంఘటన ఒకటి ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.
పైగా ఈ చర్యలకు సెక్యులరిజం అనే పేరు పెట్టడం కొసమెరుపు.

సమాజం కోసం భక్తుల కోసం శాంతి సౌభ్రాతృత్వం కోసం దేవుడికి ప్రార్థనలు చేయాల్సిన ఢిల్లీ లోని ఓ చర్చి కి సంబంధించిన ఆర్చ్ బిషప్.. చేయాల్సిన పనులు పక్కన పెట్టి, మతాన్ని దేవుడిని భక్తుల నమ్మకాన్ని రాజకీయం చేస్తుండడం గమనార్హం.
ఏకంగ వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఓడించాలని లేఖ ను విడుదల చేయడం సంచలనం కలిగిస్తోంది. ఆ లేఖలో.. రాబోయే ఎన్నకల్లో ప్రభుత్వాన్ని మారుద్దాం అంటూ సృష్టంగ చెప్పబడి ఉంది. అంతే కాదు ప్రభుత్వం మారడం కోసం ఏడాది ముందు నుండే ప్రార్థనలు చేయాలనీ వారంలో ఒకసారి ఉపవాసం సైతం చేయాలని చెప్పడం జరిగింది.

ఈ విషయమై సదరు ఆర్చ్ బిషప్ ని పలు జాతీయ మీడియా సంస్థ లు ప్రశ్నించగా నేను నరేంద్ర మోడి కి వ్యతిరేకం కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేయడం మరో ఆసక్తికరమైన అంశం.
కాగా ఆర్చ్ బిషప్ చేసిన పనికి మమతా బెనర్జీ లాంటి రాజకీయ నాయకులు సమర్థించిడం గమనించాల్సిన అంశం.

అయితే ఇదే అంశం పై పలువురు రాజకీయ సామాజిక విశ్లేషకులు స్పందిస్తూ.. దేశంలో మొదటి సారి సంపూర్ణ ప్రజాస్వామ్య పద్దతిలో ప్రభుత్వం ఏర్పడడం మూలంగ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి దేశం అభివృద్ధి కోసం దేశం భవిష్యత్త్ నిర్మాణం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం.. జీఎస్టీ, నోట్ల రద్దు లాంటి నిర్ణయాల వల్ల సామాన్యుడు రెండు నెలలు ఏటిఎంల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరిగినప్పటికీ.. బడా బడా సంస్థ లకు బడా బడా వ్యక్తులకు చాలా ఇబ్బంది జరిగిందని, అందు మూలంగానే నరేంద్ర మోడి పై ఆయా సంస్థ లు కక్ష సాధింపు చర్యలకు దిగడం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసారు. జిఎస్టీ వచ్చాక కేంద్రం తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల ప్రస్తుతం చాలా వరకు పన్నులు కట్టాల్సి వస్తోందని, ఇది కూడా చాలమందికి ఆగ్రహం తెప్పిస్తోందని పేర్కొన్నారు. అంతే కాదు వస్తున్న నిధులు ఖర్చుల వివరాలను తెలియజేయాలని విధేశీ సంస్థలపై కేంద్రం వత్తిడి తేవడం కూడా ఆర్చ్ బిషప్ ఈ తరహా కక్ష సాధింపు చర్యలకు కారణం కావచ్చేమో అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జిఎస్టీ నోట్ల రద్దు ను వ్యతిరేకిస్తున్న వారు
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. జిఎస్టీ నోట్ల రద్దు అమలు చేసాక కూడా ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో భాజపా ఘన విజయం సాధించింది. కర్నాటక లోనూ అతి పెద్ద పార్టీగ నిలిచి కాంగ్రెస్ ను అధికారం నుండి దింపగలిగిందంటే మోడీ నిర్ణయాలని సామాన్యులు అంగీకరిస్తున్నారు.. కానీ బడా బాబులే బాధపడుతున్నటు సృష్టం అవుతోందని.. సర్వమతాల సమభావంతో కలిసిమెలిసి ఉండే భారత్ లో మతాన్ని అడ్డు పెట్టుకుని ఇలాంటి చర్యలు ఎవరు చేసినా తప్పేననీ ఆర్చ్ బిషప్ ఈ విధంగా చేయడం బాధాకరమని అన్నారు.  

