You are here
Home > తాజా వార్త‌లు > చరిత్రలో మొట్టమొదటి సారి భక్తులకు శ్రీవారిని దూరం చేయనున్న టీడీపీ సర్కార్.. భక్తుల తీవ్ర ఆగ్రహం.!!

చరిత్రలో మొట్టమొదటి సారి భక్తులకు శ్రీవారిని దూరం చేయనున్న టీడీపీ సర్కార్.. భక్తుల తీవ్ర ఆగ్రహం.!!

ఆగమ శాస్త్ర పద్దతులను నియమాలను పక్కన పెట్టేసి కోట్లాది భక్తుల మనోవేదనను పక్కన పడేసి కేవలం మేము చెప్పేదే వేదం మేము చేసేదే కార్యం అనే రీతిలో ముంగుకెలుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కమిటి.
చరిత్ర లో ఎన్నడూ లేని విధంగ భక్తుల ఆగ్రహానికి గురయ్యేలా నిర్ణయాలు తీసుకుంటోంది టీటీడీ బోర్డు.
అసలే బోర్డు ఛైర్మన్ పుట్టా సుధాకర్ పై అన్యమతస్తులను దేవస్తానంలో నియమిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాడని తీవ్రమైన ఆరోపనలొస్తున్నై. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టు తాజాగా మహా సంప్రోక్షణ కారణంగ ఆగస్ట్ 11 నుండి 16 తేది వరకు శ్రీవారి దర్శనం పూర్తిగ నిలిపేస్తున్నటు చైర్మన్ పుట్టా సుధాకర్ తెలపడం వివాదాలకు కేంద్ర బిందువైంది.

టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ పూర్తిగ టీడీపీ చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మగా మారిండని, పవిత్రమైన పుణ్యక్షేత్రం లో రాజకీయాలు చేస్తున్నాడని, చైర్మన్ గ బాద్యతలు తీసుకోగానే సన్నిధి గొల్ల పద్దతిని మార్చే ప్రయత్నం చేసాడని, తర్వాత ఆలయంలో అపశ్రుతులు జరుగుతున్నాయని నిలదీసిన రమణ దీక్షితులపై కక్షగట్టి తొలగించేసి ఇపుడు మరోసారి వివాదస్పద నిర్ణయం తీసుకోవడం.. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలే అనే ఆరోపనలు వెల్లువెత్తుతున్నై.

ఇదివరకటి నుండే శ్రీవారి నగలు వజ్రాలు పోతున్నాయనే ఆరోపనలు కొనసాగుతున్నై.. మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఈ విషయమై తీవ్రమైన ఆరోపనలు చేసారు. కోట్లాది రూపాయల నగలు ఆభరణాలు మాయం అవుతున్నటు, పోటు కేంద్రం లో గుప్త నిధులకోసం తవ్వకాలు కూడా జరిపారని ఇవన్నీ అరిష్టమని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే..
అయితే.. ఇప్పడా ఆరోపనలకు బలం చేకూరుతోంది ప్రస్తుత నిర్ణయం. ఆలయం పూర్తిగ మూసేసి భక్తులకు తెలియకుండ ఆలయంలో ఏం చేద్దామని ఇంకెన్ని గుప్త నిధుల తవ్వకాలు చేస్తారంటూ సాధారణ జనాలు కూడా రాష్ట్ర సర్కార్ పై మండిపడుతున్నారు. వెంటనే ఆలయ మూసివేత నిర్ణయం వెనక్కు తీసుకోవాలని, అంతే కాదు గతంలో మహా సంప్రోక్షణ సమయంలో ఎప్పుడూ ఆలయం మూసివేత జరగలేదని స్వామి వారి దర్శనం కొనసాగించారని ఇప్పుడు మాత్రం ఎందుకు మూసేయాల్సి వస్తోందని నిలదీస్తున్నారు శ్రీవారి భక్తులు. ఇలాంటి నిర్ణయం మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.

ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు లక్షల మంది భక్తులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. కనీసం కొండపైకి అనుమతించి ఆకాశ వేంకటేశ్వర స్వామి దర్శనమైనా కల్పించాలని మరో వాదన వినిపిస్తోంది.  

