You are here
Home > అంతరంగం > ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో రాజకీయం

ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో రాజకీయం

మతతత్వ పార్టీ అని ముద్ర వేసుకున్నది ఒకటయితే.. కుల రాజకీయాలతో మరో సారి పీఠం ఎక్కాలని కొత్త ఎత్తులు వేస్తున్న పార్టీ మరొకటి. ఉద్యమమే ఊపిరిగా నడిచిన పార్టీ ఒకటయితే.. ఆ ఊపిరికే తిరిగి ఊపిరి పోస్తున్న పార్టీ మరొకటి. ఒకటి రాష్ట్రంలో చక్రం తిప్పుతుంటే మరొకటి దేశాన్నే ఏలుతోంది. రెండు పార్టీల సిద్దాంతాలు వేరైనా నాయకుల ఆలోచనలు మాత్రం ఒకటే అన్నట్టుగా కనిపిస్తోంది. ఇంతకీ ఈ ఇద్దరు ముఖ్యుల మాటలు కావాలనే కలుస్తున్నాయా.. లేక యాదృచ్చికమా..? పార్టీల పరంగా వేరైనా పద్దతి ప్రకారం ఒకే దారిలో ఇద్దరు కలిసేనడుస్తున్నారా..? ప్రధానికి తెలంగాణ ముఖ్యమంత్రికి మధ్య లింకేంటి..?  ఈ ప్రశ్నలకు సమాదానమే ఈ ఆర్టికల్.

నోట్ల రద్దు ఘటన నుండి మొదలు ఈ రోజు జరిగిన ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ల ప్రక్రియ వరకు.. ఒకరికి ఒకరు తోడు అన్నట్టుగానే కన్పిస్తోంది. ప్రధానమంత్రి మోడీ డీమానిటైజేషన్ కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.. అందుకు ప్రధాని సైతం లాభం చేకూర్చారని సమాచారం. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో మైనార్టీ, గిరిజన బిల్లుపై కేసీఆర్ సర్కార్ ఆమోద ముద్ర వేయిస్తే.. అదే సమయంలో ఎక్కడో ఒడిస్సాలో ఉన్న ప్రధాని ముస్లిం లను మనమే ఆదుకోవాలని చెప్పడం కాకతాలీయం కాదని చెపుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే విషయాన్ని క్షణాల్లో తెలుసుకున్న సీఎం కేసీఆర్ అసెంబ్లీ లోనే ప్రధానికి కృతజ్ఞతలు తెలుపడం ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పకనే చెప్పేసింది.

ఇటు బీజేపీ పార్టీ మాత్రం అప్పుడు ఇప్పుడు మోడీ వ్యవహారంతో ఇరుకునపడిపోతూనే ఉంది. ఓ పక్క దేశ ప్రధానే స్వయంగా ముస్లిం లకు ఆపన్న హస్తం అందించాలని చెపుతుంటే తెలంగాణ బీజేపీ మాత్రం నో రిలీజియన్ ఓన్లీ క్యాస్ట్ అని చెపుతోంది. అంటే రాష్ట్ర బీజేపీకి ప్రధాని కి మధ్య అంత సఖ్యత లేదా..? లేక రాష్ట్రానికో రాజకీయం, దేశానికో రాజకీయం అని బీజేపి ఫిక్స్ అయిందా అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ అనుమానాల మాట ఎలా ఉన్నా ప్రధానికి, ముఖ్యమంత్రికి మధ్య మంచి స్నేహం ఉందని.. ఆ స్నేహాన్ని ఇద్దరికిద్దరు పెంచుకుంటున్నారే తప్ప తుంచుకోవడం లేదాని తెలుస్తోంది.