Related Posts
రామమందిర్ నిర్మాణానికి అడ్డుపడేందుకు మరో ఎత్తు. అయోద్య వివాదాన్ని మళ్లీ రగిలేలా చేశారు.
వివాదాలకు కేంద్రం బిందువుగా నిలిచే ది మోస్ట్ వాయిలెంట్ పొలిటిషన్ మరోసారి రెచ్చిపోయారు. ఎం.ఐ.ఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్లో మరో సారి రామమందిర నిర్మాణానికి అడ్డుపుల్ల పడేలా మంట రాజేశాడు.  అయోధ్య అంశం ఓ కొలిక్కి వచ్చే స్తుందిలే అనుకునే ...
READ MORE
మధ్యప్రదేశ్ లో మరోసారి సీఎం గ ప్రమాణ స్వీకారం చేసిన మామ జీ..!!
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీ లో చేరడంతో, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. కాగా 22 మంది రాజీనామా వల్ల అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ 104 ...
READ MORE
డేంజర్ జోన్ లో ఎంఎల్ఏ బాబు మోహన్.??
తెలుగు సీనియర్ సినీ నటుడు అధికార పార్టీ తెరాస ఎంఎల్ఏ బాబు మోహన్ డేంజర్ జోన్ లో ఉన్నటు వార్తలొస్తున్నై. ప్రస్తుతం బాబు మోహన్ మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గానికి తెరాస పార్టీ నుండి ఎంఎల్ఏ గ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ...
READ MORE
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
ఈ ఉరుకుల ప‌రుగుల ప్ర‌పంచంలో ఒకరితో ఒక‌రు మాట్లాడుకునే వీలు కూడా లేదు. ఇక ప‌క్కనున్న వారిని ప్ర‌శాంతంగా ప‌ల‌క‌రిద్దామ‌ని మ‌న‌సులో ఉన్న ఎక్క‌డ ఆఫీస్ స‌మ‌యం అయిపోతుందో.. ఎక్క‌డ బాస్ తిడుతాడో అని ఆగిపోవ‌డం ష‌రా మాములే. ఒక హోదా ...
READ MORE
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం ఉంది.??
కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రధాన అనుచరుడు నల్గొండ మున్సిపల్ చైర్మణ్ లక్ష్మి భర్త కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కినై.. కాగా బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభ నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం అధికార పార్టీ టీఆర్ఎస్ పై ...
READ MORE
కేసిఆర్ పొలిటికల్ కౌంటర్ ను ఎన్కౌంటర్ చేసేసిన డా.లక్ష్మణ్..!!
అవును నగరం నడిబొడ్డున బేగంపేట్ విమానాశ్రయం, కార్యకర్తల సభలో దేశ ప్రధాని నరేంద్ర మోడి చేసిన ప్రసంగం పైనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగ చర్చ. ఈ సభలో మోడీ మాట్లాడిన స్పీచ్ వెనక మొత్తం తెలంగాణ భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వ్యూహం ఉందని ...
READ MORE
మాయావతి కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.!!
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత మాయావతి కి అత్యున్నత న్యాయస్థానం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది.ఉత్తర ప్రదేశ్ కి ఆమె ముఖ్యమంత్రి గ పదవిలో ఉన్న సమయంలో పార్టీ ప్రచారానికి వేలాది కోట్ల ప్రజా ధనంతో ...
