You are here
Home > తాజా వార్త‌లు > “కార్తిక్ ప్రేమొన్మాదానికి బలైన సంధ్యారాణి” ఉదంతం సమాజానికి ఏం సందేశం ఇస్తోంది.?

“కార్తిక్ ప్రేమొన్మాదానికి బలైన సంధ్యారాణి” ఉదంతం సమాజానికి ఏం సందేశం ఇస్తోంది.?

ప్రభుత్వం అమ్మాయిలకు రక్షణ ఇస్తోందంటూ భారీ భారీ ప్రకటనలు ఇస్తోంది.. “షీ” టీం అంటూ ప్రత్యేకంగ శాఖ ని ఏర్పాటు చేసింది. నిత్యం లక్షలు, కోట్లాది జనాలు తిరిగే ఈ సమాజంలో వందల్లో ఉండే షీ టీం సెక్యురిటీ ఎంత మంది యువతులను రక్షించగలదు..??
కనీసం వెయ్యి మంది యువతులకు ఒక షీ టీం పోలీసైన ఉన్నారా.. అంటే అది ప్రశ్నార్ధకమే..
వాస్తవానికి షీ టీం పనితనం బాగుంది, చాలా మంది అవారాగాల్లను పట్టుకుంటున్నారు షీ టీం పోలీసులు. అయినా ఎక్కడో ఓ చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.

** అసలు మారాల్సింది ఏంటి… ఎవరు మారాలి, ఎవరు మార్చాలీ. మార్పు ఎలా సాధ్యం.??

ఐదు నిమిషాల్లో పెట్రోలో యాసిడో లేదా కత్తులతో దాడి చేసో పారిపోతున్నారు ప్రేమోన్మాదులు.. ఆ తర్వాత వాడు జైలుకెలుతాడేమో కానీ క్షణాల్లో ఓ నిండు ప్రాణం తిరిగిరాణి లోకాలకు వెల్లిపోతుంది. ఒక అందమైన జీవితం ఆశలు ఆవిరైపోతాయి, ఒక కుటుంబం నమ్మకం వమ్మైపోకుంది.
మరి ఈ విషపు సంస్కృతికి చరమగీతం పాడలేమా.. ఈ దారుణ చర్యలను నిరోదించలేమా…

సమాజాన్ని అస్థిరపరిచే ఉన్మాదపు దాడులను అరికట్టాలంటే.. కేవలం పోలీసులో లేదా స్పెషల్ డిపార్టుమెంటు షీ టీం వారో పాటుపడితే జరిగేది కాదు. ఈ విదమైన దారుణాలకు ఊపిరి పోసింది ఈ నేటి సమాజమే.. అందుకే ఆ ఉన్మాదుల చేతుల్లో ఊపిరి తీసుకుంటున్నదీ కూడా ఈ సమాజమే..

మొన్న ఉన్మాదిగ మారి సంధ్యారాణి ని పెట్రోల్ పోసి చంపిన కార్తిక్.. రోజూ మన చుట్టూ తిరిగే సాధారణ యువకుడే కదా..!!

*మరి ఇంతలోనే ఎలా అతని ఆలోచనలు ఇంత దారుణంగ మారినై..??
ప్రేమ ఉన్మాదానికి బలైన సంధ్యారాణి కూడా మన చుట్టూ మనతో కలిసి జీవిస్తున్న సగటు మద్యతరగతి అమ్మాయే కదా.. అంతలోనే దారుణంగ హత్యకు ఎలా గురైంది.??

** తెలిసి కూడా మన సమాజాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం..!!

* సినిమాలో ఇద్దరు స్కూలు విద్యార్థులు లవ్ చేసుకుంటే టిక్కెట్లు కొనుక్కొని ఫ్యామీలీని తీసుకెల్లి చూసి చప్పట్లు కొడుతున్నం ఎంజాయ్ చేస్తున్నం. కానీ మన పిల్లలకు కూడా అదే నేర్పిస్తున్నం అని గ్రహించలేకపోతున్నం..
ఇంట్లో పిల్లలతో కలిసి కుల్లు కుతంత్రాల సీరియల్లు చూస్తున్నం వాటిని కూడా పరోక్షంగ పిల్లలకు నేర్పిస్తున్నామని అర్థం చేసుకోలేకపోతున్నం..