ఇక పార్టీల విషయం కాస్త పక్కన పెడితే ఎత్తులు వేయడంలో ఇద్దరికిద్దరు సమానం గా వెళుతున్నా మోడీ లాజిక్ ఇందులో చాలానే ఉందని తెలుస్తోంది. మోడీ శత్రువును మిత్రుడిగా మలుచుకుని అనువైన సమయం కోసం వేచి చూసి గట్టి దెబ్బకొడుతాడని రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి విషయంలో జరుగుతున్నది కూడా అదే అని తెలుస్తోంది. ఒడిషాలో ఈ రోజు ముస్లింల ప్రస్తావన వెనుక పక్కా వ్యూహం ఉందని కీలక సమాచారం. ఒడిషా సీఎం ని శత్రువు నుంచి మిత్రునిగా మలుచుకున్న మోడీ త్వరలో నవీన్ పట్నాయక్ కు సైతం గట్టి దమ్కీ ఇస్తాడని తెలుస్తోంది. తెలంగాణ విషయంలోనూ అదే రెండు దారుల సిద్దాంతాన్ని మోడీ అనుసరిస్తున్నారని సుస్పష్టంగా అర్థం అవుతోంది.  ఓ పక్క రాష్ట్ర నాయకులతో వ్యతిరేక నినదాలు ఇప్పిస్తూనే కేంద్రంలో కేసీఆర్ సర్కార్ కి అండదండలు అందిస్తున్నా అనే సంకేతాలు ఇస్తున్నాడు. ఈ రెండు దారుల సిద్దాంతమే యూపీలో పీఠాన్ని దక్కించి పెట్టిదన్నది వాస్తవం. వ్యతిరేకత ఉన్న దగ్గరే అనుకూలతను మలచుకోవడం మోదీ కేసీఆర్ ల సిద్దాంతాలైనా.. ఈ విషయంలో పట్టు సడలించేది ఎవరన్నదే చివరి ప్రశ్న. తెలంగాణలో పాగ వేయాలంటే ఇలాంటి లాజిక్కులు మ్యాజిక్కులు పక్కగా అవసరమే అన్నది మోడీ ఆలోచన అనుకుంటా..  అందుకే పార్టీ కంటే పక్క పార్టీ నాయకుడికే ఎక్కువ అవకాశం కల్పిస్తున్నారన్నది ఫైనల్ సమాదానం. 

Related Posts
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
భారత బ్యాంకింగ్ సంస్థ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి పదమూడు వేల కోట్ల రుణాలని పొంది తిరిగి చెల్లించకుండ అక్రమంగ లండన్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీరియస్ గ విచారణ చేపడుతోంది.తాజాగా లండన్ ...
READ MORE
మేడ్చల్ తెరాస లో అగ్గి రాజేసిన స్థానిక ఎన్నికలు.. అయోమయంలో క్యాడెర్.!!
మేడ్చల్ నియోజకవర్గం తెరాస పార్టీ లో ఎంపీటీసీ ఎన్నికలు సరికొత్త వివాదానికి దారి తీసాయి. మాజీ ఎంఎల్ఏ సుధీర్ రెడ్డి, ప్రస్తుత ఎంఎల్ఏ మరియు మంత్రి మల్లారెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. గత 2014 ఎన్నికల్లో ఎంఎల్ఏ గ గెలిచిన ...
READ MORE
మొన్న ట్రిపుల్ తలాక్, నేడు జమ్ము కాశ్మీర్, మరి రేపు..??
2014 లో కేంద్రం లో నరేంద్ర మోడి ప్రధానమంత్రి గ సర్కార్ ఏర్పడిన నాటి నుండి పరిపాలనలో ఎన్నో చారిత్రాత్మకమైన సాహోసేపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు అధికారం ఇస్తే ఏదో వచ్చామా పోయామా అని కాకుండ, తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. మొదటిసారి ...
READ MORE
వామ్మో తలైవ స్కెచ్ మామూలుగ లేదుగా.! తమిలనాడులో విక్టరీ పక్క.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ తలైవ రాబోఏ ఎన్నికల కోసం భారీ స్కెచ్ వేస్తున్నారు. మొత్తం తమిళనాడు ను స్వీప్ చేయడానికి ఆయన పని చేస్తున్నారు. ఇంతవరకు పార్టీ పేరు ను ప్రకటించకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువగానే గ్రౌండ్ వర్క్ లో నిమగ్నం అయ్యారు. ...
