
రాబోయే 15వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యం లో ఎటువంటి ఆసరా లేని అభాగ్యులకు ఫడ్ ప్యాకెట్లు పంచి వారి ఆకలిని తీర్చారు తెలంగాణ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డా.లక్ష్మన్.
ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే పీ నడ్డా కూడా ఈ కరోనా వైరస్ విపత్తు సమయం లో అన్నార్తుల ఆకలిని తీర్చాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇక డా.లక్ష్మన్ మాట్లాడుతూ.. బీజేపీ శ్రేణులంతా అన్నార్తుల ఆకలిని తీర్చాలని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ అడుగుజాడల్లో దేశం నుండి కరోనా వైరస్ ని తరిమికొట్టాలని, లాక్ డౌన్ సందర్భం గా మనమంతా సామాజిక దూరం పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని పిలుపునిచ్చారు.
Related Posts

ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగ పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజించి ఇక పరిపాలన అంటే ఏందో సూపిస్తం అని తొడలు కొట్టింది తెలంగాణ సర్కార్.. ఆ తంతు ముగించి గిట్ల నేటికి ఏడాది, కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది, దీనికి ...
READ MORE
గాంధీజీ కంటే ముందుగానే మహాత్మ అనే బిరుదు గడించిన సంఘ సంస్కర్త మానవతా వాది మహాత్మా జ్యోతిరావ్ ఫూలె. మహాత్మ్ జ్యోతిరావ్ ఫూలె మహారాష్ట్రా సతారా లో ఓ నిరుపేద పూలు అమ్ముకునే దళిత కుటుంబంలో జన్మించారు. అందుకే ఆయనకు పేరు ...
READ MORE
దేశ చరిత్రలో లౌకికత్వానికి మాయని మచ్చగా కర్ణాటక లో జరిగిన అమానుష ఘటన మిగిలిపోనుంది. దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికి మత స్వేచ్ఛ కల్పించింది భారత రాజ్యాంగం. ఈ స్వేఛ్చ ప్రకారం ఎవరైనా సరే ఏ మతమైనా స్వీకరించ వచ్చు వారి ...
READ MORE
సెల్ఫీ సరదా ఓ మహిళా డాక్టర్ ప్రాణం తీసుకున్న ఘటన గోవా బీచ్ లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రిష్ణా జిల్లా జగ్గయ్య పేట మార్కండేయ బజార్ ప్రాంతానికి చెందిన రమ్యక్రిష్ణ గోవా లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగ పనిచేస్తోంది. ...
READ MORE
పర్యావరణ పరిరక్షణ రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా దేశంలో వాహన చట్టంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టనుంది కేంద్ర ప్రభుత్వం.
ఇదివరకు 15 ఏండ్ల తర్వాత వాహనాలకు రీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంకో 15 ఏండ్లు నడిపెటోల్లు జనాలు. ఈ కొత్త చట్టం ...
READ MORE
ఉత్తర కొరియా విషయంలో అమెరికాకు రష్యా ఊహించన షాక్ ఇచ్చింది. వరుస ఖండాండర క్షిపణుల (ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్) ప్రయోగాలతో అంతర్జాతీయ సమాజాన్ని ఉత్తర కొరియా భయభ్రాంతులుకు గురిచేస్తోంది. ముఖ్యంగా అమెరికాపై ఉత్తర కొరియా కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ...
READ MORE
ఆపదలో ఆదుకోవాల్సిన పోలీసులే ఆదమరిచారు. ఆపన్నహస్తం అందించాల్సిన సమయంలో నాకెందుకులే అని చూసీచూడనట్లు వదిలేశారు. కదులుతున్న రైలు నుంచి దిగుతూ ప్రమాదవశాత్తు గాయాలపాలై విలవిల్లాడుతున్న ఓ వ్యక్తిని అక్కడున్న పోలీసులు, ప్రయాణికులు పట్టించుకోలేదు. దీంతో పదిహేను నిమిషాల తరువాత అదే మార్గంలో ...
READ MORE
తెలంగాణ లో ఎన్నికల వేడి రగిలిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధిన షెడ్యూల్ విడుదల అయింది.
అక్టోబర్ 9 న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్ల దాఖలుకు చివరితేదీ అక్టోబర్ 16.
17 వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ...
READ MORE
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మరణించిన విషయం తెలిసిందే.. అయితే వివేకాది సహజ మరణం కాదు హత్యే నని ఆయన భౌతికకాయానికి జరిపిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగ వాస్తవం బహిర్గతం ...