స్కూల్లో కాలేజీల్లో మంచి బుద్దులు నేర్పించాల్సిన ఉపాద్యాయులు.. ఇంట్లో పిల్లలకు మంచి నడవడిక నేర్పించాల్సిన తల్లిదండ్రులు కరువైపోయారు ఈ సమాజంలో.. అలాంటి ఉపాద్యాయులు, బాధ్యత గల తల్లిదండ్రులు ఎక్కడో ఒక దగ్గర తప్ప సమాజం మొత్తం.. యాంత్రికంగ తయారైంది.

అందుకే ఏది మంచి ఏది చెడు.. దేనికి ఏ విధంగ స్పందించాలనే కనీస అవగాహన కోల్పోతున్నది నేటి సమాజం.. నేటి యువతరం..!!

ఒక ఇష్టం లేని వ్యక్తి ప్రేమించమని వెంటపడుతుంటే.. ఏ విధంగ ఎదుర్కోవాలో తెలుసుకోలేకపోయింది ఓ డిగ్రీ చదివిన అమ్మాయి.
ఇష్టమైన అమ్మాయి తన ప్రేమను తిరస్కరించినంత మాత్రానికే విచక్షణ కోల్పోయి అనాలోచితంగ తన అందమైన జీవితాన్ని జైలు పాలు చేసుకున్నాడు ఒక యువకుడు. అసలు ప్రేమంటే ఏంటో జీవితం అంటే ఏంటో వాస్తవం అంటే ఏంటో తెలుసుకోలేకపోయాడు.

మరి ఇరవై ఏండ్లు నేర్పిన చదువు ఇదేనా.. ఒక్కసారి ఆలోచన చేద్దాం..
ఇరవై ఐదేండ్లు పెంచిన తల్లిదండ్రులు చూపిన మార్గం ఇదేనా.. మరోసారి ఆలోచన చేద్దాం..

ఓ విజ్ణానవంతమైన ఉపాద్యాయుల్లారా.. మార్గం చూపాల్సిన తల్లిదండ్రుల్లారా..
బాద్యత గల పాలకుల్లారా.. యువతరాన్ని కాపాడండి..!!
సమాజాన్ని రక్షించండి..!! 

