You are here
Home > తాజా వార్త‌లు > పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు

పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు

పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు

●● మీరెంత ఘనులో మా అందరికీ తెలుసు ●●

ఇప్పుడు భజన చేశేటొళ్ళకు మా యువకుల గురించి చెడుగా , కోదండరాం తొత్తులు అని విచక్షణ కోల్పోయి మాట్లాడే అర్హత లేదు……

ఎందుకంటే !

👉ఉద్యమ సమయంలో ఆంధ్రాపాలకుల కుతంత్రాలను , లాఠీ
చార్జీలను , టియర్ గ్యాస్ లను , రబ్బరు బుల్లెట్లను ధీటుగా
ఎదుర్కున్నది మేము !!

దీనికి ఉస్మానియా యూనివర్సిటీ సజీవ సాక్ష్యం .

👉మీరూ మా బిడ్డల్లాంటి వారు , మీ కోసమే మన తెలంగాణా
అంటూ మమ్ముల రెచ్చగొట్టి , మీ పిల్లలను బయట ప్రాంతాల్లో
చదివించుకున్నది మీరు !

👉ఆ సమయంలో మేము మా చదువులను వృధా చేసుకుంటే
మీరు మీ పిల్లలను ఇక్కడి వాతావరణంతో సంబంధం
లేకుండా దూర ప్రాంతాల్లో చదివించకున్నది మీరు !

👉ఎక్కడ చూసినా టెంట్లు , వంటావార్పు , రాస్తారోకోలు చేస్తూ
మేము ఉంటే మీరు మాత్రం మీ పిల్లలను వేలల్లో డొనేషన్లు
కట్టించుకుంటూ చదివించుకున్నది మీరు !

👉మా సోదరులు ఒక్కొక్కరు పిట్టల్లా రాలుతూ ఉంటే మీ పిల్లల
బర్త్ డేలు హాయిగా సెలబ్రేట్ చేసుకున్నది మీరు !

👉ఉద్యమ వాతావరణం మూలంగా మా సోదరులు చదువులో
వెనుకబడి ఉద్యోగం రాక , ఆర్థికంగా , మానసికంగా
వెనుకబడితే , లక్షల్లో ఫీజులు కట్టి ఫస్ట్ ర్యాంకులు కొట్టి
ఇప్పుడు ఆర్ధికంగా పుంజుకున్నది మీరు , మీ పిల్లలు !

● ప్రతీ పేరెంట్స్ తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తే కోరుకుంటారు.
కానీ , అలాంటి భవిష్యత్తును మా చేతులారా మేమే
పోగొట్టుకున్నాం . అలాంటి మా గురించి నీచంగా మాట్లాడే
అర్హత మీకు లేదు.

( ఇది నా ఒక్కని గొంతుకే కాదు….. వేల మంది యువకుల గొంతుక )
ఇట్లు
తెలంగాణ ముద్దుబిడ్డ. మీలా మాత్రం నకిలీ బిడ్డను కాదు

