You are here
Home > తాజా వార్త‌లు > మల్కాజిగిరిలో కమలం వ్యూహాలు మారితే టిక్కెట్ యమునా పాఠక్ కి వస్తుందా.??

మల్కాజిగిరిలో కమలం వ్యూహాలు మారితే టిక్కెట్ యమునా పాఠక్ కి వస్తుందా.??

రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గం లో నూ ఎన్నికల సంగ్రామం మొదలైపోయింది, వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ప్రధాన పార్టీలు అడుగులేస్తున్నై.
ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ టీఆర్ఎస్ మిగతా పార్టీల కంటే ఒకడుగు ముందే ఉన్నప్పటికీ కాంగ్రెస్ భాజపాలు సైతం అంతర్గతంగ వేగంగ పథకాలు రచిస్తోంది. టీడీపీ ఈసారి తన వ్యవస్థాపక బద్ద శత్రువైన కాంగ్రెస్ పార్టీ తో పొత్తు కుదుర్చుకుంటోంది.

నియోజకవర్గాల్లో బరిలో నిలిచే వారి ఫైనల్ లిస్ట్ ని సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన 60 మంది తో మొదటి లిస్ట్ ని విడుదల చేసి, వార్ కి సై అంటుంది. భాజపా కూడా అధిష్టానంతో చర్చలు జరుపుతోంది, అంతే కాదు తెలంగాణ ఎన్నికల్లో ఈసారి జాతీయ అధ్యక్షులు పొలిటికల్ బిగ్ బాస్ అమిత్ షా డైరెక్ట్ గ రంగంలోకి దిగనున్నారు. దీంతో తెలంగాణ లో వార్ వన్ సైడే అంటోది కమలదళం.
తెలంగాణ లో భాజపా మెజారిటీ సీట్లు సాధించి తెలంగాణ ని అభివృద్ధి చేయకుండ వెనకకు నెట్టి, రైతులకు నిరుద్యోగులకు దళితులకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ లకు మరియు టీఆర్ఎస్ పార్టీ లకు తగిన గుణపాఠం చెప్తామంటుంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ.

అయితే ఈ పరిస్థితి లో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగ భావించే మల్కాజిగిరి నియోజకవర్గం పై ఆసక్తికర ఊహాగాణాలు వస్తున్నై.
అందులోనూ 105 మందిని ప్రకటించిన గులాబీ బాస్ కేసిఆర్, మల్కాజిగిరి ని పెండింగ్ లో పెట్టడం ఆసక్తి ని పెంచుతోంది. ప్రస్తుతం ఇక్కడ అధికార తెరాస నుంచే చింతల కనకారెడ్డి సిట్టింగ్ ఎంఎల్ఏ.
కానీ ఆయనకు టిక్కెట్ ఇంకా కన్ఫం చేయలేదు. ఈ నియోజకవర్గం లో టీఆర్ఎస్ నేత మైనంపల్లి హనుమంతరావు బలమైన నేత, కానీ ఆయన ఈసారి కూడా ఎంపీగ ప్రయత్నం చేస్తున్నటు సమాచారం. ఇక భాజపా నుంచి పట్టభద్రుల ఎంఎల్సి రాంచంచర్ రావు కూడా బలమైన నేత, గతంలో కేవలం పదహారొందల ఓట్ల అతి తక్కువ తేడాతో ఓటమిపాలై తర్వాత ఎంఎల్సీగ గెలుపొందారు.
ఈసారి ఆయన ఎంపీగ కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల చర్చ.. అయితే భాజపా లో ఇదే గనక జరిగితే కమలం టిక్కెట్ ఖచ్చితంగ నాకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ సామాజిక సేవకురాలు మరియు భాజపా రాష్ట్ర మహిళా మోర్చ ఉపాధ్యక్షులు యమునా పాఠక్.

ఇందుకోసం యమునా పాఠక్ ఆసక్తికర బలమైన అంశాలతో అధిష్ఠానం ముందు తన బయోడేటా ను ఉంచినట్టు చెబుతున్నారు.