READ MORE
సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోతే కటకటాలే..? మరీ ప్రభుత్వమే చేస్తే..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇన్నాళ్లు ఎంత రచ్చ చేసినా ఎన్ని దూశనలు చేసినా చూసి చూడనట్టు వదిలేసిన ప్రభుత్వం ఒక్కసారిగా ప్రతాపం చూపించింది. పక్కా ఆధారాలతో సహా ఐటీ సాయంతో నిదింతులను అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ అయిన నిదింతుడు ...
READ MORE
ప్రతిష్ఠాత్మకమైన “మనూ” ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ డా.కసుప బాల రాజు ని సెలెక్ట్ చేసిన రాష్ట్రపతి.!!
ప్రతిష్ఠాత్మకంగ భావించే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ విశ్వవిద్యాలయం ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ యాదాద్రి భువనగిరి వాస్తవ్యుడైన డా.కసుప బాల రాజు ను ఎంపిక చేసారు భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్. డా.కసుప బాల రాజు ఉస్మానియా యూనివర్శిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ...
READ MORE
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతవసంత వేడుకలకు హజరయ్యేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి రేపు బుధవారం హైదరబాద్ రానున్నారు. రాష్ట్రపతి హైదరా బాద్ పర్యటన సందర్భంగా హైదరబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి. ...
READ MORE
నేటి యువత కు ఆదర్శంగా నిలుస్తున్న కుమారి మనీషా
నేటి సమాజం లో యువత గురించి చెప్పాలంటే.. సమయం దొరికితే చాలు ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచిస్తుంది. అయితే ఇది తప్పు నేటి యువతలోనూ సమాజాన్ని ప్రేమించే గుణం, దైవ భక్తి అంతకు మించి దేశ భక్తి ఉందని చాటి ...
READ MORE
సెలబ్రిటీ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సోనూ సూద్ లా బతకాలి.!!
సెలబ్రిటీ అంటే ఏంటంటే.. అందరికీ తెలిసింది.. ఏ సినిమా స్టారో లేక క్రికెటరో బాగా డబ్బు పలుకుబడి ఉన్నవారని. అలాంటి వారు సామాన్య జనం తో ఎలా ఉంటారు అంటే అక్కడక్కడ కొందరు, అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంటారు. మరి కొందరు ...
READ MORE
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
ఇప్పటికే ఓ సారి యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత కేంద్ర హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ని భాజపా అధినాయకత్వం ఎన్నుకున్నట్లు రాజకీయ వర్గాల స‌మాచారం. రాజ్ నాథ్ సింగ్ రాజకీయ జీవితం గురించి.. ఆయన కు బాల్యం నుండే ...
READ MORE
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
ఒక్కోసారి సమాజంలో జరిగే దారుణ ఘటన ల పట్ల ఎలా స్పందించాలో కూడా అర్దం కానీ ఆవేదనగా మిగిలిపోతుంది. తాజాగా సభ్య సమాజం తల దించుకునేలా, సాటి మహిళలు చీదరించుకునేల ఓ మహిళ పోలీస్ అధికారి తతంగం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ పశ్చిమ ...
READ MORE
రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!
ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో మనోల్ల జోరు కొనసాగుతున్నది. నిన్న జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 186 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది మిథాలీ సేన. ఈ మ్యాచ్ లో "ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్" గా నిలిచిన ...
READ MORE
ఉక్కు పిడికిళ్లకే సంకెళ్లా.. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డకే గాలి లేకుండా చెస్తరా..?
"ఉద్యమ గడ్డకే సంకెళ్లా.. రాష్ట్రానికి ఊపిరి పోసిన తల్లికే స్వేచ్చ బంధా..? ఇదే నా తెలంగాణ రాజ్యం. ఇదేనా స్వేచ్చ గీతం. ఉక్కు పిడికిళ్లకు సంకెళ్లెస్తే ఏం జరుగుతుందో తెలియదా. ఉప్పెనను ఆపాలని చూస్తే ఏం అవుతుందో కొత్తగా చెప్పాలా..?'' తెలంగాణ ఉద్యమానికి ...
