You are here
Home > తాజా వార్త‌లు > బీపీ మంత్.. మే నెల జాగ్రత్తగా ఉండకుంటే ఎవరికైనా ప్రమాదమే.

బీపీ మంత్.. మే నెల జాగ్రత్తగా ఉండకుంటే ఎవరికైనా ప్రమాదమే.

ఎండలు మండిపోతున్నాయి. ముసలు ముతకే కాదు 25 ఏళ్ల కుర్రాళ్లు సైతం చమటలు కక్కుతూ కూలపడుతున్న పరిస్థితి. మే నెలలో ఆ ప్రమాదం మరింత పెరుగుతుందంటున్నారు డాక్టర్లు. మే నెలను బీపీ మంత్ గా పరిగణిస్తున్నారు. ఏ వయసు వారైన సరే బీపీ చెక్ చేయించుకోవడం ఉత్తమమని చెపుతున్నారు. ఏటా లక్షల్లో గుండె జబ్బులతో చనిపోతున్నారని. దీన్ని దృష్టిలో పెట్టుకొనే… బీపీ చెకింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి ఆరోగ్య సంస్థలు. దీనిలో భాగంగా మే నెలను “మే మెజర్‌మెంట్‌ మంత్” గా ప్రకటించాయి.

మే నెల వచ్చిదంటేనే గుండె జబ్బుల శాతం పెరుగుతుందంటే. వయస్సు పై బడిన వారితో సమానంగా యువతలో సైతం గుండె జబ్బుల శాతం పెరుగుతుందని చెపుతున్నారు. మే నెలలో బీపీ చెక్ చేసుకోవడం తప్పనిసరి. లేదంటే.. గుండె జబ్బుల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అంటున్నారు.

గుప్పెడంతే ఉంటుంది కానీ శరీరం మొత్తానికి ఆయువు పట్టు. గజిబిజి ప్రపంచంలో మనిషి జేబులు నింపుకునే యుద్ధంలో ఆరోగ్యాన్ని అటకెక్కిస్తున్నాడన్నది వాస్తవం, ఆ జేబులు వెనక ప్రశాంతంగా దాగున్న గుప్పెడంత గుండెని పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో వ్యవహరించిన ప్రతీసారీ శత్రువు క్రమక్రమంగా శరీరంలో బలపడి ప్రాణాలు తీసే అవకాశం లేకపోలేదు. ఇందుకు కనీస ధర్మంగా బీపీ ని సైతం చెక్ చేసుకోలేకపోతున్నారు నేటి యువత. చిన్ని గుండెను పట్టిచుకోకుండా ఉంటున్న వారి కోసమే మే నెలలో సరికొత్త కార్యక్రమం ఏర్పాటు చేసింది ఐసీఎంఆర్‌.

దేశంలో 25 లక్షల మందికి, ప్రపంచ వ్యాప్తంగా 2.5 కోట్ల మందికి బీపీని చెక్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దేశంలోని ఐసీఎంఆర్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా 100కిపైగా సంస్థలు బీపీ పరిశీలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. దేశంలో 500కుపైగా నగరాల్లో బీపీ పరిశీలన చేస్తారు. మీరు ఏ ఆస్పత్రికి వెళ్లినా అక్కడ ఉచితంగా.. లేదా నామమాత్రపు రుసుము చెల్లించి బీపీ చెక్‌ చేయించుకోవచ్చు. బీపి సరిగ్గా చూపించుకోకపోవడం.. అధిక రక్తపోటున్నా.. దాన్ని పట్టించుకోకపోవడంతో దేశంలో ఏటా 2 లక్షల మంది గుండె జబ్బులు, గుండె నొప్పి.. ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారని సమాచారం. దీంతో ప్రజల్లో బీపీపై మరింత అవగాహన పెంచాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఆరోగ్య సంస్థలను బీపీ పరిశీలన నెల కార్యక్రమాన్ని చేపట్టాయి.

