You are here
Home > తాజా వార్త‌లు > అందుకోసమే.. మరోసారి బీజేపీ కే మద్దతిచ్చాం – శివసేన చీఫ్ ఉధ్దవ్ థాక్రే

అందుకోసమే.. మరోసారి బీజేపీ కే మద్దతిచ్చాం – శివసేన చీఫ్ ఉధ్దవ్ థాక్రే

2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలో చేరి భాజపా తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడి తో పలు విభేదాల కారణంగ ఒకరికి ఒకరు విమర్శించుకున్నారు. ఈ విషయంలో నరేంద్ర మోడి అధికారికంగ స్పందించిన సంధర్భం లేకున్నా.. ఉద్దవ్ థాక్రే మాత్రం చాలా సంధర్భాల్లో బహిరంగంగానే మీడియా ముందు విమర్శలు చేయడం జరిగింది.
ఈ క్రమంలోనే మహారాష్ట్ర లో వచ్చిన అన్ని ఎన్నికల్లోనూ శివసేన కంటే బీజేపీ నే ఆధిపత్యం చూపించడం గమనార్హం. దీంతో ఇకపై శివసేన బీజేపీ ల పొత్తు ఉండకపోవచ్చని అంతా అనుకున్నప్పటికీ దానికి తోడు ఉద్దవ్ థాక్రే పలు సంధర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కి పరోక్షంగ అనుకూల వ్యాఖ్యలు చేయడంతో ఈసారి ఉద్దవ్ థాక్రే కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేయొచ్చనే ఊహాగాణాలు సైతం వచ్చాయి.
కానీ అమిత్ షా చాణక్యంతో సరిగ్గ ఎన్నికలకు ముందు ఉద్దవ్ తో స్నేహానికి లైన్ క్లియర్ చేసుకుంది బీజేపీ.

అయితే.. సడన్ గ మరోసారి మోడీ కి ఎందుకు మద్దతిచ్చారనే సర్వత్రా వెలువడుతున్న ప్రశ్నకు బదులిచ్చారు ఉద్దవ్ థాక్రే.
పాకిస్తాన్ ను ధీటుగ ఎదుర్కోగల ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఒక్కరే కాబట్టి బీజేపీ కి మద్దతుస్తున్నటు అదే విధంగ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించి ఆర్టికల్ 370 ని రద్దు చేయగల ధమ్ము మోడీకే ఉంది కనుకే, మరాట్ వాడ మహారాష్ట్ర కూడా సంక్షేమంగ ఉండాలంటే మోడీతోనే సాధ్యం కాబట్టే మద్దతిచ్చినట్టు సృష్టం చేసారు. కాశ్మీర్ 370 జీవో ను తొలగించడం కాంగ్రెస్ పార్టీ కి ఇష్టం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కి మద్జతివ్వలేదని అన్నారు. కాశ్మీర్ సమస్య తీరాలన్నా దేశం భద్రతా పరంగ పటిష్టంగ ఉండాలన్నా అవినీతి రహిత దేశంగ అభివృద్ధి లో దూసుకుపోవాలన్నా మోడీ నాయకత్వం అవసరమని ఆయన పేర్కొన్నారు.

 
Related Posts
విద్యా విలువలకు నిలువెత్తు నిదర్శనం అనిల్ కుమార్ ఠాకుర్ బర్త్ డే స్పెషల్.!!
ఈ లోకంలో మనిషి ఎదుగుదల కు అత్యంత ముఖ్య సాధనం.. మనిషి మనిషిగా మారాలన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది చదువు ఒక్కటే.. అందుకే మన సామెతల్లో విద్య లేని వాడు వింత పశువు అని ఎప్పుడో రాసి పెట్టి ఉంది. కానీ ...
READ MORE
పవర్ స్టార్ పవర్ సర్ ఫ్రైజ్.. అభిమానులకు ఊహించని పుట్టినరోజు కానుక.
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా మరో సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చాడు. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంతో పవర్ సర్ ప్రైజ్ గా అభిమానలుకు అందించాడు. తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పిఎస్.పికే25 చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. మ్యూజిక‌ల్‌‌ సర్‌ప్రైజ్‌ అంటూ తాజా ...
