You are here
Home > తాజా వార్త‌లు > నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!

నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!

సిర్పూర్ కాగజ్ నగర్ మహిళా పోలీస్ అధికారి అటవీ రేంజ్ ఆఫిసర్ పై దాడి కి పాల్పడిన జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు క్రిష్ణ ను వెనకేసుకొచ్చారు కోనేరు క్రిష్ణ అన్న తెరాస ఎంఎల్ఏ కోనేరు కోనప్ప.
తన తమ్ముడు అధికారులపై దౌర్జన్యం చేయలేదని, అటవీ అధికారులే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
కాగా కాంగ్రెస్ పార్టీ కి చెందిన వ్యక్తి ట్రాక్టర్లని ఎందుకు తెచ్చాడని అధికారులను ఉద్దేశించి అన్నారు.

దాడి జరిగిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా నిమిషాల్లోనే సంచలనంహ వైరల్ కావడం మీడియా లో సోషల్ మీడియా లో విపరీతంగ చర్చలు జరగడంతో తెరాస అధిష్టానం మొత్తానికైతే కోనేరు క్రిష్ణ పై కేసు నమోదు చేసి ఆయనని రాజీనామా చేయించినట్టు సమాచారం. కోనేరు క్రిష్ణ చేసిన రాజీనామా పత్రం కూడా సోషల్ మీడియా లో వైరల్ గ మారింది. ఆయన తన జడ్పీ వైస్ చైర్మన్ పదవితో పాటు తన జెడ్పీటీసీ పదవికి సైతం రాజీనామా చేస్తూ ఆమోగించాలని కలెక్టర్ కు లేఖలో పేర్కొన్నారు.
ఈ ఘటన విషయమై నిందుతుడు కోనేరు క్రిష్ణ మరియు ఆయన అన్న ఎంఎల్ఏ కోనేరు కోనప్ప తెరాస నాయకులు కావడంతో అధికార తెరాస పై సోషల్ మీడియా లో విమర్శలు వస్తున్నాయి.

 
Related Posts
GHMC ఉద్యోగినిపై దాడి చేసిన తెరాస కార్పోరేటర్ భర్త.!
హైద్రాబాద్ లో అధికార పార్టీ తెరాస కార్పోరేటర్ల ఆగడాలు సామాన్య ప్రజలను దాటి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వరకు వెల్లాయి. కాచిగూడ తెరాస కార్పోరేటర్ ఎక్కల చైతన్య కన్నా భర్త కన్నా యాదవ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు ...
READ MORE
గోవిందా క్షమించు.. తిరుమలలో అపచారం.! బట్టబయలైన డీఈవో మోసం.!!
ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వలన కలియుగ పవిత్ర క్షేత్రం తిరుమల లో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ముప్పై ఏండ్లుగా ఈ అపచారం జరుగుతున్నా.. పాలకుల కంటికి కనబడలేదంటే మన ప్రభుత్వం పనితీరు అర్థం చేసుకోవచ్చు. తిలా పాపం తలా పిడికెడు ...
READ MORE
అందుకోసమే.. మరోసారి బీజేపీ కే మద్దతిచ్చాం – శివసేన చీఫ్ ఉధ్దవ్ థాక్రే
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలో చేరి భాజపా తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడి తో పలు విభేదాల కారణంగ ఒకరికి ఒకరు విమర్శించుకున్నారు. ఈ విషయంలో నరేంద్ర మోడి ...
READ MORE
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
శతాబ్దాల భాగ్యనగరం ఎంత విస్తరిస్తున్నా అందులో వందేళ్ల భాగ్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ దే. ప్రతీ హైద్రాబాదీ గర్వంగ చెప్పే మాట హమారా హైద్రాబాద్.. హమారా ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ షాన్ మా ఉస్మానియా యూనివర్సిటీనే అని. ఓయూ లేనిదే హైద్రబాద్ చరిత్ర లేదు ...