READ MORE
దళారులు వ్యాపారులు కలిసి మిర్చి రైతు ను ముంచుతున్న
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ లో మిర్చి రైతుల పరిస్తితి ఎంత ఆగమ్య గోచరంగ తయారైందో రోజూ చూస్తూనే ఉన్నాం.. అయితే ఈ సీజన్ లో మిర్చి రైతు పరిస్తితి మరీ దారుణం గ తాయారైంది. ముఖ్యంగా వరంగల్ మిర్చి రైతుల ...
READ MORE
బూతుల‌కు అడ్డాగ‌ ఈటీవి.. ప‌టాస్, జ‌బ్బ‌ర్ధ‌స్తుల‌తో చిల్ల‌ర జోకులు.
ఈటీవి ఒక‌ప్పుడు తెలుగు జ‌ర్న‌లిజానికి పెట్టింది పేరు. మంచి తెలుగును పంచుదాం.. తేట తెలుగును ప్రపంచానికి చేర‌వేద్దాం అని వ‌చ్చిన ఈటీవి దారి మార్చుకున్నట్టు కనిపిస్తోంది. పాల్తు ప్రొగ్రామ్స్ తో చెడ్డ పేరు మూట గ‌ట్టుకుంది. కులాలు, మ‌తాలు, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల మీద ...
READ MORE
నవ భారత్ సాధనలో బీజేపీ…
దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 37 ఏళ్లు ఘనంగా పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన బీజేపీపిని బురదలో పుట్టిన కమలం అని ఈసడించికున్నారు ప్రత్యర్ధులు.. అయితే అనతి కాలంలోనే రాజకీయాలనే బురదలో ...
READ MORE
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్ భవిష్యత్ ఏంటి.?
పాకిస్తాన్ మన దేశానికి వ్యతిరేకంగ ఉగ్రవాదులను తయారు చేస్తే ఇంటి దొంగలు దేశం లో ఉన్న విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులను అర్బన్ నక్సల్స్ గ తయారు చేసి దేశం లోపలే దేశాన్ని విభజించే కుట్రలకు పన్నాగం రచిస్తున్నారు.ఈ క్రమం లోనే ...
READ MORE
ప్రజలే కాదు.. సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ ని.!!
కర్నాటక లో మెజారిటీ స్థానాలు గెలవలేకపోయినా ఎలాగైన భాజపా ను మాత్రం అధికారం చేపట్టకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ని ఆఖరికి సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది. దీంతో కాంగ్రెస్ జేడిఎస్ కూటమికి భారీ షాక్ తాకింది. ఎందుకంటే ...
READ MORE
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
నేటి భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మద్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్న 20-ట్వంటీ మ్యాచ్ చివరికి వర్షార్పనం అయింది. ఈరోజు సాయంత్రం 7గంటలకు మ్యాచ్ మొదలవ్వాల్సి ఉండగా.. అర్థాంతరంగ రద్దైంది. అయితే మూడో మ్యాచ్ ఫైనల్ ని చూస్తూ ఎంజాయ్ చేద్దామని వేలాది ...
READ MORE
దీదీకి “జై శ్రీ రామ్” సెగ, బయటికెల్తే చాలు నినాదాల హోరు.!!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి రాష్ట్రం లో కొత్త కష్టం వచ్చిపడింది. ఎన్నికల సమయంలో చేసిన ఓ తప్పుడు చర్య వల్ల ఆమె ఈ కష్టం ఎదుర్కుంటోంది. ఎన్నికల సమయంలో కొందరు హిందూ యువకులు తమ ఇష్ట దైవం ...
READ MORE
స్టేజీ మీద తొడకొడతాడు.. రోడ్డు పైన పరిగెడతాడు.. BJYM నేతల అటాక్ తో ఖంగుతిన్న బాలయ్య.!!
చెప్పలేని రాయలేని ఛండాలమైన భాషలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పై అనుచితంగ మాట్లాడిన నటుడు టీడీపీ ఎంఎల్ఏ బాలక్రిష్ణ పై ఆకస్మిక దాడికి ప్రయత్నించారు బీజేవైయం నేతలు. ఆయన ఇంటిని ముట్టడించారు యువమోర్చ నేతలు. రోడ్డు పై బాలక్రిష్ణ ...
