You are here
Home > తాజా వార్త‌లు > మదర్సాలైనా సరే జెండా వందనం జరిగితీరాల్సిందే..!

మదర్సాలైనా సరే జెండా వందనం జరిగితీరాల్సిందే..!

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ తనదైన పాలనతో దేశాన్ని మొత్తం ఆకర్శిస్తూనే ఉన్నారు. తన మార్క్ పాలనతో దూసుకెల్తున్నాడు. తాజాగా రాబోయే ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న అన్ని మదర్సాలలో జాతీయ జెండా ఏగిరేసి జాతీయ గీతం పాడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసారు. అంతేకాదు జెండావందనాన్ని మొత్తం వీడియో తీసి పంపాలని కూడా చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ ఎఫెక్ట్ ఇతర రాష్ట్రాలలోనూ పడనుంది.
ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయంగా ప్రజల నుండి సానుకూల స్పందన వస్తోంది.
ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇలాగే యోగీ ఆదిత్యానాద్ ని ఆధర్శంగ తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దేశం పట్ల గౌరవ భావంతో ఉండాల్సిందేనని పలువురు సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇంతకాలం ఇలాంటి సంస్కరణలు తీసుకురానందువల్లే దేశం లో అక్కడక్కడా యూనివర్సిటీలల్లో శత్రు దేశాలకు జై కొట్టడం శత్రు దేశాల జెండాలను ఎగరేయడం లాంటి దేశ విద్రోహ ఘటనలు జరుగుతున్నాయని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇప్పటికే సామాజిక మాద్యమాల్లో మంచి క్రేజ్ ని సంపాదించిన ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాద్ ఈ నిర్ణయం తోనూ మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు.
నెటిజన్లంతా యోగీ ఆదిత్యానాద్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. యోగీ లాంటి వారు ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా వస్తే దేశం లో శాంతి భద్రతలు అదుపులో ఉండడమే కాక ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి జరుగుతదని అంటున్నారు.

Related Posts
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
తెలంగాణ గొప్ప త‌నాన్ని తెలంగాణ మారుమూల ప‌ల్లెల అపార శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిన బాలిక పూర్ణ‌. తెలుగు స‌త్తాను తెలంగాణ ఖ్యాతిని తెలుగు వెండితెర మ‌ర‌చినా బాలీవుడ్ మాత్రం హ‌క్కున చేర్చుకుంది. ఎంతో క‌ష్టానికోర్చి ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఎవ‌రెస్ట్ శిఖారాన్ని ...
READ MORE
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
తెలంగాణ కోసం వేలాది మంది యువకులు ప్రాణాలర్పించారు. దశాబ్దాల పోరాటంతో సిద్దించింది ప్రత్యేక రాష్ట్రం. సొంత రాష్ట్రం లో ఉన్నమన్న గౌరవమే లేకుండా పోతోంది అధికార పార్టీ నేతల దౌర్జన్యాల పరంపర కొనసాగుతుంటే.. ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో బయటకొస్తోంది తెరాస ...
READ MORE
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
ఏ చెట్టులో ఏ ఔషధ గుణాలున్నాయో తెలుసుకున్న ప్పుడే- వాటి విలువ అవగతమవుతుంది. మన పూర్వీకులు కొన్ని చెట్లలో ఔషధ గుణాలుండటం గమనించి, మనిషి ఆరోగ్యానికి ఉపకరిస్తాయని తెలుసుకొని వాటిని జాగ్రత్తగా పరిరక్షించి పూజించడం మొదలుపెట్టారు. వీటిలో తులసి, మామిడి, రావి, ...
READ MORE
భర్త లేని సమయంలో ఇంటికి బావొచ్చి వెల్లాడు.. ఇంట్లో చూస్తే ఆమె శవం.!!
బెంగుళూరు లో దారుణ ఘటన చోటు చేసుకుంది.. తమ్ముడి భార్యను హతమార్చాడు ఓ దుండగుడు. అది కూడా అత్యంత పాశవికంగ హత్య చేయడం స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుమతి ఆమె భర్త మోహన్ రెడ్డి దంపతులు బతుకుదెరువు ...
READ MORE
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా దళాలు.!!
దేశ వ్యాప్తంగా ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే అదనుగ భావించిన ఉగ్రమూకలు అదే రోజు దేశంలో ఉగ్ర దాడి కి పాల్పడి అలజడి సృష్టించడానికి కుట్రలు చేసాయి.పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉగ్రదాడికి ఎంచుకున్న ప్రాంతాల్లో శ్రీనగర్, అవంతిపుర వైమానిక ...
READ MORE
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
ప్రాణాలు తోడేసే కిడ్ని వ్యాది ఆ గ్రామాలను పట్టిపీడుస్తోంది. పిల్లాజల్లా ముసలి ముతక అన్నా తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తోంది. కిడ్నీ రక్కసి కోరలకి అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ వణికిపోతోంది. మారు మూల గ్రామాలైన గురుజ , లొద్దిగూడా , ...
