You are here
Home > తాజా వార్త‌లు > జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు జోరుకు ఇక బ్రేకులేనా.!!

జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు జోరుకు ఇక బ్రేకులేనా.!!

మార్పు కోసం జన చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర పర్యటన చేస్తున్న తెలంగాణ భాజపా అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ కేసిఆర్ పాలన పై నిప్పులు కురిపించారు.
నిన్నటి రోజు దుబ్బాక మరియు కామారెడ్డి నియోజకవర్గాల్లో జరిగిన భాజపా సభలలో పాల్గొన్న డా.కె.లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం లో గడీల పాలన సాగుతోందని, వచ్చే ఎన్నికల్లో దొరల పాలనను గులాబీ గడీల పాలనను బద్దలు కొడతాం అంటూ కార్యకర్తల్లో జోష్ ని నింపారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రముఖ లాయర్ రఘునందన్ రావు ఆధ్వర్యంలో జరిగిన దుబ్బాక బహిరంగ సభలో డా.కె.లక్ష్మణ్ చాలా ఉత్సాహంగ మాట్లాడారు. కేసిఆర్ పైన కాంగ్రెస్ పార్టీ పైన తనదైన పంచ్ డైలాగ్ లతో విరుచుకుపడ్డారు.
దీంతో కార్యకర్తలు ఉత్సాహంగ చప్పట్లతో సభను మారుమోగించారు. ఇక రఘునందన్ రావు మాట్లాడిన తీరుకు జనాలంతా ఎంతో ఆసక్తిగ ఆలకించారు.

దళితున్ని ముఖ్యమంత్రి ని చేస్తానంటూ హామీ ఇచ్చిన కేసిఆర్ దళితులను మోసం చేయడమే కాకుండా.. ప్రశ్నించిన దళితులను తీవ్రంగ హింసించి జైల్లో పెట్టారని ఫైర్ అయ్యారు.
రైతు బంధు పథకం పేరుతో రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వచ్చాక రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని, అలాగే కౌలు రైతులకు కూడా రైతు బంధు పథకం అమలు చేసి కౌలు రైతులకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సభలో ఉన్న రైతులు హర్షం వ్యక్తం చేసారు.

దుబ్బాక నియోజకవర్గం లో నిర్వహించిన ర్యాలీ కనీవినీ ఎరుగని రీతిలో జరగడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. కేవలం డా.కె.లక్ష్మణ్ కాన్వాయే దాదాపు నాలుగు కిలోమీటర్లు నిండిపోవడం గమనార్హం.
దీంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది జన చైతన్య యాత్ర అంశం.
ఇప్పటికే అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకుల్లో కలవరం మొదలైందని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నై.
జన చైతన్య యాత్ర ఎఫెక్ట్ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగ ఉండనున్నటు అంతే కాదు
ఖచ్చితంగ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారు మారు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.  

Related Posts
నాడు స్వాతంత్ర్య ఉద్యమానికి c/o గణపతి ఉత్సవాలైతే..నేడు చైనా కు వ్యతిరేకంగ.!
వినాయక చవితి అంటే కేవలం ఇంట్లో జరుపుకునే పండగగానే చాలామంది భావిస్తారు.. కానీ వినాయక చవితి వల్లనే భారత స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తి నిప్పు కనికలా రగిలింది. ఆ కారణం తోనే నేడు స్వాతంత్ర్యం పొంది స్వేఛ్చా భారత్ లో ఆత్మగౌరవంతో ...
READ MORE
ఒక్క అడుగు దూరంతో వరద పాలైన జీవితం.
విధి ఎంత విచిత్రంగా ఉంటుందో తెలిపే ఘటన. మనిషి ప్రకృతిని ఎంత విద్వంసాన్ని సృష్టిస్తే ఇలాంటి పరిస్థితులు వచ్చాయో కళ్లకు కట్టే ఘటన. మొత్తానికి ఒక్క అడుగు దూరంలో జీవితాన్నే కోల్పోవడం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిపే ఘటన బీహర్లో చోటు ...
READ MORE
అమ్మ వారసుడిగా అన్నాడీఎంకే అభ్యర్థి ని తిరస్కరించిన తమిళులు.!!
తమిళనాడు రాష్ట్రం దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రజలంతా అమ్మ గా పిలుచుకునే జయలలిత కన్నుమూసిన తర్వాత ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్కె నగర్ లో ఉప ఎన్నికలు జరగగా.. అన్నా డీఎంకే, డీఎంకే తో పాటు అమ్మ పోయాక వివాదంగ మారిన ...