READ MORE
అజాత శత్రువు దత్తన్న
అలయ్ బలయ్ అనగానే గుర్తుకు వచ్చే పేరు బండారు దత్తాత్రేయ. హైదరాబాద్ సిటీలో ఏ పార్టీ లీడరైనా అలయ్ బలయ్ కు రావాల్సిందే, దత్తన్న ను కలవాల్సిందే. అందరి వాడుగా పేరు తెచ్చుకున్న బండారు దత్తాత్రేయ నూటికి నూరు శాతం ప్రజల ...
READ MORE
నిత్యం వివాదాలతో కాపురం చేస్తున్న కమల్ హాసన్.!
సీనియర్ సినీ నటుడు కమల్ హాసన్ రోజూ ఏదో ఒక వివాదాన్ని అంటించుకుని వార్తల్లో నిలవడానికి తెగ ఆరాటపడుతున్నటే కనబడుతోంది. ప్రత్యేకించి ఆయన రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నప్పటినుండి. వివాదాలు చేస్తేనే కదా రాజకీయంలో గుర్తింపు వచ్చేదని వాదిస్తారేమో.. కానీ కమల్ హాసన్ ఇంకా రాజకీయ ...
READ MORE
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో పాగా వేస్తోన్న కాషాయదళం.!!
అస్సాం లో ఎన్ఆర్సీ నివేదిక ప్రకారం 40 లక్షల అక్రమ చొరబాటుదార్లకు భారత పౌరసత్వం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది భారత ప్రభుత్వం. దీంతో వలసదార్లకు మద్దతుపలుకుతూ దేశ వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతుంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
READ MORE
అప్పుడే పుట్టిన బిడ్డకు ‘హెరాయిన్’ ఎక్కించిన తల్లిదండ్రులు.. అరెస్ట్.
తెలంగాణలో డ్రగ్స్ కేసు రచ్చ అంతా ఇంత కాదు. కాలేజ్ విద్యార్థులు స్కూల్ పిల్లలు డ్రగ్స్ కు బానిసలయ్యారని తెలిసి వారి తల్లిదండ్రులు తల్లడిపోతున్నారు. అయితే అక్కడ మాత్రం ఏకంగా పుట్టిన బిడ్డకు మత్తును అలవాటు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ...
READ MORE
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా పూజలు చేస్తారు
భారతదేశం లో ముస్లింలు మైనార్టీలే అయినా మసీదు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి లేదు.. ఇక దర్గాలను సందర్శించే వారిలో హిందువులే అధికంగ ఉంటారు. అందుకే సర్వమతాల సమాహారమే భారతదేశం యొక్క ప్రత్యేకత అంటారు. కానీ పాకిస్తాన్ దేశం లో హిందువులు ...
READ MORE
పాకిస్తాన్ లో హిందూ బాలికలకు రక్షణ కరువు, మరో బాలికపై అఘాయిత్యం.!!
పాకిస్తాన్ లో ఇప్పటికే హిందూ బాలికలను బలవంతంగ మతాలను మార్చి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు చాలా చూసాం. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగు చూసింది.13 సంవత్సరాల బాలిక పై ఇద్దరు దుర్మార్గులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ లో ని సింధ్ ...
READ MORE
మొన్న సిఎం గారు నేడు మంత్రి గారు.! ప్రజాధనం వృధా చేయడంలో పోటీ.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికశాఖ మంత్రి యనమల రామక్రిష్ణుడు ఎపిసోడ్ ఇప్పట్లో చల్లబడేలా లేదు. జాతీయ స్థాయి లో టీడీపీ ని చంద్రబాబు నాయుడు ని ఒక్కో మీడియా ఛానల్ ఒక్కో పద్దతిలో ఇరుకున పెడుతుంటే సోషల్ మీడియా లో నెటిజన్లు సూటిగ ...
READ MORE
విశ్వరూపం చూపిస్తున్న సూర్యుడు.. విలవిలలాడుతున్న జనం.