Related Posts
GST కౌన్సిల్ మీటింగ్ లో సంచలన నిర్ణయం.!!
మోడీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీఎస్టీ లో మొత్తం 5రకాల స్లాబ్స్ ఉన్న విషయం తెలిసిందే.. అవి 0,5,12,18,28 శాతాలు కాగా నాన్ బ్రాండింగ్ వస్తువులు నిరుపేదలు ఉపయోగించే నిత్యవసరాలను మొదట్లోనే సున్నా శాతం స్లాబ్ లో పెట్టగా లగ్జరీ వస్తువులు, ...
READ MORE
ఇక తెలంగాణ బీజేపీ ని ఎవరు రిపేర్ చేయాలి.? మోడీ,షా వ్యూహం ఏంటి.??
దేశంలో మోడీ ఇమేజ్ తో అమిత్ షా వ్యూహాలతో ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా అత్యధిక స్థానాలు సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. త్వరలో జరగబోయే కర్నాటక లోనూ విజయం తథ్యం అని సర్వేలు చెప్తున్నై..2014 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దదాపుగ ...
READ MORE
మోడీ, తొగాడియా మధ్య అసలేం జరుగుతోంది.? వీరి మధ్యలోకి కాంగ్రెస్ ఎందుకు దూరింది.??
ప్రధాని నరేంద్ర మోడి, వీహెచ్పీ అధ్యక్షులు ప్రవీన్ భాయ్ తొగాడియా వీరిద్దరూ ఆర్ఎస్ఎస్ నుండి జాతీయ స్థాయికి ఎదిగినవారే.. ఇద్దరిదీ ఒకటే సిద్దాంతం.. జాతీయవాద సిద్దాంతం. కానీ వ్యక్తిగతంగ వీరిద్దరి మధ్యన విభేధాలు గత కొన్నేండ్లుగ కొనసాగుతూ ఉన్నై. 2014 లో ప్రధాని ...
READ MORE
న్యాయం అడిగిన బాధితులపై పంచాయతి కార్యధర్శి కస్సు బుస్సు.. మీడియా పై రుసరుసలు.!!
న్యాయం కోసం వచ్చిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వెళ్ళగొడుతున్న పంచాయితీ కార్యదర్శి.! వీడియో రికార్డు చేస్తుండగా ఏకంగా జర్నలిస్టుల పైనే దౌర్జన్యం..!! వివరాల్లోకెలితే... మాదీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటు జబ్బలు చర్చుకుంటున్న తెలంగాణా సర్కార్.. ఆ దిశగా అధికారులను మాత్రం మార్చలేక పోతుందని మేడ్చల్ ...
READ MORE
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
ఏంటి టొమాటోలకు జవాన్లు కాపలనా ఊకో బాస్.. వాటిని ఎవరెత్తుకెళుతారు.. అసలే సండే జనాలు ముక్కా చుక్కా వెంట పడుతారు కానీ నీసు లేకుండా శాకహారం అంటూ పరుగులు పెడుతార అని అనుకోకండి. ఇప్పుడు చికెన్ మటన్ ల కంటే టమాటకే ...
READ MORE
జై.. ల‌వ‌.. కుశ‌. ఫైన‌ల్లీ అభిమానుల‌కు పండుగ తెచ్చాశారు.
జూనియ‌ర్ ఎన్టీఆర్ త్రి పాత్రాభినేయం చేస్తున్న చిత్రం జై ల‌వ‌కుశ‌. ఒక్కొ పాత్రకి ఒక్కో ప్ర‌త్యేకథ అంటూ విడ‌త‌ల వారిగా పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. చివ‌రిగా అభిమానులు ఎదురు చూస్తున్న టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. జై.. ల‌వ .. కుశ ...
READ MORE
పంథా మార్చుకోబోతున్న దూరదర్శన్…! ప్రైవేట్ ఛానళ్లకు దీటుగా ఛానల్ ప్రసారాలకు శ్రీకారం…?
దూరదర్శన్ అనగానే పాత చింతకాయ పచ్చడి అనే సమాధానం వినిపిస్తుంది. పాతపద్దతులతో బోర్ కొట్టించే ప్రోగ్రాం లు.. ఇంకా అదే మూస దోరణిలో సాగిపోయే కార్యక్రమాలు. ట్రెండ్ మారుతున్న దూరదర్శన్ మాత్రం మారడం లేదన్నది ప్రేక్షకుల టాక్. ఇంకా ఇంకా అదే ...
READ MORE
పీడిత జనోద్దారణ కోసం అవతరించిన మహానుభావుడు డా.బి.ఆర్.రాంజీ అంబేడ్కర్.!!
అంటరానితనం అనే అమానుషపు విష సంస్కృతి నుండి తన జాతి ని మేల్కొలపడం కోసం.. భారత్ అంటే అజ్ఞానపు దేశం కాదు భారత్ అంటే విజ్ఞాన భాండాగారమని ప్రపంచ దేశాలు చాటి చెప్పడానికి అహర్నిశలు శ్రమించి తన జీవితాన్ని మొత్తం సమాజ ...
READ MORE
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
GHMC ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా ప్రధాన పార్టీ గా బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ప్రభావం కోల్పోతూ, కనీసం ఇంతకు ముందులా ప్రచారం కూడా చేయలేకపోయింది అనే చర్చ ...
READ MORE
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
పాకిస్తాన్ పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడి. ఢిల్లీలో జరిగిన ఎన్సీసీ ర్యాలీ లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ నీ గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే మూడు సార్లు భారత్ తో యుద్దం చేసి ...