READ MORE
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నుండి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యి దాదాపు మూడు నెలలు కావస్తుంది. వస్తూ వస్తూ.. టీడీపీ టిక్కెట్ పైన గెలిచిన ఎంఎల్ఏ పదవి నాకొద్దంటూ కొడంగల్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించేసినట్టు స్వయంగా ఆయనే ...
READ MORE
దేశంలో కమ్యునిస్టులకు కాలం చెల్లినట్టేనా.?? సమగ్ర విశ్లేషణ.
దేశం లో అక్షరాస్యత పెరుగుతున్నకొద్దీ ఊహించని మార్పు సంభవిస్తోంది. ఏండ్లు దశాబ్దాల పాటు ఆధిపత్యం చూపించిన సాంప్రదాయాలు పూర్తిగా అంతరించిపోతున్నై. ఆధునికతను ఎవరూ పూర్తిగా విశ్లేషించలేకపోతున్నారు. ఈ పరిణామాలే కమ్యునిస్టుల అంతానికి నాంది పలుకుతున్నయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా ...
READ MORE
నిరుద్యోగ యువతకు శుభవార్త.. గ్రామీణ బ్యాంకుల్లో 14వేల ఉద్యోగాలు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (IBPS) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోని స్కేల్- 1, 2, 3 ఆఫీస‌ర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నిర్వహించే రాత పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 14,179 పోస్టులను ...
READ MORE
భాజపా వ్యతిరేక కూటిమిలో చేరడం మాకిష్టం లేదు. దేశాభివృద్ధి లో కాంగ్రెస్ పాత్ర లేదు.!!
2019 లో ఎలాగైన భాజపాను ఓడించి మోడీ మరోసారి ప్రధాన మంత్రి కాకుండ చేయాలనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నై. తాజాగా భాజపా కు మోడీకి బద్ద శత్రువైన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
నిస్వార్థపు మాతృమూర్తి త్యాగాలకు సలాం.!! ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
మన పుట్టుకతో మొదలై. ... ఎదిగే ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లై కలసి పెరిగే చెల్లి అక్క రూపానికి నెలవై మదిలో మధురిమల ప్రేమసాగరానికి అలై కష్టసుఖాల కడలిలో ప్రతినిత్యం నిలిచే ఇల్లాలై మన ఇంట్లో కూతురిలా చిరునవ్వుల వెలుగై మనం వేసే ప్రతి ...
READ MORE
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్దానం కిడ్నీ బాధితుల చర్చ నడుస్తోంది. ఆ సమస్య కు నేను పరిష్కారం చూపిస్తా అంటూ బాదితులకు అండగా మద్దతునిచ్చాడు పవన్ కళ్యాణ్.. విశేషమేమంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడమే ఆలస్యం అధికార ...
READ MORE
ప్రతి ముస్లిం మహిళ ధైర్యంగ వివాహం చేసుకోవచ్చు..!!
ఇరవై ఏండ్లు పెంచీ పెద్ద చేసి చదివించి లక్షలు ఖర్చు చేసి అత్తారింటికి పంపిస్తారు, ప్రతీ ఆడపిల్ల తల్లిదండ్రులు. ఈ విషయంలో అన్ని మతాల సాంప్రదాయం ఒక్కటే.. తేడాలేం లేవు. మరి అంత అల్లారు ముద్దుగా ప్రాణంగ పెంచి గౌరవంగ భర్తతో ...
READ MORE
కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ.. మరోసారి సోషల్ మీడియా లో నవ్వులపాలయ్యాడు.!!
రాహుల్ గాంధీ ఎవరో అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు.. పార్లమెంట్ మెంబర్.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి. కానీ రాహుల్ గాంధీ లైఫ్ కామెడీ రాజకీయాలకు ఎక్కువ, సీరియస్ రాజకీయాలకు తక్కువగా సాగిపోతుంది. ఆయన చేసే ప్రతీ ...
READ MORE
హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.? రోజుకో మలుపు తిరుగుతున్న కేసు.
దేశ వ్యాప్త చర్చకు దారి తీసిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బాధిత యువతీ నీ మొదట అత్యాచారం చేసి నాలిక కోసి హత్యా యత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు పలు మీడియా ...