సూర్యుడు మండిపోతున్నాడు. ఇంట్లో నుండి అడుగు తీసి బయట వెయ్యనివ్వకుండా చేస్తున్నాడు. నిప్పులకుంపటిలో మండిపోతు.. రోడ్డు మీదకి వస్తే చాలు మాడి మసి చేసేలా ఉగ్ర రూపం చూయిస్తున్నాడు. భానుడి విశ్వరూపానికి జనం విలవిలలాడుతున్నారు. వామ్మో ఇవేం ఎండల్రా నాయనా అనేలా ...
READ MORE
పైలెట్ అభినందన్ పాక్ చెరలో చిక్కడంపై సర్వత్రా ఆందోళన.. భారత్ ఏం చేయబోతోంది.?
మన దేశ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ ప్రమాదవశాత్తు విమానం కూలడంతో ప్యారచూట్ సాయంతో తప్పని పరిస్థితి లో పాకిస్తాన్ భూభాగంలో దిగడం జరిగింది. దీంతో పైలెట్ అభినందన్ పై పాకిస్తాన్ ఆర్మీ నీచాతి నీచంగ దారుణంగ అమానుషంగ హింసించడం ...
READ MORE
కృష్ణం వందే జగద్గురుమ్… శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత.. అభ్యధ్దానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. ధర్మానికి ఎప్పుడు హాని జరిగినా తాను అవతారం ఎత్తుతానని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. రామావతారంలో సాక్షాత్తు భగవంతుడే మానవునిగా జన్మించి ధర్మాన్ని కాపాడితే, మానవ రూపంతో దైవత్వాన్ని చూపించింది కృష్ణావతారంలో శ్రావణ ...
READ MORE
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్ ఖరారు.
తెలంగాణ లో ఎన్నికల వేడి రగిలిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధిన షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 9 న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేష‌న్ల దాఖలుకు చివ‌రితేదీ అక్టోబ‌ర్ 16. 17 వ తేదీన నామినేషన్లను ప‌రిశీలించనున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ ...
READ MORE
అస్సాంకు చెందిన ఈ స్కూల్ టీచర్ ఏం చేసాడో తెలిస్తే మీ రక్తం మరిగిపోతది.
ఈ టీచర్ చేసిన గలీజ్ పని వల్ల పవిత్ర వృత్తి అయిన ఉపాద్యాయలోకానికే తీరని కలంకం అంటుకునే ప్రమాదం ఉంది. బహుశా జైల్లో చిప్పకూడు తింటూ ఊచల మద్యే ఉండాల్సిన నరరూప కామాంధుడు పొరపాటున ఉపాద్యాయుడిగా మారిండనుకుంటా అనిపిస్తుంది. ఇలాంటివాడు సమాజంలో ...
READ MORE
అస్తి పంజ‌రాల దిబ్బ‌గా డేరాబాబా ఆశ్ర‌మం..
డేరాబాబా సచ్చా సౌధా ప్ర‌ధాన కార్యాల‌యంలో త‌వ్విన కొద్ది నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. విస్తుగొలిపే వాస్త‌వాలు క‌ళ్ల ముందు క‌నిపిస్తున్నాయి. కుప్పలు కుప్ప‌లుగా అస్తి పంజారల‌ దిబ్బ‌లు బ‌య‌ట‌ప‌డుతుండంటంతో చాలా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. డేరా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ చేసిన ఘోరాలకు ...
READ MORE
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుండి తరచూ అక్కసు వెల్లగక్కుతున్న సమైక్యాంధ్రవాది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి హైద్రాబాద్ నగరం పై తన అక్కసును వెల్లగక్కడం జరిగింది. హైద్రాబాద్ నగరాన్ని డెవలప్ ...
READ MORE
ఏపిలో ఇద్దరు మంత్రులు తాతలయ్యారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలు తాతలయ్యారు. మంగళవారం వారు తమ ముద్దుల మనవడ్ని ఎత్తుకొని మురిసిపోయారు. మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడికి, పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తెకు రెండు సంవత్సరాల క్రితం ...
READ MORE
కాంగ్రెస్ ముక్త్ భారత్ చేస్తం – డా.లక్ష్మణ్
పార్లమెంట్ ను సజావుగ సాగకుండా అడ్డుకుంటూ ప్రజాస్వామ్యంగ పాలిస్తున్న నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని బద్నాం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కుటిల ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ని దేశం నుండి పూర్తిగ తుడిచేస్తామని కాంగ్రెస్ పార్టీ పై ఆగ్రహం వ్యక్తం ...
