You are here
Home > తాజా వార్త‌లు > ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు ఒక సాక్ష్యమా.??

ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు ఒక సాక్ష్యమా.??

గర్భంలో ఉన్న శిశువు ఆడనో మగనో ధ్రువీకరించడం చట్టరీత్యా నేరం.
ఈ చట్టం రావడానికి కారణం, కడుపులో ఉన్నది ఆడ శిశువైతే కడుపులోనే చంపేస్తుంది ఈ మగ ఆధిపత్య అహంకార సమాజం.
మరి అలాంటి సమాజంలో ఒక అమ్మాయి పుడితే ఆ పుట్టిన అమ్మాయిని నెత్తినెక్కించుకుని కొడుకు కంటే గారాభంగ అల్లారుముద్దుగా తన కోసమే జీవిస్తూ తనకోసమే సంపాదిస్తూ కూతురే ప్రపంచంగ బతికే తండ్రులు ఎందరుంటారు ప్రస్తుత నేటి సమాజం లో..??
ఇప్పుడిదే చర్చ సోషల్ మీడియా లో తీవ్రంగ జరుగుతోంది.

మీర్యాలగూడ లో లవ్ మ్యారేజ్ చేసుకున్న కూతురి భర్తను చంపించిన మారుతిరావు ఎపిసోడ్ కి సోషల్ మీడియా తనదైన రీతిలో విశ్లేషిస్తోంది.
హత్య చేయడాన్ని పూర్తిగ తప్పుపడుతూనే.. మారుతి రావు పడ్డ మానసిక వేదనపై జాలి చూపిస్తున్నారు నెటిజన్లు.
ఊహ తెలియని వయసులో తన బంగారు తల్లి ప్రేమ అంటూ తిరగడం, అది తెలిసి ఆ తండ్రి ఎంత బాధ పడుంటాడోననీ సానుభూతి చూపిస్తున్నారు నెటిజన్లు.
ఇలా ఎందరో తల్లిదండ్రులు తాము అనుభవించిన మానసిక శారీరక వేదనకు మారుతిరావు సాక్ష్యంగ నిలిచాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
అదే సమయంలో కొడుకును కన్న తల్లిదండ్రులు వారి కొడుకును సక్రమంగ పెంచకపోతే, జరిగే పరిణామాలే ప్రణయ్ మారుతిరావు ఉదంతానికి ఉదాహరణ అంటున్నారు పలువురు సామాజిక వేత్తలు.

అప్పటికే కూతురు విషయంలో పరువు పోయి మానసిక క్షోభలో ఉన్న మారుతిరావుకు పుండు మీద కారం చల్లినట్టు, లేపుకుపోయి పెల్లి చేసుకున్నాడు ప్రణయ్.
సరే కనీసం కొంత కాలం దూరంగ ఉండి చదువు పూర్తి చేసి ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ ఒక కొడుకో కూతురో పుట్టాక, లైఫ్ లో కాస్త సెటిలయ్యి మేము సంతోషంగానే ఉన్నామని తెలియజేస్తే ఏ తల్లిదండ్రులైనా కాస్త కుదుటపడి, ఇంట్లోకి రానివ్వకపోయినా కనీసం పట్టించుకోకుండ వదిలేసేవారు, కానీ కన్న కూతురును లేపుకువచ్చి ఆ తండ్రి కల్లముంద్ తిరుగుతూ ఒకే ఊర్లో కాపురముంటూ, పెల్లి వీడియోలు రిసెప్షన్ వీడియోలు స్పెషల్ గ షూట్ చేసి మరీ ప్రచారం చేయడం ఖచ్చితంగా ఆ తండ్రి మానసిక వేదనను రెట్టింపు చేసిందనడంలో అతిశయోక్తి లేదని అంటున్నారు పలువురు విశ్లేషకులు.

ఇక ప్రణయ్ హత్య విషాధాంతం కాబట్టి ప్రణయ్ కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తున్నారు నెటిజన్లు. అదే సమయంలో అమృత ఆలోచన విధానాన్ని తప్పు పడుతున్నారు చాలామంది నెటిజన్లు ఎందుకంటే మారుతీరావు గురించి ప్రణయ్ కు తెలియకున్న కూతురుగ తండ్రి గురించి అంచనా వేసి, భర్తకు నచ్చచెప్పి తండ్రి కోపం తగ్గేలా లేదా కోపం తగ్గేంతవరకైనా అణుకువగా ఉండి, చాకచక్యంగ వ్యవహరించాల్సింది పోయి భర్త ప్రణయ్ తో కలిసి తండ్రి ఆగ్రహానికి ప్రధాన కారకురాలైంది.