తాను విధ్యార్థి దశ నుండే సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యాననీ ముఖ్యంగా నియోజకవర్గం లో దాదాపు యాభై శాతం ఉన్న మహిళలు నేనంటే అభిమానిస్తారని, వారి కోసం వారి బస్తీలలో ఎన్నోసార్లు నిత్యం పర్యటించి వారికి నీటి సమస్య తీర్చి, వారికి చేదోడు వాదోడుగ ఉంటూ వారికి స్వయం ఉపాధి కల్పిస్తూ..వారందరిని చైతణ్యులను చేస్తున్నటు తెలియజేసారు. ఈ క్రమంలోనే పేద దళిత యువతులకు వివాహం సైతం నా చేతులతో నా సొంత కూతురిగ భావిస్తూ వివాహాలు సైతం చేస్తున్నటు తెలియజేసారు. ఎందరో పేద మహిళలకు కుట్టు మిషన్లను అందించానని అన్నారు. అధికార పార్టీ నేతలు కూడా చేయలేని మౌళికవసతులను నా నియోజకవర్గం లో పేదలకు కల్పించానని యమునా పాఠక్ తెలియజేసారు.
ముఖ్యంగా వరద విపత్తుల సమయంలో నేను నా కార్యకర్తలతో కలిసి బాధితులందరినీ ఆదుకోవడంలో విజయం సాధించామని, అందుకే నేనంటే ప్రతీ మహిళా కూడా ఒక ఆత్మీయురాలిగ చూస్తారని వారు చెప్పారు.

అయితే.. నియోజకవర్గం లో బలమైన సామాజిక వర్గం అయిన తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన విద్యావేత్త యమునా పాఠక్. బ్రాహ్మణ సంఘంలోనూ కీలకంగ పనిచేస్తున్నారు యమునా పాఠక్.
వారి కుటుంబ నేపథ్యం కూడా విద్యావంతుల కుటుంబం. నియోజకవర్గం లో బ్రాహ్మణ ఓటింగ్ అత్యధికంగ ఉంటుంది. ఇక మహిళా ఓటు శాతం కూడా ఎక్కువే..
దీనికి తోడు సామాజిక సేవ మార్గంలో ఇతర సామాజిక వర్గాల ప్రజల్లోనూ మంచి స్థానం సంపాదించానని అంటున్నారు యమునా పాఠక్.
యువతను అభివృద్ధి మార్గంలో తీర్చి దిద్దేలా ఎన్నో కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నటు చెప్తున్నారు యమునా పాఠక్.
మరో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా యమునా పాఠక్ చేసారు.. ఏంటంటే తనకు టిక్కెట్ ఇస్తే ఖర్చు కూడా పెద్దగా అవసరం లేదని, ఇప్పటికే మహిళలు పేద ప్రజల మనసులను తాను గెలిచానని అన్నారు.

ఈ పరిస్థితిలో అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పార్టీ కి నిబద్దతతో నిజాయతి కలిగిన నాయకురాలిగ పని చేస్తాననీ, అదే విధంగ టిక్కెట్ ఇస్తే ఖచ్చితంగ గెలిచి నియోజకవర్గం లో కమలం జెండా ఎగరేస్తానని అంటున్నారు మహిళా నేత యమునా పాఠక్. మహిళా లోకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి, నాకు టిక్కెట్ వస్తుందని నమ్మకం ఉందని పేర్కొంటున్నారు యమునా పాఠక్. 

Related Posts
చేతులు మారిన రాజ్ న్యూస్ ఊపందుకున్న ఉద్యోగ అవకాశాలు..
గోవింద్ రెడ్డి సీఈవో గా కోమటిరెడ్డి బ్రదర్స్ చేతిలోకి వెళ్లిన RAJ NEWS TELUGU ఛానల్లో నియామకాలు ఊపందుకున్నాయి. హైదరాబాదులో రిపోర్టర్స్, సబ్-ఎడిటర్లతో పాటు తెలంగాణా వ్యాప్తంగా  జిల్లాల వారిగా స్టాఫర్ల రిక్రూట్‌మెంట్ జరుగుతున్నట్లు సమాచారం. ఛానల్ యాజమాన్యం ఇప్పటి వరకు ...
READ MORE
నేషనల్ మీడియా ముందు రాహుల్ గాంధీ గాలి తీసేసిన వివేక్ ఒబెరాయ్.!!
భారత ప్రధాని నరేంద్ర మోడి జీవిత కథ ఆధారంగ తెరకెక్కించిన చిత్రం "పిఎం నరేంద్ర మోడి".ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉన్నా.. ఎన్నికల్లో ఈ చిత్రం వల్ల నరేంద్ర మోడి కి మైలేజ్ పెరుగుతుందని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు ...
