You are here
Home > తాజా వార్త‌లు > కాషాయ నాయకుడి కి జన్మధిన శుభాకాంక్షలు.!!

కాషాయ నాయకుడి కి జన్మధిన శుభాకాంక్షలు.!!

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎంఎల్సీ రాంచందర్ రావు జన్మధిన వేడుకలు హైద్రాబాద్ లో అట్టహాసంగ జరిగాయి.
నిన్న రాత్రి నుండే ఎంఎల్సీ రాంచందర్ రావు ఇంట్లో సందడి నెలకొంది.
రాంచందర్ రావు కింది స్థాయి నుండి ఎంఎల్సీ స్థాయి కి ఎదిగిన నాయకులు కావడంతో సహజంగానే ఆయనంటే కార్యకర్తల్లో విపరీతమైన అనుబంధం ఏర్పడి ఉంటుంది. ఆయన విద్యార్థి దశ లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో జాతీయ స్థాయి నాయకుడిగ ఎదిగారు. తద్వారా భాజపా లోకి వచ్చాక ఎన్నో దశలు దాటి పట్టభద్రుల ఎంఎల్సీ గ పోటీ చేసి గెలిచారు.
ఆయన ఎంఎల్సీ కంటే ముందు నిండే జాతీయ స్థాయి లో బార్ కౌన్సిల్ మెంబర్ గ ప్రెస్ కౌన్సిల్ మెంబర్ గ మంచి గుర్తింపు పొందిన నాయకులు.

కావున ఆయనకు ప్రముఖ అడ్వకేట్లే కాకుండ ప్రముఖ జర్నలిస్టులు సైతం మంచి మిత్రులే అని చెప్పొచ్చు. అయినర్పటికీ ఆయన ఎక్కువగ తన నియోజకవర్గం అయినటువంటి మల్కాజిగిరి ప్రజలతో మమేకం కావడానికి ప్రాముఖ్యత ఇస్తారు. అందుకే నియోజకవర్గం లో ఆయనంటే జనాలకెప్పుడూ అమితమైన అభిమానమనే చెప్పాలి.
అందుకే నేడు ఆయన జన్మధినం సంధర్భంగ మొత్తం నగర వ్యాప్తంగా ముఖ్యంగా నియోజకవర్గం లో కార్యకర్తల ఆద్వర్యంలో పలు సేవా కార్యాక్రమాలు జరిగాయి.
రాష్ట్రం నుండే కాకుండా జాతీయ స్థాయి నేతలు సైతం ఆయనకు జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కార్యకర్తల్లో నూతనోత్సాహం నిండింది.  

Related Posts
CBN సర్కార్ ను వెంటాడి వేటాడుతున్న GVL.. ఎన్నికల వేల తలలు పట్టుకుంటున్న తమ్ముల్లు.!!
2019 ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేల ఎలాంటి చిక్కులో ఇకుక్కోవద్దో అలాంటి చిక్కుముడిలో చిక్కుకుపోయింది ఆంధ్రప్రదేశ్ టీడీపీ సర్కార్. 58 వేల పర్సనల్ ఖాతాల్లోకి 53 వేల కోట్ల ప్రభుత్వ సొమ్ము బదలాయించడాన్ని చాకచక్యంగ పట్టేసికున్న భాజపా జాతీయ నాయకులు రాజ్యసభ ...
READ MORE
హిందువు కాదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..!!
కలియుగ ప్రత్యక్ష దైవం గ పిలవబడే తిరుమల శ్రీవారి క్షేత్రం టీటీడీ బోర్డ్ చైర్మన్ గ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి ని దాదాపు ఖరారు చేయడం జరిగింది. ఇక మిగిలింది కేవలం అధికారిక ప్రకటన ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
దేశ వ్యాప్తంగా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా అభం శుభం మైనర్ తెలియని బాలికలపై అత్యాచారాలు హత్యలు జరుగుతుండడం అందరినీ కలవరపరుస్తున్న అంశం. ప్రభుత్వం పాలకులు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దుర్మార్గుల ఆలోచన విధానంలో ...