READ MORE
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
సినీ పరిశ్రమలో చాలా మందే స్టార్లు ఉన్నారు కాని అందులో కొంత మందే రియల్ స్టార్లు అనిపించుకుంటారు. అందులో ప్రముఖంగా నిలిచే వ్యక్తి బాలివుడ్ స్టార్ అక్షయ్ కుమార్.ఇప్పటికే ఎన్నో సార్లు సమాజం కోసం తన సంపాదనను విరాళంగ ఇచ్చిన అక్షయ్, ...
READ MORE
చంద్రబాబు ను కుక్క తోక వంకర అంటూ, మరో ఆసక్తికర విషయం చెప్పిన సిఎం జగన్.!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక నూతన సర్కార్ ఏర్పడ్డాక మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య పలు ఆసక్తికర సంభాషణ జరిగింది. అనుకున్నటుగానే అసెంబ్లీ కి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత అసంతృప్తి గ ...
READ MORE
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా ఏంటో మరోసారి టాలీవుడ్ కి చూపించారు. ఫ్యాన్ పాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఒక్క టీజర్ తో తేల్చేశారు. బుడ్డోడంటే మాములోడు కాదని సీన్ సితారే అని నిరూపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన ...
READ MORE
కొలువుల కొట్లాట గ్రాండ్ సక్సెస్ తో రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలు.!
రాజకీయ జేఏసీ ఆద్వర్యంలో జరిగిన కొలువుల కొట్లాట బహిరంగ సభ పూర్తిగా స్వచ్చందంగ విజయంతమవడంతో.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారినై. కారణం ఈ సభ విజయంతో.. రాష్ట్రంలో కేసిఆర్ సర్కార్ పై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పింది. ఎందుకంటే.. ...
READ MORE
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు నయం.
చైనా టెక్నాలిజిలో దిట్ట. అక్కడ ప్రమాదాలు తలెత్తినా జంకకుండా ధైర్యంతో అత్యంత సాహసంతో కేవలం అతి కొద్ది సమయంలో ప్రాణాలను కాపాడుతారు. మరీ మన వాళ్లు..? మనం 40 అడుగుల లోతులో ఉన్న పాపని 200 అడుగులోకి పారేసుకున్నాం. చైనా మాత్రం ...
READ MORE
కార్పోరేటర్ కొడుకు తోక వంకర.. ఛీ ఛీ మరోసారి అదే కేసులో అరెస్ట్.!
కుక్క తోక వంకర అనే సామెత మన పూర్వకాలం నుండే ఆచరణలో ఉంది. కుక్క తోక కు రాయి కట్టినంతవరకే సక్కగుంటది.. రాయి తీస్తే మల్లా ఆ తోక వంకరైపోతది అది కుక్క తోక స్పేషాలిటి. ఎవరైన తెలిసో తెలియకనో బుద్ది ...
READ MORE
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
భారతదేశం గర్వించదగ్గ నేత మరియు ప్రధాన మంత్రులలోనే అత్యుత్తమ ప్రధానమంత్రి భారత రత్న అటల్ బిహారీ వాజిపేయి తన 94 ఏట అనారోగ్యం కారణంగ కొంత కాలంగ ఢిల్లీ ఏయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడంతో యావత్ దేశమంతా ...
READ MORE
టీడీపీ అంటే తెలుగుదేశం దొంగల పార్టీ.. నిప్పులు చెరిగిన విజయసాయి రెడ్డి.!!
ఎప్పుడూ మీడియా ముందు పెద్దగా మాట్లాడని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తెలుగుదేశం నాయకుల పై నిప్పులు కురిపించారు. నేను ప్రధానికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటేనే తప్పు కనబడుతుందా.. నాకంటె ముందు సుజనా ...
READ MORE
నీతి – అవినీతి తొలి వికెట్…
ఖాకీ చొక్కా వేసుకోవాలి.. నెత్తిన టోపి చేతిలో లాఠీ పట్టి సమాజాన్ని సెట్ చేయాలి. నీతి నిజాయితీకి మారు పేరుగా నిలవాలి. పోలీస్ అవ్వాలనుకునే ప్రతి ఒక్క యువకుని మనసులో మాట. తీరా కష్టపడి స్టేట్ రూట్ లో జాబ్ సాదించి ...