READ MORE
పెద్దాయ‌న కంటి ఆప‌రేష‌న్ స‌క్సెస్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్ట‌కేల‌కు కంటి ఆప‌రేష‌న్ చేయించుకున్నారు. పాల‌న ప‌నుల బిజిలో ప‌డి రేపు మాపు అంటు ఆల‌స్యం చేస్తు వ‌చ్చిన ఆయ‌న చివ‌రికి కంటి ఆపరేషన్ సిద్ద‌మ‌య్యారు. ఢిల్లీలో ఆయన ఎడమ కంటికి ఈరోజు క్యాటరాక్ట్ ఆపరేషన్‌ జరగగా, ...
READ MORE
నీతి – అవినీతి తొలి వికెట్…
ఖాకీ చొక్కా వేసుకోవాలి.. నెత్తిన టోపి చేతిలో లాఠీ పట్టి సమాజాన్ని సెట్ చేయాలి. నీతి నిజాయితీకి మారు పేరుగా నిలవాలి. పోలీస్ అవ్వాలనుకునే ప్రతి ఒక్క యువకుని మనసులో మాట. తీరా కష్టపడి స్టేట్ రూట్ లో జాబ్ సాదించి ...
READ MORE
హిందూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం లో ఉద్యోగుల చేతివాటం.!!
శ్రీవారి ఆస్తులను అమ్మాలనే ప్రభుత్వ నిర్ణయం పై ఓ వైపు సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండగానే, మరోవైపు ప్ర‌ముఖ హిందూ పుణ్య‌క్షేత్రం శక్తి పీఠం శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం బ‌య‌ట ప‌డింది. దేవ‌స్థానంలో ప‌నిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు రూ. ...
READ MORE
వ్యభిచార గృహం పై దాడి ఇద్దరు జబర్దస్త్ షో నటులు అరెస్ట్.!!
విశాఖపట్నం లో మాధవ దారి లో ఓ ఇంట్లో వ్యభిచారం గుట్టుగా సాగుతుందని పక్కా సమాచారంతో పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టగా.. వ్యభిచార గృహ నిర్వాహకులు విటులు కలిపి మొత్తం ఏడుగురు వ్యక్తులు పట్టుబడటం జరిగింది.ఇందులో ఈటీవీ లో ప్రసారం అయ్యే ...
READ MORE
ఒక “ఛాన్స్” కావాలంటే నలుగురికి “ఛాన్స్” ఇవ్వాల్సిందే..! ఎవ్వరూ పతివ్రతలు కాదని తేల్చేసిన హీరోయిన్.!!
టాలివుడ్ బ్రేకింగ్ న్యూస్:- ఇంకా డ్రగ్స్ విచారణలను మరవకముందే టాలివుడ్ లో కుదుపు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గలీజ్ లెక్కలన్నీ బయటపడుతున్నై.. గత కొద్ది రోజులుగా తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి బహిరంగంగా ఇండస్ట్రీ లోగుట్టు మొత్తం బయటపెడుతూ రచ్చ రచ్చ ...
READ MORE
స్పీకర్ కు “ఒకే ఒక్కడు” స్టైల్లో పాలాభిషేకం.. సోషల్ మీడియా లో వైరల్.!!
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూధనా చారి పాలాభిషేకం నిర్వహించారు తెరాస నాయకులు కార్యకర్తలు.. అంటే అందరికీ తెలిసిన విధంగా ఆయన ఫోటో పెట్టి పాలాభిషేకం చేసారనుకుంటే పాలల్లో కాలేసినట్టే మరి.. అందరిలా చేస్తే వేరైటీ ఏముందనుకున్నారో ఏమో మరి డైరెక్ట్ ...
READ MORE
మేడ్చల్ లో కదం తొక్కిన కాషాయం.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు..!!