Related Posts
సింగరేణి సమ్మె సక్సెస్.. ప్రభుత్వానికి ఎఫెక్ట్.
బొగ్గు బాయిల మోగిన సమ్మె సైరన్ తో అటు ప్రభుత్వం.. ఇటు ప్రభుత్వ అనుబంధ సంస్థ డైలామాలో పడింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, డిపెండెంట్‌ ఉద్యోగాల కోసం ఈ రోజు ఉదయం నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు ఐదు జాతీయ ...
READ MORE
ది రియల్ “సెక్యులర్” అనిపించుకున్న త్రిపుర గవర్నర్.!
అవును సెక్యులరిజం అనేపదానికి నిలువెత్తు రూపంగా నిలిచాడు త్రిపుర గవర్నర్ తధాగతా రాయ్..! హిందువులు సంవత్సరానికొక్కసారి పవిత్రంగా ఘనంగా జరుపుకునే పండగ దీపావళి. ఇల్లూ ఊరూ వాడా మొత్తాన్ని కళకళలాడే దీపాంతలతో నింపేసి బాణాసంచా కాలుస్తూ చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చే పండగ ...
READ MORE
బ్యాంక్ ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త.. గ్రామీణ బ్యాంకుల్లో కొలువుల జాతర.
పల్లె బ్యాంకు కొలువులకు మొదటి నోటిఫికేషన్ వెలువడింది. గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు (క్లర్కు) కావాలనే గ్రామీణ ఉద్యోగార్థులకు ఇది సువర్ణావకాశం. ఐబీపీఎస్ ఏటా నిర్వహించే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఐబీపీఎస్-ఆర్‌ఆర్‌బీ) ఉమ్మడి రాత పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ...
READ MORE
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
సోషల్ మీడియాలో నిజమేదో అబద్దమేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మధ్య ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఎంతలా అంటే మతలా మధ్య చిచ్చు పెట్టి ఊర్లకు ఊర్లను పరుగులు పెట్టించేంత.. పలువురి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ...
READ MORE
కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మరో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి బుదవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. కొండపాక మండలం కుకునూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.ఉన్నతాధికారుల వేధింపులే ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్న రాహుల్ గాంధీ.??
అంతా అయిపోయింది.. కాంగ్రెస్ పార్టీ, కమ్యునిస్టు పార్టీలు ఓడిపోనున్నాయని సర్వేలు చెప్పినప్పటికీ మరీ ఇంత ఘోరంగ ఓటమి పాలవుతాయని ఊహించని పరిస్థితి. 25 ఏండ్లుగా అధికారంలో ఉండి త్రిపురను కంచు కోటగ చేసుకున్న కమ్యునిస్టులకు చావు దెబ్బ ఎదురుకాగా.. నూతనంగ ...
READ MORE
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికలు రానే వచ్చాయి. రేపే ( సోమవారం ) రాష్ట్రపతి ఎన్నిక సంగ్రామం మొదలవనుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎన్నికకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రతను ...
READ MORE
టీయూడబ్ల్యుజే పట్టుపట్టి అనుకున్నది సాదించింది..
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మొత్తానికి పట్టుపట్టి అనుకున్నది సాదించింది. జర్నలిస్టు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక అక్రిడేషన్ ఉన్న జర్నలిస్ట్ లు హాయిగా ఏసీ బస్సులో ఎంచక్కా ప్రయాణించొచ్చు. అందుకు సంబందించిన జీవో జారీకి ...
READ MORE
కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే.. బిత్తర చూపులు చూసిన రాహుల్ గాంధీ.!!
పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రాఫెల్ యుద్ధ విమానాల డీల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అవినీతి చేసాడని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు కు వెల్లి భంగపడ్డా.. పదే ...
READ MORE
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు జనసేన అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కాజా లో జరిగిన సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆయన ...
READ MORE
కొత్త అసెంబ్లీ ఎందుకు.. కేసిఆర్ సర్కార్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం..!!
పాత భవనంలో గతంలో 294 మంది శాసన సభ్యులు ఉండేవారు. ఇప్పుడు సంఖ్య తగ్గి 119 మంది ఉన్నారు. ఇప్పుడు మరింత విశాలం అయ్యింది. నిర్వహణ బాగున్నప్పుడు కొత్త భవనం నిర్మించాల్సిన అవసరం ఏముందని రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు ప్రశ్నలు ...