Related Posts
కంగనా చేసిన ఒక్క ట్వీట్ తో ఇరుకున పడ్డ సోనియా గాంధీ.. కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ నాయకులు.
బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం, తద్వారా కేసు సీబీఐ విచారణ ప్రముఖ బాలివుడ్ నటి కంగనా రనౌత్ కు మహారాష్ట్ర శివసేన ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ...
READ MORE
కేరళ వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు.!!
దేవ భూమిగ పేరుగడించిన కేరళ రాష్ట్రాన్ని వరుణుడు గజ గజ వణికించేస్తున్నాడు. ఏమాత్రం కనికరం చూపకుండ వరదలతో రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్నాడు. ఆఖరికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు విడిచి చేసేదేం లేక మమ్మల్ని ఆదుకోండని ఇతర రాష్ట్రాలను వేడుకునేంత వరకొచ్చిందంటే ...
READ MORE
షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం దొరికేదెప్పుడు..?
గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు నల్గొండలోనే సభ పెట్టిండు అమిత్ షా. ఇక తాజా టూర్ లో సైతం నల్గొండే కేంద్రబిందువైంది. ఆ రోజు నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను ప్రస్తావించారు అమిత్ షా. ఇందుకు అనుగుణంగానే ఈసారి మీటింగ్ కు ముందుగానే ...
READ MORE
బెంగళూరులో దారుణం..సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య.
బెంగళూరులో దారుణం జరిగింది. సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు గురయ్యారు. స్థానిక రాజరాజేశ్వరి నగర్ లోని తన సొంత ఇంట్లోనే ఆమె హత్యకు గురైరయ్యారు. ఈ రోజు సాయంత్రం ఆమె నివాసానికి ఓ గుర్తుతెలియని వ్యక్తి వెళ్లి తలుపు ...
READ MORE
కోడలిపై అత్త, ఆడపడుచుల దాష్టికం
ఇనుప చువ్వతో కాల్చి వాతలు లంగర్‌హౌజ్‌: కోడలిపై అత్త, ఆడపడుచులు దాష్టికానికి దిగారు. ఇనుప చువ్వను కాల్చి శరీరంపై ఎక్కడ పడితే అక్కడ వాతలు పెట్టారు. ఈ సంఘటన గోల్కొండ పోలీ్‌సస్టేషన్‌ పరిధి టోలిచౌకి ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టోలిచౌకి ...
READ MORE
24 గంటల్లో బాబును తల్లి ఒడికి చేర్చిన కరీంనగర్ పోలీసులు..
కరీంనగర్ పట్టణంలోని ప్రముఖ ఆస్పత్రి చల్మెడ ఆనందరావు హాస్పిటల్ లో అదృశ్యమైన పసిబిడ్డ ఎట్టకేలకు తల్లి చెంతకు చేరింది. మొన్న వేములవాడ కిడ్నాప్ ఘటనను చాకచక్యంగా చేదించిన కరీంనగర్ పోలీసులు.. చల్మెడ కేసును సైతం అంతే వేగంగా చేదించారు. కమిషనర్ కమలహసన్ ...
READ MORE
ఆ నీటిని తాకితే ఇక అంతే… శిలగా మారిపోక తప్పదు..!
తాకకూడని వస్తువును పొరపాటునో, గ్రహపాటునో తాకితే నరుడు శిలగా మారిన దృశ్యాలను పాత సినిమాల్లో తప్ప నిజ జీవితంలో చూసి ఉండవు. ఆనాటి రామయణంలో రాముడు తాక గానే శిల నుండి అహల్య మానవరూపంలోకి వచ్చిందని కథల్లో విన్నాం.. అసలు అలా ...
READ MORE
బ్రేకింగ్: MLC రాంచందర్ రావు ఇంట్లో విషాదం..!!
భాజపా సీనియర్ నాయకులు పట్టభద్రుల MLC ఎన్ రాంచందర్ రావు ఇంట్లో విషాదం నెలకొంది.ఈ ఉదయం 9:30 సమయంలో రాంచందర్ రావు తల్లి శ్రీమతి రాఘవ సీత పరమపదించారు. దీంతో వారి కుటుంబంతో పాటు రాంచందర్ రావు సన్నిహితులు పార్టీ శ్రేణులు ...
READ MORE
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6 క్లాస్ పాప ఏం చేసిందో తెలుసా?
నేటి ఆధునిక కాలంలో విద్యబ్యాసంలో ఘననీయమైన మార్పులొచ్చాయి కానీ అవేవీ నేటి తరం విద్యార్దుల్లో ఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని ధైర్యాన్ని నింపలేకపోతున్నాయి. ఒకప్పుడు పాఠశాలల్లో పిల్లలు ఏమాత్రం చదవకపోయినా అందుకు ఉపాద్యాయుడు చాలా కఠినమైన శిక్షలు వేసేవాడని నేడు వృద్దులైన అమ్మమ్మలు తాతయ్యలు ...
READ MORE