ఎందుకంటే తొమ్మిదవ తరగతిలో ప్రేమ అంటూ తిరిగితే ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారని సూటిగ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.. అంతే కాదు రేపటి రోజు అమృత కు ఓ కూతురు పుడితే ఆ అమ్మాయి తొమ్మిదవ తరగతిలో ప్రేమ అంటే అమృత మాత్రం ఒప్పుకుంటదా అని నిలదీస్తున్నారు నెటిజన్లు.
ప్రణయ్ చేసిన బీటెక్ కు సంబంధించిన సబ్జెక్ట్లు ఇంకా బ్యాక్ లాగ్స్ అలాగే ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.

ఇక ప్రణయ్ కుటుంబం మొదట్లో దళితకుటుంబమే అయినా తర్వాత వారు మతం మారి విదేశీ క్రైస్తవ మతం స్వీకరించారు.
అయినప్పటికీ కొందరు రాజకీయ నేతలు ప్రణయ్ కుటుంబం దళిత కుటుంబం అని పేర్కోనడం పట్ల కూడా నెటిజన్లు తప్పుపడుతున్నారు.
మతం వదిలేసిన వారికి ఇంకా కులం ఎక్కడిదని, అతనిది క్రైస్తవ కుటుంబం కానీ దళిత కుటుంబం కాదని అంటున్నారు.
అదే విధంగ రాజకీయ నేతలు, అమృత కు ఎంఎల్ఏ టిక్కెట్ అంటూ ప్రణయ్ కు విగ్రహం అంటూ ప్రణయ్ చట్టం అంటూ రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలనుకోవడాన్ని సభ్య సమాజం సిగ్గుపడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు సామాజిక వేత్తలు.

తెరాస ప్రభుత్వం ప్రజా సంక్షేమం పక్కన పెట్టి ఇలాంటి విషయాల్లో తలదూర్చి అమృత కు ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూం, నగదు భూమి ఇవ్వడం సిగ్గుచేటని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మేధావి వర్గాలు.
తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరులకు అన్యాయం చేసి, ఉద్యమాలు చేసిన నిరుద్యోగులను పక్కన పెట్టి ఈ అవకాశవాద రాజకీయాలేంటని తెరాస సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.  

Related Posts
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి పప్పులో కాలేసాడు. మోడీ ని నెటిజన్ల చేత తిట్టిద్దాం అనుకుని, తానే వివాదంలో చిక్కుకుని అందరి చేతా చీవాట్లు తింటున్నాడు. నిన్నటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ యావత్ దేశం యోగా ...
READ MORE
కత్తి మహేష్ ని “ఛి” కొట్టిన శ్రీ రెడ్డి.!! ఎందుకో తెలుసా.??
తెలుగు సినీ సంచలనం నటి శ్రీ రెడ్డి తాజాగా సినీ క్రిటిక్ కత్తి మహేష్ ని ఛి కొట్టింది. ఓ టీవీ ఛానల్ లైవ్ షో లో సునీత అనే ఆర్టిస్టు కత్తి మహేష్ పై లైంగిక ఆరోపనలు చేయడంతో ఆ ...
READ MORE
నేడు పదకొండు గంటలకు యావత్ దేశమంతా సైలెంట్ కానుంది.!!
దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల స్మారకార్థం, స్వాతంత్ర సమరయోధుడు గాంధీజీ వర్థంతి ని పురస్కరించుకుని నేడు ఉదయం 10:58 నిమిషాల నుండి పదకొండు గంటలు అంటే రెండు నిమిషాల పాటు యావత్ దేశం నిశ్శబ్ధం పాటించనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ...
READ MORE
అవినీతి అనకొండ MRO నాగరాజు ఉదంతం.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన డిమాండ్.!!
రెవెన్యూ శాఖ లో టైపిస్టు నుండి MRO స్థాయికి ఎదిగాడు అంటే ఎంత గొప్ప పనిమంతుడో అనుకుంటే పొరపాటే.. మొత్తం లంచాల బతుకే, ఇలా లంచాలు తింటూ తినిపిస్తూ ఉన్నత అధికారి స్థాయికి ఎదిగిన నాగరాజు తాజాగా కీసర మండలం MRO ...
READ MORE
చైనా తో ఢీ అంటే ఢీ, దూకుడుగా దూసుకెళ్తున్న భారత్..యుద్ధం తప్పదా.?