READ MORE
హైదరాబాద్ చావలి లో ఒక మసీదు వద్ద డ్యూటీ లో ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ తో ఇక్కడెందుకు డ్యూటీ చేస్తున్నారు ఎక్కడైనా దేవాలయం వద్ద డ్యూటీ చేసుకోండని బెదిరింపులకు దిగుతూ సస్పెండ్ చేయిస్తా అంటూ భయ బ్రంతులకు పాల్పడుతూ, హల్ ...
READ MORE
అయిపోయింది.. అంతా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మరియు చిన్న చిన్న లోకల్ పార్టీ లు ఏదైతే జరగొద్దని కిందామీదా పడ్డాయో అదే జరిగిపోయింది. దేశమంతా భాజపా విస్తరిస్తున్న దక్షిణాన మాత్రం ఎట్లైనా నిలువరించాలనీ కలలో కూడా ఊహించని వారు కలిసిపోయి భాజపా ...
READ MORE
వేద భూమిగ దైవ భూమిగ భరత ఖండంగ ప్రసిద్ధి గాంచిన సనాతన భారత దేశం లో నేడు అత్యంత ప్రముఖమైన దినంగ పేర్కొనవచ్చు. ఎందుకంటే ప్రపంచానికి నడక నాగరికత అంటే ఏంటో నేర్పిన దేశం భారతదేశమే అయినా.. తర్వాతి కాలంలో ఎన్నో ...
READ MORE
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై తాజాగా సోషల్ మీడియా లో విపరీతమైన సెటైర్లు వస్తున్నై..
కారణమేమంటే పలు సంధర్భాల్లో ఆయన ప్రకటించిన తాను చదువుకున్న విద్యార్హత.
ఓసారి MA లో తెలుగు అని ప్రకటించగా మరోసారి 70 నుంచి 80 వేల పుస్తకాలు చదివినట్టు ...
READ MORE
దేశంలో ఉన్న పెద్ద సమస్యల్లో ముఖ్యమైన సమస్య జనాభా అతిగా పెరుగుతుండడం. జనాభా అతిగా పెరిగితే పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం అనారోగ్యం లాంటి విపత్కర పరిస్థితులు సంభవించే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు పురుషుల శాతం ఎక్కువ అవుతూ స్త్రీ ల ...
READ MORE
ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే, మరో వైపు సరిహద్దు లో కయ్యానికి కాలు దువ్వుతూ గొడవకు దిగుతున్న డ్రాగన్ కంట్రీ చైనా కు ఇప్పటికే పలుమార్లు షాక్ ఇచ్చింది భారత్. అటు సరిహద్దు గుండా చైనా ను ధీటుగా ఎదుర్కొంటూనే ఇటు ...
READ MORE
కాలిఫోర్నియా కు చెందిన మాగ్నమ్ క్లారా గత కొన్నేండ్లుగ భర్త నుండి విడిపోయి, దొరికిన ఉద్యోగం చేసుకుంటూ తన కొడుకుని చదివించుకుంటోంది. కాగా రాబోయే క్రిస్మస్ కి తన కొడుకుకి సర్ ప్రైజ్ గిఫ్ట్ కొనివ్వాలని నిర్ణయించుకుంది. కానీ చేతిలో డబ్బు ...
READ MORE
దుబ్బాక ఫలితం తర్వాత GHMC వార్ దగ్గర పడుతున్నకొద్ది అధికార టీఆర్ఎస్ లో టెన్షన్ ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది.
దుబ్బాక ఎఫెక్ట్ GHMC ఎన్నికల్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశం పై అర్థంకాక తర్జనభర్జనలు పడుతున్నది.
గ్రేటర్ ఎన్నికల తేదీ ఓవైపు ...
READ MORE
పార్టీలు, ఫంక్షన్ లు.. దోస్తుల పుట్టినరోజు పార్టీలు.. పెళ్లి రోజు దావత్ లు.. ఇంట్లోకి సుట్టం వచ్చినా ముక్క లేంది ముద్ద దిగదంతే. కోడి కూర లేని ఆదివారం ఉండదంతే కానీ అమాంతం పెరిగిన కోడి మాంసం ధరతో మాంసం ప్రియులు ...
READ MORE
తెలుగు సీనియర్ సినీ నటుడు అధికార పార్టీ తెరాస ఎంఎల్ఏ బాబు మోహన్ డేంజర్ జోన్ లో ఉన్నటు వార్తలొస్తున్నై. ప్రస్తుతం బాబు మోహన్ మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గానికి తెరాస పార్టీ నుండి ఎంఎల్ఏ గ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గత ...