సాదరణంగా బీపీ120/80 ఉండాలి.  అంతకన్నా కాస్త తక్కువగా ఉంటే లో బీపీ గా పరిగణిస్తారు… సాధారణంగా 140/90 వరకు హైపర్‌టెన్షన్‌కు ముందు దశగా భావిస్తారు. 140/90 కన్నా అధిక రక్తపోటు ఉంటే.. తప్పనిసరిగా దానిపై నిరంతరం ఓ కన్నేయాలి. తరచూ పరిశీలన చేయించుకోవడం మంచిది. రక్తపోటు పెరగడానికి కారణాలను గుర్తించి చికిత్స తీసుకోవాలి. 

Related Posts
కత్తి మహేష్ పుణ్యమాని దరిద్రపు లౌకికవాదం వదులుకుని కల్లు తెరుస్తున్న హిందువులు.!!
హిందూ మతం మొత్తం బ్రాహ్మణ పెత్తందారి వ్యవస్థ అంటూ జనాలను రెచ్చగొట్టడం, అంబెద్కరిజం మన నైజం అంటూ నీతులు వల్లించడం, లౌకికవాదం గొప్పదని మసిపూసి మారెడుకాయ చేయడం.. ఇలా పేరేదైనా సరే వారి లక్ష్యం ఒకటే హిందూ సమాజాన్ని నాశనం ...
READ MORE
త్యాగాల తెలంగాణ.. పల్లె పల్లెకు పాట… పార్లమెంట్ కు బాట.
ఓటు వద్దన్న వాడే ఓటు హక్కు మన జన్మ హక్కు అని నినదించేందుకు సిద్దమవుతున్నాడు. తూటాలతోనే రాజ్యం.. అడవుల్లో యుద్దంతోనే భారత స్వరాజ్యం అన్న ప్రజా నౌక తన దారి మార్చుకుంటోంది. నుదుటున బొట్టుకు ఆస్కారం లేని పాట..కాలంతో పాటు తనలో ...
READ MORE
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వినూత్నంగ స్పందించే నాయకుల్లో ప్రదమ వరుసలో ఉండే నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ టిక్కెట్ పైన పోటీ చేసి గెలిచారు జేసీ. ప్రస్తుతం టీడీపీ కి భాజపా కు వైరం ...
READ MORE
మజ్జిగ చేసే మేలు.. పెరుగు చేసే కీడు. ఆయుర్వేదం చెపుతున్న సత్యాలివే.
ఒకనాడు మన తెలుగు నాట ప్రతి ఊరిలో ప్రతి ఇంటిలో లెక్కకు మించి ఆవులు , గేదెలు .పాలిచ్చే పశువులు ఎన్ని ఉన్న ఇంటి నిండా ,కుండల నిండా ఎంత పెరుగు ఉన్న ఆనాటి కుటుంబ సభ్యులు ఎవరూ ఆ పెరుగు ...
READ MORE
చిరునవ్వుకు దూరమవుతున్న చిన్నారి లోకం.. కారకులెవరు.??
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా.. ఎన్ని "షీ" టీం లను ఏర్పాటు చేసినా చిన్నారి బాలికల మాన ప్రాణాలకు రక్షణ కరువవుతోంది. ప్రతిసారి ఎక్కడో అక్కడ మానవ మృగాలు తమ వికృత రూపాన్ని ప్రధర్శిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా సోన్ ...
READ MORE
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
ఇంతకాలం విదేశీ మత సంస్థల నుండే హిందూ ధర్మానికి విఘాతం కలుగుతున్నదనే ఆరోపనలు ఉన్నా కానీ, అసలు విషయం ఏంటంటే హిందూ ధర్మంలోనే చీడపురుగుల్లాగ బాబాల రూపంలో సంచరిస్తున్నారు కొందరు. వీరంతా విదేశీ మత సంస్థలకు రహస్య బినామీలే అనే ఆరోపనలు ...
READ MORE
జర్నలిస్ట్ ల రక్తదాన శిబిరం..