డ్రాగన్ కంత్రీ కంట్రీ కరోనా కంట్రీ చైనా తో ఢీ అంటే ఢీ అంటూ తలపడుతోంది భారత్. గాల్వన్ లోయ మాదే అంటూ పేచీ పెడుతున్న చైనా కు గుణపాఠం చెప్పేందుకు చైనా దురాక్రమణ ను తిప్పి కొట్టేందుకు అన్ని విధాలా సన్నద్ధమవుతున్నది ...
READ MORE
హిందూ ఉగ్రవాదం అంటూ రెచ్చగొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఇది తగిన గుణపాఠం.??
2008 ముంబాయి పై ఉగ్ర దాడి.. 2007 మక్కా మసీద్ పై దాడి ఆపై జరిగిన దాడులూ అన్నిటికీ కారణాలు బయటకొచ్చినై. 2008 లో జరిగిన దాడి పాకిస్తాన్ పనే అని స్వయంగ ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ...
READ MORE
“అజ్ఞాతవాసి” విఫలం కావడానికి ఫ్యాన్స్ చెప్తున్న కారణాలివే.!!
టాలివుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ కి మంచి హిట్ టాక్ ఉంది.. గతంలో వచ్చిన "అత్తారింటికి దారేది" చిత్రం మంచి కలెక్షన్లు సాధించింది దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్ అయింది. అంతకు ముందు వచ్చిన జల్సా ...
READ MORE
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
పేదలంటే పెద్దలకేకాదు ఈ భూతల్లికి.. ఆ ఆకాశానికి.. నడిమనే నడిచే సమాజానికి అందరికి లోకువనే. రోజు రోజుకు పెరిగిపోతున్న పేదరికాన్ని అడ్డుకునే సాహసం చేసినా విజయం కూడా పేదరికం వైపే నిలబడుతుంద ని సర్వేలు చెపుతున్న నిజాలు. ఆకలి కూడా పేదరికాన్ని ...
READ MORE
సామాన్యుడి సంపాద‌న‌కి ఎస‌రు పెడుతున్న బ్యాంకులు.. స‌ర్ ఛార్జ్ తీరు చూస్తే దిమ్మ తిర‌గాల్సిందే.
బ్యాంకులు స‌ర్ ఛార్జ్ లు విధించేందుంకు సిద్ద‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ బ్యాంకు ఆ బ్యాంకు అని తేడా లేకుండా అన్ని బ్యాంకులు త‌మకు న‌చ్చిన తీరుగా సేవా రుసుం విధించి సామాన్యుడి క‌ష్టార్జితానికి శ‌ఠ‌గోపం పెట్టేసాయి. మ‌రీ ఏ బ్యాంకు ...
READ MORE
కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య విడాకులు అయినట్టేనా..??
తెలంగాణ ఎన్నికలు, ఆంధ్ర ప్రదేశ్ లో భాజపా తో చెడిన స్నేహం కారణంగ ఊహకు అతీతంగ ఎవరికి వ్యతిరేకంగ పార్టీ స్థాపించబడిందో అలాంటి కాంగ్రెస్ పార్టీ తో స్నేహానికి జై కొట్టి తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి అంటూ పొత్తు పెట్టుకుని ...
READ MORE
అమర్నాథుడి దర్శనానికి ఎందుకింత అవాంతరాలు..??
ప్రపంచ స్వయంభు శివలింగ ఆలయాల్లో ఎంతో ప్రాముఖ్యత ప్రాచీనత కల్గిన శివాలయం అమర్నాథ ఆలయం. ఈ ఆలయం భారత దేశంలో ఉండడమంటే భారత భూమి దైవ భూమీ అని పిలవడానికి ఒక కారణం. ప్రతి ఏటా మే , జూన్ , జూలై ...
READ MORE
కేంద్రం నుండి పిలుపు ఢిల్లీ చేరుకున్న కిషన్ రెడ్డి, దాదాపు కేంద్ర మంత్రి బెర్త్ ఖరారైనట్టే.!!
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించిన భాజపా సీనియర్ లీడర్ కిషన్ రెడ్డి కి నరేంద్ర మోడి కొత్త క్యాబినెట్ లో కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. ఇందుకోసం కేంద్రం నుండి పిలుపు మేరకు ఇప్పటికే ...
READ MORE
యాజమాన్యాల పైసల కక్కుర్తి అధికారుల నిర్లక్ష్యం పరీక్షకు దూరమైన విధ్యార్థులు.
నిన్న మొదలైన పదవ తరగతి పరీక్షల్లో కొందరు విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని అర్థాంతరంగ కోల్పోయారు. ఇప్పుడు వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగ మారింది. రోజు రోజుకు విద్యారంగాన్ని దిగజార్చుతున్నారు కొందరు దుర్మార్గులు. పైసలకు కక్కుర్తి పడి పవిత్రమైన విద్యా రంగాన్ని వ్యాపారీకరణ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- హిందూ నాయకుడు ఎంఎల్ఏ రాజా సింగ్ పై హత్యా ప్రయత్నం.??