READ MORE
సచివాలయం కూల్చివేత విషయంలో హైకోర్ట్ లో కేసిఆర్ సర్కార్ కు షాక్.!!
ప్రస్తుతం ఉన్న సచివాలయం కూల్చి ఎర్రమంజిల్ భవన్ ను కూల్చి ఆ స్థలంలో నూతన సచివాలయం అసెంబ్లీ కట్టడానికి భూమి పూజ చేసిన కేసిఆర్ సర్కార్ కు ఆదిలోనే ఆటంకం తగిలింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్ట్ లో ప్రజా ప్రయోజన ...
READ MORE
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
అద్వానీ అంతా ఊహించినట్టే జరిగింది.. కాబోయే భారత రాష్ట్రపతి అని చెప్పుకొచ్చిన ఎన్డీఏ వర్గం మాటకి ప్రధాని మోడీ పెద్ద శఠగోపమే పెట్టినట్టుగా కనిపిస్తోంది. గురువుకు గురు దక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తారని భావించిన బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వర్గీయులకు ...
READ MORE
డా.చెన్న క్రిష్ణా రెడ్డి కి ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ గ పదోన్నతి.!
ఉస్మానియా యూనివర్శిటీ మ్యాథ్స్ ఫ్యాకల్టీ డా.చెన్న క్రిష్ణా రెడ్డి కి అస్సోసియేట్ ప్రొఫెసర్ నుండి ప్రొఫెసర్ గ పదోన్నతి లభించింది. డా.చెన్న క్రిష్ణా రెడ్డి ప్రముఖ జాతీయ వాదిగ పేరు గడించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో జ్వేష్ట నాయకులుగ ...
READ MORE
డ్రగ్స్ భారీన పడ్డ స్కూల్స్, కాలేజేస్ లిస్ట్..!
భాగ్యనగరం మత్తు మందులకు అడ్డగా మారి హైద్రబాద్ కాస్తా హై'డ్రగ్'బాద్ మారిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు సినీ ఇండస్ట్రీ పెద్దలు బడా బడా బాబుల కొడుకులు కూతుళ్లు ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయి జీవితాలు నాశనం చేసుకున్న ...
READ MORE
రాబోయే రెండేళ్లలో అయోధ్య రామ మందిరం సిద్దం.!!
శతాబ్దాల నుండి వివాదం లో ఉండి గత ఏడాదే సుప్రీం కోర్టు లో లైన్ క్లియర్ అయిన అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సిద్దమవుతోంది.ఆలయ నిర్మాణానికి కట్టుబడి ఉన్న బీజేపీ సర్కార్, నిర్మాణం కోసం అధికారికంగా శ్రీ రామ జన్మ భూమి ...
READ MORE
పాపను చంపింది 16 లక్షల బిల్లు వసూలు చేసింది.! ఆసుపత్రి వివరాలివ్వండి కేంద్ర మంత్రి
పైసల కోసం ఎంతకైనా తెగిస్తున్నై ప్రైవేట్ ఆసుపత్రి మాఫియా.. రోగాలొచ్చి ఆసుపత్రిలో అడుగు పెడితే చాలు చిన్నా పెద్దా పేద ధనిక తేడా లేకుండా.. ముక్కు పిండి వసూలు లక్షల బిల్లు చేస్తున్నై. అలాగని ప్రాణాలు కాపాడుతున్నయా అంటే అదీ లేదు ...
READ MORE
తెలంగాణ ఆడబిడ్డలకేమో 50రూపాల చీర, ట్రంపు బిడ్డకేమో లక్షల చీరనా.??