READ MORE
పవన్ పోటీ చేసే నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసిన జనసేన.!
2019 సాధారణ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని జనసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు. ఏ విషయమైన పవన్ కళ్యాణ్ నిర్ణయమే తుది తీర్పని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో నిన్న జరిగిన జనసేన ...
READ MORE
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో గత పదిహేనేండ్ల నుండి క్రీయాశీలకంగ ఉంటూ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎదిగేందుకు కృషి చేసిన మలక్ పేట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంఛార్జ్ సతీష్ కుమార్ ఆ పార్టీ కి రాజీనామా చేయడం జరిగింది. 2014 మరియు ...
READ MORE
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
ఒక సాధారణ వ్యక్తి గ సినిమాల పై విశ్లేషణలు రాస్తూ సినీ క్రిటిక్ అనే కత్తి మహేష్.. తద్వారా తెలుగులో ప్రసారమైన టీవీ షో బిగ్ బాస్ లో పాల్గొని తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పై విమర్శలు చేయడం ద్వారా ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం సభ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు.!
రాజకీయ జేఏసీ ప్రొ.కోదండరాం ఆద్వర్యంలో స్థాపించిన తెలంగాణ జన సమితి రాజకీయ పార్టీ విధి విధానాలు వెల్లడి చేయడం కొరకు ఒక భారీ బహిరంగ సభ కోసం అనుమతి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో టీజేఎస్ నేతలు హైకోర్ట్ ని ఆశ్రయించగా.. ...
READ MORE
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి రాష్ట్రాల నిర్ణయం ఏంటి.?
పేట్రోల్ ధరల నుండి జనాలకు ఉపశమనం కలిగించడానికి ఈ మద్యనే కేంద్ర ప్రభుత్వం కొంత పన్నును తగ్గించి తద్వారా ధరలు తగ్గేలా చేసిన విషయం తెలిసిందే.. అంతే కాదు రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నును కూడా కొంత మేరకు తగ్గించాలని కూడా ...
READ MORE
“మామాజీ” మమకారాన్ని కోల్పోయిన మధ్యప్రదేశ్.!!
మధ్యప్రదేశ్ అంటే ఒకప్పుడు కరువు కాటకాలకు మారుపేరుగ పిలవబడుతుండే.. అలాంటి రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత వేగంగ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగ తీర్చిదిద్దిన ఘనత ఆ "మామాజీ"దే. మధ్యప్రదేశ్ అంటే అస్తవ్యస్థమైన వ్యవస్థకు మారుపేరుగ ఉండే.. అలాంటి రాష్ట్రం నేడు క్రమశిక్షణకు మంచి పాలనకు ...
READ MORE
టిక్ టాక్ వైద్యం.. ఆసుపత్రి పాలైన కుటుంబం.!!
ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తి లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టిక్ టాక్ యాప్ లో కరోనా వ్యాధి రాకుండా ఉండాలంటే ఉమ్మెత్తకాయను తినాలని ఎవడో బుద్ధి లేనోడు విడియో పెడితే ఆ వీడియో చూసిన ఓ కుటుంబం, ...
READ MORE
పసి పిల్లల పై బూటు కాళ్లతో తొక్కుతూ నడిచి తన అహంకారం చాటుకున్న చైనా.!!
ఎప్పుడూ వివాదాలతో తన అహంకార చర్యలతో వార్తల్లో నిలిచే కమ్యునిస్టు రాజ్యం చైనా మరోసారి తన అహంకార ధోరణి ప్రదర్శించి విమర్శలపాలైంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ప్రజల నుండి చీత్కారాలు ఎదుర్కుంటున్న చైనా కు బుద్ది రావడం లేదు. తాజాగా చిన్న ద్వీపమైన ...
READ MORE
బ‌య‌ట‌ప‌డ్డ అద్దె ఛాన‌ళ్ల అస‌లు భాగోతం.. కొస‌రు పేరుతో ఇక ప్ర‌సారాలు న‌డ‌వ‌వు.. కేంద్ర సమాచార శాఖ హెచ్చ‌రిక‌..?
పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న చానల్స్ అనే మాట‌ ఈ మద్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. క‌ర్ణుడి చావుకు స‌వాల‌క్ష కార‌ణాలు అన్న‌ట్టు పుట్టుకొస్తున్న ఛాన‌ల్ల‌కు కూడా అన్నే కార‌ణాలున్నాయి. అయితే కొత్త‌గా వ‌చ్చే ఛాన‌ల్ పుట్టుక వెనుక ఎన్నో గంద‌ర‌గోళాలు, ఇక అది ...
READ MORE
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ లోకి.?
జనసేనా పార్టీ కి రాజీనామా చేసిన కీలక నేత మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తర్వాత ఏ రాజకీయ పార్టీ లో చేరతారో అనే చర్చ జరుగుతోంది.అయితే లక్ష్మీనారాయణ తొందర్లోనే జాతీయ పార్టీ అయిన బీజేపీ లో చేరే అవకాశం కనిపిస్తోంది. ...
READ MORE
చంద్రబాబు పై తిట్ల ప్రవాహం పారించిన కేసిఆర్.. వామ్మో తిట్లతోనే నరికేసాడు..!!
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తన పదునైన మాటలతో విరుచుకుపడ్డాడు.హైకోర్ట్ విభజన పై మీడియా సమావేశం నిర్వహించిన క్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగాడు. తనదైన ...
READ MORE
దేశంలో కమ్యునిస్టులకు కాలం చెల్లినట్టేనా.?? సమగ్ర విశ్లేషణ.
దేశం లో అక్షరాస్యత పెరుగుతున్నకొద్దీ ఊహించని మార్పు సంభవిస్తోంది. ఏండ్లు దశాబ్దాల పాటు ఆధిపత్యం చూపించిన సాంప్రదాయాలు పూర్తిగా అంతరించిపోతున్నై. ఆధునికతను ఎవరూ పూర్తిగా విశ్లేషించలేకపోతున్నారు. ఈ పరిణామాలే కమ్యునిస్టుల అంతానికి నాంది పలుకుతున్నయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా ...
READ MORE
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ సంస్థ మనుగడలో ఉండాలంటే అధికారం తప్పనిసరి.ప్రతీ ఎన్నికకూ పురోగతి సాధించని పక్షంలో ఇక ఆ రాజకీయ పార్టీ అంతరించే లేదా కనుమరుగయ్యేందుకు సిధ్దంగ ఉన్నట్టే అంటున్నారు పలువురు రాజకీయ సామాజిక విశ్లేషకులు. ప్రస్తుతం మన దేశం ...
READ MORE
మీ ఫేస్ బుక్ ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనుందా..?
ఫేస్ బుక్ ఇప్పుడు ఇది లేనిదే ప్రపంచం నిద్ర కూడా లేవడం లేదు. కనీసం నిద్ర కూడా పోవడం లేదు. అంత పిచ్చి ఇదంటే. లేచిన నుండి మొదలు మళ్లీ పడుకునే దాక రోజు వారి రామాయణం అంతా ఇందులోనే.. హాయ్ ...
READ MORE
ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ అంద‌మైన శిల్ప సంప‌దతో రారామ్మ‌ని పిలుస్తున్న గాంధారి ఖిల్లా.
త‌రత‌రాల తెలంగాణ అస్థిత్వ సంప‌ద అది. కొండ‌ల్లో గుట్ట‌ల్లో ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో ఒదిగిపోయిన చ‌రిత్ర‌ ఆదారాల‌కు సాక్ష్యం అది. ప్ర‌దాన ప‌ట్ట‌ణానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచానికి తెలిసింది కొంతే. తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి చ‌రిత్ర‌కు సాక్ష్యమే ఈ ...
READ MORE
అవినీతి అనకొండ MRO నాగరాజు ఉదంతం.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన డిమాండ్.!!
రెవెన్యూ శాఖ లో టైపిస్టు నుండి MRO స్థాయికి ఎదిగాడు అంటే ఎంత గొప్ప పనిమంతుడో అనుకుంటే పొరపాటే.. మొత్తం లంచాల బతుకే, ఇలా లంచాలు తింటూ తినిపిస్తూ ఉన్నత అధికారి స్థాయికి ఎదిగిన నాగరాజు తాజాగా కీసర మండలం MRO ...
READ MORE
ఉగ్రదాడికి వ్యతిరేకంగ హోరెత్తుతున్న భారతం.. పాక్ ను ఖతం చేయాల్సిందే..!!