READ MORE
పెద్దాయ‌న కంటి ఆప‌రేష‌న్ స‌క్సెస్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్ట‌కేల‌కు కంటి ఆప‌రేష‌న్ చేయించుకున్నారు. పాల‌న ప‌నుల బిజిలో ప‌డి రేపు మాపు అంటు ఆల‌స్యం చేస్తు వ‌చ్చిన ఆయ‌న చివ‌రికి కంటి ఆపరేషన్ సిద్ద‌మ‌య్యారు. ఢిల్లీలో ఆయన ఎడమ కంటికి ఈరోజు క్యాటరాక్ట్ ఆపరేషన్‌ జరగగా, ...
READ MORE
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
ఉస్మానియా యూనివర్శిటీ భూములు ఆస్థుల రక్షణకై ఉద్యమాన్ని ఉదృతం చేస్తోంది ఏబీవీపీ. గతంలోనూ క్యాంపస్ భూముల పరిరక్షణ కొరకై ఉద్యమించింది ఏబీవీపీ. ఏబీవీపీ చొరవతోనే క్యాంపస్ భూములను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు కూడా అధికారులు చేపట్టారు. అయితే.. ఉస్మానియా యూనివర్శిటీ భూములు కొంతమంది ...
READ MORE
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
పేదలకు అందని ద్రాక్షగా మిగిలిన వైద్యాన్ని నేలకు తెప్పించే పథకాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే వైద్యానికి భారంగా మారిన మందు బిల్లల రేట్లను జనరిక్ మందుల పేరుతో సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అవే మందులను దేశ ...
READ MORE
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్ లు దాటితే మీ పంటపండినట్టే.
ఏంటి లైక్ లకి రుణాలా..? వెయ్యి లైక్ లు దాటితే లక్ష రూపాయల రుణాలిస్తారా. ఎందుకయ్యా ఫేక్ న్యూస్ లు రాస్తారు అని తీసిపారేయకండి ఇది నిజంగా నిజమైన లైక్ ల కథే. అయితే మీరు చేయాల్సిందల్లా మీ కష్డాలను మీరు ...
READ MORE
ఢిల్లీ CM అరవింద్ కేజ్రివాల్ చాయ్, స్నాక్స్ ఖర్చు తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతది. RTI తో బయటపడ్డ వివరాలు
ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ గత మూడేల్లలో తన క్యాంప్ ఆఫిస్ లో కేవలం చాయ్, స్నాక్స్ కోసం ఎంత ఖర్చు పెట్టాడో తెలిస్తే నిజంగా మైండ్ బ్లాక్ కావాల్సిందే మరి. అక్షరాలా ఒక కోటికి పైగా ఖర్చు ...
READ MORE
నా వెనక ఉన్నది భాజపా కాదు.. దేవుడూ ప్రజలున్నారు.. ఏప్రిల్ 14న పార్టీ ప్రకటన.!!
రెండు వారాల క్రితం హిమాలయాల పర్యటనకు వెల్లిన సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నై తిరిగొచ్చారు. ఈ సంధర్భంగ ఆయన తనను భారతీయ జనతా పార్టీ వటనకుండి నడిపిస్తున్నదని వస్తున్న వార్తలను ఖండించారు. నా వెనక ఉన్నది భాజపా కాదూ.. నా వెనక ...
READ MORE
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6 క్లాస్ పాప ఏం చేసిందో తెలుసా?
నేటి ఆధునిక కాలంలో విద్యబ్యాసంలో ఘననీయమైన మార్పులొచ్చాయి కానీ అవేవీ నేటి తరం విద్యార్దుల్లో ఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని ధైర్యాన్ని నింపలేకపోతున్నాయి. ఒకప్పుడు పాఠశాలల్లో పిల్లలు ఏమాత్రం చదవకపోయినా అందుకు ఉపాద్యాయుడు చాలా కఠినమైన శిక్షలు వేసేవాడని నేడు వృద్దులైన అమ్మమ్మలు తాతయ్యలు ...
READ MORE
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
చైనా వైరస్ కరోనా మహమ్మారి ఓ వైపు రోజు రోజుకు విజృంభిస్తుంటే, ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో నే ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ విధించగా ...
READ MORE
నిజ జీవితంలోనూ.. బాహుబలి అని నిరూపించుకున్న హీరో ప్రభాస్.!!
సినిమాల్లో హీరోలుగా ఎందరో ఉన్నారు.. వస్తుంటారు పోతుంటారు, కానీ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బాహుబలి అని నిరూపించుకున్నాడు ప్రముఖ నటుడు ప్రభాస్.ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి రెండు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే, ...
READ MORE
BREAKING NEWS:- రాహుల్ గాంధీ పై సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపనలు.!!
భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై సంచలన ఆరోపనలు చేసారు. మొన్న కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ 2019లో నేనే ప్రధాన మంత్రి అని చెప్పిన విషయమై సుబ్రహ్మణ్య స్వామి ...
READ MORE
అరెరే.. ఎంత పనైపోయింది, అమెజాన్ కొంప కొల్లేరైంది.!!
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ సంస్థ అమెజాన్ కు అనుకోని నష్టం వచ్చింది. వెబ్ సైట్ లో జరిగిన ఓ చిన్న తప్పిదం వల్ల చెప్పుకోలేని నష్టం చవిచూసింది.. కాకపోతే కస్టమర్లు మాత్రం సంతోషం తో పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ...