ఆక‌లితో ఉన్న వారికి కడుపు నిండా అన్న‌దానం చేస్తే ఎంత పుణ్యం వ‌స్తుందో, అవ‌స‌ర‌మైన వారికి ర‌క్తాన్ని అందిస్తే అంత‌కంటే ఎక్కువ పుణ్యం వ‌స్తుంద‌ని అంటున్నారు వైద్యులు. స‌కాలంలో ర‌క్త అంద‌క దేశ వ్యాప్తంగా ప్ర‌తి 10 మందిలో ముగ్గురు మ‌ర‌ణిస్తున్నారంటా. ...
READ MORE
మళ్లీ కదిలిన ఓటుకు నోటు కేసు.. కేసిఆర్ చంద్రబాబు ఇద్దరూ ఒక్కటయ్యారా.??
ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత సంచలనమో అందరికీ తెలిసిందే.. ఇదే కేసులో ఓటుకు కోట్లు పంచుతూ రెడ్ హ్యాండెడ్ దొరికి జైలుకు కూడా వెల్లిండు కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి. నాడు టీడీపీ ఎంఎల్సీ అభ్యర్థి వేం ...
READ MORE
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
కేసిఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే  కేసిఆర్. కేసీఆర్ అంటే ఉద్యమం.. ఉద్యమం అంటేనే కేసీఆర్. ఇది 2014 ఎన్నికల ముందు ఇదంతా.. ఆ తర్వాత తెలంగాణ సిద్దించడం.. ఆ తరువాత  జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీకి కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రను ...
READ MORE
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే అర్హత లేదు – కిషన్ రెడ్డి
పార్లమెంట్ లో ఆరు మంది రాజ్యసభ సభ్యులున్న తెలుగు దేశం పార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపా లో చేరడంతో మూడోవంతు సభ్యులు చేరినట్టైంది. దీంతో రాజ్యాంగం లోని పదవ షెడ్యూల్డ్ ప్రకారం టీడీపీపీ భాజపా లో విలీనం జరిగిందని, ...
READ MORE
టిక్ టాక్ వైద్యం.. ఆసుపత్రి పాలైన కుటుంబం.!!
ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తి లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టిక్ టాక్ యాప్ లో కరోనా వ్యాధి రాకుండా ఉండాలంటే ఉమ్మెత్తకాయను తినాలని ఎవడో బుద్ధి లేనోడు విడియో పెడితే ఆ వీడియో చూసిన ఓ కుటుంబం, ...
READ MORE
ముర‌ళి మ‌ర‌ణంతో ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌.. ఆత్మ‌హ‌త్య లెట‌ర్ ని పోలీసులు మార్చ‌రంటున్న ఓయూ విద్యార్థులు.
ముర‌ళి ఆత్మ‌హ‌త్య ప‌లు అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. తెలంగాణ వ‌స్తే యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్ వ‌స్తుందని అమ‌రుడు శ్రీకాంత్ చారి త‌న ప్రాణాల‌ను ప‌నంగా పెడితే అలాంటి ప్రాణాలు మ‌ళ్లీ మ‌ళ్లీ పోవాల్సిన దుస్థితి ఇంకా కొన‌సాగుతోంది. ఉద్య‌మం చేసిన ఉస్మానియా ఇంకా ...
READ MORE
మంద క్రిష్ణ మాదిగ అసలు హిందువే కాదు.. ఇదిగో సాక్ష్యం.??
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంటూ ఉద్యమం చేస్తున్నాడు మంద క్రిష్ణ మాదిగ. పేరులో మాదిగ అని ఉన్నప్పటికీ ఆయన నిజమైన మాదిగ కాదనేవారు చాలామందే ఉన్నారు. ఎందుకంటే మాదిగ అనే కులం హిందుమతంలో భాగం. మరి ఆయన హిందువే కానప్పుడు కులం ...
READ MORE
సమరశంఖం మోగించిన మేరు సంఘం నాయకులు.!!