READ MORE
నువు లోకనాయకుడివి కాదు.. లోకల్ నాయకుడిగా కూడా పనికిరావు
ఈ మధ్య కాలంలో తరచూ హిందూత్వం పై హిందువులపై భాజపా పై వివాదస్పద కామెంట్లు చేస్తున్న సినీ నటుడు కమల్ హాసన్ పై పరిపూర్ణానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. హిందువులు సినిమా చూస్తేనే నీకు ఈ ...
READ MORE
కాటికి కాలుసాపే వయసులో గిదేం పాడుబుద్దిరా ముసలోడా.!!
*85 ఏండ్ల వృద్ధుడు 6వ తరగతి 7వ తరగతి బాలికలపై అత్యాచారం *ఏడాది నుండి స్థానికంగ ఉన్న 6 మంది బాలికల పట్ల అసభ్యంగ ప్రవర్తిస్తున్న వృద్ధ కామాంధుడు *వృద్ధుడు రైల్వే రిటైర్డ్ ఉద్యోగి, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన దారుణం కాప్రాలో ...
READ MORE
200 నోటుకు వేలాయే..!!!
దేశవ్యాప్తం గ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత లావాదేవీల కోసం నోట్ల కొరత తీవ్రమైన పక్షంలో డిజిటల్ ఆన్ లైన్ పేమెంట్ల అంశం తెరముందుకొచ్చినా.. ఇంకా నోట్ల కొరత తీరని కష్టం గానే మారింది. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ కొత్తగా 200 ...
READ MORE
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి లేదనడం సిగ్గుచేటు కాదా.??
దేశంలో గత 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భాజపా సర్కార్ వచ్చింది. గుజరాత్ రాష్ట్రానికి సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి గ పేరుగడించిన నరేంద్రమోడీకి జనాలంతా జై కొట్టారు. మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టి ఐదేండ్లు కావస్తుంది.అయితే..అంతకముందూ గతంలోనూ ఆ మాటకొస్తే స్వాతంత్ర్యం ...
READ MORE
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
ఒకప్పుడు రాష్ట్రపతులను డిసైడ్ చేసే స్థాయి...ఇప్పుడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే నీచస్థాయి..అసలు మోడీ ఫోన్ చేశారా (వీళ్ల యవ్వారం చూస్తుంటే డౌటే).. పిఎంఓ నుంచి ఎవరో ఫోన్ చేస్తే ఇక్కడి మీడియాకు మోడీ ఫోన్ చేసారని చెప్పుకున్నారా అన్న అనుమానం కలుగుతుంది. ...
READ MORE
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.? యూత్ ఏమంటోంది.??
టీవీ ఛానల్ వారు వారి రేటింగ్ పెరగడం కోసం రకరకాలుగా ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. వారి టార్గెట్ ఎప్పుడూ ఇంట్లో ఉండే మహిళలు యువత మరియు స్టూడెంట్స్. ఈ కోవలోనే మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్ షో. ఈ రియాలిటీ షో లు ...
READ MORE
ఆ డబ్బూ బాబు జేబులోదా.. లేక జనాలదా..??
ధర్మ పోరాట దీక్ష పేరుతో ఆంధ్ర ప్రదేశ్ లో కార్యక్రమాలు నిర్వహించీ.. ఇతాజాగా ఢిల్లీ లో నిరసన దీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలపై వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండి పడ్డారు. ఢిల్లీ దీక్షలో ఖర్చు ...
READ MORE
చైనా వైరస్ అనే అంటాం.! అవును బరాబర్ అంటాం..!!
ప్రపంచ దేశాలు ఈరోజు కరోనా వైరస్ వల్ల ఎంతలా కష్టాలు పడుతున్నయో చూస్తున్నాం.. ఈ వైరస్ పుట్టుకకు మూల కారణం చైనా దేశం అని కూడా అందరికీ తెలిసిందే. అందువల్లే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం బహిరంగం గానే ఇది చైనా వైరస్ ...
READ MORE
అజ్ఞాతంలోకి వెళ్లిన డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ నేపాల్ లో తేలింది..!
డేరాబాబా అరెస్ట్ తరువాత సచ్చసౌదాలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సచ్చసౌదా గురువు డేరాబాబా రామ్ రహీం సింగ్ శిక్ష ఖరారవడంతో ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ కనిపించకుండా పోయింది.  అయితే అజ్ఞాతంలోకి వెళ్లిన హనీ ఇన్సాన్ ఆచూకీ ఎట్టకేలకు తెలిసిపోయింది. ఆమె ...