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
పోలీసంటే ఎలా ఉంటారు చేతిలో లాఠీ ఉంటుంది, ఎస్సై లేదా ఇన్స్పెక్టర్ స్థాయి అయితే బెల్టుకొక తుపాకి ఉంటుంది. ఇక పై స్థాయి అధికారుల నుండి వచ్చే ఆదేశాల ప్రకారం లాఠీ లతో తుపాకీలతో శాంతి భద్రతలను పరిరక్షిస్తుంటారు.ఇక రాజ్యాంగం ప్రకారం ...
READ MORE
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్ డే సేలెబ్రేషన్స్.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారులు భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి జన్మధిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరిపారు. భాజపా నాయకులంతా తూటుపల్లి రవి కి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేసారు. అంతే కాదు కార్యకర్తలు పలు సామాజిక సేవా ...
READ MORE
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే సీట్లు ఇవే…
సీఎం కేసీఆర్ తన సర్వేతో ఎమ్మెల్యేలు, మంత్రులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకున్ని పాలనలో పని తీరుపై ప్రశ్నించని ముఖ్యమంత్రి.. ఈ సర్వేతో ఒక్క సారిగా ఉగ్రరూపం చూపించారు. సర్వేలో పాలన సరిగ్గా లేదని ...
READ MORE
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం భారీగ అప్పు చేసిన విషయం వెల్లడైంది. రాష్ట్రం ఏర్పడిన నాటికి కేవలం రూ69,517 వేల కోట్ల అప్పు ఉంటే, ఇప్పుడది ఐదేల్లలో 159% పెరుగుదలతో రూ1,80,239 కోట్లుగ తయారైంది. ...
READ MORE
ఇంటర్ ఫలితాల్లో బాలికలు టాప్..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సారి కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి సాదించారు. ఇంటర్ ...
READ MORE
పేద ప్రజలను కాలుష్యానికి బలిచేసి కాటికి పంపుతున్న తెలంగాణ ప్రభుత్వం.!!
హైద్రాబాద్ ని విశ్వనగరం చేస్తున్నం అంటోంది ప్రభుత్వం.. కానీ అదే విశ్వనగరం గ్రేటర్ హైద్రాబాద్.. 40 గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది అంటే నమ్మగలరా.?? * ఇది నిజం దాదాపు మూడు లక్షల మంది ప్రజలు ఆ కాలుష్య కాలసర్పం విషానికి ...
READ MORE
రేవంత్ రెడ్డి వెంట వెల్లాల్సిన అవసరం మాకు లేదు.!!
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. వచ్చే నెల 9న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నటు వార్తలొస్తున్నై.. గత వారంలో ఢిల్లీ వెల్లి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ...
READ MORE
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో శుక్రవారం విధ్వంసం చోటు చేసుకుంది. తమకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మిర్చి రైతులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు చెందిన తెలంగాణ ...
READ MORE
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి పాల్పడ్డ మరో..??
దుబాయ్ లో ఓ లైంగిక వేదింపుల కేసు వైరల్ అవుతోంది. అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బెదిరించిన ఘటనలు ఇప్పటివరకు చాలానే వెలుగులోకొచ్చాయి.. కానీ దుబాయ్ లో తాజాగా జరిగిన ఇదే తరహా కేసులో విచిత్రమైన సంఘటన వెలుగులోకొచ్చింది. ఓ పాకిస్తాన్ కు ...
READ MORE
ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం.. సీఎం కేసీఆర్‌కు విద్యార్థుల వార్నింగ్.
ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది వేడులను బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఘనంగా ప్రారంభించారు.   దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఓయూ చేరుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన ...
READ MORE