పుల్వామా లో సైన్యం పై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన మానవబాంబు దాడి పట్ల యావత్ భారతం కోపంతో రగిలిపోతోంది.గల్లీ గల్లీ లో నిరసన ర్యాలీలు చేస్తూ పాకిస్తాన్ దిష్టిబొమ్మలను దగ్దం చేస్తూ నినదిస్తోంది. అంతటా ఒకే నినాదం దెబ్బకు దెబ్బ తీయాలి, ...
READ MORE
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం ఉంది.??
కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రధాన అనుచరుడు నల్గొండ మున్సిపల్ చైర్మణ్ లక్ష్మి భర్త కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కినై.. కాగా బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభ నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం అధికార పార్టీ టీఆర్ఎస్ పై ...
READ MORE
ఈ కవర్ పేజీ చిత్రం చైనా లో ఇప్పుడు సంచలనం అవుతోంది.!
మన దేశంలో ప్రముఖ మ్యాగ్జిన్ గ పేరున్న ఇండియా టుడే పత్రిక.. తాజాగా చైనా పై ఒక స్టోరీ ఇచ్చింది. అందుకు తగినట్టుగా కవర్ పేజీని ముంద్రించింది. చైనా ఇప్పుడు భారత్ కు శత్రు దేశమైన పాకిస్తాన్ లో అధిక పెట్టుబడులు పెట్టి ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి పాము కాటు మరణాలకు అడ్టు లేదు. ప్రదాన కారణం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం... ఇక గిరిజన గూడాల్లో ఆ పరిస్థితి మరి దారుణం. కానీ ఇకపై అలాంటి మరణాలు ఉండవని చెపుతున్నారు హిమాచల్ కు చెందిన ...
READ MORE
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నుండి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యి దాదాపు మూడు నెలలు కావస్తుంది. వస్తూ వస్తూ.. టీడీపీ టిక్కెట్ పైన గెలిచిన ఎంఎల్ఏ పదవి నాకొద్దంటూ కొడంగల్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించేసినట్టు స్వయంగా ఆయనే ...
READ MORE
మోత్కుపల్లి మొరను ఆలకించని చంద్రబాబు.!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడుగా రాష్ట్ర మంత్రిగ ఓ వెలుగు వెలిగిన నేత మోత్కుపల్లి నర్సింహులు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పలుసార్లు ఆయన ఎంఎల్ఏ గా గెలిచి మంత్రిగా పదవిని ...
READ MORE
చేతులు మారిన రాజ్ న్యూస్ ఊపందుకున్న ఉద్యోగ అవకాశాలు..
నేషనల్ మీడియా ముందు రాహుల్ గాంధీ గాలి తీసేసిన వివేక్
పవన్ పోటీ చేసే నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసిన జనసేన.!
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం సభ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి
“మామాజీ” మమకారాన్ని కోల్పోయిన మధ్యప్రదేశ్.!!
టిక్ టాక్ వైద్యం.. ఆసుపత్రి పాలైన కుటుంబం.!!
పసి పిల్లల పై బూటు కాళ్లతో తొక్కుతూ నడిచి తన
బ‌య‌ట‌ప‌డ్డ అద్దె ఛాన‌ళ్ల అస‌లు భాగోతం.. కొస‌రు పేరుతో ఇక
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ
చంద్రబాబు పై తిట్ల ప్రవాహం పారించిన కేసిఆర్.. వామ్మో తిట్లతోనే
దేశంలో కమ్యునిస్టులకు కాలం చెల్లినట్టేనా.?? సమగ్ర విశ్లేషణ.
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
మీ ఫేస్ బుక్ ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనుందా..?
ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ అంద‌మైన శిల్ప సంప‌దతో రారామ్మ‌ని పిలుస్తున్న
అవినీతి అనకొండ MRO నాగరాజు ఉదంతం.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన
ఉగ్రదాడికి వ్యతిరేకంగ హోరెత్తుతున్న భారతం.. పాక్ ను ఖతం చేయాల్సిందే..!!
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం
ఈ కవర్ పేజీ చిత్రం చైనా లో ఇప్పుడు సంచలనం
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
మోత్కుపల్లి మొరను ఆలకించని చంద్రబాబు.!
Facebook Comments
Top
error: Content is protected !!