READ MORE
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి నడిపితే పదివేలు ఫైన్, కొత్త రూల్స్.!!
నరేంద్ర మోడి రెండోసారి ప్రధాన మంత్రి అయ్యాక పాలనకు మరింత పదును పెడుతున్నటు తెలుస్తోంది. దేశ బార్డర్లనే కాదు దేశంలోనూ ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే రవాణా భద్రత చట్టం లో పలు కీలక మార్పులను ...
READ MORE
11ఏండ్ల స్కూల్ చిన్నారికి బాయ్స్ టాయిలేట్ లో శిక్ష.. టీచర్ నిర్వాకం.
రాను రాను సమాజంలో విలువలతో కూడిన ఆలోచనలకు పూర్తిగ మంగళం పాడుతున్నారు కొందరు ఉపాద్యాయులు. ఈ మద్య కాలంలోనే కొందరు ఉపాద్యాయులు పిల్లల పట్ల అసభ్యంగ ప్రవర్తించిన ఘటనలు వేదించిన ఘటనలు దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తించాయి. ఇవన్నీ మరవకముందే తాజాగా హైద్రాబాద్ ...
READ MORE
రాహుల్ గాంధీ ని “పప్పు” అనొద్దంట.!! ఇంతకీ ఆ ఆలుగడ్డ బంగారం కథేందో.??
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ని ప్రత్యర్థి పార్టీ నాయకులు తరచుగా విమర్శించే పదం "పప్పు". తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేల అధికార భాజపా నాయకులు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ ...
READ MORE
అసాంఘిక శక్తుల కుట్రకు బలై ఇజ్జత్ పోగొట్టుకున్న కత్తి మహేష్..!!
తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో, ఆ తర్వాత ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో గొడవ తో సమాజానికి పరిచయం అయిన వ్యక్తి కత్తి మహేష్. అప్పటి నుండే అతనొక సినీ క్రిటిక్ అని ...
READ MORE
“నారాయణ”లో కొనసాగుతున్న ఆత్మహత్యల పరంపర.!!
నారాయణ కార్పోరేట్ కాలేజ్ లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది.. విద్యార్థిని చనిపోవడానికి ఈసారి కడప జిల్లా లోని నారాయణ బ్రాంచి వేదికైంది. రాష్ట్ర వ్యాప్తంగ ప్రతిసారీ ఎక్కడో ఓదగ్గర విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం పరిపాటిగా మారింది. ఈ మృత్యుఘోష ...
READ MORE
గులాబీ బాస్ కేసిఆర్ సేన కొత్త లిస్టు ఇదే.!
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ యొక్క నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నూతన కమిటీకి గానూ సెక్రటరీ జనరల్ గ కే.కేశవరావు వ్యవహరించనుండగా.. 20 మంది ప్రధాన కార్యదర్శులను, 33 మంది కార్యధర్శులను, 12 మంది ...
READ MORE
సిఎం గారూ.. ఈ టీటీడీ చైర్మణ్ మాకొద్దు.! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.!!
అనుకున్నట్టుగానే గత కొంత కాలం నుండి వస్తున్న వార్తల ప్రకారమే తాజాగా నిర్ణయం తీసుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కోట్లాది మంది హిందువుల ఆరాద్యుడు కలియుగ దైవం అయిన తిరుమలేశుడి ఆస్థానానికి చైర్మణ్ గ ఏ ...
READ MORE
17 ఏండ్ల ఈ కాశ్మీరీ అమ్మాయి దేశభక్తి చూడండి.!!
కాశ్మీర్ లో వేర్పాటువాదులు సృష్టించే గొడవలు అంతా ఇంతా కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి అందమైన రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తుంటారు. కేంద్రంలో నరేంద్ర మోడి ప్రధానమంత్రి అయ్యాక పరిస్థితుల్లో కొద్ది కొద్దిగా మార్పొస్తుంది. "సర్జికల్ స్ట్రైక్స్" "నోట్ల రద్దు" ఇందులో ...