READ MORE
మరోసారి కదిలిన “నయీం” కేసు, తుపాకి గురిపెట్టి 5కోట్లు వసూలు.!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కేసు కరుడుగట్టిన నేరస్తుడు గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్.. నయీం చనిపోయిన తర్వాత అతని బాధితులంతా ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు.. తాజాగా టోలిచౌకి లోని ఎస్ఏ బిల్డర్స్ అధినేత సయ్యద్ అక్తర్ ను నయూం తుపాకి తో ...
READ MORE
అమ్మయ్య బాబు దొరికాడు.. కథ సుఖాంతం.
వేములవాడ రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో కిడ్నాప్ కు గురైన 11 నెలల బాలుడు పోలీసులకు దొరికాడు. కేవలం 24 గంటల వ్యవదిలోనే బాబును అపహరించిన కిడ్నాపర్ ను పట్టుకున్నారు పోలీసులు. బాబు కిడ్నాప్ తో కన్నీరు మున్నీరవుతున్న ఆ కుటుంబానికి శుభవార్తను తెలిపి ...
READ MORE
పాకిస్తాన్ లో కిలో టమాట 200, గగ్గోలు పెడుతున్న జనం.!!
భారత్ పై ఉగ్ర దాడి చేసాక, భారత్ నుండి తీవ్ర ఆగ్రహాన్ని చవిచూస్తున్న పాకిస్తాన్.. అష్టకష్టాలను ఎదుర్కుంటోంది. దాడి నేపథ్యం లో పాకిస్తాన్ ను వ్యాపారం పరంగ గట్టిగ దెబ్బ కొట్టింది మోడీ సర్కార్. ఏకంగ పాకిస్తాన్ ఎగుమతి దిగుమతులపై 200 ...
READ MORE
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో పాగా వేస్తోన్న కాషాయదళం.!!
అస్సాం లో ఎన్ఆర్సీ నివేదిక ప్రకారం 40 లక్షల అక్రమ చొరబాటుదార్లకు భారత పౌరసత్వం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది భారత ప్రభుత్వం. దీంతో వలసదార్లకు మద్దతుపలుకుతూ దేశ వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతుంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
READ MORE
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు ఒక సాక్ష్యమా.??
గర్భంలో ఉన్న శిశువు ఆడనో మగనో ధ్రువీకరించడం చట్టరీత్యా నేరం. ఈ చట్టం రావడానికి కారణం, కడుపులో ఉన్నది ఆడ శిశువైతే కడుపులోనే చంపేస్తుంది ఈ మగ ఆధిపత్య అహంకార సమాజం. మరి అలాంటి సమాజంలో ఒక అమ్మాయి పుడితే ఆ ...
READ MORE
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సంచలన విషయాలు బయటపెట్టిన బీజేపీ రఘునందన్ రావు.!!
ప్రతిష్టాత్మకంగ నిర్మాణం చేపట్టి పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులను పిలిచీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ దగ్గరుండి ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి తెలంగాణ భాజపా అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు ...
READ MORE
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
మాజీ ఎంపీ సీనియర్ సినీ సమాజ్ వాది నేత నటి జయప్రద తాజాగా భారతీయ జనతా పార్టీ లో చేరారు. తద్వారా ఆమే నరేంద్ర మోడి నాయకత్వాన్ని బలపరుస్తున్నటు పేర్కొన్నారు. నరేంద్ర మోడి నాయకత్వం లో పనిచేయడం గౌరవంగ భావిస్తున్నటు కూడా ...
READ MORE
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
ఆయనంటే.. ముందు చూపుఆయనంటే.. భవిష్యత్ ప్రణాలికఆయనుంటే చాలు కార్యకర్తకు గుండె ధైర్యంఆయనొస్తే చాలు జనాలకొక నమ్మకం..! ఆయన మాట్లాడితే చాలు అణగారిన పేద గుండెకొక ఆత్మస్థైర్యం..!!ఆయనే తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విద్యావేత్త డా.కె.లక్ష్మన్. ఈరోజు ఆయన పుట్టిన ...
READ MORE
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన కేంద్రం.!!
ప్రతిష్టాత్మకమైన ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(FCI) కమిటీ మెంబర్ గ ఎన్నికయ్యారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన డా.ఎం.గిరిధరాచార్యులు. రెండేల్ల పరిది కాలం ఉండే ఈ పదవికి దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు పోటీ పడుతుంటారు. కాగా FCI కమిటీ మెంబర్ గ ఎన్నికైన డా.ఎం.గిరిధరాచార్యులు ...
READ MORE
నీడ్ ఎ డ్రైవర్… ఒక్క‌ క్లిక్ దూరంలో మీకోసం.