కేసిఆర్ సర్కార్ మరోసారి తెలంగాణ ప్రజలను వివక్షతకు గురిచేస్తున్నదనే చర్చ సాగుతోంది సోషల్ మీడియాలో.. మొన్న బతుకమ్మ పండుగ సమయంలో ఆడపడుచులకు చీర అని 50 రూపాయల చీర ఇవ్వడంతో తెలంగాణ వ్యాప్తంగ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. చాలావరకు ఆయా ...
READ MORE
మరోసారి తన సహజ బుద్దిని చూపిన బాలక్రిష్ణ
ఎన్నిసార్లు విమర్శలపాలైనప్పటికీ నటుడు హిందూపురం టీడీపీ ఎంఎల్ఏ నందమూరి బాలక్రిష్ణ తన ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నాడు, పదే పదే టీడీపీ కార్యకర్తలపై అభిమానులపై దాడి చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి హిందూపురంలో టీడీపీ ఇంటింటి కార్యక్రమంలో ఒకరి ఇంటికెల్లే సంధర్భంలో.. ఓ టీడీపీ ...
READ MORE
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య.. సంచలనం.!!
వివాహం చేసుకోవడం.. అందులో కొన్ని జంటలు విడిపోవడం మనం తరచూ చూసే అంశం. కానీ విడాకులు తీసుకోవడం అంటే పెళ్లి జరిగి కొంత కాలం తర్వాత తీవ్రమైన మనస్పర్థలు రావడం వల్లనో ఇంకేదైన బలమైన కారణం ఉంటేనో జరుగుతుంది. కానీ కువైట్ ...
READ MORE
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRS పరిస్తితి ఏంటి.?
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది అనే విషయం పక్కన పెడితే, అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్న బీజేపీ, ఆ స్థాయిలోనే ఢీ అంటే ఢీ అంటూ పోటీ లో దూకుడు ప్రదర్శిస్తోంది. అధికార పార్టీ తో ...
READ MORE
రామమందిర్ నిర్మాణానికి అడ్డుపడేందుకు మరో ఎత్తు. అయోద్య వివాదాన్ని మళ్లీ
మధ్యప్రదేశ్ లో మరోసారి సీఎం గ ప్రమాణ స్వీకారం చేసిన
డేంజర్ జోన్ లో ఎంఎల్ఏ బాబు మోహన్.??
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం
కేసిఆర్ పొలిటికల్ కౌంటర్ ను ఎన్కౌంటర్ చేసేసిన డా.లక్ష్మణ్..!!
మాయావతి కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.!!
దళారులు వ్యాపారులు కలిసి మిర్చి రైతు ను ముంచుతున్న
బూతుల‌కు అడ్డాగ‌ ఈటీవి.. ప‌టాస్, జ‌బ్బ‌ర్ధ‌స్తుల‌తో చిల్ల‌ర జోకులు.
నవ భారత్ సాధనలో బీజేపీ…
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్
ప్రజలే కాదు.. సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
దీదీకి “జై శ్రీ రామ్” సెగ, బయటికెల్తే చాలు నినాదాల
స్టేజీ మీద తొడకొడతాడు.. రోడ్డు పైన పరిగెడతాడు.. BJYM నేతల
సచివాలయం కూల్చివేత విషయంలో హైకోర్ట్ లో కేసిఆర్ సర్కార్ కు
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
డా.చెన్న క్రిష్ణా రెడ్డి కి ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ గ
డ్రగ్స్ భారీన పడ్డ స్కూల్స్, కాలేజేస్ లిస్ట్..!
రాబోయే రెండేళ్లలో అయోధ్య రామ మందిరం సిద్దం.!!
పాపను చంపింది 16 లక్షల బిల్లు వసూలు చేసింది.! ఆసుపత్రి
తెలంగాణ ఆడబిడ్డలకేమో 50రూపాల చీర, ట్రంపు బిడ్డకేమో లక్షల చీరనా.??
మరోసారి తన సహజ బుద్దిని చూపిన బాలక్రిష్ణ
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య..
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే,
Facebook Comments
Top
error: Content is protected !!