READ MORE
మేడ్చల్ పంచాయతిల పై పట్టు బిగిస్తోన్న భాజపా.!!
త్వరలోనే జరగనున్న పంచాయతి ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ఎవరి ప్రయత్నాలు వారు చేయడంలో నిమగ్నం అయ్యారు. 2019కి తెలంగాణ లో పాగా వేయడానికి కృత నిశ్చయంతో తీవ్రంగ కష్టపడుతున్న భాజపా నాయకత్వం ప్రస్తుతం పంచాయతిలపై ...
READ MORE
డా.లక్ష్మన్ చరిష్మా ముందు చతికిలపడ్డ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత.!!
రాష్ట్రంలో కాక పుట్టించిన గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో చాలా అంచనాలు తారుమారైయ్యాయి. ఈ క్రమంలో నే బీజేపీ జాతీయ ఓబీసి మోర్ఛ అధ్యక్షుడు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డా కే లక్ష్మన్ v/c సీఎం కేసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశం ...
READ MORE
రాష్ట్రం లో మొదలైన ఎన్నికల వేడి.. ఈసారి ఎవరిది పై చేయి.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసిందో లేదో మరోసారి ఎన్నికల సమరం మొదలైంది. రాష్ట్రం లో పెండింగ్ లో ఉన్న పంచాయతి ఎన్నికలు జనవరి 10 లోపు ముగించాలని ఉన్నత న్యాయ స్థానం ఆదేశించిన నేపథ్యం లో గ్రామాల్లో ఇప్పటికే ...
READ MORE
133 మంది పోలీసులను సస్పెండ్ చేసిన యోగి ఆదిత్యనాథ్.
డబ్బుతో అధికారమదంతో ఎల్లకాలం న్యాయాన్ని కొనలేరని మరోసారి రుజువైందీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ తీసుకున్న చర్యలతో.. ఏ నాయకుడూ ఏ ముఖ్యమంత్రీ చేయలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్. ఉత్తరప్రదేశ్ లోని మోదినగర్ 14 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం ...
READ MORE
CBN సర్కార్ ను వెంటాడి వేటాడుతున్న GVL.. ఎన్నికల వేల
హిందువు కాదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..!!
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
నువు లోకనాయకుడివి కాదు.. లోకల్ నాయకుడిగా కూడా పనికిరావు
కాటికి కాలుసాపే వయసులో గిదేం పాడుబుద్దిరా ముసలోడా.!!
200 నోటుకు వేలాయే..!!!
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.?
ఆ డబ్బూ బాబు జేబులోదా.. లేక జనాలదా..??
చైనా వైరస్ అనే అంటాం.! అవును బరాబర్ అంటాం..!!
అజ్ఞాతంలోకి వెళ్లిన డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ నేపాల్ లో తేలింది..!
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి
11ఏండ్ల స్కూల్ చిన్నారికి బాయ్స్ టాయిలేట్ లో శిక్ష.. టీచర్
రాహుల్ గాంధీ ని “పప్పు” అనొద్దంట.!! ఇంతకీ ఆ ఆలుగడ్డ
అసాంఘిక శక్తుల కుట్రకు బలై ఇజ్జత్ పోగొట్టుకున్న కత్తి మహేష్..!!
“నారాయణ”లో కొనసాగుతున్న ఆత్మహత్యల పరంపర.!!
గులాబీ బాస్ కేసిఆర్ సేన కొత్త లిస్టు ఇదే.!
సిఎం గారూ.. ఈ టీటీడీ చైర్మణ్ మాకొద్దు.! ఆగ్రహం వ్యక్తం
17 ఏండ్ల ఈ కాశ్మీరీ అమ్మాయి దేశభక్తి చూడండి.!!
మేడ్చల్ పంచాయతిల పై పట్టు బిగిస్తోన్న భాజపా.!!
డా.లక్ష్మన్ చరిష్మా ముందు చతికిలపడ్డ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత.!!
రాష్ట్రం లో మొదలైన ఎన్నికల వేడి.. ఈసారి ఎవరిది పై
133 మంది పోలీసులను సస్పెండ్ చేసిన యోగి ఆదిత్యనాథ్.
Facebook Comments
Top
error: Content is protected !!