READ MORE
మధ్యప్రదేశ్ మొట్టమొదటి మహిళా డాక్టర్ దేశంలోనే మోస్ట్ సీనియర్ గైనకాలజిస్ట్ అన్నిటికి మించి మహోన్నత హృదయం ఉన్న మాతృమూర్తి మానవతావాది పద్మశ్రీ డా.భక్తి యాదవ్ 92వ ఏటా తన సేవలకు ఇక స్వస్థి చెప్పి తిరిగిరాని లోకాలకి వెల్లిపోయింది. కానీ లక్షలాది ...
READ MORE
మొన్న ఈస్ట్ ఢిల్లీ లో ఒక మధర్సా లో పదేండ్ల బాలిక పై మౌల్వీ తో పాటు మరో యువకుడు కలిసి రెండు రోజులు గ్యాంగ్ రేప్ జరిపడం.. బాలిక ను ఆఖరి శ్వాస సమయంలో అధికారులు కాపాడిన ఘటన యావత్ ...
READ MORE
తీవ్రమైన తర్జన భర్జనల తర్వాత తెలంగాణ రాజకీయ జేఏసీ ఇపుడు పూర్తి రాజకీయ పార్టీ గ "తెలంగాణ జన సమితి" పేరుతో అవతరించింది. తొందర్లోనే జెండా అజెండా ప్రకటించనున్నారు.
బయటకి ప్రస్తుతానికి ప్రొఫెసర్ కోదండరాం ఒక్కరే కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగ పలువురు కీలక ...
READ MORE
భారతదేశంలో ఇప్పటికి ఇంకా సరైన మల విసర్జన ఏర్పాట్లు లేవంటే నమ్ముతారా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్చ భారత్ అని మరుగు దొడ్ల నిర్మాణం యుద్ద ప్రాతిపదికన నిర్మిస్తున్నా ఇంకా ఎన్నో పల్లెలు ఆరుబయటకే వెళుతున్నాయన్న విషయం మీకు తెలుసా.. కొన్న ...
READ MORE
"ఉద్యమ గడ్డకే సంకెళ్లా.. రాష్ట్రానికి ఊపిరి పోసిన తల్లికే స్వేచ్చ బంధా..? ఇదే నా తెలంగాణ రాజ్యం. ఇదేనా స్వేచ్చ గీతం. ఉక్కు పిడికిళ్లకు సంకెళ్లెస్తే ఏం జరుగుతుందో తెలియదా. ఉప్పెనను ఆపాలని చూస్తే ఏం అవుతుందో కొత్తగా చెప్పాలా..?''
తెలంగాణ ఉద్యమానికి ...
READ MORE
నేటి తరం జీవితాలను నాటితరంతో పోలిస్తే... ఓ కవి రాసిన గేయం గుర్తుకు రాక మానదు. "మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు చూడు మానవత్వం ఉన్నవాడు". సొంత కొడుకులు కన్న కూతుర్లు ఈ యాంత్రిక జీవన పోరాటంలో పడి ఆఖరికి ...
READ MOREజిల్లాలు పెంచి నేటికి ఏడాదీ.! పాలనను మాత్రం గాలికొదిలేసిన టిసర్కార్.!!
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
సెల్ఫీ తీసుకుంటూ రాకాసి అలకు బలైన డాక్టర్.. విషాధం.!!
మీ వద్ద బైక్ గానీ కార్ గానీ ఉందా.. అయితే
ట్రంప్‌కు షాకిచ్చిన పుతిన్…
మానవత్వం మరోసారి మంటగలిసింది..
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్
తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. వివేకాది సహజ మరణం కాదు హత్య.!!
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
2019 లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం..? అమిత్ షా పక్కా
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
కేసిఆర్ చెప్పిన సాధ్యం కాని విద్యార్హత పై సోషల్ మీడియా
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
కొడుకుకు క్రిస్మస్ గిఫ్ట్ కోసం ఈ తల్లి ఏం చేసిందో
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల
కొండెక్కిన కోడి కూర.. వారంలో రేటు డబుల్.. కిలో 240
డేంజర్ జోన్ లో ఎంఎల్ఏ బాబు మోహన్.??
లక్షమంది పేద తల్లులకు ఉచితంగ పురుడు పోసిన “అమ్మ” కన్నుమూత.
మరో మధర్సా..అత్యాచారానికి అడ్డా.! ఈసారి హైద్రాబాద్ లో..!!
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది
కిచెన్ రూమ్‌లు, బెడ్రూమ్లే కాదు ఇంట్లో టాయిలెట్లు కూడా ముఖ్మమే..
ఉక్కు పిడికిళ్లకే సంకెళ్లా.. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డకే గాలి లేకుండా
యాంత్రిక ప్రంపంచంలో భారత కుటుంబం ఛిన్నాభిన్నం..
Facebook Comments