READ MORE
ముస్లిం దేశం ఇండోనేషియా యువరాణి హిందూ మతం స్వీకారం.!!
ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలలో ఇండోనేషియా దేశం ఒకటి. అక్కడ రాజుల పాలన నడుస్తోంది. కాగా తాజాగా ఆ దేశం యువరాణి "కంజెంగ్ రాదెన్ ఆయు మహింద్రానీ" హిందూ మతం స్వీరించింది. ప్రస్తుతం ఇండోనేషియా దేశం ముస్లిం నుండి హిందూ మతంలోకి ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
ఫేమస్ “కరాచి బేకరీ” పేరు మార్చిన యాజమాన్యం.!!
కరాచి బేకరీ అంటే మన దేశం లో చాలా ఫేమస్.. కరాచి బేకరీ లో లభించే బిస్కెట్లకు కేక్ లకు చాలా డిమాండ్ ఉంటుంది అలాగే ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే కరాచి అనే పేరు మన శత్రు దేశం ...
READ MORE
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్
సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటూ పార్టీల్లో చేరి ఆపైన అవినీతికి పాల్పడే వారిని తాను వెంటాడుతూ విమర్శిస్తానని కమల్ హెచ్చరించారు. ఈ విషయంలో రజనీకాంత్ కు కూడా మినహాయింపు లేదని ...
READ MORE
సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్, BJYM అధ్యక్షుడిగా భాను ప్రకాష్.!!
ఏదైనా రాజ్యం లో రాజుకు ఎంత బలం చాణక్యం తెలివి ఉన్నప్పటికీ.. ఆ రాజు సైన్యాధిపతి కి సత్తా లేకుంటే రాజ్యం నిలబడదు. దాదాపు ఇదే ఫార్ములా అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఖచ్చితంగా వర్తిస్తుంది. అందుకే ఈ ఫార్ములా బాగా ...
READ MORE
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ ప్రకటన.
తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు. 71 వ స్వాతంత్ర్య దినోత్సవం సంధర్బంగా సీఎం కేసీఆర్ శుభవార్తను వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన నిరుద్యోగ యువతకు మరో సారి ఆశలు చిగురింప జేశారు. ఈ ఏడాదే 84876 ఉద్యోగ ...
READ MORE
నోరు జారిండా.. కావాలనే అన్నడా.?? తెలంగాణోల్ల ఇజ్జత్ తీస్తున్న సిఎం కేసిఆర్.!!
నిన్న రైతు సమన్వయ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఘోర తప్పిదం చేసాడు. యావత్ ప్రపంచ దేశాల ప్రధానులు, అధ్యక్షులంతా మన ప్రధాని నరేంద్ర మోడి అంటే ఎంతో గౌరవం ఇస్తారని అందరికీ తెలిసిందే.. మోడీ ప్రధాని అయ్యాక అంతర్జాతీయ సభలలో మన ...
READ MORE
కట్టా – మీఠా సార్ కు అరుదైన గౌరవం.. జ‌స్టిస్ ఆవుల సాంబ‌శివ‌రావు పుర‌స్కారానికి ఎంపిక‌.
న‌మ‌స్తే తెలంగాణ దినప‌త్రిక ఎడిట‌ర్ క‌ట్టా శేఖ‌ర్ రెడ్డికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ ఏడాది జ‌స్టిస్ ఆవుల సాంబ‌శివ‌రావు పుర‌స్కారానికి ఆయ‌న ఎంపిక‌య్యారు. తెలుగు విశ్వవిద్యాలయం ఈ పురస్కారాన్ని ఈనెల 24న ప్ర‌దానం చేయ‌నుంది. ఈ ఏడాది జ‌స్టిస్ ఆవుల ...