READ MORE
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి ...
READ MORE
హిజ్రాల ఆట పాట.. ముర్గీ మాతకు ప్రత్యేక పూజలు.
విశాఖలో హిజ్రాలు ముర్గీమాత పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా దసరాకు ముందు నెలలలో 31రోజుల పాటు ఉపవాస దీక్షలతో ఈ పూజలను హిజ్రాలు నిర్వహిస్తుంటారు. అర్ధనారీశ్వరి రూపంలో అమ్మవారిని తమ ఇలవేల్పుగా కొలుస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న హిజ్రాలను పిలిచి పండగ చేయడంతోపాటు ...
READ MORE
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
కేరళ కమ్యునిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి తన హిందూ వ్యతిరేకతను చాటుకున్నాడు. అవకాశవాదిగ నిరూపించుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి గ మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించకుండ కుటిల నీతిని చూపుతున్నాడు. సుప్రీంకోర్టు తాజాగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం లో కి ...
READ MORE
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
మధ్య ప్రదేశ్ దేవాస్ జిల్లా షిఫ్రా లో టైర్లు పంచర్లు చేసుకుని జీవించే ఫారుఖ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి పైన శత్రు దేశం పాకిస్తాన్ జెండా ను ఎగిరేయడం కలకలం రేపింది. కాగా అందుకు సంబంధించిన వీడియో లు ...
READ MORE
పోర్న్ స్టార్ సన్నీలియోన్ పై కేసు బుక్ అయింది.!!
సంచలన సినీతార హాలీవుడ్ నుండి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి భారత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుని టాప్ స్టార్ గ కొనసాగుతున్న సన్నీలియోన్ పై తమిళనాడు చెన్నై లో కేసు నమోదు జరిగింది. సన్నీలియోన్ పోర్నోగ్రఫీ పై విపరీతమైన ...
READ MORE
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
135 కోట్ల జనాభా అతి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు, ప్రపంచ దేశాల్లోనే గొప్ప చరిత్ర కలిగిన దేశం భారత దేశం అలాంటి దేశానికి రాజ్యంగమే ఆత్మ అంటారు. అలాంటి రాజనీతిలో అత్యున్నత పదవిలో ఉండే దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి మరియు ప్రభుత్వాలను ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
విద్యా విలువలకు నిలువెత్తు నిదర్శనం అనిల్ కుమార్ ఠాకుర్ బర్త్
పవర్ స్టార్ పవర్ సర్ ఫ్రైజ్.. అభిమానులకు ఊహించని పుట్టినరోజు
అజాత శత్రువు దత్తన్న
నిత్యం వివాదాలతో కాపురం చేస్తున్న కమల్ హాసన్.!
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో
అప్పుడే పుట్టిన బిడ్డకు ‘హెరాయిన్’ ఎక్కించిన తల్లిదండ్రులు.. అరెస్ట్.
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా
పాకిస్తాన్ లో హిందూ బాలికలకు రక్షణ కరువు, మరో బాలికపై
మొన్న సిఎం గారు నేడు మంత్రి గారు.! ప్రజాధనం వృధా
విశ్వరూపం చూపిస్తున్న సూర్యుడు.. విలవిలలాడుతున్న జనం.
పైలెట్ అభినందన్ పాక్ చెరలో చిక్కడంపై సర్వత్రా ఆందోళన.. భారత్
కృష్ణం వందే జగద్గురుమ్… శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్
అస్సాంకు చెందిన ఈ స్కూల్ టీచర్ ఏం చేసాడో తెలిస్తే
అస్తి పంజ‌రాల దిబ్బ‌గా డేరాబాబా ఆశ్ర‌మం..
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
ఏపిలో ఇద్దరు మంత్రులు తాతలయ్యారు
కాంగ్రెస్ ముక్త్ భారత్ చేస్తం – డా.లక్ష్మణ్
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
హిజ్రాల ఆట పాట.. ముర్గీ మాతకు ప్రత్యేక పూజలు.
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
పోర్న్ స్టార్ సన్నీలియోన్ పై కేసు బుక్ అయింది.!!
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
Facebook Comments
Top
error: Content is protected !!