You are here
Home > తాజా వార్త‌లు > మిస్ తెలంగాణ కిరీటం సొంతం చేసుకున్న కావ్య

మిస్ తెలంగాణ కిరీటం సొంతం చేసుకున్న కావ్య

నగరం లో ని కంట్రీ క్లబ్ లో ప్రతిష్టాత్మకంగ నిర్వహించిన మిస్ అండ్ మిస్టర్ తెలంగాణ ఆడిషన్స్ లో దాదాపు 200 మంది పోటీ పడగా.. మొదట 20 మంది మోడల్స్ ని ఎంపిక చేసారు నిర్వాహకులు. ఆ 20 మంది లో ఫైనల్ గ ఎంతో ఉత్కంటగ కొనసాగిన ఆడిషన్స్ లో అల్వాల్ భూదేవీనగర్ నివాసి యువ మోడల్ చెవిటి కావ్య మిస్ తెలంగాణ కిరీటాన్ని సొంతం చేసుకుంది. మోడలింగ్ లో తన ప్రతిభను చాటింది.

ఈ సంధర్భంగ మిస్ తెలంగాణ చెవిటి కావ్య మాట్లాడుతూ.. మోడలింగ్ లో రాణించడం సంతోషంగ ఉందని నా ఆత్మ విశ్వాసం రెట్టింపయిందని అన్నారు. తనని మోడలింగ్ రంగంలో ప్రోత్సహిస్తున్న తన తల్లిదండ్రులకు ఫ్రెండ్స్ కి సీనియర్ మోడల్స్ కి అందరికీ థ్యాంక్స్ అని చెప్పారు.
మోడలింగ్ అంటే ఎన్నో విధాలుగా అవగాహన పెంచుకోవాలని బాహ్య సౌందర్యమే కాకుండ అంతర్ సౌందర్యం సమాజం పైన అవగాహన కూడా అవసరమని అన్నారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటాననీ మిస్ ఇండియా స్థాయి కి వెల్తాననీ కూడా ధీమా వ్యక్తం చేసారు చెవిటి కావ్య. మరోవైపు మిస్ తెలంగాణ గ తమ కూతురు సెలెక్ట్ కావడంతో చెవిటి కావ్య తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేసారు.  

Related Posts
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా సైన్యం..!!
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్
సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటూ పార్టీల్లో చేరి ఆపైన అవినీతికి పాల్పడే వారిని తాను వెంటాడుతూ విమర్శిస్తానని కమల్ హెచ్చరించారు. ఈ విషయంలో రజనీకాంత్ కు కూడా మినహాయింపు లేదని ...
READ MORE
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
గతంలో విడుదలై అనివార్య కారణాలతో వెనక్కి వెళ్లిన గురుకుల ఉపాద్యాయ పోస్టులను తిరిగి భర్తీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ ఉపాద్యాయ అభ్యర్థులకు ఈ సారి మాత్రం ఎలాంటి నిరాశ కలిగించకుండా ముందస్తు జాగ్రత్తలతో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ...
READ MORE
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు కోరిక సాక్షిగా..
తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే.. గీ మాటే ఎప్పుడూ అనేటోడు మన జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తన జీవితాన్ని త్యాగం జేసిన ఆజన్మ బ్రహ్మచారి. మంచితనం మానవత్వమే తప్ప ప్రతిఫలం కోరని నిస్వార్థపరుడు జయశంకర్ సార్. నేటి తెలంగాణ ...
READ MORE
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు మంత్రి కేటిఆర్ ఫాం హౌస్ అక్రమ నిర్మాణం అని పోరాటం చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి ది పర్సనల్ పోరాటం అని ఆ విషయం పార్టీ లో చర్చ జరగలేదని, రేవంత్ రెడ్డి పై పెట్టిన ...
READ MORE
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగ నేడు పాకిస్తాన్ పై భారత్ జరిపిన వైమానిక దాడి విజయవంతం కావడంతో.. దాదాపు 400 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.ఈ క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ...
READ MORE
నేతలంతా ఓట్ల వేటలో మునిగితే.. మోడీ ఏం చేస్తున్నారో తెలుసా.!!
నరేంద్ర మోడి తనదైన శైలి యొక్క ప్రత్యేకతని మరోసారి చాటుకున్నాడు. గల్లీ నుండి ఢిల్లీ దాక చిన్నా చితకా నేతల నుండి జాతీయ నాయకుల వరకు మొత్తం ఆయా వర్గాలు కులాలు మతాల చుట్టూ తిరుగుతూ ఓట్లను అడుక్కునే పనిలో ఉంటే.. ...
READ MORE
జనసేన సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టమేనంట..!!
ఆంధ్ర ప్రదేశ్ లో హోరాహోరీ గ జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిది విజయమో ఎవరు కింగో ఎవరు కింగ్ మేకరో అనే చర్చలు సర్వత్రా కొనసాగుతున్నై. ముఖ్యంగ ప్రధానంగ పోటీ లో నిలబడ్డ టీడీపీ వైసీపీ మరియు జనసేన ...