తెలంగాణ మేరు సంఘం నాయకులు నిర్వహించిన సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. సికింద్రాబాద్ లోని హరి హర కళాభవన్ లోనిర్వహించిన మీరు సదస్సుకు రాష్ట్ర బి.సి శాఖ మాత్యులు జోగు రామన్న గారు, ఎం.బి.సి. కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు ...
READ MORE
తెలుగు సభలతో తెలుగుకు పట్టిన తెగులు వదులుతుందా.? అమ్మ భాషకు అందలం దక్కుతుందా.??
ఘనంగా.. ప్రపంచ తెలుగు మహా సభలు జరుపుకున్నం. ఈ నెల 15 నుండి 19 వరకు ఐదు రోజులు ఉత్సవాలతో హడావుడి చేసింది తెలంగాణ ప్రభుత్వం. 50 కోట్ల ప్రజా ధనాన్ని ఈ సభలకు ఖర్చు చేసింది. అంటే ఇదేమీ ఆశామాషీ ...
READ MORE
ఈ అమ్మాయి ప్రేమికుడి కోసం ఇస్లాం మతంలోకి మారింది.
హైద్రాబాద్ కు చెందిన హర్ష శ్రీ(19) కడపకు చెందిన మహబూబ్ సుభాన్(22) లు గత ఏడాది కాలంగా సోషల్ మీడియా ద్వారా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో జులై 24న కడప జిల్లా శివాలయం లో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం కూడా ...
READ MORE
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
ఆయన ఒక్కసారి చేఎత్తి అభివాదం చేస్తే చాలు కోట్లాది మంది అభిమానులు పులకించిపోతారు. పేరుకు తమిలుడే అయినప్పటికీ దేశ విదేశాల్లో ఎవరికీ అందనంత క్రేజ్ సంపాదించిన ఎవర్ గ్రీన్ క్రేజీ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. మరి రజినీకాంత్ కంటే అందమైన హీరోలు ...
READ MORE
హెడ్ సెటే క‌దా అని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వాడితే ఇక అంతే.
హెడ్ సెట్ ఓ ప్ర‌యాణికురాలి ప్రాణాల మీద‌కు తెచ్చింది. ప్ర‌శాంతంగా పాట‌లు విందాం అని చెవులో పెట్టుకోవ‌డ‌మే ఆల‌స్యం బాంబులా పేలి చెవిని చింధ్రం చేసింది. ఇది ఎక్క‌డో బ‌స్ లోనో కారు లోనో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడో లేదో ఇంట్లో ఉన్న‌ప్పుడో జ‌రిగింది ...
READ MORE
హీరో ప్రభాస్ తో సంబంధం అంటూ సోషల్ మీడియా ప్రచారంపై స్పందించిన వైఎస్ షర్మిళ
చాలాకాలం నుండి సినీ హీరో ప్రభాస్ తో జగన్ మోహన్ రెడ్డి చెల్లి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిళ కు సంబంధం ఉందంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన వైఎస్ షర్మిళ ఈ విషయమై ...
READ MORE
కాస్పెర్స్కీ US ప్రభుత్వానికి సేవలను అందించకుండా శాశ్వతంగా నిషేధించారు
2017 లో రష్యన్ ప్రభుత్వ సంబంధాల ఆరోపణల కారణంగా కంపెనీపై తాత్కాలిక నిషేధం విధించిన తరువాత కాస్పెర్స్కీ ల్యాబ్ U.S. ప్రభుత్వ సంస్థలకు సేవలను అందించకుండా శాశ్వతంగా నిషేధించబడింది.2018 నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ కింద చేసిన శాశ్వత నిషేధం, కాస్పెర్స్కీ ...
READ MORE
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి  ఇకలేరు.  ఈ రోజు ఉదయం హఠాత్తుగా గుండె పోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలియగానే అభిమానులు షాక్ కు గురయ్యారు. గతంలో శోభానాగి రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ...