సొంత‌గా కారుంది కానీ లాంగ్ డ్రైవ్ వెళ్లే అంతా డ్రైవింగ్ రాదు.. అర్జెంట్ గా బ‌య‌ట‌కి వెళ్లాలి కానీ కారు న‌డిపే అంత ఓపిక లేదు. పెళ్లికో పేరంటానికి కుటుంబ‌స‌భ్యుల‌తో సంతోషంగా వెళ్లాల‌ని ఉంది కానీ డ్రైవింగ్ చేస్తు వెళ్ల‌డం క‌ష్టం ...
READ MORE
మహా శివరాత్రి ప్రత్యేకం:- కీసర గుట్టపై శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం మహత్యం.!!
త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం తర్వాత సీతా దేవి సమేతా కీసర గుట్ట పరిసర ప్రాంతాల్లో అందమైన ఆహ్లాదమైన ప్రకృతి లో సేదతీరుతూ.. రావణ సంహారం కారణంగ బ్రహ్మ హత్య పాతకంతో దోష నివారణ కోసం శివలింగ ప్రతిష్ట చేయడానికి, మహావీరుడైన ...
READ MORE
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
ఉస్మానియా యూనివర్శిటీ భూములు ఆస్థుల రక్షణకై ఉద్యమాన్ని ఉదృతం చేస్తోంది ఏబీవీపీ. గతంలోనూ క్యాంపస్ భూముల పరిరక్షణ కొరకై ఉద్యమించింది ఏబీవీపీ. ఏబీవీపీ చొరవతోనే క్యాంపస్ భూములను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు కూడా అధికారులు చేపట్టారు. అయితే.. ఉస్మానియా యూనివర్శిటీ భూములు కొంతమంది ...
READ MORE
కోదండరాం తో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ MLA లు.? మ్యాటర్ ని సీరియస్ గ తీసుకున్న కేసిఆర్.!!
త్వరలోనే రాజకీయ పార్టీ ప్రకటించనున్న జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం తో దాదాపు 15 నుంచి 20 మంది వరకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ లు టచ్ లో ఉన్నారనే వార్తలు ఇప్పుడు అధికార పార్టీ కి మింగుడుపడడం లేదు. 15 ...
READ MORE
నన్నూరి నర్సిరెడ్డి కి పోసాని ఖతర్నాక్ కౌంటర్.!!
మహానాడు సభలో జగన్ పై పిట్టకథలతో కామెడీ చేసాడు తెతెదేపా నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి. మహానాడు మీటింగ్ లో వైఠస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ కేవలం సీఎం సీటు కోసమే ఆరాటపడుతున్నాడనీ.. అందుకు ఎద్దేవా చేసేలా వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ ...
READ MORE
60 లక్షల కార్యకర్తలకు తలా 2 లక్షలు.!!
గులాబీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ బీమా చేయించారు. ఈ సంధర్భంగ తెరాస పార్టీ కి కార్యకర్తలే ఆయువుపట్టని కార్యకర్తలే ప్రాణమని అందుకోసమే కార్యకర్తల సంరక్షణ బాధ్యతను పార్టీ అధినాయకత్వం స్వీకరిస్తుందని అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన ...
READ MORE
GST కౌన్సిల్ మీటింగ్ లో సంచలన నిర్ణయం.!!
ఇక తెలంగాణ బీజేపీ ని ఎవరు రిపేర్ చేయాలి.? మోడీ,షా
మోడీ, తొగాడియా మధ్య అసలేం జరుగుతోంది.? వీరి మధ్యలోకి కాంగ్రెస్
న్యాయం అడిగిన బాధితులపై పంచాయతి కార్యధర్శి కస్సు బుస్సు.. మీడియా
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
జై.. ల‌వ‌.. కుశ‌. ఫైన‌ల్లీ అభిమానుల‌కు పండుగ తెచ్చాశారు.
పంథా మార్చుకోబోతున్న దూరదర్శన్…! ప్రైవేట్ ఛానళ్లకు దీటుగా ఛానల్ ప్రసారాలకు
పీడిత జనోద్దారణ కోసం అవతరించిన మహానుభావుడు డా.బి.ఆర్.రాంజీ అంబేడ్కర్.!!
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
మరోసారి కదిలిన “నయీం” కేసు, తుపాకి గురిపెట్టి 5కోట్లు వసూలు.!
అమ్మయ్య బాబు దొరికాడు.. కథ సుఖాంతం.
పాకిస్తాన్ లో కిలో టమాట 200, గగ్గోలు పెడుతున్న జనం.!!
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సంచలన విషయాలు బయటపెట్టిన బీజేపీ రఘునందన్
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన
నీడ్ ఎ డ్రైవర్… ఒక్క‌ క్లిక్ దూరంలో మీకోసం.
మహా శివరాత్రి ప్రత్యేకం:- కీసర గుట్టపై శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
కోదండరాం తో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ MLA లు.?
నన్నూరి నర్సిరెడ్డి కి పోసాని ఖతర్నాక్ కౌంటర్.!!
60 లక్షల కార్యకర్తలకు తలా 2 లక్షలు.!!
Facebook Comments
Top
error: Content is protected !!