READ MORE
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు నయం.
చైనా టెక్నాలిజిలో దిట్ట. అక్కడ ప్రమాదాలు తలెత్తినా జంకకుండా ధైర్యంతో అత్యంత సాహసంతో కేవలం అతి కొద్ది సమయంలో ప్రాణాలను కాపాడుతారు. మరీ మన వాళ్లు..? మనం 40 అడుగుల లోతులో ఉన్న పాపని 200 అడుగులోకి పారేసుకున్నాం. చైనా మాత్రం ...
READ MORE
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
అద్వానీ అంతా ఊహించినట్టే జరిగింది.. కాబోయే భారత రాష్ట్రపతి అని చెప్పుకొచ్చిన ఎన్డీఏ వర్గం మాటకి ప్రధాని మోడీ పెద్ద శఠగోపమే పెట్టినట్టుగా కనిపిస్తోంది. గురువుకు గురు దక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తారని భావించిన బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వర్గీయులకు ...
READ MORE
ఫేక్ అకౌంట్ల తో తప్పుడు రాతలు రాస్తే కటకటాలే.. తెలంగాణ సర్కార్ సీరియస్ వార్నింగ్.
* ఫేస్ బుక్ లో ఇకపై ప్రజా ప్రతినిధులు, మంత్రుల పేర్లతో ఫేక్ అకౌంట్లకు చెక్ * ప్రభుత్వ సంస్థల పేర్లతోనూ సంబంధం లేని వ్యక్తులు ఫేస్ బుక్ లో ఇతర సోషల్ సైట్లలో అకైంట్లు, పేజీలను నిర్వహించరాదు * నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన ...
READ MORE
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
మరోసారి చైనా భారత్ విషయంలో తలదూర్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా పర్యటించగా అభ్యంతరం వ్యక్తం చేసింది డ్రాగన్ కంట్రీ చైనా.. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు వివాదస్పద ప్రాంతంగ పేర్కొనడం జరిగింది. ...
READ MORE
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
గతం లో సోనూ సూద్ అంటే ఒక గ్రేట్ సినిమా నటుడు అని తెలుసు, కానీ ఇప్పుడు అంత కంటే కూడా గ్రేట్ సోషల్ వర్కర్ గొప్ప మనసున్న మంచి మనిషి. సినిమాల్లో విలన్ పాత్రలే చేస్తున్నా రియల్ లైఫ్ లో మాత్రం ...
READ MORE
బాబూమోహన్ చేసిన బూతుపురాణం వీడియో వేడి చల్లారడం లేదు.!
సాధారణంగా బాబూమోహన్ అంటే అందరికీ గుర్తొచ్చేది పగలబడి నవ్వే సీన్లు.. తెలుగు సినిమాల్లో ఆయన చేసిన విభిన్నమైన పాత్రలు. కానీ ఆయన ఏరోజైతే రాజకీయాల్లోకి అడుగుపెట్టి నిజ జీవితంలో ఎంఎల్ఏ గా గెలిచాడో.. అప్పటి నుండి తనలో ఉన్న రియల్ నెగిటివ్ యాంగిల్ ...
READ MORE
గడ్డకట్టుకుపోయిన అమెరికా.. మంచుతో చనిపోతున్న జనాలు..!!
అమెరికా లో చలితీవ్రత రికార్డ్ స్థాయి లో నమోదవుతోంది. ఏకంగ మైనస్ 31 డీగ్రీలుగ నమోదవుతూ వ్యవస్థను పూర్తిగ స్తంభింపజేస్తోంది. జలపాతాలే కాదు నయాగార నదీ మొత్తం మంచుతో గడ్డకట్టుకుపోయి ప్రవాహం ఆగిపోయింది. అమెరికా వ్యాప్తంగ దాదాపు పన్నెండు రాష్ట్రాల ప్రజలు ...
READ MORE
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
నేటి భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మద్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్న 20-ట్వంటీ మ్యాచ్ చివరికి వర్షార్పనం అయింది. ఈరోజు సాయంత్రం 7గంటలకు మ్యాచ్ మొదలవ్వాల్సి ఉండగా.. అర్థాంతరంగ రద్దైంది. అయితే మూడో మ్యాచ్ ఫైనల్ ని చూస్తూ ఎంజాయ్ చేద్దామని వేలాది ...
READ MORE
వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఫేవరెట్ చాట్.
ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ యూజర్స్ ను కలిగి ఉన్న టాప్  పాపులర్ యాప్ వాట్సాప్. సోషల్ మీడియా ప్రియులకు నచ్చేలా మార్పులు చేస్తూ దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా రూపాయి ఖర్చు లేకుండా చాట్ చేసుకునే అవకాశం కల్పించిన ఈ యాప్ ...