READ MORE
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
సిడ్నీ: ప్రయాణికులంతా ఎవరి సీట్లలో వారు కూర్చొని.. విమానం టేకాఫ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. బాంబులు పెట్టారన్న వార్త వారి గుండెలదిరిపడేలా చేసింది. దీంతో అంతా ఒక్కసారిగా విమానం నుంచి బయటకు దూకేశారు. తీరా విమానంలో తనిఖీలు నిర్వహించిన బాంబు స్క్వాడ్.. ...
READ MORE
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్ ప్రదానం.!!
ఉస్మానియా యూనివర్శిటీ లో ఫోరేన్సిక్ సైన్స్ విభాగంలో పని చేస్తున్న డా. సౌమ్యకు 2019 సంవత్సరానికి గాను యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్ ప్రదానం చేస్తున్నటు వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సంధర్భంగ వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ...
READ MORE
వంకర బుద్ధి చూపిస్తున్న చైనా.. శాంతి అంటూనే కాల్పులకు తెగబడుతోంది.
పాకిస్తాన్ మిత్ర దేశం చైనా కు కూడా పాకిస్తాన్ బుద్ది బాగానే అంటుకున్నటు అనిపిస్తోంది. సరిహద్దు సమస్యను శాంతియుత చర్చల ద్వారానే ఇరు దేశాల సమన్వయం తో పరిష్కారం మంచిదంటు చెప్తూనే మరో వైపు సరిహద్దులో మన సైన్యంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ...
READ MORE
పొట్టి దుస్తుల్లో అమ్మాయి.. రెచ్చిపోయిన అబ్బాయి.
ముస్లిం దేశాల్లో అమ్మాయిలు నిండుగా వస్త్రాదారణ చేసుకోకపోతే రచ్చ రచ్చే. అదే జరిగింది ఇప్పుడు. రంజాన్ మాసంలో పొట్టి దుస్తులు వేసుకుని బస్సు ఎక్కిందని ఆరోపిస్తూ.. ఓ అమ్మాయి చెంప చెళ్లుమనించాడో యువకుడు. ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తే మరోసారి దాడి చేసి, వెంటనే ...
READ MORE
GHMC ఉద్యోగినిపై దాడి చేసిన తెరాస కార్పోరేటర్ భర్త.!
గోవిందా క్షమించు.. తిరుమలలో అపచారం.! బట్టబయలైన డీఈవో మోసం.!!
అందుకోసమే.. మరోసారి బీజేపీ కే మద్దతిచ్చాం – శివసేన చీఫ్
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
చంద్రబాబు ను కుక్క తోక వంకర అంటూ, మరో ఆసక్తికర
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
కొలువుల కొట్లాట గ్రాండ్ సక్సెస్ తో రాష్ట్రంలో మారిన రాజకీయ
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు
కార్పోరేటర్ కొడుకు తోక వంకర.. ఛీ ఛీ మరోసారి అదే
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
టీడీపీ అంటే తెలుగుదేశం దొంగల పార్టీ.. నిప్పులు చెరిగిన విజయసాయి
నీతి – అవినీతి తొలి వికెట్…
ముస్లిం దేశం ఇండోనేషియా యువరాణి హిందూ మతం స్వీకారం.!!
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
ఫేమస్ “కరాచి బేకరీ” పేరు మార్చిన యాజమాన్యం.!!
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన
సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్,
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ
నోరు జారిండా.. కావాలనే అన్నడా.?? తెలంగాణోల్ల ఇజ్జత్ తీస్తున్న సిఎం
కట్టా – మీఠా సార్ కు అరుదైన గౌరవం.. జ‌స్టిస్
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్
వంకర బుద్ధి చూపిస్తున్న చైనా.. శాంతి అంటూనే కాల్పులకు తెగబడుతోంది.
పొట్టి దుస్తుల్లో అమ్మాయి.. రెచ్చిపోయిన అబ్బాయి.
Facebook Comments
Top
error: Content is protected !!