2019 ఎన్నికల సమరం ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రం లో భాజపా జనాల్లోకి దూసుకెలుతోంది ఈ విషయం లో భాజపా అధిష్ఠానం దాదాపు సక్సెస్ అవుతోంది. తాజాగా మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ లో ఆ పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షులు నియోజకవర్గ ఇంఛార్జ్ ...
READ MORE
వ‌రంగ‌ల్ లో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌..
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 19న వరంగల్‌కు రాహుల్ గాంధీ వస్తారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇదే రోజు భారీ బ‌హిరంగ స‌భ ఉంటుంద‌ని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ...
READ MORE
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సంధర్భంగ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో ఎన్టిఆర్ భవన్ లో ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ మరియు తెలుగుదేశం పార్టీ డిజాబుల్డ్ సెల్ ...
READ MORE
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
దళిత జాతి ఉద్దారకుడు అంబెద్కర్ కు సమకాలీకుడు బాబు జగ్జీవన్ రాం జయంతి నేడు. బీహార్ రాష్ట్రం షాబాద్ జిల్లా లోని ఛాందా గ్రామంలో ఆదర్శ పుణ్య దంపతులైన శిబిరం మరియు బసంతి దేవి దంపతులకు 1908 ఏప్రిల్ 5 న ...
READ MORE
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం – 2 సంజన సంచలన కామెంట్స్.
దండుపాళ్యం 2 నగ్న దృశ్యాలు లీకేజ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాను దున్నెస్తోంది. అంత బరితెగించి నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్స్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఈ దృశ్యాలపై నటి సంజన సంచలన కామెంట్స్ చేసింది. కావాలనే ఆ దృశ్యాల్లో నగ్నంగా నటించానని ...
READ MORE
భాజపా స్టేట్ దివ్యాంగ్ సెల్ జాయింట్ కన్వీనర్ గ డా.గిరిధర ఆచార్యులు నియామకం.!!
ప్రముఖ విద్యావేత్త డా. గిరిధర ఆచార్యులు మరో కీలక బాధ్యతకు నియమింపబడ్డారు. డా. గిరిధర ఆచార్యులు దివ్యాంగుల సంక్షేమం హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగ ఎనలేని పోరాటం, సేవ చేస్తున్న విషయం తెలిసిందే.. కాగా రాజకీయంగానూ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ...
READ MORE
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
మేడ్చల్ తెరాస లో అగ్గి రాజేసిన స్థానిక ఎన్నికలు.. అయోమయంలో
మొన్న ట్రిపుల్ తలాక్, నేడు జమ్ము కాశ్మీర్, మరి రేపు..??
వామ్మో తలైవ స్కెచ్ మామూలుగ లేదుగా.! తమిలనాడులో విక్టరీ పక్క.!!
సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోతే కటకటాలే..? మరీ
ప్రతిష్ఠాత్మకమైన “మనూ” ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ డా.కసుప బాల రాజు
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
నేటి యువత కు ఆదర్శంగా నిలుస్తున్న కుమారి మనీషా
సెలబ్రిటీ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సోనూ సూద్
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!
ఉక్కు పిడికిళ్లకే సంకెళ్లా.. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డకే గాలి లేకుండా
పెద్దాయ‌న కంటి ఆప‌రేష‌న్ స‌క్సెస్..
నీతి – అవినీతి తొలి వికెట్…
హిందూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం లో ఉద్యోగుల చేతివాటం.!!
వ్యభిచార గృహం పై దాడి ఇద్దరు జబర్దస్త్ షో నటులు
ఒక “ఛాన్స్” కావాలంటే నలుగురికి “ఛాన్స్” ఇవ్వాల్సిందే..! ఎవ్వరూ పతివ్రతలు
స్పీకర్ కు “ఒకే ఒక్కడు” స్టైల్లో పాలాభిషేకం.. సోషల్ మీడియా
మేడ్చల్ లో కదం తొక్కిన కాషాయం.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు..!!
వ‌రంగ‌ల్ లో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌..
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం
భాజపా స్టేట్ దివ్యాంగ్ సెల్ జాయింట్ కన్వీనర్ గ డా.గిరిధర
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!