READ MORE
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
ఢిల్లీ రాష్ట్రంలో పాలకులకూ ఆఫీసర్లకు మధ్య విభేదాలు తీవ్ర స్ఖాయికి చేరాయి. ఒక విధంగ చెప్పాలంటే అరవింద్ సర్కార్ పై ఐఏఎస్ అధికారులంతా ప్రజాస్వామ్య యుధ్దం ప్రకటించారు. వారు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి దగ్గరుండి మరీ ఎంఎల్ఏ ...
READ MORE
మానవత్వం మర్చిపోతున్న మహిళా లోకం.! ప్రియుడి కోసం భర్తను చంపాల్సిందేనా.?
పతియే ప్రత్యక్ష దైవం అనే మాట కు నేటి తరం ఇల్లాలు పూర్తిగ తిలోదకాలిచ్చేస్తోంది. భార్య అంటే భర్త క్షేమం కోరేది.. కానీ కన్నూ మిన్నూ కానక తప్పుడు దారిలో అడుగేసి కట్టుకున్న వాడిని కాటికి పార్సిల్ చేస్తోంది ఆధునిక పత్ని. ...
READ MORE
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ..!!
అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ముఖ్యమైన ఆట.. కానీ భారతదేశం లో మాత్రం క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, క్రికెట్ అంటే ఒక మతం.. ఆరోజుకు గేమ్ విన్నర్ ఎవరో అతడే దేవుడు. ఇలా సచిన్ గంగూలీ ...
READ MORE
నిరుద్యోగ యువత ఛలో అసెంబ్లీ – తూటుపల్లి రవి
నిరుద్యోగ సమస్య పై భారతీయ జనతా యువమోర్చ(BJYM) సమరశంఖం మోగించింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగ నిరుద్యోగ యువతతో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ సంధర్భంగ యువమోర్చ జాతీయ నాయకులు తూటుపల్లి రవి మాట్లాడుతూ లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ...
READ MORE
తబ్లిగీ జమాత్..700మంది పాస్ పోర్ట్ ల స్వాధీనం విచారణ షురూ.!!
మన దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగడంలో తబ్లిగీ జమాత్ నిర్వాకం ఎంతటి ప్రమాదం తెచ్చి పెట్టిందో తెలిసిన విషయమే. ఈ క్రమంలో తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ పై ప్రభుత్వం కేసులు నమోదు చేయడం జరిగింది. అసలు తబ్లిగీ జమాత్ ...
READ MORE
చిటికనేలంత సినిమా యాక్టర్ తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్
తెలంగాణ ఉధ్యమాన్ని తప్పు పట్టి సమైక్యాంధ్ర కు జై కొట్టి.. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తో ...
READ MORE
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా పుల్వామా ఘటనపై తనదైన శైలిలోస్పందిస్తూ.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను చెడుగుడు ఆడుకుంటున్నారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించిన ఆర్జీవీ ఇమ్రాన్ ఖాన్ పై విరుచుకుపడ్డారు.ఇమ్రాన్ ఖాన్ ను ...
READ MORE
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సంచలన విషయాలు బయటపెట్టిన బీజేపీ రఘునందన్ రావు.!!
ప్రతిష్టాత్మకంగ నిర్మాణం చేపట్టి పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులను పిలిచీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ దగ్గరుండి ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి తెలంగాణ భాజపా అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు ...
READ MORE
ఆధునిక ప్రపంచంలో మూఢ నమ్మకాలకు తావు లేదు – ప్రధాని నరేంద్ర మోడి
ఉత్తర ప్రదేశ్ లో నోయిడా లో పర్యటించిన ముఖ్యమంత్రి కి కష్టాలు తప్పవనీ అధికారం కోల్పోతారనే ప్రచారం ఉంది.. కానీ ప్రధాని పర్యటన సంధర్భంగ మూడు రోజులుగా నోయిడా లోనే ఉంటూ స్వయంగా ఏర్పాట్లు చూసుకున్నాడు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ...
READ MORE
కాంగ్రెస్ ఎన్సీపీ లకు షాక్.. ప్రధాని నరేంద్ర మోడీని ని కలిసిన సీఎం ఉద్ధవ్ థాక్రే.!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత హైడ్రామా జరిగిందో అసలు సిసలు రాజకీయాలు ఎలా ఉంటాయో దేశ ప్రజలు చూసారు.ఎన్నికలకు ముందే ఒప్పందం కుదుర్చుకుని అనుకున్న విధం గానే ఎన్నికల్లో కూటమి గెలిచినా కూటమి రూల్స్ బ్రేక్ చేసి పూర్తిగ వ్యతిరేక సిద్ధాంత ...