గోషామహల్ భాజపా ఎంఎల్ఏ హిందూ నాయకుడు రాజా సింగ్ కు తృటిలో ప్రాణగండం తప్పింది. ఆయన ఔరంగబాద్ నుండి సభ ముగించుకుని వస్తుండగా ఒక లారి వేగంగ వచ్చి ఆయన ప్రయాణిస్తున్న కారుని ఢీకొట్టపోయి వెనకనున్న మరో కారుని ఢీకొట్టింది. వెనకనున్న ...
READ MORE
ట్రిపుల్ తలాక్ పై ద్వంద్వ వైఖరి ప్రధర్శిస్తున్న అ”లౌకికవాద” పార్టీలు.
లోక్ సభ లో ట్రిపుల్ చలాకి బిల్లుపై చర్చ సమయంలో ఆయా పార్టీలు వారి వారి అభిప్రాయాలు వెల్లడిస్తుంటే.. అసలు ఏమీ స్పందించకుండా కనీసం వాకౌట్ అని కూడా చెప్పకుండా టీఆర్ఎస్ ఎంపీలంతా సభ నుండి బయటకు వెల్లిపోయి ట్రిపుల్ తలాక్ ...
READ MORE
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా లేచి నిలబడతా..
భార‌త దేశ జాతీయ‌గీత ఆలాపన విష‌యంలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. దేశంలో ఉంటూ దేశ ఖ్యాతి మ‌రింత పెంచే దేశ జాతీయ గీతానికి గౌర‌వం ఇవ్వ‌డంలో కూడా కొంత మందికి బ‌ద్ద‌కం తన్నుకొస్తుంది. కొంత మందికి అయితే బ‌లుపు మ‌రింత పెరిగి ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
పూర్తి పేరు కొత్తపల్లి జయశంకర్. జననం- ఆగష్టు 6, 1934 స్వస్థలం- అక్కంపేట (వరంగల్ జిల్లా) పదవులు- కాకతీయ విశ్వవిద్యాలయం వీసి, ప్రత్యేకత- తెలంగాణ సిద్ధాంతకర్త మరణం- జూన్ 21, 2011 జయశంకర్ సార్ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం.. ఉద్యమం కోసమే జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్ సార్. ...
READ MORE
అవినీతికి వ్యతిరేకంగ పోరాడే అన్నా హజారే వద్ద ఖరీదైన లగ్జరీ కార్ ఉందా..??
అవినీతికి వ్యతిరేకంగ జన్ లోక్ పాల్ బిల్లు ను చట్టం చేయాలంటూ అప్పుడప్పుడు నిరాహార దీక్ష టెంటు వేసుకుని హల్ చల్ చేసే అన్నా హజారే అంటే అందరికీ తెలిసిందే.. ఆయన ఒక మాజీ సైనికుడని కూడా అందరికీ తెలిసిన విషయమే..అయితే.. ...
READ MORE
BREAKING NEWS:- రాహుల్ గాంధీ పై సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపనలు.!!
భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై సంచలన ఆరోపనలు చేసారు. మొన్న కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ 2019లో నేనే ప్రధాన మంత్రి అని చెప్పిన విషయమై సుబ్రహ్మణ్య స్వామి ...
READ MORE
లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.
దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ముఖ్య విషయాల్లో లవ్ జిహాద్ ఒకటి. ఈ లవ్ జిహాద్ పక్కా ప్రణాళిక తో హిందూ యువతులను ట్రాప్ చేసి వారిని శారీరకంగా మానసికంగా గాయం చేసి ఆ తర్వాత సదరు యువతి నీ అటు ...
READ MORE
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
దేశంలో ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా మైనారిటీ ఓట్ల కోసం ముస్లింలకు క్రైస్తవులకు వంత పాడడం పరిపాటిగ మారింది. ఆఖరికి హిందూత్వం పునాదులపై పుట్టిన శివసేన లాంటి పార్టీలు కూడా సెక్యులర్ నినాదం చేస్తుంటే.. మరి నూటికి ఎనభై శాతం ఉన్న ...
READ MORE
వర్షమొచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. మనదే పైచేయి..!!