READ MORE
రాజన్నా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
ఆయన ఒక్కసారి నా మనిషి అనుకుంటే చాలు ఇక ఆ మనిషి కి ఏ లోటు రాదు. నమ్ముకున్న వ్యక్తిని సొంతమనిషిలా చూసుకోవడం.. ఎంతటి కష్టాల నుండైనా గట్టెక్కించడం ఆయనలో ఉన్న స్వభావం. ప్రజలను మన అనుకునేవాడే నాయకుడు ఆయనే డా.వై.ఎస్. ...
READ MORE
“నీతి- అవినీతి”… చెడును శాసించి మంచిని గెలిపించే పోలీస్ స్టోరి…
ఒంటి మీదకు ఖాకీచొక్కా వస్తే గుండెల మీద ధైర్యం పెరగాలి.. ఖాకీ చొక్కా నడిచొస్తుంటే సామాన్యుల కష్టాలు తొలగాలి.. కరడుగట్టిన బాషను మరిపించి మర్యాదతో పలకరించే పోలీస్ కావాలి. అలాంటి ఓ యువ పోలీస్ స్టోరీ నేటి నీతి అవినీతి లో... పేరు ...
READ MORE
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45 ఏండ్లు.!!
ఈ దేశంలో.. తిరుగు లేని విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు ఇంత దారుణ గతి పట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న వాళ్లంతా నరేంద్ర మోడీ నాయకత్వం అని అంటుంటారు, కానీ వాస్తవానికి జూన్ 25, 1975 లోనే కాంగ్రెస్ ...
READ MORE
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
డిగ్గీ రాజా మళ్లీ నోరు జారారు. హిందువులు ఉగ్రవాదులు కాదని సంఘ్ పరివార్ వారు మాత్రమే ఉగ్రవాదులని తెలిపారు. హిందువులు ఏనాడూ టెర్రరిస్టులు కారని, అసలు హిందూ టెర్రరిజం అన్న పదమే లేదని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించడంతో కౌంటర్ ...
READ MORE
కేంద్రం ఆధ్వర్యంలో రోజూ 2,80,000 కోవిడ్ టెస్టులు – డా.రాజేష్
IJARSH మరియు లెక్స్ ప్రైస్ సంయుక్తంగా నిర్వహించిన ఆన్ లైన్ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు నీతిఅయోగ్ హెల్త్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డా.రాజేష్. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి వైరస్ నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఎదుర్కుంటున్నాయో పలు ఆసక్తికర ...
READ MORE
మైనర్ బాలికతో బలవంతంగ వ్యభిచారం చేయిస్తున్న మహిళలు అరెస్టు.!
హైద్రాబాద్ లో మరోసారి సెక్స్ రాకెట్ ముఠాలు పట్టుబడ్డాయి.. పోలీసులు ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ "షీ" టీం ల పేరుతో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నా.. ఈ సెక్స్ రాకెట్ మూఠాలు బరితెగిస్తూనే ఉన్నై. తాజాగా ఉప్పర్ ...
READ MORE
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస చర్య.!!
వరంగల్ హన్మకొండ లో సభ్య సమాజం తల దించుకునే ఘటన చోటు చేసుకుంది. నిందుతుడిని నడిరోడ్డు పై ఉరి తీసి చంపినా వాడు చేసిన దారుణ చర్య కు పాపపరిహారం ఉండదు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో నివాసముండే జగన్ రచన ...
READ MORE
పారికర్ మాటల్లో తప్పు లేదు… అధికారులు అంతటి ఘనాపాటిలే.
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్... ఒక ముఖ్యమంత్రి గా కంటే ఒక కామన్ మ్యాన్ గానే తను నడుచుకుంటాడని ఆ రాష్ట్ర ప్రజలే కాదు యావద్ దేశం ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. నీతి నిజాయితిలో పారికర్ పెట్టింది పేరని అభిమానుల మాట. ...
READ MORE
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
నేతలంతా ఓట్ల వేటలో మునిగితే.. మోడీ ఏం చేస్తున్నారో తెలుసా.!!
జనసేన సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టమేనంట..!!
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
ఫేక్ అకౌంట్ల తో తప్పుడు రాతలు రాస్తే కటకటాలే.. తెలంగాణ
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
బాబూమోహన్ చేసిన బూతుపురాణం వీడియో వేడి చల్లారడం లేదు.!
గడ్డకట్టుకుపోయిన అమెరికా.. మంచుతో చనిపోతున్న జనాలు..!!
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఫేవరెట్ చాట్.
రాజన్నా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
“నీతి- అవినీతి”… చెడును శాసించి మంచిని గెలిపించే పోలీస్ స్టోరి…
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
కేంద్రం ఆధ్వర్యంలో రోజూ 2,80,000 కోవిడ్ టెస్టులు – డా.రాజేష్
మైనర్ బాలికతో బలవంతంగ వ్యభిచారం చేయిస్తున్న మహిళలు అరెస్టు.!
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస
పారికర్ మాటల్లో తప్పు లేదు… అధికారులు అంతటి ఘనాపాటిలే.
Facebook Comments
Top
error: Content is protected !!