READ MORE
రాష్ట్రంలో రేషన్ దుకాణాలను తొలగించి నూతన విధానం తేనున్న సర్కార్.??
దశాబ్దాల కాలం నుండి చౌక దుకాణాలను(రేషన్ షాప్) నిర్వహిస్తున్నై పాలకవర్గాలు. కాగా ఈ విధానం మార్చేసి ఈ రేషన్ దుకాణాల స్థానంలో నూతనంగ నగదు ను అందిస్తే ఎలా ఉంటదనే విషయమై సుధీర్ఘంగ ఆలోచన చేస్తోంది తెలంగాణ సర్కార్. తెలంగాణ లో ...
READ MORE
కుమారస్వామికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న అన్ని వర్గాల ఎంఎల్ఏ లు.!!
ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు.. అప్పడే జేడిఎస్ నేత కుమార స్వామి కి రాష్ట్రం లోని అన్ని వర్గాల నేతలు ఇరు పార్టీల ఎంఎల్ఏ లు చుక్కలు చూపిస్తున్నారు. ఫలితాలు రాగానే ఓ భాజపా బూచి ని అడ్డం పెట్టుకుని ...
READ MORE
టిఆర్ఎస్ ఎంపి టీడీపీ వాల్లతో కూర్చోవాల్సి వచ్చింది.. ఎందుకో తెలుసా.?
రాజకీయ నాయకుల్లో దురాశ దుర్భుద్ధి ఎక్కువవడంతో ప్రస్తుతం మొత్తం కన్ఫ్యూజ్ రాజకీయాలు కనబడుతున్నై. ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ కి ఎందుకు వెలతారో ఎప్పుడు వెలతారో అర్థం కాని పరిస్థితి. ఊసరవెల్లి కంటే వేగంగ రంగులు మార్చే శక్తి బహుశా ...
READ MORE
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి లేదనడం సిగ్గుచేటు కాదా.??
దేశంలో గత 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భాజపా సర్కార్ వచ్చింది. గుజరాత్ రాష్ట్రానికి సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి గ పేరుగడించిన నరేంద్రమోడీకి జనాలంతా జై కొట్టారు. మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టి ఐదేండ్లు కావస్తుంది.అయితే..అంతకముందూ గతంలోనూ ఆ మాటకొస్తే స్వాతంత్ర్యం ...
READ MORE
రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!
ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో మనోల్ల జోరు కొనసాగుతున్నది. నిన్న జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 186 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది మిథాలీ సేన. ఈ మ్యాచ్ లో "ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్" గా నిలిచిన ...
READ MORE
గత్యంతరం లేక పోలీసుల ఎదుట విచారణకు హాజరైన TV9 రవి ప్రకాష్.!!
TV 9 రవి ప్రకాష్ అంటే మొన్నటిదాక ఫేమస్ పర్సన్, తప్పు చేసిన ఎందరినో ప్రముఖులను కటకటాలపాలు చేసిన ఫోర్త్ ఎస్టేట్ విలువలున్న జర్నలిస్ట్.. ఒక పెద్ద మీడియా సంస్థ కు CEO కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం, ఇప్పుడు ...
READ MORE
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
గత నాలుగైదు రోజులుగ తెలంగాణ తేదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నట్స్) సమావేశం కోసం అమెరికా పర్యటన లో బిజీ బిజీ గా గడిపారు. డల్లాస్, డెట్రాయిట్ లో ఉన్నటువంటి తెలుగువారితో పలు ...
READ MORE
ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్ని ఎందుకు అరెస్ట్ చేసారో తెలుసా.??
బాహుబలి చిత్రం లో ప్రభాస్ పెంపుడు తండ్రి పాత్ర చేసిన ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్ బొప్పన సత్య వెంకట ప్రసాద్ అలియాస్ ప్రసాద్(44) ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి పంపారు. ప్రసాద్ దాదాపు 40 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ...
READ MORE
బడా నిర్మాత కొడుకు బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. నోరు తెరవని “మా” అసోసియేషన్.!!