చంపుతామని బెదిరించి పదేండ్లుగా యువతి పై రేప్, FIR లో SFI నాయకులు, సినీ నటులు రాజకియ నేతలు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఊహించని దారుణ అత్యాచార ఘటనకు సంబంధించిన కేసు ఒకటి నమోదు అయింది. ఈ దారుణ ఘటన లో కుల నిర్మూలన సమ సమాజం పేదరికం నిర్మూలన లాంటి నీతి నినాదాలు చెప్పే కమ్యునిస్టు విద్యార్థి సంఘం ...
READ MORE
ఆగస్ట్ 22న తమిళనాడులో ఏం జరగబోతోంది.??
రాబోయే 22న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమిళ నాడు పర్యటన చేయనున్నాడు ఈ సంధర్బంగ షా పర్యటనకు ముందస్తుగానే ఆ పార్టీ జాతీయ యువమోర్చ అద్యక్షురాలు పార్లమెంట్ మెంబర్ పూనం మహాజన్ రెండు రోజుల క్రితమే ...
READ MORE
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం దాడులు చేయడం అప్రజాస్వామ్యం.
తెలంగాణ లో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ తెరాస అనేలా రాజకీయం నడుస్తోంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో తన సత్తా చాటిన కమలదళం తద్వారా ఎంపీ గ గెలిచిన బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పింది డిల్లీ అధిష్టానం. ...
READ MORE
నకిలీ విశ్వవిద్యాలయాల అడ్డగా దేశరాజధాని.. దేశవ్యాప్తంగా 23నకిలీ విశ్వవిద్యాలయాలు..!
మీరు చదువుతున్న విశ్వవిద్యాలయం నిజమైనదేనా.. అసలు యూజిసి గుర్తింపు ఉందా.. లేదనే అనుమానం ఉందా...? అయితే మీ విశ్వవిద్యాలయం ఈ లిస్ట్ లో ఉందో ఒక సారి చెక్ చేసుకొండి. దేశవ్యాప్తంగా 23 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నట్లు యూజీసీ వెల్లడించింది. వీటిలో 7 దేశరాజధానిలోనే ...
READ MORE
అమ్మకానికి టీవి9.. 80 శాతం వాటా వదులుకునేందుకు చర్చలు జరుపుతున్న శ్రీనిరాజు.
తెలుగులో తొట్ట తొలి న్యూస్ ఛానెల్‌గా ప్రారంభమై.. ఆ తర్వాత చాలావరకు ప్రాంతీయ భాషల్లోను తమ పరిధిని విస్తరించుకుంటుపోయిన 'టీవీ9' త్వరలోనే కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉన్న చింతలపాటి ...
READ MORE
వేదం అణువణువున నాదం.. 
భారతదేశం వేద భూమి.. పవిత్రతకు మారు పేరు మన పుణ్య భూమి.. ఈ పుణ్య భూమిపై 5 వేల సంవత్సరాలుగా వేదం కొందరికే పరిమితమైంది. వేద అద్యయన విషయంలో జరిగిన అవకతవకలను పొరపాట్లను ఖండించి వేధం అందరికి అందించే మహోత్తర కార్యక్రమం ...
READ MORE
కంగనా చేసిన ఒక్క ట్వీట్ తో ఇరుకున పడ్డ సోనియా
కేరళ వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయం
షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు
బెంగళూరులో దారుణం..సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య.
కోడలిపై అత్త, ఆడపడుచుల దాష్టికం
24 గంటల్లో బాబును తల్లి ఒడికి చేర్చిన కరీంనగర్ పోలీసులు..
ఆ నీటిని తాకితే ఇక అంతే… శిలగా మారిపోక తప్పదు..!
బ్రేకింగ్: MLC రాంచందర్ రావు ఇంట్లో విషాదం..!!
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
ఇంటర్ ఫలితాల్లో బాలికలు టాప్..
పేద ప్రజలను కాలుష్యానికి బలిచేసి కాటికి పంపుతున్న తెలంగాణ ప్రభుత్వం.!!
రేవంత్ రెడ్డి వెంట వెల్లాల్సిన అవసరం మాకు లేదు.!!
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి
ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం.. సీఎం కేసీఆర్‌కు విద్యార్థుల వార్నింగ్.
చంపుతామని బెదిరించి పదేండ్లుగా యువతి పై రేప్, FIR లో
ఆగస్ట్ 22న తమిళనాడులో ఏం జరగబోతోంది.??
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం
నకిలీ విశ్వవిద్యాలయాల అడ్డగా దేశరాజధాని.. దేశవ్యాప్తంగా 23నకిలీ విశ్వవిద్యాలయాలు..!
అమ్మకానికి టీవి9.. 80 శాతం వాటా వదులుకునేందుకు చర్చలు జరుపుతున్న
వేదం అణువణువున నాదం.. 
Facebook Comments
Top
error: Content is protected !!