నేడే అసలు సిసలు మ్యాచ్ జరగనుంది. లీగ్ లో ఎన్ని మ్యాచ్ లు గెలిచాం ఎన్ని ఓడినం అనేది గతం.. ప్రస్తుతం జరగనున్న రెండు మ్యాచ్ లు తప్పని స్థితి లో గెలిచి తీరితేనే ప్రపంచ కప్ మనదైతది లేకుంటే చేజారినట్టే.. ...
READ MORE
అప్పుడే పుట్టిన బిడ్డకు ‘హెరాయిన్’ ఎక్కించిన తల్లిదండ్రులు.. అరెస్ట్.
తెలంగాణలో డ్రగ్స్ కేసు రచ్చ అంతా ఇంత కాదు. కాలేజ్ విద్యార్థులు స్కూల్ పిల్లలు డ్రగ్స్ కు బానిసలయ్యారని తెలిసి వారి తల్లిదండ్రులు తల్లడిపోతున్నారు. అయితే అక్కడ మాత్రం ఏకంగా పుట్టిన బిడ్డకు మత్తును అలవాటు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ...
READ MORE
ఈతరం గుర్తించని మహానుభావుడు.. ప్రజా ప్రతినిధులంటే పబ్లిక్ సర్వెంట్లని చాటి చెప్పిన గొప్ప నాయకుడు.
పదవి, అధికారం చేతిలో ఉంటే చాలు కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు వాటిని తమ స్వార్థం కోసం ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో వారు తమ కోసమే కాకుండా తమ కుటుంబ సభ్యలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఆ పదవి, ...
READ MORE
చైనా మృతుల సంఖ్య పై వీడని సస్పెన్స్, డ్రాగన్ కంట్రీ డ్రామాలు చేస్తోందా.?
చైనా... కరుడుగట్టిన ఒక నియంతృత్వ రాజ్యం. కమ్యునిస్టు సిద్ధాంతాలకు పుట్టినిల్లు వంటింది. ఆ దేశం లో నియంత పాలనతో తానే ఎప్పటికీ అధ్యక్షుడిగా ఉంటూ నియంత పాలన చేసేలా, ఒక వ్యక్తి కోసం మొత్తం దేశ రాజ్యాంగాన్నే మార్చివేసిన ఆచారం ఉన్న దేశం.. ...
READ MORE
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
కత్తి మహేష్ ని “ఛి” కొట్టిన శ్రీ రెడ్డి.!! ఎందుకో
నేడు పదకొండు గంటలకు యావత్ దేశమంతా సైలెంట్ కానుంది.!!
అవినీతి అనకొండ MRO నాగరాజు ఉదంతం.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన
చైనా తో ఢీ అంటే ఢీ, దూకుడుగా దూసుకెళ్తున్న భారత్..యుద్ధం
హిందూ ఉగ్రవాదం అంటూ రెచ్చగొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఇది తగిన
“అజ్ఞాతవాసి” విఫలం కావడానికి ఫ్యాన్స్ చెప్తున్న కారణాలివే.!!
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
సామాన్యుడి సంపాద‌న‌కి ఎస‌రు పెడుతున్న బ్యాంకులు.. స‌ర్ ఛార్జ్ తీరు
కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య విడాకులు అయినట్టేనా..??
అమర్నాథుడి దర్శనానికి ఎందుకింత అవాంతరాలు..??
కేంద్రం నుండి పిలుపు ఢిల్లీ చేరుకున్న కిషన్ రెడ్డి, దాదాపు
యాజమాన్యాల పైసల కక్కుర్తి అధికారుల నిర్లక్ష్యం పరీక్షకు దూరమైన విధ్యార్థులు.
బ్రేకింగ్ న్యూస్ :- హిందూ నాయకుడు ఎంఎల్ఏ రాజా సింగ్
ట్రిపుల్ తలాక్ పై ద్వంద్వ వైఖరి ప్రధర్శిస్తున్న అ”లౌకికవాద” పార్టీలు.
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
అవినీతికి వ్యతిరేకంగ పోరాడే అన్నా హజారే వద్ద ఖరీదైన లగ్జరీ
BREAKING NEWS:- రాహుల్ గాంధీ పై సుబ్రహ్మణ్య స్వామి సంచలన
లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
వర్షమొచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. మనదే పైచేయి..!!
అప్పుడే పుట్టిన బిడ్డకు ‘హెరాయిన్’ ఎక్కించిన తల్లిదండ్రులు.. అరెస్ట్.
ఈతరం గుర్తించని మహానుభావుడు.. ప్రజా ప్రతినిధులంటే పబ్లిక్ సర్వెంట్లని చాటి
చైనా మృతుల సంఖ్య పై వీడని సస్పెన్స్, డ్రాగన్ కంట్రీ
Facebook Comments
Top
error: Content is protected !!