READ MORE
టిఆర్ఎస్ అభ్యర్థుల పై పెరుగుతున్న వ్యతిరేకత.. పరిస్థితి చేయిదాటుతోందా.??
ముందస్తు ప్రకటించి ఎన్నికలకు ఎప్పుడు పోయేది ఎలాగో మన చేతుల్లోనే ఉంది కదా అని, పూర్తిగా ఎవరికి తెలియకుండానే ఎన్నికల వ్యూహాలు రచించి, సర్వేలు చేసి మరీ ఒకేసరి 105 మంది లిస్టు ను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోవాలని భావించిన కేసిఆర్ ...
READ MORE
ఆవులలో గోవులు వేరయా.! తితిదే చేసేది మహా అపచారమయా.!!
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్న అపచారం పై ప్రత్యేక వ్యాసం శ్రీవారి కైంకర్యాలకి పవిత్రమైన స్వదేశీ గోమాత పాలతో కాకుండా విదేశీ సంకరజాతి జెర్సీ ఆవు పాలతో సరిపెడుతున్న వైనం. కలియుగ దైవం శ్రీనివాసుడి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీవ్రమైన ...
READ MORE
భారీ వరదల్లోను రయ్యున దూసుకెళ్లింది.. ముంబాయి వరదల్లో సత్తా చాటిన టాటాటిగోర్.
ముంబాయ్ వరదల్లో సుమారుగా ఐదు అడుగుల మేర నీటితో నిండిపోయిన రోడ్డు మీద ఓ వ్యక్తి తన టాటా టిగోర్ కారు ద్వారా నీటి ప్రవాహాన్ని జయించి ప్రాణాలతో బయటపడ్డాడు. భారీ వరద ప్రవాహానికి కారు దాదాపు మునిగిపోయింది. అయినప్పటికి అద్బుతమైన ...
READ MORE
నాడు స్వాతంత్ర్య ఉద్యమానికి c/o గణపతి ఉత్సవాలైతే..నేడు చైనా కు
ఒక్క అడుగు దూరంతో వరద పాలైన జీవితం.
అమ్మ వారసుడిగా అన్నాడీఎంకే అభ్యర్థి ని తిరస్కరించిన తమిళులు.!!
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
దేశంలో కమ్యునిస్టులకు కాలం చెల్లినట్టేనా.?? సమగ్ర విశ్లేషణ.
నిరుద్యోగ యువతకు శుభవార్త.. గ్రామీణ బ్యాంకుల్లో 14వేల ఉద్యోగాలు.
భాజపా వ్యతిరేక కూటిమిలో చేరడం మాకిష్టం లేదు. దేశాభివృద్ధి లో
నిస్వార్థపు మాతృమూర్తి త్యాగాలకు సలాం.!! ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
ప్రతి ముస్లిం మహిళ ధైర్యంగ వివాహం చేసుకోవచ్చు..!!
కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ.. మరోసారి సోషల్ మీడియా లో
హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.?
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
మానవత్వం మర్చిపోతున్న మహిళా లోకం.! ప్రియుడి కోసం భర్తను చంపాల్సిందేనా.?
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ
నిరుద్యోగ యువత ఛలో అసెంబ్లీ – తూటుపల్లి రవి
తబ్లిగీ జమాత్..700మంది పాస్ పోర్ట్ ల స్వాధీనం విచారణ షురూ.!!
చిటికనేలంత సినిమా యాక్టర్ తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సంచలన విషయాలు బయటపెట్టిన బీజేపీ రఘునందన్
ఆధునిక ప్రపంచంలో మూఢ నమ్మకాలకు తావు లేదు – ప్రధాని
కాంగ్రెస్ ఎన్సీపీ లకు షాక్.. ప్రధాని నరేంద్ర మోడీని ని
టిఆర్ఎస్ అభ్యర్థుల పై పెరుగుతున్న వ్యతిరేకత.. పరిస్థితి చేయిదాటుతోందా.??
ఆవులలో గోవులు వేరయా.! తితిదే చేసేది మహా అపచారమయా.!!
భారీ వరదల్లోను రయ్యున దూసుకెళ్లింది.. ముంబాయి వరదల్లో సత్తా చాటిన
Facebook Comments
Top
error: Content is protected !!