READ MORE
అడిగి మరీ పార్లమెంట్ లో పరువు తీసుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.!!
తెలుగు దేశం పార్టీ రెండు కల్ల సిద్దాంతం మరోసారి బయటపడింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో తప్పనిసరి పరిస్థితి లో తెలంగాణ ఉద్యమకారులకు తలొగ్గి నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు సార్లు విభజన చేయాలని లేఖలు రాసిన ...
READ MORE
ఓయూలో ముఖ్యమంత్రి కేసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన విద్యార్ధులు.!!
ఉస్మానియా యూనివర్శిటీ లో 105 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ త్వరలో జరగనుంది. కాగా ఈ కార్యక్రమం ఉస్మానియా యూనివర్శిటీ లో జరగనీయకుండా.. తెలంగాణ సర్కార్ కుట్ర పన్నుతోందనీ.. ముఖ్యమంత్రి కేసిఆర్ కావాలనే ఓయూపై దుష్ప్రచారం చేస్తున్నారనీ.. చిన్నపాటి కారణాలను పెద్దగా ...
READ MORE
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం బెటర్..!!
సోషల్ మీడియా లో సినీ నటుడు జనసేన నాయకుడు నాగబాబు, ఓ రేంజ్ లో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ఆయన చేస్తున్న ఒక్కో పోస్టు ఎందరినో ఆలోచించేలా, మరెందరి నొల్లనో మూయించెలా చేస్తున్నది. కుహనా సెక్యులర్ వాదులకు, దొంగ మేధావులకు ...
READ MORE
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో అధిష్ఠానం.!!
ఇప్పటికే అధికారం కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేనంత దీన పరిస్థితులను ఎదుర్కుంటున్న కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికలు సమీపిస్తున్న వేల ఊహించని దెబ్బలు తాకుతున్నై. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదస్పదమైన వ్యాఖ్యలు పెను దుమారం ...
READ MORE
కత్తి మహేష్ పుణ్యమాని దరిద్రపు లౌకికవాదం వదులుకుని కల్లు తెరుస్తున్న
త్యాగాల తెలంగాణ.. పల్లె పల్లెకు పాట… పార్లమెంట్ కు బాట.
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
మజ్జిగ చేసే మేలు.. పెరుగు చేసే కీడు. ఆయుర్వేదం చెపుతున్న
చిరునవ్వుకు దూరమవుతున్న చిన్నారి లోకం.. కారకులెవరు.??
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
జర్నలిస్ట్ ల రక్తదాన శిబిరం..
మళ్లీ కదిలిన ఓటుకు నోటు కేసు.. కేసిఆర్ చంద్రబాబు ఇద్దరూ
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే
టిక్ టాక్ వైద్యం.. ఆసుపత్రి పాలైన కుటుంబం.!!
ముర‌ళి మ‌ర‌ణంతో ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌.. ఆత్మ‌హ‌త్య లెట‌ర్ ని పోలీసులు
మంద క్రిష్ణ మాదిగ అసలు హిందువే కాదు.. ఇదిగో సాక్ష్యం.??
సమరశంఖం మోగించిన మేరు సంఘం నాయకులు.!!
తెలుగు సభలతో తెలుగుకు పట్టిన తెగులు వదులుతుందా.? అమ్మ భాషకు
ఈ అమ్మాయి ప్రేమికుడి కోసం ఇస్లాం మతంలోకి మారింది.
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
హెడ్ సెటే క‌దా అని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వాడితే
హీరో ప్రభాస్ తో సంబంధం అంటూ సోషల్ మీడియా ప్రచారంపై
కాస్పెర్స్కీ US ప్రభుత్వానికి సేవలను అందించకుండా శాశ్వతంగా నిషేధించారు
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
అడిగి మరీ పార్లమెంట్ లో పరువు తీసుకున్న టీడీపీ ఎంపీ
ఓయూలో ముఖ్యమంత్రి కేసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన విద్యార్ధులు.!!
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో
Facebook Comments
Top
error: Content is protected !!