READ MORE
రెండు రాష్ట్రాల్లోనూ విజయం దిశగా కాషాయదళం.!!
గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయం నుండి లెక్కింపు జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్ లో మొదటి నుండి కూడా సృష్టమైన ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతుంది భాజపా. గుజరాత్ లో మాత్రం మధ్య మధ్య లో లీడింగ్ లో మార్పులు చోటు ...
READ MORE
పవన్ కళ్యాణ్ అంటే ఎవరో..! నాకతనితో పరిచయం లేదు.!!
ఆంధ్రప్రదేశ్ సీనియర్ పొలిటికల్ లీడర్.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. నిన్న నెల్లూరు జిల్లా లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముద్రగడ విలేకర్లు పవన్ కళ్యాణ్ ...
READ MORE
కృష్ణం వందే జగద్గురుమ్… శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత.. అభ్యధ్దానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. ధర్మానికి ఎప్పుడు హాని జరిగినా తాను అవతారం ఎత్తుతానని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. రామావతారంలో సాక్షాత్తు భగవంతుడే మానవునిగా జన్మించి ధర్మాన్ని కాపాడితే, మానవ రూపంతో దైవత్వాన్ని చూపించింది కృష్ణావతారంలో శ్రావణ ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ అయినప్పుడు రాహుల్ గాంధీ హిందు ఎలా..?? దేశ వ్యాప్త చర్చ.!!
మన దేశ సైనికులని చంపుతున్న అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్ ని మసూద్ గారు అంటూ మాట్లాడి పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ప్రస్తుతం దేశం ఒక విస్మయాన్ని కలిగించే చర్చ నడుస్తోంది. కేంద్ర ...
READ MORE
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన కేంద్రం.!!
ప్రతిష్టాత్మకమైన ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(FCI) కమిటీ మెంబర్ గ ఎన్నికయ్యారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన డా.ఎం.గిరిధరాచార్యులు. రెండేల్ల పరిది కాలం ఉండే ఈ పదవికి దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు పోటీ పడుతుంటారు. కాగా FCI కమిటీ మెంబర్ గ ఎన్నికైన డా.ఎం.గిరిధరాచార్యులు ...
READ MORE
పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ‌.
ప్రేమ‌కు నిర్వ‌చ‌నం చెప్ప‌డం క‌ష్ట‌మే. కానీ ఈ మ‌ధ్య ప్రేమ ఉన్మాదానికి పరాకాష్ట‌గా మారుతోంది. ఎప్ప‌డి నుండో మారింది కానీ ఈ మ‌ధ్య మ‌రింత రెచ్చిపోతోంది. త‌న‌కు ద‌క్క‌నిది ఈ ప్ర‌పంచంలో ఎవ‌రికి ద‌క్క కూడ‌ద‌న్న ఉన్మాదంతో ప్రేమ‌ను చంపుకోలేక ప్రేమించిన ...
READ MORE
రవితేజ,పూరీ,తరుణ్ ల డ్రగ్స్ విచారణ తేదీలు ఖరారు.!
టాలీవుడ్ ను ఆవహించిన డ్రగ్స్ భూతం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. డ్రగ్స్ బానిసనలందరి తాట వలిచేదిగానే కనిపిపిస్తోంది. చెప్పలేం కోట్లకు పడగలెత్తిన అగ్రనటులూ బడా డైరెక్టర్లు సైతం చిప్పకూడు తినాల్సివచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఎక్సైజ్ శాఖ విచారణ కు తేదీలను నిర్ణయించింది. అందరికంటే ...
READ MORE
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
భర్త లేని సమయంలో ఇంటికి బావొచ్చి వెల్లాడు.. ఇంట్లో చూస్తే
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
పెద్దాయ‌న కంటి ఆప‌రేష‌న్ స‌క్సెస్..
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్
ఢిల్లీ CM అరవింద్ కేజ్రివాల్ చాయ్, స్నాక్స్ ఖర్చు తెలిస్తే
నా వెనక ఉన్నది భాజపా కాదు.. దేవుడూ ప్రజలున్నారు.. ఏప్రిల్
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
నిజ జీవితంలోనూ.. బాహుబలి అని నిరూపించుకున్న హీరో ప్రభాస్.!!
BREAKING NEWS:- రాహుల్ గాంధీ పై సుబ్రహ్మణ్య స్వామి సంచలన
అరెరే.. ఎంత పనైపోయింది, అమెజాన్ కొంప కొల్లేరైంది.!!
రెండు రాష్ట్రాల్లోనూ విజయం దిశగా కాషాయదళం.!!
పవన్ కళ్యాణ్ అంటే ఎవరో..! నాకతనితో పరిచయం లేదు.!!
కృష్ణం వందే జగద్గురుమ్… శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ అయినప్పుడు రాహుల్ గాంధీ హిందు
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన
పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ‌.
రవితేజ,పూరీ,తరుణ్ ల డ్రగ్స్ విచారణ తేదీలు ఖరారు.!
Facebook Comments
Top
error: Content is protected !!