శ్రీ రెడ్డి అన్నంత పని చేసేసింది.. తాను చెప్తూ వస్తున్న ఆ బడా నిర్మాత ఎవరో అతని కొడుకెవరో మొత్తానికి బయట పెట్టేసింది. అతను ఎవరో కాదు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కొడుకు దగ్గుబాటి అభిరాం.. సినీ నటుడు దగ్గుబాటి ...
READ MORE
బాప్టిజం ఇస్తున్న పాస్టర్ పై అటాక్ చేసి చంపేసిన ముసలి.!!
ఒక నీటి కొలనులో కొందరికి బాప్టిజం ఇస్తున్న క్రైస్తవ ప్రొటెస్టెంట్ పాస్టర్ పై ఊహించని విధంగ ఒక భారీ మొసలి అటాక్ చేసి చంపేయడం సంచలనం కలిగిస్తోంది. దక్షిణ ఇథియోపియా మెర్కెబ్ టబ్య అనే జిల్లా లో అర్భ మించ్ టౌన్స్ ...
READ MORE
హత్య కన్నా అత్యాచారం ఘోరమైనది – సుప్రీంకోర్ట్
హత్య చేయడం కంటే అత్యాచారం చేయడం ఘోరమైన చర్య అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. వివాహం చేసుకుంటానని నమ్మించి సదరు యువతి ఇష్టాసారంగానే శారీరకంగ దగ్గరయ్యాక తర్వాత వివాహం చేసుకోకుండ మోసం చేస్తే అది అత్యాచారం కిందకే వస్తుందని అత్యున్నత ధర్మాసనం ...
READ MORE
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
కేరళ కమ్యునిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి తన హిందూ వ్యతిరేకతను చాటుకున్నాడు. అవకాశవాదిగ నిరూపించుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి గ మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించకుండ కుటిల నీతిని చూపుతున్నాడు. సుప్రీంకోర్టు తాజాగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం లో కి ...
READ MORE
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్ కు గుణపాఠం చెప్తం.!!
ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోవాల్సివస్తోందో ప్రజల ముందు వివరణ ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ని సూటిగ ప్రశ్నిస్తున్నారు బీజేవైఎం జాతీయ నాయకులు నేషనల్ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి కుమార్. ఐదేండ్లు పరిపాలించమని పూర్తి మెజారిటీ ఇస్తే ఇలా అర్థాంతరంగ ...
READ MORE
సింగరేణి సమ్మె సక్సెస్.. ప్రభుత్వానికి ఎఫెక్ట్.
ది రియల్ “సెక్యులర్” అనిపించుకున్న త్రిపుర గవర్నర్.!
బ్యాంక్ ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త.. గ్రామీణ బ్యాంకుల్లో
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య
బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
టీయూడబ్ల్యుజే పట్టుపట్టి అనుకున్నది సాదించింది..
కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే.. బిత్తర చూపులు చూసిన రాహుల్ గాంధీ.!!
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
కొత్త అసెంబ్లీ ఎందుకు.. కేసిఆర్ సర్కార్ పై హైకోర్టు ప్రశ్నల
రాష్ట్రంలో రేషన్ దుకాణాలను తొలగించి నూతన విధానం తేనున్న సర్కార్.??
కుమారస్వామికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న అన్ని వర్గాల ఎంఎల్ఏ లు.!!
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. పాక్ కు చుక్కలు చూపించిన
టిఆర్ఎస్ ఎంపి టీడీపీ వాల్లతో కూర్చోవాల్సి వచ్చింది.. ఎందుకో తెలుసా.?
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి
రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!
గత్యంతరం లేక పోలీసుల ఎదుట విచారణకు హాజరైన TV9 రవి
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్ని ఎందుకు అరెస్ట్ చేసారో తెలుసా.??
బడా నిర్మాత కొడుకు బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. నోరు
బాప్టిజం ఇస్తున్న పాస్టర్ పై అటాక్ చేసి చంపేసిన ముసలి.!!
హత్య కన్నా అత్యాచారం ఘోరమైనది – సుప్రీంకోర్ట్
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్
Facebook Comments
Top
error: Content is protected !!